Тёмный

Sridevi Helping for Poor People At Rasoolpur Village In Telangana Dist | Help 65 | Ms. Sridevi | 

Ms.Sridevi
Подписаться 740 тыс.
Просмотров 1,3 млн
50% 1

Sridevi Helping for Poor People At Rasoolpur Village In Telangana Dist | Help 65 | Ms. Sridevi |
• Sridevi Helping for Po... ; Sridevi Helping for Poor People At Rasoolpur Village In Telangana Dist | Help 62 | Ms. Sridevi |
• Sridevi Helping for Po...
• Sridevi Helping For Po...
• Sridevi Helping For Po...
Thank You For Watching.........

Развлечения

Опубликовано:

 

24 сен 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,9 тыс.   
@anumakondaganesh3733
@anumakondaganesh3733 4 года назад
ఇలాంటి వారు చాల మంది వున్నారు అందరిని ప్రభుత్వ అదుకోవాలి. ఇలాంటి వారిని శ్రీదేవి గారు సమాజం దృష్టి కి తీసుకురావాలి
@nainimaheshwari823
@nainimaheshwari823 3 года назад
Gart akka🙏🙏🙏🙏🙏🙏
@sandhyapoguyehon1hello773
@sandhyapoguyehon1hello773 2 года назад
😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hariprasadgaddam4834
@hariprasadgaddam4834 4 года назад
శ్రీదేవి అక్క కెమెరామన్ అన్నయ్య మీ ఇద్దరకు చాలా థ్యాంక్స్
@thimmareddy6106
@thimmareddy6106 4 месяца назад
🎉
@seenaiahkummari9724
@seenaiahkummari9724 2 года назад
నీకు ఎలాగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియదు అక్క కానీ నువ్వు దేవతవు అక్క నీవు సాక్షత్ దేవతావ్ శ్రీ దేవి అంటే సాక్షత్ పరమేషరుని అంశాన పుట్టిన పరమేశ్వరి 👏👏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@gbujji3114
@gbujji3114 3 года назад
😭😭😭 చాలా ఏడ్చాను బాబాయ్ గారు పాపం చిన్న బిడ్డ దేవుడు ఇచ్చిన బ్రతుకుని ఏదో తిని చనిపోవడం చాలా తప్పు బాబాయ్ గారు ఈ బాబు కోసం అయినా మీరు బ్రతకాలి
@vijaya.kvlogs2766
@vijaya.kvlogs2766 3 года назад
😭😭😭😭😭
@ravindrapawara6876
@ravindrapawara6876 2 года назад
😭😭😭😭😭😭😭c
@Lokeshjune26
@Lokeshjune26 2 года назад
అయన చాలా గొప్ప బుజ్జి అయన తల్లి లేని పిల్లల్ని పెంచాడు మరియు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పిల్లల్ని చూస్తున్నాడు
@brahmamnaiknunsavathu1455
@brahmamnaiknunsavathu1455 Год назад
N, brahmam naik 🙏🌹
@krishnaswami8042
@krishnaswami8042 10 месяцев назад
😂😂😂😂
@srinivasdonakanti2384
@srinivasdonakanti2384 4 года назад
రాజకీయ నాయకులు ఇలాంటి వారికి వసతులు కల్పించాలి ఇదేనా బంగార తెలంగాణ ధన్యవాదములు శ్రీదేవి గారు మీరు 🙏🙏
@mdrehmath325
@mdrehmath325 4 года назад
Anna.medeyavallade.nambar.kavali.
