Тёмный

జైలుకు పోతారు || Ap State Food Commission Inspection || BC Welfare Girls Hostel || Vijayawada 

AP State Food Commission Chairman
Подписаться 475 тыс.
Просмотров 1,6 млн
50% 1

#andhrapradesh #foodcommission #inspection #chithavijayprathapreddy #vijayawada #ntrdistrict #girlshostel #vijayawadaNews
యన్ టి ఆర్ జిల్లా విజయవాడ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాలిక కళాశాల పై ఓ తండ్రి పిర్యాదు మేరకు హాస్టల్ లో తనిఖీలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు.
Ap State Food Commission
Andhra Pradesh
Chitha Vijay Prathap Reddy
Food Commission WhatsApp Number: 9490551117
Vijayawada

Опубликовано:

 

4 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@avulapeddiraju7025
@avulapeddiraju7025 Год назад
ఆ దేవుడి దయ వల్ల మీరు చల్లగా ఉండండి sir.
@raob.n7031
@raob.n7031 Год назад
అన్నదాత సుఖీభవ
@nandinireddy5196
@nandinireddy5196 Год назад
నిజమే సార్.. దేవుడు చూస్తావుంటాడు ఇక్కడ లెక్కలు చెప్పకపోయినా అక్కడ చెప్పాలి
@varalakshmi9719
@varalakshmi9719 Год назад
Super sir god bless you 🙏🙏🙏
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it Год назад
నిజం మై దమ్ము ధైర్యం ఉన్న డైనమిక్ ఆఫీసర్ 💪 విజయ్ ప్రతాప్ రెడ్డి గారికి ధన్యవాదాలు 🙏🙏
@n.nagarajuningappa3025
@n.nagarajuningappa3025 11 месяцев назад
Good
@garrepallisudhir9187
@garrepallisudhir9187 Год назад
భారతీయుడు మూవీ చూసిన్నటు ఉంది ఈ వీడియో చూస్తే. ఇలాంటి అధికారులు మా తెలంగాణ రాష్ట్రం లో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న.🙏🙏🙏
@avonjohn1571
@avonjohn1571 Год назад
Yasssss plz come to my stetu telnagan sir 🙏
@satyakumar88
@satyakumar88 Год назад
It was a nominated post. The Post is appointed by Cheif Minister
@unknown-ym5yg
@unknown-ym5yg Год назад
Unnaru kani luccha na kodukulu unnanta varaku elanti vallu raru sir
@aswarthanarayanabeere9589
@aswarthanarayanabeere9589 Год назад
Telangalone kadu anna ilanti vallu prati state lo unte mana desam baguntundi
@naveenyona425
@naveenyona425 Год назад
ఉన్నారు brother murali ias afisar Dr rs Praveen Kumar ips bat mana ptabutwam chea
@snellore523
@snellore523 Год назад
నేను తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయడం అని మాట్లాడటం మీ గొప్పతనం సార్
@Reddylion
@Reddylion Год назад
True.
@raja_chary_46
@raja_chary_46 Год назад
Wowo super sir
@basavasubhrahmanyamchittur3576
Fine. He is rich. Agreed. Look at his integrity and sincerity to the duty and responsibility he is entrusted with. He can simply enjoy life but here he is spending so much time and energy going around the entire State inspecting the units to see that the school kids g get their proper food always. We should appreciate sincere officers. Don’t discount their sincerely. What’s the necessity for him to visit a girls hostel accompanied by a lady constable, if not for ensuring the well-being of the students. Let us encourage sincere and honest officers
@vatsalakolakaluru4653
@vatsalakolakaluru4653 Год назад
​@@raja_chary_46meeruchestunnapaniki, elantisirlutappakaundaali
@sharmagoldbuyer3516
@sharmagoldbuyer3516 Год назад
