Тёмный

తెలంగాణలో విద్య సర్వ నాశనం! కావాలని కెసిఆర్ కుట్ర | IAS Akunuri Murali On Telangana Education System 

Tolivelugu
Подписаться 1,7 млн
Просмотров 84 тыс.
50% 1

తెలంగాణలో విద్య సర్వ నాశనం! కావాలని కెసిఆర్ కుట్ర | IAS Akunuri Murali On Telangana Education System
#AkunuriMurali #IASAkunuriMuraliInterview #IASAkunuriMurali
Tolivelugu Tv Journalist Raghu Interact With Sr IAS Akunuri Murali Regarding To A Deep Discussion On What Is Happening In Telangana and How Did Telangana Go Into debt Of five lakhs crore which has a profit of Rs 16,000 crore
Senior IAS officer from Telangana, Akunuri Murali, who had quit stating dissatisfaction over the utilisation of his services, joined the Andhra Pradesh government.
IAS Akunuri Murali Made Shocking Comments On Telangana Education System.
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #tolivelugulivenews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 204   
@1987suryateja
@1987suryateja 3 года назад
మీరు చెప్పేది 100% నిజం సార్.. తెలంగాణ విద్యా వ్యవస్థ లో నిర్లిప్తత & నిర్లక్ష్యం వేళ్లూనికునిపోయి ఉంది. తెలంగాణ వచ్చిన తరువాత విద్యని కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు.
@vijaysunke8420
@vijaysunke8420 3 года назад
సదువుకుంటే తెలివి వస్తది తెలివి వస్తే ఆలోచిస్తారు, ఆలోచిస్తే ప్రశ్నిస్తారు, మార్పు కావాలి అంటారు, గిదంతా అవసరమా అందుకే గొర్లు, బర్లు పథకాలు...
@rajashekarvelmala7194
@rajashekarvelmala7194 3 года назад
True bro
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 3 года назад
*మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊ *మన BC సోదరులు బహుజనులు* *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 👌
@lantherpagdi
@lantherpagdi 3 года назад
@@Madhu_Kumar-123 ఒరేయ్ కులగజ్జి గా అందుకేరా ఇంకా దేశం బాగుపడలేదు. 2021 లో కూడా కులాల గురించి మాట్లాడుతున్నావు ఎం మనిషివి ర
@m.mahesh2155
@m.mahesh2155 3 года назад
Anduke manalni baddakastulu chestundu bro
@polapavankumar6709
@polapavankumar6709 3 года назад
కరెక్ట్ గా చెప్పారు మీరు..
@dasarisaibabu389
@dasarisaibabu389 3 года назад
సార్ మీరు రండి సార్ తెలంగాణ కు తెలంగాణ విద్యాశాఖ వ్యవస్థని కాపాడండి సార్
@solmanraj3938
@solmanraj3938 3 года назад
ఆకునూరి మురళి సార్ థాంక్యూ సార్ చాలా అద్భుతమైన చాలా రహస్య విషయాలు చెప్పారు సార్ చాలా ఎంతో చాలా లోతైన విషయాలు చెప్పారు సార్ విద్య గురించి నిజమే సర్ విద్య ఉంటేనే అభివృద్ధి సాధ్యం అయితే సార్ అంటే సార్ మేము ఇక్కడ దుబాయ్ లో ఉన్న విద్య లేకుంటే లేబర్ పనులు చేసుకుని బతుకుతున్నాం సార్ జీతాలు చాలీచాలని జీతాలతో
@ktnayak576
@ktnayak576 3 года назад
మా మురళీ sir మా తెలంగాణా best అడ్మినిస్ట్రేటర్ కావటం నాకు గర్వకారణం. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
@umapathirajuboddu1380
@umapathirajuboddu1380 3 года назад
మురళి సార్ ని వదులుకున్న దౌర్భాగ్యులు, దద్దమ్మలు తెలంగాణ ప్రస్తుత పాలకులు.
@umapathirajuboddu1380
@umapathirajuboddu1380 3 года назад
ఇప్పుడు మురళి గారు ఆంధ్రప్రదేశ్ లో అడ్మినిస్ట్రేటర్.
