Тёмный

పిల్లలకి అప్పు చేసి చదివించా..చివరికి అనాధ మిగిలిపోయా | Old Age Home Heart touching Story | SriMedia 

Sri Media
Подписаться 679 тыс.
Просмотров 116 тыс.
50% 1

Watch పిల్లలకి అప్పు చేసి చదివించా..చివరికి అనాధ మిగిలిపోయా | Old Age Home Heart touching Story | SriMedia

Развлечения

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 339   
@SR-NDK
@SR-NDK 4 года назад
Anchor మీరు మంచి పని చేస్తున్నారు....ఆ తల్లిదండ్రుల బాధలు లోకానికి తెలియచేస్తున్నారు....
@srinivasnedunuri16
@srinivasnedunuri16 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-rFxrVxUYEcs.html వృద్ధ తల్లిదండ్రుల పట్ల నేటి పిల్లల తీరు సంధ్యారాగం మూవీ ప్లీజ్ వాచ్
@sivakoona1219
@sivakoona1219 3 года назад
Yes bro
@bravindra9219
@bravindra9219 4 года назад
I always get tears while watching these videos. Old age management వాళ్ళకి పాదాభివందనం.
@veerajaladani7966
@veerajaladani7966 4 года назад
చాలామంది వృద్ధాప్యంలో మా పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదని, పట్టించుకోవటం లేదని బాధపడుతుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు ....ఒక్కసారి ఆలోచిద్దాం! తప్పు ఎవరిదో తెలుస్తుంది... మనం పిల్లల్ని ఎలా పెంచాం? ఒక్కసారి గుర్తుచేసుకుందాం .. పిల్లలిని చిన్నప్పటినుండి క్లాసులో అందరికంటే ఫస్ట్ రావాలన్నాము...ఎలాగైనా అందరికంటే ఎత్తుకి ఎదగాలని, విదేశాలు వెళ్లాలని ఉదరగొట్టం ....వాళ్ళ మనసుల్ని స్వార్థంతో నింపేసాం .....తీసుకోవటం, దోచుకోవటం, తొక్కుకుంటూ ఎదిగిపోవటం, విదేశాలు ఎగిరిపోవటం, అదే సక్సెస్ అని ఇంట్లోనూ స్కూ లో నూరిపోసాము ... వాడు ఆదిశగా ఎదిగిపోయాడు, ఎగిరిపోయాడు... ఇప్పుడు మనల్ని చూడటం లేదని కుయ్యో మొర్రోమని మొత్తుకుంటున్నాం, మొరపెట్టుకుంటున్నాము. వినేవాడు లేడు ..ఎందుకంటే మన చుట్టూవున్న వాళ్ళందరూ కూడా ఎదో రకంగా ఇటువంటి బాధలే అనుభవిస్తూ చాలా బిజీగా వున్నారు .. లోపం ఎక్కడ జరిగింది ... ఎప్పుడైనా పిల్లలకి వాళ్లకి కావలిసినది తీసుకోవటంతో బాటు, తిరిగి పక్కవాడి అవసరాలకి ఇవ్వడం నేర్పామా ?. ప్రశ్నించుకుందాం ... .... పక్కవాళ్ళ కష్టాలికి స్పందించటం, సహాయం చేయటం నేర్పమా ? ...లేదు .....మరివాడికి తెలియని, నేర్పని వాటిని మనం వాడినుంచి కోరుకోవటం తప్పు కాదా!.. వాడు మన పెంపకంలో తీసుకోవటం, దోచుకోవటమే నేర్చుకున్నాడు ..... అదే పాటిస్తున్నాడు... పక్కవాడు ఎలాపోతే నాకెందుకు అనే ధోరణిలో పెరిగిన బిడ్డలు తమ తల్లి తండ్రులు గురుంచి ఎందుకు ఆలోచిస్తారు?... లోపం మన దగ్గర పెట్టుకుని తప్పు పిల్లలిది అనటం పెద్దల తప్పు...మనం పిల్లని ఎలా పెంచామో అలాగే ప్రవర్తిస్తారు. నోట్: దయుంచి మీ పిల్లల్ని మానసిక శారీరిక వికలాంగుల ఆశ్రమాలకు తీసుకెళ్లండి..చిన్న పిల్లల మనసుల్ని ప్రేమ దయతో నింపండి.....పక్కవాడికి పెట్టడంలో ఉన్న ఆనందాన్ని లేతమనుసుల్లో నాటండి ...... సమాజంలో ఉన్న అసమానతలు, కస్టాలు , బాధలు తెలియజేయండి ...... మీ పిల్లల చేతులమీదుగా దాన ధర్మాలు చేయించండి. ........హక్కులతో బాటు సమాజంపట్ల బాధ్యతలు కూడా తెలియజేయండి ... ...... వీలైతే మీ పిల్లల పుట్టినరోజు వేడుకలు అనాధ , మానసిక ,శారీరిక వికలాంగుల ఆశ్రమాల్లో ఆ పిల్లల మధ్యన జరిపించండి. ************వృద్ధాశ్రమాలు తగ్గాలని వుద్యమించటం కంటే పసి మనస్సులో ప్రేమ, దయ ,జాలి నింపండి. అదే మీ పిల్లలకి మీరిచ్చే నిజమైన ఆస్తి ...అదే మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని కాపాడుతుంది ***************************************
