Тёмный
No video :(

కస్టమర్ కరుణ గారి కళ్ళలో ఆనందభాష్పాలు-కాసేపట్లో కోటీశ్వరులు అయ్యారు! 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 48 тыс.
50% 1

జీవితంలో పుట్టాక ఇంతవరకు అన్నం తిన్నామా? గుడ్డ కట్టుకున్నామా? బ్రతికామా? ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కొత్త దేవతలు కష్టాలు తీరుస్తున్నారు అని కొత్త కేకలు అందుకే ఈ వీడియో🚩

Опубликовано:

 

27 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 256   
@UshiReddyvolgs-hp9rn
@UshiReddyvolgs-hp9rn 26 дней назад
కరెక్ట్ గా చెప్పారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సంతోషాలు వచ్చిన నేను నమ్మే గణేశుడు కె చెప్పుకుంటా
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
శుభ సాయంత్రం సోదరి...🙏🙏🙏.. అజ్ఞానం, చాలా ఆకర్షనీయంగా ఉంటుంది... కాబోలు వేర్రి జనాలు ఎగ బడి వెళ్తున్నారు......
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
@@tanajihere706 జై శ్రీ రాం అక్క ❤️❤️🙏🙏
@lavanya8757
@lavanya8757 Месяц назад
mi channel chusaka devudini ela aradhinchali ....dhevudiki ela chesthe dhagara avthamo thelisindhi akka ......tqqqqq namaskaralu akaa niku
@ramgopal1265
@ramgopal1265 26 дней назад
చాలా అద్బుతముగా చెప్పారు
@saralamallela2916
@saralamallela2916 Месяц назад
జైశ్రీరామ అయ్యో రామా ఏడవాలో,నవ్వాలో తెలియట్లేదు.ఎంత చెప్పిన ఎందుకు పద్దతి మార్చుకోరు.ఇవన్ని చూసి గుడిలో ఉన్న పండితులు(అయ్యగార్లకు)ఎటు తోచని పరిస్థితి.హిందువులారా మేలుకొండి.మీ చుట్టు జరిగేవి తెలుసుకొండి.jaihind❤❤
@bhargavialla2034
@bhargavialla2034 Месяц назад
నేను ఒక విషయం చెప్పాలి అమ్మ one year కిందట నేను మీరు గురువులని విమర్శ చేస్తున్నారని మీ మీద కోపపడాన్ను.... ఇప్పుడు నేనే ప్రేమతో మీ videos చూస్తునాను...కానీ మిమ్మల్నీ అప్పుడు అలా అన్నాను అని భాధ పోవడం లేదు అమ్మ ...దయచేసి క్షమించాను అని చెప్పండి అమ్మ😞😓🙏🏻🙏🏻🙇🏻‍♂️plzz
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
@@bhargavialla2034 అంతేనండి ఒక్కసారి సత్య భామ గారి వీడియోస్ కి connect అయితే అసలు dis connect అవ్వలేము.... 🙏🙏👍👍
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారుగా... ఇక క్షమించడం అనే పదం ఎందుకు, అమ్మా పిలిచారుగా.. అలాంటప్పుడు మళ్ళా అమ్మ క్షమించడం ఏంటి..
@Govindaseva
@Govindaseva Месяц назад
క్షమించమని అడిగి నేను సిగ్గుపడేలా చేయకండి🙏 సందర్భం వచింది కాబట్టి చెప్తున్నాను మనకు అర్హత లేకపోయినా దయతో మానవ జన్మ అనుగ్రహించిన భగవంతుడికి భజన చేయాలి కాని మానవ మాత్రులకు భజనలు చేయాల్సిన అవసరం లేదు. నాతో సహా ఎవ్వరూ తోపులు కాదు, ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మాల్సిన పనిలేదు, ధర్మ శాస్త్రాలు వక్రీకరించి సూద్రులను దూరంగా పెట్టడం, చాకలి పై నిందలు వేయడం, రాముడికి బ్రహ్మ హత్యలు అంటగట్టడం ఇలాంటివి చేసినపుడు అడగకపోతే ఖండించకపోతే రాముడికి అపచారం చేసినట్లవుతుంది. భగవద్గీత ప్రకారం అందరి జీవితాలు ముందుకు సాగి పరమాత్మను చేరాలి మీకు శుభాకాంక్షలు🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
@@Govindaseva🙏🙏🙏
@Govindaseva
@Govindaseva Месяц назад
​@@INDIA-nw2ptswetha❤️❤️❤️
@mamathamamatha3758
@mamathamamatha3758 Месяц назад
Amma subramanyam swamy nee poojinche vidhanam Cheppanchi 🙏 Amma Mee Video s chusake maa inti devudinee dhevathani Pojistunnam chala chala thanks amma
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
పూజించే విధానం ఏముంది.. మామూలుగా మీ పెద్దవాళ్ళు ఎలా పూజించేవారో అలాగే పూజించండి.