@umapathirajuboddu1380
@umapathirajuboddu1380 3 года назад
నాడు నేడు అనే ప్రోగ్రాం మేం గూడ సెత్తం అని గప్పాలు కొట్టిన మన బాతాల పోశెట్టి. యాడపోయిందో ఆ మాట.
@mallaiaharekanti5703
@mallaiaharekanti5703 3 года назад
This society need committed officers like Murali sir
@uvenu2635
@uvenu2635 2 года назад
Well said sir after Telangana formation we expect more from education but unfortunately the worst conditions in university no recruitment of professor How we can expect results
@sunanda358
@sunanda358 3 года назад
Akunuri Murali Sir giving his valuable time to develop Andra Pradesh government schools
@venkatdaida4174
@venkatdaida4174 3 года назад
గ్రేట్ మన్ మురళి సారు
@suryakiranhatkar8958
@suryakiranhatkar8958 3 года назад
మురళి సార్ మీరు ప్రభుత్వం లో ఉంటే మీకున్న అవగాహనతో ప్రజలు అభివృద్ధి చెందుతారు. తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి అధికారిని కోల్పోయింది. ప్రజలు కూడ అభివృద్ధి ని కోల్పోయారు. 😭😭
@erathoughts3309
@erathoughts3309 3 года назад
మీలాంటి వారు ఈ సమాజానికి అవసరం,
@dummymail8738
@dummymail8738 3 года назад
గొర్లు, బర్లు, కుల భవనాలు, కులం పేరుతో పతకాలు ఇవ్వడం వల్ల రాష్టం వెనక్కి పోతది. ఉన్న డబ్బు విధ్య& వైధ్యం, science museum, sports stadium లు,గ్రంధలయాలు కట్టకుండ ఈ చిల్లర రాజకియల వల్ల చరిత్ర హీనుడే కాక, తన గోరి తానే కట్టుకుంటున్నడు.😭😭
@arumullaprabhakar5537
@arumullaprabhakar5537 3 года назад
గ్రేట్ మురళి సార్.. ఉన్నది ఉన్నట్టు డైర్యంగా చెప్పారు..
@narenderjt
@narenderjt 3 года назад
చైనా eduction system బాగుంది.. మన వద్ద బీసీ గురుకులాలు అనీ, sc గురుకులాలు అనీ, st గురుకులాలు అనీ, మైనారిటీ గురుకులాలు అనీ...సమాజాన్ని విడగొడుతున్నడు.. అన్ని పాఠశాలలను అభివృద్ధి చేస్తే ఎంత బాగుండు
@akkivarshatriber2030
@akkivarshatriber2030 3 года назад
😭😭😭😭😭😭కమిట్మెంట్..కలెక్టర్. మురళి.సిర్. డైలాగ్.....నేను ల0చం . తీస్కొను ...కాబట్టి ఎవ్వరికీ ఎవ్వడికి. బయపడ..ను..న. work.. ముఖ్యం..టాలెంట్ development.ముఖ్యం....👍👍👍🙏🙏🙏
@ganeshakkadevi3799
@ganeshakkadevi3799 3 года назад
చిన్న పిల్లలకి ఓటు హక్కు ఉంటే ఏమైనా పథకం పెట్టేవాడు కెసిఆర్
@fareedahmed3819
@fareedahmed3819 3 года назад
రఘు గారు నమస్కారం.మీరుబాధ్యత తీస్కోవాలే..కెసిఆర్ పీడ తెలంగాణకు విరగడ కావాలంటే. ఆకునూరి మరళి గారుIAS. ఆర్ఎస్ పి గారు.IPS.వీరిద్దరి అనుభవాలు చాలు.కెసిఆర్ వీరిని వేధించిన తీరు ప్రజల మనస్సులను కలచివేస్తోంది. ఇంకా చాలా ఇంటర్వూలు మీరు వీరితో చేయాలని ప్రార్థన.అప్పుడే తెలంగాణ దరిద్రం వదులుతుంది.
@jayaprakashgoud5794
@jayaprakashgoud5794 3 года назад
Raghu garu oka manchi person ni interview chesaru.
@shyamsunder6691
@shyamsunder6691 3 года назад
IAS POWER, ideology & power of true servicer for developing our india 🇮🇳,Deep knowledge of every department to development much more .....
