Тёмный

వేప గుజ్జు || మీకు గుర్తుందా? || మన చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు 😍🙈 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 88 тыс.
50% 1

వేప గుజ్జు || మీకు గుర్తుందా? || మన చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు 🙈😍 || Araku Tribal Culture
#tribalfood #tribalvideos #wildfruit #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

21 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 304   
@PushpalathaPushpalatha-fh2sk
@PushpalathaPushpalatha-fh2sk Месяц назад
హాయ్ బ్రదర్ మేము కూడా తిన్నాము చాలా చాలా టెస్ట్ ఉంటది అందులో కొంచం బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది బ్రదర్ ఆరోగ్యానికి చాలా మంచిది 👌👌👌 సూపర్ వేరే దేశాలకి వెళ్లిన వాళ్ళకి చాలా గురుతుకు తెపించరు మీరు తింటుంటే మాకు నోరు ఊరుతుంది బ్రదర్
@harshavardhanreddy5562
@harshavardhanreddy5562 Месяц назад
కర్రి లక్ష్మి fans assemble 😂
@preethamdeepu1992
@preethamdeepu1992 Месяц назад
😂
@bankiallinone
@bankiallinone Месяц назад
Idu purvam karri Lakshmi mogudu anukuntaa....neve raa
@rachelsireesha6693
@rachelsireesha6693 Месяц назад
😂
@sujimsr2405
@sujimsr2405 Месяц назад
వేప గింజల గుజ్జు తిన్నాము గాని ఇలా ఎప్పుడు తినలేదు TQ 🙏 for sharing this video 😍😍👏👏😍😍
@nnarayanareddy5851
@nnarayanareddy5851 28 дней назад
సూపర్ తమ్ముల్లు మాచిన్ననాటి జ్ఞాపాకను గుర్తుకు చెసినారు మాది అనంతపురం జిల్లా మీదెక్కడ
@KottalaVaralakshmi
@KottalaVaralakshmi Месяц назад
హాయ్ రాజు హాయ్ రాము మేమైతే ఎలాంటి ఫుడ్ తినలేదు మీ నుంచి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి చాలా థాంక్స్ రాము
@ArakuTribalCulture
@ArakuTribalCulture Месяц назад
Thank you 🙏🏻
@GaddeGangadhar-et4vo
@GaddeGangadhar-et4vo Месяц назад
హాయ్ తమ్ముడు రాము రాజు మేమైతే ఇలాంటి ఫుడ్ తినలేదు మీరు మంచి కొత్త విషయాలు చూపిస్తున్నారు చేసి చూపిస్తున్నారు మీరు చూపించడం వల్ల మాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి థాంక్స్ రాము గారు 👌👌👌👍👍👍
@nirmalababy3885
@nirmalababy3885 Месяц назад
Ee recipe cheyadam chudaledhu yippude chustunnamu yilanti maku teliyani recipeni inka chupistu undandi raju chetlu yekketapudu jagrathaga yekku nice video mee team andariki thanks
@bhavanimanupati
@bhavanimanupati Месяц назад
మా ఊర్లో కల్చర్ కన్నా మీ ఊర్లో కల్చర్ చాలా బాగుంది బ్రో అన్ని న్యాచురల్ గా దొరుకుతున్నాయి సూపర్ బ్రో నాకోసం మంచి మంచి వీడియోస్ తీయండి బ్రో
@somelinagendra116
@somelinagendra116 Месяц назад
హాయ్ రాము రాజు గణేష్ గారు ఎలా ఉన్నారు వేప గుజ్జు తీయడం సూపర్ గా ఉంది చిన్న నాటి జ్ఞాపకం గుర్తు చేశారు సేకరించిన వాటిని శుభ్రంగా రుద్ది కలపడం వలన సూపర్ గా ఉంటూ ఈ వీడియో సూపర్ గా ఉంది థాంక్యూ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్❤❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Месяц назад
Thank you 🙏🏻
@seshaiahpseshu1781
@seshaiahpseshu1781 Месяц назад
బ్రో జాగ్రత్తగా ఉండండి చెట్లు ఎక్కేటప్పుడు మీ చానల్ కి మంచి పేరు ఉంది.🇮🇳🇮🇳🇮🇳
@Srikanthmudhiraj46
@Srikanthmudhiraj46 Месяц назад
కర్రి లచ్చిమి fans like 👍👍👍👍✅
@MyluRams
@MyluRams Месяц назад
కొత్తగా చూస్తున్నాను bros and broins.... కొత్తదనాన్ని చూపడంలో మీకు మీరే సాటి.. చాలా బాగుంది విడియో.. నేను ఈ మధ్య మీ విడియోలు చూస్తూ ఈ ప్లేస్ అక్కడ, ఈ ప్లేస్ ఇక్కడ...అని గుర్తించుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రామ్.... కానీ వేప చెట్టు ప్లేస్ మాత్రం గుర్తుపట్టలేదు
@ArakuTribalCulture
@ArakuTribalCulture Месяц назад
Adhi vere place Anna ❤️
@manilakshmanmanilakshman7514
@manilakshmanmanilakshman7514 Месяц назад
అవును మేము చిన్నప్పుడు తినే వాళ్ళం తమ్ముళ్లు కండ్లకి మంచిది అని చెప్పేవారు పెద్దవాళ్లు
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Месяц назад
ఈ వీడియో చాలా కొత్తగా అనిపించింది. చాలా బాగుంది ..
