Тёмный

ఇండియా అంటే తెలియకుండానే రాజకీయాల్లో రాహువు ప్రవేశం! 

Govinda seva
Подписаться 133 тыс.
Просмотров 16 тыс.
50% 1

ఇప్పుడిప్పుడే కాస్త హిందుత్వం గురించి గొంతులు లేస్తున్నాయ్,ఆ గొంతుల్ని శాశ్వతంగా నొక్కే ప్రయత్నం చేస్తున్న మతోన్మాద శక్తులు, అందుకే ఈ వీడియో🚩

Опубликовано:

 

1 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 258   
@Srkmns125
@Srkmns125 12 дней назад
క్రైస్తవులు బైబిల్ చదువుతారు, ముస్లీంలు ఖురాన్ చదువుతారు మా‌ హిందవులు మాత్రం భగవద్గీత అంతిమయాత్రలలో పెట్టడానికే వాడుతాము.. రామాయణం చదవము రామునికి హత్యా పాతకం అని ఒకాయన చెప్తే నమ్మేస్తాం.రాసలీల పదానికి మేమే తప్పు అర్థాలు తీస్తాం.. సినిమాలలో కర్ణుడిని, రావణాసురుని గొప్ప చేసే సినిమాలకు మేమే ముందు వెళతాము.. రకరకాల వారాహి, ప్రత్యంగిరా పూజలు గృహస్థులకు తగవు అన్నా వినము..ఇతర మతాల వాళ్లు వారం వారం వాళ్ల ప్రార్థనలకు వెళ్తారు మాకు కష్టం వచ్చినప్పుడు అది తీర్చడానికే దేవాలయం, రేపు పొద్దున్న ఆ మతంలో ఫలితాలు త్వరగా వస్తాయి అంటే మారిపోతాం.వీటిని వ్యతిరేకించే వారిని హిందు ద్రోహులని ముద్ర వేస్తాము
@balaco1154
@balaco1154 12 дней назад
భ్రాహ్మణుల్ని, కోమాట్లని, రెడ్డీలని, కమ్మల్ని, గొల్లలని, చాకలని, కుమ్మరిలని, మాల, మాదిగలని ఏమి అనలేదు,... Rahul parliament లో హిందువులని అన్నాడు.... కానీ ఈ కులాన్ని అనలేదు అందుకే ఒక్కడు బయటకు రాలేదు.... ఈ ప్రబుద్దులు చాగంటి, గరికపాటి లాంటి వారి తో క్షమాపనాలు చెప్పించుకున్నారు కానీ.... హిందూ బొందుగాళ్ళు అన్నా కూడా.... Hindus క్రిమినల్స్ అన్నా rahul నీ ఏమి అన్నా అడగరు....
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 10 дней назад
చక్కగా చెప్పారు !!!👌👌👌
@vaniprasad287
@vaniprasad287 12 дней назад
ఎంత చెప్పినా కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టుంది మన హిందువులిది
@nagubandisavita7786
@nagubandisavita7786 12 дней назад
మీ ఆవేదన లో అర్ధం వుంది, ముస్లిమ్స్ వున్న ఐక్యత మన హిందువులు లొ లేదు హిందువుల ఆలోచన లో మార్పు ఎప్పుడు వస్తుందో ఆ కృష్ణ పరమాత్మ కే తెలియాలి 🤔, మీకు ధన్యవాదములు 🙏🏻
@prameeladontula9839
@prameeladontula9839 12 дней назад
జాగో హిందూ జాగో 👍 వీడు(రాహుల్ ఖాన్) ప్రతి సారి విషం కక్కుతునే వున్నాడు హిందువులకు వ్యతిరేఖంగా!! అయిన ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం!! జాగో హిందూ జాగో 👍 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@Ramyareddy-no2gu
@Ramyareddy-no2gu 12 дней назад
Nijam
@PAPESHWAR4246
@PAPESHWAR4246 12 дней назад
కాంగ్రెస్ కి ఓటేసిన హిందువులకు సిగ్గు శరం లేదు మనమేం చేస్తాం అక్క🙏🙏 కల్కి భగవానుడు చూసుకుంటాడు లే 😍
@tanajihere706
@tanajihere706 12 дней назад
మీ దయ వలన మాకు కూసింత దేశ భక్తి కూసింత ధర్మం, జ్ఞానం, ధైర్యం,, దేశ భక్తి కలుగుతున్నాయి. బృందా తల్లీ ❤️❤️❤️. శ్రీ మాతా చరణారవిందం 🌷🙏🌷.
