Тёмный
No video :(

Sericulture: ఒకప్పుడు మూటలు మోసిన కూలీలు, ఇప్పుడు సొంతకార్లలో తిరుగుతున్నారు | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 144 тыс.
50% 1

మహారాష్ట్ర, బీడ్ జిల్లాలోని రూయీ గ్రామం సిల్క్ హబ్‌గా మారింది. ఈ ఊళ్లో ఎటు చూసినా పట్టు పరిశ్రమలు ఉంటాయి. 2010 వరకు ఇక్కడ చాలామందికి పత్తే ప్రధాన పంట. ఎంతోమంది కూలీలుగా పనిచేసేవారు. ఇప్పుడు వారందరి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
#Maharashtra #Sericulture #Silk #Lifestyle #Money #Poverty
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

14 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 66   
@RajukumarIPS606
@RajukumarIPS606 Год назад
అన్న ఎక్కడికో మహారాష్ట్ర కు వెళ్లి videos తీస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా లో మల్బరీ సాగు వాళ్ళ కంటే మిన్నగా అత్యధికంగా పండిస్తున్నారు మన రైతుల గొప్పతనాన్ని మన ప్రజలకు తెలియజేయండి
@Shankarallinone-g9s
@Shankarallinone-g9s Год назад
ఇదే మల్బరి నుంచి మా కుటుంబం బడుకుతుంది
@dualmediatrends
@dualmediatrends Год назад
avuna andhra lona ekkada
@santoshraju4682
@santoshraju4682 Год назад
Address ekda bro?
@Shankarallinone-g9s
@Shankarallinone-g9s Год назад
Anantapur dist Hindupur
@Shankarallinone-g9s
@Shankarallinone-g9s Год назад
మ ఊరిలో కూడా మంచి దిగుబడి మంచి డబ్బులు వసన్నాయి. ఒక్క నెలకు లక్ష రూపాయలు తీసున్న రైతులు ఉన్నారు మ ఊరిలో
@naturalnaveen3942
@naturalnaveen3942 Год назад
Mi phone no ivvandi sir
@santoshraju4682
@santoshraju4682 Год назад
Ye vuru brother medhi ?
@Shankarallinone-g9s
@Shankarallinone-g9s Год назад
Hindupur th Kaluvapalli
@vamsikiran8943
@vamsikiran8943 Год назад
గొంగళి పురుగు గూడు కట్టుకొని నిద్రించి సీతాకోకచిలుక అయినట్లుగా పట్టుపురుగు కూడా ఆకులు తిని కొత్త రెక్కలతో విశ్వంలో ఎగిరే కీటకాలుగా మారడానికి సుదీర్ఘ నిద్రపోతుంది.. వాటిని నీళ్లలో ఉడికించి అవి నిద్రిస్తుండగానే చంపేస్తారు ఆ తర్వాత వాటి గూడుని పట్టు దారంగా మారుస్తారు ఇంత హింసతో తయారయ్యే పట్టు వస్త్రాలు అవసరమా ఆలోచించండి..
@kirankumarbotsha5943
@kirankumarbotsha5943 Год назад
అన్నా.... అవి లార్వా అన్న వాటికి అసలు నొప్పి అనేది ఉండదు..... మన దేశం లో మానేస్తే చైనా వాడి పట్టు కు డిమాండ్ పెరిగి వాళ్లు బాగు పడతారు information తెలుసుకోండి frist. . 🙏
@vigneshwarreddy9762
@vigneshwarreddy9762 Год назад
Avuna..u don't eat non veg
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Год назад
పురుగే కదా! అని హీనంగా చూడకు దేన్నీ.
@satish7635
@satish7635 Год назад
Excellent news bbc
@chinnadora5705
@chinnadora5705 Год назад
కర్ణాటక కోలార్ లో కూడా ఇలా ఎక్కువ మంది చేస్తారు..
@Pavannmarla
@Pavannmarla Год назад
Ajanaale (maharashtra) danimma panta pai oka video cheyagalarani manavi
@smahendrareddy116
@smahendrareddy116 Год назад
AP lo chittoor district : punganur , palamaner kuda mulabary sagu chesthunnaru 2019 ap govt subsidy provide chese vallu. ( Kg 50) Ippudu unna govt subsidy yivvadam ledhu
@ramhari7221
@ramhari7221 Год назад
Super 💯
@prasanthikorsa9853
@prasanthikorsa9853 Год назад
It's called development
@lokeshsaiderangulaterala4381
Nenu Chesa pedda loss edii weste swamyyy😢😢
@santoshraju4682
@santoshraju4682 Год назад
Waste ela ayindi bro me phone num pettandi sir?
@subhosevaranasi2638
@subhosevaranasi2638 Год назад