@routinelife9178
@routinelife9178 Месяц назад
Madam chala baga matladithunnaru mi video's valla nenu pichvi anni konadam manesanu naku karchu ledhu chala thanks madam bhagavadgeeta chaduvuthunnanu niradambaranga untunnanu miru elane videos chesthunte nenu okafanni aina marochemo naku kuda ilanti pujalu nachav satwikamga undali miku ela vasthunnai alochanalu kani manchi videos chesthunnaru thank you madam from Siddipet madam daily mi videos vintanu
@prasannach3201
@prasannach3201 Месяц назад
💯💯💯🙏 జై శ్రీ రాధే కృష్ణ జై భగవద్గీత🙏
@rajutadur7278
@rajutadur7278 Месяц назад
అమ్మ ఇది కరాళ కలియుగం , మంచి మాటలు అంట త్వరగా ఎక్కవు , కానీ మీ కర్మ మీరు చేయండి ఫలితము మీ వెంకల ఉన్న కృష్ణుడు ఇస్తాడు
@peddirenuka5546
@peddirenuka5546 Месяц назад
👏👏👏🙏🙏👍👍
@viveknanda1668
@viveknanda1668 Месяц назад
ఓం నమఃశ్శివాయ Jai Sri Ram 🙏 Very good super sister👍
@peddirenuka5546
@peddirenuka5546 Месяц назад
Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shuba sayanthram ❤❤🥰🙏
@anuradhaa8704
@anuradhaa8704 Месяц назад
తల్లి బంగారు తల్లి 🤝🤝🤝🤝💐💯🙏meerante naku chala istam nikkhachiga వున్నది వున్నట్టు chakkaga matladutaru
@rishivlogsncreations
@rishivlogsncreations Месяц назад
❤nenu varahi Pooja e yr cheyatla amma...last two yrs chesa but nakedo teliyani bayam Pooja cheseppudu...mi video chusi chala nerchukuna..tq soo much amma ❤
@mouni.
@mouni. Месяц назад
akka oka Mata cheppana manaki kanakadurgamma undi ga enduku akka Leni teliyani poojalu cheyakudadu varahi Amma Kasi lo untundi aa thalli ni vallu poojistaru
@rishivlogsncreations
@rishivlogsncreations Месяц назад
@@mouni. Ha.yt videos lo chusi varahi Pooja chesa last two years but nakedo teliyani bayam...Sathya amma videos chusaka clarity vachindi ra... eppudu anni simple and normal poojale...
@soujanyav7198
@soujanyav7198 Месяц назад
Manchi video chesaru Satya garu business aipoyindi veellaki Jai sree krishna
@PadamaVeligotla-p5l
@PadamaVeligotla-p5l Месяц назад
Amma meeku padabi vandanalamma andaru bhagavadgeeta chadavalani na korika talli
@reka123able
@reka123able Месяц назад
Danyavadalu.nijam angikarincharu janalu
@sekharbv4774
@sekharbv4774 Месяц назад
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర శంకర మహా దేవ శివ శివ శంకర సదా శివ
@LakshmiVenkat-dv8fd
@LakshmiVenkat-dv8fd Месяц назад
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్పామనుకోండి, తూర్పుకే ఎందుకు చూడాలి, ఏ దిక్కును చూసి దండం పెట్టుకున్నా పర్లేదు అని వాదించేవాళ్ళని ముర్కులు అనే అంటారు, సాధన కి సాత్వికంగా సరళంగా తేలికగా మంచి మార్గాలు ఉన్నా కూడా మా ఇష్టం తీవ్ర తాంత్రిక దేవతలకు పూజ చేసుకొని తీరతాం అంటారు ముర్కులు. వాళ్ళ ఖర్మ కు వాళ్ళను వదిలేయడమే భామ గారూ. గట్టిగా దెబ్బ తగిలిన రోజు రోగం కుదురుతుంది 🙏🙏🙏
@dhushikachannel885
@dhushikachannel885 Месяц назад
Super mam, chala bhaga chepparu hindhuvulu chala thelukovali.