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j 12 дней назад
భలే వాయించి పడేసారు అమ్మ మన హిందువులకు ఇప్పటికైనా బుద్ధి రావాలి ఇన్ని జరుగుతున్నా మనం ఎదిరించ పోతే మనకన్నా చేతకాని వాళ్ళు ఎవరు ఉండరు ఇకనైనా మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం
@priyashekar5008
@priyashekar5008 12 дней назад
నేను కూడా ఈ వీడియో చూసేటపుడు మీరు చూడాలి ధిని మీద వీడియో చేయాలి అనుకున్నా హమ్మయ్య మీరు చూసారు వీడియో ఐయామ్ హ్యాపీ.. ఈ వీడియో చూసి మీకు ధన్యవాదాలు
@GurramSrinivas-ux7nw
@GurramSrinivas-ux7nw 12 дней назад
ఈ దేశానికి ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీ
@mahima8900
@mahima8900 12 дней назад
100%
@donakondapraveena3802
@donakondapraveena3802 12 дней назад
Nijame
@prameeladontula9839
@prameeladontula9839 12 дней назад
జాగో హిందూ జాగో 🙏 వీడు(రాహుల్ ఖాన్) ప్రతి సారి విషం కక్కుతునే వున్నాడు హిందువులకు వ్యతిరేఖంగా!! అయిన ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం!! జాగో హిందూ జాగో 👍 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@KunchaalaRamanaiah81
@KunchaalaRamanaiah81 12 дней назад
No, the real enemy is "Sleeping HINDU" , who doesnot react in any condition.
@Jayapadala07
@Jayapadala07 12 дней назад
S
@ravalivlogs5688
@ravalivlogs5688 12 дней назад
నమస్కారం అమ్మ, మీరు shorts చేయండి మేము కూడా మా స్టేటస్ లో పెట్టుకుంటాం కొంత మంది అయినా మరతారేమో, జై శ్రీ కృష్ణ
@vaniprasad287
@vaniprasad287 12 дней назад
చాలా భాధగా ఉంది అమ్మ వాళ్ళని ఎలా ఎంచుకుంటారు నిన్నటిని నుంచి చాలా భాధగా ఉంది అమ్మ
@prabhakarareddy3898
@prabhakarareddy3898 12 дней назад
ఆయన ముస్లీమ్ డిఎన్ఎ కదా
@VijayaLakshmi-cb5es
@VijayaLakshmi-cb5es 12 дней назад
🙏😁పొగుడుతూనే తిడుతూ మాట్లాడినా కొంత మంది గొర్రెలకు అర్థం అవదు అది హిందువులు అంటే 😁😁😁👍🙏జై శ్రీ రామ్
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 12 дней назад
భలే వాయించాడు అక్క ఇప్పుడైనా సిగ్గు వస్తది ఏమో చూడాలిసిగ్గులేని బ్రతుకులు బతుకుతున్నాంమీరన్న ప్రతి మాట ఆణిముత్యమేఈ సెక్యులర్ హిందువులు నిజంగానే దద్దమ్మలు నేను ఈరోజు ఇద్దరిని ఎదిరించిన అక్కఅంటే మన గోవిందు గురించి మాట్లాడుతున్నారు తప్పుగా మాట్లాడితే వార్నింగ్ ఇచ్చాను😓😓😓😓😓కానీ బాధగా ఉందినా ముందు ఇద్దరు మాట్లాడుతున్నారంటే ప్రపంచంలో ఇంకా ఎంతమంది అలా చెత్తగా మాట్లాడుకుంటున్నారు ఏమో
@jyothijonnavittula8380
@jyothijonnavittula8380 12 дней назад
ఇంత ధైర్యం గా వ్యంగం గా చెప్పారు మీరు శభాష్ సోదరి కానీ, ఎవరైనా ఆత్మ పరిశీలన చేసుకుంటారంటారా? ఒకరు మారినా సంతోషం.
