Тёмный

Yesu Prabhuva Neeve Mahima - యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ | Zion Telugu Songs | Zion Song 719 

ZION Telugu Songs
Подписаться 21 тыс.
Просмотров 82 тыс.
50% 1

"మీయందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై యున్నాడు" కొలొస్స Colossians 1:27
పల్లవి: యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ! (2)
అనుపల్లవి: హల్లెలూయ, హల్లెలూయ, మహిమ నిరీక్షణ నీవే (2)
1. గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివి
మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును (2)
యేసుప్రభో జయహో! (4)
2. నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి
ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదును
యేసుప్రభో జయహో! (4)
3. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి
మహిమాకై నన్ను పిలిచితివి, సదా నిన్నే పూజింతును
యేసుప్రభో జయహో! (4)
4. మహిమ నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి
యేసు నాలో నీవున్నావు, నిన్నే నే నమ్ముకొందును
యేసుప్రభో జయహో! (4)
5. ప్రభువా మహిమతో మరలా వత్తువు నన్ను కొనిపోవ
పరలోకమే నా దేశము - మహిమలోనచట నుందును
యేసూ నీతో సదా! యేసుప్రభో జయహో! (2
#YesuPrabhuvaNeeve #ziontelugusongs

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@ms-raju
@ms-raju Месяц назад
praise the lord
@salomis5128
@salomis5128 Год назад
Super song
@AnadhAbadh
@AnadhAbadh 7 месяцев назад
Praise the lord
@satwelisreenivasakumar3261
@satwelisreenivasakumar3261 Год назад
Reminder to great older days of Bro. Bakth Singh
@Diamond-uj9jn
@Diamond-uj9jn 3 года назад
Praise the lord . Yes నిరీక్ష ణకు ఆధారమైన వాడు మన దేవుడు. హల్లెలూయ.
@ziontelugusongs7660
@ziontelugusongs7660 3 года назад
Praise the Lord 🙏, Thanks for your support.
@kindidoddisurender6602
@kindidoddisurender6602 9 месяцев назад
Price god🙏
@MegaMy3
@MegaMy3 8 месяцев назад
❤ Amen
@LuckyLucky-oc3im
@LuckyLucky-oc3im Год назад
Praise God 🙏🏻🙏🏻🙏🏻
@tirakasu3006
@tirakasu3006 2 года назад
I love this song..praise the lord
@ziontelugusongs7660
@ziontelugusongs7660 2 года назад
Praise the Lord
@parmesheerlapally8435
@parmesheerlapally8435 Год назад
@@ziontelugusongs7660 qw w
@middelakshmi9834
@middelakshmi9834 Год назад
😊
@Zionsongs7660
@Zionsongs7660 6 месяцев назад
Super ❤🎉🎉👌👌
@Zionsongs7660
@Zionsongs7660 4 месяца назад
సూపర్ song❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💕💕💕💕🌹🌹🎉🎉🎉🎉
@prisciblessyprisciblessy9329
Thankyou so much 🙏
@kthiru8632
@kthiru8632 3 года назад
Praise the lord.... Pls Sunday school songs kuda pettandi....
@ziontelugusongs7660
@ziontelugusongs7660 3 года назад
Praise the Lord 🙏, Sure, Lydia Sister.
@rekhakaturi1526
@rekhakaturi1526 Год назад
Praise the LORD 🙏 Hallelujah
Далее
повтори звуки животного 😱
00:52
Yesu prabhuva neeve mahima nireekshana
8:52
Просмотров 1,6 тыс.