@mdrehmath325
@mdrehmath325 4 года назад
9701211364callme
@jagaddishreddymukka2063
@jagaddishreddymukka2063 4 года назад
I am also waiting for helping hands
@ravikiran5950
@ravikiran5950 4 года назад
The gov running so many anadhasaranalayalu kani evaru gariki a saranalayalalo cherchadaniki sahayam cheyaru Sri Devi mam lativaru variki tatkalika sahayam cheyadaniki badulu varini saranalayalalo cherpinchadaniki krishicheyali.ok.maml
@patchalaswapna2375
@patchalaswapna2375 3 года назад
So tanks.akka
@sharankuemr2607
@sharankuemr2607 4 года назад
ఎంతోమందిని ఆదరిస్తున్న మా శ్రీదేవి అక్క ముందు రాజకీయ నాయకులు వేస్ట్ అక్క నువ్వు ఎల్లప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అక్క
@parishsanam1568
@parishsanam1568 3 года назад
శ్రీదేవి గారి ని ఆదర్శంగా తీసుకుని నేను చేస్తున్న ఈ సేవలను చూసి శ్రీదేవి గారిని ఆశీర్వదించిన విధంగానే నన్నుకూడా ఆశీర్వదించండి నా వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J9QHE0HarYI.html
@nethalastella6655
@nethalastella6655 3 года назад
God bless you
@manil6712
@manil6712 3 года назад
@@parishsanam1568 d CR
@manil6712
@manil6712 3 года назад
@@parishsanam1568 4
@HariHari-qf1cl
@HariHari-qf1cl 2 года назад
Akka. Ninu Super
@JAMALDVK
@JAMALDVK 3 года назад
ఆడపిల్ల ఇంటికి వెలుగు..కాదు..అందరికి వెలుగు..గ్రేట్ శ్రీదేవి గారు..🙏🙏🙏🙏
@Lokeshjune26
@Lokeshjune26 2 года назад
ఆమె దేవత
@suryakanthamgubbala8942
@suryakanthamgubbala8942 Год назад
9😅l
@ananthampadala8704
@ananthampadala8704 Год назад
❤22😢
@madhurialabhani5418
@madhurialabhani5418 3 года назад
చాలా ఏడుపొస్తుంది అక్క నిజంగా నువ్వు చాలా మంచి దానివి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను అక్క నా స్వార్థం నీ కి వచ్చేసాను ఇప్పుడు అనిపిస్తుంది మా అమ్మ ను ఎవరు చూసుకుంటారు అని చాలా బాధగా ఉంది నేను మా అమ్మ ని బాగా చూసుకుంటాను అక్క
@knlking6762
@knlking6762 4 года назад
అక్క ఎంతగొప్ప మనస్సు మీకు... మనుషుల్లోకూడా దేవుడు ఉంటారని విన్నాను ఆమాటకు నిలువెత్తు నిదర్శనం మీరు... మీరు నిజంగా దేవత అక్క...
@chanduteddy599
@chanduteddy599 4 года назад
B
@narayanaswamyr8056
@narayanaswamyr8056 2 года назад
You are great 👍 👌 👌 👏 ❤
@srinusrinivas967
@srinusrinivas967 4 года назад
శ్రీదేవి గారు శతకోటి దండాలు మీరు చేసే మంచి పనులు చాలా చాలా చాలా బాగున్నాయి బాగా నచ్చాయి ఇంత గొప్ప మనసు నీకు ఇచ్చిన తల్లిదండ్రులకు నీకు మీ తల్లిదండ్రులకు కోటి దండాలు
@ashok346
@ashok346 2 года назад
శ్రీదేవీ గారు ఇటువంటి పిల్లలును వెలుగులోనికి తీసుకొచచేందుకు మీకు చాలా కృతజ్ఞతలు మీరు ఏప్పుడు బాగుoడాలి🙏🙏
@s.veeranjaneyulu3399
@s.veeranjaneyulu3399 3 года назад
సోను సూద్ గారు విలనీ ఆడుకోండి మీరు చాలా మంది ప్రజలకు ఎంతో మందిని ఆదుకున్నారు ఈ తాతను ఈ పిల్లవాని ఆడుకోండి విలనీ చుస్తే నాకు చాలా ఏడుపొస్తుంది 😭😭😭😭😭😭
@AngelTV-ji8yd
@AngelTV-ji8yd 4 года назад
దేవతలా దిగి వచ్చిన శ్రీదేవి అక్క
@Yourkarimnagarboy
@Yourkarimnagarboy 4 года назад
Devatha
@praveennandhu4084
@praveennandhu4084 4 года назад
Adi kuda thakkuve Alanti valla kaallu kadigi nethina poskovali
@madhugamramu6899
@madhugamramu6899 4 года назад
Akagood
@luckypadishala8256
@luckypadishala8256 4 года назад
Madam miru challa challa chepalennu mi gurunchi
@ravihappynewyearbrotherrav2068
@ravihappynewyearbrotherrav2068 4 года назад
👌🤚🤚🌷
@srinivasbhuthagadda2954
@srinivasbhuthagadda2954 4 года назад