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 12 дней назад
సోది రామాయణం, చాట భారతం, ఏంటి ఈ భజన, పంగ నామలు, పతివ్రత, ఇలాంటి పదాలు విన్నప్పుడు నిజంగా కోపం భాద రెండు వస్తాయి.... ఇవి అసలు వాడుక లోకి ఎలా వచ్చాయో.....
@maheswaribeeraboina-ms6ei
@maheswaribeeraboina-ms6ei 9 дней назад
అమ్మ మనం ఇంత దొర్వుభాగ్యంలో ఉన్నామో. మీ వీడియో చూస్తుంటే నాకు ఏడుపువస్తుంది. మనం ఎంత నీచమైన పరిస్థితులు ల్లో ఉన్నామో.
@pastammahesh6453
@pastammahesh6453 12 дней назад
బహు బాగా చెప్పారు.
@user-ry4lj2rj6x
@user-ry4lj2rj6x 12 дней назад
కాంగ్రెస్ పార్టీ లో హిందువులు ఉన్నారా లేక మొత్తం వేరే జాతి వాళ్లేనా ఇన్నాళ్లు బీజేపీ మీద పడి ఏడ్చారు ఇప్పుడు ఏకంగా హిందువులు అని పేరు పెట్టి మాట్లాడుతున్నాడు ఈ రాహుల్ ఖాన్ సీఎం రేవంత్ రెడ్డి హిందువా లేక వేరే నా పదవి కోసం ఎంతకైనా దిగజారి పోతున్నారు ఈ రాజకీయ నాయకులు కఠిన చట్టాలు వచ్చేదాకా ఇలాగే రెచ్చిపోండి
@prameeladontula9839
@prameeladontula9839 12 дней назад
తెలంగాణ లో సచ్చిపోతుంది అనుకున్న పార్టీ కి వూపిరి పోసాడు దరిద్రుడు ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం . బీరుకి బిర్యానీకి అమ్ముపోయిన ధౌర్భాగ్యపు హిందూవులు. వీడు(రాహుల్ ఖాన్) ప్రతి సారి విషం కక్కుతునే వున్నాడు హిందువులకు వ్యతిరేఖంగా!! అయిన ఇంకా ఇటలీ దయ్యాల బూట్లు నాకే యెదవలున్నారు వీళ్లు మన దేశానికి పట్టిన దరిద్రం!! జాగో హిందూ జాగో 👍 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@Venkateshwara868
@Venkateshwara868 12 дней назад
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి ధర్మో రక్షిత రక్షితః
@jaganmohan2222
@jaganmohan2222 12 дней назад
MODI SIR IS GREAT ...🙏🙏
@rajeswariravu8318
@rajeswariravu8318 12 дней назад
మీరు నిజం. చెప్పారు. నాకూ చాలా. బాధ గా ఉంది. అమ్మ. మన. హిందువుల. అందరూ. వేరే. మతం లో కి. Maaripothunaru. అలాగే. మన goovulanu Bali. Isthunaru. చాలా చాలా బాధ గా. Undi.
@sujathachinnari464
@sujathachinnari464 11 дней назад
😊 మన గురించి మనం తిట్టుకోవడం లో ఏం తప్పులేదు
@PK-jp1ji
@PK-jp1ji 11 дней назад
భలే వాయించి పడేశారు సత్యభామ గారు.. కృతజ్ఞతలు మీకూ....
@prasaddasarp114
@prasaddasarp114 12 дней назад
"సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 12 дней назад
మీకు కూడా శుభసాయంత్రం ప్రసాద్ గారూ!
@prasaddasarp114
@prasaddasarp114 12 дней назад
​@@prabhakarsastrysastry1445 పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభరాత్రి 💐🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 12 дней назад
​@@prasaddasarp114 మీకు కూడా శుభరాత్రి
@natureoftheworld67
@natureoftheworld67 7 дней назад
Hare krishna Hare Rama 🙏 💐
@vallakavikalavathamma
@vallakavikalavathamma 12 дней назад
🙏అమ్మ మీరుఎన్ని చెప్పినా మనకు సిగ్గు లేదు తల్లి
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 11 дней назад
🕉🚩🇮🇳🙏Jai Shri Ram, Bharat Matha Ki Jai, Jai Ho Arya Sanatan Vaidic Dharma, Jayatu Jayatu Hindu Rashtram, Jai Bhavani Veera Shivaji, Jai Ho Chhatrapati Sambhaji Maharaj, Jai Ho Punyashlok Maharani Ahilya Bai Holkar ji, Jai Ho Veer Savarkar ji.🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.
