Тёмный

TAGORE : చదువుకోవడం శుద్ధ వేస్ట్! indian education system | Think Telugu Podcast | geetanjali telugu 

Think Telugu Podcast
Подписаться 334 тыс.
Просмотров 255 тыс.
50% 1

TAGORE : చదువుకోవడం శుద్ధ వేస్ట్! indian education system | Think Telugu Podcast | geetanjali telugu
#telugupodcast #rabindranathtagore #geethanjali #thinktelugupodcast #purimusings #indianeducationsystem #purimusings #podcast

Развлечения

Опубликовано:

 

27 дек 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 290   
@mylifemychoice_Sahithi
@mylifemychoice_Sahithi 2 года назад
"అవసరము అనుకున్నదాన్ని స్వీకరించండి; అనవసరం అనుకున్నదాన్నీ విడిచిపెట్టండి"👏👏👏👌👌
@johnyrayavarapu1316
@johnyrayavarapu1316 2 года назад
@ggokulkannan4394
@ggokulkannan4394 2 года назад
Iamyourfaourite
@rameshjonnalagadda366
@rameshjonnalagadda366 Год назад
U r currect
@jogieditz
@jogieditz Год назад
Avasaram, anavasaram vatiki madya right point of view ani oka vision vuntundi check cheskondi miss
@adigerlaprasad5348
@adigerlaprasad5348 Год назад
💯👌🙏🇮🇳
@telja
@telja Год назад
ఇండియా లో చదువు వ్యర్ధమే , ఎందుకంటే మనం చదవని వాళ్ళని తెగ అభిమానించి అందలాలెక్కిస్తాము.
@vadkapurvenkataramana7348
@vadkapurvenkataramana7348 2 года назад
అన్న ని podcast ని ఎంత తొందర నమ్మి అంతే తొందర పాటిస్తే అంత మంచిది సూపర్ సూపర్ 🙏
@aitiharish6089
@aitiharish6089 2 года назад
నిజాలు ఇంత నిక్కచ్చిగా చెబుతున్నావు కదా నీకు ఎప్పుడూ భయం వేయలేదా ఎందుకంటే ఉన్న నిజాన్ని ఉన్నట్టుగా చెప్పాలి అంటే కూడా మనిషికి చాలా ధైర్యం కావాలి ఇంతకీ చెప్పడం మర్చిపోయాను ఈ జనాలకి వారిని మభ్యపెట్టే అబద్ధాలే కావాలి అందుకేనేమో నీకు సబ్స్క్రైబర్లు మరియు views కూడా చాలా తక్కువగా ఉన్నారు అయినప్పటికీ నువ్వే క్రియేటర్ ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రతి పదం కూడా నిజమే అందుకేనేమో నీ ప్రతి వీడియోను చచ్చినట్టు చూడాల్సి వస్తుంది
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 года назад
❤️🎧
@sravanthadishetty4400
@sravanthadishetty4400 2 года назад
దైర్యం ఎప్పుడు వాస్తవం లో ఉంటుంది... తను చెప్పేది వాస్తవం కాబట్టి దైర్యం దానికి అదే ఇన్ బిల్ట్ గా బయటికి మాటల రూపంలో లో వస్తుంది.
@KiranCheepurupalli
@KiranCheepurupalli 4 месяца назад
athskamudu mana awulaku layku chadu palusu lsykada ami nisardalaku vinyl gichu koni natakalu adaa epudu polamulo mapuku vidsvhi paday wahi noti dagara awyrmu kala thu thani matti chasawu milo 2 echila danmu payruku poyena kalathu thanawu agni sacha kattina thali both thapu kalichu kothaga pagli chachu kunawu bisalaga pschkuna parmanu kalithu tha nichi ani awamansluku guri chsysawu ani chara hisaku guri chasaw makati mudu vasaliu chsdsmu vhsysawu last ku naparaniki eppudu kuda parsthinay wunaw nanaka drahu chsysawu ansduga machu nilukuda dorakaniwakuda garamunuvi vayli waswasau chala matarru wudai okagatamu thick sodal midayaku adi chada may bapani uniwars
@saikumarkonalam3136
@saikumarkonalam3136 2 года назад
ఈ ఛానల్ చూస్తుంటే నా ఆలోచనలని నాకు గుర్తు తెప్పించి ఆలోచించేలా ఉంది... ఇపటివరకు నేను చూసిన వీడియోస్ చానల్స్ లో నా ఆలోచనలకు దగ్గర ఉన్న చానల్స్ కొన్ని మాత్రమే అందులో మీ channel top 10 లో ఉంటుంది
@Agnostic7773
@Agnostic7773 2 года назад
గుర్తు పెట్టుకునే ల చదువులు కూడా ఉండాలి .. మెమరీ లేకుండా ఎలా అర్దం చేసుకుంటారు కాని అర్థం చేసుకునే ల చదువు చెప్పాలి కానీ ఎం రాని వారిని టీచర్స్ తో ఎం రాదు ..