@kowshik2578
@kowshik2578 4 года назад
మీరు చెప్పినది 100% నిజం
@ashuarya6755
@ashuarya6755 4 года назад
Chala baga chepparu Sir. 🙏🏼 Great respect for Your valuable words..
@surekharaodhankash8145
@surekharaodhankash8145 3 года назад
Yes brother ..you are right but also youth should be grateful to their parents
@anuradhaanu286
@anuradhaanu286 3 года назад
Correct
@purnathalluri7007
@purnathalluri7007 3 года назад
చాలా మంచిగ చెప్పారు బ్రో
@kalyanpasupuleti5211
@kalyanpasupuleti5211 4 года назад
తల్లితండ్రులు లను ఈవిధంగా బాధ పెడుతున్నారు. మీకున్న పిల్లల మీద కేసు వేయాలి అయ్యా.ఎంత బాధ పడుతున్నారు పాపం వీళ్ళు.ఇలాంటి వి చూపిస్తున్న మీకు ధన్యవాదాలు.
@srinivasnedunuri16
@srinivasnedunuri16 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-rFxrVxUYEcs.html must watch Sandhyaragam movie. this is about parents & children
@nageswararaobonumaddi7623
@nageswararaobonumaddi7623 4 года назад
Old home Manager ki chethuletthi mokkuthunnamu
@srinivasnedunuri16
@srinivasnedunuri16 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-rFxrVxUYEcs.html వృద్ధ తల్లిదండ్రుల పట్ల నేటి తరం పిల్లల తీరుతెన్నులు కళ్ళకు కట్టినట్లు చూపించిన సినిమా సంధ్యారాగం. must watch heart touching movie sandhyaragam. written & Directed by Srinivas Nedunuri
@jhansijhansi9099
@jhansijhansi9099 4 года назад
హృదయవిదారకమైన ఈ స్టోరీ చాలా బాధాకరమైన ఈ వృద్ధుల దీనగాధ అలాంటి బిడ్డలు పగవారికి కూడా ఉండకూడదు వారిని ఇక్కడ జాయిన్ చేసినవారికి నా హృదయ పూర్వకమైన ధన్యవాదములు ఎక్కడ ఈ ఆశ్రమం పెద్దాయన మీరు అసలు బాధపడవద్దు మీరు పుణ్యం చేసివుంటారు అందుకే మంచి ఆశ్రమం దొరికింది ఏడవవద్దు మంచిగా ఉండండి
@rao.harekrushnavenket2907
@rao.harekrushnavenket2907 4 года назад
బ్రదర్ మొత్తం రికార్డింగ్ చేసి పోలీస్ స్టేషన్ లో వినిపించండి మూడు లక్షల రూపాయలు వొషులు చేయాలి అవ్వకు అయకు ఇవ్వాలి
@venkychowdary1560
@venkychowdary1560 4 года назад
వాళ్ళని అలా ఎడిపించారు గా మీరూ అనుబావుస్తారు మీకు సిగ్గు ఉంటే వీడియో చూసి ఐన వాళ్ళని ఇంటికి తీసుకుపోంది ఆయన అలా ఏడుస్తుంటే నాకు కళ్ళలో నీరు వచ్చేస్తుంది మికీ దండం పెడతాను రా తల్లి తండ్రులు చూడండి రా వాళ్ళ చిన్నపుడు మనలిని ఎలా పెంచారో గుర్తు చేసుకోండి
@brightstar2662
@brightstar2662 4 года назад
Avunu andi
@brightstar2662
@brightstar2662 4 года назад
Pillalni kuda illu chinnaga undi ekkadina pedathara? Mari amma nanna ni enduku vere pettali, mee kanniru usuru thaguluddi thatha garu, edavakandi😭😭
@chinthalachinthalasureshku8890
@chinthalachinthalasureshku8890 4 года назад
Correct brother
@sivakoona1219
@sivakoona1219 3 года назад