@sravanthip8104
@sravanthip8104 12 дней назад
ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం రాహుల్ మీద కేసు పెట్టచ్చా
@bharathinarayana9938
@bharathinarayana9938 12 дней назад
పెట్టవచ్చు.
@ganjisrinivas762
@ganjisrinivas762 12 дней назад
అమ్మా రాజకీయం మాట్లాడారు. చాలా సంతోషం మన హిందూవులు దేవుళ్ళుకు పూజలు చేస్తారు కానీ రామాలయం వ్యతిరేకంగా లాయర్ల ను పెట్టిన ఖాన్ గ్రేస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారు . కాబట్టి హిందువులకు కనువిప్పు కలిగించాలి. జై శ్రీరామ్ 🚩🚩
@BalaChitturu-gp6lv
@BalaChitturu-gp6lv 11 дней назад
హిందువుల కి పొరుగింటి పుల్లకూర రుచి అమోఘం గా ఉంటుంది....e సంగతి రాహువు కి తెలీదు కాబోలు
@Deviprameela_
@Deviprameela_ 9 дней назад
అమ్మనీ ఈ మాటలు విని కూడా మారకపోతే వాళ్ళ ఇజన్మలో మారినట్టి గొవైలె🙏🏻
@user-uk7up1vd9u
@user-uk7up1vd9u 9 дней назад
Very good speach. God bless you with long life.
@srinivasswaroop5423
@srinivasswaroop5423 11 дней назад
JAI SRI RAM
@janakikandula286
@janakikandula286 12 дней назад
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 12 дней назад
దేవాలయాలని కూలగొట్టినప్పుడు దాన్ని నేరంగా పరిగణించి వెంటనే ప్రభుత్వం ప్రతిస్పందించాలి.ప్రభుత్వంలో హిందువులు లేరా.ఒకసంస్థగా ఏర్పడి స్పందించకపోతే వ్యక్తిగతంగా స్పందన ఎలావస్తుంది.హిందూసంస్థలే స్పందించాలి.అవి సాధ్యమైనంత ఎక్కువమందిని సభ్యులుగా చేర్చుకోవడానికి ప్రయత్నించాలి.ముస్లిములు శుక్రవారప్రార్థనలవల్ల ఏకం అవుతున్నారు.
@tanajihere706
@tanajihere706 12 дней назад
శంకర అద్వైతు 18 పురాణాలలోను కొంతయినా కల్పితం ఉంది. ఇది నిజం కావాలంటె వేదం చదువుకొ... ఇంకా లలితా సహస్రనామ‌ 32. వ శ్లో కానికి అర్ధం తెలుసుకునే ముందు చదివే వారికి భక్తి, శ్రద్ద, ధర్మం అంతొ ఇంతొ జ్ఞానం ఉండాలి. శ్రీ మాతా చరణారవిందం 🌷🙏🌷.
@tanajihere706
@tanajihere706 12 дней назад
లలితా సహస్రనామ స్తోత్రం లోని 32 వ శ్లోకానికి అర్ధం చెపుత విను లలితాదేవి గోళ నుంచి దశ అవతారాలు వచ్చాయి‌ అని ఉంది‌ నిజమే కానీ లలితాదేవి త్రిమూర్తులు + దేవతలు + రుషులు ప్రార్ధన చేస్తె వచ్చారు. ఆ శక్తులు వేరు దేవీ శక్తులు దశ శక్తులు కిందికి వస్తాయే కాని విష్ణు మూర్తి అవతారాలుగ చెప్ప కూడదు. లలితా దేవికి ముందు కూడా త్రిమూర్తులు ఉన్నారు. నాకు లలితా దేవి ముందు విష్ణు మూర్తి తక్కువ అనే భావం లేదు లలితా దేవి మాత్రమె గొప్ప అని చెప్పాను చెప్ప కూడదు అది అజ్ఞానం.
