Тёмный
No video :(

Paruchuri Gopala Krishna About His Journey in NTR's Political Career | Paruchuri Palukulu 

PARUCHURI GOPALA KRISHNA
Подписаться 316 тыс.
Просмотров 347 тыс.
50% 1

Paruchuri Gopala Krishna About His Journey in NTR's Political Career. In Today's Paruchuri Palukulu, Paruchuri Gopala Krishna Talks About How He Helped NTR in His Political Career. Subscribe to #ParuchuriGopalaKrishna Official channel here: bit.ly/2uKSCNk
Click here to Watch:
Paruchuri Gopala Krishna About the Different Types to Directors Take! - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna About the Greatness of Director B Gopal - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Reveals Best Qualities in a Director - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna About Work Experience With Director Tatineni Rama Rao - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna About the Difference Between Drama and Movie - • Paruchuri Gopala Krish...
Follow me on
Subscribe: bit.ly/2uKSCNk
Facebook: bit.ly/2x0mN3t
Twitter: / gkparuchuri

Опубликовано:

 

9 июл 2018

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 155   
@narashimachintu8327
@narashimachintu8327 3 месяца назад
అన్నగారి గురించి మాట్లాడడం ఇంత గంభీరంగా చెప్పడం బాగుంది ధన్యవాదాలు
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 2 месяца назад
ఎన్టీఆర్ క్రమశిక్షణ.నేటి తరం.హీరోలకు ఆదర్శం !🙏
@sandeepnkv1553
@sandeepnkv1553 5 лет назад
మీరు చాలా గ్రేట్ సర్ జై ఎన్టీఆర్ 👌 👌
@ShivaShankar-lx1ii
@ShivaShankar-lx1ii 2 года назад
అన్న గారు గురించి మీరు అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది సార్ మీ నోటి ద్వారా అన్న గారి మాటలు వినాలని మళ్లీ మళ్లీ వీడియోస్ చూడాలని అనిపిస్తుంది మాకు మీ నోటి మాట చాలా మంచిది నాపేరు శివ శంకర బెంగళూరు థాంక్యూ అన్నయ్య గారు
@kvr.bookahm7634
@kvr.bookahm7634 3 года назад
పరుచూరి వారు,, సంఘర్షణ. అను సందర్బన్ని ఆవిష్కరించిన మీరు గొప్పవారు.
@maneeshnaidu8538
@maneeshnaidu8538 4 года назад
చిన్న అబ్బాయ్ గారు.... మీకు నా పాదాభివదనాలు 🙏🙏🙏
@suryanarayanab4655
@suryanarayanab4655 5 месяцев назад
మీరు చాలా అదృష్ట వంతులు ఆ మహానుభావుడి చేతులు మీదుగా భోజనం చేసారు , ఆయనతో కలసి పని చేసారు
@brahmacharydasoju8532
@brahmacharydasoju8532 5 лет назад
పరుచూరి బ్రదర్స్ గారికి దాసొజుబహమచారి దన్యవాధలు‌ సిమెంటు రోడ్ నల్ల గొండ
@SeshadriBR
@SeshadriBR 3 месяца назад
Paruchuri brothers senior ntr tho manchi anubhandam undi.ntr lives on ...
@sravan967
@sravan967 3 года назад
అన్నగారు గురించి బాగా చెప్పారు.... సూపర్ స్పీచ్
@SobhaMallela
@SobhaMallela Год назад
..
