Тёмный

రేషన్ డీలర్ పై 6A కేసు నమోదు || Mallepalle Village, B.Mattam Mandal || YSR Kadapa District 

AP State Food Commission Chairman
Подписаться 475 тыс.
Просмотров 1,2 млн
50% 1

#apstatefoodcommission #foodcommission #vijayprathapreddy #apgovernmentemployees #rationcard #rationrice #ration #rationshop_latest_news #rationshoplatestnewstoday #rationshopnews #rationshop #ricecard #people #village #villagepeople #poorpeople #case #kadapa #kadapaacnnewstelugu #kadapadistrictnews #kadapanews #today_breaking_news #today_news_headlines #todaybreakingnewstelugu #trendingvideo #andhranews #apnews #inspection #mallepalle
కడప జిల్లా బ్రహ్మం గారి మఠం మండలం మల్లెపల్లె గ్రామంలో రేషన్ షాపు తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు
Ap State Food Commission Chairman Vijay Prathap Reddy
Food Commission Chairman Vijay Prathap Reddy
Ration Dealer videos
Ration Shop Seized
Ration Auto
Food Commission Chairman Inspection
Inspection videos
Ysr Kadapa District Letest News
letest news Telugu
Kadapa District Letest News

Опубликовано:

 

9 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 898   
@chinthakindivijayakumar3544
@chinthakindivijayakumar3544 4 месяца назад
సర్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న మీ ఉద్యోగాన్ని మీ ధర్మాన్ని నిక్కచ్చిగా చేస్తున్నారు మిమ్మల్ని చూసి మిగతా ఆఫీసర్స్ కూడా వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ థాంక్యూ సో మచ్ సర్ ఐ యాం ఫ్రొం తెలంగాణ
@palurukrishna8722
@palurukrishna8722 9 месяцев назад
రాబోయే రోజుల్లో. ఏ ప్రభుత్వాలు. వచ్చినా. Food commission. చైర్మన్ గా. మీరే ఉండాలి. Sir. ❤❤
@saraswathisaraswathi2748
@saraswathisaraswathi2748 3 месяца назад
😮 ఇలాంటి ఆఫీస్లు కావాలి సార్
@kondururaju8904
@kondururaju8904 9 месяцев назад
సారు మీ దగ్గరే ఇంత వాదన చేస్తూంటే సామాన్యులను మాట్లాడిస్థస్తార 😂😂
@user-pl2qk4jh3v
@user-pl2qk4jh3v 9 месяцев назад
మీ లాంటి ఫుడ్ కమిషనర్ మా తెలంగాణ లో ఉంటే బాగుండేది సార్ 🙏🏻🙏🏻🙏🏻
@laxmanRavemuri
@laxmanRavemuri 10 месяцев назад
ఎవడు సార్ ఆ లాయర్.. అక్కడ వీడియో లో అంత క్లియర్ గా కనిపిస్తుంది పంచదార దొరికినట్టు ఆవిడ తప్పు చేసింది అని ఆవిడే ఒప్పుకుంటుంది. ఈడు ఏంది మద్యలో పేదరాలు దలితులు అని చెబుతున్నాడు..
@eswarvidhyasagar2198
@eswarvidhyasagar2198 6 месяцев назад
Victim card play chestnadu ani ardam
@venkateshv9514
@venkateshv9514 4 месяца назад
Vadu Donga Advocate, certificate konnadu.😅😅
@Kumaraju.
