Тёмный

అమరావతికి 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ మోడీ ఇవ్వాలి Modi ji , Give 50k crore package to Amaravati 

Prof K Nageshwar
Подписаться 959 тыс.
Просмотров 11 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
Amaravati: The promised land
PREMIUM
The victory of Chandrababu Naidu has breathed life into Amaravati, his dream project that had turned to dust under the previous regime. However, it has also led to decreasing land prices in Visakhapatnam, which was touted by Jagan Mohan Reddy to be the administrative capital, and caused resentment in Kurnool, which was proposed as the judicial capital. V. Raghavendra reports on public sentiment in Andhra Pradesh.
Chandrababu Naidu inspects the Amaravati capital region. | Photo Credit: G.N. Rao
In Thullur in Guntur district of coastal Andhra Pradesh (A.P.), people still wince when they remember the sound of armed police personnel marching through the narrow lanes of the village about four years ago.
Aluri Pavani, a farmer in her 50s, remembers the time vividly. In early 2015, she had given 2.75 acres of land to the Telugu Desam Party (TDP) government, headed by Chandrababu Naidu, which had announced its plan to build a new capital, Amaravati, for A.P.
The previous year, the combined State of A.P. had been bifurcated into two, A.P. and Telangana, and Hyderabad was stipulated to be the joint capital for 10 years. From 2024, according to the Andhra Pradesh Reorganisation Act, 2014, A.P. would have its own capital. Amaravati, an important centre of Hinduism and Buddhism in India, was Naidu’s dream project. He said in 2015 that he envisioned a “smart, green, and sustainable city” that would be a “symbol of pride for the people of Andhra Pradesh and India”.
www.thehindu.com/news/nationa...

Опубликовано:

 

2 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 58   
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 8 дней назад
ఇప్పుడు అర్జంట్ గా చంద్ర బాబు మోడీ మీద తిరగబడాలి అదే మా జగన్ పాకేజ్ సార్ కోరిక 😅😅😅
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 8 дней назад
గత అయిదు సంవత్సరాలు అమరావతి నాశనమై పిచ్చి మొక్కలు పెరుగుతుంటే ఒక్క మాటా మాట్లడని ఈ పాకెజ్ సార్ కీ అమరావతి మీద ఎంత ప్రేమ పుట్టుకు వచ్చిందో 😮
@venkateswararaoo
@venkateswararaoo 8 дней назад
గత ప్రభుత్వం మూడు రాజధానుల హడావుడి మీద మాట్లాడుతూ అమరావతి గురించి మాట్లాడారు చూడండి
@radhakishanrap9690
@radhakishanrap9690 8 дней назад
వీడిది నోరా తాటి మట్ట. రాష్ట్రాలు చేసే హామీలన్నీ కేంద్రం తీర్చాల. అప్పుడు గాని మారో పాకిస్తాన్ కాదు.
@Fambam-cu1wk
@Fambam-cu1wk 8 дней назад
Jagan’s ice-cream in Professor mouth 😂
@saibhargavamanda1062
@saibhargavamanda1062 7 дней назад
Appudu videolu chudakunda nidrapoindi meru
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 8 дней назад
అమరావతిని భారంగా జగన్ చూసాడు కాబట్టి పాతలానికి తొక్కారు అమరావతిని ఏకానా మి క గ్రోత్ గా చూసారు కాబట్టి చరిత్ర ఎరుగని తీర్పుని ప్రజాలిచారు మానిఫెస్టోలో పెట్టారు జగన్ విశాఖలో నే ప్రమాణస్వీకారం చేస్తానన్నారు అక్కడ వ్యతిరేకించారు cbn అమరావతి మా ప్రయారీటి అని స్పష్టంగా ఎలక్షన్లో వెళ్లారు రీజల్ట్ వచ్చింది
@rajakumardasari1959
@rajakumardasari1959 8 дней назад
Telangana ku kuda laksha kotlu ivvali , endukante telangana prajalu BJP ki 8 MP seatlu icharu. Professor garu meeru matladali.
