Тёмный

మూడు కుటుంబాల ఆట || Thulasi Chandu On Andhra Pradesh Family Politics Telugu 

Thulasi Chandu
Подписаться 475 тыс.
Просмотров 108 тыс.
50% 1

ఈ వీడియో ద్వారా నేను మీకు రెకమెండ్ చేసిన YS Rajasekhar Reddy ఆడియో బుక్ వినాలి అంటే..
కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు.
THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు.
KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
50% discount for 1st 250 Users
My Coupon code: THULASI50
Description: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నా, అధికారం మాత్రం మూడు కుటుంబాల చుట్టూనే తిరుగుతోంది. ఎవరు గెలిచినా ఆ మూడు కుటుంబాలే ఎలా రాజకీయ అధికారం సొంతం చేసుకుంటాయో ఈ వీడియో సవివరంగా చెప్తుంది.
#thulasichandu #appolitics2024 #appoliticalnews
[Although there are 5 major political parties in the state of Andhra Pradesh, the power revolves around three families. This video details how the three families will hold political power no matter who wins]
ఇది పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజలే ఆదరణ ఇలాంటి ఛానెళ్ల మనుగడకు అవసరం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్ట్ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతుగా నిలుస్తుంది. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
00:00-Intro
01:40-Y.S.R Family politics
08:34-N.T.R Family politics
13:51-Chiranjeevi Family politics
🚶 Follow Me 🚶
RU-vid: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

30 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 747   
@ThulasiChandu
@ThulasiChandu 5 месяцев назад
ఏపీలో మీ ఫేవరెట్ లీడర్ ఎవరు? ఎందుకో కామెంట్ చెయ్యండి. ఈ వీడియో ద్వారా నేను మీకు రెకమెండ్ చేసిన YS Rajasekhar Reddy ఆడియో బుక్ వినాలి అంటే.. కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users My Coupon code: THULASI50 00:00-Intro 01:40-Y.S.R Family politics 08:34-N.T.R Family politics 13:51-Chiranjeevi Family politics
@nityanitya4043
@nityanitya4043 5 месяцев назад
My favourite party నోటా sister... ఎందుకంటే ప్రజలకోసం పనిచేసే నాయకులు ఒక్కరూ లేరు... వీళ్ళందరూ పదవుల కోసమే... ప్రజలను దోసుకునే పీడించే నాయకులు... This is my opinion
@saikumartogarana6696
@saikumartogarana6696 5 месяцев назад
True
@tdparmy9679
@tdparmy9679 5 месяцев назад
నాలుగో ఫ్యామిలీ మీరు రాండి మరి🤔🤔
@naiduchantibabu194
@naiduchantibabu194 5 месяцев назад
Bsp leader s better
@rajasekharreddy6578
@rajasekharreddy6578 5 месяцев назад
@ThulasiChandu గారు, మీ మిగతా వీడియోలలో ఉండే విశ్లేషణ, విమర్శ ఇందులో లోపించాయి అని నాకు అనిపించింది. రాజకీయ నాయకులు విద్యావ్యవస్థలను నిర్వర్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఏపి రాష్ట) విద్యావ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి విశ్లేషణాత్మక విమర్శనాత్మక వీడియో చేయగలరు, కారణం International Baccalaureate (IB) curriculum ఆంధ్ర ప్రభుత్వ పాఠశాలలలో చేర్చారు. వాటి సాధ్యాసాధ్యాలు, అవరోధాలు అంశాలపై విశ్లేషించాలి అని నా మనవి🙏