@lakshmip4256
@lakshmip4256 27 дней назад
వర్షం పడుతున్నప్పుడు చెట్టు దగ్గర జారుతుంది జాగ్రత్త
@bhanusrisri44
@bhanusrisri44 Месяц назад
Frist time frist comment 😮vepa kayalu chedhuga vuntayemo kadandi 🤔chustunte yummy ga kanipistundi 😋super andi 🥰👌 chettu ekkinapudu jagarta andi 😊
@srikanthsri7244
@srikanthsri7244 Месяц назад
Old days gurthuku chesaru A T C team brothers 😎😎😎❤️❤️❤️
@gudururajeswari1051
@gudururajeswari1051 Месяц назад
మీరు చేసే వీడియోలు చాలా బాగున్నాయి
@mrbunnyyt2697
@mrbunnyyt2697 Месяц назад
Hmm
@v.v.praveen9064
@v.v.praveen9064 Месяц назад
Nice video super ramu Garu. healthy food అనుకుంటున్నాను.
@RAMESH.K1979
@RAMESH.K1979 Месяц назад
నేను కూడా ఇలానే తిన్నాను Thanks for remembering me my child days. మేము వేపకాయతో పాటు చింత పువ్వు కలిపి తినేవారము.
@avulaugesh6037
@avulaugesh6037 Месяц назад
Love from Tirupati ❤
@harikaharry6456
@harikaharry6456 Месяц назад
U are very very lucky .❤ naku kuda oksari me vuriki vachi anni nature and different foods experience cheyalani undi bro 😢
@motivationfacts-bl4mi
@motivationfacts-bl4mi Месяц назад
మేము ఎప్పుడు చూడలేదు కానీ మీరు తింటుంటే ఒక్కసారి ఐనా టెస్ట్ చెయ్యాలియనిపించింది నోట్లో నుంచి వాటరింగ్ వచ్చేస్తుంది సూపర్ వీడియో ఐతే మేము ఎప్పుడు చూడని ఒక ఫుడ్ ని చూపించారు ఒక్క వీడియో మొత్తం చిన్నారి బావ తో మాట్లాడించండి రామ్ రాజు గారు
@DivyaMarampelli-rc2hv
@DivyaMarampelli-rc2hv Месяц назад
Hai ram,raju anna,ganesh bro. Elantivi eappudu tinle kani chudataneki bavundi tinte inkintha bavundo nice video ram❤ chetlu ekkitappudu jagrathaa rajanna..... Tcr❤❤❤❤
@nathanielsimple5213
@nathanielsimple5213 Месяц назад
Ram the narrator 😊😊
@muraliwalkinwild1496
@muraliwalkinwild1496 Месяц назад
అవును రాజు నేనెప్పుడూ తినలేదు కానీ ఆ పళ్ళు వాసన మాత్రం తియ్యగా వస్తుంటాయి 😄😄
@madivinagavineetha4952
@madivinagavineetha4952 Месяц назад
E video nachindi different ga undhi Tq Atc group
@gopalakrishna1525
@gopalakrishna1525 Месяц назад
నా పేరు గోపాల్ కడప. మేము చిన్నప్పుడు చేసుకొని తిన్నాము. చాలా బాగుంటది.
