Тёмный

Wild Seasonal Fruits : ఈ వర్షాకాలంలో దొరికే పుల్లటి పండ్లు || Araku Tribal Culture 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 99 тыс.
50% 1

Wild Seasonal Fruits : ఈ వర్షాకాలంలో దొరికే పుల్లటి పండ్లు || Araku Tribal Culture
#wildfruit #fruit #seasonalfruit #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

24 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 394   
@shaiknayabrasool4007
@shaiknayabrasool4007 Месяц назад
వీడియో చూడకొండనే మీ వీడియో కి లైక్ కొడతా బ్రో మీరు ఎప్పుడు సూపర్ గా వీడియో చేస్తారు మీ వీడియోస్ కి పెద్ద ఫ్యాన్ని అన్న
@ArakuTribalCulture
@ArakuTribalCulture 29 дней назад
Thank you ❤️
@AyishaShaik-zi7uo
@AyishaShaik-zi7uo 27 дней назад
Same brother
@rajuvanthala3011
@rajuvanthala3011 Месяц назад
నేనెప్పుడు ఈ పళ్ళను చూడలేదు. మీ ద్వారా చూశాను. మీరు చెప్పినట్టు హుదూద్ తుపాను ప్రభావం వల్ల చాలా చెట్లు పడిపోయాయి.
@palleturiammayi5556
@palleturiammayi5556 Месяц назад
మా ప్రాంతంలో అయితే దొరకవు తమ్ముళ్లు ఈ పళ్ళు.. కాని లోపల జూసీ జూసి గా బాగ కనిపిస్తున్నాయి.. నైస్ వీడియో తమ్ముళ్లు.. వర్షం వచ్చి కొండలు పచ్చగా చిగురించి లొకేషన్లు బాగ కనిపిస్తున్నాయి.. 💐💐
@jaanudevi9086
@jaanudevi9086 Месяц назад
Hi rachana garu
@ArakuTribalCulture
@ArakuTribalCulture 29 дней назад
Prathiroju Varshalu Paduthunnai Akka 😯
@praveennagadasari1299
@praveennagadasari1299 Месяц назад
చాలా బాగుంది బ్రదర్ కానీ మీరు చెట్టు ఎక్కెటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కండి. All the best
@somelinagendra116
@somelinagendra116 Месяц назад
ఈ వర్షాకాలం లో దొరికే పుల్లటి పళ్ళు గురించి మంచి వీడియో తీశారు పళ్ళ సేకరణ సూపర్ చెట్టు ఎక్కి కోయడం నెస్ట్ లెవెల్ అంతే సూపర్ సూపర్ రాము, రాజు, గణేష్ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤
@cgvillage2518
@cgvillage2518 Месяц назад
వాటిని పుసుకు పండ్లు అంటారు చాలా బాగుంటాయి పులుపు అండ్ స్వీట్ గా
@motivationfacts-bl4mi
@motivationfacts-bl4mi Месяц назад
మేము ఎప్పుడు చూడలేదు కొత్త గా ఫస్ట్ టైమ్ చూస్తున్నాము లొకేషన్ సూపర్ ఉంది రామ్ రాజు గారు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 29 дней назад
❤️❤️❤️
@VinodRajana
@VinodRajana Месяц назад
మీ వీడియో చుడక ముందు మీ వీడియో కి లైక్ కొడతాను ఎప్పుడు సూపర్ గా వీడియో చేస్తున్నారు మీ టీమ్ కి పెద్ద హాయ్
@sumalathabadugu9428
@sumalathabadugu9428 Месяц назад
Nenu eppudu e fruits chudaledhu .... Video chala bhagundi Ram garu.... 😊
@bujjammamekala2043
@bujjammamekala2043 Месяц назад
హాయ్ తమ్ముళ్లు మీ వీడియోలు చూసి చాలా విషయాలు తెలుసుకున్నాము చూడని పండ్లు చూసి ఆశ్చర్యం కలిగించేది. ఎప్పుడు వీడియో వస్తుంది కొత్త విషయాలు దేని గురించి చెప్పారు అని ఆత్రుతగా ఎదురుచూస్తాను.❤
@vijayanirmala6331
@vijayanirmala6331 Месяц назад
వర్షా కాలం చెట్లు చూసుకొని ఎక్కండి జారుతూ వుంటాయి జాగ్రత్త తమ్ములు మీ ప్రతి వీడియో సూపర్ గా వుంటుంది చెప్పవలసిన అవసరం లేదు తమ్ముళ్లు all the best take care😊👍
