Тёмный

పొట్టి మేకలతో భలే లాభాలు || Commercial Goat Farming with Dwarf Goat Breeds || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 425 тыс.
Просмотров 556 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @karshakamitra
పొట్టి మేకలతో భలే లాభాలు || Commercial Goat Farming with Dwarf Goat Breeds || Karshaka Mitra
వ్యాపారసరళిలో పొట్టిమేకల పెంపకం రైతుకు లాభాల పంట పండిస్తోంది. సమగ్ర వ్యవసాయంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుంకర రామకృష్ణ నాటుకోళ్లు, సీమ పందుల పెంపకంతోపాటు, ఎలివేటెడ్ షెడ్లలో పొట్టి మేకలను పెంచుతూ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నారు.
పొట్టి మేకల్లో బ్లాక్ బెంగాల్, సూర్తి జాతిని పెంపకానికి ఎంచుకున్నారు. సాధారణ మేకలతో పోలిస్తే వీటిలో మాంసం దిగుబడి తక్కువగా వున్నా, ఏడాదికి రెండు ఈతలు ఈనటం, ఈనిన పిల్ల కూడా అదే సంవత్సరంలో తిరిగి ఈతకు రావటం వల్ల వీటిలో సంతానవృద్ధి వేగంగా వుండి, రైతు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే అవకాశం వుంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
సుంకర రామకృష్ణ
రామయ్య ఆగ్రో ఫామ్స్
పోతిరెడ్డిపల్లి గ్రామం
నూజివీడు మండలం
ఏలూరు జిల్లా
సెల్ నెం: 70789 29789
70789 39789
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #goatfarming #dwarfgoatbreeds #smallgoats #commercialgoatfarming
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Хобби

Опубликовано:

 

16 июн 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 104   
@gtmobilesndd7293
@gtmobilesndd7293 2 года назад
గురువుగారు 6నెలల్లో 12నెలల ఫార్మ్స్ కాదు రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల ఫార్మ్స్ ని విజిట్ చేసి వీడియోస్ పెట్టండి అందరీ కి అర్థమవుతుంది
@rojaranichitturi2506
@rojaranichitturi2506 2 года назад
రామకృష్ణ గారు మీరు పెట్టలను అమ్మము అని ఇంతకు ముందు వీడియోలో చేపరు కదా మీకు కూడా పెట్టలు అమ్మక పోతే బ్రీడు డెవలప్ చేసేవారేన. మీకు ఎవరో అమ్మితెనే కదా మీ దగ్గర కూడా బ్రీడ్ ఉంది...
@rknews1606
@rknews1606 2 года назад
రామకృష్ణ గారు మీరు అనుసరిస్తున్న పద్ధతులు తోటి రైతులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుందని ఆశిస్తున్నా అదేవిధంగా కర్షక మిత్ర చానల్ ద్వారా సమాచారం అందిస్తున్న వీరాంజనేయులు గారికి 🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
So Nice if You
@dsambasivareddy8523
@dsambasivareddy8523 11 месяцев назад
Good interview 👍
@magantisrilekhachowdary8446
@magantisrilekhachowdary8446 2 года назад
Yes it is really successful farming
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Nice
@yousufkhanpatan5547
@yousufkhanpatan5547 Год назад
Great experience for farmers King 👑
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Nice
@nagarajuarugollu677
@nagarajuarugollu677 2 года назад
Good information sir 👍
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Keep watching
@laxmanreddy4931
@laxmanreddy4931 Год назад
Ur anchoring.. Excellent.. Great future sir
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank you❤. I am not Anchor. I am a Agriculture Journalist
@nageshbandaru9528
@nageshbandaru9528 Год назад
Nice
@MRROrganics-ly9vf
@MRROrganics-ly9vf Год назад
Superrrrrt
@hasimaganti7888
@hasimaganti7888 2 года назад
Very Nice. Hoghtech farmer
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Yes, thanks
@dharavathkrishna5655
@dharavathkrishna5655 2 года назад
Good job sir
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@naidusunkara9034
@naidusunkara9034 2 года назад
Good buisness Ramakrishna garu
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Nicely encouraged
@realsheepfarming9501
@realsheepfarming9501 2 года назад
Super video m v a garu
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank You
@sncreations3355
@sncreations3355 2 года назад
Good sir
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thanks and welcome
@sathishgoskula3585
@sathishgoskula3585 2 года назад
Super
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thanks
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr Год назад
Nice video bro
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank you❤
@peddireddysama2312
@peddireddysama2312 Год назад
@Karshaka Mitra 15:28
@prasadnedunuri5061
@prasadnedunuri5061 2 года назад
ramkrishna garu miru bread ammutara chepandi
@nareshgunturi982
@nareshgunturi982 2 года назад
sir potti meka pillalu sales unte cheppandi pls
@sudharshanroyal3438
@sudharshanroyal3438 2 года назад
Sir srighandam gurinchi oka video cheyande.
