Тёмный

రాత్రికి రాత్రే హాస్టల్ వార్డెన్ కు మార్చేసారు || Food Commission || Yerragondapalem || Prakasam 

AP State Food Commission Chairman
Подписаться 477 тыс.
Просмотров 877 тыс.
50% 1

#prakasam #prakasamdistrict #prakasamdistrictnews #yerragondapalem #telugunews #telugu #trendingvideo #trendingvideos #andhranews #andhrapradesh #foodcommission #apstatefoodcommission #vijayprathapreddy #hostel_warden ##hostel #hostellife #trending #inspection #viral #government #governmentemployeenews #governmentschool #sochvideos #food #cooking #cookingvideo
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం లో గిరిజన బాలుర వసతి గృహం తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు
Ap State Food Commission Chairman Vijay Prathap Reddy
Ap State Food Commission Chairman
Food Commission Visit
Food Commission Chairman
Andhra Pradesh letest news
Government hostel videos
Government Employees News
Government Teachers
Government School
Government School Nadu nedu
Prakasam District News
Prakasam District Letest news
Prakasam District
Yerragondapalem Prakasam
hostel warden videos
Hostel warden News
Today Telugu news

Опубликовано:

 

5 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 739   
@bharathireddykrishnaredd-vc6lk
మీలాంటి ఆఫీసర్స్ ప్రతీ డిపార్ట్ మెంట్ లో ఉంటే మన ఏపీచాలా బాగుపడుద్ది
@majjisimhachalammajjisimha819
😅😅😅😅😅
@user-gm7dp3wg9o
@user-gm7dp3wg9o Год назад
ఈయన్ని సీఎం చేసి... ఆయన్ని దింపేస్తే బాగుంటుంది ఏపీ
@pawanchittimalla5177
@pawanchittimalla5177 11 месяцев назад
Pawan Kalyan vaste jarugutundi bhaiya 🥳🥳🥳🥳
@manupatirani4661
@manupatirani4661 9 месяцев назад
Yes
@yesugamer
@yesugamer 14 дней назад
Yes😊
@puttalapraveen5370
@puttalapraveen5370 Год назад
మా తెలంగాణలో కూడా మీలాంటి ఆఫీసర్ వుంటే బాగుండు sir
@rajasinghjsp4817
@rajasinghjsp4817 8 месяцев назад
✅✅
@UsikeAnji-yr3ps
@UsikeAnji-yr3ps 5 месяцев назад
Yes
@jhaderamdas9166
@jhaderamdas9166 9 месяцев назад
నిజాన్ని నిర్భయంగా నిరూపించే ఆఫీసర్ అంటే మీరే సార్ మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.. 🙏
@VenuKumar-eq5cd
@VenuKumar-eq5cd 6 месяцев назад
🎉
@vaddechandu8528
@vaddechandu8528 Год назад
Meru ekkada vunna pilla పాపలతో 100 వర్ధిల్లాలి sir.....దేవుడికే పాపం అనిపించి పిల్లల మీద దయతో మిములను పంపాడు sir❤❤❤❤
@srinu-qabqmr
@srinu-qabqmr Год назад
మీలాంటి సార్ మా తెలంగాణ లో కావాలి సార్ మికు ధన్యవాదములు సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💞💕👌👌👌👍👍👍💐💐💯💯
@nagarajuchatla6796
@nagarajuchatla6796 11 месяцев назад
హాస్టల్ పిల్లల పాలిట మీరు దేవుడు సార్.... నేను కూడా హాస్టల్ లోనే చదివాను సార్ కానీ ఆ టైమ్ లో మీలాంటి ఆఫీసర్ మాకు లేరే అని చాలా బాధ వేస్తుంది సార్... కనీసం ఇప్పుడు అయినా మీ లాంటి వారి పర్యవేక్షణలో హాస్టల్స్ నడవడం సంతోషించాల్సిన విషయం సార్....
