Тёмный
No video :(

గిరాకీ లేని క్రైస్తవం ! 

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 17 тыс.
50% 1

ఎం.వి.ఆర్.శాస్త్రి గారి పుస్తకాల అమెజాన్ లింక్:
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
శాస్త్రి గారి అన్ని పుస్తకాల కోసం సంప్రదించండి:
దుర్గా పబ్లికేషన్స్ , 9347015506
శాస్త్రిగారిని కలవాలంటే అపాయింట్ మెంట్ కోసం కాల్ చేయండి :
9502474394
9441272562
శాస్త్రిగారి ఇమెయిల్ ఐడి : mvrsastryofficial@gmail.com
ధర్మసంరక్షణ కోసం శాస్త్రిగారు ప్రారంభించిన ధర్మశక్తి ట్రస్ట్ కార్యకలాపాల్లో పాలు పంచుకోదలిస్తే కాంటాక్ట్ చేయండి:
dharmasaktitrust@gmail.com
pH: 7671948970
దర్మశక్తి ట్రస్ట్ కి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలనుకుంటే :
Name: Dharmasakti Trust
Account number: 42638408117
State Bank of India
Vidyanagar
IFSC Code: SBIN0003608
Follow on :-
RU-vid: @MVR Sastry / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blogspot.com/
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Опубликовано:

 

1 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 390   
@venkataramanakovvuru2953
@venkataramanakovvuru2953 3 месяца назад
మీ విశ్లేషణ short and simple గా మెదడు ఉన్నవాడికి అర్ధం అయ్యేలా కొనసాగింది.Thanq🙏🙏🙏
@svvsatyanarayana9740
@svvsatyanarayana9740 3 месяца назад
అద్భుతమైన విశ్లేషణ❤సనాతన హిందూ ధర్మం వర్దెల్లాలి
@geranatha4400
@geranatha4400 3 месяца назад
Vardhillaa lante, Sathee Sahagamamaalu, Siro mundanaalu , Aagamana Hindu Shaastraalu paatinchandi. Soodrulu posina Milk nundi vachinaa Ghee,Homaallo enduku posthunnaaru. Asalu Soodrulatho Snehaalu enduku . Meeru Antupadaraa.
@vanama76
@vanama76 3 месяца назад
Lavaaaathana
@santhoshkumarsanthu6305
@santhoshkumarsanthu6305 2 месяца назад
@@geranatha4400 em vaagutunnav ayya. First kulam ane concept hinduism lo ekkada ledu. Sudrudu ki doram ga undandi ani kuda ledu. Andariki equal value ichaaru. Manu sastram lo unandi varnaalu, adi kuda andariki respect ivamane undi. Inka chepaali ante sudrulu lenide evariki roju gadavadu ani kuda cheppabadindi. Ee kulaalu and descrimination anedi manushulu techaaru, mata grandam lo ledu. Manu sastram lo varnaalu pattukoni kulam ani descrimination andulone undi ani vakeekaristu vachaaru, prescribed book chadivite telisi sastaadi. Inka sati sahagamanam anedi 1000 yrs back mughals daadula valla valaki slaves avaleka barta tho paatu konta mandi chaipoye varu, ala start ayindi adi. 1500 yrs back history loki velte telustadi. Siro mundalam anedi ekkada force cheyaledu, bakthi koddi istunaaru nekenti guvva lo noppi. Hindu sastraalu istam unte chaduvutaaru endhuku ee racha. Matter enti ante meeru okka hindu grandam kuda chadavaru, atleast history kuda teludu. Evado vaginavi, chutu chusinavi pattukoni oka theory tayaaru cheskoni janaloki vadulutaaru, elanti cross check cheskoru. Svayam prakatita medavulu aypotaaru inka
@ashokAPPLE
@ashokAPPLE 4 месяца назад
హిందూ మతము గోప్పతనం ఏంటంటే ఈ ధర్మం ఎప్పుడూ తనను తాను సంస్కరించుకుంటు వస్తోంది
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 3 месяца назад
అంటరానితనం, సతి వ్యవస్థ, వరకట్న వ్యవస్థ, దేవదాసీ వ్యవస్థ , మాతంగి వ్యవస్థ మొదలైనవి మరింత అభివృద్ది చెంది, డ్రాక్యులా అమాయకుల రక్తం పీల్చింది
@ramakodanda1774
@ramakodanda1774 3 месяца назад
@@talluris.prabhakar2782 యహోవా అనే గొప్ప దేవుడు Absalom అనే కొడుకు చేత పిన తల్లిని రేప్ చేయించాడు.
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 3 месяца назад
​@@talluris.prabhakar2782enduku pudataro kontamandiki ardam kadu vedavalaki
@gamidisparjanraju8359
@gamidisparjanraju8359 3 месяца назад
Aboo nee bokka emilay 4 divisions Hindu matam C4
@KS-wt7rj
@KS-wt7rj 3 месяца назад
మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి.
@subhash7588
@subhash7588 4 месяца назад
చాలా మంచి విషయం మీద చర్చ వినసొంపుగా ఉంది , మీ ఇద్దరికీ నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం
@geranatha4400
@geranatha4400 3 месяца назад
Veellandi Puttuka years theluputharaa, Maathaaji year ,cheppandi.
@drajasekhar55
@drajasekhar55 4 месяца назад
Very well explained.
@muralimohanvarma4390
@muralimohanvarma4390 3 месяца назад
Yes correct ga cheppru
@lakshmireddy5416
@lakshmireddy5416 4 месяца назад
అన్ని పరీక్షలకు అన్ని ఒడిదుడుకులకు తట్టుకుని నిలబడగలిగింది హైందవ ధర్మం అదే దీని గొప్పతనం.
@geranatha4400
@geranatha4400 3 месяца назад
Dargaa Thayethulu kaditedi Andukenaa Swaamulu.
@prasanthganagalla4552
@prasanthganagalla4552 4 месяца назад
సనాతన ధర్మం
@geranatha4400
@geranatha4400 3 месяца назад
Evadu paatinchandu. Andaru bayata Rankelu vese vaare . Evaru intilo Siro mundanaalu, Sathee Sahagamamaalu Cheyisthunnaaru.andaru vadilesaaru.
@prasanthganagalla4552
@prasanthganagalla4552 3 месяца назад
@@geranatha4400 koncham puranalu chadivithey bagutundi antuna🤣🤣
@abhishikthudu
@abhishikthudu 3 месяца назад
బాబూ, చూచి నమ్మినవాడు అన్యుడు(శరీరుడు), చూడక నమ్మినవాడు ధన్యుడు.
@venkatballampally8994
@venkatballampally8994 3 месяца назад
❤ 1000% True Said Sir 🎉 I Salute you Sir 🎉 🐅🐯🐆
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 4 месяца назад
భారతదేశం లో కేవలం ఒక పగ, పన్నాగం వలన క్రిష్టియన్ మతం కొంత పెరుగుతోంది. హిందూ మతంలో వున్న freedom ఏ మతంలోనూ వుండదు. మాకు తెలిసిన ఒక ముస్లిం మహిళ స్వయంగా ఇలా అన్నది, "మీకు ఎంతో మంది దేవుళ్ళు వుంటారు‌, ఎన్నో పండగలు , అదృష్టవంతులు " అని
@THINKER770
@THINKER770 4 месяца назад
కాని మనిషికి కావలసింది నిజం. అది ఈ పిచ్చి చందమామ కథలలో లేదు
@helloeveryone2848
@helloeveryone2848 4 месяца назад
​@@THINKER770నిజం అంటే ఎంటి? అది ఎలా ఉంటుంది?
@THINKER770
@THINKER770 4 месяца назад
పర్వతాలు మాట్లాడటం , రెక్కలతో ఎగరడం , కోతులు మాట్లాడటం , సముద్రం మాట్లాడటం , సూర్యుడికి గుర్రాలు రథాలు , చంద్రుడికి సెక్స్ కోరికలు , గ్రహాలకు కులాలు , అవి సెక్స్ చేసి పిల్లలు కనడం , గంగ నదికి బహిష్టు మలం రావడం , సముద్రాన్ని చిలకడం ఇలా ఉంటాయి నిజాలు , చందమామ కథల పుస్తకంలో...చాలా ?
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 4 месяца назад
@@THINKER770 మరి కన్యకి ఏసు పుట్టటం , చనిపోయిన ఏసు లేచి రావటం లాంటి విషయాలు ఏమిటో ?
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 4 месяца назад
​@@THINKER770,అజ్ఞానము టన్నులు, టన్నుల కొద్దీ ఉన్నది, కల్పిత కథలు, తిరుటెన్నులు లేని కథలు అల్లిన కథలు
@prabhukumar1049
@prabhukumar1049 3 месяца назад
Best selling book in the world is what..... Ans BIBLE
@Raju-dm4gn
@Raju-dm4gn 4 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@elizabethdanam8095
@elizabethdanam8095 3 месяца назад
End times started. These kind of false people arise against true God Lord Jesus Christ Saviour of the world. Loving father. Light of the world
@srinivasuluetikalanerugant2567
@srinivasuluetikalanerugant2567 3 месяца назад
Very well explained about the greatness of sanathana dharma 🙏🙏🙏
@telanganatelangana5853
@telanganatelangana5853 3 месяца назад
Jai shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 4 месяца назад
పల్లెలలో sc St tribal కాలనీస్ అన్ని 90 శాతం pastors పాస్టర్స్ missionaries అదుపులో పెట్టుకొని అడిస్తున్నాడు మన దేశంలో
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 4 месяца назад
మాల, మాదిగ , అంటరానివారు ,అని మురికి వాడలు అని దూరం పెట్టి ఇప్పుడూ నీకు ఎందుకు ఎరుపు ?