Ledhu brother vala sambandhinchini variki choosi ilagaina siggu vastharani chesaaru
@jayalakshmipotnuru7796
@jayalakshmipotnuru7796 3 года назад
Badapadaku Tata vallu dabbu manusulu vallani assalu tala hukokanndi vallu chavali meeru kadu meeru kastapadi pencharu
@rashurevelli185
@rashurevelli185 4 года назад
Plz kocham address cheppara bayya maku viluntte pakka help cheyadaniki try chestham plzzzz
@ibadullashaik5449
@ibadullashaik5449 3 года назад
The Nest - home for the aged (9492102113)
@srinivasnedunuri16
@srinivasnedunuri16 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-rFxrVxUYEcs.html వృద్ధ తల్లిదండ్రుల పట్ల నేటి తరం కొడుకులు ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు ఈ సంధ్యారాగం మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. must watch heart touching Sandhyaragam movie. written & Directed by srinivas Nedunuri
@suryaroyal8649
@suryaroyal8649 3 года назад
Great bro
@vinodkumar-cj8bm
@vinodkumar-cj8bm 4 года назад
ఎవరైనా పిల్లలను కనగలరు,వారి బుద్ధులును కాదు...
@dvanu4140
@dvanu4140 4 года назад
పైన దేవుడు వున్నాడు ఇదే పరిస్థితి మీ కొడుకు అనుభవిస్తాడు తాతయ్య గారు మీరు ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతుంది
@manepalliudayakiran
@manepalliudayakiran 4 года назад
Correct sir
@dvanu4140
@dvanu4140 4 года назад
@@manepalliudayakiran thank you friend
@bhanu2301
@bhanu2301 4 года назад
Iddaru kooturlu not Sons.
@satishdharmavarapu397
@satishdharmavarapu397 3 года назад
కానీ పక్క ఈ జన్మ లోని అనుభవిస్తారు
@snehab3309
@snehab3309 4 года назад
Old age home ki hat's off cheppali really 😊☺️☺️
@msfnmoin6003
@msfnmoin6003 3 года назад
👍
@mvanikumari1264
@mvanikumari1264 3 года назад
Old age home manager is doing good service.
@thirakalagayathri9997
@thirakalagayathri9997 3 года назад
Thatayya nek em anndharam unnam..kachithanga nikosam mem ostham ...luvU😍keep smile
@chinthalachinthalasureshku8890
@chinthalachinthalasureshku8890 4 года назад
Thank you brother... god bless you...,
@tejareddy4707
@tejareddy4707 3 года назад
Dislikes kottina vaalla parents andharu old-age Home lo vunnaru. Anukunta😭
@rajashekarreddy1152
@rajashekarreddy1152 3 года назад
True words
@yaminiyadavalli1927
@yaminiyadavalli1927 4 года назад
Literally konchem kuda feelings vundava andi aala ela vadilestaru
@nanda.2003
@nanda.2003 4 года назад
baga chusukune parents ni vadhilese manasu ela vachindhi😰😢😢 em pillalura nayana
@revathinarasipura4397
@revathinarasipura4397 3 года назад
Old-age home really well done. Hats off
@narendra643
@narendra643 3 года назад
really appreciate your efforts, meaningful and very good job you have done, thank you so much for this video, i want to help them how much i can, Vamsi Garu we are really proud of you sir, GOD BLESS YOU ABUDENTLY....
