Тёмный
No video :(

YS Sharmila టార్గెట్ జగన్ || Sharmila Joined in Congress | Thulasi Chandu Telugu 

Thulasi Chandu
Подписаться 495 тыс.
Просмотров 265 тыс.
50% 1

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 892   
@ThulasiChandu
@ThulasiChandu 8 месяцев назад
00:00 Intro 01:07 వై.ఎస్ షర్మిల పాదయాత్ర 02:16 RGV వ్యూహం 03:04 KTR పై విమర్శలు 03:18 షర్మిల నిరుద్యోగుల నిరాహార దీక్ష 04:00 షర్మిల ప్రగతి భవన్ ముట్టడి 04:55 షర్మిల vs జగన్ 05:42 షర్మిల నినాదం Bye Bye Babu 05:50 2024 షర్మిల నియోజకవర్గం? 07:17 త్రిముక పోటీ 08:07 ఆళ్ల రామక్రిష్ణ రెడ్డి రాజీనామా 09:36 కాంగ్రెస్ ప్రయోజనాలు? 10:54 షర్మిల సవాళ్లు? 11:40 విజయమ్మ మద్ధతు? 13:28 ఆంధ్రప్రదేశ్ PCC చీఫ్? 14:13 అన్న వదిలిన బాణం
@navyamedagam2444
@navyamedagam2444 8 месяцев назад
Akka Telugu states lo missing cases Pina video cheyyandi 83k
@navyamedagam2444
@navyamedagam2444 8 месяцев назад
Human trafficking pina
@navyamedagam2444
@navyamedagam2444 8 месяцев назад
Pls reply akka
@vadrevusivaprasadmemories8831
@vadrevusivaprasadmemories8831 8 месяцев назад
అంతా బాగానే చెప్పారు తులసి గారు కానీ.... 1.) మీరు ఎందుకు అని పోలవరం కోసం...స్టీల్ ప్లాంట్ కోసం జనసేన మాట్లాడలేదు అంటున్నారు.... 2.) షర్మిల గారు వాల అన్నతో కలిసి ప్రచారం చేసి ఏమి ప్రజలకి చెయ్యలేదు అది ఇప్పటికీ మాట్లాడలేదు..ఇప్పుడు పదవి కోసం చేస్తున్నట్లే ఉంది కానీ ప్రజల కోసం ఆవిడ చేస్తున్నట్లు ఏమి లేదు..ఇది ఒక సామాన్యుడు గ చెప్తున్నా.కానీ మీరు ఇది కూడా ప్రస్తావించటం లేదు 3.) విజయమ్మ గారు తెలంగాణ లో పోలీసులు మీద చేసింది ఆవిడ కూతురుకి మద్దతుగా అన్న మాట కంటే .... విజయమ్మ గారు ఒక పోలీసు మీద చెయ్యి చేసుకున్నారు అని చెప్తే బాగుండేది...ఇదే ఒక సామాన్యుడు నిరసన తెలిపి అదే విధంగా కొడితే ఇప్పుడు ఎక్కడ ఉంటాడు....ఇది కూడా మీరు చెప్పాలి.... ప్రజలందరికీ నా విజ్ఞప్తి.... రాజన్న అయిన చంద్రబాబు అయిన...జగన్ అయినా.. జనసేన పవన్ కళ్యాణ్ అయిన....నాయకుడు ఎవరు అయినా సరే వాళ్ళు చెప్పే మాటలు కాకుండా వాళ్ళు చేసే పని తీరు చూడండి....... ఓటు వేసే ముందు ఆవేశంతో , అభిమానం తో కాకుండా ఆలోచనతో వెయ్యండి...... మనం వాలని ఒక ఉద్యోగి ల చూస్తే మీకే అంతా అర్థం అవుతుంది....వాల జేబులో డబ్బులు కాదు మీకు ఇచ్చే పథకాలు..నాల మీల పని చేసి మనం కట్టే పన్నుల్లో వచ్చే సంపదనే అది...మనం అడగాలి గట్టిగా ......... జై జనసేన..... Hello AP...Bye Bye YCP 🤝😊
@vinathamatta8047
@vinathamatta8047 8 месяцев назад
😮
@baratamprahladu7496
@baratamprahladu7496 8 месяцев назад
అమ్మాయి అయినప్పటికీ చాలా మంది మగ జర్నలిస్టుల కంటే దమ్ముతో ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా ప్రజంట్ చేస్తున్న తులసీచందు కు నా హృదయపూర్వక అభినందనలు.