@user-ar5una1977
@user-ar5una1977 Год назад
సార్... వాణ్ని సూట్ట తాగొద్దని చెప్పండి... చెప్పేసారు 👏👏👍🏻👍🏻👌👌🙏🏻🙏🏻😊
@user-nn1bx5ww1o
@user-nn1bx5ww1o Год назад
సార్ మీలాంటి ఆఫీసర్ మా తెలంగాణలో కూడా ఉండాలి
@user-mg7xn1ln3m
@user-mg7xn1ln3m Год назад
Yes bro
@swathisvpcet
@swathisvpcet 11 месяцев назад
Andhra loo tidutunnaru meeru kavalantunnnaru !!
@nvm3329
@nvm3329 10 месяцев назад
సార్ మీలాంటి ఆఫీసర్ తెలంగాణ లో ఉంటె బాగుండు
@kollasudhakar3632
@kollasudhakar3632 8 месяцев назад
మీరు సూపర్. తెలంగాణ లో కూడా మీరు inspection చేయాలి.
@srinu-qabqmr
@srinu-qabqmr Год назад
మీరు really హీరో సార్ మీలాంటి ఆపిసర్ కావాలి సార్ మికు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻💞💕👌👌👍👍
@kasukurthivenu7863
@kasukurthivenu7863 Год назад
హాస్టల్లో చేర్చ నాకు అనాధం గా వుంది.- మే గాడ్ బ్లేస్ యు సార్ థాంక్యూ ,నీ లాంటి వారిని చూసినందుకు ఆందం గా వుంది
@satyam4932
@satyam4932 Год назад
దీ గ్రేట్ ఆఫీసర్ సార్ సెల్యూట్
@ksbpropertiesentertainment6187
సర్ మీలాంటి వాళ్ళు జగనన్న క్యాబినెట్లో మంత్రిగా ఉండాలి..💐💐
@kanchesowjanya1773
@kanchesowjanya1773 Год назад
Akkadikelte andarini marchestaremo manchitanam nijayiti ilage eppatiki bratiki vuntundi
@nvidya797
@nvidya797 Год назад
Cm ayina parvalladhu
@sk.ismailsk.ismail6571
@sk.ismailsk.ismail6571 Год назад
😇
@bithaladinesh88dinesh66
@bithaladinesh88dinesh66 10 месяцев назад
Mantri kadu cm kavali🎉🎉
@mujeebshaikhyd6690
@mujeebshaikhyd6690 8 месяцев назад
ఉండే వల్యూ పోయేదనిక😮
@tanajihere706
@tanajihere706 Год назад
మిమ్మల్ని cm గా చూడాలనుంది ధర్మో రక్షత రక్షితః 🙏
@brahmamaathmakuri843
@brahmamaathmakuri843 Год назад
Jagan anna గోవేర్నమెంట్ లో ఇద్దరే రియల్ హీరో అంటే మీరు ....కేతిరెడ్డి ...సూపర్ work
@photography952
@photography952 8 месяцев назад
సార్ మీలాంటి ఆఫీసర్ మా తెలంగాణలో కూడా ఉండాలి🤝🙏
@laxminarasaiah7384
@laxminarasaiah7384 Год назад
🙏🙏🙏🙏🙏👌👌👌💝💝ఒకే ఒక్కడు సినిమా చూసినట్టుంది. ఒకరోజు ముఖ్యమంత్రి సార్ మీరు. మీ లాంటి వారు రాష్ట్రాన్ని పాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు దేవుని ఆశీర్వాదలు నీకు. అవినీతి లేని వ్యక్తి అంటే ఒక్క దేవుడే
@yedduapparao5959
@yedduapparao5959 2 месяца назад
రాజకీయాల్లో కేతిరెడ్డి సార్, గవర్నమెంట్ ఆఫీసుల్లో మీలాంటి సిన్సియర్ అధికారులు ఉంటే పేదలకు అందాల్సినవన్నీ సక్రమంగా అందుతాయి. మీరు ఇలాగే ఉండాలి సార్. అధికారులూ, ఆఫీసర్లు మీ ఇద్దరినీ ఆదర్శంగా తీసుకోవాలి. పేదప్రజల మేలుకోరే మీకు ఆ దేవుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మీ గొప్ప మనస్సుకి ధన్యవాదములు. 🙏🙏🙏🙏