@ramakrishnavalavala4123
@ramakrishnavalavala4123 4 месяца назад
​@@talluris.prabhakar2782రిజర్వేషన్స్ ఇచ్చి అభివృద్ధి చేసింది మా హిందువులే
@DkDk-ek9wm
@DkDk-ek9wm 4 месяца назад
ఎవరు దూరం పెట్టింది...??​@@talluris.prabhakar2782
@thehindu4825
@thehindu4825 4 месяца назад
Exactly pastors cheat chestunnaru
@thehindu4825
@thehindu4825 4 месяца назад
సిగ్గు లేకుండా certificate lo hindu Ani pettukondi reservations dobbutunnaru
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 3 месяца назад
Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🐯🐯🐯🐯🐯🔥🔥🔥🔥🔥
@PranKV-sb6tv
@PranKV-sb6tv 3 месяца назад
సత్యమేవజయతే: భారతీయుడా మేలుకో. హిందూ గ్రంథ సారం-దాస్తున్నదేవరు? 1. శ్లో॥ యేషః దేవః ప్రదిశ్రోను సర్వాః పూర్వోహిజాపః న - ఉ - గర్భే - అంతః సయేవదేవః జన్షిణ్య మాణ: --ఋగ్వేదము అర్ధం:యేసు అన్ని దిశలలోను మహాదేవుడైయున్నాడు. తూర్పు దేశమందు పరిశుద్ధమైన స్త్రీ గర్భమున అవతరించును. ఈయనే నిజమైన దేవుడు. ప్రజలందరూ ఎదురుచూస్తున్న దేవుడు. పాపములేని మహాపరిశుద్ధుడు ఈయనే. శ్లోకం:తృష్ణ, లజ్జ, భయం, దుఃఖం విషాదో హర్ష మేవ చ ఏభి ర్ధో షై ర్వినిర్ముక్త స్స జీవ శ్శివ ఉచ్యతే భావం:కామము, క్రోధము , భయము మోహము, లోభము, మదము, రజోగుణము, జననము, మరణము, ఆత్మ జ్ఞానము లేకపోవుట, శోకము, సోమరితనము, ఆకలి, దప్పిక, ఆశ, లజ్జ, దుఃఖము విషాదము, సంతోషము అను ఈ దోషగుణములు లేనివాడే శుభ ప్రదుడైన దేవుడు. -యోగశిఖోపనిషత్తు 2)శ్లోకం:యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హదేవం ఆత్మ బుద్ధి ప్రకాశం మముక్షుర్వై శరణ మహం ప్రవద్యే ॥ నిష్కలం, నిష్క్రియం, శాంతం, నిరవద్యం నిరంజనమ్ అమృతస్య పరం సేతుం దగ్గేంధనమి వానలమ్. భావం :ఎవరైతే సృష్టి ఆదియందు సృష్టికర్తను సృష్టించారో, ఎవరు అతనికి వేదాలను అందించారో, నిజముగ ఎవని వెలుగు, మనసును- ఆత్మ వైపు మరలుస్తుందో - అట్టి పరిశుద్ధుడగు దేవుని, పాపక్రియలు లేనివానిని, పాపపరిహార కర్మకాండలు తన కొరకు చేసుకోవలసిన అవసరతలు లేని దేవుని, శాంత స్వరూపుడగు వానిని, ఏవిధమైన నేరారోపణలు, దోషగుణ ములు లేని వానిని, ఎట్టి వ్యసనముల వలనను మచ్చలేని వానిని, నిత్య జీవమునకు శ్రేష్ఠమైన వారధి యైన వానిని, దహించు అగ్ని వంటి వానిని, మోక్షప్రాప్తి నిమిత్తం నేను శరణుకోరుతాను. - శ్వేతాశ్వతరోపనిషత్తు 6:19 3)శ్లోకం:ఈశపుత్రంచమాం విద్ధి కుమారీ గర్భ సంభవం మ్లేచ్ఛధర్మస్య వక్తారం మసీహెూ హం సమాగత : భావం :దేవుని కుమారుడు కన్యక గర్భమునందు జన్మించునని తెలుసు కొనుము. పాపులను నీతిమంతులుగ చేయుటకు ప్రవక్తగాను, మెస్సియా గాను అవతరించును. - భవిష్యపురాణము 4) శ్లోకం:అంతః స్థం మాం పరిత్యజ్య బహిష్ఠం యస్తు సేవతే హ స్తస్థం పిండ ముత్సృజ్య లిహే త్కూర్పరమాత్మన : భావం:హృదయములో నివసించు నన్ను విడిచిపెట్టి, బాహ్యమైన బొమ్మ లను సేవించువాడు, తన చేతియందలి అన్నపు ముద్దను వదిలి మోచేతిని నాకువాడగును. -దర్శనోపనిషత్తు 5)శ్లోకం:చిత్తమంతర్గతం దుష్టం తీర్థ స్నానైర్న శుద్ధ్యతి శతశో అపిజలై రౌతం సురాభాండమి వాశుచి భావం :చిత్తమందు అంతర్గతములైన మలినగుణములు కేవలము తీర్థ స్నానములచేత తొలగనేరవు. నీళ్ళతో పెక్కుసార్లు కడిగిననూ కల్లుకుండ శుభ్రమగునా ? - -దర్శనోపనిషత్తు 6)శ్లోకం:కాయశోషణమాత్రేణ కా తత్ర హ్యవివేకినాం వల్మీకతాడనాదేవ మృతః కిం ను మహెరగ : భా :శరీరమును శుష్కింప చేసినంత మాత్రాన ఏమి లాభము కలుగును. పుట్టను కొట్టినంత మాత్రాన లోనగల మహా సర్పము చనిపోవునా ? -వరామోపనిషత్తు 7)యేసు రక్తం పాపశుద్ధి తీర్ధం శ్లోకం:సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యకం తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం భావం:సర్వమానవాళి పాపపరిహారము నిమిత్తం రక్తము చిందింప బడుట అవసరము. ఆ రక్తము దేవుడు బలియాగమై ప్రసాదించిన, పవిత్ర మైన ఆయన దానమునైయుండాలి. - సామవేదము, తాండియబ్రాహ్మణం 8)శ్లోకం: అంధం తమః ప్రవిశన్తి యే అవిద్యాముపాసతే తతూభూయ ఇవ తే తమో య ఉ విద్యా యాగం రతాః భావం:ఎవరైతే అజ్ఞానమును లేక యజ్ఞకర్మను ఆరాధిస్తారో వారు చిమ్మ చీకటిలో కూలుతారు. ఎవరైతే యజ్ఞతత్వ విజ్ఞానమందు ఆనందిస్తారో వారు అంతకంటె భయంకర చీకటిలో ప్రవేశిస్తారు. - ఈశావాస్యోపనిషత్తు 9వ శ్లోకం 9)శ్లోకం:ఆదదీత పరాం విద్యాం ప్రయత్నా దపరాదపి, । అంత్యాదపి పరం ధర్మం స్త్రీరత్నం దుష్కులాదపి ॥ భావం:నీచకులములో పుట్టినా, కన్యారత్నాన్ని భార్యగా స్వీకరించు. నీచ జాతి పురుషునికైనా సేవచేసి, శ్రేష్ఠమైన విద్యను నేర్చుకో చండాలుని కైనా సేవచేసి ముక్తికై త్రోవను తెలిసికో. -మనుధర్మశాస్త్రం 10)ఆర్యులే(విగ్రహారాధికులే) సింధూ ప్రజల్ని మొదట మత మార్పిడి చేసారు. ఆత్మ భక్తిని -విగ్రహారాధనగా మార్చారు. సత్యం తెలుసుకొండి మైత్రేయోపనిషత్ 2:26 శ్లోకం: పాషాణ లోహమణి మృణ్మయ విగ్రహేషు పూజా పునర్జనన భోగకరీ ముముక్షోః తస్మాద్యతిః స్వహృదయార్చన మేవ కుర్యాత్ బాహ్యార్చనమ్ పరిహారే దపునర్భవాయ॥ భావం:రాళ్ళతోను, లోహములతోను, మణుల తోను, మట్టితోను చేయబడిన విగ్రహములను గాక, తన హృదయమందలి పరమాత్మనే పూజించవలెను. మోక్షము చేరగోరువాడు బాహ్యమైన పూజలు విడిచిపెట్టవలెను.
@shankerpateri1435
@shankerpateri1435 3 месяца назад
Jay Shri Ram.
