Тёмный

PUNDI SANTHA - A Place to explore life in Uddanam 

Village Van
Подписаться 188 тыс.
Просмотров 530 тыс.
50% 1

Market day: Every Thursday
#Ruralmarkets #Uddanam #Srikakulam #Dairy #Farmers #pundisantha
A place to explore life Uddanam
The weekly market gathered at Pundi village in Uddanam region in Srikakulam district is an ideal place to enjoy the dialect of Telugu language of Northern Andhra Pradesh. The bargaining techniques of the buyers, the innocence of the rural folk of this region are on display at the shandy. Once known for cattle trade, the shandy is now limited to essential commodities and poultry trade.
Suresh Juttada
Village Van

Опубликовано:

 

20 сен 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 394   
@narasimhaswamy5585
@narasimhaswamy5585 2 года назад
శ్రీకాకుళం యాస,భాష,ఆ కట్టు,బొట్టు ఆత్మీయ త కల్లాకపటం లేని వారి మనసులు,శ్రమనే నమ్మిన వారి జీవనం నాకు వీరు కనిపిస్తే గొప్ప ఆత్మ బంధువులు ను చూసినట్లు అనిపిస్తుంది.
@satyavathikapelli3560
@satyavathikapelli3560 2 года назад
Annyya memu kuda medarlme santosham ga vundi
@adaparamanamurthy5380
@adaparamanamurthy5380 2 года назад
చాలా సంతోషం బ్రదర్ మా ఊరి సంత చూపించినందుకు మీకు ధన్యవాదములు నేను ఒకప్పుడు అదే సంత లో వ్యాపారం చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాదులో ఉంటున్నాను మా ఊరి సంత చూపించి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి చాలా సంతోషం థాంక్యూ బ్రదర్
@cherukumillisrinivas7690
@cherukumillisrinivas7690 2 года назад
Adress santha a roju
@apparaokarri4546
@apparaokarri4546 2 года назад
@@cherukumillisrinivas7690 hjhjjhhjjjjjjhjjhhjjhjhhjhjhjjhjhhjjjjjjhjjjjhjjhjjjjjjjjjhhjjjhjjjjjjjhjjjjjjjjjjjhjjjjjjjjjhjjjhjjjjjjjhjjjjjhjjjjjjjjjjhjjhjjjjjjjjjjjjjjhhjhjjhjjjjjjjhjjhjjjhjjjjjjjjhjjjjjjjjhjjjjjhjjjjjjjjjjhhjhjjjhjjjjjjjhjjhhjhjjjjhhjjjhhhhjjjjjjjjjjjhjjjjhjhhjhjjjhjjjjjjjjhjjjjjjhhjjhhhhjjjjjjjhjhjjhjjjjjjjjjhjjjhjjjjjhjjjhjjhjjjjhhhjjjjjjjjjjjjhjhhhjjhjjjhjjjjjjjhjjjhhjhjjjhjjjjjhhjhjhhjjhjjjhjhjjjjjjjjjjjjjjhjhjjjjjjjhjjjjjhjjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjhhjjjjjjhjjjjjhjjjhjjhjjjjjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjjjjjjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhhjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjhjjjjjjjjjjjjjjjjjjjhjjjjjjjjjjjjhjjjjjjjjjjjjjjjhjhjjjjjjjhjjjhjjjhjjjjjjjjjjhjjjjjjjjjjjjhjjhhjjjjjjjjhhhjjjjhjhjjjhjjhjjjhjhhjjjjhjjjjjjjjjhjhjjjjjhjjjjjjjjjjjjjhjhjjhjjjjhjjjjjjjjjjjjjjjjjjjjhjjjjjjjhjjjjjhjjhjjjjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhhjjhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjjhjjhjjhjjjjjjjjjhjhjjjjjjjjhjhjjjjhjjjjhhjjjjhjjjjhhjjhjhhjhhjhjjjhjjjjjjjjjjhjjjjhjhhhhhjjjhj