@Kumaraju. 4 месяца назад
హ్యాట్సాఫ్ సార్
@bavanadas4233
@bavanadas4233 3 месяца назад
Super sir God bless you sir
@sriharikrishnadhara1756
@sriharikrishnadhara1756 8 месяцев назад
అన్న మీరు నిజమైన భారతియుడు 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Janani4975
@Janani4975 5 месяцев назад
Ur king of Ap sir
@mamidinageswarao8032
@mamidinageswarao8032 7 месяцев назад
మీలాంటి ఆఫీసర్ మా ఆంధ్రప్రదేశ్ కు రావటం ఏ జన్మలోనే నేను చూసుకున్న పుణ్యం 🙏🙏🙏
@user-fr9jr8dw2i
@user-fr9jr8dw2i День назад
Good
@ponagantiravi4899
@ponagantiravi4899 9 месяцев назад
సార్ నమస్కారం మీలాంటి ఆఫీసర్ మాతెలంగాణకి రావాలని కోరుకుంటాము
@rajeshposham8117
@rajeshposham8117 9 месяцев назад
Manna telangana lo anddaru ravali office ki povali entiki salary mathram credit avali anthey Just Just
@venkkateshvenkt6646
@venkkateshvenkt6646 7 месяцев назад
మీలాంటివారు మా తెలంగాణకు త్వరలో రావాలని ఎదురు చూస్తాం సార్ మీలాంటి వాళ్లు మా తెలంగాణకు కావాలి
@ramkrishna4878
@ramkrishna4878 Месяц назад
మనకు ఆయన లాంటి వ్యక్తి వస్తే పర్లేదు కానీ ఆయనే వస్తే మాత్రం ఇక అంతే సంగతులు..😀😀😀
@bantupalliramudu2696
@bantupalliramudu2696 7 месяцев назад
మీలాంటి ఆఫీసర్ ప్రతి ఊరిలో ఒక్కరూ ఉండాలి సార్. మీరు మా ఆంధ్రలో ఉండటం మన ఆంధ్ర ప్రజలు ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉన్నారు. మీరు ఇలాగే చెయ్యాలి సార్ మీరు సూపర్
@ldhanamjaya166
@ldhanamjaya166 10 месяцев назад
మీరు మీ ఉద్యోగం సక్రమంగా బాత్య తగ చేస్తున్నారు మిమ్మల్ని దుషించేవాళ్ళని ఏమనాలో తెలియడంలేదు 🙏
@shivakumar-mz9gx
@shivakumar-mz9gx 9 месяцев назад
Adhi job kadhu jagan mohan reddy sir chairman padavi icharu sir ki
@rajapolmera3817
@rajapolmera3817 9 месяцев назад
@@shivakumar-mz9gx mla / mp kuda job e guru.
@shivakumar-mz9gx
@shivakumar-mz9gx 9 месяцев назад
@@rajapolmera3817 job ayitey exam conduct cheyaru gaa guru
@konjetitirumala9960
@konjetitirumala9960 9 месяцев назад
Something is wrong behind this person
@thokalasatyanarayana3487
@thokalasatyanarayana3487 9 месяцев назад
ఎల్లో తోడేళ్లు ముఠా అలాగే మంచిగా పాలించినా మానవత్వం తొ నిరు పేదలకు అందవలసిన న్యూట్రేషన్ సక్రమంగా అందించ వలసిన బాధ్యత ఆయా శాఖ లొ పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హాస్టల్ వార్డెన్లకు సక్రమంగా ఆహరం అందించ వలసిన బాధ్యతను గుర్తు చేస్తున్న ఏపీ ఫుడ్ కమీషన్ గారు చెప్పే విధానం మహా అద్భుతమైన సాహసం కాని కొంత మంది ఎల్లో తోడేళ్లు ముఠా బ్యాచ్ కు చెందిన తోడేల్లుకు మంచి చేసే వారిపై నిందలు వేయడమే ఈ తోడేళ్లు పని కనుక తమరు కుక్కలు మొరిగాయి అనుకోని మీ వర్కు మీరు చేసుకొంటూ పోండి సార్.
@suvarnapuramkvr1
@suvarnapuramkvr1 10 месяцев назад
అయ్యా Advocate అక్కడ వుంది సింహం... నీ అడ్వకేట్ తెలివితేటలు అక్కడ చూపించకు 😂
@vijaynanimotovlogs3225
@vijaynanimotovlogs3225 8 месяцев назад
😀😀😀😀😀
@dev-1f1eg
@dev-1f1eg 3 месяца назад
😂
@shaikhassain9436
@shaikhassain9436 10 месяцев назад
మీలాంటి ఆఫీసర్ మా తెలంగాణలో ఉంటే మంచిది
@chandunani3078
@chandunani3078 Месяц назад
Yes🙏🏻
@gundlaumarani1126
@gundlaumarani1126 Месяц назад
Yes
@gollaanusha1558
@gollaanusha1558 19 дней назад
@gsnpaul3
@gsnpaul3 5 месяцев назад
ఆఫీస్ ర్ గారు చక్కని డ్యూటీ చేస్తున్నారు మీరు ఎక్సలెంట్ సార్,
@sanjivdebbati8309
@sanjivdebbati8309 9 месяцев назад
ఇలాంటి వారు మా తెలంగాణ లో కూడా ఉండాలి సార్ 👌👌👏👏🙏🙏
@user-zd9kh6th7r
@user-zd9kh6th7r 8 месяцев назад
పనిషమెంట్ ఉంటాదా ఉండదా
@user-um7ww7ss6o
@user-um7ww7ss6o 8 месяцев назад
వొద్దులే స్వామీ ఆంధ్ర లో ఇందులభాగంగానే వి ఓన్లీ ఫోర్ క్రేజ్
@madandura203
@madandura203 9 месяцев назад
Hatsup sir , అన్నమయ్య జిల్లాలో కెవి పల్లి మండలంలోని మఠం పల్లి గ్రామములో ప్రతి నెలలో 2 రోజులు మాత్రమే ఇస్తాన్నారు, సగము కార్డ్స్ కి రైస్ ఇవ్వడం లేదు, సర్ దయచేసి ఒకసారి తనిఖీ చేయండి.