@thravi86
@thravi86 Месяц назад
అమ్మ నమస్కారం 🙏🙏 మీరు చెప్పింది నిజం తల్లి అటువంటి పూజలు చెయ్యమని ఈ yourube ఛానల్ ని బ్యాన్ చేయాల్సిందిగా నా మనవి తల్లీ తెలియక చేసి నష్టపోతున్నారు అందులో నేను 😢కూడా ఉన్న 🥺🥺 మీ వల్లనే కొంచం కొంచం బైట పడడానికి ప్రయత్నిస్తున్నాను తల్లీ దీని గురించి అడగాలి అనుకుంటున్న తల్లీ 😢😢 వీలైతే reply please 🙏🙏
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Месяц назад
మన ap డిప్యూటీ సిఎం గారు వారాహీ మాల వేసుకున్నారు అంట దాని గురించి న్యూస్ లో మారు మ్రోగుతుంది అమ్మ....జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@avanthika555
@avanthika555 Месяц назад
Pawan kalyan vestunnaru n Instagram lo kuda chala cheputunnaru... E pujalu Gupta navaratrulu chestey anni korikalu teerutay ani daniki chala comment doubts adugutunnaru oka teenage ammay cheputunnadi... Yela emi cheyali ani...
@pushpaammavantaillu5102
@pushpaammavantaillu5102 Месяц назад
Thank u amma🙏🙏🙏🙏
@srisanatana
@srisanatana Месяц назад
Mee videos chala chusa kaani idhi anniti kante best one , 1% mandhi aina maarithe mee prayatnam valla chala baguntundhi .
@sureshg2519
@sureshg2519 Месяц назад
Baga chepperu sathya bama e muda bhakti valle chala nasta potunnaru
@sannayilanagaraju6763
@sannayilanagaraju6763 Месяц назад
🌹🌹🌹🙏hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare.
@swathiravikanth8069
@swathiravikanth8069 Месяц назад
Mam well explained 👍👍, plz elage encourage cheyadi mam, mana bhagwat gita ni pattukunte inka yemi avasaram ledu mana, ela hinduvulaki🙏🙏🙏🙏🙏🙏🙏
@bhagyav4675
@bhagyav4675 25 дней назад
Thank you 🙏🙏 Amma really if understand your words no body will going to see and listen the you tube videos
@boddu.vakata.krishna6505
@boddu.vakata.krishna6505 21 день назад
See every one god good character s even krishna rama varahi durga shiva kali pratyangira vishnu
@pinkytej981
@pinkytej981 Месяц назад
Sankasta hara chaturthi gurinchi cheppandi ..chala vintunnam e madhya
@lokkich487
@lokkich487 Месяц назад
waste emani adagadam. eemay vishanavamatham follow avtaru. Ganesh gurunchi teliyadu . telisina chepparu.
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
​@@lokkich487మా నానమ్మ ఎప్పుడు చెప్పేది.. పొద్దున్నే లేచి పనులకు పోయి తర్వాత ఏదో తిని మధ్యాహ్నం సమయంలో కాస్త పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టి మళ్లీ సాయంత్రం కొన్ని పనులు చేసుకుని అన్ని వంట వరకు చేసుకుని సాయంత్రం స్నానం చేసి పొద్దుపోయే టైంలో దీపం పెట్టేదంట ఆమె బాగానే బతికిందిగా ఈ కొత్తగా రోజు పూజలు ఏంటి వెరైటీ వెరైటీ పూజలు కొనుక్కున్నారు ఈ మధ్యకాలంలో
@duddasathyamsathyam
@duddasathyamsathyam Месяц назад
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z Месяц назад
Tqu so much🤝 Amma
@anithamuralidharan9525
@anithamuralidharan9525 Месяц назад
❤you are always on Dharmam side amma. Peru. Al tayyar blessings ma
@Manas_king_143
@Manas_king_143 Месяц назад
Yes correct madam what you said thank you madam you giving good words
@gayatridevikasa9210
@gayatridevikasa9210 Месяц назад
Jai shree Ram..Jai shree krishna 🙏🙏🙏🙏🙏🙏🙏
@medisettypavankumar4499