@vasukasimalla4718
@vasukasimalla4718 5 месяцев назад
Not 3 families....it's about 3 caste's in Andra politics 😅😅😅they are fighting for their caste income,not for people 😢
@kommabattulasarathchand1114
@kommabattulasarathchand1114 5 месяцев назад
Correct
@sasirekha1574
@sasirekha1574 5 месяцев назад
Exactly
@newsbandi2002
@newsbandi2002 5 месяцев назад
Perfect
@TheAIBibleOfficialChannel
@TheAIBibleOfficialChannel 4 месяца назад
Nee ayya manchi maata cheppav kodaka..❤
@anveshb7667
@anveshb7667 Месяц назад
Correct these three castes together not even 20% and ruling other castes. we should not encourage family or caste politics
@govindarao2164
@govindarao2164 5 месяцев назад
ఎస్సి ఎస్టీ బీసీ ఏ కులాలు చాకలి మంగలి కుమ్మరి కమ్మరి పార్టీలు ఆంధ్ర ప్రదేశ్ లో రావాలి అప్పుడే నిజమైన స్వతంయ్రం వచ్చినట్టు నిజమైన భారత రాజ్యంగం అమలైనట్టు
@shakeershaik9781
@shakeershaik9781 5 месяцев назад
India low anu brother true
@VedikHome
@VedikHome 5 месяцев назад
Ikkada money arvari daggarunte vadike seat, cast kuda kademo
@prakashprakash4810
@prakashprakash4810 4 месяца назад
Yes oc lu dochukuntunaru
@prakashprakash4810
@prakashprakash4810 4 месяца назад
​@@VedikHomeno caste kuda main bro
@kskiransharma340
@kskiransharma340 5 месяцев назад
పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులను బట్టి ఓటర్లు ఓటేస్తే ఆ ఫలితం ఎలా వుంటుందో ఒక వీడియో చేయండి మేడం❤ pls @thulasi chandu
@imdv9748
@imdv9748 5 месяцев назад
Yeppati nuncho naaku ee dought vundhi tulasi gari lanti political analysist ayite ne deeniki sarina vivarana ivvagalaru
@kskiransharma340
@kskiransharma340 5 месяцев назад
@@imdv9748 thank you bro
@RajasekharVJA1
@RajasekharVJA1 5 месяцев назад
ఆంధ్ర లోనే కాదు దేశం లో ప్రాంతీయ పార్టీ లు అన్ని కుటుంబ పార్టీ లే, BRS అయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటిదే😂
@jaihind11
@jaihind11 5 месяцев назад
How about cong.n bjp ? They too are represented by families n progen.
@TNaresh-kw7gr
@TNaresh-kw7gr 5 месяцев назад
😂😂😂
@rajendarrajendar9335
@rajendarrajendar9335 4 месяца назад
😢dgutha
@VutukuriNageswaRao-dy2nw
@VutukuriNageswaRao-dy2nw 5 месяцев назад
ఓ నా BC+SC+ST+మైనారిటీ.. పేద.. కూడు. గూడు తిండి బట్ట📚 విద్య.. 🩺వైద్యం ఆరోగ్యo ఆత్మగౌరవం లేని నా జాతి ప్రజలారా.. జరుగుతున్న రాజకీయ చదరంగం ఒక్కసారి గమనించండి..కేవలం పావులు గా మిగిలిపోకండి Dr. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన విలువైన ఓటు 👊👊అమ్ముకున్నంతకాలం... 👉ఈ మూడు స్థంబాలట 🤷🏼‍♂️.. జరుగుతూనే ఉంటుంది
@ramjiy9840
@ramjiy9840 5 месяцев назад
బాగా చెప్పారు అన్న కానీ ఈ Sc,ST Bc minority గొర్రెల కు ఆ మూడు కులాల మోచేతి నీళ్లు తాగడానికి ఇష్టపడు తున్నారు. యెప్పుడు marutharo. ఇందులో Bc లకు sc st లు అంటే చిన్న చూపు. పై మూడు కులాల ఎక్కి తొక్కి నా వాళ్లకి బాగానే ఉంటాయి కానీ sc,ST latho kalavaru .ముందుగా వాళ్ళ లో మార్పు వస్తే ఇది చాలా తేలిక.