@bandirajesh4157
@bandirajesh4157 Месяц назад
నా చిన్నంతనమ్ గుర్తుసేసేరు సూపర్ బ్రో ❤❤❤❤❤
@rajuvanthala3011
@rajuvanthala3011 Месяц назад
మీరు చెప్తువుంటే నోరూరుతుంది😋.
@pravalikababy9877
@pravalikababy9877 Месяц назад
Oh my god 😮never ever seen, not even listened also.....about this recipe....naku taste cheyalani undhi meru thintuntey ....ram garu
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Raaju Ganesh meeru raamu chalaa manchi manassu gala vaaru 💐🌺🌹👌👍♥️♥️♥️
@nithyavenky9820
@nithyavenky9820 Месяц назад
Soooooooo nice Maa Take Care All 👌🙏💕
@Santoshsalina606
@Santoshsalina606 Месяц назад
1:52 కర్రి లక్మి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫ్రెండ్స్ సూపర్ వీడియో బ్రదర్స్ ❤❤❤🎉🎉🎉
@btsarmyforever7legends762
@btsarmyforever7legends762 Месяц назад
కొత్తగా ఉంది బాగుంది
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra Месяц назад
మెదటి సారి, ఇలాంటి వంటకం చూడడం. కొత్తగా ఉంది. ❤❤❤❤ 🎉🎉🎉🎉
@satishjonnada4919
@satishjonnada4919 Месяц назад
Superb bro ramu anna ...video chala baagundhi.....🎉🎉🎉🎉
@diavanneti1756
@diavanneti1756 Месяц назад
Chetlu ekkaku Ram ❤ Naku telisi manchi health food anukuntunna Nenu appudu thinaledu Chala bhagundi maa video,Raz anna take care chetlu ekketappudu
@ashwinpedakapu6123
@ashwinpedakapu6123 Месяц назад
Wow ram Anna gurinchi what a carring❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Месяц назад
❤️‍🩹
@varunchanti8
@varunchanti8 Месяц назад
హాయ్ బ్రదర్స్ 💞 మంచి వీడియో మంచి ఇన్ఫర్మేషన్ 👌🏻🧠
@anjushabeena4213
@anjushabeena4213 Месяц назад
E recipe chudaniki chala kotthaga undhi different ga undhi 😊 ma raju garu foddy kabatti vitamins kuda telisupothunnai ,
@user-ww5jd4kb3k
@user-ww5jd4kb3k Месяц назад
Hi ram raju ganesh super nature🌿🍃🌿🍃 bro meru chala lucky🍀 brother's❤
@pasularajeshwari6777
@pasularajeshwari6777 Месяц назад
Wow helthy food
@vamsikrishna1229
@vamsikrishna1229 Месяц назад
Chinnapudu memu alaane thinevaalam..chala bhaguntundhi.. nice video
@korrabhagath4382
@korrabhagath4382 Месяц назад
First time susthuna. E rakamaina pallu❤❤❤nice
@vijayalakshmirajala1522
@vijayalakshmirajala1522 29 дней назад
Na chinnapudu pillalam andharam kakici elaney chesi tinamu na chinathanam gurutu chesaru tq Atc ❤
@tharuneera1
@tharuneera1 Месяц назад
❤ from Warangal 🔥
@harshinidigitals2944
@harshinidigitals2944 Месяц назад
NICE CHALA BAGUNDI VERIETY FOOD
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w Месяц назад
మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఎప్పుడూ ఇలాంటి ఫుడ్ తినలేదు చూస్తుంటే హెల్త్ కి చాలా మంచిది లాగా ఉంది😊
@vijaysuryam7226
@vijaysuryam7226 Месяц назад
Chala bagundhi brothers.
@Champapujari-bm7wk
@Champapujari-bm7wk Месяц назад
Superb.apudapudu mi comedy timings chala baguntayi .navvutamu kuda sardaga.nen apudu ela tinaledhu .but esari apudaina thinadaniki try chestanu .atc team all the best.