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 4 месяца назад
చాలా ముఖ్యమైన విషయాన్ని తెలిపినందుకు శాస్త్రిగారికి ధన్యవాదాలు. క్రైస్తవ మతం తత్వాన్ని లోపించి ఉంది అని , అక్కడి ప్రజలకు ఇది అర్థం అవుతుంది అన్న విషయం నిజంగా శుభ పరిణామమే. కానీ ఈ లోగా క్రైస్తవ మిషనరీలు డబ్బులు , ఇతర ప్రలోభాలతో అమాయకులైన పేదవారిని చేస్తున్న క్రైస్తవమత మార్పిడులను పూర్తిగా, అరికట్టితే మన దేశానికీ , మొత్తం ప్రపంచానికి శుభం కలుగుతుంది . ఇంకొకవైపు ఇస్లాం మత అనుయాయులు తమ మతంలోని పరమత ,ద్వేష బోధనలు , ఇతర మతస్థులపట్ల హింసలకు ప్రేరేపించడాన్ని అర్థం చేసుకుంటున్నారు, తమ మతాన్ని త్యజిస్తున్నారు.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఎక్స్ ముస్లిం ఉద్యమాలు నిదర్శనం .
@geranatha4400
@geranatha4400 3 месяца назад
Ilaanti Abadda Prabhodha kulu endaru gatham 100 years chepputhunnaaru BIBLE Okka grandhame kaani Bible ni edurkone Grandhaalu Bhumi meeda evi levu Chaina, Japan Singapore, Maleshiya London ,Arabbi, Russia, Desaallo thaggi, Chetlaku Puttalaku mrokku thunnaaraa.
@mahendrakvuppala3047
@mahendrakvuppala3047 3 месяца назад
@@geranatha4400 ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధాలు ఉన్నాయి , ఒక్కటే కాదు - ఎందరో ప్రభోధకులు ఉన్నారు , ఒక్కరే కారు . ఒక్కసారి ఓపెన్ మైండెడ్ గా లభ్యమయ్యే అన్ని మతాల గ్రంథాలు , అన్ని ఆధ్యాత్మిక గ్రంధాలు , తత్వాన్ని బోధించే గ్రంథాలు చదివితే గ్రహించగలుగుతారు.
@jannikishore7814
@jannikishore7814 3 месяца назад
Jesus is real god.
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 4 месяца назад
Great rationalistic explanation 🙏🙏🙏🙏
@MahaLakshmi-ii4or
@MahaLakshmi-ii4or 3 месяца назад
Ok
@prabhukumar1049
@prabhukumar1049 3 месяца назад
Now Pakistanis even Iranians also knowing JESUS
@krishnapriyak3616
@krishnapriyak3616 4 месяца назад
ఒకళ్ళు వదిలేసినదాన్ని పట్టుకుని వేళ్ళాడ్డం మనవాళ్ళ లక్షణం .మాఫెండ్స్ వాళ్ళబ్బాయి ఇలాగే ఇంట్లోవాళ్ళకి చెప్పకుండా మతం మారాడు. బాప్టిసమ్ తీసుకున్నాడు. ఇంట్లో గొడవలు స్చార్ట్ అయ్యాయి.ఆ అబ్బాయికి రామాయణ, మహాభారతాల గురించి కానిభగవద్గీత గురించి కాని ఏమితెలియదు. దీని గురించి ఏమి తెలియనప్పుడు ఇది చెడ్డదని , క్రైస్తవం ఎలా సరిఅయినదని నేను ఆ అబ్బాయిని అడిగాను. వాళ్ళ అమ్మ బాధ వర్ణనాతీతం. చాలా మొండిగా వాదించాడు. బాపిటిజమ్ తీసుకున్నాక ఎలా మారతారు? అని అడిగాడు. హిందువుల తల్లితండ్రులకి పుట్టి ఎలామారతావని అడిగాను. తల్లి అంటె అంత విలువతక్కువ? పుట్టడమే పాపాత్మాులై పుడతారని క్రైస్తవం చెబుతుంది. పాపమైతె దేవుడు సృష్టి ఎందుకు కొనసాగిస్తున్నాడని అడిగాను. క్రైస్తవులకి రోగాలు రావా ? తప్పులుచేయరా? దొంగలులేరా? అని అడిగాను .నేను బైబిల్ ,ఖురాన్లు చదివిన విషయం చెప్పాను.అన్ని కుతూహలంతో చదివాను. ఆ విషయమూ చెప్పాను . కొంతమంది x christians channels links ఇచ్చాను. మన సనాతనం గురించీ చెప్పాను. మన ధర్మాన్ని వాళ్ళు ఎన్ని విధాలుగా వక్రీకరిస్తున్నదీ చెప్పాను.మధుర, కాశీ , శ్రిశ్రీరంగం, ద్వారక, బదరీనాధ్ , కేదార్నాధ్, కొలకతా మాయాపురి ఇస్కాన్ వాళ్ళ సెంటర్కెళ్ళాడు. చివరికి ఓ సంవత్సరానికి నాదగ్గరికొచ్చాడు, నాకాళ్ళమీద పడి భోరున ఏడ్చాడు. తనకున్న సందేహాలు చెప్పాడు. మాతాతగారు వేద పండితులు ఆయనదగ్గరికి పంపాను. ఓ రెండు నెలల తరువాత శ్రీకృష్ణభక్తుడై భగవద్గీత చేతపట్టుకొని ఇస్కాన్లో జాయినవుతానని వచ్చాడు . కామి కానివాడు మోక్షకామి కాలేడు. అదీవివరించాము. భగవద్గీతని వదిలిపెట్టే పనే లేదన్నాడు . వదిలి పెట్టమని ఎవరు చెపుతున్నారని అడిగాను. ఒక పీడకల నుండి బయటకొచ్చానని మనధర్మంలోని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. నేను ఆశ్చర్యపోయాను. ఓ కడిగిన ముత్యం లా తయారయ్యాడు. ఓ 6 నెలల తరువాత వాళ్ళ తల్లితండ్రులు చూసిన సంబంధాల్లో తనకి నచ్చింది చేసుకున్నాడు. ఇప్పుడు ఓ స్టార్టప్ పెట్టుకని సఫలదిశగా అడుగేసాడు. వాళ్ళకో పాప , బాబు. శ్లోకాలు ధారాళంగా చెపుతారు. ఇదంతా వాళ్ళ అనుమతి తీసుకొని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది చదివి వెళ్ళినవాళ్ళు తమ తప్పులు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.ధర్మో రక్షతి రక్షతః🙏
@Cheetah4709
@Cheetah4709 4 месяца назад
వావ్ వాట్ ఏ గ్రేట్, ఒక్కసారి నువ్ వెళ్లి నిమ్మకాయ రసం ని చేతితో ఇవ్వు చిన్న జీయర్ కి 🤣🤣🤣
@krishnapriyak3616
@krishnapriyak3616 4 месяца назад
@@Cheetah4709ఎవరి గురించీ ఏమి తెలియకుండా ఎలా మాట్లాడుతారు? I pity on your sickmind
@krishnapriyak3616
@krishnapriyak3616 4 месяца назад
Why are you so irresponsible ? I pity on your sickmind
@manipriya5860
@manipriya5860 4 месяца назад
🙏🙏🙏
@jayhind3731
@jayhind3731 4 месяца назад
మీకు నిజం గానే హ్యాట్సాఫ్ చెప్పాలి, ఒక చెడు దారిన పోయే వాడికి, ఒక సన్మార్గాన్ని చూపించారు. ధన్యవాదములు.🙏🌺🙏
@prasad7553
@prasad7553 3 месяца назад
Sanatana teaches seeking truth. Abrahamic religions teach believing. Every thing is fixed and rigid in these religions. You cannot question their beliefs. Sanatana is liked by great scientists all over the world.
@haralashirley4338
@haralashirley4338 3 месяца назад
Niza devuni erugani buddhi heenulu.
@sreenivasbrindavanam8453
@sreenivasbrindavanam8453 4 месяца назад
Good analysis sir
@meetkiran5
@meetkiran5 4 месяца назад
Christ is not God. He was just a good person and God conscious of unknown God. Real highest God is Lord Krishna.
@eswararaojogi451
@eswararaojogi451 3 месяца назад
Nice sir 🎉
@abhishikthudu
@abhishikthudu 3 месяца назад
బాబూ, నీ హిందూ మతానికి - మూలము కారణము పునాది కర్త వివేకము లేనిది. అందువల్ల దానిలో - ఏది నమ్ముతున్నాను? ఎందుకు నమ్ముతున్నాను? నమ్మితే ఏమవుతుంది? నమ్మకపోతే ఏమౌతుంది? నమ్ముకున్నవాడు - ఎలాంటి వాడు? ఉన్నాడా?పోయాడా? మనీషా? మనిషికన్నా గొప్పొడా? అనేటటువంటి ప్రశ్నలకు జ్ఞానము వివేకము సత్యము కృప అనుభవము విశిష్టత లేనిది నీ హిందూమతము.
@geranatha4400
@geranatha4400 3 месяца назад
Avanni vunte Baabaalu, Raksha Rekulu enduku.