@pasalaramuyadav7998
@pasalaramuyadav7998 2 года назад
నాటి రామాయణ మహా భారత ములో జరిగిన సంఘటనలు బంధాలు అనుబంధాలు నాడు ద్వాపర యుగంలో నే అద్భుత వివరణ సందేశం ఇచ్చిన కావ్యాలు పంచమ వేదం మహా భారతం లో లేనివి నేడు సమాజం లో లేనట్లే అందులో ఉన్నవే నేటి సమాజం లో ఉన్నాయి SO 👉చదువు లా తో పాటు ఆ పంచమ వేదం నీ చదవండి ప్రవచనం రూపంలో వినండి జై శ్రీ కృష్ణ
@naatv10
@naatv10 2 года назад
నా కాలేజీ లో నేను కూడా చేసింది అదే నచ్చినట్టు చేయడం, నాకు మా కాలేజీ కన్నా లైబ్రరీ నే బాగా నచ్చింది , అక్కడ నాకు నచ్చిన పుస్తకాలు చాలా చదివాను (మా college syllabus books అయితే కాదు ఎందుకంటే నాకు బట్టి పట్టడం రాదు , పోనీ అర్ధం చేసుకుని చదువుదాం అన్నా తెలిసింది గోరంతా తెలియవలసింది కొండంతా ) అందుకే నా మనసుకు నచ్చినవి చదివాను అందులో జీవితానికి దగ్గరగా ఉన్నవి కొన్ని, జీవితాన్ని ఎలా చూడాలో నేర్పినవి కొన్ని, మనస్సును సంతోషపెట్టినవి కొన్ని... మొత్తం గా నన్ను సంతృప్తి పరిచినవి ఇవి అన్ని.. ఇప్పుడు ఈ list లో చేరినవి మీ videos అన్ని.
@kaliyugamlove
@kaliyugamlove Год назад
Sampadichali ante చదువుకోవడం అవసరం లేదు, కొంచెం జ్ఞానం కోసం మాత్రమే చదువుకోవాలి ఎప్పుడైనా సరే మనకు నచ్చిన వృత్తి మనం ఎంచుకోవడం హే ,మన జీవితానికి మొదటి మెట్టు
@daa184
@daa184 2 года назад
నా డిగ్రీ కాలేజ్ అయిపోయిన తర్వాతే అసలు విషయం అర్థమైంది 🥲🥲🥲
@jbharath7544
@jbharath7544 2 года назад
Enti ani bro
@garikaprasanth9890
@garikaprasanth9890 4 месяца назад
Yeah👍.
@chandrasekhar6413
@chandrasekhar6413 2 года назад
బ్రో బ్రో నువ్వు చెప్పేది నిజమే కానీ కొంతమంది దీనిని నచ్చకపోవచ్చు
@sankcp
@sankcp 2 года назад
parents చెప్పిన దాన్ని విన్న పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్ధం చేసుకుంటారు, వేరు వేరుగా ఆచరిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన teaChig ఈ School లలో కష్టం . ఈ స్కూల్లలో చదువుకున్న వాళ్ళే ప్రపంచంలో పెద్ద కంపినీల లో cEo , Engineersలు గా ఉన్నారు. School లో ఈ Maths , Physics తో వచ్చిన Inventions లేక పోతే ఈ Devolopment లేదు . Art of Living నేర్పడానికి society నే School .
@vigneshwar0096
@vigneshwar0096 2 года назад
Bro ninnu 20k subscribers unnapati nundi chustunna ,okka nacchani video kuda ledu,,anni ecchipadestunnav,tnqu for u r info,,keep going we all support u,,may u should reach 1 million subscribers soon😍😍😍
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 года назад
❤️🎧
@premssagar28
@premssagar28 2 года назад
అన్న, ఎడ్యుకేషన్ సిస్టం ఎలా ఉండాలి చెప్పు.