@medicallymedical9518
@medicallymedical9518 8 месяцев назад
Bokka em kadhu clear propaganda nadusthundi
@prasadreddy5166
@prasadreddy5166 8 месяцев назад
Pk team
@suhanna246
@suhanna246 8 месяцев назад
❤❤ yes bro
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 8 месяцев назад
@baratamprahladu Stop sexisim
@srinivasrao7480
@srinivasrao7480 8 месяцев назад
మేడం గారు మీరు ఒక విషయం మర్చిపోయారు షర్మిల గారు నాకు ఆంధ్రకు సంబంధం లేదు నేను తెలంగాణ కోడలు అన్నారు ఇప్పుడు ఆంధ్ర వచ్చి ఏం చెప్తారు
@prashanth4038
@prashanth4038 8 месяцев назад
మళ్ళీ పుట్టింటికి వచ్చింది😂
@rajsd9263
@rajsd9263 8 месяцев назад
antey 😂😂😂@@prashanth4038
@surendhars1740
@surendhars1740 8 месяцев назад
Logically logic
@manjuchowdary5289
@manjuchowdary5289 8 месяцев назад
​@Telugollavaan😂i
@venkatmulugurthi4469
@venkatmulugurthi4469 8 месяцев назад
పుట్టింటికి vacha ani chepthadi. All clear😂😂😂😂😂
@ganeshboora5226
@ganeshboora5226 8 месяцев назад
ఒకవేళ మళ్ళీ BJP అధికారం లోనే ఉంటే జగనన్న షర్మిలనీ ఆదుకుంటాడు BJP పొత్తుతో, ఒకవేళ కాంగ్రెస్ వస్తే షర్మిల ఆదుకుంటుంది తన అన్న జగన్నీ ఇదే రాజకీయం 😂😂
@Doyouknowfacts999
@Doyouknowfacts999 8 месяцев назад
Indulo intha marmam undaa tq bro😂
@jafarshaik5160
@jafarshaik5160 8 месяцев назад
That's crazy 🤣
@sivatejab9106
@sivatejab9106 8 месяцев назад
Bhaiya ediantha anna chelila natakam ...... Its all in the game
@Doyouknowfacts999
@Doyouknowfacts999 8 месяцев назад
Enti bro manaki ee daridram, leaders andaru vala intlone puttara, Telugu states ki pattina daridram inka podaa, future lo inkenni chudalo
@Doyouknowfacts999
@Doyouknowfacts999 8 месяцев назад
Anna poyaka Chelli games start chesthadi , prasantham ga undanivvaru manalni
@radhakrishnabhamidipati
@radhakrishnabhamidipati 8 месяцев назад
తెలంగాణాలో తిరిగినంతసేపూ తెలంగాణాబిడ్డని అని చెప్పి ఇప్పుడు ఏమొహంపెట్టుకుని మళ్ళీ ఆంధ్రాలో తిరుగుతుందో, సిగ్గూశరంలేదు ఈ మొహానికి
@bairimahesh1358
@bairimahesh1358 8 месяцев назад
జగన్అన్న వదిలిన బాణం తిరిగి జగనన్న పైకి వెళ్తుంది 😅
@TarunKanthK
@TarunKanthK 8 месяцев назад
బాణం అనుకున్నారు, నిజానికి బూమర్యాంగ్ తిరిగి వచ్చి అన్న నడ్డిలో దిగింది. 😄
@user-in9ke2sn9k
@user-in9ke2sn9k 8 месяцев назад
😂😂
@panthangishiva9878
@panthangishiva9878 8 месяцев назад
Adi jagan game ra
@rajeevbokinala73
@rajeevbokinala73 8 месяцев назад
​@@TarunKanthK wait and see yellow dogs 🐕...Bomma adhurudhee...😅😅😅😅😅😅
@harshavardhinireddy4463
@harshavardhinireddy4463 8 месяцев назад
Veellani namma koodadhu. Vellandharu kalisi manaki gundu kodathaaru.
@malleshofficial573
@malleshofficial573 7 месяцев назад
నిజంగా మీరు మాట్లాడే తీరు మీరు ప్రజెంట్ చేసే న్యూస్ మీరు విడమర్చి చెప్పే మాట తీరు చాలా స్పష్టంగా అర్థం అవుతున్నాయి అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు చాలా అర్థమయ్యే రీతిలో చెప్పారు మేము కూడా చాలా వెయిటింగ్ చేస్తున్నాం ఏపీ పాలిటిక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో అని ఇంకా మీరు ఇలాంటి మంచి మంచి వార్తలను ప్రసారం చేయాలని కోరుకుంటూ మీ అభిమాని🙏🙏🙏
@MrVbkrishna
@MrVbkrishna 8 месяцев назад
ఈ షర్మిల ప్రగల్భణాలు, తెలుగుదేశం మీద కాంగ్రెస్ మీద చేసిన విమర్శలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు మేడం.