@medisettypavankumar4499 Месяц назад
This is real bhagavad gita🙏
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
నిష్ఠ దరిద్రులు చాలామంది ఉన్నారుభక్తి పేరుతో వ్యాపారం చాలానే జరుగుతుంది మిమ్మల్ని తిట్టడం అవసరం ఏంటి వాళ్లకిమీరు ఏమైనా చెడిపోవడం అన్నారాభగవద్గీత చదువుకుంటే బాగుపడడం అన్నారులేదు ఇన్సిడెంట్ మ్యాజిక్ లు కావాలి అంటున్నారు వాళ్లు నాకు ఇంకో విషయం కూడా అర్థం కాలేదు అక్క వారాహి అమ్మ అంటే ఎవరు చాలా ట్రెండ్ గా పూజలు చేస్తున్నారు చాలా మంది youtube లో అయితే మా ఇంట్లో ఆస్తులు కలిసి వచ్చింది డబ్బులు వచ్చింది శత్రువులు నాశనం అయిపోయారు అని చెప్తున్నారుఅలా అయితే బార్డర్లో చాలామంది భారతదేశంసైనికులు చనిపోతున్నారువాళ్ళను కాపాడొచ్చు కదాభక్తితో వ్యాపారంరైతుల్ని కాపాడొచ్చు కదానాకు ఉండే కొద్ది చాలా భయం వేస్తుంది అక్కకానీ ఎక్కడో చిన్న ఆశ గోవిందుడు అన్ని లెక్క వేసుకుంటాడు ఒకసారి చూస్తాడు అని నిజంగా ఒకప్పుడు భగవద్గీత నాకు పరిచయం కానప్పుడు నిజంగానే నేను పెద్దదాన్ని అవ్వాలి డబ్బు ఉండాలి అనుకున్నాకానీ ఏమైందో ఏమో గాని అసలు నాకు ఏ కోరికలు లేవుగా అనిపిస్తుందినా బాబుకు జ్వరం వచ్చినా సరే ఆ గోవిందుడే ఉంటాడని లైట్ తీసుకుంటున్నాతెలీదు అనుభూతి ఎలా చెప్పాలి అనేది కూడా చెప్పలేను కూడా🥰🥰🥰🥰🥰🥰🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@MamathaAnnamalai
@MamathaAnnamalai Месяц назад
Oka rakam ga chepalante nenu Govinda seva chusunapudu nundi evani manesanu.melage rooju rooju ki korikalu aneve kalagatledhu, bagavatham chusthunapudu asalu anti eni roojulu devudu ante nenu am artham cheskokedha anipichindhi. Nijaniki chala kastlalo unamu kani na kannaya chuskontadu ani anukontunanu.thank u sathaya akka.
@phaneedrakumaribharadwaj2392
@phaneedrakumaribharadwaj2392 Месяц назад
Denne sarvasta saranagati antaru adi ravali meekunvachindi gattiga pattukondi
@user-yv4rr4fn5t
@user-yv4rr4fn5t Месяц назад
Akka varahi amma aa narayana wife telisi telika matlada vadhu varahi amma Lakshmi avatharam 🙏 varaha swami wife akka
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Месяц назад
హరేకృష్ణ 😊❤
@user-ch7qs9lw2c
@user-ch7qs9lw2c Месяц назад
Nuvvu chala sportive akka 😊
@santoshilakshmi9721
@santoshilakshmi9721 Месяц назад
Chalabaga chepparamma🙏🙏🙏
@rajyalakshmi7739
@rajyalakshmi7739 Месяц назад
Amma thanks chala mandhiki baga motivative chesthunnaru 🙏
@padmas318
@padmas318 Месяц назад
Cool Cool SATHYA gaaru🙏🙏🙏
@Tagoregaming
@Tagoregaming Месяц назад
Correct ga chepparu 👌
@umabandlamudi7092
@umabandlamudi7092 Месяц назад
కరెక్ట్ గా చెప్పారమ్మ😊
@user-yi5hw9en9o
@user-yi5hw9en9o Месяц назад
Shooo eykkuva ippudu..baga chepparu andi.😂😂.mee botivaru cheppina eykkadu jananiki anubhavame pedda gunapatam kavali.ayyo papam amayakulu ani jagratha padamani manalaga cheppina vinarandi.bhagavath geetha chadavaru indulo vishayam idi anna nammaru.desalo samskrutha gnanam lekunda ila andhakaramlo undi.meelaga thelichepthunna aparthalekani artham grahincharu...🙏
@divyabharathi4496
@divyabharathi4496 Месяц назад
Avunu sathya garu nijam nennu tamil nadu e madhya varahi amma gurinchi chala ekkuva pracharak Avuthundhi chalabhadagavundi Jai sri krishna