@deepthibejjam5875
@deepthibejjam5875 4 года назад
Well done brother meeru chala manchipani chesthunnaaru mimmalny chuuse nenu inspire ayyanu thappakunda nak thochinantha mandhiniii nenu adapt chesukuniiii manchiga chuusukunta bro
@harichinna3242
@harichinna3242 4 года назад
I appreciate you brother god bless you abundantly
@livingstonegodblessyou1794
@livingstonegodblessyou1794 4 года назад
Thanks Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you 🙏🙏🙏
@shashi5967
@shashi5967 3 года назад
So sad abba, management superb. And this channel has to donate some amount to this old age home. Because u r earning something from this video..
@Bhagyasrikella-666
@Bhagyasrikella-666 4 года назад
Great old age home
@kirancherukuri237
@kirancherukuri237 4 года назад
Ee old-age home ఎక్కడ ఉంది బాబు కొద్దిగా అడ్రెస్స్ చెప్తారా
@rangareddy5419
@rangareddy5419 4 года назад
Please tell me address
@ibadullashaik5449
@ibadullashaik5449 3 года назад
The Nest - home for the aged (9492102113)
@ibadullashaik5449
@ibadullashaik5449 3 года назад
The Nest - home for the aged (9492102113)
@munnasurendra1762
@munnasurendra1762 3 года назад
Nanna మీరు bagundandi nanna , good bless u అది nirvahinche వాల్లకి
@shekaryadav1843
@shekaryadav1843 3 года назад
సిగ్గు ఉండాలి ర చూస్తుంటే మాకే కన్నీళ్ళు ఆగట్లేవు .....
@nareshgeddam8448
@nareshgeddam8448 3 года назад
Vamsi Garu.. meeku mee family ki aa Devudu inthaki padinthalu vaarandarini posinche shakthi, Ayuraarogyalu evvalani manaspoorthi ga Devunni prardhista, prardhistoone unta... God bless you sir..
@ramulubegari8056
@ramulubegari8056 3 года назад
Thanks brother nice repotar God bless you
@arunapotluri453
@arunapotluri453 3 года назад
Ma daddy recent ga chanipoyaru god didn't gave us chance to take care of him😭😭😭 miss avthuna daddy ni😭😭 parents ni manchiga chusukovali😭 nanna leni valaki telusthadi a lotu...ayana edusthunte gunde pagilipothundi😭
@sanadisabitharanialbumdesi481
@sanadisabitharanialbumdesi481 3 года назад
Same feeling
@rajeshd9268
@rajeshd9268 3 года назад
Many of the parents struggling like this in many families... without old age home where they will be...god saves lives like this
@narasimhanaidu2745
@narasimhanaidu2745 3 года назад
ముఖ్యముగా.వంశీ.గారికి.పాదాభివందనం
@user-pathi
@user-pathi 4 года назад
ఇలాంటి పరిస్థితి పగోనికి కూడా రాకూడదు బ్రో
@swarit1915
@swarit1915 3 года назад
V⁶..
@madhavsathu853
@madhavsathu853 3 года назад
Good job ...excellent management...really heart fully salute to you guys ...
@shasieelanka7520
@shasieelanka7520 4 года назад
Family problems naku telusu, Nenu suport leka inkokari daggara depend iyi unna, Kani naku suport vachinapudu mito nenu untanu Manegement variki padabi vandanam
@parthasarathy5369
@parthasarathy5369 3 года назад
Sir Manegement variki Padabivsndanam🙏 Me family members Ki God bless you 👍
@NaveenVarmaK
@NaveenVarmaK 4 года назад
Brother my request is Plzz shoot everyone's video and upload.... Atleast by watching those videos people may change
@uttlasreenivas7046
@uttlasreenivas7046 3 года назад
Really heart touching
@thisispriya5823
@thisispriya5823 4 года назад
Chala yedupu vacchindi e video chusi
@SIrfanAhamedMIS
@SIrfanAhamedMIS 3 года назад
Aree inta swardama. I got tears in my eyes.
