Тёмный

టమోటా పంట లో 50 రోజుల నుండి80 రోజుల వరకు ఎరువు 

Y.V.K రైతు నేస్తం
Подписаться 9 тыс.
Просмотров 41 тыс.
50% 1

టమాట పంటలో50 రోజుల నుండి 80 రోజుల వరకు ఏ రసాయనక డ్రిప్ పెరుగు చేయాలో తెలుసుకుందాం tomato farming agriculture yvk raithu nestham RU-vid channel

Опубликовано:

 

7 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 54   
@SwarnaLatha-bk1xh
@SwarnaLatha-bk1xh 3 месяца назад
Tomoto flower stege lo vundi anna....virus start inadi....ఆకులు kaliphothunnae...em mandulu spray cheyali....pls reply
@gollanarasappa7323
@gollanarasappa7323 Месяц назад
Bro sahoo seed baguntunda leda jayahoo seed baguntund cheppandi
@thirupathirao8805
@thirupathirao8805 3 месяца назад
Bro nenu tomato petyanu,flood irrigation eppudu puthadashalo undi manchidigubadi ravataniki evaina mandulu cheppandi
@jayakumar5960
@jayakumar5960 Месяц назад
Thota super bro
@Vankatakrishna
@Vankatakrishna Месяц назад
థాంక్స్ అన్నయ్య 🙏🙏🙏
@jayakumar5960
@jayakumar5960 Месяц назад
Anna purthi taimtebul video thiyanna
@ajaygowda8919
@ajaygowda8919 3 месяца назад
👍👍👍🌹🌹🌹 Nice videos,
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
థాంక్స్ అన్నయ్య🙏🙏🙏
@PoliticalPolitics-zw3cv
@PoliticalPolitics-zw3cv 17 дней назад
పంట బాగుంది. ఏ area bro
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 2 месяца назад
Very good supper👍👍👍
@Vankatakrishna
@Vankatakrishna 2 месяца назад
థాంక్స్ అన్నయ్య🙏🙏🙏🙏🙏
@mahendrabaliboyina4318
@mahendrabaliboyina4318 Месяц назад
Bro. Complete gaa sunrise లేదు. Maa thotalo సవక chetlu ఉన్నవి. Vaati మద్యలో టోమోటో summer lo vesthe vasthundaa
@ShivaShiva-vn5zo
@ShivaShiva-vn5zo 13 дней назад
In which village
@rajasekharkambala1797
@rajasekharkambala1797 2 месяца назад
Exlength anna thanks
@Vankatakrishna
@Vankatakrishna 2 месяца назад
థాంక్స్ తమ్ముడు 🙏
@SharanReddy-sv5ee
@SharanReddy-sv5ee Месяц назад
Super bro
@Vankatakrishna
@Vankatakrishna Месяц назад
థాంక్స్ అన్నయ్య🙏🙏🙏🙏🙏
@rajuraju-vv5ik
@rajuraju-vv5ik 3 месяца назад
Seed veriety
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
సాహో
@thirupathirao8805
@thirupathirao8805 3 месяца назад
Anna feb 10 , 2024 roju tomato veshanu but asaalu edugudalabledu mokka chinnaga undi manchi edugudala ravalante m mandulu veyali
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
గ్రోమోర్ కంపెనీ డ్రిప్ ఎరువు గ్రేడ్ వన్ RS 3700 డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వు అన్నయ్య ఫాస్ట్ గ్రోత్ వస్తుంది
@S.venkateshVenki-ce7wz
@S.venkateshVenki-ce7wz Месяц назад
నాత్ర జన్ని....1ఎకరాకు.అన్ట్.వేయాలి
@thirupathirao8805
@thirupathirao8805 2 месяца назад
50 to 80 days lo enni rojula koka sari evvali bro,oka vela drip lekapothe spray cheyyocha chesthe enni rojulakokasari spray cheyali cheppandi bro
@Vankatakrishna
@Vankatakrishna 2 месяца назад
అన్నయ్య డ్రిప్ ఎరువులు చెట్ల పైన స్ప్రే చేసుకోవచ్చు కానీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి1 లీటర్ నీటికి 4 నుండి 5 గ్రాములకు మించి స్ప్రే చేయొద్దు13.40.13 / 52.34.0. /13.0.45/చేసుకోవచ్చు కాయ్ సమయంలో(0.9.46 డ్రిప్ ఎరువు 1 లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి చెట్ల పైన స్ప్రే చేయండి కాయ్ సైజు గాని క్వాలిటీ గాని కలర్ గాని బాగా వస్తుంది ) (రెండున్నర కేజీRs 1600 ఒక ఎకరాకి)