@Kdpstf
@Kdpstf Год назад
ఈయన యూట్యూబ్ ఆన్లైన్ లొనే ఇలా ఉన్నాడు అంటే ,ఆఫ్ లైన్ లో సినిమా చూపించి ఉంటాడు, హాట్సాఫ్ సర్
@subhashbalusupalli1654
@subhashbalusupalli1654 Год назад
Vijay sir, I like the way u scold them Vijay sir the peoples of Andhra Pradesh needs u permanently as AP food comission chairman I salute u vijay sir
@bdl1tv
@bdl1tv Год назад
Yes yes 🎉
@subhashbalusupalli1654
@subhashbalusupalli1654 Год назад
@@bdl1tv Thank you so much
@bdl1tv
@bdl1tv Год назад
It's alright I filled lot of joy with your comment
@AL-xt9wn
@AL-xt9wn Год назад
Ala antarane constitution lantivi pettindi.. elections vastaiga eppatikappudu. Manchitanam tho eppudu aa post ni SIR nilabettukuntaru. Oka Vela batayataki ala vundi lopala kirikir chesthe. Post sure ga poddi.
@bullaiahkoduru1511
@bullaiahkoduru1511 6 месяцев назад
పేద పిల్లలు కడుపు కొట్టటం చాలా దారుణం. విజయ ప్రతాప్ గారు హాట్స్ ఆఫ్ సిర్
@user-ar5una1977
@user-ar5una1977 Год назад
నాకు బీపీ లేపోద్దండి 😄😄.. 👍🏻
@GalliBoyIndubai
@GalliBoyIndubai 8 месяцев назад
మీకు మీ నిజాయితీ పనికి ధన్యవాదములు సర్ 🙏👌
@maraiahthaneru833
@maraiahthaneru833 7 месяцев назад
హాట్సాఫ్ సర్ మీలాంటి ఆఫీసర్ ప్రతి జిల్లాకి ఉండాలి సార్
@rkcreations8309
@rkcreations8309 Год назад
సార్ అలాగే పైన ఉన్న నీళ్ల ట్యాంకులు ఒకసారి చెక్ చేయండి 🙏
@k.451
@k.451 Год назад
సార్ మీరు నెలరోజుల్లో వస్తానని చెప్పారుగా ఆలా కాకుండా 15 రోజుల్లో సడన్ గా visit చెయ్యండి.
@adipichennarao5605
@adipichennarao5605 11 месяцев назад
సూపర్ సార్ మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని అన్న
@ismartjprchannel1587
@ismartjprchannel1587 Год назад
చాలా బాగుంది సార్ మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటాను కానీ నెంబర్ ఆఫ్ కాలేజ్ మెన్ హాస్టల్ వార్డెన్ హాస్టల్ వార్డెన్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి వాటిని APPSC ద్వారా భర్తీ చేయాలని కోరుచున్నాము
@rameshgeddam4772
@rameshgeddam4772 Год назад
సర్ మీలాంటి వాళ్ళు జగనన్న క్యాబినెట్లో మంత్రిగా ఉండాలి..💐💐MIKU JAGAN GARI KI VERY VERY THANK YOU SO MACH SIR💓💓💓💝
@ramramakrishna6713
@ramramakrishna6713 8 месяцев назад
సార్ మీ లాంటి వారు చాలా అరుదు గా ఉంటారు జగన్ అన్నకు మీరు కరెక్ట్ మీరు ఎప్పటికీ ఇలాగే ఉంటారని కోరుకుంటూ మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏
@marupakulavenkateshwarlure2318