@raosview3136
@raosview3136 9 месяцев назад
పెదరాలు, దళితులు వద్దు.... ఈ ఒక్క మాటతో తెలుస్తుంది మీరు అవినీతిని ఎదిరించడానికి దేనికైనా సిద్ధం అని... ఆ పదాలు అడ్డుపెట్టుకుని మీ మీద కూడా రాజకీయం చెయ్యడానికి చూస్తున్నాడు...
@rambhupalchowdary9859
@rambhupalchowdary9859 10 месяцев назад
ఇటువంటి వారి వల్ల నిజాయితీగా పనిచేసే డీలర్లకి ఇబ్బందులు వస్తాయ్..సార్ పీకి పడేయండి..సచివాలయంలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి అక్కడి నుండి పంపీణి చేయించండి బుద్ది వస్తుంది..🙏
@behonest90s
@behonest90s 10 месяцев назад
Yessssss🎉
@premtejayt4089
@premtejayt4089 9 месяцев назад
Nice bro ...maku aday kavali
@balajiaalla2235
@balajiaalla2235 9 месяцев назад
U r correct bro 👍
@bhaskarkothamas1829
@bhaskarkothamas1829 10 месяцев назад
I am advocate from kadapa. Great job sir
@krishnasp7472
@krishnasp7472 10 месяцев назад
Advocate బాగా నటన లో జీవించారు...😂😂
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 9 месяцев назад
డబ్బా మొహం వేసుకొని దోపిడీ చేస్తున్నారు....సీజ్ చెయ్యాలి....👍
@kolankanaguchanal8625
@kolankanaguchanal8625 10 месяцев назад
ప్రతీ గ్రామంలో డబ్బలతోనే తూకం తూస్తున్నారు సార్
@kvramareddykpm
@kvramareddykpm 4 месяца назад
తెలిసుండీ మోసాన్ని కప్పే ప్రయత్నం చేస్తున్న ఆ లాయర్ పై కేసు పెట్టాలి.
@gautamkv2198
@gautamkv2198 10 месяцев назад
గానుగు చింత. రొంపి చర్ల. మండలం. చిత్తూరు జిల్లా కూడా కు ఒక సారి రండి సార్.. Pliss🙏
@akulamahendra6844
@akulamahendra6844 10 месяцев назад
యద్దనపూడి గ్రామాన్ని కూడా ఒకసారి తనిఖీ చేయండి సార్
@NaniNani-fq1lk
@NaniNani-fq1lk 10 месяцев назад
Clearga mention cheyyandi plz....ok
@gnaneshwerpatel2100
@gnaneshwerpatel2100 9 месяцев назад
What's up lo pettu number unnadi
@Bemavelirajini
@Bemavelirajini 10 месяцев назад
అక్కడ అంతా క్లియర్ గా కనిపిస్తుంది పంచదార దోరికినట్టు.. లాయర్ గారు ఏమైనా తెలివుండి మాట్లాడుతున్నారా
@nagaragiriprathap132
@nagaragiriprathap132 10 месяцев назад
మీ లాంటోళ్లు ఈ విధంగా తనిఖీలు చేస్తే, తప్పు చేస్తే ఎవరైనా కంప్లైంటు చేస్తారేమో అని భయంతో పని చేస్తారు. Jagan Anna మీలాంటి వారిని ప్రతి డిపార్ట్మెంట్ లోను నియమించాలని కోరుకుంటున్నాము.