@ratnakumaritatawarthi9001
@ratnakumaritatawarthi9001 3 месяца назад
Jai hindu
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 4 месяца назад
Chala manchi vishayam detailed valuable analysis information given to World wide bharathiya sanathana Dharma followers
@aahiarshi1627
@aahiarshi1627 3 месяца назад
మీరు దయచేసి మైకేల్ గారు రచనచేసన ది100 పుస్తకం చదవండి సార్
@abhishikthudu
@abhishikthudu 3 месяца назад
బాబూ, తత్వశాస్త్రంకు తల తోక ఉండదు.
@BDSN81
@BDSN81 3 месяца назад
Great Discussion
@mrajan4182
@mrajan4182 4 месяца назад
Nice analysis Society need ur best sevice Very correct
@rameshkoganti3636
@rameshkoganti3636 2 месяца назад
అర్ధం చేసుకొండి. నిజమైన పండితులు ఎవరో చెప్పండి .
@davidchristian6356
@davidchristian6356 3 месяца назад
హిందూ ధర్మంలో దమ్ము లేదని నీకే కాదురా మూర్ఖుడా అందరికీ ఎప్పుడో తెలిసిపోయింది.బ్రాహ్మణుడు బతకడానికి ప్రతి గ్రామంలో గ్రామ దేవతలను సృష్టించి కోట్లమంది దేవుళ్ళకు కారణమయ్యారు.ఆదిమ యుగంలో జంతువులను పక్షులను పురుగులను చెట్లను పుట్టలను చివరకు మనిషి ప్రాణం తీసే పాములను కూడా దేవుళ్ళను చేశారు.రాతి యుగంలో రాళ్ళను దేవుళ్ళను చేశారు శిలా యుగంలో శిలలను దేవుళ్ళను చేశారు.ఇది నవీన యుగం మానవుడు ప్రతి దాన్ని ఆలోచిస్తున్నాడు.ఇప్పుడు మీరు రాళ్ళను దేవుళ్ళను చెయ్యలేరు.జంతువులను దేవుళ్ళను చెయ్యలేరు. చదువులేని భారతంలో మీ ఆటలు సాగిన వి రా బాబు.ఇప్పుడు చదువుకున్న భారతం విజ్ఞాన భారతం మిమ్మల్ని మీరు కల్పించిన కట్టు కథలు కల్పనా గ్రంథాలను ప్రశ్నించి తీరుతుంది.ఇంటి ముందు రావిచెట్టు దేవుడే.ఇంటి వెనుక వేప చెట్టు దేవుడే.ఇంటి లోపల తులసి చెట్టు దేవుడే అంటూ కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రజలను మోసగించి వారిని పిచ్చి వాళ్లుగా చేశారు. ఇస్లాం లో ఒక్క దేవుడే.క్రైస్తవ్యం లో ఒక్క దేవుడే.మరి హిందూ మతం లో కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఎలా పుట్టుకొచ్చారు.ఇది కేవలం బ్రాహ్మణుల కల్పితం కాదా?.ఇంకా ఎంత కాలం రా ప్రజలను మోసగించి జీవిస్తారు. ఆవునెయ్యి లేనిదే నోట్లోకి అన్నం ముద్ద దిగని మీరు ఎలాగైనా సరే ఆవును కాపాడాలని ఉద్దేశంతో ఆవును కూడా దేవుణ్ణి చేసి గోశాల లు నిర్మించారు. మీ కట్టు కథలు కల్పనా గ్రంథాలను నడి రోడ్డు మీద తుల నాడే రోజులు రాబోతున్నాయి.అవి ఇప్పటికే ప్రారంభమయ్యాయి.మీ కట్టు కథలు కల్పనా గ్రంథాలను ఎవ్వరూ నమ్మ రు. హిందూ మతం లో ఇంతవరకుఒక్క దేవుడు ఎవరో చెప్పలేని దద్దమ్మలు మీరు.రానున్న రోజుల్లో హిందూ మతం లో ఒక్క డు కూడా ఉండడు.హిందూ మతం లో భక్తి ముసుగులో స్వాములు బాబాలు చేసే మానభంగాలు అందరికీ తెలుసు లే. కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురు అయిన సరస్వతి దేవి కి వెంట పడి ఆమెను ఎంతగానో ఘోరంగా మానభంగం చేసిన బ్రహ్మ గురించి చెప్పండి.దేవుళ్ళకు దేవుడు అయిన దేవేంద్రుడు అహల్యా దేవిని మోహించి పారిపోయాడు దీనిని చెప్పండి.ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు కలిగి నిత్యం మన్మధ బాణాలు వేసే విష్ణువు గురించి చెప్పండి. భార్య శీలానికి పరీక్షించిన రాముని గురించి చెప్పండి. డబ్బులు లేక కుబేరుని దగ్గర అప్పు చేసి పెళ్లి చేసుకున్న వేంకటేశ్వరుని గురించి చెప్పండి.ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ మతం లో కోట్ల మంది దేవుళ్ళు దేవతలు చేసిన ఎన్నో అరాచకాలు కనిపిస్తాయి.వాటిని దేశ ప్రజలకు వివరించేందుకు భారతీయ క్రైస్తవులు అహర్నిశలు కృషి చేయుచున్నారు.ఇక మీ బ్రతుకు బస్టాండ్ కాక తప్పదు. ఇలాంటి నీచపు దేవుళ్ళు దేవతలు కలిగిన హిందూ మతం ధర్మం ఎలా అవుతుంది.సిగ్గు శరం లేకుండా ఇతర మతాల గురించి మాట్లాడుతారు. హిందూ ధర్మంలో ఉన్న మూఢ నమ్మకాలను పార డ్రోలి వారిని నిజ దేవుని యొద్ద కు తీసుకు రావటానికి భారతీయ క్రైస్తవులు నడుం బిగించారు. ఇరవై లక్షల సంవత్సరాల చరిత్ర అని చెప్పుకునే మీ హిందూ మతం నేడు దేశం దాట లేక నానా అవస్థలు పడుతోంది. కాని కేవలం రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన క్రైస్తవ్యం నేడు ప్రపంచాన్ని శాసిస్తోంది.ఇది రా సత్యానికి ఉన్న పవర్ అంటే. బొమ్మలకు మొక్కే రోజులకు ఇండియాలో కాలం చెల్లింది రా సామీ.నీలాంటి వివేకం లేని ఉన్మాదుల గుంపు మాత్రమే అందులో నటిస్తారు.😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@digiveera1328
@digiveera1328 3 месяца назад
Nek artham kavali ente 1000 yrs kavali. Gorre religion. Almost usa , Europe has lost 50 percent Christian. Only feel convert Christians.
@davidchristian6356
@davidchristian6356 3 месяца назад
@@digiveera1328 హిందూ మతం లో ఒక్క దేవుడు ఎవరో...హిందూ మతం లో ఒక్క గ్రంధం ఏమిటో చెప్పలేని దద్దమ్మలు మీరు. లైఫ్ టైమ్ చాలెంజ్.
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty 4 месяца назад
అవును సార్
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 4 месяца назад
సత్య మేవ జయతే సనాతన ధర్మమే శ్రీరామ రక్ష
@svramana9296
@svramana9296 4 месяца назад
JAI SRIRAM JAI SRIKRISHNA
@geranatha4400
@geranatha4400 3 месяца назад
​@@svramana9296Abba ippudu Iddaru, Mari Shivudu, Sai baba veerantha vaddaa.
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 4 месяца назад
Jai Sriram Jai Bharath
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 4 месяца назад
జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳
@akshith1091
@akshith1091 4 месяца назад
Telugu Ex chritian & shiva shakthi chanals చూస్తే. బైబిల్ భండారం, వ్యబిచారం అంత అర్దమైతుంది
@DJ-cm3zm
@DJ-cm3zm 4 месяца назад
అర్థమౌతుంది , అర్థమైతుంది కాదు
@THINKER770
@THINKER770 4 месяца назад
ఛ..అంతే కానీ నీకు నువ్వు చధవలేవు .. బుర్ర తక్కువ బత్చాయిగా...ఒక్కసారి సనాతన ధర్మం , మను ధర్మం చదువు. బైబిల్ తెలిస్తే ఈ ముసలోల్లని కనీసం పట్టించుకోవు.
@adiandhramallesh7786
@adiandhramallesh7786 3 месяца назад
కంపు అంతా మీ గ్రంధాలలో పెట్టుకొని బైబిల్ ని విమర్శిస్తారా? బైబిల్ లో వ్యభిచారం చేసింది మానవులు, నీ గ్రంథాలలో వ్యభిచారం చేసింది దేవుళ్ళు ఇది చెప్పరే.