@Ligmaposter
@Ligmaposter 10 дней назад
I’m really crying 😭
@Uday-xf3uw
@Uday-xf3uw 10 дней назад
అమ్మా చాలాబాగా చెప్పారు, ఎప్పటికి మారారు, వాడివరకువచ్చి పీకలు కోస్తుంటే అప్పుడు ఈ వేదవులు గగ్గోలు పెడతారు,ఎప్పటికి చలనం రాదు, వందలమంది ముస్లింసు భారతకు వచ్చి కోట్లమంది హిందువులను భయపెట్టరు చంపేరు, మతం మార్చారు అంటే హిందువులను ఏమనాలి? ఎప్పటికి చలనం లేనివాడుని హిందూ అంటారు. హర హర మహాదేవ.
@sureshd3249
@sureshd3249 11 дней назад
Satya bhama garu meru ee vishayam gurinchi matladu taru anukunna Jai sriram tq so much
@laxmigopal3560
@laxmigopal3560 12 дней назад
Subha sayatharam brunda garu🌹
@peddijanaki7664
@peddijanaki7664 10 дней назад
దేశానికి ప్రధమ శత్రువు హిందువులే
@bhairuaruna5075
@bhairuaruna5075 11 дней назад
🙏🙏 jai sri ram
@gundaprasad5013
@gundaprasad5013 11 дней назад
అమ్మ 🙏
@sahadevperika9830
@sahadevperika9830 9 дней назад
అమ్మ ఇది భారత దేశం....అన్ని మతాలు ఉంటాయి.....పార్లమెంట్ లో ముస్లిం క్రిస్టియన్ హిందూస్ ఉంటారు తల్లి ..........హిందూస్ మాత్రమే ఉంటారు అంటే నీ భ్రమమాత్రమే తల్లి ...
@saralamallela2916
@saralamallela2916 12 дней назад
🙏🌹జైశ్రీరామ.🌹🙏ప్రతి హిందూవు కుటుంబం బాధ్యతలను ఏవిదంగానైతే చూసుకుంటారో అదే విదంగా మన భాద్యతగా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం మన కర్తవ్యం.మన హిందూ ధర్మం మన జీవితంలో కాచితంగా ఒక భాగం.హిందువులందరు మేలుకోని మన వంతు కృషి చేస్తే హిందూ ధర్మం నిలబడుతుంది.ఓ హిందూ మేలుకో.అడుగు ముందుకు సాగని 🚩జైహింద్🚩
@foodstock-vimala
@foodstock-vimala 12 дней назад
హరే రామ హరే కృష్ణ 🙏🙏
@gangaramaddandi9277
@gangaramaddandi9277 9 дней назад
Jai shree Ram 🙏🙏🙏🙏🙏
@user-ij4ft7hz4n
@user-ij4ft7hz4n 12 дней назад
Excellent 🚩🔱🇮🇳🔱🚩
@nagadevi2007
@nagadevi2007 12 дней назад
Baaga chepparu andi
@ramprasadp4027
@ramprasadp4027 10 дней назад
మార్పు వస్తాది, వస్తుంది అని ఆశిస్తున్నాను.
@jaihindjaisriram687
@jaihindjaisriram687 12 дней назад
Tq sathyamma ee vedio chesinanduku❤
@adithya369.1
@adithya369.1 11 дней назад
ఏమ్మా..... ఎంత మంది ఇండియా నుంచి వెళ్ళి...అమెరికా లండన్ దేశాల్లో అధికారం చేస్తున్నారు...