@SunnyVs-ex2pc
@SunnyVs-ex2pc Месяц назад
ఈ దరిద్రాలు మొత్తం తమిళనాడు నుండే మొదలవుతాయి, రాహుకాలం కూడా తమిళనాడు వాళ్లదే, ఇప్పుడు తెలుగువాళ్ళు రాహుకాలం పేరుతో వణికి చస్తున్నారు😅
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
​@@SunnyVs-ex2pc 👍😆😆😆😆
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
​@@SunnyVs-ex2pcyes
@Meena55708
@Meena55708 Месяц назад
జై శ్రీ రామ్ హరే కృష్ణ 🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
హిందువులారా జాగ్రత్త వహించండి 🤔 మనుషుల్ని దేవుళ్ళను చేసి, ఉగ్రదేవతల వైపుకు మనల్ని మళ్ళించి, మనం కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకోడానికి కొందరు దొంగలు బయలుదేరారు! వీరి మాయలో పడొద్దు.. మన వేదాలు చూపిన దేవుళ్ళనే నమ్మండి. ఓ హిందూ మేలుకో.....
@bharathiprasanna8230
@bharathiprasanna8230 Месяц назад
Baga చెప్పారు
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
"సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Shubharatri annayyagaru🙏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@DurgajiParamata-hd2yj శుభరాత్రి అమ్మా 🌹🙏
@laughwithme380
@laughwithme380 Месяц назад
Super akka❤😂😂😂
@lathavk4499
@lathavk4499 Месяц назад
Nanduri subharao garu cheppevaraku ee navaratrulu gurinchi teliyadu madam
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
మళ్ళా ఈయనెవరు 🤔
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx Месяц назад
@@prasaddasarp114 Adhe andi mana tandoori babai 😂😂
@nirmalaambati9797
@nirmalaambati9797 Месяц назад
@@LingalaDeepak-us9fxnanduri srinivasu emo gadandi Subba Rao na!!!
@Vainatheya95
@Vainatheya95 Месяц назад
చాలా బాగ చెప్పారు అమ్మ ⚘⚘⚘
@madhavisrinivasrao9393
@madhavisrinivasrao9393 Месяц назад
సూపర్ అమ్మ
@bhavaniammu1314
@bhavaniammu1314 Месяц назад
Jai sri 🙏🙏ram
@Anu24-t2h
@Anu24-t2h Месяц назад
విపరీతమైన ఆడంబరాలు యెక్కువ అయిపోయాయి అండి.ఇన్ని డిజైన్స్ దీపాలు విగ్రహాలు ఇంత వరకూ లేవు వాళ్ళెవరో మార్కెట్ కి వదిలారు సరే కొనుక్కొనే వారికి వెనక ముందు ఆలోచించే పని లేదా.ఏదోలా అప్పు చేసి కొనేసిన పర్లేదు దేవుడు మనకి ఏదోలా డబ్బులు ఇచ్చేస్తాడు.పూజ చేశామా ఇదిగో ఇంత గొప్పగా చేశాము ఇన్ని దీపాలు వాడాము అని తెలిసేలా వెంటనే స్టేటస్ పెట్టేయాలి మన స్టేటస్ కనపడి పోవాలి. నేను ఇన్ని పూజలు చేస్తాను అని గొప్పగా చెప్పగానే నోరెళ్ళ బెట్టి చూడాలి అన్నమాట.అక్కడ భక్తి కాదు ఆడంబరం.ఏవేవో దీపాలు వాటికొక విగ్రహం అతికించి మార్కెట్ లోకి వదిలేశారు.మీరు ప్రస్తావించిన వీడియో నేను చూసాను. అనిపించింది ఇదేంటి షాప్ వాళ్ళు ఇంక ఇలా కూడా మొదలు పెట్టారా అని. అదే షాప్ కి సంబంధించి ఒక వీడియో చూశాను కనకధారా కురిపిస్తున్న లక్ష్మి దేవి విగ్రహం అంట.అంట ఆ రోజుల్లో ఇలాంటి విగ్రహాలు లేక కనకధారా స్తోత్రాన్ని చదివేవారా?ఇన్ని విగ్రహాలు దీపాలు కొనేసి తోముకుంటూ కూర్చుంటే ఇంకెప్పుడు ఇంటి పని,కనీసం మనస్ఫూర్తిగా ఏదైనా భక్తి తో చదివే టైం ఉంటుందా?ఓపిక ఉన్నపుడు సరే మరి తగ్గాక విగ్రహాలు ఏం చేస్తారో ఆ వెనక పిల్లలకో కోడలికో ఈ వెర్రి ఎక్కిస్తారా? ప్రశాంతంగా ఒక దీపం పెట్టి నాలుగు మంచి మాటలు చదువుకుందాం అని లేదు.ఆ షాపు యజమాని వీడియో లో చెప్తున్నాడు మీకేం పర్లేదు నేను చెప్తున్న నా స్వానుభవం అని. రేపొద్దున్న ఇన్ని కొనేసి కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్తే ఒక 10 వేలు ఇస్తారా లేదు కదా.