శ్రీదేవి గారు మి అమ్మ గారు పేదవరికోసం కన్నది మిమ్మల్ని మీ అమ్మ గారికి హ్యాట్సాఫ్ మీకూ నా ధన్యవాదాలు మీలాగా అందరు పేదవారి కష్టాలను అర్థం చేసుకుంటే పేదరికం ఉండది చావులు ఉండవు thanks to poor people helping Ms sridevi
@pruthvikarate39
@pruthvikarate39 3 года назад
దేవుడా ఏమయ్యా ఈ పరిస్థితి దివ్య అక్క మీ వీడియోస్ చూస్తుంటే మా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి 😭😭😭
@Sriram_Divya
@Sriram_Divya 10 месяцев назад
తాతయ్య ను, ఆ బాబు ను చూసి నేను చాలా ఏడిచాను
@hhtfj7481
@hhtfj7481 4 года назад
విళ భాద చుచి గుండే బరువేకింది akaka🙏🙏🙏🙏
@veraasswamy3695
@veraasswamy3695 4 года назад
శ్రీదేవి గారు మీకు దేవుడు చల్లగా చూడాలి
@mutukurikrishna9103
@mutukurikrishna9103 4 года назад
Good
@bharathtricks
@bharathtricks 3 года назад
అవును కరెక్ట్ గా చెప్పారు
@parishsanam1568
@parishsanam1568 3 года назад
శ్రీదేవి గారి ని ఆదర్శంగా తీసుకుని నేను చేస్తున్న ఈ సేవలను చూసి శ్రీదేవి గారిని ఆశీర్వదించిన విధంగానే నన్నుకూడా ఆశీర్వదించండి నా వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J9QHE0HarYI.html
@sujathavanaparla9745
@sujathavanaparla9745 Год назад
అమ్మ శ్రీదేవి గారు మీలాంటి కూతురు కన్నందుకు మీ తల్లిదండ్రులు చాలా గొప్పవారు మీరు చేసే మంచి పనులు సహాయక చర్యలు ఇంకా ఇంకా కొనసాగించాలని సుజాత కోరుకుంటుంది
@ssshivassshiva1377
@ssshivassshiva1377 3 года назад
అక్క నీకు నా హృదయ పూర్వకoగ ధన్యవాదాలు, నీ హెల్పింగ్ ఇలాగే కొనసాగేంచు అక్క
@madhugoud2394
@madhugoud2394 4 года назад
ఇలాంటి వారి బాధలు వింటుంటేనే వారికి కాకుండా చూసేవాళ్ళకు కూడా చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వారిని ప్రభుత్వాలు ఏం చేస్తున్నా అని అడుగుతున్నా వారికి రాజకీయ నాయకులు ఏం సమాధానం ఇస్తారు అని అడుగుతున్నా అక్క నువ్వు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@dedkiler4696
@dedkiler4696 2 года назад
Sridevi garu very very tq sridevi
@jaibharath3515
@jaibharath3515 4 года назад
ప్రశంసెలు వద్దు అన్నయ్యలు వీలుంటే మనం అక్క బ్యాంక్ లో డబ్బులు వేసి సహాయం చేద్దాం..మనమందరం సహాయం చేద్దామని..కోరుతూ🙏🙏🙏
@elishabodapati2681
@elishabodapati2681 4 года назад
Nice comment annaya
@Sakalakalavallabhudu
@Sakalakalavallabhudu 2 года назад
మీకున్న మంచితనం మన రాజకీయనాయకులకి ఉండుంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా అక్క
@shobharanisiripuram7235
@shobharanisiripuram7235 3 года назад
మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్న శ్రీదేవి గారు
@rameshmukkera7204
@rameshmukkera7204 4 года назад
అమ్మా మీరు దేవత..💐👏👏
@AaAa-vt5sz
@AaAa-vt5sz 4 года назад
అక్క నీ హృదయం చాలా మంచిది ఇటువంటి వాళ్ళకుసాయం చేసి జనాలకు చూపిస్తూనావే చాలా thanks అక్క వాళ్ళను చూస్తే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి
@user-cu2ff8cn6u
@user-cu2ff8cn6u 2 года назад
ఎవరు ఉన్నా లేకపోయినా తల్లి మాత్రం ఉండాలి ఇది జీవిత సత్యం
@Joshua-kp2iz
@Joshua-kp2iz 9 месяцев назад
Yes
@pavanipavani9950
@pavanipavani9950 3 года назад
My dear Sridevi, This is Mrs.Nirmala Das from Bangalore thanking you so much & remaining grateful to you noting from U Tube that you are highly noble to help the needy children with dresses, foods etc. and letting the Old men & women who get opportunity for entry to various Ashramas etc. Really this mobility is highly commendable since there are lots of reach & well to do people who never bother for this noble deeds but enjoy their rich livelihood. Thanks a lot. God will certainly bless you !