నమస్తే సార్ చిన్న విన్నపం మీ అభిమానిని సార్ నేను సార్ వాళ్ళ కాన్ఫిడెంట్ ఆ వాళ్లకు ఎవరైనా వెనక ఉండి చెప్తున్నారా మీరు ఇంత సోషల్ వెల్ఫేర్ చేస్తున్నారు ఆల్ స్టేట్స్ అభిమానులు ఉన్నారు వాళ్లు మీ వీడియోల కోసం చూస్తున్నారు మీ వీడియోలలో వచ్చే ప్రతి వీడియో చూస్తున్నారు ఈ గురుకులాలు గానీ గవర్నమెంట్ స్కూల్స్ గాని మైంటైన్ చేసే టీచర్లు ఎవరైనా చూసి మన డ్యూటీ సక్రమంగా చేసుకుందామనే ఉద్దేశంలో లేరా సార్ వెనక ఎవరన్నా నడిపిస్తారా నేనున్నా నువ్వే ఏం చేసుకుంటావో చేసుకోమని చెప్తున్నారు వాళ్ళకి లితి ఇలాగే అవినీతి చేద్దామనుకుంటున్నారా చిన్నపిల్లలను కానుంచి పెద్దోళ్లదాకా ఎవరీ వీడియో చూసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు వీళ్ళు ఎందుకు చూడట్లేదు డ్యూటీ చేస్తలేదు భయంతో భక్తితో బాధతో డ్యూటీ ఎందుకు ఈ ఎంప్లాయిస్ చేస్తలేరు అదే నాకు అర్థం కావట్లేదు
@nathanielgt
@nathanielgt Год назад
Super ga Mee work chesthunnaru sir Good sir
@user-rq4qg1mu5o
@user-rq4qg1mu5o 10 месяцев назад
తెలంగాణలోనూ మీలాంటి వాళ్లు ఉండాలి
@kummarinagesh5447
@kummarinagesh5447 Год назад
Miru Telangana lo undali sir super 👌 sir 🇮🇳 🙏
@user-qr7tl5wk1w
@user-qr7tl5wk1w Год назад
ನಿಮ್ಮಂತ ಆಫೀಸರ್ ಕರ್ನಾಟಕ್ಕೆ ತುಂಬ ಅವಶ್ಯಕತೆ ಇದೆ.
@saitechintelugu230
@saitechintelugu230 Год назад
Chatrapati shivaji maharaj ni chusi nattu undi sir aa ధర్యం ఉంది sir మీకు
@user-kx1kt3fq5h
@user-kx1kt3fq5h 10 месяцев назад
మీరు చేసిన పనికి మీ పిల్లలూ దేవుడూ నీడ ఎప్పటికీ ఉంటది
@jvs114
@jvs114 Год назад
ప్రతి స్కూల్ లలో సీసీ కెమెరాలు అమర్చాలి అన్ లైన్ లయవ్ చేయాలి. లక్షలు జీతాలు తీసుకుంటూ తప్పు చేస్తే వారి దోంగిలించిన సోమ్ముతోనే సీసీ కెమెరాలు బిగించండి. అదే మొదటి ఫినిష్ మెంట్. Thank you sir
@kondaveetisreenivasarao5553
@kondaveetisreenivasarao5553 3 месяца назад
అన్నా మీరు నిజంగా గొప్ప మనసున్న మనిషి ఆకలి విలువ లెలిసిన మీకు నా ధన్యవాదాలు అన్న 🎉🎉🎉
@sandeepraobe
@sandeepraobe Год назад
WOW> look at the students response, initially you were pleading students to say what are the facts, This is the results of the youtube videos and the empowered students to say what is true, you shall be proud of what you did sir, exactly when you speak truth the society gets empowered. and when you educate the rights of the students they will speak up of their rights and question if they get violated. The students response in this school needs to be shown to the rest of the schools to get empowered. and get their responses. a huge hatsoff to your work.