Edaina sare, vataranamu Mariyu ahara raksha guruchi kuda alochinchali, sustainability unte antamanchigane untundi, Karnataka lo it's earlier in 80-90 sustainable ga undedi but nowadays everything is not going with nature, please go according to nature law otherwise it can't sustainable
@sureshkumar-wx6br
@sureshkumar-wx6br Год назад
Nenu oka B tech graduate ni loan thiskuni e field start chedham anukuntunna. Experience vunna vallu cheppandi nadhi correct decision or kaadho
@vinodvinod843
@vinodvinod843 Год назад
Hii bro job try chaiyandi,doraka pote matram chaindi physically hard work untadi
@sureshkumar-wx6br
@sureshkumar-wx6br Год назад
@@vinodvinod843 thank you so much bro
@cshariprakash8669
@cshariprakash8669 Год назад
Btech chadivi enduku sericulture cheyalanu kunnav
@sureshkumar-wx6br
@sureshkumar-wx6br Год назад
@@cshariprakash8669 okka roju leave ki 10 daggara permission thiskovali. Day shifts, night shifts cheskovadam kantey aa kastam adho vurilo vundi cheskuntey best. Jobs chesa bro once dhanimedha base avithe life surrender ayyipovali
@cshariprakash8669
@cshariprakash8669 Год назад
@@sureshkumar-wx6br good decision bro but hard work untadi
@tejasaialla3828
@tejasaialla3828 Год назад
Pattupuruglni chitra himsalu petti chese battalu kontunaru,konchem manasunna manushulavvandi.
@vigneshwarreddy9762
@vigneshwarreddy9762 Год назад
So don't eat non veg
@tejasaialla3828
@tejasaialla3828 Год назад
@@vigneshwarreddy9762 yess
@trumper9298
@trumper9298 Год назад
ఆంధ్ర లో కూడా పండించ వచా ఇది
@b-techbabu9409
@b-techbabu9409 Год назад
పండించవచ్చు..దానికి కొన్ని అనుకూలించాలి.. మీ దగ్గరలోని వ్యవసాయ అధికారులను కలిసి డీటైల్స్ తెలుసుకోండి...మొట్ట మొదట మీ ఊరి యొక్క నేల స్వభావం మల్బరీ పంటకు , వాతావరణం పట్టు పురుగుల పెంపకానికి అనువుగా ఉంటే చెయ్యొచ్చు...
@meesalavenkateswararao2098
@meesalavenkateswararao2098 Год назад
​@@b-techbabu9409 Kathipudi దగ్గర చేబ్రోలు గ్రామంలో cultutre చేస్తతున్నారు ఈస్ట్ గోదావరి.
@mokshithmanam7559
@mokshithmanam7559 Год назад
💘💓💖💞
@sri-ey5nz
@sri-ey5nz Год назад
Say no to cruelty , try to only use vegan cloths made of cotton / similar things .
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Год назад
But has to wear silk saree or silk clothes on marriages and different occasions.
@sri-ey5nz
@sri-ey5nz Год назад
@@ravikirannyathani8460 yeh , but someone has to start the good change , why don't try cotton clothes. By using non-silk clothes you are saying no to cruelty for dressing.
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Год назад
@@sri-ey5nz then what about milk
@sri-ey5nz
@sri-ey5nz Год назад
@@ravikirannyathani8460 For milk your not killing anyone .
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Год назад
@@sri-ey5nz That's hypocrisy. Vegan should be a vegan. Cows or buffaloes produce milk for their babies not for us. Upto 2 weeks varaku only breastfeed cheyyali and breastfeeding should be continued upto 3 months. Stealing the milk of a baby is a not at all accepted. Indirectly this action kills calves.
@naveentechtuts9338
@naveentechtuts9338 Год назад
@jannidharma4612
@jannidharma4612 Год назад
Excellent news bbc
Далее
ТАЙНЫ И ЗАГАДКИ ИНТЕРНЕТА 2
41:37