@anveshb7667
@anveshb7667 Месяц назад
బాబు ముఖ్యమంత్రి, కొడుకు లోకేష్ మంత్రి, బావ మరిధి బాలయ్య ఎమ్మెల్యే, బాలయ్య చిన్న అల్లుడు ఎంపీ, బాలయ్య అక్క ఎంపీ, ఏపీలో ఇతర కులాలు లేవా? 6% ఉన్న కులం అంటే ఇన్ని పదవులా? 20 శాతం కూడా లేని మూడు కులాలు (కమ్మ, కాపు, రెడ్డి) మాత్రమే ఏపీ రాజకీయాలను శాసిస్తున్నాయి.
@nijamnippu7610
@nijamnippu7610 5 месяцев назад
మీ కామెంట్ సరిచేసుకోవాలేమో నండి‌, ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీల నాయకుల గోచీలు ఢిల్లీ లో ఉన్నయ్ ,వీళ్ళ గోచీలకు తాళ్ళుకట్టి మోడీ ,షా ,లు ఆడిస్తున్నారండి , ఇంకా గట్టిగా చెప్పాలంటే ,అయిదుకోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్నీ ఢిల్లీ కాళ్ళదగ్గర పడేశారు , గత అయదేళ్ళ నుండి ఢిల్లీ పెద్దలు ఆంధ్రాలో చేయించని సర్వనాశనం లేదు , అయినా వాళ్ళకు ఏమీ తెలియనట్లు నటిస్తూ ,ఆంధ్రులను వెర్రి గొర్రెలను చేస్తున్నారు , అయిదుకోట్ల ఆంధ్రులలో ఢిల్లీ వారంటే ప్రేమ అయుదు లక్షల మంది కూడ ఉండరు , ఇంత నీచమైన కేంద్రాన్ని గత 75 ఏళ్ళ చరిత్తలో ఎప్పుడూ ఎరగం, నిజంగా రాముడు అనే దేముడు ఉంటే ఆంధ్రా నాశనానికి కారకులైనవాళ్ళు సర్వనాశనం కాక మానరు
@rammohanramu3669
@rammohanramu3669 5 месяцев назад
, ఎస్ ఇది 100% నిజం
@jravijyothi
@jravijyothi 5 месяцев назад
Yes correct
@viswanadhampl4224
@viswanadhampl4224 5 месяцев назад
వాస్తవం ఇదే ఇదే
@Naresh-iq3ou
@Naresh-iq3ou 5 месяцев назад
Correct
@నాంచారమ్మ20
@నాంచారమ్మ20 5 месяцев назад
ఆంధ్రులను ఎర్రి పుష్పాలు చేసింది కాంగ్రెస్... అడ్డ గోల్లు విబజన చేసి ఆంధ్రను ముంచేసరు... ఈ కుల పార్టులు ఆంధ్రను ఆగం ఆగం చేస్తున్నాయి
@rameshpilli9408
@rameshpilli9408 5 месяцев назад
లోకసత్తా లాంటి పార్టీ లకు జనాలు vote వెయ్యరు..... కానీ ప్రజల్ని దోచుకునే పార్టీలకె జనాలు వెర్రి పిచ్చితో ఓట్లు వేసి గెలిపిస్తారు
@peaceofmind8488
@peaceofmind8488 5 месяцев назад
Jaanalaki artham ayyela matladithe vote vestharu...
@viswakanth9002
@viswakanth9002 5 месяцев назад
Dabbulu panchaali....
@kakku2393
@kakku2393 5 месяцев назад
Loksatta JP BJP ki ammudupoyaaadu
@viswakanth9002
@viswakanth9002 5 месяцев назад
@@kakku2393 andharu ammudu poye valle CBN ku...okka jagan thappa
@rameshpilli9408
@rameshpilli9408 5 месяцев назад
@@kakku2393 అమ్ముడుపోయారో లేక అధికారం ఉందని,, BJP బెదిరించిందో,,
@srinivasaamarnath
@srinivasaamarnath 5 месяцев назад
Very good 👍 it's a fantastic true story
@vgpaln8104
@vgpaln8104 5 месяцев назад
Excellent analysis Tulasi, I agree with you.
