Тёмный

పురుష సూక్తమును సులభంగా నేర్చుకోండి| Purusha suktham || Class 1 ||  

SVBP
Подписаться 102 тыс.
Просмотров 118 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @svbp
Sri Vedabharathi Peetham - Basara - Telangana
ఓం తచ్ఛం॒ యోరావృ॑ణీమహే . గా॒తుం య॒జ్ఞాయ॑ . గా॒తుం య॒జ్ఞప॑తయే . దైవీ᳚ స్వ॒స్తిర॑స్తు నః .
స్వ॒స్తిర్మాను॑షేభ్యః . ఊ॒ర్ధ్వం జి॑గాతు భేష॒జం . శన్నో॑ అస్తు ద్వి॒పదే᳚ . శం చతు॑ష్పదే .
ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ .
హరిః ఓం .
ఓం స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః . స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ .
స భూమిం॑ వి॒శ్వతో॑ వృ॒త్వా . అత్య॑తిష్ఠద్దశాంగు॒లం . 1
పురు॑ష ఏ॒వేదꣳ సర్వం᳚ . యద్భూ॒తం యచ్చ॒ భవ్యం᳚.
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః . యదన్నే॑నాతి॒రోహ॑తి . 2
ఏ॒తావా॑నస్య మహి॒మా . అతో॒ జ్యాయాꣳ॑శ్చ॒ పూరు॑షః .
Reach Us:
Donations (Rupee): pages.razorpay...
Donations (Dollars): pages.razorpay...
Website: vedabharathipe...
Facebook: / veda-vidyalayam-basar-...
Linkedin: / veda-bharathi-peetham-...
Twitter- / srivedabharathi
RU-vid- / @svbp
Who We Are:
“About Veda Bharathi Peetham”
Veda Bharathi Peetham was established in the year 2008 by Sri Veda Vidyanandagiri Swamiji, with the aim to teach Vedam to all communities, both Boys and Girls. Lot of damage has been done to our HINDU Religion. Our attempts have given fruitful results. But we had suffered without authentic monetary support. Vedabharathi Peetham is Gurukula type Vedic school. We are providing with Food, Shelter and Vedic classes from Seven years to, our aim was only to elevate Vedic scholar talents to Guru Sishyas, Not on collecting funds for development of our Ashram.
Now we do following these services. Free Education, Medical Camps, Free Meals to poor villagers and public on the banks of Godavari River. And Free Eye Camps, Clean and Beauty Godavari River, Community Activities. From funds given by villagers and Swamiji Sisyas.
#Basara,
#E-Learn,
#svbp,
#SriVedaBharathiPeetham,
#GODAVARIHARATI ,
#DEVOTIONAL,
#HOROSCOPE,
#ASTROLOGY,
#hindugod ,
#hinduism,
#vedabharathipeetham.org,
~-~~-~~~-~~-~
Please watch: "About #SVBP Sri Veda Bharathi Peetham"
• About #SVBP Sri Veda B...