@siddarthagouda137
@siddarthagouda137 10 месяцев назад
మీరు సూపర్ సర్ సెల్యూట్
@subhashbalusupalli1654
@subhashbalusupalli1654 10 месяцев назад
Well done vijay sir Keep going on I salute u for your sincereness regarding duty
@KNOWLEDGEHUB16
@KNOWLEDGEHUB16 10 месяцев назад
అసలు డబ్బా పెట్టి డీలర్ ఇవ్వవలసిన పని ఎంటి..? పంపిణీ బాధ్యత పూర్తిగా mdu లకు అప్ప గించారు కదా .... డీలర్ కి పనేంటి..?
@JerripothulaRaju-po2ji
@JerripothulaRaju-po2ji 8 месяцев назад
సార్ అంగన్వాడీ టీచర్స్ పోస్టులను ఎంతో మంది పై చదువులు పూర్తి చేసుకున్న వారిని కాదని కేవలం 10th చేసిన లోకల్ రాజకీయ నాయకుల భార్యలు,బంధువులను నియమించారు అందువల్ల వారు ఆడిందే ఆటా పడిందే పాటా...మీరు ఏమి చేసినా ఎ గవర్నమెంట్ మారిన ఏం పికలేరు ఇదో రాచరిక వ్యవస్థ
@paddureddy1099
@paddureddy1099 8 месяцев назад
Miru cheppindi 100% andi miru matladina matter lo print naku jarigindi....
@rathurathu2628
@rathurathu2628 4 месяца назад
ప్రతి ఊరిలో.. ఇలాంటి.. సార్.. ఉంటే.. ప్రజలకు.. ఎంతో., మేలు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naginenisatyanarayana336
@naginenisatyanarayana336 10 месяцев назад
అడ్వకేట్ నీ ముందు తీసుకెళ్లి బొక్కలో వేయండి అతను కూడా వాటా ఉన్నట్లు ఉంది
@ravikumargudise7509
@ravikumargudise7509 10 месяцев назад
గౌరవ నీయులైన సార్ గారికి..... అయ్యా నేను నమస్కరించి నేను చెపుతున్నది ఏమిటంటే మా ఊరు దువ్వూరు మండలం జిల్లెల్ల గ్రామం, మా ఊరి లో ముగ్గురు డీలర్ లు బియ్యం సరిగా ఇవ్వటం లేదు కనుక మా ఊరు వచ్చి ఒకసారి తనిఖీ చేయండి... Thank you Sir💐
@thokalasatyanarayana3487
@thokalasatyanarayana3487 9 месяцев назад
సార్ నమస్తే మాది అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామం అయ్యా మా లాగరాయి గ్రామములో రేషన్ బియ్యం మిగతా నిత్యావసర వస్తువులు తెలుగు దేశం ప్రభుత్వం లొ సపై చేసినట్లే జీసీసీ డి ఆర్ డిపో ద్వారా నే పంపిణి చేస్తూ ఎప్పటి లాగే క్యూలో గంటలతరబడి నిలు చొని బియ్యం వారు అంట గట్టే సరుకులు (మార్కెట్)రేట్లు కంటే ఎక్కువ వున్నా గతి లేక తెచ్చుకో వలసి వస్తుంది కనుక ఏలిన వారు మాపై దయ దలసి మాకు సీఎం జగన్ గారు ప్రవేశపెట్టిన నాడు నేడు భాగంగా ఇంటి వద్దకే రేషన్ బియ్యం తొ పాటుగా జగన్ సర్కారు అందించే నిత్యావసర సరుకులు అందించి కాలు చెయ్యి చచ్చు బడి మంచాన బడి నడవ లేనివార్ని ద్రుష్టి లోపం ఉన్నోళ్లను ముసలి అవ్వ తాతలకు మేలు చేసే విదంగా ఇంటి వద్దకే రేషన్ నిత్యావసరాలు అందిచవలసినది గా మా గ్రామస్థులం కోరుకుంటూ వున్నాం సార్ నమస్తే
@Jessi-sonyvlogs
@Jessi-sonyvlogs 10 месяцев назад
సార్ ap లోని ప్రతి జిల్లా ప్రతి ఊరుకి వెళ్ళండి సార్ ap మొత్తం వెళ్ళండి రేషన్ డీలర్ లా దగ్గర కు
@user-ui5ls4de2v
@user-ui5ls4de2v 9 месяцев назад
Sir.. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం రొంపల్లి గ్రామం కి ఒక్కసారి రండి sir... ఇక్కడ చాలా ప్రడ్ జరుగుతుంది... Plz సార్
@user-hx3ph7cv9w
@user-hx3ph7cv9w 9 месяцев назад
Madi bobbili what happened videos tesi what's app lo ayanaki pampinchandi
@laxminarasaiah7384