@mnarasimharao43
@mnarasimharao43 3 месяца назад
​@@adiandhramallesh7786 దేవుణ్ణి భక్తి తో సేవించాలా...భయం తోనా...? *దేవుడూ... అంటే విధి రౌడీ యా..? *స్వయం ప్రకటిత మేతవినా...?.. కాదు కదా....! *నేనే గొప్ప... నేనూ నమ్మినొడే దేవుడూ..నా దేవుడే దేవుడు... అంటే ఎలా. అంటే ఆయనకు సైకలాజికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా....? ఎందుకైనా మంచిది... ఒకసారి...సైక్రియటిస్టుకు చూపించండి ...! మనం ఏ కులంలో ఏ మతంలో ఏ వర్గంలో పుట్టాలో డిసైడ్ చేసి పంపిస్తాడు. పుట్టేటప్పుడు ఏ తల్లిదండ్రులకు నువ్వు పుట్టావో చచ్చేవరకు వాళ్లే నీ తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు అందంగా లేరని పక్కింటివాడని తండ్రి అనవు కదా. వినాశకాలే విపరీత బుద్ధి . అలా సైతాన్ ని తలపై ఉన్నప్పుడే నీ తండ్రిని కాక మరొకరిని తండ్రి లేదా ఫాదర్ అంటావు. మన స్వలాభం కొరకు తల్లిదండ్రులను మతాన్ని కులాన్ని వర్గాన్ని మార్చుకోమని ఏ దేవుడు చెప్పలేదు, ఇలాంటివన్నీ దేవుడి ఆజ్ఞకు వ్యతిరేకం. కుటిల బుద్ధితో చేసే ఎటువంటి పని సక్సెస్ అవ్వదు. సక్సెస్ అయ్యాము అనుకోవడం మన మూర్ఖత్వం. ఆ సక్సెస్ ఎక్కువ కాలం నిలబడద నన్ను నమ్మకపోతే మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తా, నన్ను నమ్మని వాళ్లు కాఫిర్లు వాళ్ళని చంపేయండి , కూతురు, మనవరాలు చెల్లి, వదిన తో కూడా శంభోగిన్సగించి పిల్లలు కనవచ్చు అనేవాడు దేవుడు ఎలా అవుతాడు❓❓రాక్షసుడు కిరాతకుడు ఉగ్రవాది అవుతాడు. అలాంటి సైతాన్ ని నమ్మే మీరు మనుషులు ఎలా అవుతారు ❓❓ నన్ను మాత్రమే పూజించండి అనకుండా ఈ జగత్తులో ప్రతి జీవిలో భూమిలో నేలలో గాలిలో నీటిలో నీ ఇష్ట దైవాన్ని చూసుకో కొలుచుకో, నీతోటి వారిని గౌరవించు, వావివరసలు కాపాడు, నీ అంతట నీవుగా ఎవరికి హాని కలిగించకు, నీ ధర్మానికి దేశానికి ఆపద వచ్చినప్పుడు ఆయుధం పట్టు అని సనాతన ధర్మం చెబుతోంది.
@mnarasimharao43
@mnarasimharao43 3 месяца назад
​@@adiandhramallesh7786 బైబిల్ లోని sex వాక్యాలు 1.తమ తండ్రి వలన గర్భవతులైన కూతుళ్ళు (ఆది కాండం; 19:30-38) "లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో - మన తండ్రి ముసలి వాడు; సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్ష రసమును త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగజేసికొందుము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నేను నా తండ్రితో శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్ష రసమును త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను. ఆ రాతియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు "తమ తండ్రి వలన గర్భవతులైరి". వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును". 2. భార్యయైన చెల్లెలు (ఆది కాండం; 20:12) "అంతేకాక - ఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు ఆమె (చెల్లెలు) నాకు భార్యయైనది". 3. కోడలితో వ్యభిచరించిన మామగారు (ఆది కాండం; 38:16-19) "ఆమార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక - నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందు కామె - నీవు నాతొ వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను. అందుకతడు - నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె - అది పంపు వరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను. అతడు - నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె - నీ ముద్రయు దాని దారమును నీ చేతి కఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతని వలన గర్భవతియాయెను". 4. పురుషసంయోగము తెలియని ప్రతి ఆడ పిల్లను మీ కొరకు బ్రతకనీయుడి (సంఖ్యా కాండం; 31:17,18) "కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి; పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి". 5. ఇతర దేవతలను పూజింతుము రమ్మన్న వారినెవరినీ సమ్మతింపక రాళ్ళతో కొట్టి చంప వలెను (ద్వితియోపదేశ కాండం; 13:7-10) "నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింప కూడదు. వారి మాట వినకూడదు, వారిని కటాక్షించకూడదు. వారియందు జాలి పడకూడదు, వారిని మాతుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను. రాళ్ళతో వారిని చావగొట్ట వలెను. 6. తండ్రికి, కుమార్తెకును, తల్లికిని, అత్తకును విరోధము పెట్టుటకు వచ్చితిని (మత్తయి ; 11:34-38) నేను భూమి మీదకు ఖడ్గము పంపుటకు వచ్చితిని. ఒక మనుష్యుని వాని తండ్రికిని, కుమార్తెకును, తల్లికిని, అత్తకును విరోధము పెట్టుటకు వచ్చితిని. 7. విరోధము పెట్ట వచ్చితిని (లూకా; 12:51-53) నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని, విరోధము పెట్ట వచ్చితిని. 8. క్రీస్తు సువార్త ప్రకటించ వద్దని పరిశుద్ధాత్మ ఆజ్ఞ (అపోస్తుల కార్యములు; 16:6) ఆసియాలో క్రీస్తు వార్తను చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆజ్ఞ.
@meetkiran5
@meetkiran5 4 месяца назад
Jai SriRam. Jai SriKrishna
@raymondsantas2765
@raymondsantas2765 2 месяца назад
Giraaki la kosame H
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 4 месяца назад
knowledgeless people are commenting about Christianity. Gospel ( word of GOD) is work of GOD, no need of anyone's support nor anyone can prevent it,
@heyva1
@heyva1 4 месяца назад
@tadepalliprasad
@tadepalliprasad 3 месяца назад
ఈ Comparison అవసరమా?
@charanpidaparthi5050
@charanpidaparthi5050 3 месяца назад
మీరు వక్రీకరణ చేయకండి,మోడరన్ సైన్స్ హిందుత్వం ను సమర్థిస్తున్న బలే వక్రీకరణ సూపర్ i.a.s gaaru
@KS-wt7rj
@KS-wt7rj 3 месяца назад
మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి.
@amruthareddysadala1249
@amruthareddysadala1249 3 месяца назад
Jai.sriram
@srinivasrao2422
@srinivasrao2422 4 месяца назад
🙏
@charanpidaparthi5050
@charanpidaparthi5050 3 месяца назад
Jesus is living god ,
@rameshkoganti3636
@rameshkoganti3636 2 месяца назад
అలాగే మీపండితులు తయారయ్య రు
@sankhubaludu3111
@sankhubaludu3111 4 месяца назад
ఏ మతము యొక్క గొప్ప ఎమీ లేదు ఎందుకంటే మానవుడే మతానికి మూలాధారం , అవివేకమే దాని ఆదారం
@digiveera1328
@digiveera1328 3 месяца назад
Nuvu avivekuduvu. Aiethy nuvu chpindi wrong annnamata
@sagarkrishnachary
@sagarkrishnachary 3 месяца назад
🙏🌺👌
@veerabhadraroavanka4277
@veerabhadraroavanka4277 4 месяца назад
🎉🎉🎉🎉
@Dattar2538
@Dattar2538 3 месяца назад
సనాథన ధర్మం అంటే ఏమిటి ?? నూటికి ఒక్కరికైన తెలుసా ?? లేదు వెయ్యిలో ఒక్కరికైన తెలుసా ??? గుడికి వెల్లువా బొట్టుపెట్టుకున్నావా గుడిచుట్టు తిరిగావా కొబ్బరికాయ కొట్టావా హారతి తీసుకున్నావా తీర్థప్రసాదాలు తీసుకున్నావా జై అన్నావా జైజై అన్నావా అదే గద
@prakashrao8077
@prakashrao8077 4 месяца назад
Target achieved long back ! Decades ago ! Saturation point in Kerala Tamilnadu and Andhra Pradesh
@VishnuKumar-el6yo
@VishnuKumar-el6yo 4 месяца назад
Sir,in our country foreign funds are training pastors to convert poor indians in to Christian's with innocence of poor sc st comunities
@user-cb5dx9rj1p
@user-cb5dx9rj1p 3 месяца назад
Mana andariki Devudu Jesus christ okkade telusukondi
@mahammadalibhai9006
@mahammadalibhai9006 4 месяца назад
ఫిలాసఫీని ఎవడు ఏమి చేయలేడు కాదు మూర్ఖులను ఎవరు బాగుపరచలేరు అని చెప్పు. దేవుడు తూర్పు నుండి పడమర వైపుకు తన ధర్మాన్ని ఏర్పరచి అందరిని పరీక్షిస్తూ సమాజం వారిగా వర్గాల వారీగా పరీక్షలకు గురి చేయడం జరిగింది. అందులో హిందువులు నిలబడలేకపోయారు. అందుకే అబ్రహం మీకు మతాల కింద బతకవలసి వస్తుంది.