~-~~-~~~-~~-~

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 149   
@sreenivasvarmanampelly8310
@sreenivasvarmanampelly8310 3 года назад
ఇంత సరళముగా ఇంత అద్భుతముగా అందరికీ నేర్చుకునేలా అందుబాటులో ఉంచిన స్వామీజీ పాదాలకు శతకోటి వందనములు 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🚩
@GOLDEN-hj6wq
@GOLDEN-hj6wq 7 дней назад
Meeru chala manchi pani chestunar Andi miku paadhabhi vandhanalu . Mimmalni na guruvuka bavistu na namaskaralu 🙏
@raghupriya9724
@raghupriya9724 3 года назад
పైన తెలుగు లో కూడా వేస్తే బాగుంటుంది కదా...🙏నేర్చుకునే వారికి సులువు గా ఉంటుదేమో అని మనవి
@praveenaparuchuri7660
@praveenaparuchuri7660 3 года назад
Kindha Description lo pettaru chudandi
@devadas1322
@devadas1322 8 месяцев назад
Nijame dhanyavadh
@shiwapad7477
@shiwapad7477 6 месяцев назад
మొత్తం ఇవ్వలేదు ​@@praveenaparuchuri7660
@PranavSharma-y1y
@PranavSharma-y1y 2 месяца назад
నమస్కారం గురువు గారు
@praveenaparuchuri7660
@praveenaparuchuri7660 3 года назад
గురువు గారు మేము ఎంత అదృష్టవంతులం ఇలా ప్రతి పదం డిటైల్డ్ గా నేర్చుకునే అవకాశం క్షల్పించారు. శతకోటి ధన్యవాదములు 🙏🙏
@savitha6262
@savitha6262 Год назад
GURUVU. GAARIKI HRUDAY KA. PAADDHABI. NAMASRMULU TELANGANA. LOO. MEERE. No 1 MEEKU. SAATI MAROOKARU. LEERU. Simhachlam. SREENU. siriPOOR ❤❤. Namaskramulu
@sriramkovvali1974
@sriramkovvali1974 3 года назад
పెద్దలు మన్నించాలి. వేదమంత్రాలు నిత్యనైమిత్తిక కర్మలని ఆచరిస్తూ, గురుముఖతా నేర్చుకోవాలి. వేదాధ్యయనానికి అక్షర, మాత్రా, స్వర శుద్ధి ఉండాలి. ఇందులో ఏది తప్పినా అర్ధం మారిపోతుంది. అందుకని గురువుగారి అనుగ్రహం తో నేర్చుకోవాలి. వీడియోలు చూసి చేసేది కాదు వేదాధ్యయనం. ఔత్సాహికులు దగ్గరలో పండితులు ఎవరైనా ఉంటే వారివద్ద నేర్చుకోవడం మంచిది.
@srinivastangella
@srinivastangella 3 года назад
అసలు ఈ ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశం వేదం అందరికీ తెలియాలి అని . అలాగే అందరూ సులభం గా నేర్చుకో గలగాలి అని. వేద పండితులు అయిన గురువుగారు మీరు చెప్పిన విషయం అంత మాత్రం తెలియకుండా నే ఈ ప్రయత్నం చేస్తున్నారు అంటారా ? గురువు గారు పెట్టిన ఇంతకు ముందు వీడియోస్ మీరు చూడలేదు అనుకుంటున్నాను. ప్రాథమిక మయిన అక్షరాలు పలకడం దగ్గర నుండి , స్వర పరిచయం , మరియు అసలు స్వరం ఎలా తయారు అవుతుంది అనే లోతయిన విషయాలు ఇంతకు ముందు వీడియోస్ లో చాలా వివరంగా చెప్పడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఆన్లైన్ లో యూట్యూబ్ లో ఎవ్వరూ చెప్పని విధంగా గా పాఠం చెప్తున్నారు. కాబట్టి గురువు గారిని కొంత కాలం గా ఫోలో అవుతూ వీడియోస్ అవన్నీ చూసి నేర్చుకున్న వారు చాలా లాభం పొందుతున్నారు. అలాగే శ్రద్ధగా నేర్చుకున్న వారు, ఎవరయినా రికార్డింగ్ పంపితే , గురువు గారు వారి తప్పులు ఏమైనా వుంటే చెప్తున్నారు. ఇది ఒక మహత్తరమైన సేవ. అందరూ లబ్ధి పొందండి.
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Месяц назад
🙏🙏🙏
@kvsnarayana2968
@kvsnarayana2968 Месяц назад
Meeru cheppindi chaala correct. Bhagavantuduki kaavalasindi nirmalamaina manassu and manam ye bhavamtho chaduvutunnam annadi kaavalani naa abhipraayam.