@lxs7492
@lxs7492 8 дней назад
చంద్రబాబు గారు మీ వీడియో చూసి ఢిల్లీకి వెళ్ళాలి అప్పుడే boost వస్తుంది బాబు గారికి.
@telugutechbucket8377
@telugutechbucket8377 8 дней назад
Sir excellent ga chepparu sir
@sagarvk750
@sagarvk750 8 дней назад
Mundu Professor gaari ni adagandi , saripothundo leydo ani , inko laksha kotlu kuda atyavasaram ga allot chyaali antaademo 🤔
@Naniyadav759
@Naniyadav759 8 дней назад
1L crores evvali AP ki central govt.
@onepluslatest
@onepluslatest 8 дней назад
ఇప్పుడు నాగేశ్వర్ గారు చెప్పే మాటలు టీడీపీ సోషల్ మీడియాకు నచ్చ వచ్చు సున్నితంగా విమర్శించినా అందులో బాధ్యత ఉంటుంది దూకుడుగా కొంత విమరిస్తే.... తిట్టిపోసుకునే వారు ఆలోచించాలి తెలుగు వారి అభ్యున్నతి కోరుకునే నాగేశ్వర్ లాంటి అత్బుతైనా వ్యక్తిని పొరపాటున మంచి వ్యక్తిని తులానాడటం తగదు ప్యాకేజీ కొంత అటు ఇటు ఉండవచ్చు కానీ ఏపీ లో పెట్టుబడులు పెట్టేవారికి టాక్స్ ఎక్సంప్షన్ ఉండాలి నాగేశ్వర్ గారు... మీరు ప్రాక్టికల్ గా ఆలోచించాలి వైజాగ్ స్టీల్ అనేది..... ఒక ఉపాధి కోసం ఏర్పడ్డది అప్పుడు ఆ స్థాయిలో పేదరికం ఉండేది ఫ్యాక్టరీలు గనులు ఉన్న చోట పెట్టడం సబబు దాని వల్ల అక్కడ ఉపాధి దొరుకుతుంది ఫ్యాక్టరీలు లాభసాటిగా ఉంటాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నూ ఒడిస్సా /చట్టిస్గడ్ కూ తరలించి..... ఇక్కడ ఉద్యోగులను అక్కడ కొనసాగించవచ్చు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్న చోట అత్భుతమైన IT కారిడోర్ డెవలప్ చేయాలి
@satyanarayanap4957
@satyanarayanap4957 8 дней назад
Railway Jone, అమరావతి, పొలవం గురించి అడగండి.. 3 years లో పూర్తి అవక పోతే ఇక మరచి పోవాల్సిందే.
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 8 дней назад
Yes
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 8 дней назад
మా చంద్ర బాబు 😮😮 ధృతరాష్ట్ర ప్రేమ
@SrujanSegev-y3b
@SrujanSegev-y3b 8 дней назад
సార్ నేను మీ వీడియోలు గత ఆరేళ్లుగా చూస్తున్నాను. కానీ గత మూడు నాలుగు నెలల నుంచి మీ వీడియోలు చూడాలంటే కష్టంగా ఉంది. ఎందుకంటే యాంకర్ ఏదో ప్రశ్న అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నలు సవ్యంగానే అనిపిస్తున్నాయి. కానీ మీరు ప్రశ్న ఏమిటంటే అని మొదలు పెడుతున్నారు. ప్రశ్నలు వేసుకోవడానికి మీరు అక్కడికి రాలేదు. పైగా లక్షలాది మంది చూస్తుండగా ప్రతి ప్రశ్నకు ఆయన్ను సరి చేయాలని చూస్తున్నారు. మా ఐటీ ఇండస్ట్రీలో దీన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. ఉద్దేశపూర్వకంగా ఎదుటివాటి టాలెంట్/ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే పని అది. ఆ యాంకర్ తో మీకేమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ చాలా చిరాకుగా ఉంది. మీ హుందాతనం పక్కకుపోయి అతి విశ్వాసం/సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంది. దయచేసి దీన్ని మానుకోండి. ప్రశ్నలు ఆయన్ను ముందుగానే అడిగి తెలుసుకొని సాధ్యమైతే వాటిని ఆఫ్ లైన్ లో ముందే సరిదిద్దండి. ఈ కామెంట్ మీ వరకు చేరాలిగనుక మరికొన్ని వీడియోస్ లో ఈ కామెంట్ పేస్ట్ చేస్తాను. ధన్యవాదాలు.