@Ramarao.336
@Ramarao.336 4 года назад
సేవ చేయటం ఇలా ఉండాలి తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి కేంద్ర గవర్నమెంట్ కి పద్మశ్రీ పద్మ భూషణ్ లాంటి అవార్డులకు ఎంపిక చేయండి
@VijayaLakshmi-hz6gl
@VijayaLakshmi-hz6gl 4 года назад
శ్రీ దేవి గారూ మీరు చాలా గేరెట్ అండి ,👌👌👌👌👌
@balakishan3618
@balakishan3618 2 года назад
అక్క నేను మీ వీడియోస్ చూడటం నాకు ఫస్ట్ టైమ్ మీరు ఇలా ఎన్నో సహాయం చేయడం నాకు చాలా సంతోషంగా వుంది .
@marishettigangadhar2961
@marishettigangadhar2961 4 года назад
వీడియో చూస్తున్నంత సేపు కన్నీరు ఆగలేదు గుండె బరువెక్కింది
@ushareddy4746
@ushareddy4746 4 года назад
ఎవరు ఉన్నా లేకపోయినా అమ్మ ఉండాలి పిల్లలకి 😰😰
@madhurireddynallamilli
@madhurireddynallamilli 4 года назад
Nijame😔
@user-gh8qw5gy1f
@user-gh8qw5gy1f 4 года назад
Avunu andi Daddy unna vokateeee lekunna okateeee
@gloryreema4821
@gloryreema4821 3 года назад
Correct andi 😢
@parishsanam1568
@parishsanam1568 3 года назад
శ్రీదేవి గారి ని ఆదర్శంగా తీసుకుని నేను చేస్తున్న ఈ సేవలను చూసి శ్రీదేవి గారిని ఆశీర్వదించిన విధంగానే నన్నుకూడా ఆశీర్వదించండి నా వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J9QHE0HarYI.html
@snaveen1654
@snaveen1654 3 года назад
Avunu it's very true
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 4 года назад
హృదయ విదారకం తల్లిదండ్రులు లెరు, వున్న ముసలి తాత చేతగాని వయసు! శ్రీదేవి భూదేవి దేవి అంత సహనం దయ జాలి వున్నాయి. సమాజానికి ఎదో ఒకటి చెయాలని అనిపిస్తున్నది. ఎంత భాధ ? వంద ముచ్చట్ల కంటే! క్షేత్రస్థాయిలో నువ్వు చెసే సెవ చాలా గొప్పది..