@anilkongala553
@anilkongala553 8 месяцев назад
తులసి చందు గారు... మీ అనాలసిస్ బావుంది. ఏదైనా ఒక కుటుంబం ఉమ్మడిగా వున్నప్పుడు ఎదుర్కొన్న భాధల తాలుకు, మరీ ముఖ్యంగా రాజకీయ కారణంగా ఎదుర్కొన భాధల తర్వాత తీసుకునే నిర్ణయాల గురించి మనం ఊహకి అనుగుణంగా ఇచ్చే అనాలసిస్ అంత నిజం కాకపోవచ్చు. ఇది చాలా పెద్ద టాపిక్. మీ గ్రైండ్ వర్క్ బావుంది. ఆల్ ది బెస్ట్ 👍.
@sdfyeej1733
@sdfyeej1733 8 месяцев назад
ప్రజా వ్యతిరేక ఓటు చీలి మళ్లీ వైఎస్సార్సీపీ కి మేలు జరిగే అవకాశం లేకపోలేదు..
@harekrishnapechetti5771
@harekrishnapechetti5771 8 месяцев назад
కాదు బ్రో వైసీపీ ఓట్ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చినదే. అది షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీ కి మారుతుంది. సైకో రాజ్యం పోతుంది.కొంత కాలానికి రాజన్న రాజ్యం వస్తుంది.
@Abhyuday-up4cm
@Abhyuday-up4cm 8 месяцев назад
​@@rajeevbokinala73 kaadu mana jalaga mamayya...😂😂
@giriusha451
@giriusha451 8 месяцев назад
Yes correct bro 👌👌👌
@indianindian1088
@indianindian1088 7 месяцев назад
పగటి కలలు కను😂​@@harekrishnapechetti5771
@shivaji7402
@shivaji7402 8 месяцев назад
అన్న బాణం అన్న కె ఎటాక్ చేస్తా అంటుంది.... Nice ఎక్సప్లనేషన్ మేడం మీ ప్రెసెంటేషన్ సూపర్ ❤️👌👌👌💐
@pkrn7002
@pkrn7002 8 месяцев назад
I personally like your presentation and most of content looks close to reality that means u and your team are doing good ground work..best wishes to your team madam
@intruthwetrust
@intruthwetrust 8 месяцев назад
led bro akka 3 hours lo kurchuni antha rasesaaru🥲
@SreedharThipparthi
@SreedharThipparthi 8 месяцев назад
ఏపీ కి ఇప్పుడు కాంగ్రెస్ అవసరం చాలా ఉంది
@shyammadireddy6909
@shyammadireddy6909 8 месяцев назад
CPM, CPI, Congress, kalisi elections ki velthey chala baguntundi.❤
@kakku2393
@kakku2393 8 месяцев назад
యస్
@ramadevivemula8861
@ramadevivemula8861 7 месяцев назад
Yes
@సమాజం
@సమాజం 8 месяцев назад
ఒకసారి వదిలిన బాణం శక్తి కోల్పోతుంది. తిరిగి మరలా వాడినా ప్రయోజనం లేదు..😢
@TKESAVARAO
@TKESAVARAO 8 месяцев назад
ఇది reusable rocket. Elon Musk లాగా జగన్ అన్న తయారు చేశాడు
@venkysubbu285
@venkysubbu285 7 месяцев назад
Guchukunte telustundi
@sathishcomiccon2698
@sathishcomiccon2698 5 месяцев назад
First time ఓకా మాంచి youtube channel ని subscribe చేసుకున్నా అని నాపై నాకే proud feeling వస్తుంది sis
@maheshnidamanuri996
@maheshnidamanuri996 7 месяцев назад
ఎవరు వచ్చిన ,ఎంత మంది వచ్చిన YS జగన్ ని చేరుకోవాలంటే అది వైఎస్ జగనే.....😊
@ravindraanjaneyulu7421
@ravindraanjaneyulu7421 8 месяцев назад
ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోవడానికి కారణమే కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ అంటారు మీరు ఏమన్నా వాళ్ళు ప్యాకేజీ తీసుకున్నారా
@godsgrace8583
@godsgrace8583 7 месяцев назад
Sharmila akka అంటే మాకు చాలా గౌరవం... కానీ.... కాంగ్రెస్ తో ఎవరు వచ్చినా....మళ్ళీ చెప్తున్నా. ..ఎవరువచినా... ఆంధ్రా లో కాంగ్రేస్....రాదు... రభోదు
@gellijagadeeswari8193
@gellijagadeeswari8193 7 месяцев назад
ఇందులో చాలా నెగెటివ్ కామెంట్స్ చూసాను. మనలో చాలా మంది తెలంగాణ లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. మళ్లీ అక్కడ‌ మానేసి ఇక్కడే చేసుకొంటున్న వాళ్లు ఉన్నారు.అదే షర్మిల ఇక్కడే ఉంది తన అన్న కోసం ప్రచారం చేసినప్పుడు, తెలంగాణ లో పోటీ చేద్దామనుకున్నప్పుడు మనకి సమస్య లేదు.కాని ఇప్పుడు అన్నకి ప్రత్యర్థిగా పోటీ చేయడం అందరికీ సమస్యే.