@vijaygunuguntla2297
@vijaygunuguntla2297 3 года назад
Super anchoring Anna valla medha. Caselu petinchali. Anna
@suryaroyal8649
@suryaroyal8649 3 года назад
Great and hats off vamsi garu
@manasainyam1197
@manasainyam1197 4 года назад
Kannillu agtladhu😭😭😭
@gowthamichilukuri2475
@gowthamichilukuri2475 4 года назад
Nijamga edupu vasthundi baga please meru ala edavaddu devudu evaro oakli Rupam lo sahayam chestaru thata
@ramuaks1
@ramuaks1 4 года назад
Every action there is equal and opposit reaction
@ramanagavelli2230
@ramanagavelli2230 3 года назад
Super thathaiah
@NareshNaresh-yp5bn
@NareshNaresh-yp5bn 4 года назад
Good job bro . Konthamandhi ayina marutharu ee videos chusi
@nakkasatyavaishnavi8359
@nakkasatyavaishnavi8359 4 года назад
Aa old age home 🏡 management ki 🙏🙏. And THANK U SOO MUCH
@sujathavenu6075
@sujathavenu6075 3 года назад
Hats off to old age Home staff and members 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vasanthadevi6831
@vasanthadevi6831 3 года назад
Old.home.manager.bhulokaniki.degivachhina.sakshattu.bhagavantude.
@AI-Investments
@AI-Investments 3 года назад
God bless you ..when I come to Hyderabad wish to meet the team behind this great work
@bhaskarpadhu355
@bhaskarpadhu355 4 года назад
Ilanti pillalu bagupadaru.vallaku kuda ade gati padutundi
@rrv0576
@rrv0576 3 года назад
Ee generation lo Pelli cheskoka pothe akadiki antham avutadi next generation ani feeling vasta vundi. Wife and husband ane relation vachakane ee problems and that to chusko lekha, financial ga spend cheyala and chala alochanalu. Evariki vallu valla parents chuskoni undadam best. Parents chanipoyaka biddalu kuda vantarigi chanipovadam best. Population kuda thagipodi.
@prasadn4909
@prasadn4909 3 года назад
Plz share the address of the home we want to contribute. Great service👏👏
@Kavi8980
@Kavi8980 4 года назад
Chustunte entha badhaga undhi mekela dhyryam aendhi amma veellani ilaa voshileyadaniki pls thesukellandi pls🙏🙏
@varaprasadhk1002
@varaprasadhk1002 4 года назад
తల్లి తండ్రులను మరచిన వాళ్ళ పిల్ల ల కు ( ఓల్డ్ ఏజ్ హోమ్) ఇలాంటి అవకాశం కూడా దొరకదు
@sindhusiri8360
@sindhusiri8360 4 года назад
Valu vochina velamu valu chachina velamu entha badha padthe antha pedha mata antaru thana voice lo pain ardham aithundhi grt work old age home manager
@kavyasrichitikela1503
@kavyasrichitikela1503 4 года назад
Papam thatagaru mi paristithe vallaki vastundi
@ThePavanish
@ThePavanish 4 года назад
వీళ్లకి గవర్నమెంట్ పించీన్ వస్తుందా అన్న
@poojitha3094
@poojitha3094 3 года назад
Avunu istaru kada 1000 ala
@sivanibhaskar838
@sivanibhaskar838 3 года назад
Vamsi gariki 🙏🙏🙏
@anil44829
@anil44829 3 года назад
Sri Media very Good job
@komalihaseena3925
@komalihaseena3925 3 года назад
Dont leave your parents plz its very hard to hear also 😢😢😢😢
@laxmanreddyr2239
@laxmanreddyr2239 3 года назад
అన్న ఇలాంటి హోల్డ్ హోమ్ లు పెట్టిన వారి పాదాలకు వందనాలు ఎందుకంటే ఆ తాత బాధ ఇన్న తర్వాత నా జీవితములో నేను ఒక ఉన్నత స్థాయి కి వెళ్తే గనుక నెను ఒక హోల్డ్ హోము పెట్టాలనే ఆలోచన ఈ వీడియో వల్ల వొచ్చింది దయచేసి రాజకీయ నాయకులరా ఇలాంటి వీడియోస్ చూసి అయిన మీరు ఇలాంటి బాధతో ఉన్న ముసలి వాళ్ళు చాలా మంది ఉన్నరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎలాంటి బాధ లేకుండ చూడండి దయచేసి ఇలాంటి బాధలను ముందుకు తెచ్చిన వారికి వాళ్లను బాగా చూసుకుంటున్నవారికి ధన్యవాదాలు....