@saikumarkonalam3136
@saikumarkonalam3136 2 года назад
Yes baaga చెప్పారు.....నాదొక రిక్వెస్ట్ మీరు మాత్రం నాకు subscibers ,views రావట్లేదు అని మీరు తగ్గకంది ఎందుకంటే useful info channels chaala తక్కువ.....జానాల బుర్రలో చెదులు పట్టి ఉన్నాయి మార్పు రావాలంటే కాస్త time పడుతుంది.... ఆ మార్పు కూడా మీ channel through vasthumdhi...alll the best and keep it up🙏🙏🙏
@sureshperka7891
@sureshperka7891 2 года назад
Naaku oka 10 or 15 videos chusthene., Naa experience e videos lo life ante clear gaa ardam AEINDHI But miru 1million subscribers vachinaa niku ardam kaadani ardam avuthundhi., Chudatam kaadu chusi chupinchinavaarini pakkaku pettadam nerchuko🤝
@charankumar742
@charankumar742 Год назад
Nenu ithani edugudalani 3k sub nunchi chustunna ,,, oka stage aascharyam kuda kaligindi ...
@Devil_r63
@Devil_r63 2 года назад
In our education system exams are checking brain memory test ..not the intelligence..but based on (grades) people are calculated the intelligence..
@suselatha264
@suselatha264 2 года назад
Am
@dhanushaindu7509
@dhanushaindu7509 Год назад
Yes many people doesn't accept
@jyojyothi5127
@jyojyothi5127 Год назад
startinglone mana education system gurinchi nijaalu chepaaru... hats off
@shaikabdulkareem447
@shaikabdulkareem447 2 года назад
మూర్ఖుడు ఆనందం గా ఉంటాడు. అతిక తెలివి అనవసరం.
@asifazar8587
@asifazar8587 2 года назад
Nerchukovadam imprtnt., nerpinche vidhanam imprtnt.,manam schools colleges lo nerchukune prathi amsam manaku life lo prathiroju upayoga paduthundi.,nerchukunna danni manam yela use cheskuntunnam ane dani meede mana quality of life adhaarapaduthundi..Telugu nerchukovadam valana manaku goppa telugu navalalu.,manchi rachayithala paatala kavithalu ardam cheskovachu..hindi valana bathadam kosam ethara states ki velli nappudu communication kosam use avuthundi.,inka english anedi mana life lo mandatory..great books,articles,documentaries,great movies ardam cheskodaniki use avthundi.,maths anedi universal language mana chuttu jarige prathi vishayam lo maths untundi.,science anedi manaku vache yenno doubts ki answer esthundi..manam vaade gadgets,comforts,vehicles anneetiki muulam science.,mana body gurinchi dani mechanism gurinchi biology chepthundi.,nature lo jarige prathi patterns gurinchi manaku science nerputhundi..samajam vyavasthalu.,avi nadiche siddhanthala gurinchi social nerputhundi..aardhikaparamaina vishayala gurinchi economics nerputhundi...elaa cheppu kuntu poothe manam nerchukune prathi amsam manaku prathiroju use avthuntai..,manam yela nerchukuntunnam danni yela practical life lo vadutunnam anedi mana medhashakthi meeda aadhaara paduthundi..education system manaku nerchukune curiosity ni kaligisthe chalu andaru life quality ni penchukuntaru..kabbatti nan cheppedenti antey manam manak kavalisina anni nerchukovali..danni manam yela mana life lo vadutunnam anedi mana life ni decide chesthundi..🙂
@lalithakumarimaringanti7355
@lalithakumarimaringanti7355 2 года назад
Nik ardham kadle bro education system true phrase 😂
@GodFromHeaven
@GodFromHeaven 8 месяцев назад
Education is basic entry of jobs❤
@daa184
@daa184 2 года назад
ప్రపంచానికి గొప్ప (నలంద విశ్వవిద్యాలయం) సంస్కృతిని నేర్పిన గొప్ప దేశం మనది కానీ ఇప్పుడు ఎందుకు ఇలా తయారైంది
@graviton4717
@graviton4717 2 года назад