@nikhilkumarmatcha2646
@nikhilkumarmatcha2646 2 года назад
@@cherukumillisrinivas7690 every Thursday anna
@balagakondalarao5774
@balagakondalarao5774 Год назад
హైదరాబాద్లో ఎక్కడ బ్రదర్. మాది శ్రీముఖలింగం.నేను కూడా మణికొండలో వుంటాను
@pvreddy7514
@pvreddy7514 Год назад
⁰0p
@chandraraokaviti5840
@chandraraokaviti5840 2 года назад
చాలా బాగుంది. మళ్లీ మా పాతరోజులను గుర్తుకు తెచ్చారు.మేము చిన్నప్పుడు మానాన్నగారితో కలిసి టెక్కలి నుండి నాటుబండ్లుమీద తవుడు బస్తాలు వేసుకుని ఈ సంతలోనే అమ్మేవాళ్ళం.... మీకు చాలా ధన్యవాదాలు... మీ నుంచి ఇంకా మంచి మంచి వీడియో లు రావాలని కోరుకుంటూ...చంద్రం ,టెక్కలి
@dharmaraonemalapuri1449
@dharmaraonemalapuri1449 2 года назад
మా ఊరు పూండి సంత వీడియో చేసి చూపించినంధుకు మీకు ధన్య వాదములు
@satyaprattipati9567
@satyaprattipati9567 2 года назад
7
@pasupuletiumamaheswararao1940
@pasupuletiumamaheswararao1940 2 года назад
Hii anna garu Video chustunte 20years back ki velinatu undhi anna thanks 🙏🙏👍
@bodduumashankar896
@bodduumashankar896 2 года назад
Wonderful video Anna మాకు చక్కటి సంత ను చూపించారు కరోనా ఎంతో మంది కి ఉపాధి లేకుండా చేసింది బీఎస్సీ చదువుకుని ఇలా పని చేయడం చాలా బాధ గా ఉంది
@kamal.m3130
@kamal.m3130 2 года назад
బ్రదర్ మీ కళ్లలో నీళ్లు వస్తున్నాయి, తప్పు లేదు బ్రదర్ ఎవరినీ చైయి చెప్పకుండా పని చేసుకొంటున్నారు, శభాష్ 🙏
@sathishroman93garuda96
@sathishroman93garuda96 2 года назад
భారత ఆర్థిక వ్యవస్థ గ్రామాలలో ఉంది 🙏🙏 జై భారత్ .... జయహో 🇮🇳🇮🇳🇮🇳
@ramesh_patnaik
@ramesh_patnaik 2 года назад
మా శ్రీకాకుళం జిల్లా...💪💪
@deeptisusarapu3526
@deeptisusarapu3526 2 года назад
Maa Amma,nenu,naa pillalu iddaru pundilone puttamu.thanks to remembering my childhood days.got tears
@bosu9995
@bosu9995 2 года назад
మీ ప్రతి వీడియో ఒక అద్భుతం 🙏😍
@neyyilamanmadharao3830
@neyyilamanmadharao3830 2 года назад
మళ్ళీ పాత జ్ఞాపకాలు అలా తీసుకుపోయినారు థాంక్స్ sir
@anantharao6524
@anantharao6524 2 года назад
హాయ్ బ్రో....మీ వీడియో లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి....పల్లె వాతావరణం చక్కగా షూట్ చేస్తారు👍👍
@haritirunagari7576
@haritirunagari7576 2 года назад
Tekkali vallu chala mandi unnaru super exlent👌👌👌👌👌
@umakanthprasad5195
@umakanthprasad5195 2 года назад
Super vlog, Dignity of labour B.sc,MA B.Ed chesi buttalu ammuthunnaaru,hats off brothers
@abmk9033
@abmk9033 2 года назад
బ్రదర్ మీ వీడియో చాలా బాగుంది మపూర్వీకులు వారపు సంతలకు వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు ....నాచిన్నతనంలో సంతకు వెళ్లి బఠాణీలు ఖర్జురం కొని తినేవాళ్ళం సంతలంటే అంత ఇష్టం ....ఇప్పుడు కనుమరుగైపోయాయి....మళ్ళీ మీరు జ్ఞాపకం చేశారు. థాంక్స్.....
