Тёмный

అరుదైన టీచర్ శ్రీధర్ సార్, ప్రతి బడికీ ఇలాంటి టీచర్ ఒకరు ఉండాలి || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 508 тыс.
Просмотров 57 тыс.
50% 1

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
RU-vid: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 353   
@ThulasiChandu
@ThulasiChandu Месяц назад
Friends, ప్రతి గ్రామానికీ, ప్రతి టీచర్ కూ ఈ వీడియో చేరవెయ్యండి. ఈ వీడియో చూసి పది మంది టీచర్లు శ్రీధర్ సార్ లాగా మారినా వేలాది మంది బిడ్డల జీవితాలు మారిపోతాయ్. ఈ వీడియోలో శ్రీధర్ సార్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ఈ వీడియో చూసే టీచర్లు తక్కువ ఖర్చుతో సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం ఎలాగో శ్రీధర్ సార్ ని అడిగి తెలుసుకోవచ్చు. Like this video and must share it to reach lakhs of students and teachers please 🙏
@razb7601
@razb7601 Месяц назад
@@ThulasiChandu మాకు రీప్లై ఇచ్చారు తాంక్స్ నేను హ్యాపీ
@Mr.entertainer760
@Mr.entertainer760 Месяц назад
voice disturbing vasthundi...
@razb7601
@razb7601 Месяц назад
Correct
@mandulavenkat730
@mandulavenkat730 Месяц назад
Madam you are blaming other teachers comparing us with sridhar sir we have to appreciate them in other side you blaming other teachers madam
@jayakumar6780
@jayakumar6780 Месяц назад
Medam.. Telangana assembly lo danam nagendra matladina matalu... Ela open ga assembly lo warning icharu... Em action undada..amma gurichi bootulu matladaru..... Deeni gurinchi oka video cheyandi...
@farmerparvez
@farmerparvez Месяц назад
సామాజిక భాద్యత కు న్యాయం చేస్తున్న తులసీచందు గారికి అభినందనలు . ఇంకను మారుమూలగ్రామాలలో సమాజసేవ చేసే వారిని వెలుగు లోకి తెస్తారని ఆశిస్తూ 🎉🎉
@ChandraShekar-w2r
@ChandraShekar-w2r Месяц назад
సమాజానికి ఒక గొప్ప వీడియో అందించారు తులసి చందు గారు
@gopilaveti1157
@gopilaveti1157 Месяц назад
ఒక ఉపాధ్యాయుడిగా నాకు మీ సేవలు అబ్బురం అనిపిస్తుంది మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న, సైన్స్ ల్యాబ్ విషయం లో మనస్సు పూర్తిగా ఎంతో చేయాలి అనుకోని చేయలేక పోతున్న నాలాంటి వారు మిమ్మల్ని స్ఫూర్తి గా తీసుకుంటారు. స్ఫూర్తి వంతమైన ఇలాంటి వీడియో అందించిన తులసి గారికి ధన్యవాదములు
@Bsreddy7075
@Bsreddy7075 Месяц назад
టౌన్లలో నివసిస్తూ బడిలో పాఠాలు చెప్పినామా లేదా అనుకునే టీచర్లు ఉన్న ఈ రోజుల్లో అలాంటి టీచర్ పిల్లలకు దొరకడం వాళ్ళ అదృష్టం🙏🙏🙏
@apttv
@apttv Месяц назад
టీచర్స్ కి టౌన్లలో నివశించే అర్హత లేదా
@colortheme-pv7gm
@colortheme-pv7gm Месяц назад
మరో అబ్దుల్ కలాం ఇక్కడనుండి రావాలని కోరుతున్నాం. All the Best to all Students 👍👍👍👍👍👍
@mrteja-tz3vy
@mrteja-tz3vy Месяц назад
❤❤❤
@paparaopeyalla6051
@paparaopeyalla6051 Месяц назад
సమాజాన్ని బాగుచేసే ఇలాంటి టీచర్స్ ని, అలాగే ఇలాంటి వాస్తవాలను ప్రపంచముకు చూపించాలని తాపత్రయం పడే వారికి మన దేశము లో చంపేయాలానే సన్మానమునకు ఏర్పాట్లు చేస్తుంది. మన దేశ పాలకుల తీరు 🙏. ఇప్పుడు చూస్తున్నాము మన దేశ రెజలర్స్ కి జరిగే సన్మానం 👏.