@ibrahimshaik8455
@ibrahimshaik8455 3 года назад
సార్ మీరు సినిమా గురించి చాలా బాగా చెబుతున్నా రూ thanks
@muralibantu9244
@muralibantu9244 2 года назад
Meeru cheparu 1 video lo sr ntr and Jr ntr valla kanillu vachay ani kaani maaku kuda kanillu vachay e video dwara TQ u sor
@tarakanna6433
@tarakanna6433 3 года назад
Sir అన్నగారి gurinchi inkaa videos cheyyandi please🙏🙏🙏🙏
@koteswararaobondalapati524
@koteswararaobondalapati524 2 месяца назад
అన్నగారిని గురించి ఎంత విన్నా తనివి తీరదు. అల్లాంటి మహనీయుడు మనందరికీ ఆదర్శం
@sureshdurgapuramss2292
@sureshdurgapuramss2292 4 года назад
సార్ నాకు దేవుడు ఎలా ఉంటాదో తెలీదు కానీ అన్న గారిని చూసాక తెలిసింది దేవుడు అన్న గారిలా ఉంటదని ఆయన ఒక దేవుడు
@ranganatha5410
@ranganatha5410 2 года назад
ಜೈ ಶ್ರೀ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮರಾವ್ ಗಾರು 🙏🙏🙏🙏🙏🙏
@bharathaputhrahanumanthraa8836
@bharathaputhrahanumanthraa8836 4 года назад
ధన్యవాదాలు
@regotinarasimha1488
@regotinarasimha1488 3 года назад
NTR అన్న పేరు వింటే వల్లు పులకరిస్తుంది. సార్ మీరు అన్నగారు గురించి చెప్పి మాకు ఆనందాన్ని కలిగించారు.
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
Same here👍👍👍
@thirdeye8040
@thirdeye8040 6 лет назад
సర్ .. అన్నగారికి మీకు వున్న బంధం తండ్రి కొడుకుల అనుబంధం ...మీరు తొమ్మిదో కృష్ణులు... గోపాలకృష్ణులు ...ధన్యవాదాలు సర్...
@ahmedsardar3376
@ahmedsardar3376 3 года назад
Lovely sir lovely relation
@eswarababu33
@eswarababu33 6 лет назад
wonderful going mad of listening :-) feeling like we are the witness of your discussions with NTR garu. wonderful sir.
@ahmedsardar3376
@ahmedsardar3376 3 года назад
Yesss true
@adapasrikanth8876
@adapasrikanth8876 4 года назад
Ntr garu lives on paruchuri words
@ktkrsgic2113
@ktkrsgic2113 5 лет назад
Sir , మన టిడిపిని మీలాంటి వాళ్ళే బతికించాలి సార్
@Satheesh_1489
@Satheesh_1489 2 года назад
RGV అంతటి వాడే అన్నా గారికి వీరాభిమాని మనమెంత? జై ఎన్టీఆర్..! జై ఎన్టీఆర్...!
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu 4 месяца назад
RGV antati vade ante Mee uddesyam naaku ardham kaledu.Anna gari statute ekkada okati rendu cinemalu hit andukunna RGV ekkada.sorry ataniko stature istunna Mee abhiprayamto nenu ekibhabinchalenu.sorry sir RGV ki evidhamina arhataledu.thanq.
@meruvakeerthi49
@meruvakeerthi49 4 года назад
Me feeling s chaputhuntey goosebump s vastunai super heart tuching program sir nice
@jamiasishkumar3169
@jamiasishkumar3169 6 лет назад
NTR IS REALY GREAT.......
@tavitinaiduvajji2440
@tavitinaiduvajji2440 5 лет назад
Meeru dhanyulu Sir.Anna gaari jeevithamlo konni rojulu travel chesaaru.
@amathinaveenchowdary6508
@amathinaveenchowdary6508 6 лет назад
Jai Annagaru.Great Humanbeing
@saikiranoguri
@saikiranoguri 6 лет назад
great words about legend
@chillakururamesh8937
@chillakururamesh8937 Год назад
Jai NTR Jai Jai NTR Jai Jai NTR
@ibrahimshaik8455
@ibrahimshaik8455 3 года назад
సార్ ‌లెజేండ్ సినిమా గురించి చెప్పండి
@rajk9329
@rajk9329 4 года назад
మహా పురుషులు వారు బ్రతికి ఉన్నా లీక కాలాతీతం చేసినా వారు ఎప్పటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవిస్తారు. దైవాంశ సంభూతుడు ఐన మన అన్నగారి కి నా శతకోటి సాష్టాంగ ప్రణామాలు. మీరు ధన్యులు గురువు గారు.
@nath5558
@nath5558 6 лет назад
ఈ జ్ఞాపకాల సంతోషం- మీకు సగం, మాకు సగం !!