@crushonmadhu1203
@crushonmadhu1203 2 года назад
మేడమ్.... మీ వీడియోస్ చాలా చూస్తున్న... 🙏🏻 మీరు ఇలాంటి మంచి పనులు.చేయాలి అని కోరుకుంటున్నాం........పేదప్రజల కష్టాలను ప్రభుత్వం చేయలేని పనులు మీరు చేస్తున్నారు ...🙏🏻🙏🏻 మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటునాం....🙏🏻😍
@rajeshbabu8859
@rajeshbabu8859 2 года назад
మేడం మీలాంటి వాళ్ళు ఎప్పటికి దేవుడు బాగా చుడాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshsinger7149
@maheshsinger7149 4 года назад
దేవత లాగా వచ్చావు అక్క 🙏🙏🙏
@harikrishnaakkipalli_official
@harikrishnaakkipalli_official 4 года назад
శ్రీదేవి గారు మీరు చాలా మంది సహాయం చేస్తున్నారు మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి
@sreenivasdukkipati2735
@sreenivasdukkipati2735 3 года назад
అందరికి ఇన్ని చేస్తున్న sri devi నీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Emmanuelgs
@Emmanuelgs 2 года назад
బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. He that hath pity upon the poor lendeth unto the LORD; and that which he hath given will he pay him again.
@gaddamuday6832
@gaddamuday6832 4 года назад
నిజంగ మీరు దేవత ఎందుకంటె కోట్ల రూపాయలు ఉన్న పేదావాళ్ళను దోచుకతినె ఈ రోజుల్లో పేదావాళ్ళ కన్నీల్లు తూడిచి వాళ్ళకు అన్ని విదాల చేయుతనిస్తున్న మీకు నా కళాబివందనాలు
@joshnajoshna1827
@joshnajoshna1827 4 года назад
చాలా ఏడుపు 😭 😭 😭 వస్తోంది సిస్టర్ వీళ్ల బాధ చూస్తుంటే
@rvenkyvenky904
@rvenkyvenky904 3 года назад
😭😭😭😭😭😭
@laddubujji2003
@laddubujji2003 3 года назад
Super sister meru
@rst8907
@rst8907 3 года назад
I want adopted that boy
@mandiragolapalli714
@mandiragolapalli714 3 года назад
😭😭😭😭😭😭
@joelprince9839
@joelprince9839 3 года назад
😭😭😭😭😭😭
@gbujji3114
@gbujji3114 3 года назад
శ్రీదేవి గారు దేవుడు మీకు మంచి మనసు ఇచ్చారు ఎంతోమందిని ఆదుకుంటున్నారు 🙏🙏 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంను దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్
@laxmikarthik8976
@laxmikarthik8976 4 года назад
శ్రీదేవి గారు మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి ఇ రోజుల్లో అయినవాళ్లే పట్టించుకోవట్లేదు మీకున్న మంచి మనసుకు ధన్యవాదాలు
@sksaleem5079
@sksaleem5079 4 года назад
తాత నీ కుదేవుడు మంచి ఆరోగ్యం బలము సంతో సమూఇవ్వలనీ పారాధ న
@avatharamravipalli1966
@avatharamravipalli1966 4 года назад
దేవుడు మిమ్మలని చల్లగా చూడాలని కోరుకుంటాను
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 года назад
చాలా చాలా సూపర్. వీడియో. మంచిగా.వుంది మీకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭👈👍👈
@chandravelu8522
@chandravelu8522 3 года назад
జనాల మధ్య లో నడిచే దేవత సిస్టర్ మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి సిస్టర్
@madhusudhan2189
@madhusudhan2189 4 года назад
అమానీకు.ఎంతమంచి.మనసు.నీకుధన్యవాదాలు
@mahipalpampari6157
@mahipalpampari6157 4 года назад
శ్రీ దేవి అక్క నీవు పేదల దేవతవు👏🙏🙏🙏
@allrounder6646
@allrounder6646 3 года назад
దిక్కులేని వారికి దేవత శ్రీదేవీ మేడం గారు
@srinivasgorlakadi3658
@srinivasgorlakadi3658 3 года назад
శ్రీదేవి అక్క కు నిండు నూరేళ్లు భగవంతుడు ఆశీర్వాదలు ఉండాలి
@narayanagajjela7552
@narayanagajjela7552 4 года назад
అక్క మీరు ఎప్పుడూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
@nadiya401
@nadiya401 4 года назад
I'm continuitiesly cry starting to ending I will help to thatha Garu
@upsc_aspirant1235
@upsc_aspirant1235 4 года назад
Great. ....