@sice-subhashinstitute
@sice-subhashinstitute Месяц назад
ఇక్కడో మారుమూల ఉన్న ఒక టీచర్ను, ఆయన కృషి కి గాను ప్రపంచానికి పరిచయం చేసిన తులసి mam కి 🙏🙏🙏🙏
@shakeershakeerbasha5877
@shakeershakeerbasha5877 Месяц назад
లక్షల్లో జీతాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే ప్రభుత్వ టీచర్లు ఉన్న ఈ రోజుల్లో చాలా గొప్పవారు ఈ సార్
@rajasekar8820
@rajasekar8820 Месяц назад
Only a little percentage of teachers do what u said, brother. Not all teachers take lakhs of salries. Every teacher started career from 30k , to reach 1 lakh he has to complete 20years , only then he may get 1 lakh. Don't generalise things, please.
@laxmivsm7316
@laxmivsm7316 Месяц назад
Well said.20 years service is not enough to get 1lakh.minimum 25 years service should be complete.not only that for irst nears a teacher will get only 1200/_ salary (aprentice period) till few years.only after 2014 joined teachers r getting full salary 30 k as u said..​@@rajasekar8820
@MelodySrikanth-ee5st
@MelodySrikanth-ee5st Месяц назад
Very true
@Teluguhitsongs_34
@Teluguhitsongs_34 Месяц назад
Yes​@@rajasekar8820
@user-hl1xh9uq9s
@user-hl1xh9uq9s Месяц назад
అసలు ప్రభుత్వ టీచర్లు పిల్లలకు చదివే చెప్పట్లేదు టైం పాస్ చేయడానికి వేలు లక్షల జీతాలు తీసుకుని వాళ్ల సొంత పిల్లల్ని ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలలో చదివించు కుంటూ మంది పిల్లలకు చదువు చెప్పకుండా టైంపాస్ చేస్తున్నారు
@shaiksamivulla7587
@shaiksamivulla7587 Месяц назад
అక్కా మీరు సమాజానికి చాలా వుపయోగపడే వీడియోలు చేస్తారక్కా.... రేపు ఆ సారుగారికి ఎంత విలువ వుంటుందో అంతే విలువ మీకూ ఉంటదక్కా...ఆ సర్ కీ మరియు 200 కీ మీ .అంతదూరం వెల్లి వీడియో తీశారంటే మీ పట్టుదలకు జోహార్లు అక్కా...ధన్యవాదాలు🙏
@Shekarbolli-i3u
@Shekarbolli-i3u Месяц назад
ఉపాధ్యాయ దంపతులకు శాంత కోటి వందనాలు ప్రతి టీచర్ ఇలాగే ఆలోచిస్తే ప్రవేట్ స్కూల్ మోతము దోవెన్ చాల చాల గొప్ప మనసున్న దంపతులు
@mallikharjunaraomunduri8246
@mallikharjunaraomunduri8246 Месяц назад