@chandu.802
@chandu.802 Месяц назад
మా ఒడియ భాషలో కొసొమ్ పోల్ అంటారు మీరు చాలా రకరకాల పలుల్ల మరియు ఫలాలు చూపిస్తూన్నారు అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం ఐ❤యు బ్రోస్
@manojpasupureddi7851
@manojpasupureddi7851 28 дней назад
సూపర్ బ్రదర్ మేము చిన్నప్పుడు స్కూల్ డేస్ లో అయితే ఈ పళ్ళ కోసం రక్తాలు చిందించే వాళ్ళు ఆ మెమరీస్ మీరు చేసిన వీడియో వల్ల గుర్తొచ్చిదీ
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w Месяц назад
మేము అయితే ఆ పళ్ళను ఎప్పుడు తినలేదు మీరు ప్రకృతిని బాగా ఆస్వాదిస్తున్నారు వీడియో చాలా అంటే చాలా బాగుంది😊
@Naseemamohammad9203
@Naseemamohammad9203 Месяц назад
మాకు పళ్ళు చుపించడం కోసం అంత పెద్ద చెట్లు ఎక్కకు రాజు తమ్ముడు జాగ్రత్త..
@doddigarlaanandappuanandap45
@doddigarlaanandappuanandap45 Месяц назад
హాయ్ అన్నా నమస్తే ఈ వీడియో చాలా బాగున్నాయి అన్న👌👌👌
@bosu9995
@bosu9995 Месяц назад
చెట్టు ఎక్కాలి అన్న కాయ కోయ్యాలి అన్న రాజు అన్న నే కోయ్యాలి 😊😍
@Infinitygameing17
@Infinitygameing17 Месяц назад
Yes 1000%😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture 29 дней назад
❤️❤️❤️
@GirliyaBabjee
@GirliyaBabjee Месяц назад
బూసి పలు అన్న అధి😋😋🤪
@satishmodhala758
@satishmodhala758 Месяц назад
Video chala bagutundhi anna superrrr❤❤❤
@srivanithirunagari6039
@srivanithirunagari6039 Месяц назад
First time chustunna ramu Ganesh chettu meeru yekkutunte maku bayam autadi really great
@Deepu5843
@Deepu5843 Месяц назад
Chala bagundhi andi video ❤❤❤❤
@yamagiripadma7481
@yamagiripadma7481 Месяц назад
అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఈ పుల్ల పళ్ళు నేను తిన్నాను నా చిన్నప్పుడు సీలేరు లో తిన్నాను మళ్ళీ ఇప్పుడు చూడడమే చాలా సంతోషంగా వుంది నా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి thanku. roopa
@Deepu_469
@Deepu_469 Месяц назад
Chala baga kanipistundi fruits 🤤
@08seshu225
@08seshu225 Месяц назад
వీడియో చాలా బాగుంది బ్రదర్ సూపర్ 👌👌👌❤❤❤
@lsrilakshmi3703
@lsrilakshmi3703 Месяц назад
Hii ATC Family...bagunara eeroju video vere level meeru elanti video Chesina adi maku extraordinary finally superb video Thank you
@tekamraviravitekam7690
@tekamraviravitekam7690 День назад
Weather superb
@zahirmax8098
@zahirmax8098 Месяц назад
I love Araku Valley
@bhanusrisri44
@bhanusrisri44 Месяц назад
Frist time chustunna andi e fruits 😊ma side assalu dorakavu but meeru chepthunte thelustundi aa fruits flavour 😍new fruits chudali ante adhi Mee vedios lo ne andi thank you so much both of you 😊keep it up andi 🥰
@sureshkondagorri7499
@sureshkondagorri7499 Месяц назад
Supar bro ❤❤❤
@adilakshmipandranki616
@adilakshmipandranki616 Месяц назад
మీ వీడియో లు చాలా బాగుంటున్నాయి బాబు మీ అందరికీ నా ఆశీస్సులు
@v.v.praveen9064
@v.v.praveen9064 Месяц назад
Wow nice video super.