@eswaragowd
@eswaragowd 3 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః
@chatladhanamma999
@chatladhanamma999 3 года назад
🙏🙏🙏🙏🙏
@VENKATASESHAPANIVUYYALAV-uo8tc
Guruvu vandanamu
@madanmohanvedala6497
@madanmohanvedala6497 3 года назад
ధన్యవాధలు అందరు మంచిగా నేర్చుకొగలరు
@rajeshamdoosa4229
@rajeshamdoosa4229 3 года назад
ఓం శ్రీ వేదపురుషాయ నమః
@bellamkondamallikharjunara8740
@bellamkondamallikharjunara8740 3 года назад
చాలా గొప్పగా ఉంది గురువుగారు...మాకు బాగు ఉపకరిస్తుంది...ఓంశ్రీ గురభ్యోనమః..🙏🙏🙏🙏🙏
@srinivastangella
@srinivastangella 3 года назад
గురువుగారికి జయము అందరూ వీడియో షేర్ చెయ్యండి జై శ్రీ వేదం
@anupamakumar4588
@anupamakumar4588 2 года назад
77777
@pavanprahalada123
@pavanprahalada123 Год назад
చాలా ధన్యవాదాలు గురువుగారు జై శ్రీ వేదం
@venugopal2905
@venugopal2905 3 года назад
చాలా మంచి ఆలోచన సామి 🙏🙏🙏
@bhamidipatysastry7299
@bhamidipatysastry7299 3 года назад
🙏🙏🙏నమోశ్రీవేదపురుషాయనమః
@jambhavacreations8722
@jambhavacreations8722 3 года назад
శ్రీ వేద నారాయణ మూర్తి అయిన గురుదేవులకు నమోనమః
@vangarivijay225
@vangarivijay225 3 года назад
Chala bagundi
@venkatsrinivas4141
@venkatsrinivas4141 3 месяца назад
🙏💐🙏
@someshwaracharyramagiri9720
@someshwaracharyramagiri9720 2 года назад
నమష్కారం స్వామిజీ గారు
@mouliparidala4663
@mouliparidala4663 3 года назад
జై శ్రమన్నారాయణ
@Shivalayam-b8k
@Shivalayam-b8k 2 года назад
జై శ్రీవేదం
@vangariravi1975
@vangariravi1975 3 года назад
జై శ్రీ వేదం 🙏🙏🙏
@komalsai-dr
@komalsai-dr 3 года назад
గురువు గారికి నమస్కారం
@krrkrr2002
@krrkrr2002 Год назад
Mi valla ma Babu srisukuthm nerchukundu,Chala danyavadalu,epudu purshusuktham nerchukutundu
@nagendradevaratha295
@nagendradevaratha295 3 года назад
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ
@radhakrishnat2223
@radhakrishnat2223 Месяц назад
పవగవ నవగవ పవమా గవమా అనే మాండూక పనస ఆశీర్వాదం గద్యం పెట్టగలరు ❤❤❤
@vangarilaxman1813
@vangarilaxman1813 3 года назад
👌👌👌👏👏👏👏
@sudhakarvs6181
@sudhakarvs6181 2 года назад
Ayyaa ! Dhanyosmi..
@Dammusai
@Dammusai 3 года назад
Danyavadalu
@madhurao1091
@madhurao1091 3 года назад
చాలా బాగుంది
@padmavatypantula9676
@padmavatypantula9676 3 года назад
Guruvugarki Satakoti Pranamalu.
@srimanthulamadhavi5861
@srimanthulamadhavi5861 3 года назад
Guruvigariki vandanamu sarswathi puthrudu Swamy
@nagaenews349
@nagaenews349 3 года назад
Sripadharajam Sharanam prabhdhathy
@kokkirigaddimahesh2613
@kokkirigaddimahesh2613 2 года назад
Ome namasivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vangaritriveni1979
@vangaritriveni1979 3 года назад
Jai sri vedam 🙏🙏🙏
@cgraju8532
@cgraju8532 3 года назад
Vangari Triveni... శుభోదయం 🙏🙏🙏🙏
@anandsujatha2436
@anandsujatha2436 3 года назад
🙏🙏🙏🙏🙏
@esrao3365
@esrao3365 3 года назад
🙏🏻🙏🏻
@venkatpoloju6046
@venkatpoloju6046 Год назад
పున్యా వచనం పెట్టండి గురువు గారు 🙏🏻🙏🏻
@dileep2448
@dileep2448 2 года назад
Thanks for providing the video
@AbhinayKumarBAK
@AbhinayKumarBAK 3 года назад
❤️
@shreeramd.t8387
@shreeramd.t8387 3 года назад
ఓం సాయిరాం , గురు జి మీకు మా హృదయ పూర్వక పాదాభివందనాలు . ఈ విడియోలో లీరిక్స్ కూడా పెడితే ఇంకా ఇజిగ వుంటుంది అందరికి . జై శ్రీరామ్
@praveenaparuchuri7660
@praveenaparuchuri7660 3 года назад
Description lo pettaru Chudandi
@nikhilyerpula9839
@nikhilyerpula9839 3 года назад
Thank you.