ఇంత చక్కగా సైన్స్ ల్యాబ్ నిర్వహిస్తున్న ఆ ఉపాధ్యాయ దంపతులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భావి అబ్దుల్ కలాం లు తయారు కావాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఉపాధ్యాయుడు వీరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని పిల్లలకు సైన్స్ పట్ల శాస్త్రీయ విజ్ఞానం పట్ల శాస్త్రీయ ఆలోచన వైపు కొనసాగేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారని మనసారా ఆశిస్తున్నాను. నేను కూడా ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడిని. 🙏🙏🌹🌹 చక్కని వీడియో నిర్వహించిన తులసి చందు గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నా. 🌹🌹
@badamsettivasu4388
@badamsettivasu4388 Месяц назад
ఈ వీడియో వలన ఒక టీచర్ గా నేను చాలా విషయాలు నేర్చకున్నాను, సమాజాన్ని తీర్చిదిద్దే , నిస్వార్థంమైనా గొప్ప టీచర్ శశిధర్ గార్కి .అదేవిధంగా సమాజంలో జరుగుతున్న విషయాలను నిర్భయంగా నిజంగా ఎప్పుడు చెప్పే తులసి చందు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను,🙏🙏🙏🙏🙏
@bramakrishna7635
@bramakrishna7635 Месяц назад
సొంత ఖర్చులతో సైన్స్ లాబరేటరీ ని ఏర్పాటు చేయడం అది మా ఉమ్మడి పాలమూరు జిల్లా కావడం తులసి అక్క ఈ సైన్స్ ల్యాబ్ గురించి మీరు ఒక వీడియో రూపంలో ఇంటర్వ్యూ రూపంలో ఎంతోమంది తెలుసుకునే విధంగా చేయడం సైన్స్ గొప్పతనం మూఢనమ్మకాల వల్ల నష్టాల గురించి ఈ వీడియో చూసే వాళ్ళు తెలుసుకునే విధంగా చేసినందుకు ధన్యవాదాలు అక్క
@mohammedeasa8797
@mohammedeasa8797 Месяц назад
ఇలాంటి గొప్ప గురువుగారు ప్రతి జిల్లా లో ఉంటే ఎంత బాగుండు.... కనీసం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సార్ ఉన్న ఎంత బాగుండు.... " ఇంత మంచి సార్ మా ప్రాంతం లో లేరని అసూయ గా ఉంది... " గ్రేట్ సార్.... మీరు
@kishoreraja2609
@kishoreraja2609 Месяц назад
విద్య పెరుగుతున్న మూడ నమ్మకాలు అంతే స్థాయిలో పెరుగుతున్న సందర్భంలో ఇలాంటి ఆలోచింపజేసే వీడియో చేసినందుకు ధన్యవాదాలు మేడం. వాట్ ఏ గ్రేట్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ శ్రీధర్ సార్! బిగ్ సెల్యూట్ సర్. గవర్నమెంట్ సెక్టర్ లో రెండు రకాలైన టీచర్లు, లెక్చరర్స్ఉన్నారు ఒక వర్గం పిల్లలకు చదువు చెప్పాలని తపన ఉన్నటువంటి వర్గం.రెండో వర్గం ప్రజల కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటూ పిల్లలకు చదువులు చెప్పకుండా స్కూల్ కి కాలేజీకి వెళ్లి ఏమాత్రం ప్రస్తుత విద్యకు సంబంధించి తెలివితేటలు పెంచుకోకుండా స్కూల్లో కాలేజీలో టైంపాస్ చేసుకుంటూ కూర్చుంటూ కొద్దిగా చెబుదాం అనుకునే వాళ్లని కూడా డి మోటివేట్ చేస్తూ, రియల్ ఎస్టేట్, చిట్టి బిజినెస్, రాజకీయాలు చేసుకుంటూ పిల్లల బంగారు భవిష్యత్తును ఆగం చేస్తున్న వర్గం.