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok
@sncreations3355
@sncreations3355 2 года назад
వర్షాకాలం వచ్చిందంటే మేకలకి రోగాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి
@007RedJD
@007RedJD 2 года назад
Elevated shedd
@vengalaraoch5709
@vengalaraoch5709 2 года назад
ఆ నెంబర్ కావాలి అతనిది రైతు ది
@seshurabbits6316
@seshurabbits6316 2 года назад
Good video sir
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
So nice of you
@seshurabbits6316
@seshurabbits6316 2 года назад
ఒక rabbit 🐇 video thisathara sir na rabbit farm di
@babjimadaka6795
@babjimadaka6795 2 года назад
Good explanation bro
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you so much 🙂
@Actorarjunthama1997
@Actorarjunthama1997 Год назад
Annaya super naa dreem annaya 👌🤝
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Okay. Fulfill your Dream
@rohitgottipati
@rohitgottipati 2 года назад
good information Anjaneyulu garu 3days back jarigina meating Bramaiah gari video vunte mi chanel lo upload cheyandi
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Keep watch Next Video
@srinivasgajjela6343
@srinivasgajjela6343 2 года назад
Next సీమ పందుల పెంపకం గురించి చెప్పండి ఒక వీడియో కూడా పెట్టండి
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok
@Collegeduniya10
@Collegeduniya10 Год назад
😝
@lakshminarasimhakumar5759
@lakshminarasimhakumar5759 2 года назад
Avisa, raavi, vepa, tipps teega, tumma aakulu mepandi...
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Nice suggestion
@SaiNaturalboyAtoZvideos
@SaiNaturalboyAtoZvideos Год назад
Okka goat price. How much
@battukishanreddy9986
@battukishanreddy9986 2 года назад
Piggery video ceyyandi
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Next Video
@ashokyadavelukuchi8583
@ashokyadavelukuchi8583 2 года назад
అన్న షెడ్డు కు ఎంత ఖర్చవుతుంది
@sahajavlogs7786
@sahajavlogs7786 2 года назад
One goat price cheppaledu
@suryapithani9280
@suryapithani9280 Год назад
Ammuthara Anna
@dongojiramnaidu8745
@dongojiramnaidu8745 Год назад
పోన్ నెంబరు పెటండి sir
@mikkygermanshepherd9088
@mikkygermanshepherd9088 Год назад
Bro Naku black Bengal goats kavali Telangana lo ekkada dhorukuthai
@Gudipati35
@Gudipati35 6 месяцев назад
Sir మాకు బెంగాలీ మేక పిల్లలు ఒక pair కావాలి sir. we are from nandyal. plz sir give me the information sir
@ramalingaswamymadala9528
@ramalingaswamymadala9528 Год назад
Nenu farm chudaali !
@ankapooragriculture590
@ankapooragriculture590 Год назад
సార్ ఇప్పుడు ఈ గోట్ ఫార్మ్ రన్ అవుతుందా చెప్పగలరు
@manojbarma5819
@manojbarma5819 Год назад
తెలంగాణ లో ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ప్లీజ్
@srikanth5673
@srikanth5673 Год назад
Bro niku dorikaya bro potti mekalu chepandi
@mikkygermanshepherd9088
@mikkygermanshepherd9088 Год назад
Nak kuda kavali bro
@amruthamthrills6391
@amruthamthrills6391 2 года назад
Pandula gurinchi video cheyandi
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Okay
@Gudipati35
@Gudipati35 5 месяцев назад
ఎవరి వద్ద అయినా బెంగాల్ మేకలు ఒక జత పిల్లలు లేదా pregnant బెంగాల్ మేక అమ్మకానికి ఉంటే తెలుపగలరు.