@jatlamahesh7208
@jatlamahesh7208 2 года назад
సూపర్ వీడియోస్....అన్నయ్య....పల్లెటూరు...వారపు సంత..చూపించినందుకు ధన్యవాదాలు మీకు 👍👌
@kamellavenkiey1988
@kamellavenkiey1988 2 года назад
Background music takes us to some olden days....really pleasant one
@dprakash4346
@dprakash4346 2 года назад
హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి అండి గ్రామీణ సంస్కృతిని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తారు అవి మనసుకు మంచి ఆనందాన్నిస్తాయి ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటూ మీ బ్రదర్
@viswanadhgvk
@viswanadhgvk Год назад
Thanks bro.. vedio chesinanaduku.. nenu ee pundi lo 1 to 9th varaku chaduvukunna.. ma father Govindapuram high school lo telugu teacher ga 14 years pani chesaru . vedio chudagane kallalo neellu thirigaayi.. thank you bro..
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 2 года назад
చిన్న నాటి జ్యపకలు గుర్తు చేసినందుకు ధన్యాదములు
@suhamadhavichannel9136
@suhamadhavichannel9136 2 года назад
చాలా హ్యాపీగా ఉంది వీడియో చూస్తుంటే,మాది పూండీ దగ్గర పాతపట్నం ❤❤❤
@vasutadelavasutadela3258
@vasutadelavasutadela3258 2 года назад
ఎక్కడ అండీ
@narugola6398
@narugola6398 2 года назад
మాదీ పాతపట్నం
@msk1989
@msk1989 2 года назад
BGM వింటే ట్రైబల్ ఏరియా గుర్తొస్తుంది బ్రో..music awesome
@harishnemalipuri2147
@harishnemalipuri2147 2 года назад
Thanks for the video bro I remembered my childhood days where I used to go market with my grandmother or with my father in pundi ❤️❤️❤️
@rameshsaini3413
@rameshsaini3413 2 года назад
మాది పూండి. మా ఊరి సంత చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ బ్రదర్....
@doctorraju2210
@doctorraju2210 2 года назад
శ్రీకాకుళం లో ఎక్కడ ఈ... పూండి..?
@podishetti
@podishetti 2 года назад
ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా బాగా చదువుకున్న వారి ఫోన్ తీసుకొని వారికి మంచి ఆదాయం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వారి నెంబర్ స్వీకరించగలరు.
@Jyothipuspa
@Jyothipuspa 2 года назад
హాయ్ అన్నయ్య మా ఊరు సంత చూపించినందుకు మీకు ధన్యవాదములు 🙏
@pdmbrahma6698
@pdmbrahma6698 2 года назад
Midhi evuru annaya
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 года назад
కల్మషం లేని నిజమైన కష్టజీవులు. చూస్తున్నంత సేపు మనసు ప్రశాంతంగా ఉంది. మీరు ఇలాంటి వీడియో లు చాలా చేయాలి.
@murthyramana6547
@murthyramana6547 2 года назад
Innocent people. No mischief in their hearts. In cities all cheating. Nature and garden fresh. Nearby village town residents lucky. They are enjoying life in nature lap. Very nice post.
@tamadaparvathi6182
@tamadaparvathi6182 2 месяца назад
మా వూరు దగ్గర పుండి సంత చూపించారు చాలా సంతోషం
@baburaoganeswaram6474
@baburaoganeswaram6474 2 года назад
ఇప్పటికి సంప్రదాయ విలువలు కాపాడుతున్నారు చూపించి నందుకు ధన్యవాదములు
@SM-gm2pu
@SM-gm2pu 2 года назад
మీ చెనాల్ సూపర్ గా వుంది బ్రో చాలా ఇంట్రస్టింగ్ గా వుండి అక్కడే ఉన్న అనుభూతి కలిగింది
@jaggaravi4938
@jaggaravi4938 2 года назад
పల్లె టూ రిసంత లు చాలబా గా ఉన్నవి.
@azmatshiekh5549
@azmatshiekh5549 2 года назад
Mashallah nice speech and nice old people content super anna 👏
@rayuduterupalli1494
@rayuduterupalli1494 2 года назад
Maadi Devunalthada, nenu, maa nanna to kalisi government hospital ki vaste maa nanna santa chupincharu.Malli E video chusi chala happy ga undi.THANKS BRO.