@srinivastalari4204
@srinivastalari4204 8 дней назад
Yes sir
@karthiksharma2218
@karthiksharma2218 8 дней назад
What a change Maa Chandrababu, Maa Pawan Kalyan.
@sukumar4749
@sukumar4749 8 дней назад
sir after watching of this video 2 parties sympathizers stomachs are burning because they want to use these issues only to throw mud on their rivelry....
@drrajustudyabroadguide7793
@drrajustudyabroadguide7793 8 дней назад
మీలో ఈ రకమైన ధోరణి ఎక్కడకు పోయింది జగన్ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు
@sravankumaryanamandra943
@sravankumaryanamandra943 8 дней назад
India's second capital should be Amaravati.
@user-rs8cc4qb4y
@user-rs8cc4qb4y 8 дней назад
CPS raddu chesta ani Chandrababu analedu…enduku sakshi ni minchina role play chestunav
@isrvsp7500
@isrvsp7500 8 дней назад
ఏంటిరోయ్.. సడెన్ గా చంద్రబాబు, ఏపిపై ప్రేమ నాటకం. నువ్వు మామూలోడివికాదు. ఏదో ఫిటింగ్ పెడుతున్నావుగా..
@ponnagantilakshminarayana8312
@ponnagantilakshminarayana8312 8 дней назад
Ok
@NareshReddyP
@NareshReddyP 8 дней назад
Yea correct have to demand more
@vkorupoju
@vkorupoju 8 дней назад
sir manam enni maatlaadina Modi gaaru ivvaru. Ee vishayam chandrababu ki kooda telusu. Edho gelichaadu aipaye. chandrababu support leka poyina NDA ki emi problem ledu. vere edhaina party okati vachi support chesthadi INDI alliance nuundi. so dreams lo vundaddhu. 2014-19 lo emaina icchaara. ivvaalani manam korukundham kaani its still a dream to rely on Modiji.
@krishnarao5899
@krishnarao5899 8 дней назад
ycp రాజధాని గురించి కాలయాపన చేస్తూ 5 సం॥లు అదీ ఇదీ చెప్తుంటే.... ఏరోజూ కూడా మీరు ఏమీ మాట్లాడకుండా ఇపుడు రాజధాని మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు ప్రొఫెసర్. bjp పార్టీ ఏమీచేయలేదు అంటావు. మరలా నీవే ప్రజలు bjp కి nota కంటే తక్కువ ఓట్లు వేసి అవమానించారని చెప్తావు. ప్రజలు 151 సీట్లు ఇచ్చిన పార్టీకి బాధ్యత ఉంటుందా లేక నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చిన పార్టీకి బాధ్యత ఉంటుందా. ఈమధ్య పార్టీల అభిమానులే కాకుండా మీ తోటి youtubers, జర్నలిస్టులు కూడా మిమ్మల్ని విమర్శించడం మొదలు పెట్టారు. ఆలొచించుకొండి.
@Internalview44
@Internalview44 8 дней назад
I surrunder hands up
@sukumar4749
@sukumar4749 8 дней назад
sir expectations are extreme....
@saibhargavamanda1062
@saibhargavamanda1062 7 дней назад
He's listing AP reorganisation act promises
@sukumar4749
@sukumar4749 7 дней назад
@@saibhargavamanda1062 he listing this one after 2019 also. both videos are almost same. but no solution let's hope....