@vijjuvijaya5235
@vijjuvijaya5235 Месяц назад
Wow chala bagunai nenu eppudu chudaledhu, taste ela untundo mari, vedio super, inkka miru kudha
@PalliLakshmi-hx8zz
@PalliLakshmi-hx8zz Месяц назад
hai brother e pallu na chinappudu tinanu thank you so much my old memories 😊
@satishjonnada4919
@satishjonnada4919 Месяц назад
Super bro.....video chala baagundhi.....ganesh bro raju bro chala kasta paddaru...video baagundhi ramu anna 🎉🎉🎉
@pallavipallavi6736
@pallavipallavi6736 Месяц назад
Brother's nennu tinnanu challa bagunthai nice video god bless you all take care
@ashajyothi1114
@ashajyothi1114 Месяц назад
chettu akkataniki raju chupina telivi super
@shailajamylaram2217
@shailajamylaram2217 Месяц назад
a mmo Raju Ganesh chala athu lo vundi video chuste naku chala bayamesindi konchamu jarina chala pramadam 😮 jagratha Varsha kalam pamulu kudavunta e miru andaru apramatham ga vundandi video super 👌
@chevurivenugopal2847
@chevurivenugopal2847 Месяц назад
Pusuku pandlu I was eating in my childhood. Good taste....👏🏼👏🏼👏🏼🇮🇳
@apparao663
@apparao663 Месяц назад
Yes!! Chinnappudu tinnamu tangy tangy ga untayi I like it nice video ram jhi
@madasujyothi7423
@madasujyothi7423 Месяц назад
Hii.Ram Raju Ganesh.First Tyme Ram nenu e palluni.chutam chala.bavunayi chudataniki.meeru kurchuna venaka.location superb Ram ❤
@user-kl8ry4yj8r
@user-kl8ry4yj8r Месяц назад
తమ్మల్లు చెట్టు ఎక్కెటప్పుడు జాగ్రత్త
@bulusulatha9257
@bulusulatha9257 Месяц назад
nice. meeku kavalasina varake fruits kosukuntunnaru. waste cheyakunda adavi jantuvulaku, pakshulaku vundalanna concept chala harshaneeyam. good good. keep going ATC team👌👌👏👏
@harshinidigitals2944
@harshinidigitals2944 Месяц назад
CLIMATE IS SUPER
@KumbhamNarsimha-qh6gz
@KumbhamNarsimha-qh6gz Месяц назад
Super videos all tem atc
@pandu4677
@pandu4677 Месяц назад
Chettu ekkatapudu jagratha bro video matharam super... love from Ongole ❤️❤️❤️
@vijayalakshmirajala1522
@vijayalakshmirajala1522 Месяц назад
Mouth watering brothers nice
@chillarstargaming7091
@chillarstargaming7091 Месяц назад
maa sid pushku pallu antam Anna chala baguntayi
@venkateshlawrence
@venkateshlawrence Месяц назад
Super brother good video❤
@geetaharika
@geetaharika 29 дней назад
excellent vlog,
@devarapallimadhavarao7458
@devarapallimadhavarao7458 28 дней назад
థాంక్స్ బ్రో చాలా బాగుంటాయి మీ వీడియో లు వాడు ఉన్నాడు కొండ దొర ఆని మొత్తం నటన డ్రామా కధ రాసుకొని మరి వీడియో లు చేస్తూ జనాలు దగ్గర అమౌంట్ వేపించుకొంటూ ఉంటాడు కానీ మీరు సూపర్ బ్రదర్ చాలా న్యాచురల్ గా ఉంటారు
@sajuayan9980
@sajuayan9980 Месяц назад
Mee vedios super
@vallikatailors5740
@vallikatailors5740 Месяц назад
Thanks brother s చిన్నప్పటి అన్ని చూపిస్తున్నారు నేను పూసుకు కాయలు
@birajkarjee-ci2by
@birajkarjee-ci2by Месяц назад
Super ❤❤
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Месяц назад
వీడియో చాలా బాగుంది నేను కూడా తిన్న.These fruits are disappearing in our area..