@mallivanthala6182
@mallivanthala6182 Месяц назад
ఓం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మీకు చూసి గర్వంగా ఉంది మాష్టారు.. మూఢనమ్మకాలు అజ్ఞానంలో ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు తలిదండ్రులు ఎలా ఉంటారో ప్రత్యక్షంగా చూస్తున్నాము... ఇలాంటి వారిని మీరు ఓ ఉద్యమం లా సైన్స్ లో నిజ జీవితంలో మంచి పనులు చేస్తున్న మీకు శతకోటి వందనాలు మాష్టారు 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@mandatihari7507
@mandatihari7507 Месяц назад
Zphs లో 5 సంవత్సరాలు మ సార్ దగ్గర నిను విద్యను నేర్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ❤ శ్రీధర్ సార్ ఇంక ఎదగాలి మన యన్మన్ గండ్ల స్కూల్ కి ఇంక పేరు రావాలని కోరుకుంటున్న 🙏🏻
@praveenkbaswa9297
@praveenkbaswa9297 Месяц назад
No words to appreciate both of you. It is an emotional feel while watching. I felt like Abdul Kalam talking when Sridhar sir explained
@nirmalrajpolamarasetty4282
@nirmalrajpolamarasetty4282 Месяц назад
మనసుంటే మార్గం ఉందంటూ చేతల ద్వారా నిరూపిస్తున్న శ్రీధర్ గారు ఉపాధ్యాయ వృత్తికే గర్వకారణం. ప్రత్యేక అభినందనలు. 🎉🎉🎉
@arunsamuelu7769
@arunsamuelu7769 Месяц назад
వామ్మో ఈ కాలం లో ఇలాంటి వాళ్ళు వుండడం great sir.....🙏🙏🙏
@surekhakondapally5226
@surekhakondapally5226 Месяц назад
విశ్రాంత జీవనంలో అత్యంత అద్భుతమైన,ఆలోచన..ఆచరణ. ఆనందం, భావితరాల కి శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం..కృషి అభినందనీయం ..స్పూర్తిదాయకం.దంపతులిరువురికి,మరియు వారి సమూససభ్యులంధరికీ హృదయపూర్వక అభినందనల వందనములు🙏🏻🙏🏻🙏🏻💐💐💐🤩🤩🤩👍
@bvworld1994
@bvworld1994 Месяц назад
Excellent teacher with a true journalist. Excellent video
@hellotiruvuru8033
@hellotiruvuru8033 Месяц назад
దేశాన్ని అభివృద్ధి పథంవైపు తీసుకువెళ్ళే వ్యక్తులు మనకు తెలియకుండా చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని వెలుగులోకి తెచ్చిన మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤️
@raghavapachigolla4394
@raghavapachigolla4394 Месяц назад
మేడం చాలా ధన్యవాదాలు మీకు ఆ టీచర్లకు వేల వేల సిరస్సభి వందనాలు...కానీ ఎక్కడో భయం వేస్తుంది..ఎందుకంటే టీచర్లను ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ సంస్థల పాఠశాల కళాశాల అధికారులు వారుని అలాగే ఉంచుతారా...??? కానీ ఇటువంటి గురువులందరికి వేల వేల వందనాలు
@laxmannama953
@laxmannama953 Месяц назад
Ma teachers ayite 12 lakhs kaadu..12 hundred kuda pettaru😢 Hats off to you sir
@viswanadhmeduri188
@viswanadhmeduri188 Месяц назад
మానవత్వం పరిమళఇoచిన వ్యక్తులు ❤❤❤🎉🎉🙏🏻🙏🏻
@NAGARAJU-cl6wj
@NAGARAJU-cl6wj Месяц назад
Ma school students కి IFP చూపించాం చాలా చక్కటి వీడియో.. ఇన్స్పిరేషన్ మ్యాటర్
@eGURUmtvNaresh
@eGURUmtvNaresh Месяц назад
మంచి వీడియో…. 🎉🎉🎉
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 Месяц назад
ఎందరో మహానుభావులు అందులో ఆణి ముత్యం లాంటి వారు.మాస్టారు శ్రీధర్ గారికి శతకోటి వందనాలు
@somaiahcheenuru0138
@somaiahcheenuru0138 Месяц назад
ఒక మంచి స్పూర్తిదాయకమైన (ప్రభుత్వ) ఉపాద్యాయులు శ్రీధర్ గారి కృషి ని సమాజానికి పరిచయo చేసిన మీకు దన్యవాదాలు, అలాగే అంతకు ముందు శ్రీధర్ గారి సంకల్పానికి దన్యవాదాలు మరియు అభినందనలు.
@SrikanthMaredu
@SrikanthMaredu Месяц назад
🎉🎉Hats off To TN Sridhar Sir... I'm blessed to student of Sridhar Sir... 🎉🎉🎉....