@rajithasuddala5852
@rajithasuddala5852 Год назад
Sir miru okko question vestunte goosebumps vastuny 👏👏👏 ela vundali sir prathi okka department lo
@tvenkatesh3467
@tvenkatesh3467 Год назад
మీలాంటి సర్ మా తెలంగాణలో ఉండాలి సర్
@RajSeinu
@RajSeinu Год назад
ఫుడ్ కమిషన్ గారు, మీ ప్రస్తుత దారికీ ప్రశంసనీయంగా ఉంది, కానీ నేను నమ్ముతున్నాను వారు రాగానే తలపిన ఓఫీసర్‌లు తప్పుగా కూడా పని చేస్తారని అనుకుంటున్నాను. కాబట్టి, ఈ ప్రదేశాల్లో సరసరిగా ఉండగానే కాలాన్ని సమయం అధిగమించడం వల్ల చాలా సమయం పడుతుంది. ప్రతిష్టించడానికి మీరు ఎవరికిని తెలియాలనుకుంటున్నారో, మీరు సమగ్రంగా సీసీటీవీ కెమెరా సిస్టమ్‌ను నుంచి జరుగుతున్నట్లు గమనించారా? 1) సీసీటీవీ స్థాపనకు బడ్జెట్ కేవలంగా కనిపించుకోవచ్చు, కానీ పొడిగింపులు సీస్తున్న ప్రచురణల వల్ల అందరూ ఉన్న ధన ప్రయోజనాలు పొందుతారు. 2) సీసీటీవీ కెమెరాలు ఉంటే, ఏదో ప్రమాదంతో సంబంధించిన అభియంతలను చూడటానికి మీకు అవసరమైన సమయం ఉంది, అవి అనుశాసనీయంగా పరిగణించి కార్యాచరణ చేయగలిగించారు. ఈ రూపాంతరంతో, మీరు మార్గదర్శక సార్వత్రికతను పెంచి, తప్పులను నివారించేందుకు సమాచారం ప్రభావితంగా ప్రాధికారం కలిగించవచ్చు.
@srinivasulunamburi5002
@srinivasulunamburi5002 Год назад
బ్రో
@stingable
@stingable 11 месяцев назад
Sir you are doing a great job , Eradicating corruption is the prime thing we need to focus upon . God bless you
@dhanalaxmi620
@dhanalaxmi620 Год назад
Sir miru real hero sir
@vinaymiriyala5197
@vinaymiriyala5197 Год назад
Students having good courage 👏👏👏👏👏👏👏👏
@AL-xt9wn
@AL-xt9wn Год назад
Courage Anna spelling tappule
@vinaymiriyala5197
@vinaymiriyala5197 Год назад
I am sorry
@Ram_403
@Ram_403 9 месяцев назад
Inko two years mundu ee sir ravalisindi apudu chusevaru asalu student courage ela untadi ani.. Ma school sir adi apatlo food bagaledu ani chala peda godava chesam
@anandpennepalli2753
@anandpennepalli2753 11 месяцев назад
దేశానికి ఇలాంటి వాళ్ళు కావాలి....