@spacademysrinivaspatnaik4298
@spacademysrinivaspatnaik4298 3 года назад
Jai Shree Krishna Jai Shree Ram.
@RajaKishore7254
@RajaKishore7254 3 года назад
Sri Gurubyonamaha veda vishayalu telipinanduku danyavadamulu.
@satyanarayanam8282
@satyanarayanam8282 3 года назад
నమఃసుమాంజలి
@kumarakella4274
@kumarakella4274 3 года назад
Sree veda purushaaya namah
@chandrakanthjangam5494
@chandrakanthjangam5494 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kokatisreenivasarao3185
@kokatisreenivasarao3185 3 года назад
Namastha
@jayavedavyasa4902
@jayavedavyasa4902 3 года назад
Sree gurubhyonamaha 🙏🙏🙏🙏
@karthikiruvanti8867
@karthikiruvanti8867 3 года назад
గురుదేవుల కు నా సాష్టాంగ ప్రణామము 🙏🙏
@SVBP
@SVBP 3 года назад
జై శ్రీ వేదం
@gsurender1048
@gsurender1048 2 года назад
🙏🙏🙏❤️🙏🙏🙏
@manigunti
@manigunti 15 часов назад
పవమాన సూక్తం క్లాసులు పెట్టండి
@madhusudhanaraotadinada6208
@madhusudhanaraotadinada6208 3 года назад
Dhanyavad!👍
@chinnap5668
@chinnap5668 3 года назад
Jai sri vadem 🙏🙏🙏🙏🙏
@santoshbabu7935
@santoshbabu7935 2 года назад
🌺🙏🌺🙏🌺🙏🌺
@mallikarjunmadupathi1698
@mallikarjunmadupathi1698 3 года назад
Om
@chikkamuniswamyvenkatesh6633
@chikkamuniswamyvenkatesh6633 3 года назад
Nice
@kakanavaramgopikrishna5900
@kakanavaramgopikrishna5900 2 года назад
స॒హస్ర॑శీర్​షా॒ పురు॑షః । స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ । స భూమిం॑-విఀ॒శ్వతో॑ వృ॒త్వా । అత్య॑తిష్ఠద్దశాంగు॒లమ్ ॥ పురు॑ష ఏ॒వేదగ్ం సర్వం᳚ । యద్భూ॒తం-యఀచ్చ॒ భవ్యం᳚ । ఉ॒తామృ॑త॒త్వ స్యేశా॑నః । య॒దన్నే॑నాతి॒రోహ॑తి ॥ ఏ॒తావా॑నస్య మహి॒మా । అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః । పాదో᳚ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ । త్రి॒పాద॑స్యా॒మృతం॑ ది॒వి ॥
@muralikrishnasingaram2657
@muralikrishnasingaram2657 4 месяца назад
🕉️🙏 గురువుగారు పురుష సూక్తం ఏ వేదం లో వుంది
@ajithkumarkodakkad6336
@ajithkumarkodakkad6336 3 года назад
👍
@VijaiPari
@VijaiPari 3 года назад
Hari AUM
@rajenraprasad8691
@rajenraprasad8691 3 года назад
Background music ultimate
@sairavitejakanumuri9093
@sairavitejakanumuri9093 10 месяцев назад
Lyrics pettandi swami..i lv to learn vedas sastras everything...other than brahmins vedas avi nerchukovacha swami
@SVBP
@SVBP 10 месяцев назад
Description lo ఉంటుంది చూడండి
@sairavitejakanumuri9093
@sairavitejakanumuri9093 10 месяцев назад
@@SVBP Brahmins kaaanivallu kuda nerchukovacha Swami
@durgaprasadpogula6918
@durgaprasadpogula6918 Год назад
1
@devendrasiva4736
@devendrasiva4736 Год назад
Maku kuda vedam nerpisthara guru garu🙏
@ChodipalliKodandarao-b9e
@ChodipalliKodandarao-b9e 11 месяцев назад
లిరిక్స్ ప్లే చేయండి.