@malleshammuppa8113
@malleshammuppa8113 Месяц назад
మంచి ప్రయత్నం బాగుంది. ధన్యవాదాలు 🙏
@kashaboinadileep2906
@kashaboinadileep2906 Месяц назад
ఇట్లాంటి టీచర్ ఉండడం వల్ల అదృష్టం సిస్టర్ ఆమె అనేకులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నట్లుగా ఆమె గురించి మాట్లాడండి
@venkatjarbala8443
@venkatjarbala8443 Месяц назад
చాలా గొప్ప టీచర్ మీరు. మీరు చాల మంది టీచర్స్ కి ఆదర్శం🙏🙏
@nelapatlaramesh6044
@nelapatlaramesh6044 Месяц назад
Reallly Inspiring అక్క... As A Teacher what I Feel...🎉
@raobk7605
@raobk7605 Месяц назад
Good information Tulasi Garu Super Super excellent God bless you and your channel 🎉🎉🎉❤❤❤
@suryasashank5724
@suryasashank5724 Месяц назад
ఏమైనా తులసి, మీ వాక్పటిమ అద్భుతము
@nanisampath9998
@nanisampath9998 Месяц назад
నాకు తెలిసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు(sir&madam) ఈ వీడియోను ఫార్వర్డ్ చేశాను ప్లీజ్ వాచ్ చేయండి అని........
@Srinu7407
@Srinu7407 Месяц назад
ఒక ఉపాధ్యాయుడుగా మీరు ఒక అద్భుతం❤
@NeelamSundar86962
@NeelamSundar86962 Месяц назад
ఈ వీడియో Principal Secretary to CM గారికి CM గారి దృష్టికి తీసుకు రమ్మని email ద్వారా పంపాను.
@bknaresh1106
@bknaresh1106 Месяц назад
అక్కడ పిల్లలు పెద్దయ్యాక మిరు ఏమవుతారు అంటే సైంటిస్ట్ అవుతం అనడం లేదు అందరూ డాక్టర్ అంటున్నారు .
@RajeshKumar-ze1zb
@RajeshKumar-ze1zb Месяц назад
నేను కూడా అదే అనుకున్నా. అందరూ డాక్టర్ అవుతా అనే అంటున్నారు. ఒక్కరు కూడా సైంటిస్ట్ అవుతా అనలేదు
@RangaiahKaderla
@RangaiahKaderla Месяц назад
గొప్ప ఆశయం 🙏
@chethanarecordingstudios7037
@chethanarecordingstudios7037 Месяц назад
మా తులసి మేడమ్ ఎప్పటికీ సూపర్ పవర్ అంతే 🎉🎉🎉
@satyasrikanthch
@satyasrikanthch Месяц назад
Super inspiring madam🎉🎉Thank you
@madhusudanm4916
@madhusudanm4916 Месяц назад
💯🙏🙏🙏🙏🙏💯 మనిషి మనిషిగా ఇతని కి మానసా వాచా కర్మణా వారి కి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏💯💯💯💯💯
@SingireddySatheeshwarReddy-SSR
@SingireddySatheeshwarReddy-SSR Месяц назад
Madam your in right direction with work done by you madam and i need more useful video to know about Telangana state talent people etc
@chapidivasudev9170
@chapidivasudev9170 Месяц назад
చాలా మంచి పని, ఆలోచన govt.. ఇలాంటి ప్రయోగశాలాలను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేస్తే.. చాలా బాగుంటుంది.. Thulasi అక్కకి ఇలాంటి videos చేసినందుకు ధన్యవాదములు... జైభీమ్ ✊✊
@arunajyothin5193
@arunajyothin5193 15 дней назад
లేబరేటరీ తో పాటు చక్కని శాస్త్రీయ విద్యకు సంబంధించిన పుస్తకాలు, మూడ నమ్మకాలకు వ్యతిరేక సాహిత్యంతో కూడిన లేబరెటరీస్ ను కూడా. ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.ఆలోచించి వారి పరిధిలో ప్రయత్నం చేస్తే బాగుంటుంది
@arunajyothin5193
@arunajyothin5193 15 дней назад
తులసి గారు సమాజంలోని అవకతవకలపై, అసమాణతలపై ఎక్కుపెట్టిన గళం. ఆమెకు అవసరమైన అండదండలు అందించడంలో కూడా ముందుందాం
@ravindarreddydega2211
@ravindarreddydega2211 Месяц назад
Pls అలాగే అందరి govt teachers daggariki వెళ్లి ఈ విషయాల గురించి వివరిం చి అందరినీ impliment చేసే విధంగా మీరే voppinchalani మనవి అలా చేస్తే మన రాష్ట్రం నుంచి nobel grahithalu వస్తారు
@molugunaresh751
@molugunaresh751 Месяц назад
ఈ రోజుల్లో ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నారంటే ఎవరికి నమ్మకం లేదు 21:07 ఆచార్యదేవోభవ టీచర్ గురు బాధ్యత తో ఉంటే విద్యార్థులు మేదావులు అవుతారు దేశం అభివృద్ధి చెందుతుంది జీతం తీసుకునే గవర్నమెంట్ ప్రైవేట్ టీచర్స్ కు బాధ్యత లేదు ఎవరో ఒక్కరు ఇలా గొప్ప వారు ఉంటారు మనం మారాలి ఈ సమాజాన్ని మార్చుకోవాలి ఇది అందరి బాధ్యత ధన్యవాదములు
@satyanarayanakotta464
@satyanarayanakotta464 Месяц назад
ఒక మంచి కార్యక్రమం మాకు అందరికీ చూపించారు. Thank you మేడమ్.
