ఇది స్టోరీ కాదు ఈ దంపతులు చెప్పిన పచ్చి నిజాలు|| Ms Sridevi#anchorsridevi @Helping Sridevi Thank You For Watching.........! Follow Us On FaceBook : / sridevianchor Instagram : / sridevihelping #AnchorSridevi #SrideviHelping
మీ తల్లి తండ్రులు ఎంత పుణ్యం చేసుకుంటే మీలాంటి కూతురు పుట్టింది అక్కా.. ఎదుటి మనిషి కష్టాన్ని తీర్చే మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు ఏ కష్టాలు రాకుండా చూడాలని కోరుకుంటున్నాను 🙏
నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్లని చూడటం , పాపం ఆ అమ్మ కి కష్టాలే ఆయన మాటలు వింటుంటే బాధ్యత లేని వారు గా అనిపించింది , ఇప్పటినుంచైనా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నాను , What you said is 💯 correct,, వాళ్ల పరిస్థితి తెలుసుకొని అమ్మ బాధ చూడలేక , వాళ్లకు సహాయం చేసినందుకు చాలా చాలా చాలా చాలా thank you really u done great job 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Sridevi thali nuvu nakana chinadanivi kani ne manassu adhunika motherthereessa vi thali god bless you nindu nurelu nuvu chaka ga vundali thali ne valana entho mandiki vupayougan thalli ❤❤❤❤❤