@pottetikranthikumar3210
@pottetikranthikumar3210 5 месяцев назад
Please check the description
@SB-dg5hu
@SB-dg5hu 3 года назад
👏🌹👏👏👏👏👏👏👏
@ravikrishna4370
@ravikrishna4370 3 года назад
Purusha suktham siva pooja lo ye sandarbham lo chadavalo konchem cheppa galara??
@SVBP
@SVBP 3 года назад
అభిషేకంలో చదువచ్చును
@ranganathanp.b.4858
@ranganathanp.b.4858 11 месяцев назад
గురువు గారు తెలుగులో కూడా తెలుపగలరు
@jagadishvarieties4495
@jagadishvarieties4495 3 года назад
Guruvu gaaru naaku 21 years memu vysyas nenu vodugu chesukunte vedam nerchukovacha?
@SVBP
@SVBP 3 года назад
Ple contact this no 9441321153
@pamuletiswamychanda6762
@pamuletiswamychanda6762 Год назад
MP
@bharath4yiu
@bharath4yiu 5 месяцев назад
Guruji ఇది ఋగ్వేద మా యజుర్వేద మా?
@KV.Nareshwaracharyulu
@KV.Nareshwaracharyulu 14 дней назад
@@bharath4yiu యుజుర్వేదియా పురుషసుక్తం
@sreekanthd9769
@sreekanthd9769 3 года назад
Naku nerchukovalani undi. Na pillalaki nerpinchali ela aproch avvali
@SVBP
@SVBP 3 года назад
Ple contact 9441321153
@atpsatyam
@atpsatyam 3 года назад
స్వామి, గో సూక్తం నేర్చుకోవాలి ఆశ. వాటి తెలుగు లిపి ని తెల్పగలరు.
@SVBP
@SVBP 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XJ3kqS_mgYE.html
@SVBP
@SVBP 3 года назад
ఇది గోసూక్తం ప్రస్తుతం వినండి.తరువాత క్లాస్ పెడుతాము
@vanuradha5114
@vanuradha5114 3 года назад
Idi srisooktamu ladies chaduva vachha cheppandi Guruvugaaru
@SVBP
@SVBP 3 года назад
స్త్రీలే ముఖ్యంగా చదువాలి. తరువాత పురుషులు కూడా చదువచ్చు
@Lakshmisudharanikota
@Lakshmisudharanikota 8 месяцев назад
Display lo pasalanu vesthe bavunnu 🙏
@mohanrajare
@mohanrajare 2 года назад
గురుగారు గురుపదేశం లేకుండా పురుషసూక్తం చదవకూడ ద
@SVBP
@SVBP 2 года назад
నేర్చుకొని చదువు వచ్చు
@polmoor
@polmoor 3 года назад
Addmissions open for all castes or only brahmins????
@SVBP
@SVBP 3 года назад
all castes
@archanakashyap3004
@archanakashyap3004 Год назад
Lyrics pettandi
@tallamkalyani4234
@tallamkalyani4234 3 года назад
Please show the script while chanting.🙏
@SVBP
@SVBP 3 года назад
Description lo chudandi
@shankanaadh.telugu
@shankanaadh.telugu 2 года назад
వృద్ధాతము మరియు అనుదాతము అనగా ఏమి వివరింపగలరు
@bandaraju5685
@bandaraju5685 3 года назад
Sri suktham kuda nerpinchandi Guruvu Garu.....
@SVBP
@SVBP 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-qeePI6D0lnc.html
@SVBP
@SVBP 3 года назад
శ్రీ సూక్తం క్లాస్ చేసాము.link చూడండి
@bandaraju5685
@bandaraju5685 3 года назад
Thank you Guruvu Garu.....
@harshack1
@harshack1 3 года назад
Plz provide text of this...!
