అలీ గాడు కాల్ చేసి ఒక్కటే మాట అన్నాడు | Pawan Kalyan First Time React ON Ali Resign | Always Cinema #pawankalyan #ali #janasena #janasenaparty #alwayscinema
పవన్ సార్ ఆలి గారిని నమ్మకండి అధికారం ఉన్నప్పుడు ఒకలా అధికారం లేనప్పుడు ఒకలా విలువలు లేని రాజకీయాలు చేసే ఆలీ గారు ఆయన మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నారు ఒక్కసారి గుర్తు చేసుకోండి pavan sir
ఎవరైనా ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చి వాటిని మర్చిపోతారు..... కానీ చెప్పినవే కాక చేప్పనివి కూడా చేయిస్తానని చెప్పే నాయకుడు ఎవరూ పుట్టలేదింకా..... కానీ అలాంటి నాయకుడు పవన్కళ్యాణ్
Sir PK garu...alage prati urilo oka chinna shilpakala vedika kattandi sir....ppl can instal their shops and children can show their talents during weekends
Pavan garu meeku kavalsinantha janasainyam vundhi kabatti prathi voorilo schools lo staff full ga vunnara vunte time ki vasthunnara hospital s lo staff vunnara vunte vasthunnara Anni office lu 9 o clock varaku open avuthunnaya scholarship sarigga vasthunnaya hostel facility vundha Ane bhadhyatha appaginchandi please
Pakka ayana chustae surya movie okati politics gurinchi Eppudu janalu ela react avalo cheptadu ade gurtuchestundi But reality fans never looks for signs they always follow their leader
థంబ్నెయిల్కి, లోపల వీడియోకి సంబంధం లేదు. చూసేవాళ్ళు వెర్రివాళ్ళు అనుకుంటే తప్ప చానెల్ వాళ్ళు ఇలా చేయరు. ధయచేసి అందరు ఇలాంటి వీడియోలను dislike చెయ్యండి.