@bosureddy1779
@bosureddy1779 7 месяцев назад
అప్పుడు జగనన్న వదిలిన బాణం! ఇప్పుడు జగనన్న వదిలేసిన బాణం ఎందుకు కాకూడదు!!!???
@sudhanandtharra9621
@sudhanandtharra9621 7 месяцев назад
I love your reporting Thulasi Madam ji, excellent 👌 Your support for Congress party is highly appreciated
@nityanitya4043
@nityanitya4043 8 месяцев назад
జగనన్న వదిలిన బాణం తిరిగి తిరిగి జగనన్న గుండెల్లోకి దూసుకెళ్తుంది అనుకుంటా😅
@nagubabuk
@nagubabuk 8 месяцев назад
Sharmila, Pavan Kalyan and Vijyashanti.. villa valla evariki upayogam ledu.. just they make noise..
@balagovinda8752
@balagovinda8752 8 месяцев назад
తమ్ముడు MP సీటు కోసం సొంత బాబాయ్ ని లేపేశారు.... అలాంటిది తన CM సీటు కి హాని ఉంది అంటే ఇప్పుడు ఎవరిని లేపేస్తారో 🙄🙄🙄
@Praveenmanikanta32
@Praveenmanikanta32 8 месяцев назад
I believe the more congress grows in Andhra Pradesh the more the damage to ycp..cause they share similar vote bank(minorities,sc and sts). 👍
@subburao7559
@subburao7559 8 месяцев назад
ఓట్లు చీలి మళ్ళీ Y S జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు 👍.
@AshokKumar-cz6zz
@AshokKumar-cz6zz 4 месяца назад
Excellent... show... very good analysis....❤❤👏👏🙏
@soorajmanne7443
@soorajmanne7443 8 месяцев назад
Jagan antha powerful kakapothe… Aayana chuttu enni Rajakeyalu jaruguthay… Great leader
@greeshmatejamyna
@greeshmatejamyna 8 месяцев назад
😂😂😂 don't do comedy
@sairajravikanti9984
@sairajravikanti9984 7 месяцев назад
Great leader state ki m thechadu ra chpuu jobs thechadu capital thechadu polavaram Ayinda chpuu
@sujaymomidi5009
@sujaymomidi5009 7 месяцев назад
@@sairajravikanti9984pacha bakara
@ank12
@ank12 8 месяцев назад
ప్రజలను కలవకుండా తన మీడియా తో తప్ప ఇంకా ఎవరితో మాట్లాడని పరదాలు మాటున తిరిగే వాడు నాయకుడు ఎలా?
@donaldtrump7665
@donaldtrump7665 8 месяцев назад
Why not 1 శవంT 5 కోడ్ use చేస్తే ఏంటి పరిస్థితి🤔 🤗🤗🤗👍
@mohammedirshad2009
@mohammedirshad2009 7 месяцев назад
It’s a very well analysed way of presentation Tulasi garu. Not even one word sounds biased or irritating. Keep it up 👏🏼
@mekalashankararao4168
@mekalashankararao4168 6 месяцев назад
😂
@subbaraokursam1889
@subbaraokursam1889 8 месяцев назад
అంటే ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళకి పదవులు ఇస్తే తెలంగాణ లాగా కుటుంబ పాలనా అంటారు....? ఇవ్వకపోతే.. కుటుంబానికి అన్యాయం అంటారు...! ఆ అవకాశం E CM ఎవ్వరికీ ఇవ్వట్లేదు... అని నా అభిప్రాయం.... TDP Govt లో లోకేష్ గారికి పంచాయితీ మినిస్ట్రీ ఇచ్చినప్పుడు తిట్టిన వాళ్ళు ఇప్పుడు వాళ్లే మంచివారు అని పొత్తుల కోసం వేంపర్లడుతున్నాడు
@movieschips8046
@movieschips8046 8 месяцев назад
అల అని ఇంటి నుండి వెళ్లగొడతరా?????
@rajnatraj2506
@rajnatraj2506 8 месяцев назад
@@movieschips8046 vellipothe....kaallu pattukovala enti..?
