Тёмный

Shocking - LIFE TIME BAN ON GUDISA? ప్రసిద్ధ 'గుడిసె'ను శాశ్వతంగా మూసేస్తున్నారా! 

Village Van
Подписаться 186 тыс.
Просмотров 221 тыс.
50% 1

#Gudisa #Grassland #Gudisagrassland #Maredumilli #Kondareddi #Bauxite #Mining #Trekking #Woods #Papikondanationalpark #Araku #Godavari #Easternghats
For GUDISA Updates
call to 9440845978
గుడిసెలో గుడిసె గ్రామం ఇక శాశ్వతంగా మనకు కనిపించదు అని అన్నారు కదా! అది నిజమేనా? దానికి గల కారణాలు ఏంటి? గుడిసెకు వెళ్లిన దారిలో మాకు కనిపించిన ఎన్నో అందాలు మరియు అద్భుతాలు మీకు చూపించడమే మా ధ్యేయం. ఆ గ్రామం నిజంగానే కనుమరుగవుతుందా? అన్నదే మా కథనం.
They said that we will not see the village of the hut in the gudisa village forever ! Is that true? What are the reasons for that? Our mission is to show you the many beauties and wonders we saw on the way to the gudisa village. Will the village really disappear? That is our story.

Опубликовано:

 

25 сен 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 227   
@anantharao6524
@anantharao6524 Год назад
సూపర్ బ్రో...ఇలాంటి రోడ్ మీద మీ ప్రయాణానికి మీ సాహసం అద్భుతం...చాలా బాగా చూపించారు గుడిసె గ్రామం 👍👍👌👌💐💐
@freethinker6006
@freethinker6006 Год назад
అందమైన,ఆహ్లాదకరమైన ప్రదేశాలను చూపిస్తున్న మీకు మీ బృందానికి ధన్యవాదములు. టూరిజాన్ని అభివృద్ధి చేయడం చేతకాని ప్రభుత్వాలు.
@AnjanareddyAddula
@AnjanareddyAddula Год назад
ఇంతటి అందమైన గుడిసె ప్రాంతాన్ని మాకు చూపించినందుకు 🚐 టీంకి ధన్యవాదములు🙏🙏🙏 పార్ట్ 2 గుడిసె కోసం ఎదురుసుస్తున్నాం....
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Год назад
Good dessistion
@padmalukalapu2804
@padmalukalapu2804 Год назад
పచ్చని చెట్ల మధ్య ప్రయాణం కనువిందు చేసింది. మీరు ప్రత్యక్షంగా చూస్తూ మాకు పరోక్షంగా చూపిస్తున్నారు ధన్యవాదాలు .
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Год назад
Prajalu ekkuva mandi vasthunnarante aaprantham naasanamai poyinatle
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Год назад
Vaallu vachedi thaagadaaniki maathrame
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Год назад
Konni pranthaalu Alaa vadilesthe aa praanthaalu naasanamai poundage vuntaayi
@naturelover9755
@naturelover9755 Год назад
ఆ దిక్కుమాలిన టూరిజం సన్నాసి మంత్రులు ఎక్కడ చచ్చారు.... ఆ వైన్ shops కి బదులు ఇలాంటి places develop చేస్తే రాష్ట్రానికి ఆదాయం తో పాటు, ప్రజలకు సంతోషం దొరుకుతుంది కదా. 🤦‍♀️దయచేసి ఎవరైనా చెప్పండి బాబూ వాళ్లకి.
@janakigunna3589
@janakigunna3589 Год назад
Vedio చూస్తున్నంత సేపు మీతో మేము ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది .చాలా చక్కగా చూపించారు .గుడిసె అందం అద్బుతం గా వుంది .మీ కష్టానికి పలితం దక్కింది .
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Год назад
హాయ్ సార్ వామ్మో 😱 ఇదేమి రోడ్ అండి బాబు మీ ధైర్యానికి శతకోటి వందనాలు నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం ఎటు చూసిన కొండలు చెట్లు superb "లవ్ యు 🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿👍👌🇮🇳🌹from కర్నూలు...