@katamaseenu
@katamaseenu Год назад
నేటి మంచి మాట. పనికిమాలిన వాళ్ళు మాట్లాడే ప్రతిమాటకు బాధపడకూడదని,_నీ మనసుకు నువ్వు చెప్పుకుంటే చాలు..._* *_కష్టాల్లో తోడు ఉండే వారికంటే,_* *_అవసరానికి వాడుకునే వారే ఎక్కువ ఈ రోజుల్లో..._* *_అందుకే అన్ని తెలిసి మనం మోసపోతున్నాం.._* *_ఏదీ శాశ్వతంకాదు ప్రపంచంలో...?_* *_అన్నీ స్వల్పకాలిక బంధాలే!_* *_మనమంతా కూడా..._* *_కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే.!_* ఎప్పుడు ఎవరికి ఎలా రాసిపెట్టుందో...? ఎవ్వరు చెప్పరు, చెప్పలేరు!_* జీవితంలో ఎన్నో మామూలు సన్నివేశాలుంటాయి,_* *_వాటిలో సరదాలుంటాయి..!_* *_ఆలోచిస్తే, అర్ధం చేసుకోగలిగితే..._* *_వాటి వెనుక కానరాని సత్యాలు ఉంటాయి..!_* వాచ్ మనదైన మాత్రాన,_* *_Time మనకు అనుకూలంగా ఉంటుంది అనుకోవద్దు.._* *_మన మనోధైర్యమే మన బలం.._* *_మనం సృష్టించుకున్న భయమే మనకు శత్రువు..._*ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా,_విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడు.🙏💐🙏💐🙏💐🙏💐😅
@VG619
@VG619 Год назад
Warnings saripodhu emo sir instant justice ite better and best Meeru vellaka malli students ne harass cheste papam vallu chepaleru cheyaleru so Na suggestion n request emiti ante parthi govt schl n hostel cctv install chesi anni connections single hub mee office lo pettukunte continuous monitoring easy avvuatadi Sir meeru just through phone hostel or school wise view chudavachu sir
@sarunarao936
@sarunarao936 Год назад
సర్ నమస్తే. చుక్కల్లో చంద్రుడు మీరే sir. ఇంతమంది అవినీతి ఆఫీసర్స్ లో అసలు,సిసలైన నీతి గల ఆఫీసర్ మీరే sir. 🙏
@nagubanoth9441
@nagubanoth9441 Год назад
Sir మీలాంటి ఆఫీసర్ ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంటే ఈ దేశం రూపురేఖలు మారిపోతాయి సర్
@murchalajagan8428
@murchalajagan8428 Год назад
Super sir miru
@rsrilakshmi1466
@rsrilakshmi1466 4 месяца назад
we are lucky to have an officer like you sir. stay blessed and live long sir🙏🙏🙏🙏🙏🙏🙏
@durgasigapatla1029
@durgasigapatla1029 Год назад
❤wonderful officer you are
@lakshmitangirala3080
@lakshmitangirala3080 2 месяца назад
నమస్తే సార్. చాలా బాగా చెప్పారు. నిజంగా కళ్ళల్లో నీరు తిరిగాయి సార్. మీగురించి ఎంత చెప్పినా తక్కువే సార్ ఆ భగవంతుడు మిమ్మల్ని మీ ఫ్యామిలీ ని ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ 🙏🙏🙏
@Battiramulu
@Battiramulu Год назад
తెలంగాణలో మీలాంటి ఆఫీసర్ కూడా ఉంటే బాగుండు సార్
@maddelamurali663
@maddelamurali663 Год назад
Super sir.. Mee lanti varu ma telanganalo kuda taniki chesi yila avineetiga tini dochukune vallanu niladeese officer ravali sir 🙏🙏🙏🙏
@haniyahadifa6207
@haniyahadifa6207 11 месяцев назад
నిజాయితీపరుడైన చిత్త ప్రతాప్ రెడ్డి కమీషనర్ గారికినిజాయితీపరుడైన చిత్త ప్రతాప్ రెడ్డి కమీషనర్ గారికి నమస్కారాలు మీలాంటివారు మా తెలంగాణలో ఉంటే బావుండు niధైర్యంగా నిజాయితీగా మాట్లాడే మీరు ఇంకా కేతిరెడ్డి సార్ ఎమ్మెల్యేఏపీలో
@k.gracyangel8449
@k.gracyangel8449 Год назад
U r so great sir really ❤❤❤❤🎉
@ravinderjupalli8036
@ravinderjupalli8036 Год назад
Super sir God bless you 🙏💐
@bhaskarbhaskar3648
@bhaskarbhaskar3648 Год назад
Hats up sir miru. Miru poor people's and student patita dhevudu. Ur commanding is un believable hts ap sir
@kommiriravi2952
@kommiriravi2952 Год назад
Your doing great job sir. The way u serve the people and treat the children. Manny people should inspire you sir .I had became a very big fan you sir.