@Sunil50946
@Sunil50946 Месяц назад
కర్కెట్ చెప్పినారు అక్క.
@srinivasraju5352
@srinivasraju5352 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏jai sri ram
@venkatasubramanyemmkandala7499
@venkatasubramanyemmkandala7499 Месяц назад
Well said.
@Havibitu234
@Havibitu234 Месяц назад
Akka chaala baga vivarincharu
@RavikkThe
@RavikkThe Месяц назад
Good one
@houseofsarees_bylakshmi
@houseofsarees_bylakshmi Месяц назад
Tamilians vala culture different andi valu rakshasa pujalu cheystharu we are completely different from them we are born in teligu region not in tamil region completely telyakunda enno matladthunaru meeru baaga explain cheysthunaru thanks andi for enlightening us...
@kalpanabandari3921
@kalpanabandari3921 Месяц назад
Hare krishna
@funnymovement5024
@funnymovement5024 Месяц назад
Jai sri Ram jai Hindus jai Barth madam,,, ,, valaku shegu sharam leadu
@venkateshk6740
@venkateshk6740 26 дней назад
Amma. Namaste 🙏
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
మా నానమ్మ ఎప్పుడు చెప్పేది.. పొద్దున్నే లేచి పనులకు పోయి తర్వాత ఏదో తిని మధ్యాహ్నం సమయంలో కాస్త పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టి మళ్లీ సాయంత్రం కొన్ని పనులు చేసుకుని అన్ని వంట వరకు చేసుకుని సాయంత్రం స్నానం చేసి పొద్దుపోయే టైంలో దీపం పెట్టేదంట ఆమె బాగానే బతికిందిగా ఈ కొత్తగా రోజు పూజలు ఏంటి వెరైటీ వెరైటీ పూజలు కొనుక్కున్నారు ఈ మధ్యకాలంలో
@qurlove
@qurlove Месяц назад
Nuv cheyamaku amma.. Evaru cheyamannaru ninnu nachinavallu cheskuntaru..niku nachakapothe vallu enduku manukovali
@srujanamaram-gr3zv
@srujanamaram-gr3zv Месяц назад
నీలాంటి వాళ్ల వల్లేనమ్మా మన సనాతన ధర్మం ఇంకా అట్టడుగు పరిస్థితికి చేరుతుంది నువ్వు చేయకపోతే చేయకు కానీ నీ కామెంట్ ఎలా ఉందో తెలుసా ఇంకొకరిని చెయ్యకూడదు అని ఇన్ఫ్లుయెన్స్ చేసే రకంగా ఉంది దయచేసి నీకు నచ్చకపోతే నువ్వు చేయకు. కానీ చేసే వాళ్ళని నిష్టూరంగా మాట్లాడకు
@savitri7311
@savitri7311 Месяц назад
మీరు కరెక్ట్.. చెత్త మొఖాలు మాటలు పట్టించుకోకండి 👍
@user-cr5tx7zb5t
@user-cr5tx7zb5t Месяц назад
Nanndoori vaaru kooda...Ilantivi cheppadam...Baadakaramm
@yuvabarnikana1302
@yuvabarnikana1302 Месяц назад
Jai shree Krishna 🙏🙏🙏
@wolff_gaming
@wolff_gaming Месяц назад
ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మీకు మీరే సాటి జై శ్రీరామ్ అమ్మ
@Gou-Rakshit-Dal
@Gou-Rakshit-Dal Месяц назад
*ప్రతీ హిందువుకూ ప్రస్తుతకాలంలో ఇద్దరు గురువులు ఉండాలి.* *1)ధర్మాచరణ చేయించే ధర్మ గురువు* *2)హిందువులను ఒక సంఘటిత వ్యవస్థగా మార్చే రాజ గురువు* *మోక్షం వైపు నడిపే ధర్మ గురువు కూడా హిందువులను సంఘటిత పరిచే వ్యవస్థగా తయారుచేసే రాజగురువు యొక్క నేతృత్వంలో నడవాల్సిన అవసరం ఉంది* *గోహత్యలు-గోరేప్ లను పట్టించుకోకుండా మరి యే ఇతర సమస్యలను ఎంత చర్చించినా ప్రయోజనం శూన్యం*