@vasudevaraoboyina3293
@vasudevaraoboyina3293 Месяц назад
ప్రభుత్వం అతడు పెట్టిన ఖర్చు ను రియింబర్స్ చేసి, అదనంగా మరింత ఆర్ధిక సహాయం చేయాలి.
@understandtospeak
@understandtospeak Месяц назад
Great, sir! Thank you, Thulasi garu, for covering the work of such great personalities.
@Aaryansh89
@Aaryansh89 Месяц назад
అబ్దుల్ కలాం sir peru pettinapude అర్దం అయింది ఆయన ఏ స్వార్థం లేకుండా చేస్తున్నారు అని 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
@Mahesh-pl3hn
@Mahesh-pl3hn Месяц назад
Adhe ambedkar name pedithe milanti kondaru oppukoru bro 😂
@user-bc9uq5qm4y
@user-bc9uq5qm4y Месяц назад
సమాజానికి ఇలాంటి టీచర్స్ కావాలి ధన్యవాదాలు మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mamathamammu7677
@mamathamammu7677 Месяц назад
Sridhar sir..I wishes both of you Congratulations. You will get ' Padmashri Award' in future for you sacrifice and severe service❤❤
@josephs1468
@josephs1468 Месяц назад
Excellent, hat off to shirdhar sir, he is really doing actually what God wanted to do....Lives it valuable by his nobel work.
@NagoorSheik-j1q
@NagoorSheik-j1q Месяц назад
శ్రీధర్ గారికి ముఖ్యం గా తులసి గారి కి ధన్యవాదములు
@mohanamuralipasupuleti8408
@mohanamuralipasupuleti8408 26 дней назад
Some great teachers among us like sridhar sir.I know A science teacher in govt school eacher sri Krishna sai sir in Ramachandrapuram in konasima zilla .He establish Revathi science fondation and conduct wokshops on science practicles whith his own money.His aim is to inculcate scientific temper among children.Students learn science through scince practicles .
@user-ix8hl1tw4h
@user-ix8hl1tw4h Месяц назад
Great teacher tulasi chandu వీడియోలు చాలా బాగుంటాయి
@learninguniverse8451
@learninguniverse8451 Месяц назад
Thats beyond Amazing sir,Hats off to you. Incredible Sir. May u live 1000 years. God bless u
@rathnamkalvoju2478
@rathnamkalvoju2478 Месяц назад
ఎక్స్లెంట్ సార్ మీ ప్రయత్నం మా అందరికీ ఆదర్శం వీడియో కవర్ చేసిన వారికి శ్రీధర్ సార్ కి అభినందనలు🎉🎉🎉
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf Месяц назад
Tulasi Garu, your topic is very good and inspiring. This type of enlightenment is so much required. It is a good video. Expecting more such good videos from you. God bless you.