@SVBP
@SVBP 3 года назад
Description box lo chudandi.pettamu
@naniyogeshwar52
@naniyogeshwar52 3 года назад
Manyu Suktam నేర్చుకోవాలి అని ఉన్నది గురువు గారు
@SVBP
@SVBP 3 года назад
తొందరలో పెడుతాము
@naniyogeshwar52
@naniyogeshwar52 3 года назад
ధన్యవాదాలు గురువు గారు
@thirupathaiahbonala2851
@thirupathaiahbonala2851 Год назад
🌄🌺🌹🌹🪴🙏
@krishnapadambsrkrishna7155
@krishnapadambsrkrishna7155 3 месяца назад
ఋగ్వేదంలో పురుష సూక్తం యొక్క చారిత్రిక విశిష్టత నాకు తెలుసు. చాలా వరకు దాని యొక్క సంస్కృత భాషార్థం కూడా నాకు కూడా తెలుసు. అయితే దాన్ని నేను చదవకూడదు. వినకూడదేమో కూడా, నాకు స్పష్టత లేదు. యూ ట్యూబ్ అనేది జన బాహుళ్య సంబంధము.మరి మీరు ఈ సూక్తం ఇక్కడ పెడితే అర్హతలేని ఉత్సాహవంతులు వినేస్తారు. నోటితో పలికేస్తారు. అది ప్రమాదం కదా ?
@sarojavaranasi3874
@sarojavaranasi3874 3 года назад
ఆడవాళ్ళు పురుషసూక్తం nerchukovachcha
@SVBP
@SVBP 3 года назад
తప్పకుండా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలి.
@sriram9735
@sriram9735 3 года назад
Mam nerchukunara
@aniruddhachandekar1894
@aniruddhachandekar1894 3 года назад
0.47 the spelling should be "Students " not stutents
@KV.Nareshwaracharyulu
@KV.Nareshwaracharyulu Год назад
వేదాలు పరమాప్రామాణికం అంటూ వేదాలలో లేని రాముడు కృష్ణుడు గురించి మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్? పురుష సూక్తం లో విష్ణువు ఎక్కడ ఉన్నాడో తెలియజేయాలి మీరు పురుష సూక్తం చేపిన విరాట్పురుషుడు పరమాత్మ విశ్వకర్మ అద్భ్యః సంభూతః పృథివ్యె రసా"చ్చ విశ్వకర్మణ:సమవర్తతాధి | తస్య త్వష్టా విదధద్రూపమేతి | తత్పురుషస్య విశ్వమాజానమగ్రే” అయితే వేదాలలో నిజమైన దేవుడు గురించి చెప్పకుండా విష్ణువు అని చెప్పి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?
@kalyankumar4754
@kalyankumar4754 15 дней назад
Hreescha the lakshmi scha pathnyau annappudu adhi evari gurinchi?
@KV.Nareshwaracharyulu
@KV.Nareshwaracharyulu 14 дней назад
@@kalyankumar4754 ఇక్కడ లక్ష్మికి అర్థము లక్ష్మీదేవి అని కాదండి. ద్రవ్యము అని అర్థము. సకల ద్రవ్యములకు అధిపతి విశ్వకర్మ అనే ఈ మంత్రమై ఒక అర్థం వస్తుంది. సాయిణభాష్యం కూడా లక్ష్మీదేవి అని చెప్పలేదు సంపద మరియు ద్రవ్యము అని చెప్పారు.
@KV.Nareshwaracharyulu
@KV.Nareshwaracharyulu 14 дней назад
ఇక్కడ లక్ష్మికి అర్థము లక్ష్మీదేవి అని కాదండి. ద్రవ్యము అని అర్థము. సకల ద్రవ్యములకు అధిపతి విశ్వకర్మ అనే ఈ మంత్రమై ఒక అర్థం వస్తుంది. సాయిణభాష్యం కూడా లక్ష్మీదేవి అని చెప్పలేదు సంపద మరియు ద్రవ్యము అని చెప్పారు...
@Taraka1972
@Taraka1972 3 года назад
పురుషాసుక్తంలో ఒక శ్లోకం " బ్రహ్మ(సృష్టికర్త) మనవరూపం ధరించి "హోమపశువు(బలి పశువు) గా వచ్చి వదింపబడతాడు.(యజ్ఞం అంటే బలి) ఈ సంఘటన భూమిమీద పూజింపబడుతున్న,పది అవతారాలు త్రిమూర్తులలో కనబడలేదు,ఎక్కడో ఇస్రేల్ దేశములో ఏసుప్రభు వులో నెరవేరింది ఆయనకు ఇప్పుడు భూమిమీద 3వందల కోట్లు ప్రజలు దేవునిగా అరదీస్తున్నారు.. కావాలంటే శ్లోకం తెలుగులో అనువాదించండి ప్రతిశ్లోకంలో అనువాదించండి మీకే అర్థం అవుతుంది ప్రతి శ్లోకంలో ఈషా అని పలుకుతున్నారు.