@rekhaniceakka5921
@rekhaniceakka5921 Месяц назад
Jai Sri ram 🙏
@Trivikram226
@Trivikram226 Месяц назад
Jai Sri Krishna 🙏🙏🙏🙏
@padmakarun1070
@padmakarun1070 Месяц назад
Jai Shree Ram
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
హిందువులారా జాగ్రత్త వహించండి 🤔 మనుషుల్ని దేవుళ్ళను చేసి, ఉగ్రదేవతల వైపుకు మనల్ని మళ్ళించి, మానం కష్టపడిన డబ్బును దోచుకోడానికి కొందరు దొంగలు బయలుదేరారు! వీరి మాయలో పడొద్దు.. మన వేదాలు చూపిన దేవుళ్ళనే నమ్మండి. ఓ హిందూ మేలుకో.....
@SannisettyDeepa
@SannisettyDeepa 29 дней назад
Hi.akka.
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Месяц назад
Jai shree Ram akka
@user-ch7qs9lw2c
@user-ch7qs9lw2c Месяц назад
Haha...canr stop laughing
@praveenkumar-ze7jr
@praveenkumar-ze7jr Месяц назад
"బోడి కబుర్లు " 😂😂😂. గడ్డి పెట్టాలంటే మీ తర్వాతే. RMD గారూ మీరు మంచి యుధమే చేస్తున్నారు 🙏
@devamani1742
@devamani1742 Месяц назад
Jai sriram 🙏
@SRNIVASAPADMAVATHICOLLECTIONS
@SRNIVASAPADMAVATHICOLLECTIONS Месяц назад
Baga chepparu amma madi kuda ethadi vigrahalu amme shop vundi alage youtube channel vundi nenu yeppudu ala cheppanu amma yevaraina nannu adigina e vigrham pettukovacha aa vigraham pettukovacha ani adigina nenu okate cheptanu mana satisfaction kosame vigrahalu yekagrata kosame vigrahalu pettukyni puja chesukondi ani
@pragathisrikanthsrikanth7943
@pragathisrikanthsrikanth7943 Месяц назад
అమ్మ 🙏
@losarishantha2874
@losarishantha2874 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏
@MrPVRAVIK
@MrPVRAVIK 3 дня назад
🙏🙏🙏🙏🙏
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 Месяц назад
Jai Shree Ram 🙏🙏🙏
@jhaansi143
@jhaansi143 Месяц назад
Amma...meru cheppedi nijame kani mana hindhutjavanni chala varaku janalu vadilipeduthunna time lo ilanti poojalu cheyadam valana hindhuthvam kapadabaduthundandi....yedo okarakamga
@bhairuaruna5075
@bhairuaruna5075 Месяц назад
🙏🙏 jai sri ram
@jampamahalakshmi7079
@jampamahalakshmi7079 Месяц назад
Kalabarivastakam hintlo chadhuvukovacha dini kosam vedio chepandi plz
@swathi8568
@swathi8568 Месяц назад
navagraha gayatri mantram cheyocha cheppandi please
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj Месяц назад
Sathyaki suba rathri🙏❤. Hindu murkulara, rodu pai chekka bahana endaki, vaanaki, gaaliki cheyandi. Manchi palithalu, aadbuthalu jaruguthayi. Siva, sivaa. Chepevari gonthulu pothunnayi. Sivarpanam🇮🇳🌹.