@narasimharao1085
@narasimharao1085 6 лет назад
I
@telugut.m.fchanel5059
@telugut.m.fchanel5059 3 года назад
Junior NTR Fans Super Guru 🙏🙏
@ramaraok2607
@ramaraok2607 3 года назад
Jai ntr
@vssnbabji4776
@vssnbabji4776 3 года назад
JOHAR NTR
@rajalakshmojibabu6524
@rajalakshmojibabu6524 4 года назад
కలియుగ దైవం🙏🙏🙏
@andirajunagarjuna4864
@andirajunagarjuna4864 3 года назад
Jai NTR
@Dr.Prasad1212
@Dr.Prasad1212 6 лет назад
Guruvu garu meeru cheppe maatalu naa jeevithaniki vesaie.... Bangarubaatalu🙏
@venkateshadeshpande7617
@venkateshadeshpande7617 3 года назад
ఆ దినాలు ఇంక రావు☺️
@yashwanthaeturi1148
@yashwanthaeturi1148 6 лет назад
సెకండ్లతో నిమిషాలు , నిమిషాలతో గంటలు , గంటలతో రోజులు , రోజులతో సంవత్సరాలు , కొన్ని సంవత్సరాలే మనిషి జీవితం ...సెకండ్ల దగ్గర వెళ్ళి ఆలోచిస్తే కొత్త జీవితం.. -yaswanth
@rafiqsamea4559
@rafiqsamea4559 5 лет назад
Super bhayya
@cctamil9247
@cctamil9247 5 лет назад
Johar anna NTR
@shobhatalluru649
@shobhatalluru649 Год назад
Excellent and tq sir ...NTR gaari jeevitam lo eynno manchi , goppavi telusu koni aacharana petta tagina vishayaalu ;meeru cheppevi , JOURNALIST DAIRY lo kondaru peddalu NTR gaari tho vaari anubhavaalu cheptunte NTR gaari gurinchi lakshalaadi abhimaanulaki kooda teliyani kotta RAAMARAO gaarini choostunnaamu. 😢
@ibrahimshaik8455
@ibrahimshaik8455 3 года назад
Thank you sooooooooo much
@rathnakaramsrinivasraju5061
మీ సంభాషణలు పప్పు పెరుగు మీగడలా ఉంది
@pavankumarbhattaram480
@pavankumarbhattaram480 5 месяцев назад
Puruchuri brothers completed 338 film in tollywood.
@bobbysreaction
@bobbysreaction 5 лет назад
ఈ వీడియో చూసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, ఆనందం, ఆహ్లాదం, ఊత్సాహం, ఇంకా చెబితే అన్నగారి గురించి వినాలి అన్న ఆశ కాని వీడియో అయిపోయాక చూస్తే ౩౩ dislikes చూసి ఈ వీడియో నచ్చని వాళ్ళున్నారా ? అని అనిపించినా కొన్ని సెకండ్స్ కి realise అయ్యాను అన్నగారు నందమూరి తారక రామారావు నిజమే, అయన చివరి రోజుల్లో పడ్డ బాధలు నిజమే.
@gmgames9367
@gmgames9367 Год назад
1q1
@sudheerkumarshaharsid2326
@sudheerkumarshaharsid2326 Год назад
I AM BLESSED ATLEAST TO LISTEN YOUR NARRATION. YOU ARE VERY LUCKY TO HAVE THÉ INTERACTION WITH SUCH A GRT PERSONALITY.
@user-mo6dj7gv2j
@user-mo6dj7gv2j 2 года назад
Meeru chala adrusthavanthulu sir
@rambabumarakada5188
@rambabumarakada5188 6 лет назад
Very good memories&grat
@duttamuralimohan5967
@duttamuralimohan5967 6 месяцев назад
The great paruchuri garu
@mangaiahginjupalli7929
@mangaiahginjupalli7929 Год назад
GOOD GOPALA KRISHNA GARU
@rajeshraji124
@rajeshraji124 6 лет назад
Jai NTR Garu
@pruthviraj637
@pruthviraj637 6 лет назад
I learnt so much
@srinudasarisimham5663
@srinudasarisimham5663 6 лет назад
జోహర్ అన్నగారు
@sekharnb3659
@sekharnb3659 5 лет назад
Enni Ghantalyna mee palukulu vintuny undalanipistu untundi guruv gaaru naaku, dhanyvaadalu meeku.