భయ్యా ఇలాంటి వీడియోస్ నేను చాలా చూశాను.. కామిడి ఏంటంటే ఇలాంటి వీడియోస్ చూడడం వరకే ఆ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ సర మాములే...ఈ వీడియో లో ఎలాంటి విద్య వ్యవస్థను అయితే వద్దు అన్నామో మళ్ళీ అదే విద్య వ్యవస్థ వైపు పోతాం...కొస మెరుపు ఏంటంటే ఈ వీడియో చేసిన నీవు కూడా ఇదే వ్యవస్థ ను అలాగే మీ రెలేటివ్స్ ని కూడా ఇలాంటి విద్య వ్యవస్థ లో జాయిన్ చేస్తావ్ ఎందుకంటే ఇక్కడ ఎవ్వడు రిస్క్ తీసుకోడానికి రెడీగా ఉండరు..ఇలాంటి విద్య వ్యవస్థను ఫాలో అయ్యేవారు చెడిపోదానికి ఎంత తక్కువ ఛాన్స్ ఉందొ అలాగే ఈ వ్యవస్థను కి వ్యతిరేకంగా వెళ్లిన వారు చెడిపోదానికి అంత ఎక్కువ ఛాన్స్ ఉంది... సరిగ్గా ఆలోచిస్తే ఇదే నిజం..ఎందుకంటే నీవు వ్యవస్థ కోసం ఈ వీడియో చేశావ్..నేను ఈ వ్యవస్థను బాగా చూసి ఈ కామెంట్ పెట్టాను...😊😊😊😃😃
@premssagar28
@premssagar28 2 года назад
నువ్ కరెక్ట్ అన్న.. నేను నీతో agree అవుతున్న... అందరం చెప్తాము... ఇలా ఉండాలి. ఆలా ఉండాలి అని.. పాటించామంటే.. మాత్రం చాలా కష్టంగా ఫీల్ అవుతాము..
@sriram5623
@sriram5623 2 года назад
Bro meru chepindi ₹
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 года назад
Very wonderful information and analysis education
@ashokreddygurrala7814
@ashokreddygurrala7814 Год назад
Anna great anna meeru ...ee video 20 sarlu choosina ...chala motivated video...ilantivi vintunte ...entho happyga undi....
@RajuRaju-iw5rt
@RajuRaju-iw5rt 2 года назад
Thank you sir your valuable speech
@kml5435
@kml5435 2 года назад
It's true sir asowme 👏🤝🙏tq sir andariki ardham ayye vidamuga cheputharu .
@nageswariusa6517
@nageswariusa6517 2 года назад
Yes.. theoretical part present in books is not present in practical part of life. Even in educational training. That's true..
@knight-fl6ld
@knight-fl6ld 2 года назад
Great voice
@anveshravipati6222
@anveshravipati6222 2 года назад
Nenu college lo unnapudu naku ila sonta burra ledu bro... Anduku chala time waste chesanu. Andaru cheppevi chesevi nigam anukunevanni. Nenu avi cheyyalekapoyevadini. Chala struggle ayya. Appude naku iee philosophy varam la dorikindi. Daniki nuv inka boosting ichav, thank you and love you bro❤
@premkumar-jx6cy
@premkumar-jx6cy 2 года назад
Great words...
@anjibabugajula7658
@anjibabugajula7658 2 года назад
Thank you so much sir 🙏
@chennahariprasad1074
@chennahariprasad1074 2 года назад
Exlent speech bro 👌👌👏👏
@Thrishanthvizag
@Thrishanthvizag Год назад
Yes 👏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 marvellous
@yuvarajsangati8092
@yuvarajsangati8092 2 года назад
Eye opening msges sir. Ei video tho oka clarity nak ochindi. Thnk u sir, mak teliyanivi Inka enno teliyajeyalani korukuntunna.
@UBIAICOSMOS
@UBIAICOSMOS 2 года назад
Super 👌👌💖 Thanks for your video 🙏🙏🙏
@StarStar-Universal50
@StarStar-Universal50 2 года назад
Bhayya! Inspired 👍 May I know your educational qualification?Don't mind.
@ashokreddygurrala7814
@ashokreddygurrala7814 Год назад
Great video ....tank 🙏🏻you
@chiranjivibotla5186
@chiranjivibotla5186 2 года назад
Sir...it's true ...Superb... Many more
@vimaladakoju6925
@vimaladakoju6925 2 года назад
Natural education ...very good ji namaste ji 😔 ji 👣 shievyougiji ji
@ramakrishna9466
@ramakrishna9466 2 года назад
Money is in relation with study u got it ❣️
@lijojose5515
@lijojose5515 2 года назад
Guruji.....🙏
@dnaresh548
@dnaresh548 2 года назад
Thanks Sir
@bhaascer
@bhaascer Год назад
Words of fire..🔥
@PremKumar-dh2eq
@PremKumar-dh2eq 2 года назад
చాలా నీటిగా వివరిస్తున్నారు బ్రదర్. వీలుంట్టే Dr.B R అంబేద్కర్ గారి గురించి ఒక video చేయండి.