@sannayilanagaraju6763
@sannayilanagaraju6763 Месяц назад
Amma Saraswathi kavacham pillalakosam cheyavacha amma
@sannayilanagaraju6763
@sannayilanagaraju6763 Месяц назад
Please reply evandamma
@Venkat34373
@Venkat34373 Месяц назад
దేవీ భాగవతం 18పురాణాలలో లేదు, ఒక ఉప పురాణం మాత్రమే,బాగా గమనిస్తే మహాభారతంలో, భగవతంలో సీన్స్ వీళ్లకు అనుకూలంగా రిక్రియేషన్ చేసి దేవీ భాగవతం సృష్టించారు, వాయుపురాణం, లింగ పురాణం, స్కంద పురాణం ఇంకొన్ని ప్రక్షిప్తాలు కలిపేసి శివాపురాణం రాసారు. ఇవన్నీ డబ్బుకోసం బాపన సాములు రాసిన పుస్తకాలు వారాహి దశ మహావిద్యలు అన్నీ ఫేక్, గణపతి ముని రాసి పడేసిన పుస్తకాలు ప్రచారం చేస్తున్నారు, నిజమైన శివ భక్తుల, దేవీ భక్తుల పాదాలకు నమస్కారం🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
@@Venkat34373 మీరు చెప్పింది 100%నిజం అండి 👍👍ఎవరికీ వాళ్ళు అనుకూలంగా రాసుకున్నారు.... అదే ప్రమాణికం అని ఈ జనాలు నమ్ముతున్నారు 🤦‍♀️🤦‍♀️
@srinivassraovelpula284
@srinivassraovelpula284 Месяц назад
Business mana moodanmmakam chestunnaru, Ade vishayam mana desam kosam avvadu matladadu. Mana dhramanni esta vachinattu matladuthunte e okkadu support cheyyaru
@Lathapundla
@Lathapundla Месяц назад
hare Krishna Jai sriram 🙏🙏🙏
@hariram2107
@hariram2107 Месяц назад
Vaastu gurinchi kuda cheppandi Amma.. Ee rojullo vaastu planning ki kuda chala importance vachindi.. Vaastu dhoshalu unte chala problems untai ani cheptunnaru
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
ఆగ్నేయంలో వంటగది, ఈశాన్యంలో నీరు (భావి, బోర్). నైరుతిలో బెడ్ రూమ్, వాయువ్యంలో Toilet & septic tank ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా రావాలి. ఉదయాన్నే సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రసరించాలి.
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
@@prasaddasarp114 ha ha అన్నయ్య 4 ముక్కల్లో వాస్తు మొత్తం చెప్పారుగా 😃😃
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
​@@INDIA-nw2ptswetha 🌹🙏
@nirmalaambati9797
@nirmalaambati9797 Месяц назад
Super chepparandi 👏👏
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Месяц назад
జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 Месяц назад
🙏🙏🙏
@vallakavikalavathamma
@vallakavikalavathamma Месяц назад
🙏అమ్మ
@Lakshithaandsisters
@Lakshithaandsisters Месяц назад
Erojullo nithi, nijayathi, thodharmanga undevallaki manchi jaragadhu anyam, akramalu chesevalle manchiga untgunnaru diniki nidrasanm meme nanu, na bhartha chalavaku problem lo unnavallaki chala help chesamu ma husband aethe chalamandiki govt job vachela chesarukani memu chala chala problem lo unnamu ma biddalaki food pettaleni paristhi edhi ma gathi
@PK-454
@PK-454 Месяц назад
భర్త ముఖ్యమా దైవం ముఖ్యమా? భర్తను పట్టించుకోకుండా రోజు భక్తిలో మునిగిపోతే పూజించే దీవుడి ఫొటోలోనుంచి భార్యకు కావలసినవి, అవసరమైనవీ వస్తాయా? ఒక వీడియో చేయండి మేడమ్
@naginigunnepalli1685
@naginigunnepalli1685 Месяц назад
Devudu kante bartha mukyam ani adagatm kuda vintage undi.but ati sarvtra varjyate.eddaru kalai chinna puja taravata evari panulu vallu chesukovali
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
​@@naginigunnepalli1685.devuni puja 1/2hour.bartha seva 24hours.😃😃😃
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
భర్తకు భార్య భార్యకు భర్త ఇద్దరూ ఒకరికొకరు గొప్పవాళ్ళే కానీ ఎవరి బాధ్యత వారు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇద్దరూ కలిసి పూజ చేసుకోవాలి
@jayasettipalli6520
@jayasettipalli6520 Месяц назад
👌👌👌🙏🙏🙏
Далее