@vinay4326
@vinay4326 Год назад
అన్న మీ voice లో ఏదో magic ఉంది
@ddmidea3789
@ddmidea3789 Год назад
సుందరమైన ప్రదేశాలకు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు చాలా అందంగా ఉన్నాయి ఇలాంటి మరి కొన్ని వీడియోలు చేసి మా లాంటి వాళ్లకు ఆనందపరిస్తారని ఆస్వాదిస్తున్నాము
@sigampalliprasad4852
@sigampalliprasad4852 Год назад
Mee videos vallla Miku yentha laabhamo untundo teliyadugaani, Maa Manasuni, kallani santhosha parusthunnaru.... Tq
@saberabanu885
@saberabanu885 Год назад
మాకు చూపించింది మేము చూసేటప్పుడు మాకు సింపుల్ గా ఉన్న మీరు ఆ వీడియో తీసేటప్పుడు ఎంత కష్టపడి ఉంటారో నేను ఫ్రెండ్ వీడియోలు చూశాను గాని ఇంత ఇంత వివరంగా వివరించి ఎవరు చెప్పలేదు 🙏🙏🙏🙏
@MaheshKumar-oh3vj
@MaheshKumar-oh3vj Год назад
మొదటిసారి మీ వీడియో & ఛానల్ చూస్తున్నాను.👌వాయిస్ అదిరింది.👌 చాలా బాగా వివరించారు... వీడియో మేకింగ్ కూడా చాలా పద్ధతిగా, చక్కగా, ఏ విసుగు లేకుండా చూసాను. 👌👏చూపించారు. ప్రోఫిషనల్ గా ఉంది మీ వీడియో. దూరదర్శన్ వాళ్ళు ఇలా చక్కగా చేయగలరు సుత్తి లేకుండా.👌
@ramakrishnachittimuri8563
@ramakrishnachittimuri8563 Год назад
చాల చక్కగా వివరించి చెప్పారు.కనువీందు చేశారు.
@purushothambogguta8959
@purushothambogguta8959 Год назад
ఎంజాయ్ నైస్ వీడియో చూపించినందుకు ఇలాంటి చాలా చాలా వీడియోలు చూపించగలరు మీకు ధన్యవాదాలు
@usharani-ld2fo
@usharani-ld2fo Год назад
Thank you andi memu.....monna maredimilli vachamu kaniee pradeshanni mis ayyamu road baleni karananga.... Kani meeru ee pradeshanni chupinchinanduku chala santhoshamga undi meeku chala thanks.. 🙏👍😂
@rajgaddepaka6634
@rajgaddepaka6634 Год назад
నిజం చెప్పాలంటే బాగున్నా చోట మనముండము.... మనమున్న చోట వనముండదు, వనమున్న చోటా ఫ్యాక్టరీ సోకులో లేదా గనుల వేటతో వనలకి జనాలకి ఉనికి ఉండదు😑
@rvrkprasad
@rvrkprasad Год назад
చాలా బాగా చెప్పారు. మనం వెళ్లి దాని ఒక చెత్త గుట్టగా మర్చేస్తాం. నేను గుడిసె వెళ్ళినప్పదుచిసిండదే.
@tetro-telugutroller7313
@tetro-telugutroller7313 Год назад
APTDC చెయ్యాలి ఇలాంటి వీడియోలు. Anyway, మీరు చేస్తున్నారు. keep it up.
@siddujanasena7375
@siddujanasena7375 Год назад
నేను వెళ్ళను గుడిస ప్రదేశము చాల బాగుంటుం ది రోడ్లు చాల దారుణంగా వుంటాయి
@vinayvini2964
@vinayvini2964 Год назад
I'm big fan ur Voice 👌.. Love From Tamil nadu Hosur
@pradeepkumarpandem437
@pradeepkumarpandem437 Год назад
bro chala rojula nundhi kashtapadutunnaavu maku manchi videos chupisthunnavu tq Telugu lone chepthavu me videos nachar ki deggaruntayi....I love videos
@gramanarao4013
@gramanarao4013 Год назад
A prakruthi nijamga maruvalenidi. Veenulavindu chesina meeku dhanyavadalu.