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 12 дней назад
😢😢😢, హరేకృష్ణ 😊❤
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 12 дней назад
Tqu so much🤝 Amma
@Siripuramlaxminarayana
@Siripuramlaxminarayana 7 дней назад
హిందువులు వేల సంవత్సరాలు అక్రమణదారుల అణిచివేతకులోనై బాధలు పడ్డారు స్వాతంత్రం వచ్చిన నుండి కాంగ్రెస్ పాలన కూడా హిందువులను అణిచివేసినది హిందూ గొంతును నులిమి వేసినది హిందూ ధైర్యం సన్నగిల్లినది ఎలాగో అలాగా బ్రతకడం నేర్చుకున్నారు ఇప్పుడిప్పుడే హిందువు తన యొక్క స్థితిని గ్రహిస్తున్నాడు హిందువు మేలుకుంటే భారతదేశం హిందూ దేశంగా మారుతుంది సర్వమానవళి సుఖశాంతులతో బ్రతుకుతారు భారత్ మాతాకీ జై
@k.vanisri7640
@k.vanisri7640 12 дней назад
అమ్మా, మీ మనసు ఎంత బాధపడితే ఇలా చెప్పేరో అనుకుంటే చాలా బాధ కలిగింది 😢
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 12 дней назад
🙏🙏🙏
@user-kc3dq5ty1k
@user-kc3dq5ty1k 7 дней назад
1000% correct
@nuthalapatimalleswari8316
@nuthalapatimalleswari8316 11 дней назад
Govindaa govindaaa
@KotiEswari
@KotiEswari 11 дней назад
Amma 🙏 plss ee vishayala meeda shorts cheyyandi Amma 🙏 Jai shree Raama 🌹🌹🙏🙏
@kaarthikk3205
@kaarthikk3205 12 дней назад
Good 🙏
@venkatanageswararaom5767
@venkatanageswararaom5767 11 дней назад
మనకి సిగ్గు లేకపోవడం వల్లే వీళ్లని నెత్తిని ఎక్కించుకుని ఈ దిక్కుమాలిన పరిస్థితులు కొని తెచ్చుకున్నాం.
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 12 дней назад
జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్
@aparnap259
@aparnap259 11 дней назад
You are correct
@srichandanasuthram
@srichandanasuthram 11 дней назад
Hare Rama Hare krishna
@spvramana7783
@spvramana7783 12 дней назад
Jai Sriram! Jai Hind!
@madhavitagala9376
@madhavitagala9376 12 дней назад
చాలా correct గా చెప్పేరు అమ్మ 🙏🙏
@sridevinalubala9959
@sridevinalubala9959 12 дней назад
👍👍👍👏👏🙏💯
@KarnamRani
@KarnamRani 12 дней назад
Jai Sriram Jai Bharat Jai Hindu
@padmakarun1070
@padmakarun1070 12 дней назад
Jai Shree Ram
@raghunandann433
@raghunandann433 12 дней назад
Chala baga chepparu
@amshalasumalatha3222
@amshalasumalatha3222 12 дней назад
Jai shree Ram 🙏🙏🙏
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x 12 дней назад
😢😢😢 🙏🙏🙏🙏
@kpattabhiramapillai1412
@kpattabhiramapillai1412 12 дней назад
,90% nijam
@Trivikram226
@Trivikram226 12 дней назад
Jai Sri Ram 🙏🙏🙏🙏
@WOW-xi1op
@WOW-xi1op 11 дней назад
Very good...
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 12 дней назад
జై శ్రీ రామ్ 🌹🙏shubhasayantram తల్లి వీళ్ళను ఎలా వదిలేస్తే హిందుత్వం మనా ఖండంలోనే లేకుండా చేసేస్తారు నాకు చాలా బాధగా వుంది తల్లి
@prasaddasarp114
@prasaddasarp114 12 дней назад
జై శ్రీరామ్ 🌹 🙏 🙏 శుభసాయంత్రం అమ్మా 🌹 🙏 చాలా బాధగా ఉంది అని టైప్ చెయ్యండి.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 12 дней назад
​జై శ్రీ రామ్ 🌹🙏 shubhasayantram anyyagaru. సరిచేసాన్ చూడండి ధన్యవాదాలు లోపాన్ని తెలియచేశారు 🙏
@prasaddasarp114
@prasaddasarp114 12 дней назад
@@DurgajiParamata-hd2yj 👍
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 12 дней назад
జై శ్రీ రాం అక్క ❤️❤️🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 12 дней назад
జై శ్రీ రామ్ 🌹శుభరాత్రి annayyagaru🌹🙏🙏​@@prasaddasarp114
@surekhask2884
@surekhask2884 10 дней назад
నిజమండి మేడం ఈ దేశానికి ప్రథమ శత్రువు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇట్ల ఉండకూడదు మనదేశంలో
@kalpanabandari3921
@kalpanabandari3921 12 дней назад
Hare.krishna
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 12 дней назад
Jai Shree Ram 🙏🙏🙏
@padmaanjali3774
@padmaanjali3774 12 дней назад
జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్
@Lathapundla
@Lathapundla 12 дней назад
hare Krishna Jai sriram 🙏🙏🙏
@BhavaniThoughts7
@BhavaniThoughts7 11 дней назад
Mastu chapinv akka.nv super asalu
@buddhulasangeetha6251
@buddhulasangeetha6251 11 дней назад
Chala Baga chepparu madam 👏👏👏😂
@sujathachindam1692
@sujathachindam1692 12 дней назад
గోవిన్దాయ నమః
@Lalith-vz8em
@Lalith-vz8em 12 дней назад
9:35 😢😮 edustunaru ..