@kanthammathube5561
@kanthammathube5561 Год назад
సార్ మీ లాంటి ఆపిసర్స్ మా గిరిజన ప్రాంతాల్లో కూడా వచ్చి పర్యటిస్తే చాలా హ్యాపీగా వుంటాది. మీ లాంటి ఆపిసర్ లు ప్రతి దిఫార్ట్ మెంట్ లో వుండి మీలాగా విజిట్లు చేస్తే మా గిరిజన ప్రాంతాల్లో కూడా అందరూ బాగుంటారు. దోచుకు తినే దొంగలు అందర్నీ కలుపు మొక్కలు పికినట్టు పికేస్తే మిగతా వాళ్ళు కూడా సెట్ అవుతారు
@venkymedikonda9077
@venkymedikonda9077 Год назад
God of the children ❤
@skhanzal34567
@skhanzal34567 Год назад
Real hero sir 🙏🙏🙏
@VijethaTelugintiVantalu
@VijethaTelugintiVantalu Год назад
Officers andaru Ela undali 🎉🎉🎉🎉
@kogilaprasadkogilaprasad4555
గుడ్ జాబ్ సార్ 👌👌👍👍🙏🙏
@CharanRamVarma2041
@CharanRamVarma2041 Год назад
Good Afternoon Sir. Sir Mi krinda Pani chese Adikarulaku miru vallu panichesela warning ivvandi sir. Anni places ku miru vellalantey kudaradu kada sir. Miru chala great sir. Hatsoff You Sir. From KUWAIT
@mosesvatturi7543
@mosesvatturi7543 Год назад
Dear Sir, Really you are great sir….you are doing justice to your job . The public is appreciating your commitment and dedication .Hats off to you sir
@ravigurukulam2539
@ravigurukulam2539 Год назад
Great Sir Miru
@dhanunjaybantu3821
@dhanunjaybantu3821 7 месяцев назад
Suparb andi
@ravisomanchi3236
@ravisomanchi3236 9 месяцев назад
Dear Vijay, I suggest you do a quarterly ranking of the schools you manage in AP on 1 to 10 scale from bad to good with some Quality parameters you track and publish them to all your stakeholders for Improvement of these school on quality of food and facilities provided to these young kids. This mechanism will continue in your absence also way forward.
@seenusrinu2087
@seenusrinu2087 11 месяцев назад
Super sir....... hatsaf to you sir...
@p.sesagirirao5461
@p.sesagirirao5461 Год назад
మీలాంటి ఆఫీసర్ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉండాల్సిన అవసరం
@SaiNature
@SaiNature 9 месяцев назад
Super sir ,pillalaki anyayam jaruguthunte perfect ga work chesthunaru hats off sir miku👏👏👏
@mallikarjuna7528
@mallikarjuna7528 Год назад
Sir ma Kadapa district ainaduku proud of you sir
@hotelerslifestyle7545
@hotelerslifestyle7545 Год назад
Salute iv keep watching ur videos This is what happening in ap gov U keep letting us know the real Story
@saibabukolluri6984
@saibabukolluri6984 Год назад
Sir mi duty chustey chala chala santhosham ga undi sir mi lanti vallu vutey AP yepudho bagupadaydi sir I love u sir u r duty
@adamisbacknow7842
@adamisbacknow7842 Год назад
Super..సర్..selute
@baliankani8125
@baliankani8125 Год назад
💐🙏😷🤝HI SIR VARY VARY GOOD JOBS SIR YOUR FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS RU-vid VIDEOS ARE SUPER SIR YOU AND YOUR FAMILY AND FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU SIR🙏😷🤝
@ramakrishna5814
@ramakrishna5814 Год назад
Sir.... Freedom fighters time lo... Malli... Nowonwords.... Congratulations sir ji... Namaste....