@nannimadhuri
@nannimadhuri Год назад
రోడ్డు వేయటానికి డబ్బులు లేవు.. అదీ సంగతి 😭😭.. AP లో టూరిజం చచ్చి 3 ఇయర్స్ అయ్యింది.. 😭
@shanu5588
@shanu5588 Год назад
Rf
@srinivasareddy979
@srinivasareddy979 Год назад
Yellow dog is barking
@nannimadhuri
@nannimadhuri Год назад
@@srinivasareddy979 blue కళ్లద్దాలు వేసుకుంటే, లేని రోడ్లు కూడా కనిపిస్తాయి రెడ్డప్పా 😀
@bvb-bcharshithvarma5172
@bvb-bcharshithvarma5172 Год назад
@@nannimadhuri blue neeli gajji kukka lu morigithe pattinchukokuudadhu
@pehala
@pehala Год назад
Nuvvu ichey dabbulu
@mypastdiaries
@mypastdiaries Год назад
చాలా బాగా షూట్ చేశారు బ్రో... amazing 😍
@srinivasarao192
@srinivasarao192 Год назад
What a wonderful video it is a 100 days picture. Tan Q
@sudhakarrao2155
@sudhakarrao2155 Год назад
Beautiful places in India & very nice areas in Andhra Pradesh. Heats up to Village Van. Thank you Bro.
@kalyansravanam8802
@kalyansravanam8802 Год назад
పాలన మారాలి రోడ్లు బాగుపడాలి... దొంగల్ని నమ్మడం మానేయండి తుగ్లక్ గాళ్ళకి ఓట్లు వేయకండి..
@hemanthgurram5045
@hemanthgurram5045 Год назад
Kadu akada palce nee plastic gaa marchasaru cleaning ki 3 months time patadi 1 session waste cleaning ki.....ee place natural ga fast gaa destroy avtadi..so ban chasaru tourist place gaa
@naaladdulo4894
@naaladdulo4894 Год назад
@@hemanthgurram5045 plastic free cheyali,musuyadam emiti raa babu, nathi lanjakodaka labam laykapotay emi cheydadu
@ncb176
@ncb176 Год назад
The hindu newspaper 🗞 published a article about the grasslands (gudisa) its a ecologically sensitive zone
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
Super locations, mee efforts ki hattsoff, I am big fan of your videos & specially u r voice. God bless u suresh garu....🌹😍
@raghavendramanapadu415
@raghavendramanapadu415 Год назад
Mee videos chusthe manasu chaala prashaanthangga vunttadhi Anna
@ShivaKumar-bj8ki
@ShivaKumar-bj8ki Год назад
Anna ni videos excellent ga vuntay , prathi video like cheyakapovachhu kaani ni content and dareness naku baga nachhuthundhi , iam also fan of nature, edho oka roju Confirm ga thamarini kalusta.....aha roju nv marichipolevu Anna , keep it up....👍👍👍
@mottumvenkateswarao2359
@mottumvenkateswarao2359 Год назад
చాలా బావుంటుంది నేను వెళ్లాను
@rkfoodandtech
@rkfoodandtech Год назад
భయ్యా అడవిలో దొరికే ఆహార పదార్థాల గురించి తెలియజేయండి వాటికి మంచి క్రేజీ ఉంటుంది కావాలంటే చాలా చానల్స్ చూడండి ఆహార పదార్థాలు వాటి విటమిన్స్ గురించి చెప్పిన వాళ్ళు చాలా వైరల్ అయ్యారు
@KiranKumar-ux3kx
@KiranKumar-ux3kx Год назад
అన్నా drive చేసే వాడిలో ధము వుండాలి మేమే eritiga vesukenalu అది night time lo thrill అయితే సూపర్ అనిపించింది నిజంగా డేంజర్ route adhi night అయితే అసలు ఏమి కనిపించదు
@sivasankarundamatla6942
@sivasankarundamatla6942 Год назад
Mining cheyalante museyali kada
@aruna7515
@aruna7515 Год назад
chudataniki aahladamga, vinasompuga mee voice 🙏😊
@aravindaravind8981
@aravindaravind8981 Год назад
ప్రకృతి అందాలు సూపర్ బ్రో 😊👌
@shailajaborukati1554
@shailajaborukati1554 Год назад
కాంట్రాక్టర్ పేదవాడు కాబట్టి రోడ్లు అలా ఉన్నాయి 🙏😊
@prabhudasuv8806
@prabhudasuv8806 Год назад
Location Super Anna Waiting Next Video❤️
@gajjelasrinivasgoud8384
@gajjelasrinivasgoud8384 Год назад
Excellent Location 👌 Iam waiting for the next Video
@bhargavivlogs5239
@bhargavivlogs5239 Год назад
గుడిసె పార్ట్ - 2 కి ఎదురుచూస్తున్న
@pasularajeshwari6777
@pasularajeshwari6777 Год назад
Chala baga explain chesaaru thanks
@gktechviews2603
@gktechviews2603 Год назад
Very Dangerous journey God Bless You All The Best 👍
@vikaspureti3633
@vikaspureti3633 Год назад
I went there before those cc roads were being made. made a small photo book back then. I guess it might be around 2012...! beautiful place..
