గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
ఎంత చక్కటి, అందమైన, స్వచ్ఛమైన, తెలుగు భాష మాట్లాడు తున్నావు, బాబు. సెభాష్. ఎంతజాగ్రత్తగా, ఒక్క ఆంగ్ల భాషా పదం గూడా రాకుండా మాట్లాడు తున్నావు. నిన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇలాగే సాగిపో, నీ ప్రయాణంలో.