@Laxmijanmanchi
@Laxmijanmanchi 3 года назад
Telangana వచ్చాక scls చాలా maaripotay అనుకున్నాం. కానీ ఉన్న buildings ki white wash kuda దిక్కు లేదు
@krinshnapalaparthi5019
@krinshnapalaparthi5019 3 года назад
Excellent sir
@srus1332
@srus1332 3 года назад
Candid interview Murali garu...pls encourage your colleagues to talk to Raghu openly. This CM and his policies are pure personal/family agenda, and pushing the state to 30 years ago in education and healthcare
@boddurajesh8695
@boddurajesh8695 3 года назад
Ur great right person sir🙏
@KNDVideosandShorts
@KNDVideosandShorts 3 года назад
ఈయన మా ఆంధ్రప్రదేశ్ లో నాడు -నేడు క్రియేటర్.
@asikashivaram3041
@asikashivaram3041 3 года назад
Well said Sir 🙏🙏🙏
@katrajusathyanarayana8814
@katrajusathyanarayana8814 3 года назад
బడుగు బలహీన వర్గాల పై ఎంత కావాలో అంత కసి, కక్ష తొక్కి పడేసే పాలన KCR గారిది.
@eleeshakumar2510
@eleeshakumar2510 3 года назад
Mana cuntry development kavali ante meelantivallu politics chainge chayyali, great your commitment,curreage,morality, super 👍🙏
@Sri1nu
@Sri1nu 3 года назад
సూపర్ sir 🐅
@vish2ual
@vish2ual 3 года назад
సమాజంలోని కొన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి obc జనాభాపై కుట్ర ఉంది.
@GopalReddy-yb5ib
@GopalReddy-yb5ib 3 года назад
ఇలాంటి దరిద్రపు ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎక్కడ లేడు . వీడికంటే జర్మనీ నియంత హిట్లర్ చాలా better
@pavankumargodavarthy7058
@pavankumargodavarthy7058 3 года назад
Hats up sir for your analysis
@fareedahmed3819
@fareedahmed3819 3 года назад
ఒక విద్య విషయమే కాదుసార్. అన్ని డిపార్ట్ మెంట్ల పరిస్థితి అంతే. వున్న జిల్లాలను వీడు విభజించి చిన్నజిల్లాలను ఏర్పాటు చేసినందుకు.భార్య ఒక జిల్లాలో భర్త ఒక జిల్లాలో ఉద్యోగాలు చేస్తూ.ట్రాన్స్ ఫర్స్ కాక కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూ ఇప్పటికీ హరిగోస పడుతున్నరు.పిల్లలు ఒక దగ్గెర తల్లితండ్రులు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తూ ఇప్పటికీ మరణశాశనం అనుభవిస్తున్నారు. ఒక చిన్న జీవో జారీ చేయలేనంత బిజీ వీడికి.వీడికి పరిపాలన తెలియదు ఎవరైనా చెప్పినా వినేరకం కాదువీడు..వీడు ముందే దొరతనం పైగా అధికారం.వీడు సిఎం అయిన దగ్గర నుంచీ పరిపాలన గందరగోళం.ఏఒక్కరోజుకూడా సెక్రటేరియట్ కు రాని దరిద్రుడువీడు.పేదలభూములు లాక్కునే దురుద్దేశంతో VRO వ్యవస్తను రద్దుచేసి పహాణీ అనే కాలం లేకుండాచేసి కాస్తుకాలం రద్దుచేసి పేదల నోర్లుకొట్టి లక్షలాది ఎకరాల భూములను కొల్గగొట్టి తన బంధువులు తన అనుయాయులకు కట్టబెట్టిన కర్కోటకుడు రాక్షస బల్లివీడు.పాలకుడు కాదు వీడు.చూసేందుకు ఆవుముఖం కనపడ్తది వీడిది.పనులు మాత్రం క్రూరమృగం చేష్టలు.మాటలు తీయగా.కడుపులో కత్తెర్లు నోట్లోషక్కర్లు.మొత్తంమీద తెలంగాణను నాశనం పట్టిచ్చె వీని కుటుంబం వీడు.