@anileshk1475
@anileshk1475 Год назад
Tata Altroz mida Gudisa ki wellina mahanu bavulam memu… no issues at all
@rayaladhanalaxmi2869
@rayaladhanalaxmi2869 Год назад
Nice video baabu and God bless you and your staff
@chandrasekharp6307
@chandrasekharp6307 Год назад
Brother God bless you 🙏 ❤️ for your motivational speech cum explanation.
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 Год назад
🙏🙏 Dhanyavadamulu Sir 🙏
@nagendrababu2595
@nagendrababu2595 Год назад
Gudise hills chala baguntunthi... Ap government development chestha manchi tourism spot avthundi
@narrasuresh2697
@narrasuresh2697 Год назад
Very very nice location, thankyou so much brother
@raghavendramanapadu415
@raghavendramanapadu415 Год назад
Chaala clear ga chuinchaaru anna...Mee laa evvaru chuinchaledhu...
@swarnav4486
@swarnav4486 Год назад
Excellent location, analysis and narration! Our politicians' eyes are aiming something different than yours and mine (aiming on the potential to loot the nature and the meek innocent people).
@vakadanani4471
@vakadanani4471 Год назад
చాలా బాగుంది సార్ 🙏🙏🥰🥰
@bhavanishankararasavalli503
super bro I am waiting for 2nd part
@KoteshDundigala
@KoteshDundigala Год назад
I went with my own vehicle Honda WRV yesterday
@captureeverything1172
@captureeverything1172 Год назад
Videos tho patu vati location kuda ping cheyandi because locations bagunayi
@naga2921
@naga2921 Год назад
ಚೆನ್ನಾಗಿದೆ bro ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ಸೂಪರ್ ❤️♥️❤️🌸🥀💐
@harshahonest9122
@harshahonest9122 Год назад
Love from maredumilli 💚
@sbhagyawanthnetha9852
@sbhagyawanthnetha9852 Год назад
Location superb looks like heaven on earth
@VillageVan
@VillageVan Год назад
🌹
@akkalavinay7581
@akkalavinay7581 Год назад
Voice explaination super anna😄
@sree16srees72
@sree16srees72 Год назад
Suuuuuuuuuuuuuuuper ga undi thanks andi
@DineshSmartmsd7
@DineshSmartmsd7 Год назад
Bro mee voice akashwani radio news readers la chakkaga undi
@gdileep6293
@gdileep6293 11 месяцев назад
Love gudisa ❤❤❤ best place
@raveendrap8688
@raveendrap8688 Год назад
Wow amazing nice video good super very nice voice sir 😀😘😍🌴🌿
@sunv8500
@sunv8500 Год назад
Nice..palakuu maarutunnaru .kaani prajalani pattinchukovadamledhu ani telusthundhi
@kirankasthuri3069
@kirankasthuri3069 Год назад
Good information and well said on roads bro
@dharti_p-u-t_r
@dharti_p-u-t_r Год назад
Kerala state kanna andhra lo unnayi, kaani manavallu publicity cheste holiday spot point avutundi bro,
@suryaprasadgandham2910
@suryaprasadgandham2910 Год назад
వాయిస్ ఓవార్ బాగుంది
@Padma-yl1hd
@Padma-yl1hd Год назад
Beautiful views in gudisa village life
@rohitr12345
@rohitr12345 Год назад
Plastic bottles తో ఆహ్ ప్రాంతాన్ని సర్వనాసం చేశారు tourists...