@mukeshbabu6400
@mukeshbabu6400 5 месяцев назад
What an analysis !!… I appreciate your way of presentation.
@saleemsaleem9257
@saleemsaleem9257 5 месяцев назад
Yes... ఖచ్చితంగా సరిపోయే థంబ్నెయిల్ or title ఆ 'మూడు కుటుంబాల ఆట" 👍
@gmrao202
@gmrao202 5 месяцев назад
Superb information video. Thanks Ma'am.
@ramjiy9840
@ramjiy9840 5 месяцев назад
చాలా బాగా analysis చేశారు తులసి గారు.
@rameshpilli9408
@rameshpilli9408 5 месяцев назад
ఆంధ్రా లో ఎవరు లేనట్టు.. గత కొన్నేళ్లుగా ఈ కుటుంబమే... ఏలుతుంది... ప్రజలు కూడా.. వారసత్వ రాజకీయాలె ఇష్టపడుతున్నారు....
@manikman9780
@manikman9780 5 месяцев назад
Nv ravachukada pilli.kulam antunnav kada pilli teesesi vachi contest Chey kula gola anduku
@anveshb7667
@anveshb7667 Месяц назад
three familes okka family kadu, vere caste ledaa? enduku manam aa three castes ki support cheyyali?
@rameshpilli9408
@rameshpilli9408 Месяц назад
@@anveshb7667 బ్రదర్.. Caste కాదు... మంచి విద్యావంతులు లేరా,, ఈ state లో
@IndianSoldierInsideBorder
@IndianSoldierInsideBorder 5 месяцев назад
పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ విద్య సమాజం లో సమానత్వం తీసుకువచ్చే గొప్ప పరికరం. లేదంటే పేద వాళ్ళు పైకి ఎదగడానికి.. ఉచిత, అంతర్జాతీయ స్థాయి విద్య కాకుండా మరో మార్గం ఏం ఉందో ఎవరైనా చెప్పగలరా?
@syambandi5247
@syambandi5247 5 месяцев назад
Excellent analysis. Great job. Looking forward to watching more such videos.
@youaccount2009
@youaccount2009 5 месяцев назад
Decent and fair analysis.
@sumavaleti3898
@sumavaleti3898 5 месяцев назад
Beautifully done tulasi...
@Shrimatre_Namah
@Shrimatre_Namah 5 месяцев назад
Thanks for your Analysis madam... Great analysis from Telangana...Here in AP we lost media values...
@MANAM99
@MANAM99 5 месяцев назад
సూపర్ explanation
@nyayapatiarunaa5464
@nyayapatiarunaa5464 5 месяцев назад
చాలా వివరంగా చెప్పారు.. మరి ప్రజలు యే కుటుంబాన్ని గెలిపిస్తారో చూడాలి.
@VenkatHashal
@VenkatHashal 5 месяцев назад
మూడు కులాల రాజకీయం, కమ్మ, కాపు, రెడ్డి (KKR) Politics.
@vnagaraaja
@vnagaraaja 5 месяцев назад
ap lo caste poltics ayithe desam mottam meedha religion politics. Religion politics thappu kakapothe caste politics kuda thappu kaadu
@shivasr.6485
@shivasr.6485 5 месяцев назад
Reddy vs kamma+kapu politics bro 😂😂😂
@VenkatHashal
@VenkatHashal 5 месяцев назад
@@vnagaraajaమత రాజకీయాలు, కుల రాజకీయాలు రెండూ సమాజాన్ని మోసం చేయటమే.