@hariharaartscrafts3973
@hariharaartscrafts3973 3 года назад
Modalettaaru gaa🤣🤣🤣
@hariharaartscrafts3973
@hariharaartscrafts3973 3 года назад
Eesha ante paalakatwam Yagnam yagna havissu yagna pati anni eeshwarude ani cheppaaru. We don't need you uphakyanas for our vedas
@hariharaartscrafts3973
@hariharaartscrafts3973 3 года назад
Sahasra seershaa purushah sahasraaksham sahasrapaat deenni kooda satisfy chesaara. Don't give your bloody explanations here
@hariharaartscrafts3973
@hariharaartscrafts3973 3 года назад
Jesus devudu kaadhanadam ledhu. Mee correlation ikkada avasaram ledhantunnaanu.
@srinivastangella
@srinivastangella 3 года назад
పురుష సూక్తము లో అసలు శ్లోకాలు ఏమీ లేవు. పరమ పవిత్ర మయిన వేద మంత్రాలు కు మీకు అర్థం తెలియకపోతే అడగండి. గురువు గారు చెప్తారు. మీకు కావాలి అంటే నేర్చుకోండి . నల్ల అట్ట బూతుల పుస్తకం బైబిల్ చదివి పిచ్చి ఎక్కి ఏదేదో మాట్లాడుతున్నారు అనుకుంటా. అసుద్ధం తో అప్పడాలు చేస్కుని తిన్న వాడి పుస్తకం చదివి మీకు మతి భ్రమించి ఇలా ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. మీ బూతుల పుస్తకం యొక్క భాగోతం ఆల్రెడీ చాలామంది తో ఛీ కొట్టించుకుంది. So you better keep quiet. మా వేదాలపట్ల ఇష్టం వచ్చినట్టు అర్థాలు చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు వ్యాఖ్యలు చేస్తే , మా హిందువుల భావాలను కించపరచడం చేస్తే చర్యలు తీసుకో వలసి వుంటుంది.
@msrinivasarao3742
@msrinivasarao3742 3 года назад
శుద్ధ తప్పు
@sukanyav5580
@sukanyav5580 3 года назад
hari om srinvasa rao garu namaskar/\ tappu annappu edi tappo pettali, galiki tappu anagane sari podu...
@sharmasreepada1442
@sharmasreepada1442 3 года назад
What is wrong srinivasra O garu
@uttamguptha7134
@uttamguptha7134 3 года назад
Om sri gurubhyonamaha Om sri vedhapurushayanamha Jai sri vedam Guruvugaru miru youtublopetatem ma adurustam jai gurudeva Roju rudram chaduvthuna mi dayavalla
@krishnamrajuas6412
@krishnamrajuas6412 Год назад
ఓం శ్రీ గురుభ్యోన్నమః
@radhasyamala4975
@radhasyamala4975 2 года назад
🙏🙏🙏
@vvakalapudi5677
@vvakalapudi5677 3 года назад
Jai sri vedam 🙏🙏🙏
@SVBP
@SVBP 3 года назад
JAY SRI VEDAM
@nagulurisatyanarayana3456
@nagulurisatyanarayana3456 3 года назад
🙏🏼
@sankojusiddhusharma4744
@sankojusiddhusharma4744 3 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః
@anjiannaswami3909
@anjiannaswami3909 8 месяцев назад
🙏🙏🙏🙏🙏
@harikakumari7845
@harikakumari7845 3 года назад
🙏🙏
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 2 года назад
🙏🙏🙏
@మేకలనానాజీ
@మేకలనానాజీ 2 года назад
🙏🙏🙏
@battuvishnu8815
@battuvishnu8815 2 года назад
🙏🙏🙏🙏
Далее