@ManojKumar-yz1xt
@ManojKumar-yz1xt 2 года назад
Lot of loves ❤ from Kakinada Good job boss
@pattaappanna2136
@pattaappanna2136 2 года назад
My lovely motherland of srikakulm lovely heart full people of india my motherland lovely human beings peopleI am indian para commando at PM office new delhi
@sarambee7957
@sarambee7957 2 года назад
I love Santa's all things get at one place so nice.
@padmalukalapu2804
@padmalukalapu2804 Год назад
చాలా బాగుంది చిన్నప్పుడు మా ఊరి సంత గుర్తుచేశారు. ఆ ప్రదేశంలో ఉన్న భావన కలిగింది.
@sangitanarayan6884
@sangitanarayan6884 2 года назад
God bless these beautiful people. 🙏💕💞❤🌺
@Anyone14312
@Anyone14312 5 месяцев назад
Thanks anna ma friends.ni chupinchunaduku chala happy anipstundo
@dharani.raghuram5422
@dharani.raghuram5422 2 года назад
Keep going on brother, love from Telangana 👍
@dabbirusrinivasarao3758
@dabbirusrinivasarao3758 2 года назад
Very good documentary.I am from Killoyi colony ,Mandasa
@sridharbammidi6790
@sridharbammidi6790 2 года назад
Old memories gurthu vastunnavi, panasa pallu konadanaki vellevallamu nadich, jampadu kottulo puri baga undedhi...
@pthanusri3527
@pthanusri3527 2 года назад
Tq bro IAM so Happy entha problem Inka ma village lo vundhi ani naaaku teliyadu andharu manchiga vundali manamu machiga vundali I prayed to God Mana Srikakulam machiga choodali 🙏🙏🙏🙏
@kareemullashaik7618
@kareemullashaik7618 2 года назад
No words JUST. WOW that's it.
@sandhyakarni8423
@sandhyakarni8423 2 года назад
Tq so much....ma pundi gurinchi oka Manchi video chesinadhuku...😀
@anupamagunta1477
@anupamagunta1477 2 года назад
Nenu childhood mottam govindapuram,pundi, busstand lone gadichindi chala thanks bhayya
@bhimarjun6521
@bhimarjun6521 2 года назад
శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాల్లో సంతలు జరుగుతాయి. ఒడిస్సా సరిహద్దు గిరిజన ప్రాంతమైన మెళియాపుట్టిపుట్టి మండల కేంద్రంలో ప్రతి గురువారం సంత జరుగుతాది చాలా బాగుంటుంది. ఇక్కడ గిరిజన ప్రాంతాల నుండి గిరిజనులు పండించుకునే పంట కూడా లభిస్తాయి. అలానే మండలంలోని ఇరాపురం తదితర ప్రాంతాల్లో గిరిజన పండించే పంట దొరుకుతుంది...
@haritirunagari7576
@haritirunagari7576 2 года назад
Heera puram santa ippudu ledu sir
@haritirunagari7576
@haritirunagari7576 2 года назад
Meedi e ooru
@tivadanaravi578
@tivadanaravi578 2 года назад
santa super sir mee voice amazing
@perfectplatform
@perfectplatform 2 года назад
Nice video bro👍👌
@hemaraodunna3798
@hemaraodunna3798 2 года назад
nice Anna పాత రోజులు గుర్తకొస్తున్నాయి.. thanks anna
@yelamanchilipadmavathi4828
@yelamanchilipadmavathi4828 2 года назад
Good job👏👏👏👏👏👏👏👏👏🙏🏻
@hemaraodunna3798
@hemaraodunna3798 2 года назад
అన్న ఉద్దనం ఉరులోకొచ్చి వీడియో చెయ్ అన్న చాలా బాగుంటుంది...
