Тёмный
No video :(

Untold Story about Writer Samudrala Raghavacharya 

VENDI VENNELA
Подписаться 322 тыс.
Просмотров 23 тыс.
50% 1

#samudrala #vendivennela
Untold Story about Writer Samudrala Raghavacharya
Join this channel to get access to perks:
/ @vendivennela
Subscribe our channel for more videos

Опубликовано:

 

20 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 51   
@rammohanrao4374
@rammohanrao4374 Год назад
సముద్రాల వారు నభూతో న భవిష్యతి 💐💐💐
@srmurthy51
@srmurthy51 Год назад
ఔను..మకుటము కు నూటికి నూరు పాళ్ళు నిజం..వారి సాహిత్యము అనితర సాధ్యము...చాలా మంచి వివరణ...
@shankarraop1895
@shankarraop1895 Год назад
అ రోజుల్లోనే సుమంగాలి చిత్రంలో కదిరి నరసిముడా పాట రాసాడుఆ పాటనే అత్తారింటికి దారేది సినిమా లో పెట్టారు 👍👍
@SrinivasaraoJujjavarapu-tz1mz
Adi Rayslaseema janapadam written by unknown
@AnemChandraRao-yj5vb
@AnemChandraRao-yj5vb Год назад
అక్కినేని సముద్రాలల సంబందాన్ని బాగా చెప్పేరు.. దట్ ఈజ్ అక్కినేని థి గ్రేట్. మంచి పోస్ట్ పెట్టిన మీకు ధన్యవాదములు.
@bhanuprasad734
@bhanuprasad734 Год назад
అసమాన ప్రజ్ఞా వంతుడు... తెలుగు సినీ పాటల దశా దిశను మార్చిన గొప్ప కవి శ్రీ సముద్రాల .....
@ramakrishnavadlamani1618
@ramakrishnavadlamani1618 Год назад
సముద్రాల గారి సాహిత్యం గురించి 3 పుస్తకాలు వచ్చాయి. ఆయన మనుమరాలు సహకారం తో V. V. రామారావు గారు రాసారు.ఆయన సాంప్రదాయ శ్రీ వైష్ణవులు.
@mohanamurthymohanamurthyne7631
సముద్రాల గారు జగమెరిగిన కవి, రచయిత....అజరామరమైన ఎన్నో గీతాలు, సినీ రచనలు చేసిన ఉద్దండులు... ఐతే మీరు (వ్యాఖ్యాత గారు)‌ సముద్రాల గారి వేషధారణను వర్ణిస్తూ....." నుదుటన విభూతి " అని వ్యాఖ్యానించారు....వారు పదహారణాల శ్రీ వైష్ణవ సాంప్రదాయనిబద్ధులు....ఔనా...?కాదా....? అనే సందిగ్ధంలో పడిపోయాం...
@vswarup
@vswarup Год назад
It is a grave mistake
@sudharaniteegala492
@sudharaniteegala492 Год назад
నిజమేనండి వారు వైష్ణవులు. నుదుటిన కస్తూరి నామం అనుకుంటా అదే పెట్టుకునేవారు.
@rsrrajeswararao9923
@rsrrajeswararao9923 Год назад
ఆయన శుద్ధ శ్రీ వైష్ణవ సంప్రదాయం పాటించిన వారు. నుదుటన ఉన్నది గంధం అయివుండవచ్చు.
@yashumanu762
@yashumanu762 Год назад
That is Sri churned.
@yashumanu762
@yashumanu762 Год назад
Churnam*
@mohanraoyadavalli9779
@mohanraoyadavalli9779 Год назад
సముద్రమంత లోతున్న భావం ,సముద్రాలకే సాధ్యం❤
@ramanareddyputta2893
@ramanareddyputta2893 Год назад
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే.
@chandrareddy9502
@chandrareddy9502 Год назад
సముద్రాల గారు జగమెరిగిన కవి, రచయిత................🙏🙏🙏🙏
@shujathamajumdar5614
@shujathamajumdar5614 Год назад
It's very nice to know about samudrala garu, Life journey...🙏🙏
@dr.raoslectures7584
@dr.raoslectures7584 Год назад
In addition to these videos, you can also make a book on these great poets, artisits..
@ShivaKumar-ro3xr
@ShivaKumar-ro3xr Год назад
Great సముద్రాల
@nagahariprasad1061
@nagahariprasad1061 Год назад
Great poet
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 Год назад
సు వర్ణ సుందరి చిత్రానికి మాటలు మల్లాది వ్రాశారు. సముద్రాల సీ ఈ చిత్రానికి కొన్ని పాటలు మాత్రమే వ్రాశారు.
@sarojadevi7966
@sarojadevi7966 Год назад
Nice
@vrr3025
@vrr3025 Год назад
Samudrala senior 🙏Rip
@ramakrishnavadlamani1618
@ramakrishnavadlamani1618 4 месяца назад
సముద్రాల రాఘవాచార్య గారి సినిమా సాహిత్యం అంతా అనగా 1937 నుండి 1968 వరకు అనగా కనకతార నుండి శ్రీరామ కథ సినిమా వరకూ 3 సంపుటాలుగా వచ్చాయి.
@panchnath7899
@panchnath7899 Год назад
Great writer
@1234bsk
@1234bsk Год назад