@bharathkumar19
@bharathkumar19 8 дней назад
Idhy right time,akkada opposition okka atta adukuntundi,ippudy mana help kavali vallaki,ee fire opposition lo thaggithy mana avasaram undathu,,,
@saibhargavamanda1062
@saibhargavamanda1062 7 дней назад
Meru MP ga poti chesi parlament lo adagochu kada sir vallu eppudu adagaru.. Nalugunara yellla tharava darmaporata deekshalu chestharu..
@ravisankarful
@ravisankarful 8 дней назад
Fake news how they will give he told u
@raj1464
@raj1464 7 дней назад
Ycp unofficial paytm star campaigner payment nageswar
@bharatkakani
@bharatkakani 8 дней назад
Ycp paytm Nageshwar🎉🎉🎉
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 6 дней назад
Mundhu video chudu ra Boku nenu kuda CBN fan ne
@sivavinta
@sivavinta 8 дней назад
This guy did not say anything when jagan was CM. Double talk to core
@srinivassamsani4844
@srinivassamsani4844 4 дня назад
AMALAPURAM LO TRAIN KOOTHA VINAPADALI.
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 8 дней назад
నేను...రూపాయి...ఇవ్వను....ఇట్లు....
@narasingaraopadi8179
@narasingaraopadi8179 7 дней назад
CBN time pass coming 4years by blaming opposition party with self dabba speeches and finally 5th year with draw support to BJP as usual and may collide with Congress depending up on than situation. It seems BJP with PK as CM will go for next elections and they will succeed.
@sagarvk750
@sagarvk750 8 дней назад
(sum)uchitha salahaa !
@srinivasaraodudary1159
@srinivasaraodudary1159 8 дней назад
ఏమండీ జగన్ అనుకూలంగా ఉన్న మీ వీడియోలు
@Jaibalayya_n_b_k
@Jaibalayya_n_b_k 8 дней назад
Last 5 years kallu kakulu mingayi ee medhavi ani cheppe ❤️da gadiki
@rakeshc7750
@rakeshc7750 8 дней назад
Rajya Sabha lo prati bill ki support chesinappudu ivvanni adagalani Jagan ni ilane adigara Meeru ?
@hidingcitizen5781
@hidingcitizen5781 8 дней назад
Sir questioned YCP many times..maybe you never see proper videos
@దొంగరాముడు
@దొంగరాముడు 8 дней назад
తట్టెడు మట్టి,చెంబు నీళ్ళు చాలు అని ap ప్రజలు అనుకున్నారు.అందుకే బీజేపీ అలియన్స్ ను గెలిపించారు. కేంద్రం ను package లు అడిగే హక్కు ఇప్పుడు ప్రజలకు లేదు.
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 8 дней назад
జగన్ అంటే మాకు చాలా ఇష్టం పొద్దున లేస్తేనే జగన్ భజన చేస్తాం
@rajakumardasari1959
@rajakumardasari1959 8 дней назад
Telangana ku kuda laksha kotlu ivvali, endukante Telangana prajalu BJP ki 8 MP seatlu icharu. Professar garu meeru matladali
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 8 дней назад
Ye demands pettakunda modi tho pothu pettukovadam AP people ni mosam cheyadamey....10 years avutunna vibajana hamilu okkati cheyani NDA ki vote vesarantey yem mattulo unnaro mannollu...goram
@pullamraju4855
@pullamraju4855 7 дней назад
CBN knows his limitations and demsnds!? U need not pock your nose in between!? Neither U have sny love with AP nor a Welsisher being a Telangana person!?
@mohan-tv3wu
@mohan-tv3wu 8 дней назад
Mari jagan enduju adagala paytm
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 8 дней назад
ఇప్పుడు అర్జంట్ గా చంద్ర బాబు మోడీ మీద తిరగబడాలి అదే మా జగన్ పాకేజ్ సార్ కోరిక 😅😅😅
Далее
Беда приходит внезапно 😂
00:25
Просмотров 891 тыс.