@m.nagarajumnagaraju1881
@m.nagarajumnagaraju1881 4 года назад
Great chala super
@bollarapuprashanth1946
@bollarapuprashanth1946 4 года назад
Thanks
@alekhya254
@alekhya254 4 года назад
Please contact her and take the details and help them
@sumithmedidi2526
@sumithmedidi2526 4 года назад
@@alekhya254 yes
@pailasankar546
@pailasankar546 2 года назад
మీకు వందనాలు
@ganeshbhanuteja7954
@ganeshbhanuteja7954 3 года назад
థాంక్యూ సోమచ్ మేడం చాలా ఎడిచేశాను ఇది చాలా పెద్ద మంచి మనసు మేడమ్ 🙏🙏🙏🙏🙏🙏
@jagadishparsa693
@jagadishparsa693 4 года назад
ఏమని కామెంట్ పెట్టాలో కూడా అర్ధం కావడం లేదు శ్రీ ... మనుషులలో దేవుడు ఉంటాడు అంటే మిమ్మల్నే చూపించాలి... 🙏🙏
@satisharji9804
@satisharji9804 4 года назад
మేడం గారు మీరు చాలా చాలా మంచి పని మేడం మీరు సూపర్ దేవుడు మీమల్ని చల్లగా చూడాలి
@meenakshinaidu4295
@meenakshinaidu4295 4 года назад
మీ లాంటి వాళ్లను చూస్తుంటే మాకు కూడా మీ లాగే సాయం చేయాలని అనిపిస్తుంది సిస్టర్
@vsrinivasgoud6724
@vsrinivasgoud6724 2 года назад
అమ్మ మీ గొప్ప మనసుకు శతకోటి వందనాలు
@eravindher7007
@eravindher7007 4 года назад
దేవతల దిగివచ్చిన శ్రీదేవి అక్క🙏🙏🙏🙏🙏
@b.malleshb.mallesh.m7522
@b.malleshb.mallesh.m7522 4 года назад
Eppari Ravindher tkmnigcdcCNN:ukkathao
@srinivasuyandra2097
@srinivasuyandra2097 4 года назад
ఎమి తెలంగాణ రాష్ట్రం మల్లీ దీనికి పేరు బంగారు తెలంగాణ ఎక్కడ చూస్తే అక్కడ ఇలాంటి బ్రతుకులు గలవారే బడ బడ రాజకీయ బాబులు ఏం చేస్తున్నారు మీరందరూ చలించండి కొంచెం ప్లీజ్
@user-vq4hz3pn3w
@user-vq4hz3pn3w 4 месяца назад
Arey lanja koduka paytem ga e viedo lo ki kuda vachi paytem campu leputhunavara ni paytem panulu vere video lo chuskora panta munda koduka e video chala pathadi 6,7 years back di elanti paristhithulaki samakaya palakulu Karanam ra paytem
@selvavutukuri7863
@selvavutukuri7863 2 года назад
ఈఈ సమాజం లో అన్ని ఉండి కూడా ఎవ్వరికి ఒక్క పైసా కూడా help చేయరు కానీ మీరు great అక్క 🙏🙏🙏🙏🙏🙏
@sathaiahmanupati1352
@sathaiahmanupati1352 3 года назад
చాలా ధన్యవాదాలు శ్రీదేవి. గారు.మికుచేతులెతిమొక్కుతున్నాను
@sarojinichinta7470
@sarojinichinta7470 4 года назад
The way you wiped the tears of the kid is more valuable then what you gave.May God bless you Sis. Sridevi
@SekharMekala
@SekharMekala 4 года назад
My heart is getting weight and eyes filling with tears! no words , but glad to see that you are helping the children .