ప్రారంభంలో సముద్రాలవారిని వర్ణిస్తూ... "నుదుట విభూతి" అన్నారు. అది సరి కారు. సముద్రాలవారు వైష్ణవులు. వారు తిలకం ధరించేవారు. విభూతిని కాదు. (ఇదే క్లిప్ లో 0:27 సెకన్లవద్ద చూడండి) శివకేశవుల మధ్య అంతరం ఉన్నదని అనడం నా ఉద్దేశం కాదు కానీ, చరిత్రను చెప్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా వర్ణించాలి. చాలా జాగ్రత్తగా విషయం సేకరణ చెయ్యాలి. శుభం భూయాత్!
@jagadeeswaraappa6553
@jagadeeswaraappa6553 Год назад
Excellent poet and director sir thanks sir ayana gurinche cheppinanduku sir
@tangiralaramesh1371
@tangiralaramesh1371 Год назад
నుదుట విభూతి కాదు, నామాలతో ఉండేవారు. తేడా తెలుసుకొని చెప్పండి పెద్దవారి గురించి తెలిపే అప్పుడు.
@jaganmohanrao6833
@jaganmohanrao6833 Год назад
I like ur videos sir
@lakshmikanth3078
@lakshmikanth3078 Год назад
🙏
@AnemChandraRao-yj5vb
@AnemChandraRao-yj5vb Год назад
🌹🙏🌹
@balabhinnuri
@balabhinnuri 4 месяца назад
ఆయన వైష్ణవులు.. నుదుట విబూది ఉండదు..
@neeliramchander
@neeliramchander 5 месяцев назад
శ్రీ రామ పట్టాభిషేకం రిలీజ్ ఆలస్యం కావడమే దానికి కారణం! దానికి కారణాలతో ఒక వీడియో కూడా చేసారు ఒక మహానుభావుడు! అది చూడండి! ప్రతి దానికి, పదుల సంఖ్యలో తప్పులెన్నడం మర్యాద కాదని గమనించాలి! విజ్ఞులు
@vinayakyrc5497
@vinayakyrc5497 Месяц назад
కొంత కాలం పాటు సముద్రాల sr. నెంబర్ వన్. ఆయన రచన చేయని చిత్రమే లేదు. ఆయన చేసినన్ని ద్విగ్విజయ చిత్రాలు మరెవరూ చేయలేదు.
@raghuvignesh2722
@raghuvignesh2722 Год назад
అయ్యా మీరు ఒక మహా అద్భుతాన్ని గమనించారా. 1968 మార్చి 16 న మరణించిన కీ.శే. శ్రీ శ్రీ శ్రీ సముద్రాల రాఘవాచార్య గారు 1978 September 7 న వచ్చిన శ్రీ NTR గారి శ్రీ రామ పట్టాభిషేకం చిత్రానికి మాటలు వ్రాశారు.‌ IT'S A MIRACLE. wonder.
@jaggarao2312
@jaggarao2312 Год назад
🙏🙏🙏🙏
@sreenivasasastrypantula-mj5cz
మల్లాది వారు నా కలం పేరు సముద్రాల అనేవారు
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
🙏🏼🙏🏼🙏🏼🌿🍀
@yeshwanthsanjeevanakapalli3286
Sahithtya Btahma Samudra Sr.
@nagabhushanambommasani2581
@nagabhushanambommasani2581 Год назад
శ్రీరామ పట్టాభిషేకం 1979 ఆ ప్రాంతాల్లోకదా వచ్చింది సార్.
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 Год назад
ఒరిజినల్ స్క్రిప్ట్ ఆయనదే. ఎన్టీఆర్ కొండవీటి వెంకటకవి తో rewrite చేయించారు
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Год назад
ఆయన చనిపోయింది 1968 అన్నారు
@dwarakavasu5423
@dwarakavasu5423 Год назад
Vaaru vyshanavulu kadha, Tiru Naman Dharistatru, sir vibhooti kaadu.
@SrirajaVangipuram
@SrirajaVangipuram Год назад
నుదుట విభూతి కాదు నామం!
@somayajulukattamuri3781
@somayajulukattamuri3781 Год назад
Man hi vide o
@lakshmich5748
@lakshmich5748 Год назад
Srirama pattabhishekam MTR movie eppudu vachhindayya 1978 lo samudrala eppudu chanipoyRu 1968 lo Edi yea sadhyam chusukovaliga Anna dharmanandana
@anjaneyuludeevi8309
@anjaneyuludeevi8309 Год назад
Mundu oka sriramapattabhishekam vachhindi.andulo sivajeeganeshaninnaru
@nagabhushanambommasani2581
@nagabhushanambommasani2581 Год назад
వారు తిరునామాలు పెట్టు కునేవారనుకుంట
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Год назад
పద్యాలు వద్దన్నారు పామరుల కోసం
@laxamanacharyuluvedantham8153
@laxamanacharyuluvedantham8153 4 месяца назад
నుదుట శ్రీ వైష్ణ వ బొట్టు వుంది. భస్మము కాదు
@lakshmikanth3078
@lakshmikanth3078 Год назад
🙏
Далее
Versatile Artist Nagabhushanam..Untold Story
11:43
Просмотров 28 тыс.
Versatile Actor, Director YVRao.. Untold Story
12:43
Просмотров 11 тыс.
Versatile Artist Peketi..Intersting Life Story..Untold
12:34
Vetaran Actor Jaggarao.. intersting Facts
8:46
Просмотров 61 тыс.