@laxminarasaiah7384 10 месяцев назад
ఇలాంటి నీతి నిజాయితీ గల ఆఫీసర్స్ ని గాని mla కేతిరెడ్డి కష్ట పడే వారిని గాని ఇంతకముందు చూసివున్నారా. లేదు కేవలం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాము. అంటే మంచి ప్రభుత్వమే కదా. మరి ap చాలా బాగా డెవలపవుతుంది. Ap నెంబర్ 1స్థానంలోకి వెళ్తుంది🙏🙏🙏🙏🙏..నువ్వు ఎవరైతే మాకేంది ప్రజలను మోసంచేసే వాడివి వకీలు ఆమె తమ్ముడో అన్నో అయితే ప్రజలను మోసంచేస్తారా. జగనన్న ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఒప్పుకోడు. ఆయన్ను నియమించింది అవినీతి జరగకూడదానేకదా
@ruthuteluguammai6749
@ruthuteluguammai6749 10 месяцев назад
Yes MLA kethireddy sir super and food commission sir super
@VraC-ih6cy
@VraC-ih6cy 10 месяцев назад
God bless you sir
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 9 месяцев назад
పనికి రాని పేడ కొండ అంత ఉంటే, అందులో విజయ్ sir ముత్యం లాంటివాడు. Ysrcp లో 99% కొండంత చెత్తను ఎవడు Qsn చేయాలి
@sreenivasmadduru5157
@sreenivasmadduru5157 9 месяцев назад
Well said brother 👏 👍 👌 ఆ లాయర్.... ఆమే అన్నో, తమ్ముడో కాదు బ్రదర్ ఆమే ఉంచుకున్న వాడు😂😂 వాడు( లాయర్ )మాట్లాడేదే సక్రమంగా లేదు!! వాడు ఎలా లాయర్ అయ్యాడో ఏమో😅😅.
@vigneshchunchu8863
@vigneshchunchu8863 9 месяцев назад
సార్ మీరు పేదవారి వైపు ఉన్న దేవుడి లాంటి వారు. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి ఆ వినాయకుడు దయవల్ల.
@c.gagandeep4517
@c.gagandeep4517 10 месяцев назад
గుడ్ జాబ్ సిర్ నిన్ను చూసి కొన్ని కుక్కలు మొరుగుతూ ఉంటాయి సార్ పట్టించుకోవద్దు సార్
@anjistudio2007
@anjistudio2007 10 месяцев назад
నాకు తెలుసు sir ఈ shop మల్లేపల్లి కి చెంచ్చయ్యగారి పల్లికి మధ్యలో వుంది
@sivajinalla99
@sivajinalla99 8 месяцев назад
Well deserved person for ap state food commission Hats off to you sir
@livenationalmedia9158
@livenationalmedia9158 6 месяцев назад
A True Officer for the Society God bless and Great of AP food Commission
@chanduuyyala9923
@chanduuyyala9923 10 месяцев назад
Sir, బాపట్ల జిల్లా,అద్దంకి మండలం,ధర్మవరం గ్రామంలో ఒకసారి తనిఖీ చేయండి. ఎందుకు అనగా రేషన్ కరెక్ట్ టైం కి ఇవ్వడం లేదు. రైస్ ఇవ్వకుండా KG కి Rs.10/- డబ్బులు ఇస్తున్నాడు
@nareshtharak8257
@nareshtharak8257 6 месяцев назад
Akkada kanipisthunna Number ku video theesi WhatsApp chey bro vastaru
@goodfriends9962
@goodfriends9962 10 месяцев назад
Please let him his duty, God be with you sir
@VraC-ih6cy
@VraC-ih6cy 10 месяцев назад
Super sir
@harshagngharshagng
@harshagngharshagng 9 месяцев назад
మీ వాయిస్ చాలా బలంగా ఉంది , super
@madhuys7158
@madhuys7158 3 часа назад
😂😂
@balasubramanyam377
@balasubramanyam377 21 день назад
మీరు ఇలాగే జీవితకాలం కొనసాగాలని కోరుకుంటున్నాను సార్
@srinivasvasknowledgehub4772
@srinivasvasknowledgehub4772 10 месяцев назад
Superb sir great sir I support u Anna genuine superb Anna
@JaiBheem001
@JaiBheem001 9 месяцев назад
వామ్మో ఇది చాలా పెద్ద కేసు సామి.