@avinashsudhagani1539
@avinashsudhagani1539 3 года назад
As a educated people we should realise about this cruel and dangerous politician's like KCR ..in TELANGANA their nia no proper new education system policy, employment policy's for govt employees, no new notifications for unemployed students ,no health revolution's..so we should realise what we done biggest mistake in 2014 and 2018 ...don't vote for TRS
@mallaiaharekanti5703
@mallaiaharekanti5703 3 года назад
Great analysis sir
@drchakrapanid
@drchakrapanid 3 года назад
Great respect for your words sir....
@sridhar1000in
@sridhar1000in 3 года назад
Education and medical services should be given first priority to develop our state
@arunregonda8150
@arunregonda8150 3 года назад
Sir meku samajam unna alochan awsome sir😘😘😘😘
@rajeshwargarrepally6445
@rajeshwargarrepally6445 3 года назад
ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడు కూడా ప్రజలు విద్యావంతులు కావాలని కోరుకోరు. ఎందుకంటే ప్రజలు విద్యావంతులు అయినప్పుడు నాయకుల పప్పులు ఉడకవు కాబట్టి. ✊️✊️ విద్యా వ్యవస్థను బాగు చేస్తున్నాడంటే అతడు మంచి నాయకుడు అని అర్థం 👍👍 ఇకముందైనా ప్రజలు ఆలోచించాలి విద్యావ్యవస్థను బాగు చేసే వారిని మాత్రమే ఎన్నుకోవాలి. ప్రజలు విద్యావంతులు అయినప్పుడు దేశం పురోగమిస్తుంది.
@goratisrinivas742
@goratisrinivas742 3 года назад
మీరు గ్రేట్ సార్ మీరు రాజకీయలోకి రావాలి సార్ పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది సార్
@eleeshakumar2510
@eleeshakumar2510 3 года назад
Sir you are great 👍 ,we require officers like you, cm ruling is worest,.
@parshuramrajam3879
@parshuramrajam3879 3 года назад
ఈ సీఎం జనాలని సోమరి తయారు చేస్తున్నారు
@RPAYRA
@RPAYRA 3 года назад
Good
@santoshpeddireddy9711
@santoshpeddireddy9711 3 года назад
That's true sir, KCR is intentionally spoiling the education system. Soon, he may remove poly technic courses which is shame to us
@tharun8594
@tharun8594 3 года назад
💯 Correct sir
@raghavendargoud.6366
@raghavendargoud.6366 3 года назад
Great sir
@bhalkirathnakala3118
@bhalkirathnakala3118 3 года назад
Telangana people need your service sir
@Gadwalruchuluvlogs
@Gadwalruchuluvlogs 3 года назад
Telangana lo meru puttddam great sir jai bheem
@bhimaiahmukkera5634
@bhimaiahmukkera5634 3 года назад
Super sar great meeru
@achyuthkumar9505
@achyuthkumar9505 3 года назад
Great sir.. administration should be properly first..
@nagellithirupathi2417
@nagellithirupathi2417 3 года назад
సూపర్ sir
@komaramramadevi6113
@komaramramadevi6113 3 года назад
Great ...sir. Meeru
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 3 года назад
*మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊ *మన BC సోదరులు బహుజనులు* *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 👌.
@kotturprashanth4091
@kotturprashanth4091 3 года назад
Atleast we need highly talented and responsible leaders ....
@ranjithvelpula5869
@ranjithvelpula5869 3 года назад
Jai Bheem sir 🙏
@ramchander2358
@ramchander2358 3 года назад
Milanti జెన్యూన్ పర్సన్ సమాజానికి ఎంతో అవసరం
@ee-143ganeshgani3
@ee-143ganeshgani3 3 года назад
When Ever A Political Leader Is Educated or Graduated... Then Only... That Leader Gives Priority To Education... Because When That Leader Is Educated Then Only He Knows The Value Of Education... So Every Political Leader Should Be Educated..!
@neelaravi5164
@neelaravi5164 3 года назад
ఎక్కడ స్కూల్స్ కట్టలే ఈ ప్రభుత్వం చీ....