@rolex46.
@rolex46. Месяц назад
Hi Chinnarao gaaru 🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@user-pi5gs5fc6z
@user-pi5gs5fc6z Месяц назад
Video chalabaagundi super 👌 super 👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🐕‍🦺🐕❤🏞️🏕️🎉👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐
@janakibadamudala1633
@janakibadamudala1633 Месяц назад
Super
@KumbhamNarsimha-qh6gz
@KumbhamNarsimha-qh6gz Месяц назад
Super videos all the ATC🎉
@raghavendraraghavendra2167
@raghavendraraghavendra2167 Месяц назад
మేము చిన్నప్పుడు చాలా తిన్నాము కాని ఇప్పుడు పిల్లలకు ఇలాంటివి తెలియదు 😢😋😋
@amasavenky2039
@amasavenky2039 Месяц назад
Super❤❤
@sumalathabadugu9428
@sumalathabadugu9428 Месяц назад
Memu yeppudu tinaledhu...... Merantha akkada tintunnappudu background antha chala greenary ga chala bhagundi Ram garu ...... 👌
@raghavendramuskha4293
@raghavendramuskha4293 Месяц назад
Suparrr broo kotaga undi
@sribhulakshmi6248
@sribhulakshmi6248 10 дней назад
Chinnapati gnapakam gurtuchesavu bro. ❤
@pallavipallavi6736
@pallavipallavi6736 Месяц назад
Avvuna nennu eppudu tinnaledhu nice video brother's ❤❤❤
@TorikaLakshmi-ly9fj
@TorikaLakshmi-ly9fj Месяц назад
Hi bro's,,, take care,,,, all the best,, my lovely ATC member's 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@rayapureddiharika3079
@rayapureddiharika3079 Месяц назад
Hai Anna 1st comment 🥳🥳🥳🥳
@brameshwarreddy4096
@brameshwarreddy4096 Месяц назад
Super untadhi,chinnappudu thinnam
@user-xm2bv4ib3j
@user-xm2bv4ib3j Месяц назад
Nenu first time chusthunnanu resipe super bro
@nithyavenky9820
@nithyavenky9820 Месяц назад
Soooooooo nice Maa Take Care All 👌👌👍💕
@manojpasupureddi7851
@manojpasupureddi7851 28 дней назад
హాయ్ బ్రదర్స్ ఫస్ట్ టైమ్ చూడటం ఇలా అందుకే మీరు చెప్పినట్లు ఈ రోజు ట్రై చేసాను టేస్టీ అయతే చాలా డిఫరెంట్ గా ఉంది 😋 బట్ సూపర్
@arakuvillageculture4922
@arakuvillageculture4922 Месяц назад
hii RAM Good video Ra súper ga undi
@pinjarirajiya3294
@pinjarirajiya3294 Месяц назад
Good
@Deepu5843
@Deepu5843 Месяц назад
Super ❤❤❤❤❤
@sirivellagrace
@sirivellagrace Месяц назад
Keep rocking Always Ram and Raju Brother team my loving family members. Nice it's very different too 😊👌👍❤
@anubhanuvlogs416
@anubhanuvlogs416 Месяц назад
Video chala bagundi👌 noru Vuripotundi😊
@gudururajeswari1051
@gudururajeswari1051 Месяц назад
మేము చిన్నపిల్లల అప్పుడు మా స్కూల్ పిల్లలు వేప చెట్టు ఎక్కి వేప పండ్లు కోస్తారు చింత చెట్లు ఎక్కుతారు చింత చిగురు కోస్తారు అన్ని బాగా దంచి చేస్తారు పూజలకు వేస్తారు ఉప్పు వేస్తారు బాగా దంచి బాగా చేతులతోనే చైతన్య చేతులతోనే బాగా కలిపి చాలా రుచిగా ఉంటుంది తింటూ ఉంటారు పిల్లలు
@chandrasekharkatta3352
@chandrasekharkatta3352 Месяц назад
Good😊
@user-rj1ky1uc2m
@user-rj1ky1uc2m Месяц назад
Superb bros
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
❤❤❤❤❤❤ super 🙏
@banavathusriveni7313
@banavathusriveni7313 Месяц назад
Me videos super anna
@sekhar5234
@sekhar5234 Месяц назад
Nice video bro... ఇలా చేసి తినాలి అంటే పెద్ద సాహసమే అని చెప్పలి !! ఇప్పుడు రాజు లా చెట్టు ఎక్కలి మరి. ❤
@kirannamburi6788
@kirannamburi6788 Месяц назад
Super brothers
@konuruharish6186
@konuruharish6186 Месяц назад
Videos kosam waiting
@mukkurajeshrajesh8730
@mukkurajeshrajesh8730 Месяц назад
Hi Bro me videos chala bavunaye
@parusparu7672
@parusparu7672 Месяц назад
Nenu eppudu tinaledhu so good vedio.....