@sudhakar14369
@sudhakar14369 3 года назад
He is talking last words are correct🙏
@abhishekbatchu1829
@abhishekbatchu1829 4 года назад
Chala badhaga unndi 😢😢😢be with your parents please don’t leave your parents at oldage homes 😥😓😓😓😓
@adilallid794
@adilallid794 4 года назад
Video chustunty Adupu vastundi. Konta mandi parents vuntaru pillalu nu care tisukoru kani koduku sapadananu jagarta chysukuntaru. Aaena sary parents ni pillalu chudali .parents manchi valluina kakapoena manam parents ni baga chusukovali. Manlni aa bagavantuday (God) chustadu
@ajaysattari4796
@ajaysattari4796 3 года назад
Hatsoff to the anchor n ur team..
@trameshreddy9084
@trameshreddy9084 4 года назад
manager gariki chala chala dhanyavadhalu
@ravalipanja5194
@ravalipanja5194 4 года назад
Tears vosthunnai chusthuntene😭😭😭😭🙏🙏🙏dhevudaa itlantivi inka jargakuda..chudu plz..🙏🙏
@susanveesa5622
@susanveesa5622 3 года назад
మీ ఛానల్ కోసం వాళ్ళని ఏడిపిస్తారెందుకు పాత విషయాలు గుర్తు చేసి ఏడిపిస్తారెందుగుకు తల్లి తండ్రులను ఇలా చేసే వాళ్ళు తప్పక అనుభవిస్తారు
@chinthalachinthalasureshku8890
@chinthalachinthalasureshku8890 4 года назад
My brother good ...but my sister in-law.varest fellow...naa thalli vusuru thagulu thundee...🙏
@srivani1606
@srivani1606 3 года назад
చాలా బాధ కలుగుతుంది ఈ వీడియో చూస్తే
@gamidisrinu9648
@gamidisrinu9648 3 года назад
యాంకర్ చాలా మంచి జాబ్ చేస్తున్నావ్ నీ
@sonyrockss3235
@sonyrockss3235 3 года назад
Anna nijamga old home management andhari kallaki mokkuthunna meru great anna Ok evado edho anukunna meru kanipinche devullu anna😢
@rameshbabu-sl9ny
@rameshbabu-sl9ny 3 года назад
Kalla nillu tirugutunnai anna
@gowriravi8688
@gowriravi8688 4 года назад
Edupu vastaundhi bayya etla valani edpichidhi machidhi kadhu vala Children's 😭😭
@sugunabusireddy7578
@sugunabusireddy7578 4 года назад
Vallaku punishment courts ivvali
@rajyalaxmigoud3221
@rajyalaxmigoud3221 4 года назад
A talli tandri la kannilu vurke povu vala vusuru mutti potaru
@Nagamanibheesetti
@Nagamanibheesetti 4 года назад
Old age vamshi gare ke 👏👏👏👏👏
@Bhagyasrikella-666
@Bhagyasrikella-666 4 года назад
Ayyooo eduposthundi
@babyajay1156
@babyajay1156 3 года назад
amma nanna lanu ela badha petta kandi vallu papam mana kosam anno chestharu manam chivari rojulo vallatho vunte adhe vallaku happy 😥😥😥
@sindhusiri8360
@sindhusiri8360 4 года назад
Atlist valaa manavadu ki kuda jali ledhu this kind of people really so sad to hear this 😔
@MrVijaydadi
@MrVijaydadi 3 года назад
Ekkadoka daggara happy ga undandi..🙏🙏
@jennysunny7329
@jennysunny7329 4 года назад
Eelanti vedio chusi chala mandi badha padtharu aayana pillalni tittukuntaru.. but come to ourselfs manalo yenthamandi intlo amma nanna meda koppadakunda valla kopamlo valla grief lo premani chusthunnaru.. mana intlo maname mana parents tho prashanthamga matladamu kadaa
@Rohanwithlucky
@Rohanwithlucky 3 года назад
Naku chala badha anipistundi... Parents ne ela na treat chesadi...