@neelaravi5164
@neelaravi5164 3 года назад
సిద్దిపేటలో ఒక్క స్కూల్స్ కట్టలే
@Sravan.c
@Sravan.c 3 года назад
Mr.anchor plz sit properly in front of RTD IAS officer..🙄🙄
@RamaRao-qu7te
@RamaRao-qu7te Год назад
ఆ విద్య తోనే ఈ కేసీఆర్ టీఆర్ఎస్ బిఆర్ఎస్ ఫ్యామిలీ పాలన కాపలాదారులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారం పదవి ఉన్న వారందరూ కూడా తెలంగాణలో శాశ్వతంగా అనంతంగా సర్వనాశనం ఐపోతారూ కూడా మరీ ఎక్కువగా కావాలంటే వ్రాసి పెట్టుకోండీ మళ్ళీ మరిచిపోగలరు జాగ్రత్త గా ఈ విషయాన్ని వ్రాసీ ఒక దగ్గర దాచి పెట్టుకోండి మిత్రమా అందరూ,ఇది పక్కా నిజం నమ్మండి
@jwonneshjsj
@jwonneshjsj 3 года назад
Good 👍
@thullaussain8959
@thullaussain8959 3 года назад
Great sit..
@banottsakram2801
@banottsakram2801 3 года назад
Sir meru hero
@velanatipushpalatha4958
@velanatipushpalatha4958 3 года назад
Super sir
@srinivasreddynomula1005
@srinivasreddynomula1005 3 года назад
Sir meeru vache government lo Mana Telangana ku adviser ga raavaali
@arvasantha7628
@arvasantha7628 3 года назад
డాక్టర్ అంబెడ్కర్ గా రి వారసులు లను మహారాష్ట్ర అసెంబ్లీ కి.దేశ పార్లమెంట్ కు. ఆర్.బి.ఐ. లకు థర్మలకరతులు గా నా మనేట్ చేయాలి. జై బీమ్
@GudellisaiGudellisrimaan-sn9or
100 persent true sir 🙏🙏🙏🙏
@karthikbaluguri3987
@karthikbaluguri3987 3 года назад
Good analysis sir
@parusharamkotakonda5545
@parusharamkotakonda5545 3 года назад
100 percent correct ✅sir
@pendelasrinivas4244
@pendelasrinivas4244 3 года назад
super sir
@bsravanthi8996
@bsravanthi8996 3 года назад
Akhanda bharatha desamlo jarige ilaanti ghoraalu Murali sir garu meru chepthuntey bathuku meedha asha chasthundhi n bhayanga undhi bharatha desam lo😭
@KrishForU143
@KrishForU143 3 года назад
Your great sir
@bharathsoundsdecorations3137
@bharathsoundsdecorations3137 3 года назад
Greet sir మీలాంటి వారిని వాడుకోని నాయకులు వేస్ట్...
@methodistchurchpeddapur3594
@methodistchurchpeddapur3594 3 года назад
Murali sir sarali super. Thanks to murali sir.
@sridevivenkatesh8087
@sridevivenkatesh8087 3 года назад
Congratulations to this IAS officer for his analysis about the useless CM. True that in his period education system is collapsing GRADUALLY n being privatised
@sharadhareddy3270
@sharadhareddy3270 3 года назад
ప్రవీణ్ కుమార్ గారి అరాచకాలు వీరికి తెలియదా.మతం పేరుతో పసి మనసులలో విషం నింపి ఒక తరం ఒక కులంవారిని సమాజానికి దూరం చేస్తున్నారు.పాఠశాలలో ఊర్లలో అందరూ ఎంతో బాగా కలిసి వేడుకలు చేసుకుఃటున్నరు.కానీ కొందరు ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు విభేదాలు సృష్టిస్తున్నరు.
@samjikakaryakartagrup4696
@samjikakaryakartagrup4696 3 года назад
సార్, మీరు, హేన్దుకు, రాజకీయాలలో, కిరారు
@sairam-mn8cs
@sairam-mn8cs Год назад
Thanks anna
@krishkrishna6131
@krishkrishna6131 3 года назад
Education leni rastram chala pramadam
@manoharbabu7560
@manoharbabu7560 3 года назад
కోట్ల డి తెచ్చుకున్న తెలంగాణా అంటే ఇదే కాదా సార్
@laxmilaxmilaxmi2041
@laxmilaxmilaxmi2041 Год назад
sir meeru god
@begarisurendher6523
@begarisurendher6523 3 года назад
🙏 Murali Sir
@VINODKUMAR-kd9qy
@VINODKUMAR-kd9qy 3 года назад
Murali sir 👌👌👌
@varaprasadkaruturi6211
@varaprasadkaruturi6211 3 года назад
గతం లో తెలంగాణ లో ఉన్న బలహీన వర్గ ప్రజలు దొరల అధికారానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఇప్పుడు అదే ప్రజలు, దొరల కోసం పోరాటం చేసి అధికారం అప్పగించారు. అది దొరల తెలివి అంటే !. ఎప్పటికైనా దొరలదే పై చెయ్యి ఉండేలా చూసుకుంటారు.