@harshajessi9033
@harshajessi9033 9 месяцев назад
😂😂😂
@vijayyuga1333
@vijayyuga1333 8 месяцев назад
Superb sir 👌 love from karnataka city hubli❤
@Smartsudheervlogs
@Smartsudheervlogs 10 месяцев назад
Advocate gadu waste gadi la unadu.. court lo laga papers chupistunadu.. ikada Vijaya Pratap Reddy sir.. great effort sir.
@sanathkumar4861
@sanathkumar4861 9 месяцев назад
Hats off sir garu❤❤🎉
@anjikadiri4155
@anjikadiri4155 9 месяцев назад
శివ గోవిందా హరి గోవిందా గోవింద బాలు చక్కెర బియ్యం పిండి నూనె గోవిందా గోవింద 🤣🤣🤣🤣😄😄🤣 ప్రజల సొమ్ము గోవిందా 👍
@HappyHappy-eu3is
@HappyHappy-eu3is 10 месяцев назад
Super sir miru milanti valu MLA ga undali Ala Anchalu Anchalu ga Yedhigi CM kuda Avvali God bless you sir
@user-ic6cq6zk3i
@user-ic6cq6zk3i 4 месяца назад
Sir miru nijamaina udyogam chesthunnaru Miku nindunurelu manchi jaragali sir
@jagapathibabu6843
@jagapathibabu6843 10 месяцев назад
నేను ఒక mdu ఆపరేటర్ సార్ ఈ రోజు 10 తారీకు మాకు జీతం పడలేదు మేము అప్పులు తెచ్చి డ్యూటీ చేస్తున్నం సార్
@vijayababu6910
@vijayababu6910 9 месяцев назад
Sir you are done wanderful job. This type of Shop please remove and help the poor villagers. Keep it up Sir
@syamalakuju5810
@syamalakuju5810 9 месяцев назад
Super sir meeru
@shaikriyaz1246
@shaikriyaz1246 9 месяцев назад
సార్ మీరు సూపర్ 🙏👍🏻💯
@boyavenkateswarlu6091
@boyavenkateswarlu6091 9 месяцев назад
కర్నూల్ జిల్లా సి బెళగల్ మండలానికి ఈ ఫుడ్ కమీషనర్ సార్ వస్తే చాలా బాగుండును
@vasanthraju1671
@vasanthraju1671 9 месяцев назад
Meedi c belagal ha bro
@nnaresh8639
@nnaresh8639 8 месяцев назад
మీ కర్నూల్ జిల్లా కే వచ్చేది కాదు మన రాష్ట్రము మొత్తం వస్తాడు మీరు సాక్షలతో చూపిస్తే అక్కడికి అయినా వస్తాడు
@kishorepasupuleti9485
@kishorepasupuleti9485 9 месяцев назад
ప్రతి దానికి దళితులు పేదవాళ్లు వీళ్ళు ఎలాంటి నేరాలు చేసిన పర్వాలేదా... ఏంటో మన దేశం
@soumyatalks8889
@soumyatalks8889 8 месяцев назад
U r the only one who looks genuine in your work. Great work.
@sree587
@sree587 9 месяцев назад
ఇలా పని చేసే ఉద్యోగి చాలా అరుదుగా ఉంటారు . Great person
@SatishKumar-gs2bs
@SatishKumar-gs2bs 10 месяцев назад
Dorikasariki reservation gurthuvachay great lawyer
@RamaSarmaSVS
@RamaSarmaSVS 7 месяцев назад
Really i had seen your so many videos. You r the only sincere in your assignment
@peyyalaprasad8118
@peyyalaprasad8118 9 месяцев назад
You did great job sir 🙏🎉
@sajjasyamala8346
@sajjasyamala8346 7 месяцев назад
Sir once visit the Tadepalli, Sanjeev Nagar, Main road Guntur district. Mahanadu polakampadu Anganvadi schools etc....