@subbaraokursam1889
@subbaraokursam1889 8 месяцев назад
అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు అని నేను అనుకోట్లేదు....షర్మిల గారు కష్టపడ్డారు వారి అన్నయ్య కోసం...... కానీ తన ప్రభుత్వంలో తనకి మొదటి ప్రాధాన్యత లేదనో.... లేదా ఇంకో కారణం ఉండొచ్చు.... మనకి పూర్తిగా తెలియని వారి గురించి మనకి తెలిసింది నిజమని ప్రచారాలు చెయ్యొద్దు..... పాలిటిక్స్ ని ఎనాలిసిస్ చెయ్యడం మంచిది
@parepogutharun856
@parepogutharun856 7 месяцев назад
Super
@Noname-ow6pi
@Noname-ow6pi 8 месяцев назад
1 vs TDP+JSP+BJP VS this new Cong .🔥🔥🔥
@Knowyourelectronix
@Knowyourelectronix 8 месяцев назад
Jagan anna okate debba andarni duppatesi kummuthadu😂
@kishorenadella1028
@kishorenadella1028 8 месяцев назад
Aa one ne support chase eripukulu enka unnaru kanuka valu andaru opposes avthunaru
@Noname-ow6pi
@Noname-ow6pi 8 месяцев назад
@@kishorenadella1028 thane “inability” antaru😂
@yaswanth7648
@yaswanth7648 7 месяцев назад
😂😂😂😂
@Shankarallinone-g9s
@Shankarallinone-g9s 8 месяцев назад
కాంగ్రెస్ పార్టీ ఎవరిని దింపిన ఆంధ్రలో గెలవడం కష్టం. కాంగ్రెస్ ఆంధ్రాకు చేసిన ద్రోహం
@jdgroupstou3141
@jdgroupstou3141 8 месяцев назад
బీజేపీ సపోర్ట్ లేకుండా.. తెలంగాణ రాష్ట్ర బిల్లు సాధ్యం కాదు.. బీజేపీ కూడా అందులో భాగమైంది. 2014 ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రజలు బీజేపీకి ఓటు వేసి 1 ఎంపీ సీటు ఎందుకు గెలుచుకున్నారు?
@ALLINONE-no2ol
@ALLINONE-no2ol 8 месяцев назад
బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ గెలిస్తే కచ్చితంగా ఏపీ కి మంచి చెయ్యగలరు.
@RaKesH-tx4ob
@RaKesH-tx4ob 8 месяцев назад
YSR FAMILY 420 IDEAS,SPLIT ANTI INCUMBENCY VOTES
@abdulshafishaik6183
@abdulshafishaik6183 8 месяцев назад
కరెక్ట్ అండి ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ పార్టీ ఒక వెన్ను పొట్టు పొడిస్తే బీజేపీ 9 సంవత్సరాలు నుండి వెన్నుపోటు పొడుస్తూ నే వున్నది.
@VinodKumar-qn1vk
@VinodKumar-qn1vk 8 месяцев назад
Correct broo nakuu 26 years nenu na generation motham e bochulo congresskki vote veyammuu enta droham chesindhii mundadii ma Apkii danikki tagina sastii jargindhii
@bharathchandrah
@bharathchandrah 8 месяцев назад
Sharmila vachina,Rahul vachina,modi vachina...Motham Delhi vachina.... Kashmir nunchi Kanyakumari varaku entha mandi vachina.... Jagan anna malla CM avtadu.....100% Rasipetukondi
@digavallisavitri7330
@digavallisavitri7330 8 месяцев назад
Its 100% true
@nareshdasarinki
@nareshdasarinki 8 месяцев назад
😂😂😂😂
@straightforward1384
@straightforward1384 8 месяцев назад
జగన్ ఓటమి చాలా ఘోరంగా ఉంటుంది రాసిపెట్టుకో
@bharathchandrah
@bharathchandrah 8 месяцев назад
@@straightforward1384 అది మీ భ్రమలోనే జరగాలి..... యెల్లో మీడియా లో ,పేపర్ సర్వే లు చేసుకొని ఆనందపడాల్సిందే.....
@suryanani1673
@suryanani1673 7 месяцев назад
వైఎస్ ఫ్యామిలీ ఆంధ్రకు పట్టిన దరిద్రం 😡😡😡
@msatyanarayana9803
@msatyanarayana9803 7 месяцев назад
ఎవరు ఏమన్నా ఏపీ లో మళ్లీ జగనే సీఎం ఇది పక్కా
@maheshnidamanuri996
@maheshnidamanuri996 7 месяцев назад
Good research 👍👍👍
@chinmayaswaroop5929
@chinmayaswaroop5929 6 месяцев назад
బాణానికి ఊపిరిలేదు బాణాన్నివదలినవాడి సామర్ధ్యము కావాలి .విలువలేనిబాణంఎందుకు.గణపతి.వైజాగ్.