@RajendraPrasad-xw7sc
@RajendraPrasad-xw7sc 3 месяца назад
అన్న జూన్ కీ వేస్తె కాస్తుందా మా పొలం గుట్ట ఎర్ర నెల చిన్న రాళ్లు ఉంటవి వస్తుందా దిగుబడి రేటు ఉంటదని
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
అన్నయ్య జూన్ లో మంచి పంట వస్తుంది నీ పొలం ఎర్ర నేల చిన్న రాళ్లు ఉన్నాయంటున్నావు వర్షాకాలంలో చాలా బాగుంటుంది టమోటాకి ఇంక ధర అంటావా పరమాత్మ దయ మన ప్రయత్నం పంట చేయడం వరకే అన్నయ్య🙏
@papuganiramakrishna6231
@papuganiramakrishna6231 3 месяца назад
Starting nunchi cheppandi brother
@Vankatakrishna
@Vankatakrishna 2 месяца назад
అన్నయ్య మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి
@thoudutumula2319
@thoudutumula2319 3 месяца назад
Nuvvu నాటిన seeds ఏ company bayya
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
Syngenta company సాహో టమాటా సీడ్
@venkayravanaya2611
@venkayravanaya2611 3 месяца назад
Caretgapettu
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
ఓకే తమ్ముడు
@rajoindia7942
@rajoindia7942 2 месяца назад
హలో బ్రదర్ బయోటిక్ మందులు ఎక్కడ దొరుకుతాయి మన తిరుపతి దగ్గర
@S.venkateshVenki-ce7wz
@S.venkateshVenki-ce7wz Месяц назад
నత్రజని.ఏళ్ల..వేయాలి
@boyaashok7901
@boyaashok7901 3 месяца назад
Anna cN spary cheyyala drip cheyyala
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
డ్రిప్పులో వదులు తమ్ముడు
@boyaashok7901
@boyaashok7901 3 месяца назад
Anna maadhi eppudu kaya floweing undhi ami spary chesthe baguntundhi 70days thota
@RajuNethalla
@RajuNethalla 3 месяца назад
వాటర్డ్రిప్ ద్వారా రోజుఎంత సమయంఇవ్వాలి
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
ఎండలు ఎక్కువగా ఉన్నాయి 4 ఐదు గంటలు ఇవ్వండి
@thirupathirao8805
@thirupathirao8805 2 месяца назад
అన్నా, ఒక ఎకరకి స్టేకింగ్ ఖర్చు ఎంత అవ్తుంది.
@Vankatakrishna
@Vankatakrishna 2 месяца назад
Rs. 70000
@Nag237
@Nag237 2 месяца назад
జూన్ జులై లో price ఉంటాయా బ్రదర్
@Vankatakrishna
@Vankatakrishna 2 месяца назад
వర్షాలు గాని లేకపోతే రేట్లు అయితే కచ్చితంగా ఉంటా అన్నయ్య
@naveenkumarreddy776
@naveenkumarreddy776 3 месяца назад
Fruit size ki fertilizer tell me
@PoliticalPolitics-zw3cv
@PoliticalPolitics-zw3cv 17 дней назад
13:0:45 only size అయితే 0:0:50
@thoudutumula2319
@thoudutumula2319 3 месяца назад
August lo cutting వచ్చేలా వేస్తే పరవలేదా భయ్యా లేక వర్షాలకి పోతుందా
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
వర్షానికి ఏమి పోదులే తమ్ముడు చెట్లు కు కట్లు నాటి నిలబెట్టుకుంటే
@thoudutumula2319
@thoudutumula2319 3 месяца назад
@@Vankatakrishna thank you for response
@thoudutumula2319
@thoudutumula2319 3 месяца назад
@@Vankatakrishna your number please
@gsadgunam1866
@gsadgunam1866 3 месяца назад
Bro mi no
@RajuNethalla
@RajuNethalla 3 месяца назад
అన్నా చేను వాడు పట్టినట్టుగా ఉందిఏ మందు పిచికారి చేయాలి ఏ మందు డ్రిప్ ద్వారా
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
అన్న మీ టమాటా చెట్లకు ఎన్ని రోజులు చెప్పండి
@karthikkumarrowdy7308
@karthikkumarrowdy7308 2 дня назад
mee phone number cheppandi anna
Далее
MC TAXI: АК-47
35:14
Просмотров 503 тыс.
MC TAXI: АК-47
35:14
Просмотров 503 тыс.