@sekharkomaturu2614
@sekharkomaturu2614 2 года назад
Yeppudu chusina santha kaani village van lo kottaga chupincharu 💐💐💐💐
@lassi.2011
@lassi.2011 2 года назад
సర్...మీ కార్యక్రమాలు బాగున్నవి. గుజరాత్ లో ఉండి చూస్తున్నాము...శుక్రవారం కాశీబుగ్గ, బుధవారం అంబుగామ్ ( హరిపురం ) దగ్గర సంతలు చూపించండి.
@akshithachinni4622
@akshithachinni4622 2 года назад
Hii sir Mi number send me
@akshithachinni4622
@akshithachinni4622 2 года назад
Hi sir Mi number send me
@sivaraju6884
@sivaraju6884 2 года назад
మాఊ రు కడప జిల్లా లోని బొమ్మ వరం సంత చాల మ ంచి గా చూపించారు
@eslavathshankarnaik6924
@eslavathshankarnaik6924 2 года назад
Beautiful music 🎶
@venkataramana3467
@venkataramana3467 2 года назад
Srikakylam people are hard workers and innocent and sincere and obedient.
@kiranmetallurgy
@kiranmetallurgy 2 года назад
Thanks for video , nenu and ma papa video lo unnam and we don’t about that thanks for making this beautiful video
@sabithamadduri8614
@sabithamadduri8614 2 года назад
Aa thammudu valla daddy chanipoyarani cheppinapudu a thmmudi gundello vedana, kallalo thadi chusi naa kallu kooda thadi ayyayi, meeru bavishyatthulo manchi position lo undaalani korkuntunnanu, god bless you thammullu
@pvkondalarao1644
@pvkondalarao1644 2 года назад
Me village van programme is very nice we are able to see pundi sandy &als the chikkole snag l worked in ichapuram &know the ares very impressive good
@saisiribelamara1668
@saisiribelamara1668 2 года назад
My village😍😍😍
@phalgunaraochowdari6351
@phalgunaraochowdari6351 3 месяца назад
Goppili, Friday Santa, unnadi, meliaputti ,mandalam,🙏👏
@karthiksonu7570
@karthiksonu7570 2 года назад
Thanks bro ..veri nice maadi vajrapukotturu....village
@kishore0452
@kishore0452 2 года назад
Elanti culture future lo kanumatugu ayye pramadam undi , globalisation valla, ilantivi kapadukovalasina badhyada manadi..thanks for the video..
@shaikbibijan4086
@shaikbibijan4086 2 года назад
E vedeo Chala bagundi sir ituvanti videos chusinappudu manasu prasantamga vuntundi .bakground music vinte enta haiga untundo 👌👌👌🌹🌹🌹
@nasinaramesh
@nasinaramesh 2 года назад
సూపర్ వీడియో..
@grandhisrinivas6159
@grandhisrinivas6159 2 года назад
Mee back ground music vintune manasu pulakaristundi inkaa mee videos super intaku minchi emi kaavaali maaku💯💯💯💯💯🎶🎶🎶🙏🙏🙏
@venkatshiva8795
@venkatshiva8795 2 года назад
సూపర్ 😍👌🏻అన్న
@bhaskarp622
@bhaskarp622 2 года назад
wonderful 🙏🙏🙏
@SaiKumar-uf3us
@SaiKumar-uf3us 2 года назад
హాయ్ సర్ అదునీక కాలంలొ అంతరింపోతు.మనసాంప్రాదయలు ముందుతరాలకుతీపిగుర్తులు
@sbhagyawanthnetha9852
@sbhagyawanthnetha9852 2 года назад
Sreekalulam district boarders of AP. We can see highly educational Colification people in this district, when compared to other areas
@dilipmanika1365
@dilipmanika1365 2 года назад
But nobody recognised that
@narasimharajuketha7272
@narasimharajuketha7272 2 года назад
మీ వీడియోలు సూపర్ సార్ 👌👌👌
@sririshasykam924
@sririshasykam924 11 месяцев назад
Meru challa machi video peytaru thanks 😊
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 года назад
🙏🏻👌👌👌🥰 చాలా బాగుంది అండి సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
@mystylemylife2208
@mystylemylife2208 2 года назад
Anna edhi ma vuru pakkanee.. tq Anna😍
@bommidisrinivas205
@bommidisrinivas205 2 года назад
Bathuku chitranni chupistunnaru supreme👌👏👏
@parnandisaisudha66
@parnandisaisudha66 2 года назад
Maadi kuda srikakulam. Thank you for reminding my area
@arunkumarpathakala1069
@arunkumarpathakala1069 2 года назад
One of the best you tube channel in telugu......patha rojulu gurthu chesthunnav....all the best bro ...!!
