ఎలా వస్తారయ్యా అని అనిపించుకునే స్థాయి నుండి ఆస్కార్ తీసుకొచ్చే స్థాయి వరకు వెళ్లారు...ఓపికతో కష్టపడితే సాధించలేనిది ఏది లేదు అని నిరూపించారు... Congratulations sir...
చంద్ర బోస్ గారు మీ తెలుగు వాక్కుకు హృదయం కు జోహార్లు మీరే నాకు స్ఫూర్తి కష్టంతో ఎదిగిన మీ వ్యక్తిత్వ సౌరభానికి శిరస్సు వంచి వందనములు మీరు ఎప్పుడు మంచి గీతాలు అందించాలని ఆశిస్తూ మీ అభిమాని.విజయలక్ష్మి.పి.తణుకు కలం.శివాజ్ఞా❤❤🙏🙏 చిన్ని రచయిత్రి..
Mee gurnchi prathi harikatha lo cheppevaru Shri. Mallampalli Subramanyam garu .. appati nundi Mee songs vintu vastunna... So easy ga rastaru.. very inspired your story... great chandrabose garu
@@fun-with_knowledge No brother!... Dhanne Talent antaru. Anantha Sri Ram garu, Chandra boss garu evari dhaggara sisharikam pondhaledhu. Mari ela sadhyam ante experience kadhu brother Talent
సిటివెన్నెల గారు లేని లోటు తీర్చలేనిది...వారు పాటని అందంగా అద్భుతంగా మనసుపెట్టి రాస్తారు..మీరు చాలా పాటల్లో పదాలు ఇరికిస్తారు.... అవి ట్యూన్ బాగుండి హిట్ అవుతాయి....మీరు కూడా అలా ప్రయత్నించండి.... కష్టమే ..కానీ try
@@-Akhiltarumani నీదేంటి విశాల తత్వం నా.....ఆయన్నీ కూడా సిరివెన్నెల లా రాయమని చెప్తున్నా.... సాహిత్యం గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్లకు ...నచ్చేలా కాకుండా సాహిత్య విలువలతో కూడా రాయమని అంటున్నాము..అన్ని పాటల గురించి కాదు నేను చెప్పేది ..కొన్ని పాటలు బాగున్నాయి....సాహిత్యం అంటే అర్థం తెలీక పోతే నేనేం చేయలేను....కానీ నీ కామెంట్ తో ఒకటి ఒప్పుకుంటున్నట్టుంది...ఈయన సిరివెన్నెల లా సాహిత్య విలువలతో ఒక పాఠం లాంటి పాటని రాయలేడు అని.....కాస్త సాహిత్యం ఉన్న పాటలు రాయండి సామి అని అడుగుతున్నా...అది నీకు అర్థం కాలేదు...
@@ministarmani4233 అరేయ్ టైప్ చేస్తే అలా వస్తే చూడలేదురా...దానికి కూడా రిప్లై ఇవ్వాలారా...మరీ పనిలేకుండా ఉన్నట్టున్నావ్ ...kcr నిరుద్యోగ భృతికి అప్లై చేయరా