@sriram329
@sriram329 3 года назад
Hrudaya vichaaram
@satishkumarkotichukkala6665
@satishkumarkotichukkala6665 3 года назад
Bhaya chinna pillaladi kuda homes pettu bhaya e rojulo reliable home teliyatla donate chedamani vunna miss use avutayemo ani doubt vundi but i believe you meru reliable di chusi pettandi we will donate thank you bhaya
@sarithakalthi7840
@sarithakalthi7840 4 года назад
God 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@SYAMRAJU76
@SYAMRAJU76 3 года назад
God bless you brother
@shaiksalma1333
@shaiksalma1333 3 года назад
Edupu vastundi video chustunte ne.. Asalu vallu manishi janma yela putinaaro chiii😴 repu valla pillalu enta kanna worst cheyali apudu telustundi.. Parents yento ani... Really old age home valla ki 🙏🙏🙏🙏🙏🙏🙏
@mailaramravinder5778
@mailaramravinder5778 3 года назад
Mi samsthaki vandhanalu.kanna kodukulu thirchaleni badhanu mi samstha thirchutunnandhuku
@sharadhakodigantikodiganti1019
@sharadhakodigantikodiganti1019 4 года назад
E vayasullo papamm thatha garu edavadam chala bhadhaga undhhi soo sad
@sathibabug5409
@sathibabug5409 3 года назад
Sad father and mother grate
@lakshmitalluri6787
@lakshmitalluri6787 3 года назад
Present situation is going on like this.
@garipallyraju9221
@garipallyraju9221 3 года назад
Jai sri media
@RajendraPrasad-ev4dd
@RajendraPrasad-ev4dd 4 года назад
Sir please give the oldage home address to spare to needy ones
@vamshimalineni
@vamshimalineni 3 года назад
The Nest - Home for the aged, Miyapur, Hyderabad Ph:9492102113
@mallikamallika9485
@mallikamallika9485 3 года назад
😥😥😥😥
@hyderabadproperties9730
@hyderabadproperties9730 3 года назад
Address cheppandi plz. Memu Hyderabad lone untam. Yemaina help chestam.
@vamshimalineni
@vamshimalineni 3 года назад
The Nest - Home for the aged ,9492102113,9440892317
@ramachandramurtypaturi8211
@ramachandramurtypaturi8211 3 года назад
@@vamshimalineni helo sir l am murty 74 years old but health l would like to vist your home please give me address and land mark,l will ........... Murty paturi. ,hyd 9440111848, whatsapp no 9440111848,prcpaturi@gmail.com
@shanmukhsai4665
@shanmukhsai4665 3 года назад
He is real, sincier father but very bad childrens
@omsaisrisai6084
@omsaisrisai6084 3 года назад
Yedavaku thatha please. Naku baadhostundi. Meelaanti vallanu ila cheste vallaku puttagathulu undavu
@bbanu332
@bbanu332 3 года назад
Ealanti home la ki government help cheyyali
Далее
Коротко о моей жизни:
01:00
Просмотров 312 тыс.
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Просмотров 18 млн
ПОЁМ НАРОДНЫЕ ПЕСНИ🪗
2:04:11
Просмотров 1,1 млн
Когда выпили на даче
0:15
Просмотров 2,3 млн
Girls prank vs Boys prank #trollface #troll #edit
0:22