@anveshb7667
@anveshb7667 Месяц назад
KKR politics ni Tarimi kottali..TDP lo CBN CM, Koduku Minister, Bava Maridi MLA, Balakrishna Alludu MP, AKKA MP..
@atozmastervlogs272
@atozmastervlogs272 5 месяцев назад
Good analysis madam
@sudhakarmogili1864
@sudhakarmogili1864 5 месяцев назад
Political Analysis 200%bagundi... madam.....me thinking High level lo vundi ..🙏🙏👏👏👌👍
@user-eb1ke7is8t
@user-eb1ke7is8t 5 месяцев назад
Tdp & Janasena should form government in AP.
@అమృతబిందువులు
@అమృతబిందువులు 5 месяцев назад
edi chala baga cheparu full clarity nijam ni chupincharu
@knaidu674
@knaidu674 5 месяцев назад
Very good analysis.
@padmanabhakotareddy5216
@padmanabhakotareddy5216 2 месяца назад
Thank you for your soft and good explanation or AP running politics
@Peddigopi8
@Peddigopi8 5 месяцев назад
Chala baga chepparu madam
@venkateshd4397
@venkateshd4397 4 месяца назад
Hi Tulasi Garu, very nice analysis , thanks for the detailed information
@muramallavaradaraju4763
@muramallavaradaraju4763 3 месяца назад
This vedeo is very. Very super thulase chandu gharu
@zynuzynu6051
@zynuzynu6051 5 месяцев назад
మీ వీడియోలు హుందాగ వుంటాయి అదే సమయంలో ఒక్క ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లోకీ వస్తే మాత్రం మీ వీడియోలు చంద్రబాబు నాయుడు కు ఫేవర్ గా వుంటాయి
@shyammadireddy6909
@shyammadireddy6909 5 месяцев назад
aayana opposition lo unnaru kabatti meku alagey anipistundi sir. evaru ayina govt ney lada QS Cheseydi. pradhana prati paksham TDP Kabatti meeku ala anipinchi unda vacchu.
@nithya.b7048
@nithya.b7048 5 месяцев назад
Yes ఈ విషయం నేను ap గురించి video చేసిన ప్రతి సారి గమనిస్త అదే comment chesta 😢😢 ఎందుకు తులసి ఇలా జగన్ అంటే ఎందుకు మీకు అంత కోపం మీ ప్రతి విడియో చూస్తా కానీ ap videos నాకు నచ్చవ్ 😔😔🤨🤨🤨😠😠😡😡
@zynuzynu6051
@zynuzynu6051 5 месяцев назад
@@nithya.b7048 ఈ Video లో నే కాదు Ap గురించి చేసిన అన్ని video's లలో ను తులసి చందు గారు Ap సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు గురించి నెగిటివ్ అభిప్రాయం వచ్చే విధంగా వ్రాస్తారు
@baburaogali9750
@baburaogali9750 5 месяцев назад
Sensational clarification Amma.
@rkram2931
@rkram2931 5 месяцев назад
Thank you for great information
@nagavasantha6106
@nagavasantha6106 5 месяцев назад
సౌత్ ఇండియా డెవలప్ కావడం మోడీ ప్రభుత్వానికి ఎప్పుడు నచ్చదు మాటలు తప్ప హా మీద తప్ప బిజెపికి ఏమి ఉండదు
@mallelaraghavendrasettur6913
@mallelaraghavendrasettur6913 5 месяцев назад
మంచి వివరణ ఇచ్చారు మేడమ్ దన్యవాదాలు
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 5 месяцев назад
TULASI Tally I Request you to enlighten the young people with the knowledge of Constitution of India. Respect Responsibility Resilience with Healthy Relationships with Healthy Boundaries with Discipline and Order Discernment Unconditional emotional support with patience FOCUSED COMMITTED attitude and Dignity with Integrity and coordination with HONESTY Should be learnt taught and implemented in one's own life and family members parents Carers Teachers and society and all the educational institutions including all universities Glland EVERYONE GLOBALLY.