@RAJUK-hr1oh
@RAJUK-hr1oh 2 года назад
No1 హీరో అంబేడ్కర్
@jaimba1060
@jaimba1060 2 года назад
Baaga cheppav bro... 💐
@skmohammedayaz428
@skmohammedayaz428 2 года назад
Good information 👍
@parusiddipeta7876
@parusiddipeta7876 2 года назад
Excellent
@anilkota8932
@anilkota8932 2 года назад
excellent quotation
@mastanaiahbommisetty66
@mastanaiahbommisetty66 2 года назад
Absolutely right words bro 🤘
@sankaranaidumeesala6988
@sankaranaidumeesala6988 2 года назад
Thank you
@sreevasu2580
@sreevasu2580 2 года назад
I love lao tzu philosophy 💐💐💐
@manikantamanikanta5772
@manikantamanikanta5772 2 года назад
Nice video is too good to me and I am happy 😊😊😊😊😊🥳💝
@nageswararaopolepongu3274
@nageswararaopolepongu3274 2 года назад
True words.....
@KB-gc1go
@KB-gc1go 2 года назад
Good luck 👍
@PernetiBR53
@PernetiBR53 2 года назад
Well said Anna ❤️
@arunmuni551
@arunmuni551 2 года назад
U r the diferent person in the India
@thinkdifferent3290
@thinkdifferent3290 2 года назад
You are having good wisdom why can't you translate the content to other languages as well so that it reaches to max people
@vijjumrperfect195
@vijjumrperfect195 2 года назад
You are super Bro....👍
@rgv1192
@rgv1192 2 года назад
సూపర్.... నిజం
@gosulaveeduykl9718
@gosulaveeduykl9718 2 года назад
The first Noble medalist , " viswaguru , Tagore's shanthiniketan is the garden of different species / flowers ".
@nagarjuna1673
@nagarjuna1673 2 года назад
Content mast vundi brother 🔥Power full lines form u r channel ✌️
@harinatham8002
@harinatham8002 Год назад
Thank you so much Sir
@saipraveensaipraveen952
@saipraveensaipraveen952 Год назад
Good information
@sammaiahchanda3723
@sammaiahchanda3723 2 года назад
Thanks
@alljobsnotification8376
@alljobsnotification8376 2 года назад
మీ దగ్గర చాలా knowledge ఉంది 👍
@rkdasari3
@rkdasari3 Год назад
మీ దగ్గర కూడా ఉంది, కానీ ఎంత ఉందో అది ఏ రూపంలో ఉందో మీకు తెలియడం లేదు, కానీ ఎలా తెలుసుకోవాలో మన చుట్టూ ఉన్న సమాజమే చూపిస్తుంది. ఈ వీడియోలో ఆయన అదే చెప్పారు. అవసరమైన దాని గురించి తెలుసుకో, వద్దనుకుంటే వదిలేయ్. తెలుసుకో అంటే నీ కంటే పెద్ద వాళ్ళు బోధిస్తేనే కాదు, కొన్ని సార్లు నీ కంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకుంటావ్. అది నీ అవసరమైన మేర ఉపయోగపడుతుందిలే. ఎవరు చేసినా పని అదే అంటే ఎట్లా..!! నా ఆలోచనలు వేరేలా, మీ ఆలోచనలు ఇంకా భిన్నంగా ఉండొచ్చు. కానీ అవసరమైన సమయంలో వాడుకోకపోతే తరువాత ఇంతేనా అనుకొని ఏం లాభం. ఒక్కసారి ఆలోచించండి.😊
@technologypark7395
@technologypark7395 Год назад
@@rkdasari3 👍
@venkatramnarsaiah6744
@venkatramnarsaiah6744 Год назад
Good 👍
@sumithrasherla1890
@sumithrasherla1890 2 года назад
Yes, it's true. Well said....