@digiveera1328
@digiveera1328 3 месяца назад
World every body know who is terrorist religion
@charanpidaparthi5050
@charanpidaparthi5050 3 месяца назад
మీ లాంటి వాళ్ళు ఎప్పటి నుండో క్రైస్తవం మీద పడి చస్తున్నారు,కానీ క్రైస్తవం సమాధి కుట్రలు మరణం అపవాదులు అని అన్ని జయించి నిరంతరం పునారుద్దన బలం తో విరాజిల్లు తుంది,మీ లాంటి వాళ్ళు ఎందరో వచ్చారు పోతారు కానీ క్రీస్తు సజీవుడు christianity సజీవం,గిరాకీ తో పని లేదు ఇట్స్ always evergreen god bless you sir
@prakashrao8077
@prakashrao8077 4 месяца назад
Shyam singha Roy has come and gone long back ! Where were you ?
@manjunathmanju9285
@manjunathmanju9285 4 месяца назад
ఎస్ మత కలహాలు జరగాలి నేను కోరుకుంటున్న జై శ్రీరామ్
@ncs9810
@ncs9810 3 месяца назад
అరవింద్ garu wonderful analysis about sanatana dharma 🚩🙏🙌
@subbaraju1472
@subbaraju1472 3 месяца назад
సార్ మీ ఎనాలిసిస్ కరెక్ట్ కానీ మాకు అంటే క్రైస్తవులకు ఆత్మ పరిశీలన స్వ పరీక్ష ఉంటుంది కొంతమంది ఎవరో వెనక కి వెళ్లి ఉండొచ్చు కానీ అందరు వెనక్కి వెళ్ళలేదు ఎందుకంటే ఆయన్నిఆయన శక్తి ని మేము తెలుసుకొన్నాము అందుకే తొందరగా ఎవర్ని తిట్టలేము Hell అంటే నరకం అనేది బైబిల్ లో నీ కాదు మన హిందు దర్మం లో కూడా వుంది కదా దానికి యముడు అధికారి కదా దానికి మీ సమాధానం ఏమిటీ ఈ మంచి తనం ముందుచూపు మన పూర్వికులకు ఉండి ఉంటే మన దేశం లో సమానత్వం వచ్చి ఉండేది కదా మనుషులు ఇలా విడిపోయి వుండే వారు కదా ఇప్పటికి కూడా కుల మత గజ్జి లేని మనుషులు ఎంత మంది వున్నారు మన దేశం లో బైబిల్ సైన్స్ కి వ్యతిరేక ఎప్పుడు కాదు ప్రపంచనికి అన్ని innovations చేసిన వారు అంటే, Bulb, Current, train, Bus, Flight, Medicine, technology ని డెవలప్ చేసిన వారు బైబిల్ చదివిన వారే కదా క్రైస్తవులే కదా మన దర్మం చదివి మన వారు ప్రపంచని కి ఏమి innvate చేసారో చెప్పగలరా?
@digiveera1328
@digiveera1328 3 месяца назад
.5 ga kanisam world history Aina sariga nerchu ko
@digiveera1328
@digiveera1328 3 месяца назад
Mostly Jews and aethist are invented.
@digiveera1328
@digiveera1328 3 месяца назад
At least save your Jerusalem from war. 😊😊😊😊
@digiveera1328
@digiveera1328 3 месяца назад
Go to Europe already lost 50 percent Christ population 😊😊😊😊😊. They sold your churches.
@subbaraju1472
@subbaraju1472 3 месяца назад
@@digiveera1328 విమర్శ ని దైర్యం గ రిసెవి్ చేసుకోలేని ఒరేయ్ నీవురా.5 గాడివి వున్నది చెబితే నీకు బాదేంట్రా ఉసెలెసఫెలో నీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే ఒకసారి ఎవరినైనా పంపి చెక్ చేసుకో
@Kishorekumar-xj4wj
@Kishorekumar-xj4wj 3 месяца назад
Indialo strelapie atyacharalu garugu tunaie. Vate gurinche appudaina matladara
@1949S
@1949S 4 месяца назад
మన బ్రాహ్మణులు సరిగ్గా ఉంటే అన్నీ బాగుంటాయి. విదేశాల్లో హైందవధర్మం ఎందుకు ఫాలో అవుతారంటే దానికి కారణం అలా స్వీకరించిన వారిలో విభిన్న కులాలనేటివి ఉండవు. ముఖ్యంగా బ్రాహ్మణిసమ్ అనేది. అంటే hinduism minus brahmanism will flourish.
@pabbineedivenkatamanimurth6641
@pabbineedivenkatamanimurth6641 3 месяца назад
No caste in Hinduism, unfortunately working natura is cast adding fyi, if any doubts pl nearest iscaon
@venkataprasad5026
@venkataprasad5026 4 месяца назад
బ్రాహ్మణులు, పూజారులు, స్వామీజీలు దళిత, గిరిజన వాడల్లోకి రావాలి..వారితో కలవాలి, వారితో పూజలు, క్రతువులు నిర్వహించాలి
@ravibharadwajvedula-iz4om
@ravibharadwajvedula-iz4om 4 месяца назад
Yes .great point
@smanoj8811
@smanoj8811 3 месяца назад
All missionaries will be unemployed 😶‍🌫️😂😂 andi..Babu...😊
@mrajan4182
@mrajan4182 4 месяца назад
Sir me service ee society ki guddivaaduku chupunu prasadinchinattay Pl continue awareness
@lasi893
@lasi893 4 месяца назад
గిరాకీ లేదా క్రిస్టియనిటీకి 😄😄?.. అదేమన్నా వ్యాపారం అనుకుంటున్నారా మీరు 😄😄.... క్రిస్టియయానిటీ మహా సముద్రం వంటిది... 😄😄నదులు ఎండిపోతే గాని.. సముద్రం యండి పోవడం ఎప్పుడైనా చూసారా 🙏😄😄..
@gv6683
@gv6683 4 месяца назад
Aa nalla book o abaddamme.so pasters doing business....ide nijam...
@lasi893
@lasi893 4 месяца назад
@@gv6683 మా బుక్, అట్ట మాత్రమే నలుపు.. మా దేవుడు మచ్చలేని తెల్లని వాడు 🙏🙏🙏.. కాని మీ దేవుళ్లే నల్లని వారురా వెర్రి గొర్రె 😄😄😄....
@geranatha4400
@geranatha4400 3 месяца назад
Atlaa kaadu, Baala Shanthi Poojalu, Thayethulu, Baala graham nakshathra Shanthi Poojalu, Naama karana Poojalu Thayethulu, Janma nakshathra Shanthi Poojalu ilaa giraakeelu vuntaayani , Edo Anubhavam tho Annaaru.
@prabhukumar1049
@prabhukumar1049 3 месяца назад
Hahahah😂
@rameshbabukota9932
@rameshbabukota9932 3 месяца назад
Christianity ante to live as per New testament, which is very difficult to follow. Nowadays people are reading the Bible extensively and are finding difficulty in following Jesus principles. That is why, they are adopting easier alternatives of yoga, Hinduism, or buddism , sanatana dharmam etc. Please don't pass ignorant comments about Bible and Christianity.
@Kishorekumar-xj4wj
@Kishorekumar-xj4wj 3 месяца назад
Visane samagamulo bale akestunaru
@varaprasadraobudeti8729
@varaprasadraobudeti8729 4 месяца назад
Manishini manishiga preminche Christianity never fails.
@heyva1
@heyva1 4 месяца назад
🤣
@rameshkoganti3636
@rameshkoganti3636 2 месяца назад
ఇది కలియుగం . ఇంకా 427000 ఉంది. ఇంకా ఎంత దారుణంగా ఉంటుoదో.అంటె మీకు తెలియనిది ఏముంది. కలియుగంలోని ప్రధమ పాదంలో ఉన్న ముకదా
@merigaadithya4551
@merigaadithya4551 4 месяца назад
Sontha dabba kottukovadam
@abhishikthudu
@abhishikthudu 3 месяца назад
బాబూ, నీ ఋషులు చెప్పిన సత్యం ఏంటో?
@geranatha4400
@geranatha4400 3 месяца назад
Eppatiki veroka gochi vunda koodadu. Appudu intilo vuntaadu. Inti nundi dooram Pothe Indrudi de Bhayamu.
@VijayaLakshmi-en9pn
@VijayaLakshmi-en9pn 4 месяца назад
Inko yedaari matam kooda vaalla fundamentals ni pariselana chesukunte nijam vaallaki telustundi
@user-fp4ho9wi4v
@user-fp4ho9wi4v 4 месяца назад
My christ is great always
@ravi101274
@ravi101274 4 месяца назад
Amen
@user-fp4ho9wi4v
@user-fp4ho9wi4v 4 месяца назад
@@ravi101274 God bless you brother
@ramakrishnavalavala4123
@ramakrishnavalavala4123 4 месяца назад
లావాడలోయా
@krishnadgrt
@krishnadgrt 4 месяца назад
ఫాఫం, mentally handicapped
@user-fp4ho9wi4v
@user-fp4ho9wi4v 4 месяца назад
@@ramakrishnavalavala4123 good, great hindu boy, God bless u with good health and wealth.