@durgaprasadp7117
@durgaprasadp7117 6 лет назад
మీరు అన్న గారు గురించి అలచెప్పుతుంటే సార్ రోమాలు నిక్కపొడుసుకుంటున్నాయి సార్ అన్నగారి గురించి ఇంకో వీడియో చేయండి సార్
@srikanthreddy6724
@srikanthreddy6724 5 лет назад
Jai Ntr Johar Ntr 🙏🙏
@muralikrishnapuliboina9294
@muralikrishnapuliboina9294 Год назад
Em chepparu sir what a dedication
@svnprasad7639
@svnprasad7639 Год назад
Good experience sir Hetsup
@knrlogics379
@knrlogics379 5 лет назад
Sir. Meeru rase dialouges naku chala istam
@sekharnalla-dq9nq
@sekharnalla-dq9nq Год назад
Ayyabaoi navvaleka, kannillu vachae sir, 🙏🙏🙏
@swaroopab9565
@swaroopab9565 5 лет назад
MAMMALNI EDIPINCHARU SIR JOHARR NTR
@ibrahimshaik8455
@ibrahimshaik8455 3 года назад
సార్ లెజెండ్ ‌సినిమా‌ చెప్పండి plz
@prasankumarvaka8743
@prasankumarvaka8743 6 лет назад
Discipline and punctuality can bring success
@madhavirajavolu5987
@madhavirajavolu5987 Год назад
Great human being 👏
@Dr.Prasad1212
@Dr.Prasad1212 6 лет назад
Namaskaramulu guruvu gaaru... 🙏
@kalyanvegunta4953
@kalyanvegunta4953 6 лет назад
guruvu garu...meeru varey vaalla gurinchi cheppeytappudu vaallanu maku vinipistaru kaani anna gari gurinchi cheppey tappudu aayanni maaku chupestaru mee iddaru kalisi maaku chebutunnattu anipistundi hat's off sir jai ntr
@rajukonghari3023
@rajukonghari3023 6 лет назад
Guruvu garu chala thank s Andi
@vidyatechschool6913
@vidyatechschool6913 6 лет назад
great NTR
@lakshmipanchumarthi5698
@lakshmipanchumarthi5698 2 года назад
Anna garu gurunchi. Cheppandi
@srcallur6412
@srcallur6412 6 лет назад
అన్న గారి గురించి ఏమి మీరు చెప్పిన అది అన్న గారి చరిత్ర కాదు ఆంధ్ర దేశ చరిత్ర కాదు కాదు తెలుగు చరిత్ర అన్న గారు స్థాపించిన నాటి తెలుగు దేశం పార్టీ కాదు తెలుగు వాడి దమ్ము తెలుగు వాడి ఉనికి భారత పటం పైన తెలుగు వాడి ఉషోదయం ఆయన జీవిన విధానం తెలుగు సంస్కృతి ఆయన విజయం ప్రపంచ పటంపై తెలుగు వాడి విజయం ఆయన గురించి మీరు చేసే ఎన్ని ఎపిసోడ్లు అయిన మా జీవితంలో మాకు ఉపయోగపడే విలువైన క్షణాలు మరిన్ని ఎపిసోడ్లు చేయండి ఉపయోగించు కొనేవాళ్లే కానీ ఆయన జీవితం లో ఉపయుక్త మైన క్షణాల గురించి చెప్పే వాళ్ళు కరువైన ఈ రోజుల్లో ఆయన గురించి చెప్పి ఆయన గొప్పతనాన్ని తెలుగు తనాన్ని మాకు భోధిస్తున్న మీరు అన్న గారి నిజమైన శిష్యులు నాటి అన్న గారి జీవితానికి నేటి తెలుగు వారసత్వానికి నిజమైన వారధులు మాకు నిజమైన గురువుగారు
@sulocahanaanumala8182
@sulocahanaanumala8182 4 года назад
Src Allur m
@sitarambolla5318
@sitarambolla5318 4 года назад
Super sir
@raghuvamshi8762
@raghuvamshi8762 6 лет назад
Guruvu gaaru....meedi annagaari bandam hanumantudu ramudi laantidi
@SKKK3462
@SKKK3462 6 лет назад
Sir please tell us about Life Style of Anna Gaaru NTR. I used to hear that he is to be as saint when he is trying to play role of saint and when as King he is used to leave as King sleeping, eating, talking everything. Could you please share all those with our generation.