@kosgikadamanchigopal5261
@kosgikadamanchigopal5261 Год назад
మిమ్మల్ని ఎప్పుడు మరువం అక్క మీరు ఎప్పటికి హ్యాపీగా ఉండాలని ఆ దేవుడు ని కోరుకుంటున్నాను అక్క
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 3 года назад
నిజంగా మీరు దేవత ల ఆదుకోండి ఇలాంటి వారికి ప్రభుత్వాము కూడా ఆదుకోవాలి
@mekalaamarnath6182
@mekalaamarnath6182 4 года назад
అక్క నీకు పాదాభివందనాలు చేస్తు నేను ఒకటి చెప్పదలచుకున్నాను మీరు సహాయము ఎలాగో చేస్తారు అందుకుగాను మీరు ఒక్క అనాథాశ్రమాన్ని పెడితే గనుక ఇలాంటి వారికి ఇంకా చాలా మంచి పని చేసిన వారవుతారు
@burkapitta.6658
@burkapitta.6658 4 года назад
ee video chusthunte na jeevitham chusthunnattu undhi. Same nenu. Kuda Adhe kastalu anubhavinchi periganu. Aa badha Ento naku telusu. Kani Thappakunda nenu. direct ga. Velli vallaku help chesthanu. ThaQ. Sister...
@ferrariramo1510
@ferrariramo1510 4 года назад
Meru chala great
@bujji8949
@bujji8949 4 года назад
Good brother
@chintu536
@chintu536 3 года назад
Same brother nenu kuda elanti problem's 3 year nunche anubhavinchanu
@indudronamraju9330
@indudronamraju9330 3 года назад
Good ♥ bro
@anandreemala4182
@anandreemala4182 Год назад
అక్క నిజంగా చెప్తున్నాను ఆడ పిల్ల అంటే ఈ సమాజానికి ఏంటో మీరు నిరూపిస్తున్నారు. నిజంగా you are great 🙏🙏🙏🙏🙏
@venkataswamykadhire8622
@venkataswamykadhire8622 3 года назад
అక్క నీకు వందనాలు
@siddhu4991
@siddhu4991 4 года назад
1st Comment ... God Bless You.... Take Care Your Health Madam.
@talariupender9772
@talariupender9772 4 года назад
A One Single Initiative & Support as given by MS. SRIDEVI Garu can give a good tomorrow's Citizen to built Our Nation or to Make Our Country more Strong. Thanks to God for giving her such a kind helping nature and its also the duty of the God to give her a satisfaction for a good change that she is expecting from her help to needy. God please take care of her, a very rare piece of this kind are seen.
@sunilbabuboraga5639
@sunilbabuboraga5639 3 месяца назад
మీరు గ్రేట్ అక్క, మీరు కనిపించని దేవత మీ లాంటి వారు ఇలాంటి నిరాసృయులకు ఎంతో ఆధారం.
@suseeladevirao7091
@suseeladevirao7091 3 года назад
ఇలాంటి మంచివాళ్ళు వున్నారుకనుకే ఇంకా ధర్మం నిలబడివుంది.భగవంతుడు చల్లగాచూడాలి భగవంతుడు ఇలాంటి వారిరూపంలోనే వస్తాడు
@buchappagarirajesh4871
@buchappagarirajesh4871 4 года назад
నాకు ఏడుపొస్తుంది.అక్క... అక్క చాలా మంచి పని చేసారు అక్క
@barigellaanji4307
@barigellaanji4307 4 года назад
అక మికు 🙏 మిలంటి వరు ఉరీకి ఇదరు వుంటె ఇ చెతరజాకియలు అవాసరంలేదు 👌💓👌
@user-os1kt7zl6z
@user-os1kt7zl6z 6 месяцев назад
ఇలాంటి సంఘ సేవకులు చాలా మంది ముందు కు రావాలి. థాంక్స్ మేడం. 🙏
@krishnamohan7604
@krishnamohan7604 4 года назад
I am very much appreciating you for your support to needy poor people
@SPGeektv
@SPGeektv 4 года назад
జనాలు కోట్లు కోట్లు గుళ్ళకి ఇస్తారు ..ఇలాంటి ఫామిలీస్ కి హెల్ప్ చెయ్యొచ్చు కదా....