@santhoshrachakonda4517
@santhoshrachakonda4517 8 месяцев назад
Ap లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్లీ జగన్ గెలవాలని వీళ్ళ ప్లాన్
@haripriya5055
@haripriya5055 7 месяцев назад
Yes true
@bosureddy1779
@bosureddy1779 7 месяцев назад
వడ్డించిన విస్తరి అస్సలు కాదు షర్మిల కు !!! ఒకటి ప్రాంతీయ పార్టీ రెండు జాతీయ పార్టీ రెండు పార్టీలు పతనం కావడానికి సిద్ధంగా ఉన్నాయి షర్మిల రాక సందర్భంగా కాచుకోండి సిద్ధంగా ఉండండి ఉభయ పార్టీలు!!!
@jayachinnu5890
@jayachinnu5890 8 месяцев назад
My sister always King maker
@aeiousss4455
@aeiousss4455 8 месяцев назад
ఏపీ కి తులసి గారు మంచిది. ఇప్పుడున్న పిస్థితుల్లో స్టేట్ టీడీపీ సెంటర్ కాంగ్రెస్ ఉంటే మంచిది.
@ADlover456
@ADlover456 3 месяца назад
ఇప్పుడు షర్మిలా ఎవరు వదిలిన బాణమో ప్రజలకి తెలుసు😂
@btbuilder0213
@btbuilder0213 8 месяцев назад
Game of thrones 🔥🔥🔥
@veerababukaturi5829
@veerababukaturi5829 8 месяцев назад
Very good presentation 👌 hats off 💐
@padmajashaw6061
@padmajashaw6061 8 месяцев назад
Very interesting situation in Andhra Pradesh. Great report
@khadarvalli532
@khadarvalli532 8 месяцев назад
Very clean and clear EXPLANATION...THANKS MADAM JAI HINDH
@thirupathikallepelly8333
@thirupathikallepelly8333 7 месяцев назад
గూడ్ అనాలసిస్
@punicharitha7824
@punicharitha7824 7 месяцев назад
మంచి వాక్పటిమ ఉన్న వ్యక్తి షర్మిల గారు... కాంగ్రెస్ కి ఊపిరి పోస్తుంది.... చెప్పుకోదగ్గ ఓటు శాతం పెంచుతుంది... వైస్సార్సీపీ కి నష్టం కలుగుతుంది..... భవిష్యత్తు political star......
@venkateswararaorao9870
@venkateswararaorao9870 8 месяцев назад
Tulasi garu, Very Good video and your wisely comments 👍 keep it up 👏
@keshireddymadhavi2894
@keshireddymadhavi2894 7 месяцев назад
మా నాన్న కూడా ఆస్తులు కుప్పలు కుప్పలుగా సంపాదిస్తే ఏక్కడో ఒక దగ్గర అధికారం కావాలె అని అలానే తిరుగుతా😂
@johnjohn-zn5bp
@johnjohn-zn5bp 8 месяцев назад
Excellent explanation and narration 🎉
@SateeshReddy95
@SateeshReddy95 8 месяцев назад
Neutral musugulo bale maaya chesthunnaru janalani...hatsofff for that madam🎉🎉
@irfan708
@irfan708 7 месяцев назад
😂😂😂👍 correct ga cheppav
@naidukolli4548
@naidukolli4548 8 месяцев назад
Excellent💯 your voice madam. Your lotos are proud of the country for this state.. Best message
@user-du7ok8in7t
@user-du7ok8in7t 8 месяцев назад
అక్క నేను నీ వీడియోస్ చాలా చూస్తుంటా ఏదో ఒక మెసేజ్ కచ్చితంగా ఉంటుంది కొన్ని టీవీ న్యూస్ వాళ్ల చెప్పింది నిజం అనుకునేలా ప్రసారం చేయడం కానీ మీరు చాలా ధైర్యంగా మీరు మాట్లాడే మాటల్లో చాలా నిజాయితీగా చెప్పడం అనేది నాకు బాగా నచ్చింది ❤❤❤ 😊😊 All the best
@PRSRINIVAS1
@PRSRINIVAS1 8 месяцев назад
Good One Thulasi ~ Good Topic ~ Way 2 Go || Congratulation & Good Luck!!!! Eager to See more best like this !!!
@thinkgreat7674
@thinkgreat7674 8 месяцев назад
వీళ్ళ కుటుంబం మొత్తం డ్రామాలు ఆడటంలో దిట్ట. జనాలు గొఱ్ఱెలుగా ఉన్నంత కాలం ఇలాంటి డ్రామాలు ఆడుతూనే ఉంటారు.
@karatampativenkatesh5024
@karatampativenkatesh5024 7 месяцев назад
The way she is presenting the news is very nice and clear.