@klavanyareddy3347
@klavanyareddy3347 2 года назад
Super bro👏
@rameshreddysettipalli6996
@rameshreddysettipalli6996 2 года назад
Yes 🕵I💎💎 I agree👍
@philemonbabu3273
@philemonbabu3273 2 года назад
well said brother....:)
@abcd-mq7fr
@abcd-mq7fr 2 года назад
Eye opening 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@maheshvaluvai1263
@maheshvaluvai1263 2 года назад
Love gurinchi podcast cheyyandi bro pls
@k.ramudu4687
@k.ramudu4687 2 года назад
THQ for your time and inteligent brain
@rajumutyala6256
@rajumutyala6256 2 года назад
Good
@mandangimanmadharao4417
@mandangimanmadharao4417 2 года назад
nice sir
@kirrakboyzzz3142
@kirrakboyzzz3142 2 года назад
Nice improvement bro 50k great keep rocking
@ynagarjunareddy3900
@ynagarjunareddy3900 2 года назад
Super
@gudisintirajasekhar455
@gudisintirajasekhar455 2 года назад
50 lack views crossed annayya
@anandbale5812
@anandbale5812 2 года назад
Good job sir please madam video 🙏🏻🙏🏻🙏🏻👍👍
@VOICEOFAGAPE
@VOICEOFAGAPE 2 года назад
50k congratulations brother.....
@Redscorpio9999
@Redscorpio9999 2 года назад
It's really true
@kanakadurga9620
@kanakadurga9620 Год назад
Chadhuvukee,,,,samajam lo brathakadanki asalu sambhadham leedhu 🌿🦜👌🌹chaduvu chadhuvu anttu kastapadithe nijayitheega vundevaaru kastaalu paduthunnaaru,,,but ae kramasikshana,chadhuvu leni vaaru enjoy cheesthu daring ga brathukuthunnaaru 🌿🦜
@suryadevatha9624
@suryadevatha9624 2 года назад
Nice
@villagevloger7820
@villagevloger7820 2 года назад
50000 congrats broo
@Pallavipallavi-ov5tt
@Pallavipallavi-ov5tt 2 года назад
Suparr
@HIDDENHOW
@HIDDENHOW 2 года назад
Golden truth
@karthikkanapuram3698
@karthikkanapuram3698 2 года назад
Wow
@bodduvenkatmukesh3372
@bodduvenkatmukesh3372 Год назад
Tq
@naveenkumaranumula135
@naveenkumaranumula135 2 года назад
Nenu kuda ede chesa andhuke eppudu manchi podichanlo unna bro
@MoneyAndSpiritual
@MoneyAndSpiritual 2 года назад
Congratulations For 80K Subscribers
@009g.naresh5
@009g.naresh5 2 года назад
🔥🔥👍
@anandaan4256
@anandaan4256 Год назад
Super bro
@shivaprasadjakkani6447
@shivaprasadjakkani6447 2 года назад
Anna sooper
@sivasai8763
@sivasai8763 2 года назад
అన్నా hostel Life గురించి చెప్పు అన్నా
@SrisailamTillu
@SrisailamTillu 2 года назад
😂😂....
@tqgmu9
@tqgmu9 2 года назад
💖✨🙏
@stvnews864
@stvnews864 2 месяца назад
Really l...your are super...
@Gpthinks
@Gpthinks 2 года назад
Super anna
@ramuangaluri2603
@ramuangaluri2603 2 года назад
👍
@AN-hq9gd
@AN-hq9gd Год назад
Education department related job / any job చేస్తున్నవారికి ఈ వీడియో నచ్చక పోవచ్చు, కానీ ఇదే నిజం, education మంచిది అని చెప్పి దానిని ఒక business గా మార్చారు. లక్షల్లో fee pay చేసి చదివితే future ఏమిటి ? Gurantee ఇస్తారా. ఇప్పటికీ కొన్ని jobs కి లక్షల్లో మంది apply చేస్తున్నారు. Job చేస్తేనే గొప్ప అని మభ్య పెట్టడం వల్లే కదా.
@smanikanta7334
@smanikanta7334 2 года назад
❤️
@rammohanraomullapudi8529
@rammohanraomullapudi8529 2 года назад
Jayaho rabindranath tagore jayaho i fallow you where you stand any place your image not break anybody
@myteacher3564
@myteacher3564 2 года назад
🙏✍
Далее
Lady Plays Hide and Seek with Her Dog
00:23
Просмотров 6 млн
Leadership vs Management: What's the Difference?
9:46
Пожилая пара и квадроберы
0:43
How Many Balloons Does It Take To Fly?
0:18
Просмотров 135 млн
Power of science !! #shorts #explore #fyp
1:01
Просмотров 60 млн