@keshaboinasaikalyan2826
@keshaboinasaikalyan2826 2 года назад
Address Akkada
@vinaygoud761
@vinaygoud761 2 года назад
Sir shed ki 4 sides chetlu petandi ...
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Nice
@munirathnamk5692
@munirathnamk5692 Год назад
Live weight cost pls.
@bhaskarreddyarasu1328
@bhaskarreddyarasu1328 2 года назад
పందుల గురించి మీరు చూపించలేదు
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Next Video Coming soon
@sadiqshaikh3896
@sadiqshaikh3896 Год назад
Anna sorry for the doubt. Pandi anedi vishnuvu yokka varaha avataram kada anna why do you eat them?
@mikkygermanshepherd9088
@mikkygermanshepherd9088 Год назад
Sale chesthara?
@vinodsindol5770
@vinodsindol5770 2 года назад
Mottham yenni yekarallo penchuthunnaru
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
5 acres
@vinodsindol5770
@vinodsindol5770 2 года назад
Mamidi thota tho kalipi Goat farm tho kalipi mottham Land 5acers ha sir.
@shyamramella3003
@shyamramella3003 Год назад
Cost 1 entha
@babjimadaka6795
@babjimadaka6795 2 года назад
Sale chestara bro..
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
ప్రస్ధుతం ఈ రైతు మేకలను అభివృద్ధి చేస్తున్నారు కనుక అమ్మే అవకాశం లేదు.
@jayasri5736
@jayasri5736 Год назад
నేను ఫోన్ చేసి కనుక్కున్నాను నాలుగు ఐదు నెలలు ఆగితే గాని అప్పుడు అమ్ముతాను అన్నారు ఇలాంటిది ఏమన్నా కావాలి అనుకుంటే ఆంజనేయులు గారిని సంప్రదించండి ఆయన ఫోన్ నెంబర్ ఉంటే నాకు కూడా ఇయ్యండి నేను కూడా ఫోన్ చేసి అడుగుతాను ఎందుకంటే ఆయనే ఇలాంటి వీడియోలు చేస్తుంటారు కాబట్టి అన్ని తెలిసి ఉంటాయి సేమ్ బ్రీడ్ ఎక్కడ దొరుకుతుందా అనేసి ఎందుకంటే వీడియో పెట్టి ఊరించేశారు ఇప్పుడు మనం. కావాలి కావాలంటే దొరకట్ల వాళ్ళ అమ్మనంటారు వాళ్ళే ఇప్పియాలి
@everyonetalent
@everyonetalent 2 года назад
This type of goats ma dagara 5 vunay
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Nice
@everyonetalent
@everyonetalent 2 года назад
@@KarshakaMitra for sale
@sanjeevreddy6562
@sanjeevreddy6562 2 года назад
@@everyonetalent How much cost
@jayasri5736
@jayasri5736 2 года назад
ఏ ఊర్లో భయ్యా సేమ్ బ్రీడర్
@nagendracreations4054
@nagendracreations4054 2 года назад
Ekada bro me location maku kavali a goats please help cheyandi
@sadiqsayed409
@sadiqsayed409 2 месяца назад
Rate bro
@KarshakaMitra
@KarshakaMitra 2 месяца назад
Depends
@sadiqsayed409
@sadiqsayed409 2 месяца назад
1jodi male and female kavali brother contact number
@syedabdulasif8680
@syedabdulasif8680 Год назад
అడ్రస్ ఎక్కడ???
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Nuziveedu
@naniyadav3367
@naniyadav3367 Год назад
1 goat price i want this breed cell no please
@GuravaiahJayanna
@GuravaiahJayanna 8 месяцев назад
Cell no petandi anna
@vasireddyvenkatreddy4206
@vasireddyvenkatreddy4206 18 дней назад
Ño respoñce to phone calls & not at all co operative. , useless videpo
@sathishgoskula3585
@sathishgoskula3585 2 года назад
Super
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
So nice
@pullaiahtalluri2501
@pullaiahtalluri2501 Год назад
Me goat farm choodocha Ramakrishna garu
@kusumapuppy6609
@kusumapuppy6609 Год назад
Phone number pettandi
Далее
Despicable Me Fart Blaster
00:51
Просмотров 4,7 млн
Решил Проблему Из Детства 😍
0:33
тг: @keyneceee  #корея #корейцы
1:01
Просмотров 2,8 млн
Гениальная реклама от Volvo.
1:01