@sriramulavenkataramana9094
@sriramulavenkataramana9094 3 года назад
Em correct cheppindru sir.
@maruthi2264
@maruthi2264 3 года назад
Super sir🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@suvitha1000
@suvitha1000 3 года назад
Private schools lo fee kattalekha pothunnammm andiii ,, govt should get develop govt. Schools
@palavanchayadaiah339
@palavanchayadaiah339 3 года назад
Please address the way to get ready to get the best education
@Laxmijanmanchi
@Laxmijanmanchi 3 года назад
Class ki oka teacher ఉండాలి .కానీ teacher, student ratio ఏంటి sir
@tgshashi4490
@tgshashi4490 3 года назад
Hatsap.muralisir
@shivayadagiri2193
@shivayadagiri2193 3 года назад
Murali sir and Rs Praveen sir ...videos janalloki thesukellali...they contribute service somuch telangana state ...even though like kcr administration 👏👏👏👏 janalu vote ki ammudu pokuntey me lanti varini assembly lo chudochhu ...minister ga chudochhu ...IAS officer service suffering ...rathu bandu need norms 5acres govt employs not applied scheme ...
@pandarinathmudiraj8968
@pandarinathmudiraj8968 3 года назад
Primary Education నీ సర్వనాశనం చేశారు SIR
@malleshmallepaka1449
@malleshmallepaka1449 3 года назад
గ్రేట్ సార్ మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanramu8798
@ramanramu8798 23 дня назад
స్కూల్స్ కట్టినంత మాత్రాన పిల్లలకు విద్య అభివృద్ధి చెందదు
@Aditya-bt8io
@Aditya-bt8io 3 года назад
Emina ante annaru kani .. murali sir meeru ante oka respect undi .. criticism ki kuda oka limit untadi . Education sarva nashanam kavali ani ee CM anukoru… Govt schoolsmaintain and teachers appointment lo Govt negligence chuyinchindi anedi nijam .. kani okka sari gurukuls ni chudandi.. chala Baaga chesaru.. Inka Chesi unte bagundedi.
@motivationallegend1162
@motivationallegend1162 3 года назад
I am also belongs to that generation because I have studied in government school and college I am poor in studies as compared to private schools and colleges due to this so many students will face problems in future
@ramanramu8798
@ramanramu8798 23 дня назад
Govt స్కూల్స్ లో టీచర్స్ వల్ల పిల్లలని ఎక్కడ చదివిస్తున్నాడో మీకు తెలుసా
@konapurrameshvlogs876
@konapurrameshvlogs876 3 года назад
How govt is responsible every citizen parents are also responsible to get good education
@PrashanthAkunuri
@PrashanthAkunuri 3 года назад
Government is responsible to provide good standard education to every child.
@yerraamarendar3608
@yerraamarendar3608 3 года назад
Sir miru devudu sir
@thirupathielukapelli9007
@thirupathielukapelli9007 3 года назад
Telangana teachers also will be duty for salary not only education develop purpose CM vatchi study cheppumantava schools what required the education department put a letter to CM we need etc facilitate like that jeethalu vasthe ayipaye
@kalthiramakrishna7797
@kalthiramakrishna7797 3 года назад
👏👏👏👏🙏🙏🙏
@sadanandamgellu6582
@sadanandamgellu6582 2 года назад
Sir vidya volunteers ni kuda nirlaksham chesadu
@bkvlogs7076
@bkvlogs7076 3 года назад
Sir please మీ రూ praveen sir ఒకటీ కావాలి sir
@boinisampathkumar4308
@boinisampathkumar4308 3 года назад
milanti officer samajani ki kavali sir
Далее