@GanvikasaisriChandini
@GanvikasaisriChandini 29 дней назад
Big fan of u Bro's
@AyishaShaik-zi7uo
@AyishaShaik-zi7uo 27 дней назад
Super videos brother's ❤❤❤❤
@TribalCultureActivities
@TribalCultureActivities Месяц назад
Super brothers ❤❤❤❤
@korrabhagath4382
@korrabhagath4382 Месяц назад
❤Araku
@somachinnasekhar5310
@somachinnasekhar5310 23 дня назад
Super bro
@bandirajesh4157
@bandirajesh4157 Месяц назад
సూపర్ బ్రో 👍👍👍👍👍❤️❤️❤️❤️❤️
@prpmeditationchannel3819
@prpmeditationchannel3819 15 часов назад
నేను చూడలేదు బ్రో ఈ పళ్ళు మీరు తింటుంటే తినాలనిపిస్తుంది నాకు కూడా
@laxmanVanchurba
@laxmanVanchurba Месяц назад
Raju and Ramu Anna mi videos chalabagundhi e fruits ni bhushi fruits antaru
@manaswiniprathuru6327
@manaswiniprathuru6327 Месяц назад
First time chustuna brothers mee vlogs super
@nandiswarna7605
@nandiswarna7605 Месяц назад
వీటిని పుల్ల పళ్ళు అంటారు డొంకరాయిలా నేను నా చిన్నప్పుడు తిన్నాను నాకు చాలా ఇష్టం నేను ఈ వీడియో మీరు పెడతారని చాలా రోజుల నుంచి చూస్తున్నాను థాంక్యూ
@dhananaguru9797
@dhananaguru9797 Месяц назад
Ela vunnaru adavibiddalu My dear brothers ❤ 💙 Nice video 🍀🌱⚘☘🌿🍀🌱🍀🍀
@pinjarirajiya3294
@pinjarirajiya3294 Месяц назад
Super 😊👏
@praveennagadasari1299
@praveennagadasari1299 Месяц назад
Super brother
@YMounica-ji5tg
@YMounica-ji5tg Месяц назад
Memu appudu choodaledhu tenaledhu chala kottaga vunnayi anna super enjoy
@user-yd3uq7kb8t
@user-yd3uq7kb8t Месяц назад
Super ❤❤❤
@laxmandeesari2662
@laxmandeesari2662 Месяц назад
Nice video 👌👌👌
@Ch.v.manikantaManikanta-qe8kp
@Ch.v.manikantaManikanta-qe8kp Месяц назад
Super
@SanthiManukonda
@SanthiManukonda Месяц назад
Chudaledu Anna e pallu... ❤❤❤
@PalliLakshmi-hx8zz
@PalliLakshmi-hx8zz Месяц назад
God bless you brother tecker
@ranij6122
@ranij6122 Месяц назад
Raju anna chetlu ekketapudu jagratha. I love ur videos bros.
@Anu143..16
@Anu143..16 29 дней назад
Wow nice location❤ramu. Babu...