@4ever-for-you
@4ever-for-you 10 месяцев назад
మీరు అడిగేది అంతా కరెక్ట్ గానే ఉంది సర్ . రేషన్ బండి వాళ్ళకి 25k ఇస్తునారుగా. అది ఏదో డీలర్కే ఎస్తే మెలుగా సార్ . 25k కాక పోయినా 15k ina
@dandlurikarthik2122
@dandlurikarthik2122 9 месяцев назад
Correct....Peru pakkana reddy vunna dealer em chesina pattimchukoramta Ani byta talk
@apstatefoodcommissionchairman
@apstatefoodcommissionchairman 9 месяцев назад
ఆ రెడ్డి ఎవరో తప్పు చేస్తున్నట్లు వీడియో తీసి పెట్టండి.. తప్పకుండా చర్యలు ఉంటాయి.. ఆ తీసి దమ్ము ధైర్యం లేకుంటే మేమేం చేయలేం.. ఒకటి గుర్తుపెట్టుకోండి.. కంప్లైంట్ వస్తే అందుబాటులో ఉంటే వెళ్తాం.. లైన్లో వెళుతూ ఉంటే వాడు రెడ్డా ఇంకొకటి ఇంకొకటి అని చూసేది ఉండదు .. బయట టాకులు లోపల టాక్ లు వద్దు..
@venkateshv9514
@venkateshv9514 9 месяцев назад
Great Sir.😊
@Bro.Samuel.Yemmiganur
@Bro.Samuel.Yemmiganur 9 месяцев назад
​@@apstatefoodcommissionchairman👏👏👏
@synergytdp
@synergytdp 8 месяцев назад
​​@@dandlurikarthik2122neku G lo dommu unte proof to e Reddy a pedda Reddy chepu tappu unte tokka tisataru orike bayata talk lopala talk enti mari ne dommu chepi nirupinchu lerante Ela comments petaku appudapudu elati strict ga undevaru vastutaru meru pogadaka poyina parvaledu kani chata vagi chesevalani cheda gotakandi
@pavankumar6379
@pavankumar6379 10 месяцев назад
U r doing good sir keep doing like this sir...
@Niha143
@Niha143 10 месяцев назад
U r great sir elantivi valaki elane undali sir
@sreenivasamodaliar985
@sreenivasamodaliar985 3 месяца назад
Super Sir you are grate
@richie3205
@richie3205 10 месяцев назад
Mee lanti extraordinary officers AP state lo undadam adrustam
@bayyasubhashchandrashekhar2208
@bayyasubhashchandrashekhar2208 Месяц назад
విజయ ప్రతాప్ రెడ్డి గారు మీరు ఇంత కష్టమైన ఉద్యోగం ఎలా చేస్తున్నారు సార్ 🙏🙏🙏 మీరు నిజాయితీని మించిన దైవం లేదు అని నమ్ముతారు అందుకనే మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు రాష్ట్రనికి చైర్మన్ స్థాయి ఆఫీసర్ అయి ఉండి కూడా చాలా సాధారణ చిన్ని స్థాయి ఉద్యోగిలా కష్టాలు పడుతున్నారు. నా వయసు 71 సం లు మిలటరీ ఇంజనీర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. నేను విలువలు తో కూడిన నిజాయితి తో ఉద్యోగం చేస్తూ చాలా అష్టకష్టాలు పడ్డాను. కాని ఏనాడు డబ్బుకి లొంగిపోలేదు అందుకనే ఈ రోజుకి కూడా నాకు BP కాని షుగర్ కాని మరి ఏ ఇతర complications కాని లేవు. మన నిజాయితీ మనల్ని కాపాడతాది , ఇది సత్యం , ఎప్పటికైనా ఇదే నిజం . మీ నిజాయితీ చూస్తుంటే నాకు ఆనందబాష్పాలు వస్తున్నాయి. I Wish you & Bless you all the Best 🎉🎉🎉
@n.sarika9070
@n.sarika9070 9 месяцев назад
Exllent.sir.keeptup❤❤
@PavanKumar-zg7gm
@PavanKumar-zg7gm 9 месяцев назад
He is one and only honest person in the ysrcp
@harishgoudintiligent2231
@harishgoudintiligent2231 9 месяцев назад
No no he is not ycp he is IAS officer bro antha easy ga ycp annesav
@apstatefoodcommissionchairman
@apstatefoodcommissionchairman 9 месяцев назад
Sorry andi food commission chairman IAS kaadu.. Namineted post.. YSRCP.. plz don't think like that. He is belonging to YSRCP..
@MBO12345
@MBO12345 9 месяцев назад
​@@apstatefoodcommissionchairmannominated*
@impactgaming-lv3eb
@impactgaming-lv3eb 7 месяцев назад
​@@harishgoudintiligent2231😂😂
@pranaychowdhary9347
@pranaychowdhary9347 9 месяцев назад
Sir ur doing worderfull job,...