@nraju5602
@nraju5602 4 месяца назад
Aha emi cheppirru sir meelanti vaalu 100years bratakali endukonte Hindu samajam gurunchi cheppe vaare karuvayyaru
@prabhukumar1049
@prabhukumar1049 3 месяца назад
Better to buy the most selling BOOK in the World. not my stories
@digiveera1328
@digiveera1328 3 месяца назад
In some years usa, eu has lost 90 percent Christianity. Only converted Christian in Christianity. Real Christianity almost dead. Nobody cant save your religion. Sheep religion
@abhishikthudu
@abhishikthudu 3 месяца назад
బాబూ, ఏసుక్రీస్తుకు కూడా బైబిల్ అనే శాస్త్రము ఉంది.
@harekrishnak1437
@harekrishnak1437 4 месяца назад
I had been to belgium in Dec 22 on 25 th Dec ma intuvenuka church ku evaru leru 10 members vacharu
@prabhukumar1049
@prabhukumar1049 3 месяца назад
If both you are alive 10 years you will see muslims will confess with their own mouth Jesus is God.. In india also in the world..
@digiveera1328
@digiveera1328 3 месяца назад
Mundu velli jerusalem kapduko.
@prabhukumar1049
@prabhukumar1049 3 месяца назад
@@digiveera1328 jerusalem ante ento telsa asalu ippudu jerusalem ekkadundo telsa 🤣neeku kanapde jerusalem kadu.... Dani ela kapadalo Bheekarudaina devuniki telsu... Asalu meeku emtelvadu okka christian musalammaku telsindi kuda world lo em j a r u gu ttu ndo.. Its true...
@user-tt3qj9rm8i
@user-tt3qj9rm8i 3 месяца назад
Australia lo 47 ./. Anthe. Kani adhi Cristian country
@user-uo9kn1qy5h
@user-uo9kn1qy5h 4 месяца назад
Vallaku jnanamu vunnada jnanamu vuntea Hindu sapradayamu loa vunnadi tealusukuni adyamikamuga maargamu chusukunea vaaru vallu vasuda Hinduvulu aa matamuloaki maararu akkada ea veadhamu mantramu vundi meamu matamuaaramu adi goappaga anukuntunnaru mammalni chinna chupu chusaru meamu oka samrajyamu adea vallaku vunna jnanamu adi
@wenkateshbanda7064
@wenkateshbanda7064 4 месяца назад
D G P gaaruuu namaskar
@nagarjunasunkaranam6339
@nagarjunasunkaranam6339 3 месяца назад
Telisi kodaaniki time padutu ndi
@prakashbabu8376
@prakashbabu8376 3 месяца назад
ನೀ ಇಬ್ಬರು ಬಹಳ ದೊಡ್ಡ ಮೇಧಾವಿಗಳು ಅನ್ಕೊಂಡು ಬಿಟ್ಟಿದ್ದೀರಾ😂😂😂😂😂
@abhishikthudu
@abhishikthudu 3 месяца назад
బాబూ, మొత్తానికి నీ thought ni wrong Ani ఒప్పుకున్నారు. అందుకే బయటకు వచ్చెయ్యి.
@sureshlimmalasuresh3768
@sureshlimmalasuresh3768 3 месяца назад
అయ్యా మీరు పెద్ద వారుగ కనిపిస్తున్నారు నమస్కారం.... బైబిల్ చెబుతుంది అంత్య దినాల్లో క్రైస్తవుల పై హింస ...నిందలు... క్రైస్తవుల కు చంపడలు ...క్రైస్తవ్యం తగ్గి పోవడం యుద్ధాలు కరువు లు మోషం....అవినీతి ....అన్యయం .... అధర్మం జరుగు తుంది అని అందుకు క్రైస్తవులు ఎవరు గాబరా పడటం లేదు యేసు దేవుడు చెప్పాడు అవి జరుగుతుంది అందు కు మాకు సంతోషంగా ఉంది కానీ లోకం ఎంత దిగజరిందో ఆలోచించండి .... CJI ఓ విషయం ప్రకటించింది పెళ్లి కానివారుకూడా ఎబార్షన్ చేసుకోవచ్చని...ఇది ఫ్రీడమ్ కాదు వినాశనం.... వినాష కాలే విపరీత బుద్ధి ... అయ్యా పెద్దలారా....ప్రపంచం లో క్రైస్తవ్యం తగ్గిపోవడం కాదు ఎవరు యేసు ప్రభువును నమ్మినా నమ్మక పోయినా మాకు ఇబ్బంది లేదు అది మా దేవుని పని ఆయన చూసుకుంటాడు అది మా విశ్వం .... మాకు యేసు ప్రభువు లో స్వాతంత్య్రం కావాలి కోకా రీతి అవసరం లేదు శాశ్వత లోకానికి వెళ్ళే ప్రయాణం లో క్రైస్తవులు పని కలిగి ఉన్నారు ఈ లోకం తో మాకు పని లేదు ఇక్కడ ఉన్నని కాలం అందరిని కలుపుకొని జీవించడమే చాలు అలా అని మీరందు యేసు ప్రభు ను నమ్మాలి క్రైస్తవులుగా మారాలి ఇది బైబిల్ ఎపూడు బోధ చెయ్యలేదు .... మనస్సు మార్చు కొంటారా మార్చు కోరా అది మీ ఇష్టం యే క్రైస్తవుడు యేవ్వరికి బలవంతం చెయ్యడు.... కానీ మా దేవుడు చెప్పినట్లు ఒక రోజు అందరూ క్రైస్తవులు గా మారితోతారు....ఎందు కంటే క్రైస్తవ్యం మానవత్వ విలువలు క్రైస్తవం లో ఉంది అది దైవత్వ సిద్దంతముతో పెనవేసుకుంది....లో కం లో ఉన్నవారంద రిని మో క్ష్యం తీసుకు వెళ్ళడమే ఆ అవకాశం ఇవ్వడ మే యేసు ప్రభువు వారి ప్రస్తుత పని మీరు రావడం రాక పోవడం మీ ఇష్టం .... ఇక.....హిందూ అనేది మతం కాదు మార్గం ఆ ఉద్దేశం జాతి కుల మతాల సమ్మేళనం .... పంది నంది ఎప్పటికీ కాజాలదు ఎంత సత్యమో హిందూ జాతి కానీ మతం కాజాలదు...ఈ భిన్న వాదం కోసమే దేశం నాశనం వైపు వెళుతుంది...దేవుడు...మతం వ్యక్తి గతం ....ఇది రాజకీయ మైయ్యింది ఇది దేశ ఇకి చాలా నష్టం....హిందూ దేశం చేసుకో వచ్చి ఎవరు కాదన్నారు దీన్ని రాజకీయం చేసి గొడవలు రేపడం అసలు బాగులేదు... ఇది వారి రాజకీయ లబ్ది తప్పితే ప్రజలకు ఒరిగేది యేమి లేదు ...సరే కాదా హిందూ జాతి లో విభేదం ఏర్పడి పోయింది....ఈ ఫలితం సానుకూలంగా ఉండదు ఎందు కంటే తెలంగాణ విభజన వరకు అందురు కలసి పూరాడినారు ఇప్పుడు వారిలో వారే కొట్టు కుంటున్నా రు రేపు దేశం లో అదే జరుగుతుంది.... అటో మేటిగ్గ క్రైస్తవం ఇంకా పెరుగుతుంది🙏🙏🙏
@addalavenkataratnam5449
@addalavenkataratnam5449 3 месяца назад
Show where did Jesus claim himself as God on synoptic gospels. Don't talk about after thought John or Paul's letters.
@joshuasolomon8076
@joshuasolomon8076 3 месяца назад
All the ancient texts like vedas...etc, Chinese, Egypt, Sumerian..etc even Quran telling about God's sacrifice to remove sins of world, judgement at end of yugas. This is exactly fulfilled in Jesus Christ of Nazareth who born in right time right place, lived as humanbeing but holy, conquered arishadvargas and death and rose again, he will come again to rule the earth and judge all including gods and goddess who sinned not conquered arishadvargas. All the things prophesied in prophet books like Isaiah..etc even some books in old testment.without old testment it is very difficult to understand God's ways, His love , His holiness, His plan for humanity to redeem our sins through his sacrifice...etc. The same was justified in Jesus life as in gospels like Mathew to John abd Acts, His salvation to entire humanity, root of sin, penalty of sin,removal of sin, purification of all evils of all yugas, final judgementday, world ending to create New earth and heaven. All were datailed in paul's letters, Jesus disciples letters more cleared in last book of bible revelation. All the things are hapoening according prophesies as in bible, what is written , proved through israel nation whose were chosen as promised people through abraham when world turn away from real God who is real, holy...etc..many more.
