మీకు కూడా నాలాగే పనీపాట లేదా, వాళ్ళు రిలేటివ్స్ ఎపుడు ఎలగా ఉన్న, టైంకి కలుస్తారు మాట్లాడుకుంటారు, ఏమైనా problem వస్తె అందరూ ఒకటే అవుతారు. చూడడం కూడ ఆపారు.పోనీ చూసి ఊరుకోరు ఏంటో అసలు. వాళ్లకి అలగా లేకపోయినా మీరే తేచే టట్లు ఉన్నారు..
లేని వాళ్ళకి help చెయ్యడం కాదు బ్రో ముందు మీ అమ్మ నాన్న ని చుస్కో వాళ్ళ ఖర్చులకి డబ్బులు ఇవ్వి ఈ వయసులో పొరుగురు వెళ్లి మరి కష్టపడుతున్నారు వాళ్ళ ఖర్చుల కోసం నువ్వు మీ తమ్ముడు నెలకి వాళ్ళకి సరిపడా డబ్బులు ఇవ్వండి వాళ్ళు సంతోషం గా ఉంటారు
బుజ్జి ని మంచి మనసు రాజీ కి అలుసు గా తీసుకుంటుంది. గర్వం వచ్చేసింది. మొన్న మి husbend కూల్ కేక్ తీసుకు వస్తే మి బాబు తినపుడు జలుబు రాలేదా . ఇప్పుడు ఈ పిల్లలు తింటే జలుబులు వచ్చేస్తాయా. బుజ్జి వాళ్ళు అంటే ఇష్టం వండట్లే నీకు ఎందుకు అక్క. కొంచం మీలాగా నడువు. ప్రేగ్నెట్ అని మర్చిపోయావా అక్క
కేక్ సుబ్బు కీ కూడా పెట్టి ఉంటే బాగుండేది దీవెన వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత రాజి దీవెన వాళ్ళతో కూడా మాట్లాడదు 😂సుబ్బు బుజ్జి వాళ్ళతో ఎలా ఉంటుందో అలాగే ఉంటది చుడండి 😂
మొన్న సబ్స్క్రైబర్లు ఫోన్ చేస్తే ఎలాగా మాట్లాడారో మీరు చూశారు కదా వాళ్లు మీరు మీరంటే మాకు ఇష్టం అండి రాజీ గారు లేరా అంటే పనిలో ఉన్నారండి ఆ చెప్పండి అని గర్వంగా ఫోన్ పెట్టేసాడు వీలు పది సెలెబ్రెటీలు అనుకుంటున్నారు ఏందో
Raji ndhuku moham ala petukuni unav Subbu bujji ki cake thinipiyaledhu Papam bujji ne thananthata thanu ga vachi niku notlo petindhi Nv pilawaledhu Subbu ki asalu cake petaledhu papam Baga ego feeling tho undi raji ki Cake migilindhi andariki kids ki petochuga Me intiki ndhuku tesuku veladam raji swardham che
Deevena vallu emi cut chestaru le 100k cake motham videos anni meeru chesaka ee time lo ayite Mahendra vallu channel start cheste man chi ga success ayyevalu inkem vundi vallu videos cheyadaniki 😢
✝️🎉🎁👑🍰💐✝️ Praise the lord Thank you Jesus Hi Rajkumari sister Congratulations Jesus bless you Your family all amen ✝️💐🍰👑🎁🎉✝️ A.DAVID MADURAI CITY TAMIL NADU ✝️🎁👑🎁✝️