@satish1844
@satish1844 11 дней назад
Watching from Vizag ❤️ Congratulations 500k subscribers ❤
@Galiboys12345
@Galiboys12345 Месяц назад
మేము ఇలాంటి ఫుడ్ ఎప్పుడు తినలేదు
@vijjuvijaya5235
@vijjuvijaya5235 Месяц назад
Vamoo naku ila tinalani telidhu but normal ga vepa pallu tinnanu ippudu try cheyadaniki ekkada dorukutai ram, super miru me vedio
@siverimadhavarao7363
@siverimadhavarao7363 Месяц назад
Wow😲🤩😍 from battivalasa arakuvalley ikkada
@user-yx6nn9gg8y
@user-yx6nn9gg8y Месяц назад
Hai ramu garu nenu apudu tinna ledhu ramu but fist time chustunanu video lo tq you video chala bagundi ramu❤❤
@sapnabalivada3149
@sapnabalivada3149 Месяц назад
Hi thammullu nenu appudu thina ledhu. Noru ayithe uripoyindhanu kondi😋 manchi ruchikaramaina video 🙂
@pandu4677
@pandu4677 Месяц назад
Superb bro love from Ongole ❤️
@chinuvicky1510
@chinuvicky1510 28 дней назад
Same elaane thinevaalam,,challa happy ga vumdhii,
@ansbrother9224
@ansbrother9224 6 дней назад
Nice video
@sujatha6808
@sujatha6808 Месяц назад
Healthy food anukunta
@sailajasailu3437
@sailajasailu3437 Месяц назад
Nenu chinnàpudu tinna❤
@kulla364
@kulla364 Месяц назад
prsnt me videos chustunte twaralo ramu raju vidipotaru anna feeling kalugutundi bro..ala jaragakunda epudu meranta kalisi..videos chestuu maku manchi manchi videos chupistuu happiee ga undiandi bro all the best..(nenu 1st nundi me videos chustuna ide na 1st comment)
@anushalingala30
@anushalingala30 Месяц назад
I don't know really about it good information ram garu....
@sdpriyasdpriya3614
@sdpriyasdpriya3614 Месяц назад
Mi videos locations super andi😊
@dharavathsaidulu3838
@dharavathsaidulu3838 Месяц назад
Nice Video
@prasannakumar3554
@prasannakumar3554 Месяц назад
Advance congratulations atc team for 5lakhs subscribers
@matetimatetikranthikiran4014
@matetimatetikranthikiran4014 Месяц назад
Super ❤❤❤❤🎉🎉🎉🎉🎉bro s
@muralimurali2763
@muralimurali2763 Месяц назад
Avunu andi memu thinaamu Chala rojulu aindi thini Chala baguntundi noru ooripothundi😋😋😋😋
@AchalasangithavibhavaribySwath
@AchalasangithavibhavaribySwath Месяц назад
మేము మా చిన్నతనంలో చింతపువ్వు తినేవాళ్ళం వేప పండ్లు కూడా తినేవాళ్ళం మళ్లీ మాకా చిన్నప్పటి స్వీట్ మెమోరీస్ గుర్తుకు వచ్చాయి మా పిల్లలకు కూడా చూపించాము థాంక్యూ రాజు.....👍🏻🤩🤝
Далее
НАШЛА У СЕСТРЫ СЕКРЕТИК
00:36
Просмотров 515 тыс.
Wait for the BOWLING BALL! 👀
00:38
Просмотров 8 млн
НАШЛА У СЕСТРЫ СЕКРЕТИК
00:36
Просмотров 515 тыс.