@SatyaNarayana-lt3nk
@SatyaNarayana-lt3nk 4 месяца назад
మిగత మనం అందరూ నిద్దురలో ఉన్నం. ఆ మూడు కుటుంబాలే మేలుకొని ఉన్నారు.
@j.vkrishna34
@j.vkrishna34 5 месяцев назад
Superb explanation
@sirrabharath8839
@sirrabharath8839 5 месяцев назад
❤ చాలా బ్రహ్మాండమైన వీడియో
@konda8069
@konda8069 5 месяцев назад
Excellent madam. Chala ba cheppaaru
@bchaitanyakousiksai4119
@bchaitanyakousiksai4119 5 месяцев назад
Yes it's true. People should understand this
@ramanakonda164
@ramanakonda164 5 месяцев назад
చాలా క్లియర్ గా వివరించారు సిస్టర్ ❤❤🙏🙏🙏
@gopidhanaraj9654
@gopidhanaraj9654 5 месяцев назад
బాగాచెప్పారు మేడం ఇది నిజం
@sateeshkumar5204
@sateeshkumar5204 5 месяцев назад
Very nice subjects madam
@prabhakarrao2045
@prabhakarrao2045 5 месяцев назад
Good analysis sister.
@its_my_life143
@its_my_life143 5 месяцев назад
CM CM CM jai ప్యాకేజ్ స్టార్ 😂😂 Nota తో పోటీ మా జనసున్న పార్టీ కే సాటి 😂😂
@karthikaseetharamu1611
@karthikaseetharamu1611 4 месяца назад
Good analysis madam 🙏
@shivajiPal931
@shivajiPal931 5 месяцев назад
You said 100% truth … no one have dare to tell
@rangaiahubi8718
@rangaiahubi8718 5 месяцев назад
Family rule, no democracy. Good analysis.
@manaintivantalu1336
@manaintivantalu1336 5 месяцев назад
Chandu akka super like done
@amadanu22
@amadanu22 5 месяцев назад
Good analysis. There should rise leaders from other castes and communities. Thank God KCR rose up from another caste. He put a check on Raos and Reddys. Bahujana samaj party should come up in AP politics.
@ohmybot2920
@ohmybot2920 5 месяцев назад
It is there in AP supporting TDP.
@abhinave.v4295
@abhinave.v4295 5 месяцев назад
​@@ohmybot2920supporting ysrcp
@babuamboori5228
@babuamboori5228 5 месяцев назад
చాలా ఆలోచించి ఒక ప్రశ్న,you should must give answer. Are you working as kuku FM brand ambassador
@suryavardan9710
@suryavardan9710 5 месяцев назад
Superb analysis madam
@venkataramanagasagenciessu8486
@venkataramanagasagenciessu8486 5 месяцев назад
thank you for this video.... PLEASE do one video about 100% voting in elections i mean polling percentage
@v.v.s.narayanavithanala6946
@v.v.s.narayanavithanala6946 5 месяцев назад
Good thank madam
@asrao3511
@asrao3511 3 месяца назад
మంచి సందేశం చెప్పారు Tulasi Chandu గారు 🤝🤝🙏🙏
@johnratnakarnalli9677
@johnratnakarnalli9677 5 месяцев назад
You are absolutely right sister
@josephkondepudi7719
@josephkondepudi7719 5 месяцев назад
Aakharlo samaajanikiche message 2,3 sarlu nikki cheppandi please
@artvenkat2781
@artvenkat2781 5 месяцев назад
Excellent review ...🙏🙏🙏🙏
@ganeshkniti3632
@ganeshkniti3632 4 месяца назад
మీలాంటి తెలివి ధైర్యం ఆత్మవిశ్వాసం ప్రతి అమ్మాయికి ఉండాలి. అని నా నమ్మకం నా కూతురికి కూడా
@jagadishchetty6100
@jagadishchetty6100 5 месяцев назад
Vote in upcoming elections: This is the most important way to make your voice heard in a democracy. Choose candidates who you believe will represent your interests and fight for the needs of the people of Andhra Pradesh.