@venram0406
@venram0406 Месяц назад
This sort of great interviews can be expected from Smt. Thulasi Chandu only. One of the best from her channel which can enlighten and encourage the Teacher and the student community. The efforts and dedication of Sri Sridhar Sir and Co-Teachers who contributed their own money, time, and knowledge for the betterment of the students is always commendable and they all deserve encouragement from the Intellectuals to upkeep the scientific temperament among the students. 🙏🙏
@EshwarNarmada
@EshwarNarmada Месяц назад
ఎంతో ప్రశంసనీయమైన విషయం 🤝
@rameshpilli9408
@rameshpilli9408 Месяц назад
ఆశయం, కృషి గొప్పది ,,,,,కానీ మన corporate system ఇలాంటివారిని,, గట్టిగ నొక్కుతాది,, govt support ఎలాగో ఉండదు
@madhusudanm4916
@madhusudanm4916 Месяц назад
🙏💯💯💯💯💯🙏 ఇది నిజం 💯🙏 ఎందుకు అంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నేను తీ‌సుకు‌న్న జీతం ఎక్కడనుండి వస్తుంది అని ముందు తేలును కోవాలి 🙏💯 మీకు ఇచ్చే జీతం డబ్బులు ప్రజలు దగ్గర నుంచి వచ్చే డబ్బును మీకు ఇస్తున్నారు 💯 కానీ 100కి90మంది ఏందుకు పనికి వారు 🙏💯 ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారి విధుల్లో కరెక్టే గా పని చేస్తూ ఉంటే 🙏💯 మన దేశంలో ఏ దరిద్రం ఉండదు 🙏💯 సస్యశ్యామలంగా ఉంట్టుంది ఇది నిజం 💯💯🙏❤️
@janardhanareddydamodaram4997
@janardhanareddydamodaram4997 25 дней назад
Congratulations to School Staff n Students.🎉🎉
@k.karthikkumar4674
@k.karthikkumar4674 Месяц назад
Excellent. Madem. Now aday. This is most useful to students not only but public society to o
@keshavarao_psychology_pedagogy
@keshavarao_psychology_pedagogy Месяц назад
Dear Sridhar sir and Tulasi Madam Congratulations for both you which showing commitment for Society in your professions so many committed Teachers are working for our children which one are Transforming lives of our children. Congratulations all who are working for our children with their commitment 💐💐💐 Every Teacher has ability to transform himself for the development of child in their subjects Every Science teacher has ability to transform himself like Sridhar sir Child must do the experiment and think why ?what ?how ? Once again Congratulations to Sridhar Sir and Madam with hope you achieve much more Milestones and success which transforms our Society live in better way 🙏 Thank you Tulasi Madam to bringing out a wonderful Motivational story of Sridhar Sir who is giving great experiences for our children which will have great impact in student lives and Society 💐💐💐
@jkmurthy2421
@jkmurthy2421 23 дня назад
Very rare science teacher to get ignited our scientific temper by every student, teacher, and by all of us science by practice by every used thrown away material for very useful in experiments.
@ramuduventaka2264
@ramuduventaka2264 25 дней назад
Congratulations n grateful to Mr.Sreedhar n his wife for your unique n noble endeavor in setting science lab for the benefit of govt school students, to promote scientific temper amongst students, which is primarily essential in India in the context of adverse n disastrous impact of superstitions in the society. 🙏🙏🙏🙏🙏🙏👏 Special thanks to Ms. Thulasi Chandu Madam for organizing an interview. 👏
@shaiksyedpashah6191
@shaiksyedpashah6191 Месяц назад
Very good thought sir.. 💐💐💐💐
@narasimharaotv6023
@narasimharaotv6023 Месяц назад
Really great 👍👍👍
@vrkanuri6308
@vrkanuri6308 Месяц назад
Amma tulasi..in every family a daughter like you must become and focus talented persons through media. Near by china got 34 lakhs patent rights they bagged. Where are we? Not children those who teach in govt.they are ultimate responsible.only 20 percent are good the rest what they know. I bless you tulasi.
@gongatapallisalmanraju4747
@gongatapallisalmanraju4747 Месяц назад
Thulasi madam. Good evening .Iam Salman Raju.MEO in Srisathyasai Dt. Thankyou very much for the inspirational video.