@bhagyatiru3599
@bhagyatiru3599 Год назад
సురేష్ Supar chala bhaga matladuthunnav nanna nannu gurthu pattava
@VillageVan
@VillageVan Год назад
లేదండి
@statusworld..1929
@statusworld..1929 Год назад
Vummadi Adilabad lo ni aadivasilu vari jivana vidanam chupinchandi baguntundi
@chandalurinageswarao5167
@chandalurinageswarao5167 Год назад
EXCELLENT NATURE , EVERY ONE SHOULD PRESERVE
@shaikmoulali2065
@shaikmoulali2065 Год назад
Very good information
@educationkarun6342
@educationkarun6342 Год назад
గుడిసె కి దగ్గర లోనే కానివాడా కొండలు కూడా వున్నాయి సార్
@forestlifer289
@forestlifer289 Год назад
AWD JEEP unte thappa velladam kastam. aina mana janaalu yekkuva ga vellakapovadame better. because dhenni aina chala thwaraga nashanam chesese capacity manaki matrame undi. mana plastic,vehicle polution, tourists yekkuva aipote malla hotels, resorts etc etc okka 2 months motham nashanam chesestharu. anduke janaalu yekkuva ga forest la mida padakapovadame better. vaatini ala vadileyyali.
@nagasai6305
@nagasai6305 Год назад
Nen maruti suzuki Ritz medha Vella bro 2 times
@niharikamolakathalla1330
@niharikamolakathalla1330 Год назад
Super location sir 👌
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Год назад
Good video super location 💐
@nagaroorunaresh3254
@nagaroorunaresh3254 Год назад
Super bro chaala baaga chepparu
@djkottemramcharan9170
@djkottemramcharan9170 Год назад
Super🙏🙏🙏
@vsrinu8158
@vsrinu8158 Год назад
Xlent bro good bless you
@dharti_p-u-t_r
@dharti_p-u-t_r Год назад
Super video, super place bro
@andrewsbudumuri7511
@andrewsbudumuri7511 Год назад
Nice video bro… 4x4 is capable to climbing that Hill station
@madhavavarma9143
@madhavavarma9143 Год назад
Excellent 👍
@gantamahesh6670
@gantamahesh6670 Год назад
Super చాలా బాగుంది
@VillageVan
@VillageVan Год назад
🌹
@prakashm6450
@prakashm6450 Год назад
Superb info bro
@ratnakumar7067
@ratnakumar7067 Год назад
Voice Excellent
@ramachandraraodevisetti5635
most beautiful video
@tivadanaravi578
@tivadanaravi578 Год назад
very nice 👌palace bro
@mandaramesh4293
@mandaramesh4293 Год назад
పాలన అలా ఉంది మరి అక్కడ.... టూరిస్ట్ ప్లేస్లులు డేవలోప్ చెయ్యండి కొంచెం....
@rameshdhakamuri6767
@rameshdhakamuri6767 Год назад
Nice video s anna super
@krishnasai6519
@krishnasai6519 Год назад
Super sir
@venu2525
@venu2525 Год назад
JAGAN WILL GO FOR MINING PLEASE SAVE THIS FOR FUTURE PEOPLE AND GENERATIONS
@luckysyamvlogs1674
@luckysyamvlogs1674 Год назад
Super tammudu
@praveengarikipati3
@praveengarikipati3 Год назад
Deadly roads 🤯
@honeycreations2323
@honeycreations2323 Год назад
10:35 Contractor konchem pedha vaadu avvadam tho...entha meaning vundho andhulo 👏👏😂
@nsaidulu4795
@nsaidulu4795 Год назад
Supar .locations .sir .hatsaf .you
@radhikareddy5074
@radhikareddy5074 Год назад
Super brother
@SATHISH_VOLGS
@SATHISH_VOLGS Год назад
Super..
@palankigowrikameswararao4211
Nice location👌👌👌
@jayakumari5006
@jayakumari5006 Год назад
🙏🙏🙏🙏 thanks for your
Далее
Этот Пёс Кое-Что Наделал 😳
00:31
A Tribal Village Rock Hill Way
30:57
Просмотров 272 тыс.
Maredumilli Forest Tour | Rampa Water Falls
15:51
Просмотров 72 тыс.