@harshasai3799
@harshasai3799 10 месяцев назад
ఒక సారి మాతిరుపతి రావాలి సార్
@raogd538
@raogd538 11 дней назад
You’re great sir You’re doing a very very good job sir I’m proud of you sir Close this shop ( dealership) Thank you sir
@uritisangeeta3693
@uritisangeeta3693 8 месяцев назад
Sir you are very good officer 👌👍I like your dedication towards to your job 🙏👍
@venkataumasankar4418
@venkataumasankar4418 6 месяцев назад
Madam memu Raghupatruni.Friend ship chesthara? Maadhi VZM
@NaithikBurra
@NaithikBurra 9 месяцев назад
Dealer lady great Actor 😂
@nithinraj1120
@nithinraj1120 9 месяцев назад
Ts also need a man like you sir
@EyeVlogs_official
@EyeVlogs_official 6 месяцев назад
నిజాయితీ కి మరు రూపం మీరు.......... మీలాంటి ఆఫీసర్ లు కోట్లలో ఒకరు పుడతారు
@venkatreddy6806
@venkatreddy6806 4 месяца назад
Appreciate you sir ...your hard work...
@shaikayaz3892
@shaikayaz3892 9 месяцев назад
Wow superb sir he is one of the honest person in YSRCP party Direct to take Action good sir keep going.
@shaikarif8616
@shaikarif8616 9 месяцев назад
Sir you are excellant
@laddusalavuddin778
@laddusalavuddin778 Месяц назад
Mee lanti vallu prati State ki okkaru vunte chalu sir hat's off
@sivaramkrishnabezawada3438
@sivaramkrishnabezawada3438 8 месяцев назад
I appreciate your work.. same way mro, municipal, register office lo officers medhaki velle dhammu undadhu ..poor people em cheyaleru kabatte action tesukuntaru
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 8 месяцев назад
Ration distribution kosam prabuthwam separate building nu nirminchali, nevasalulo ration panchakudadhu, transparency vondadhu, God bless you Sir 🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏
@Bhaijan346
@Bhaijan346 9 месяцев назад
Very good job sir
@RRKPrasad
@RRKPrasad 10 месяцев назад
పాడేరు అల్లూరి జిల్లా సందర్సిచండి... ఇటువంటివి కోకొల్లలు సర్
@gopalakrishna2228
@gopalakrishna2228 10 месяцев назад
Yes sir amaayaka prajalu mosapotunnaru
@vantalaramesh-fn5bd
@vantalaramesh-fn5bd 10 месяцев назад
పాడేరు అమాయక ప్రజల దగ్గర బాగా దోచుకుంటున్నారు
@SubramanyamSubbhu
@SubramanyamSubbhu 3 месяца назад
Super sir
@swamiayyyappa4258
@swamiayyyappa4258 10 месяцев назад
Sir nailed it GOD
@vijayalakshmi9668
@vijayalakshmi9668 10 месяцев назад
Great sir 🙏🙏🙏
@kksagarcreations9001
@kksagarcreations9001 10 месяцев назад
Super sir good job sir 👌👌🔥🔥
@SmilingForestTrees-xf8sj
@SmilingForestTrees-xf8sj Месяц назад
జగ్గు గాడు చేసిన మంచి పని నిన్ను ఈ పోస్ట్ లో పెట్టడం అన్న ,మీరు చాలా మంది ప్రజలకు దొరకాల్సింది అందజేస్తున్నారు ,మీకు సెల్యూట్ సర్
@mallesuponnada4244
@mallesuponnada4244 9 месяцев назад
FCI ki meeru Education lo Praveen prakash sir super మీకు లాగా అందరు చేస్తే ఇంకా బాగున్ను
@AbdulJABBAR-hd9wi
@AbdulJABBAR-hd9wi 6 месяцев назад
Super❤
@SangamreddyEshwar
@SangamreddyEshwar 3 месяца назад
Love 💖 you sir
@pavanreddy7924
@pavanreddy7924 9 месяцев назад
Great job sir 🙏
@dhanvin774
@dhanvin774 10 месяцев назад
Aa లాయర్ వాడిని పట్టుకుని వాడు అవినీతి నీ samrthisthunnadu అని ...వాడి లాయర్ పట్టా నీ cancel చేయండి ...ఒక సారి అంటే ఒక్ but enni సార్లు చెప్తే అన్ని సార్లు వాళ్ళకే samrdhisthunnadu
@shaiknayab5705
@shaiknayab5705 10 месяцев назад
Super sir your work super good super
Далее
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Просмотров 5 млн