@sreevasthavbandaru4313
@sreevasthavbandaru4313 11 дней назад
నిజం చెప్పాలి అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలో ఎం తప్పు లేదు.... మీరు సరిగ్గా వినాల్సింది.... మీరు బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నారు బానే ఉంది... బీజేపీ ఎప్పుడు కూడా హిందువులకి న్యాయం చేసింది. మనం నదులు ని పూజిస్తాం కానీ అవే నాధులని నాశనం చేస్తాం..... అమ్మాయిని దేవత ల పూజిస్తాము కానీ అదే అమ్మాయిలని మానభంగం చేస్తాం.... సనాతన ధర్మం అంటే విలువలు నేర్పేది రాజకీయం కాదు..... కులాలు పుటించి మనుషుల్ని కూడా విడగొట్టం..... హిందువులు అంటే బక్రీద్ పండగ రోజు పుట్టే వాళ్ళు కాదు... ప్రతిక్షణం విలువలతో బతకాలి.... నిజమైన ఏ మత్తస్తుడు అయినా పర మతాన్ని దూషించడు..... హర హర మహాదేవ్ 🙏
@shyamalakoppole5166
@shyamalakoppole5166 12 дней назад
Jai Sri krishna
@wolff_gaming
@wolff_gaming 12 дней назад
🙏🙏🙏 అమ్మా
@raghunandann433
@raghunandann433 12 дней назад
Memu kuda mee abhimanini madam garu ...chala baga chepparu
@vaniswamy8951
@vaniswamy8951 11 дней назад
Britishers in Indian avatar. Divide and rule policy. Very well said madam . My thoughts are also are the same
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 11 дней назад
సత్యభామ గారు బలే చెప్పారు 😂😂 బిందూవుల గురించి. మనం కూడా మతాల మరక గొఱ్ఱ్ఱెలగా హిందూస్తార్ (పాస్టర్) , హిందుల్లా(ముల్లా)జాబ్స్ పెట్టీ 24/7 జనాలను అదుపులో పెట్టుకోవడం చేస్తే తప్ప జాతి ఉండదు
@krishnastubhagavanswayam5258
@krishnastubhagavanswayam5258 12 дней назад
Jai srimannarayana 🙏
@mucharlabharathi94
@mucharlabharathi94 12 дней назад
జై శ్రీరామ్ సత్యభామ గారు
@harshithachetlapally451
@harshithachetlapally451 11 дней назад
Nijam ga aatya bhama garu bhale matladarandi asalu super andi Rahul gandi garini enni anna aayana ante waste
@peddirenuka5546
@peddirenuka5546 12 дней назад
Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shuba sayanthram ❤🥰🙏amma mana hinduvulaku unna rogame adi thalli manamu baagu padaka poina parledu kaani avathali vaadu baagu padakudadhu
@user-yr7bo7fw7e
@user-yr7bo7fw7e 12 дней назад
Ama meru chepindhi correct.desham yekada pothinadhi. Chepithe yevaru venaru aantha swarutham. Mana kadupunedhi chalu. Aanatlu untaru.
@satyavanid2753
@satyavanid2753 10 дней назад
రాజకీయాలు వద్దమ్మా..
@hemadurga4327
@hemadurga4327 12 дней назад
😢😮
Далее
마시멜로우로 체감되는 요즘 물가
00:20
Просмотров 21 млн
마시멜로우로 체감되는 요즘 물가
00:20
Просмотров 21 млн