@addalavenkataratnam5449
@addalavenkataratnam5449 3 месяца назад
@joshuasolomon8076 The whole problem with the Christians is that they neither read their copy-paste bible nor others' books. No mention yhwh in the New Testament ,still they claim Jesus is the son of yhwh. Yhwh never told that he had a son and he would be scrified or no name of Jesus in the old testment ,still they claim Jesus is the son of God. Jesus is a sinner He was drunkar mathew 11, 18 19 Jesus is a liar as he lied not to come to Galilee but went secretly. Jesus was a short tempered man as he attacked traders Jesus was a wine maker, Jhon . Jesus was a racist Mathew 10and 15 Jesus was born in the family of prostitutes. Judah Jesus was cruel towards his relatives' mark 3 Jesus was a timid and runaway when Jhon the Baptist was killed. Jesus categorically told that he came for jews. Christians believe Paul than Jesus. Christians do not know abcd of the vedas but speak like scholars based on pdfs Brahmanas ,samhitas, speak of sacrifices. Pl read upanishads which do not talk of rituals Pl read naasadeeya suktam ot purusha suktsm Pleased don't compare copy-paste bible with vedas.
@addalavenkataratnam5449
@addalavenkataratnam5449 3 месяца назад
@joshuasolomon8076 No name of yhwh in the New Testament, still you claim Jesus is the son of yhwh. How ridiculous it is? No name of Jesus in the old testment, still you say Jesus is the son of yhwh. Yhwh told many a time no other God except himself but you say there are three gods. You say you don't understand the Trinity, though no trinity until Nicaea convention. You don't say what sin is. You claim that Jesus claimed that he didn't commit sin. No murderer admits he is murderer Jesus was a Drunkard or wine bibber Wine maker Racist Liar Terrorist Crualist Cursed a fig tree for no fault Mentally unsound. Disowned family Never called mother as mother Still, you claim he is not a sinner. Upanishads never asked for rituals Please tell the classification of the gospels.
@uwinsoiwin
@uwinsoiwin 4 месяца назад
క్రైస్తవం ఒక బలహీన క్షణంలో అంటించుకొన్న మానసిక రోగం. ఈ రోగం అంటించుకొనేవాళ్ళు 1. సమాజంలో బలహీన వర్గాలు 2. వ్యక్తిగతంగా ఎదగలేక ఓడిపోయిన వారు(నిరుద్యోగులు, నష్టపోయిన వారు, ఆదాయం మించి ఖర్చులు ఉన్నవారు) 3. ఏదో లాభం లేక అధిక లాభం కోసం ఆశపడే వారు 4. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు 5. శారీరకంగా బలహీనులు 6. కుటుంబంలో శాంతి లేనివారు 7. స్వార్ధంతో బతికే వాళ్ళు 8. మోసగాళ్ళు, దొంగలు, వ్యభిచారులు 9. అమాయక స్త్రీలు, పిల్లలు, ధైర్యంగా పరిస్ధితి ఎదుర్కోలేని పిరికివాళ్ళు. 10. చదువు లేని వారు, బద్ధకస్తులు, వ్యసన పరులు, మందమతులు, నేరస్ధులు, మారు మనస్సు పొందిన క్రైస్తవుడు పై వాటిలో ఏదో ఒకదానికి చెందిన వాడైవుంటాడు. వాడు చెప్పే సాక్ష్యమే దీనికి ఋజువు.
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 4 месяца назад
క్రైస్తవులు ఎక్కువగా ఎస్సీ కమ్యూనిటీ ముందుంటారు , దానివల్ల ఇలా అంటరానితనం చూపిస్తున్నారు ,
@mallikarjunarao5890
@mallikarjunarao5890 4 месяца назад
Super
@Cheetah4709
@Cheetah4709 4 месяца назад
వీళ్ళని అందరిని మార్చలేదు ని ధర్మం అనేగా అర్ధం, వాళ్ళని మార్చి మనుషులుగా చేసి సమాజ హితం చేసింది అని నువ్ ఏ ఒప్పుకున్నావు... ఇప్పుడు మానక ఒకడిని మార్చే తీరిక ఓపిక లేనప్పుడు ఎవరు అయితే ఏంది మార్చారు... నీతుమంతులు, ఏ తప్పులు చేయనివారు ఉన్న మీ ధర్మం వైపే ఇంకా ఏడుపు ఎందుకు మరి.
@THINKER770
@THINKER770 4 месяца назад
నీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువు కనిపెట్టింది క్రైస్తవులు . అంతెందుకు నువ్వు వాడే ఇంటర్నెట్ , విద్యుత్ , కూడా . వెర్రి బత్తాయి. ఋషులు , బాబాలు బలహీన క్షణంలో అమ్మాయిల పక్కన బాగోతాలు నడపడం కాదు. సృష్టి కర్త ఒక్కడే అని తెలుసుకోవడానికి అదృష్టం ఉండాలి. అర్థం అవ్వాలి అంటే సనాతనధర్మం , మను ధర్మం ఎంత నీచ రాతలో ఒక్కసారి చదువు. బైబిల్ అప్పుడు నీకే అర్థం అవుతుంది. చిల్లర పనులు మాని ఉద్యోగం చేసుకో .
@Cheetah4709
@Cheetah4709 4 месяца назад
అంటే ని ఉద్దేశ్యం లో వీళ్ళు నీకు అవసరం లేదు అనేగా, వాళ్లను మార్చారు అని అంటే వాళ్ళని మార్చడానికి ని దర్మం పని చేయలేదు అనేగా ఒప్పుకున్నావు... మంచో చెడో, రోగమో నొప్పో, వాడిలో ఒక ఆత్మ స్థైర్యం నింపే ఓపిక తిరక నీకు లేవు అనేగా అర్ధం, ఇంకేమి నువ్ ఏ ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు ని సైడ్ ఉన్నాల్లు అందరూ ఆరోగ్య వంతులు, మానిసకంగా బలంగా ఉన్న వారే కదా, వ్యభిచారు లేరు, ఆర్ధికంగా బలంగా ఉన్న వారేగా.. మరి ఇంకేంటి? హ్యాపీ గా ఉండక, పని గట్టుకొని రచ్చకి తెరలేపుతున్నారు
@rameshbabukota9932
@rameshbabukota9932 3 месяца назад
Christianity ksheeninchadaniki karanam , aa doctrine loni lopam kadu. Daanini sariga ardham chesukolekapovatam, ala bodhinchevaru karuvaipovadam, false preachers dhanarjana dhyeyam to Bible ni vakrekarinchadam etc. matrame. Bible ni chadavakunda vyakhyaninchadam ,buddi takkuva tanam.
@vimalthallapalli1824
@vimalthallapalli1824 3 месяца назад
Christianiti eppudu agadu sir
@bapujim
@bapujim 4 месяца назад
Let us mind our way of life.let others worry about theirs. That is the difference between us and the Abrahamic religions. They want to convert others forgetting about their welfare. Now in Hinduism also people like you started following their path.
@nagireddyaparna3777
@nagireddyaparna3777 3 месяца назад
మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీయులకు 2:8 అంత మాత్రమే కాదు నాయనా !! గీత 4:39 & 9:3 and 18: 58 etc లను ద్యానించండి., విశ్వాసము కృపలను గురించి గీతలోని ఆంతర్యము అర్థము అగునట్లు అశగొన్న ప్రాణులను దేవుడు తృప్తి పరచును గాక., అన్నట్టు.., ఇంకో మాట !! అంత్య దినములలో ఆయనే వారి జనులతో మాట్లాడటం మొదలు పెట్టాడు గనుక ఆయన బోద కొరకు బయటకు పోవాల్సిన పని లేదు సుమా !!👍🙏
@savanthtrichinapalli5614
@savanthtrichinapalli5614 3 месяца назад
53 deshalu bible varasaluleni sambh0gam, vugravadham bodhisthunnadhani ban cheesindhi. Barath lo Buddhiheenulu paripalana andhuku bible nishedinchaledhu. Google lo vethakandi. ' countries which banned bible. "
@geranatha4400
@geranatha4400 3 месяца назад
BIBLE vugra vaadham ekkada Cheppindi. Jesus chethilo Shilumu Kathulu, thuppu Baanaalu levu. Hindu Shaastraalu emi vunnaayi gaani, Banks lone eggottadam, Paruvu Hathyalu, Court llo Kotla koddi Casulu, Vaarini vaadhinche Lowyers, Bhu kabjaalu, Kalthi Casulu
@charanpidaparthi5050
@charanpidaparthi5050 3 месяца назад
India లో క్రిస్టియానిటి నీ మొదట తీసు కుంది brahmins,సత్య అన్వేషణ వారి నుండి స్టార్ట్ అయింది వారు ఏ ప్రలోభాలకు గురి అయ్యారు,నెక్స్ట్ sc,st,..bc,oc అందరూ ప్రభువుని తెలుసుకుని ఆయనను ఆరాధిస్తున్నారు కాబట్టి sc ,st,bc అనడానికి వీలులేని విశ్వ మతం క్రిస్టియానిటి తప్పుడు ప్రచారాలు అపంది బాబు
@digiveera1328
@digiveera1328 3 месяца назад
Joke in drams. Wold wide fastest decreasing religion Christianity
Далее
Best exercises to lose weight ! 😱
00:19
Просмотров 11 млн
КАК Я ЭТО СДЕЛАЛА?
00:13
Просмотров 412 тыс.
UNO!
00:18
Просмотров 716 тыс.
Best exercises to lose weight ! 😱
00:19
Просмотров 11 млн