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 8 месяцев назад
Very informative video. Namaste hatsof to you madam.
@Ravikumar-qs8hd
@Ravikumar-qs8hd 8 месяцев назад
thanks medam for your explanation meeru AA visayannina chala Baga explain chestharu
@noorbashasyed6409
@noorbashasyed6409 8 месяцев назад
వైయస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళితే కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా ముందుకు వెళుతుంది
@sandeep15299
@sandeep15299 8 месяцев назад
Balanced and articulate reporting. You are a professional.
@LifeAnteMasti
@LifeAnteMasti 8 месяцев назад
*Omg...Mee Analysis ki Take a Bow* ❤❤❤
@zais3503
@zais3503 7 месяцев назад
AYYEPAYE
@ManojKuma657
@ManojKuma657 8 месяцев назад
It will be a big shock to jagan
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 8 месяцев назад
Nothing
@sunilrao7158
@sunilrao7158 8 месяцев назад
కనీసం. 5 votes కూడ రావు.
@VinodKumar-qn1vk
@VinodKumar-qn1vk 8 месяцев назад
Nothing bro tdp dogskey shock ysrcp kii kadhuu okka vote kudha veyaruu
@greeshmatejamyna
@greeshmatejamyna 8 месяцев назад
​@@sunilrao7158 papam rajanna kuthuru adhikaram lekha pothe sontha vallu dekaru 😂
@sunilrao7158
@sunilrao7158 8 месяцев назад
@@greeshmatejamyna feel కాకు బ్రో... Amen
@sreenivaskalakoti9060
@sreenivaskalakoti9060 8 месяцев назад
జగన్ ఎమ్మెల్యే టికెట్ లు నిరాకరించి న చాలా మంది నేతలు ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం వంద శాతం ఉంది. ఇప్పుడు రాబోయే కొత్త నినాదం బై బై జగన్🎉🎉🎉
@srinivasaamarnath
@srinivasaamarnath 8 месяцев назад
Very nice truth video God bless you 👍
@Prambabu989
@Prambabu989 8 месяцев назад
మనము రాయి విసిరితే ఆ రాయే తిరిగి మల్ల భూమి పైకి వస్తుంది బంతి విసిరితే తిరిగి బంతి కానీ రాయ విసిరితే బంతి రాదు కదా ముల్లు ముల్లుతోనే తీయాలి
@prasadsursura2133
@prasadsursura2133 7 месяцев назад
షర్మిల కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తది. తరువాత వైయస్ ఆర్ పార్టీ కి సపోర్ట్ చేసి పార్టీకి బలం ఇస్తది...పిల్లోడికి కూడా తెలుస్తుందీ..
@rmkphysicist9556
@rmkphysicist9556 7 месяцев назад
మీ Analysis కి జోహార్ 👏
@c.s-yadav
@c.s-yadav 8 месяцев назад
Clear explanation, analysis and presentation
@Hk17952
@Hk17952 7 месяцев назад
Job Callender గురించి కూడా వీడియో చెయ్యండి
@shameemshaikh5511
@shameemshaikh5511 7 месяцев назад
Chala baga correct ga chepparu.
@indreadymades4646
@indreadymades4646 8 месяцев назад
నాకు ముందే తెలుసు మేడం ఫ్యూచర్ సీఎం చార్మిల
@TheJovial1970
@TheJovial1970 8 месяцев назад
ఇదే నిజమైతే అసలైన సమస్య విజయమ్మకే. కొడుకుకు ముద్దు పెడుతుందో లేక కూతురుకు కొంగు అందిస్తుందో చూడాలి.
@nvvreddy3536
@nvvreddy3536 8 месяцев назад
Well said, good presentation keeps going.
@bosureddy1779
@bosureddy1779 7 месяцев назад
జాతీయ పార్టీని వణికించిన వ్యక్తి జగన్! బృహన్నల ను(కొజ్జాలను) వణికించడం!!!!! ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి!!!
@ashokvivek3825
@ashokvivek3825 7 месяцев назад
షర్మిలగారి ఉదంతాన్ని టైంపాస్ విషయంగా చూడాల్సిందే తప్ప సీరియస్‌గా చూడాల్సిన విషయం కాదని పిస్తోంది. ఈమె మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పాల్గొని వుంటే... బాగుండేది ఆమె అలా చేయలేదు దానివలన ఆమెను అంతా ఈజీగా ఎవరు నమ్మరు నమ్మి బలికాలేరు చిరంజీవిగారు చేసిన నిర్వాకాన్ని జనం ఇంకా మరిచిపోలేదు ఎక్కడబడితే అక్కడ యుటర్న్ తీసుకునే వారిని జనం పట్టించుకోరు.