@simmamuralidhar8234
@simmamuralidhar8234 Месяц назад
Super bro video
@nithyavenky9820
@nithyavenky9820 Месяц назад
Soo nice Maa Take Care All 👍👌👌💕🙏
@dharavathsaidulu3838
@dharavathsaidulu3838 Месяц назад
Nice Video ❤❤❤🎉🎉
@vajjasandeepbzcvajjasandee4475
@vajjasandeepbzcvajjasandee4475 Месяц назад
My favourite pusuku kayalu
@upendrakumarreddy9606
@upendrakumarreddy9606 Месяц назад
First like a d comment bro ❤
@shanthismart1783
@shanthismart1783 Месяц назад
Hi guys elaunaru variety variety fruits anni meeky 😂dorkutyee nice nature 👌
@BATHULARadha-hz1ix
@BATHULARadha-hz1ix Месяц назад
Nice video
@saikishor1877
@saikishor1877 Месяц назад
అన్నా మేము పూసుకు పల్లు అని పిలుస్తాం❤ చాలా టేస్టీ గా ఉంటాయి 🤤🤤🤤
@peddeswaridunaboina3414
@peddeswaridunaboina3414 Месяц назад
Baboiii jagarta brothers take care kallu tiruguth7nnaye video chusthuntey
@diavanneti1756
@diavanneti1756 Месяц назад
Nijangane avi passion fruits lane unnai Ram,meerala thintunte maku thinalanipistundii 😋 Adavulloo thiregetappudu jagrata maa 💕
@ArakuTribalCulture
@ArakuTribalCulture 29 дней назад
❤️‍🩹
@savaratec3430
@savaratec3430 Месяц назад
రెండు వారాలు క్రితం వరకు వీటిని ఎక్కువగా తిన్నాను సూపర్ గా ఉంటుంది ఒక నాలుగు గుత్తులు తెచ్చి మా ఊరి పిల్లలకు ఇస్తే అ చెట్టు చూపించే వరకు నావెంట తిరుగుతూ ఉన్నారు చివరికి వాళ్ళని ఆ చెట్టు చూపిస్తే నివ్వెరపోయారు ..... సూపర్ టెస్ట్...... సూపర్ ఫ్రూట్......
@Swapnika29
@Swapnika29 Месяц назад
Best cameraman...... Ganesh
@mahisri9924
@mahisri9924 Месяц назад
Nice Video Brother 's
@maheswarigandi9910
@maheswarigandi9910 Месяц назад
Assalu meemu eppudu chudala, eppudu taste kuda cheyyala nice video mi valla maku teliyani enno rakaala fruits chustunnam
@Champapujari-bm7wk
@Champapujari-bm7wk Месяц назад
Hai hello.atc team .e fruit s first time chustuna .chala bagunayi mi vdo super .nenu apudu tinaledhu.
@chakrigaru4172
@chakrigaru4172 29 дней назад
మా telangana భద్రది కొత్తగూడెం... లో మాతరం పూజగా పండ్లు... అంటారు.... 👍🏻
@chintuchintuchintuchintu8096
@chintuchintuchintuchintu8096 Месяц назад
Super RRG 🎉🎉🎉🎉❤
@anubhanuvlogs416
@anubhanuvlogs416 Месяц назад
Kottha kottha pallu ni anni mi channel lo chutunnanu 👍👍video chala bagundi👌
@pgchannelrocks9887
@pgchannelrocks9887 Месяц назад
Hi brothers every videos super😊😊
@satish1844
@satish1844 23 дня назад
Advance congratulations 500k subscribers. Watching from Vizag ❤️
@sarisari7466
@sarisari7466 Месяц назад
పుసీక పండ్లు antaru teyya ga పుల్లగా untayi vupu karam vasukoni tenta super untayi
@Sittu.loves.sittukurivi
@Sittu.loves.sittukurivi Месяц назад
Hi ram,Raju,ganesh I am from tirupati I am big fan of your ATC channel
@srikanthsri7244
@srikanthsri7244 Месяц назад
Village vallatho malli oka video cheyyandi A T C brothers 😎😎😎❤️❤️❤️❤️
@bujjipulleru6643
@bujjipulleru6643 Месяц назад
Super video bro me videos kosam waiting bro
@pravalikababy9877
@pravalikababy9877 Месяц назад
Yeahhhh I too ate these in summer holidays at my hometown 😌
Далее
Я читаю переписки сына
00:18
Просмотров 748 тыс.
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
Я читаю переписки сына
00:18
Просмотров 748 тыс.