@hareeshaddanki9187
@hareeshaddanki9187 6 лет назад
Annagarito meru antakalam journey cheyatam me purvajanmasukrutam because NTR is God
@sitalakshmi892
@sitalakshmi892 4 года назад
NTR Garu mahanubhavudu. Alanti manishi ika puttaru .
@kollatiramkrishna7397
@kollatiramkrishna7397 2 года назад
RRR lo ntr gari gurinchi cheppandi sir
@ibrahimshaik8455
@ibrahimshaik8455 3 года назад
అశ్వమేధం గురించి చెప్పండి ప్లీజ్
@surendranalajala8640
@surendranalajala8640 6 лет назад
Great
@mohanprasadtiwari5997
@mohanprasadtiwari5997 6 лет назад
CHALAA ADRUSHTTA VANTULU ANDEE MEERU GOPALA KRISHNAA GAARU
@zeelanbasha1665
@zeelanbasha1665 5 лет назад
Inko episode with God NTR please
@rajendraprasad915
@rajendraprasad915 5 лет назад
Sir please share your views on Lakshmi's NTR
@seshubabu660
@seshubabu660 Год назад
Ntr kalisuntey kaladhu sukam movie kosam chepandi plz
@ravisankarnandamuri9521
@ravisankarnandamuri9521 5 лет назад
Super babai garu
@guravanirambabu7651
@guravanirambabu7651 2 года назад
తెలుగు జాతి సింహం
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 Год назад
NTR గురించి బాగా చెప్పినారు
@ramakrishnaiahkalapala322
@ramakrishnaiahkalapala322 2 года назад
Excellent
@srinusrinu2446
@srinusrinu2446 6 лет назад
Johar ntr
@ravisankarnandamuri9521
@ravisankarnandamuri9521 5 лет назад
Annagaru oka yugapurushudu. I am also working as a lecturer as you babai garu
@omkarramu3371
@omkarramu3371 5 лет назад
Hi Sir, Nice to here your words and learning a lot from you. Meru entho mandi gurichi cheparu , Nakku mee anna thamulla madya unaa relation and me annngaritho me journey telusukovalani undi. daychesi damidema oka video pettagalaru. -----mee abhimani
@prasankumarvaka8743
@prasankumarvaka8743 6 лет назад
True
@krishnarao7740
@krishnarao7740 6 лет назад
Meeru entho adrustavanthulu Sir
@sudheerkumarshaharsid2326
@sudheerkumarshaharsid2326 Год назад
I GREATLY ADORE KRISHNA DEVA ROYA, NTR N PV NARASIMHA RAO. THE REAL TRESSURE OUR TELUGÚS.
@samsungphoneon7402
@samsungphoneon7402 4 года назад
Ntr gurinchi mari konni epesodalu cheindi please
@ManiJayanth-en8wn
@ManiJayanth-en8wn 9 месяцев назад
Namaste Anna
@sudheerkumarshaharsid2326
@sudheerkumarshaharsid2326 Год назад
Emotionally pulled into the auration.
@srivenketeswaraconstructio5899
🙏🙏🙏🙏🙏ఎన్టీఆర్
@kirankumartalasila5150
@kirankumartalasila5150 4 года назад
Guruvugaru mro janma ountey me sun ga pudathanu guruvugaru
@lakshmikanth3078
@lakshmikanth3078 6 лет назад
ఆఖర్లో నాకు కళ్ళు చెమర్చాయి.
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu 2 года назад
NTR the Great NTR did more/(many lives work) in his one Life
@manojreddy2845
@manojreddy2845 4 года назад
C narayanreddy about ntr
Далее
معركة من أجل العصيدة 👧ضد🪳
00:26