@nadianadia5579
@nadianadia5579 4 года назад
ధన్యవాదాలు శ్రీదేవి గారు
@radhikaraviyadav7135
@radhikaraviyadav7135 2 года назад
మీరు ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలి ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@kondashankar4043
@kondashankar4043 2 года назад
శ్రీదేవి అక్క నీకు దండాలు 🙏🙏👌
@niranjangopu1517
@niranjangopu1517 4 года назад
kanapadani dhevathalaki mokke badhalu kanapade dhevatha ki padhabi vandhanam god bless u sister
@vkvgloryfaithteam9886
@vkvgloryfaithteam9886 4 года назад
అమ్మా!నీకు మంచి ఆరోగ్యం. చల్లని దీవెనలు.దేవుడు ప్రసాదించాలని వేడుకుంటున్న.
@gajjeanilbabu3059
@gajjeanilbabu3059 Год назад
Sridevi gaaru meeku chaala opika undi Andi great job hatsup
@shyampadi8400
@shyampadi8400 2 года назад
చాలా ఏడుపు వచ్చింది అక్క నాకే కనక అన్ని ఉంటే నా సేవ గురించి వేరే చెప్పక్కర్లేదు మీరు చాలా మంచివారు అక్క ఆ పిల్లలని ఆదుకునందుకు..ఆ పిల్లలు ఎంతో ఎత్తుకు ఎదగాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను
@lekkalavijaya6398
@lekkalavijaya6398 4 года назад
Em manushlra e video kuda dislike chesaru😠😠,sridevi garu ur really great
@krmnews4176
@krmnews4176 4 года назад
శ్రీదేవి అక్క మంచి పని సమజం దృస్టికి తిసుకు పొయినందుకు మీకు వృదయపువకంగా కృతఙ్ఙతలు
@sriramkumar5196
@sriramkumar5196 3 года назад
శ్రీదేవి అక్క నువ్వు సూపర్ అక్క,👍👍👍🙋🙋
@k.ranjithkumark.ranjithkum9466
@k.ranjithkumark.ranjithkum9466 3 года назад
శ్రీదేవి అక్క నీకు నా నమస్కారం అక్క 🙏🙏🙏
@srikanthyadav942
@srikanthyadav942 4 года назад
Akka neku 1000 🙏🙏🙏🙏 meru baga vundali
@swarnaswarnalatha2717
@swarnaswarnalatha2717 4 года назад
శ్రీ దేవి గారు నెంబర్ కావాలి
@swarnaswarnalatha2717
@swarnaswarnalatha2717 4 года назад
నేను దుబాయ్ నుండి డబ్బులు పంపిస్తా ప్లీస్ ఈ నీడ్ నెంబర్
@panjalanag8207
@panjalanag8207 4 года назад
👏👏👏👌🙏
@korivipriyanka6291
@korivipriyanka6291 4 года назад
9502707890 Swarna swarna latha garu
@savithrim9715
@savithrim9715 4 года назад
Mimmalni choose andarilo marpu ravali nijanga meelo devudu vunnadu meeku chala thanks
@suhasinikambakam8473
@suhasinikambakam8473 4 года назад
Thank you so much akka Naku money ledhu Kani..vundunte kachitamga help chesedanne
@venkateshchintu3572
@venkateshchintu3572 3 года назад
I really felt very happy for ur helping nature
@satyavathiuppati9170
@satyavathiuppati9170 2 года назад
Manchi panulu chesthunnaru sri devi garu, Thank you very much Madam.
@RanjithKumar-ss5uh
@RanjithKumar-ss5uh 4 года назад
ನಿಜವಾದ ದೇವರು ನೀನು.... ತಂಗಿ
@MelodyeLoverSVR
@MelodyeLoverSVR 4 года назад
అక్కా మీకు పాదాభి వందనం
@SrinuSrinu-qt6hy
@SrinuSrinu-qt6hy 5 дней назад
హాయ్ శ్రీ దేవి గారు 👌👍 మీకు శత కోటి వందనాలు 🙏🙏🙏🌷🌷
@Lokeshjune26
@Lokeshjune26 2 года назад
మీరు దేవత 🙏💐
Далее
Дьявол - ТРЕШ ОБЗОР на фильм
19:10
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
0:12
Просмотров 49 млн
Утро в Нью Йорке
0:16
Просмотров 4 млн