@siddharthareddy6680
@siddharthareddy6680 7 месяцев назад
గులక రాళ్ల డబ్బా ఎక్కడున్నా గులక రాళ్ల డబ్బానే. తెలంగాణ లో అయిపొయింది ఇప్పుడు ఆంధ్రలో మొగుతుంది.
@sunilrao7158
@sunilrao7158 8 месяцев назад
Sharmila కి అంత seen లేదు.ఎవరు పట్టించుకోరు...
@happymoments5802
@happymoments5802 3 месяца назад
Mee voice ki memu addict ayyamu
@contentideasH.F.A_
@contentideasH.F.A_ 8 месяцев назад
Epudu సొంత అన్న కు పోటీ సీఎం అన్న చెలెలు కొత్త రాజకీయం నడిపిస్తున్నారు.
@Creative_Brains_of_Bharath
@Creative_Brains_of_Bharath 7 месяцев назад
Well explained
@giriamazala4915
@giriamazala4915 8 месяцев назад
పొంగి లేటి శ్రీనివాస్ గారి విషయంలో.. అనేక విషయాలలో ఎంతో అన్న లాగ సహాపడ్డారు కాబట్టి అన్న లాంటి శ్రీనివాస్ ఓడించడం ఇష్టం లేకనే పోటీ నుంచి తప్పుకొంటున్నా, అని చెప్పిన షర్మిల గారు. ఇప్పుడు సొంత అన్న విషయం లో ఎలా ఉంటుంది అంటారు (సొంత అన్నలాంటి పొంగులేటి శ్రీనివాస్ vs సొంత అన్న జగన్ )కామెంట్ ప్లీజ్
@kotesh291
@kotesh291 8 месяцев назад
వీళ్ళు ఇద్దరు కొట్టుకొని... సీబీన్ కి అధికారం అప్పచెప్పుతారు
@kingkoti4946
@kingkoti4946 8 месяцев назад
AP vallu entha mandhi like kottamdi
@ank12
@ank12 8 месяцев назад
కోడి కత్తి పింక్ డైమండ్ బాత్రూం బాబాయ్ సొంత బ్రాండ్ మందు అమ్ముకోవడం ప్రత్యేక హోదా మద్య పానం నిషేదం మోసం శవాల డోర్ డెలివరీ ఇది జలగ అన్న ఘనత
@ramaiahvastavayya1929
@ramaiahvastavayya1929 5 месяцев назад
Thulasi madam you are simply awesome
@shaikallavuddin940
@shaikallavuddin940 4 месяца назад
ఎవడు తోవ్వుకున్నా గోతిలో వాడే పడతాడు అనడం అంటే ఇదేనేమో
@mrakesh9645
@mrakesh9645 7 месяцев назад
14:17 షర్మిల గారికి స్వాగతం..ప్రజలకు ఎవరైనా సేవ చేయొచ్చు..ఆవిడకి ఆ అర్హత రాజన్న బిడ్డ గా ఉంది..నయ వంచనకు తప్పదు భారీ మూల్యం..ముడి విప్పకర్లేదు...విప్పలేని ముడి వేసినా చాలు...
@gopalreddy3576
@gopalreddy3576 4 месяца назад
ఏముంది ఆమె ఫ్యాక్షనిస్ట్ మనమరాలు కదా , బుర్రలో మొత్తం ఫ్యాక్షన్ నడుస్తుంది
@Seenunami
@Seenunami 8 месяцев назад
Most valuable information❤
@janardhanb6637
@janardhanb6637 8 месяцев назад
I think they both are in mutual understanding
@arpitasamant9379
@arpitasamant9379 7 месяцев назад
A big game plan by both brother and sister !
@subrahmanyampenke9913
@subrahmanyampenke9913 8 месяцев назад
Good decision...
@appreciatelife87
@appreciatelife87 8 месяцев назад
మన జలగ షర్మిల కి ఒక 20 లేదా 30 వేల కోట్లు పడేస్తే…ఈవిడ సైడ్ అయిపోతుంది…అంత సీన్ లేదు షర్మిలకి…
@jdgroupstou3141
@jdgroupstou3141 8 месяцев назад
బీజేపీ సపోర్ట్ లేకుండా.. తెలంగాణ రాష్ట్ర బిల్లు సాధ్యం కాదు.. బీజేపీ కూడా అందులో భాగమైంది. 2014 ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రజలు బీజేపీకి ఓటు వేసి 1 ఎంపీ సీటు ఎందుకు గెలుచుకున్నారు?
@user-xs9cl1hy7e
@user-xs9cl1hy7e 8 месяцев назад
Supar.Medam...keeptap.mam...
@umaravi5272
@umaravi5272 7 месяцев назад
Nice
Далее