చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక., ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), భార్యలతో పోల్చితే భర్తల భాలవమరణాలు రెండింతలు .. మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి. ఇంటర్నెట్ లో వెతకండి, . మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది..మగవారు ఇకనైనా నోరు తెరిచి మీకు జరుగుతున్న అన్యాయాలను చెప్పకుంటే, మీ మనుగడే ఉండదు..