@geethareddy9720
@geethareddy9720 Месяц назад
Great effort by sridhar sir and tulasi garu
@manjunathprakash7579
@manjunathprakash7579 Месяц назад
Great sridhar garu. Thanks for bringing this Thulasi garu. Please visit Agastya international foundation Kuppam.
@Bhaskar073
@Bhaskar073 Месяц назад
Super Sir Good Inspiration
@Girija_052
@Girija_052 27 дней назад
Amalapuram vivekananda school lo kuda ilane run ayyedi madam nenu highschool chadvukune days lo 15 yrs back raman foundation name tho holidays lo dgarlo village lo chadvtuna govt school students ki free ga science, maths, english nerpinchevalu, experiments cheinchevalu, competitive exams ki classes chepevalu. Eeroju nenu successful ga unna ante they're the reason . I am very thankful to them 😊🙏
@muthyalatejaswinimuthyalat7688
@muthyalatejaswinimuthyalat7688 Месяц назад
Great teacher Great work sis Am also excited to visit this lab
@PLSR-ow9vu
@PLSR-ow9vu Месяц назад
Your contribution towards society is remarkable. Really you are doing good job. You're covering all subjects with evidential value
@harinarayanaraopillalamarr8246
@harinarayanaraopillalamarr8246 Месяц назад
Sridhar sir is very great. Thank you Tulasi Chandu for bringing such a fantastic video.
@sivakumaribojedla6420
@sivakumaribojedla6420 Месяц назад
Great teacher.... 👏🏻👏🏻🙏🏻
@user-tk4np9ik9x
@user-tk4np9ik9x Месяц назад
Inspirational to all teachers
@rajaiahdamera
@rajaiahdamera Месяц назад
Super sir , Your effort are amazing.
@yashwanthnanda3501
@yashwanthnanda3501 Месяц назад
Super Sis .Thanks for making this very much useful and informational video
@jags4joy
@jags4joy Месяц назад
What a positive, powerful and humble humanbeing he is...
@rameshcheedaragadda9515
@rameshcheedaragadda9515 Месяц назад
ఈ సమాజానికి మీరు అవసరం సార్
@naveensai7178
@naveensai7178 Месяц назад
Nice step towards society progress. Thanks and wish you all the best for your responsibility.
@vishnudevanoori9640
@vishnudevanoori9640 Месяц назад
ఆయన మాకు టీచింగ్ చేశాడు......మాకు చాలా గర్వకారణం
@subbaratnalu4077
@subbaratnalu4077 Месяц назад
Nice information mam,Sridhar sir hats off
@socialsrinivassir7552
@socialsrinivassir7552 Месяц назад
Hatsoff to శ్రీధర్ sir
@p.v.v.ramanamurthy4314
@p.v.v.ramanamurthy4314 Месяц назад
Excellent, Inspiring video mam
@sujathag2399
@sujathag2399 Месяц назад
You are so great sir. God bless you sir. Thank you Tulasi garu
@lakshminarayanag4150
@lakshminarayanag4150 Месяц назад
Jesus Christ loves you 👍
@VKZOOLOGY
@VKZOOLOGY Месяц назад
Salute to this teacher & his team. 👏🏻👏🏻👏🏻
@Ranjith_Aeku
@Ranjith_Aeku Месяц назад
Truly amazing...
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 13 дней назад
Very good teacher
@SrikanthMudhiraj9
@SrikanthMudhiraj9 Месяц назад
తులసి అక్క నువ్వు మహబూబ్నగర్ కీ వచ్చేముందు కాస్త ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా అక్క..
@bramakrishna7635
@bramakrishna7635 Месяц назад
శ్రీకాంత్ తులసి అక్క వచ్చేది ముందే తెలిసి ఉంటే కలిసే వాళ్ళం కదా
@SrikanthMudhiraj9
@SrikanthMudhiraj9 Месяц назад
@@bramakrishna7635 yes అన్న
@ThulasiChandu
@ThulasiChandu Месяц назад
Miss you all , next time vache mundu community lo post chestha 😊
Далее