@sateeshkumar3405
@sateeshkumar3405 5 месяцев назад
ఆంధ్ర ప్రదేశ్ లో మెగా dsc.. police notification కోసం ఒక వీడియో
@SYesVlogs
@SYesVlogs 5 месяцев назад
Police notification came bro apply cheskoledha recruitment kuda over
@IndianSoldierInsideBorder
@IndianSoldierInsideBorder 5 месяцев назад
ప్రభుత్వ పాఠశాలల్లో IB Curriculum కేవలం జపాన్, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది. అది ఆంధ్ర govt schools లో పెట్టడం గురించి వీడియో చేయండి మేడం
@suryansbhamidipati1786
@suryansbhamidipati1786 5 месяцев назад
It's not about including, about how the transformation will be.
@Khasim.733
@Khasim.733 5 месяцев назад
Baga cheppyaru sister
@BTEveng
@BTEveng 5 месяцев назад
Super good Oman thanks you Akka Oman 👍
@baindlashivakumar3352
@baindlashivakumar3352 5 месяцев назад
Super explained
@praveensurapaneni4272
@praveensurapaneni4272 5 месяцев назад
Bravo! Kudos! 👌🏾👌🏾 🙏🏾🙏🏾
@surendrak9283
@surendrak9283 5 месяцев назад
I support ur chanel medam..manchi news information istunaru
@user-ys2hl7vn7z
@user-ys2hl7vn7z 5 месяцев назад
Good video
@ramsclub8063
@ramsclub8063 5 месяцев назад
Nice analysis sis ❤
@ranjannayak7293
@ranjannayak7293 5 месяцев назад
No body analysis like this...keep it on madam in AP & TS you may be the best news anchor..
@ravikumar-py6zw
@ravikumar-py6zw 5 месяцев назад
కేడిగాడు [మోడిగాడు] చచ్చినరోజే మనదేశానికి పూర్తి ఇంటిపెండెన్స్ వస్తుంది మన దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది
@Ramking7262
@Ramking7262 5 месяцев назад
మోడీ కాదు చావలసింది, RSS చావాలి.
@pardhu-
@pardhu- 5 месяцев назад
Burnal emanna kavala... Ekkadao kalutunnatlu undhi
@ravikumar-py6zw
@ravikumar-py6zw 5 месяцев назад
@@pardhu- Burnaal nuvvu modi rasukondi mana state ni sarvanasanam chesinanduku
@pardhu-
@pardhu- 5 месяцев назад
@@ravikumar-py6zw madya li modi em chasadu ra erri puspam, govrnament ni ennukunedi prajalu
@somasekharpala
@somasekharpala 5 месяцев назад
Mega family ni avoid cheseyochu 😂😂😂😂
@ulthikuruva5623
@ulthikuruva5623 5 месяцев назад
Andhuku ra
@viswakanth9002
@viswakanth9002 5 месяцев назад
Mega family ki politics lo antha scene ledhu....jagan, CBN ni edhuruko leru....
@jrdurgaprasadmca
@jrdurgaprasadmca 5 месяцев назад
డబ్బులు తీసుకుని కులం, రౌడీయిజం, గుడ్డి అనుచరులు ఉన్నంత కాలం CBN, జగన్ లాంటి వాళ్ళు తప్ప ఇంకొకరు రావడం కష్టం!