@lovelyteki1620
@lovelyteki1620 2 года назад
నల్లు వేయడం గుర్తు సేశారు. మా ఊరి లో నా చిన్నప్పుడు చేటలకu గంపలకు నల్లూ వేస్తామని వచ్చేవారు. గంప కు 5రూపాయలు తీసుకునేవారు. 💐💐💐👍🙏
@jyotiganji3285
@jyotiganji3285 Год назад
Life on the feet,beautiful hand skills of the great India,not knowing they are contributing to a part of existence of our real life,being neglected. honest humans! vande mataram
@avutilaxman5751
@avutilaxman5751 2 года назад
మీ వాయిస్ సూపర్
@k.gopinathnath8957
@k.gopinathnath8957 2 года назад
బ్రదర్ i like this వీడియోస్
@pattaappanna2136
@pattaappanna2136 2 года назад
Super brother my childdod super culture no word bro my lovely motherland
@darapumohan6897
@darapumohan6897 2 года назад
బ్రదర్ మికు ధ్యనవాదము...... ఈ విడియో చేసినూదుకు. పూండి దగ్గర లో మా ఊరు
@rajkumarit9677
@rajkumarit9677 2 года назад
Beautiful content channel...it's unique
@dharmaraju7358
@dharmaraju7358 2 года назад
Santha Chupinch nanduku chala thanks
@vasusri7953
@vasusri7953 2 года назад
maa uri santa chupinchinanduku danyavadalu
@sanmukhrao1042
@sanmukhrao1042 2 года назад
Super collection Thnq
@mahalakshminaidukarrivenka9416
@mahalakshminaidukarrivenka9416 2 года назад
Chaalaa Chaalaa Super Thank You Brother
@Shravanpatel31
@Shravanpatel31 2 года назад
Chala baga thistunnaru..
@gurugubellinaidu1412
@gurugubellinaidu1412 2 года назад
Bro super meru nakuda Chala estam elantive
@chimmirisrikanth2028
@chimmirisrikanth2028 Год назад
Very good view . His Culture and way of life
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 года назад
Nice video old is gold
@pink_hail....6024
@pink_hail....6024 2 года назад
Mukyanga Srikakulam lo kula bedalu chala thakkuvaa.....manusulu kalaisi melisi anandanga jivisthuntaru....andaru oka vishyam telusu kovali Srikakulam prajalu innocents aythey kadu...tqs Bro for making this video ❣️❣️
@ramadevipinninti6575
@ramadevipinninti6575 2 года назад
Srikakulam prajalu amayakulu kadu chala telivainavaru
@Indian-op3qx
@Indian-op3qx 2 года назад
కుల బేధాలు పెద్దగా ఉండవు..... కానీ రాజకీయ కుళ్ళు అంటుకుంది....
@syamalamohan8968
@syamalamohan8968 2 года назад
Super. Kalmasham leni kashta jeevulu. Mee Prathi video's chala kotthaga intresting ga untaayi. I like it.
@vijayawadalifestyle1633
@vijayawadalifestyle1633 2 года назад
Music 🎶 సూపర్ brother....
@viswanadhambagati5556
@viswanadhambagati5556 2 года назад
Thank you very much brother.
@eslavathshankarnaik6924
@eslavathshankarnaik6924 2 года назад
Super village santha
@Maaahi3034h
@Maaahi3034h 2 года назад
Anna madi pakkane nandigam ....❤️❤️❤️pundi chalasarlu poyanu
@kondapallypillodu5006
@kondapallypillodu5006 2 года назад
Super anna garu
Далее
Your bathroom needs this
00:58
Просмотров 9 млн
Rice Wine - KasiPatnam Tribal Market - Episode-2
23:53
Просмотров 306 тыс.
JAI BHEEM TRIBES
22:32
Просмотров 191 тыс.