తమ్ముడూ లోను డబ్బుతో ఇల్లంతా వచ్చినంతవరకు ఖర్చు పెట్టి జాగ్రత్తగా చూసుకోండి ఆడంబరంగా కట్టుకుని ఇంకా ఇబ్బందులు పడకుండా ఉండాలి మీరు మనది అనేది చిన్నదిగా ఉన్నా అది మా ఇల్లు అని ఉంటే చాలు
హాయ్ జాన్సీ,తమ్ముడూ,పిల్లలూ👋👋👋👋 జాన్సీ , మీ అన్నకు ఏమైంది . చెప్పటానికి ఇబ్బంది లేక పోతే వివరం చెప్పండి . ఇప్పుడు బాగున్నారు అని చెప్పావు ok . ఇక ఇంటి పని విషయానికి వస్తే తమ్ముడూ , అప్పుగా తెచ్చిన డబ్బులను ఖర్చు చేసేటప్పుడు ప్రతి రూపాయి లెక్క ను , ఏ రోజు కు ఆ రోజు లెక్క రాసుకో .ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి లో ప్రతి పైసా లెక్కే .కాబట్టి డబ్బులు విషయం లో జాగ్రత్త . ఇక ఛానల్స్ విషయానికి వస్తే , నేను చెపుతూనే ఉన్నా , వ్యూస్ పడిపోతాయి , రోజూ వీడియో పెట్టండి అని . కానీ మీరు ఉన్న పరిస్థితి లో కంటిన్యూ గా వీడియోలను పెట్టలేక పోయారు . అర్ధమైంది. ఇక నుండి అయిన మీరు చేసే పనినే చూపిస్తూ వీడియోలు పెట్టండి. షార్ట్స్ కూడా పెడుతూ ఉండండి . షార్ట్స్ ద్వారా లాంగ్ వీడియోల కు వ్యూస్ , subcribers పెరగవచ్చు . Try చేసి చూడండి . ఛానల్స్ గురించి నిరుత్సాహ పడకుండా , ధైర్యంగా అడుగు ముందుకు వేయండి . Ok , మరొక వీడియో లో కలుద్దాం.