@abhinave.v4295
@abhinave.v4295 5 месяцев назад
Dabbulu levu...caste pichi ledu​@@viswakanth9002
@nareshmonuri2037
@nareshmonuri2037 5 месяцев назад
Chandu garu ysr family gurinchi niku chala interest undhi anukunta chala videos chestunnaru
@abhishek.m.31
@abhishek.m.31 5 месяцев назад
Worth information 🎉
@sairamabbireddy5991
@sairamabbireddy5991 5 месяцев назад
KA Paul ni marchipoyav akka 😅
@seelamravi9316
@seelamravi9316 5 месяцев назад
Super super super 👏👏👏👏👏👏👏
@kishoresontineni5414
@kishoresontineni5414 5 месяцев назад
పాలనా దక్షత కావాలి. కుటుంబాలకు దీన్ని ఎలా ముడి పెడతారు ?
@gudimetlamohan6516
@gudimetlamohan6516 5 месяцев назад
Manchi content andi meevi. Grate
@venkatlanka3617
@venkatlanka3617 5 месяцев назад
Nice explanation...
@Naresh-iq3ou
@Naresh-iq3ou 5 месяцев назад
100% meeru cheppendi nijam
@Rasool-basha99
@Rasool-basha99 5 месяцев назад
Good content.. madam 🎉🎉🎉🎉🎉
@SP-rc6yo
@SP-rc6yo 5 месяцев назад
Truth is TDP brought revolution in Indian politics not only in Andhra entire country
@darasudhakar7445
@darasudhakar7445 5 месяцев назад
Super video in ap politics
@Dr.ladirajkumar143
@Dr.ladirajkumar143 5 месяцев назад
Good explanation 🎉🎉🎉🎉
@venkateshktp-wv1hc
@venkateshktp-wv1hc 5 месяцев назад
సూపర్ 👍
@latharajani
@latharajani 5 месяцев назад
Good morning ma'am, please make one vedio on intermediate practical exam centers. Examinar, observer and management are asking money from the practical enter. It is going on all colleges in AP and TS
@durgaprasaddasari2211
@durgaprasaddasari2211 5 месяцев назад
Madam, can you make a video on YS JAGAN MOHAN REDDY's ruling. Whathis govt did and didn't.
@ravikumarrokkam4478
@ravikumarrokkam4478 5 месяцев назад
One good video......
@praneethk5124
@praneethk5124 5 месяцев назад
Only one Man jegan = Tdp, jenasena, congress, cpi, cpm,Bsp, Bjp
@Vinaylokina
@Vinaylokina 5 месяцев назад
Yes
@IndianSoldierInsideBorder
@IndianSoldierInsideBorder 5 месяцев назад
తులసి అక్కా... ఒక విన్నపం ఈసారి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రభుత్వ బడులలో గ్లోబల్ విద్య కు తొలి మెట్టు కావాలి. ఎజెండాలోకి ఎక్కాలి. మీ వంతుగా ఈ ప్రయత్నం చేయండి తలసి అక్కా
@Hollywood26
@Hollywood26 5 месяцев назад
Good information
@shivasr.6485
@shivasr.6485 5 месяцев назад
Jagan la chndra Sena 2014-19 rulling lo manchi jarigithe vote veyandi ani adagadam ledhu ante ne ardam avthundi 😂😂😂😂😂 YSRCP once more 🔥
@ZBNF-AMIREDDY.NATURALFARMS
@ZBNF-AMIREDDY.NATURALFARMS 5 месяцев назад
Super చెప్పారు అక్క I want to meet you
@konda8069
@konda8069 5 месяцев назад
Excellent
@YoungStars9
@YoungStars9 5 месяцев назад
లోకసత్తా లాంటి పార్టీ లకు జనాలు vote వెయ్యరు.... JP Gari gurinchi oka video cheyyandi .. ayana rajakiya travel gurinchi
@somusomanatha7243
@somusomanatha7243 5 месяцев назад
Bale cheppave
Далее
Это конец... Ютуб закрывают?
01:09
Explained: Keshavananda Bharati case || Thulasi Chandu
14:05
Why Washing Machine Party Once Again? || Thulasi Chandu
20:46