@ramukampally6829
@ramukampally6829 6 месяцев назад
నీ నిజాయితీకి సూపర్ సార్❤❤
@dakkathalaxmi5221
@dakkathalaxmi5221 Год назад
Last lo super chepparu sir
@santhoshkumar-sm4eu
@santhoshkumar-sm4eu Год назад
Sir meru super memu cheyaleka poinameru chestunandhuku dhanyavadalu I like you sir
@sathyanarayana2595
@sathyanarayana2595 Год назад
Good working sir💐💐💐💐.good congratulations sir 💐💐💐💐
@chandubestha2218
@chandubestha2218 Год назад
సూపర్ గ్రేట్
@baliankani8125
@baliankani8125 Год назад
This is next new back to back full videos sir
@s.g.nandini8538
@s.g.nandini8538 Год назад
Great job sir 👌👌real hero 🎉
@rasaputrarani172
@rasaputrarani172 Год назад
Super sir,strong warning echhaaru.
@rockjilani734
@rockjilani734 2 месяца назад
Hi sir nadhi telangana but me video oka chusa Monna aaroju nundi prathi video chusthuna sir Meru chala chala goppa varu elati vallani epati varaku chudale😊
@SathishJara
@SathishJara 5 месяцев назад
సార్ మీలాంటి ఆఫీసర్ ప్రతి రాష్ట్రానికి అవసరం సార్ మా తెలంగాణకు లేకపోవటం చాలా బాధాకరం
@shaiknayab5705
@shaiknayab5705 Год назад
Super sir your work super good
@solomadhu4495
@solomadhu4495 Год назад
సార్ రేమట విలేజ్ కర్నూల్ మండలం కర్నూల్ జిల్లా zphs స్కూల్ రేమాట ప్లీజ్ సార్ 🙏🙏🙏🙏🙏🙏 హనం లో పురుగులు వస్తనవి ప్లీజ్ సార్ 🙏🙏
@massraja9027
@massraja9027 Год назад
Salute sir👏👏👏
@Cjlsr
@Cjlsr Год назад
Hatsoff sir meeku 🎉🎉🎉
@Keerthi-ox3px
@Keerthi-ox3px 8 месяцев назад
Yes milanti commissionar maku kavali ...... im a governament student sir ..... u r speech kuda very powerful ...... 👏 tq sir memu ippudu aithe jobs chestunnamu government lo chaduvukunnamu khani appudu milanti powerful sir maku raledhu ippudu government hostels ki mire devudu mire nidharsha shakshi ......devudu yekkado undaru Manisi lone untaru ani maro sari thelisela chesaru.... naku telisi ippudu students nijamga adrustamantulu mi lanti manchi sir vallaki vachinandhuku .....tq sir
@velijalasrilatha1761
@velijalasrilatha1761 4 месяца назад
Chance dorikinapudala dummu leputhunaru sir keep going great dedication great job hats off u 🙏
@devaramesh2359
@devaramesh2359 Год назад
Very great job i salute 🤝💐💐💐
@venkatharshaveerapuneni7519
@venkatharshaveerapuneni7519 11 месяцев назад
Fantastic sir keepit up👍👍
@user-ff2ik5hf6k
@user-ff2ik5hf6k 10 месяцев назад
🙏sir meeru👌
@sudhakarkodapaka9052
@sudhakarkodapaka9052 Год назад
Super officer great sir
@shigullababu6803
@shigullababu6803 5 месяцев назад
Telangana ki transfer chesukondi sir mee lanti vallu leka ekkada kuda same situation sir. I like u sir mee videos konni chusa sir. Real hero sir meeru
Далее
🎸РОК-СТРИМ без ФАНЕРЫ🤘
3:12:10
Просмотров 1,4 млн
Help Barry And Barry Woman Scan Prisoners
00:23
Просмотров 3,5 млн
STUDENTS KITS 2024.zpghs sullurupeta
19:53
Просмотров 236
🎸РОК-СТРИМ без ФАНЕРЫ🤘
3:12:10
Просмотров 1,4 млн