Bro vallaki 48 rupees tiffin lunch dinner ivvali ila 50 mandi ki vondali rojuku 2500 vosthadi dhantlo 1000 rs migilthene kada vallu brathutharu vontavallaki istharu kitchen utensils konukuntaru and maintain avtharu 1000rs 50 members ki pettali antey kuda kastam chicken egg anni ivvali ......villu govt tharupuna build up thappa ....vallaki emi migaldu edo absentees tho vallu profit pondutharu ....
@mahaboobbasha-gj5kc
@mahaboobbasha-gj5kc Год назад
సార్ ఫుడ్ కమీషన్ ఒకటి ఉందని స్టూడెంట్స్ ఇచ్చే కంప్లైంట్ ను ఖచ్చితంగా salve చేస్తారని... నిరూపించారు 👌🏽👌🏽మీలాంటి వారు ప్రతి డిపార్ట్మెంట్ లో ఉండాలని మా కోరిక.... 🙏🙏🙏🙏🙏
@srramabharathi7846
@srramabharathi7846 Год назад
Great sir...God bless you and your family sir.
@garikapudichaitanya8090
@garikapudichaitanya8090 Год назад
బ్రతికితే మీలాగా నిజాయితీగా బతకాలి సార్
@mimobilegmailaccountformob3048
Abaddamulu devuniki heyamulu
@n.nagarajuningappa3025
@n.nagarajuningappa3025 11 месяцев назад
Good comm
@bojjireddyboina6035
@bojjireddyboina6035 Год назад
మీరు ఈ తనిఖీలు చేయటం శాల బాగుంది. సర్ తనిఖీలు ప్రతిచోట జరపాలి.మీరు సూపర్.
@kannayaboss4900
@kannayaboss4900 Год назад
మీలాంటి ఆఫీసర్లు మా తెలంగాణకు చాలా అవసరం
@yashwanthbazar549
@yashwanthbazar549 Год назад
Strict officerlu telangana lo enduku untaru
@larensss6781
@larensss6781 Год назад
Yes
@larensss6781
@larensss6781 Год назад
Yes
@laxminarsimhareddy2011
@laxminarsimhareddy2011 Год назад
Yes
@vani3040
@vani3040 Год назад
Yes
@padmaraviri2199
@padmaraviri2199 Год назад
మీరు విజిట్ కి వచ్చే టైమ్ చెప్పి రాకూడదు. అలా రావటం వల్ల సరి చేసుకొంటున్నారు..మీరు చేయవలసిన మార్పులు చాలా ఉన్నాయి.ఇప్పటికీ మంచి అధికారి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది
@kpram5281
@kpram5281 Год назад
ఇదే పాయింట్ చాలా సార్లు మెసేజ్ చేశాను .డ్రైవరు లు ,పీఏ లు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు.
@vijayaragavaluvenkataiah4110
Jeethaalu theeskuntaaru...sarukulni intiki tharalinchi intiki vadukuntaru...vaallaku minchithe black lo ammukuntaru...anthati ghanulu hostel dept vaaru..😊
@jyothisree6397
@jyothisree6397 Год назад
సార్ మీ లాంటి ఆఫీసర్ దేవుడు లాంటి వారు మన గవర్నమెంట్ కు మీ లాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ 🙏🙏🙏🙏
@ravuritejaswini5641
@ravuritejaswini5641 Год назад
AP పిల్లలు చేసుకున్న అదృష్టం sir me లాంటి ఆఫీసర్ వుండటం అదృష్టం
@n.nagarajuningappa3025
@n.nagarajuningappa3025 11 месяцев назад
Good
@pallalakshminarayana4176
@pallalakshminarayana4176 Год назад
పిల్లల గురించి ఇంత కేర్ తీసుకొని వెళ్లి చూస్తున్నారు మీరు చాలా గ్రేట్ సార్ థాంక్యూ సార్.
@venkylovely93
@venkylovely93 Год назад
ధన్యవాదాలు సార్ ఇలాగే కొనసాగించండి... జై ఆంధ్రప్రదేశ్ 🇮🇳
@shravanImpact594
@shravanImpact594 Год назад
నిజంగా మీరు కనిపించే దేవుడు sir
@ramakrishnamadaka6890
@ramakrishnamadaka6890 Год назад
మీలాంటి జిల్లాకు ఒక ఆఫీసర్ ఉంటే మన దేశం ఎప్పుడో బాగుపడుండేది
@dynamicstunts3662
@dynamicstunts3662 Год назад
హాయ్ సార్ మాది హైదరాబాదు కానీ రోజు మీ వీడియోస్ చూస్తున్నాము మీరు దేవుడు సార్ పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు ఫుడ్ మంచిగా టేస్ట్ చేసి వాళ్లకు తగిన సమాధానం చెప్పుకుంటూ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు సార్ మీలాంటి వాళ్ళు ఉంటే పిల్లలు మంచి ప్రేయసితులైతారు సార్. చాలా గ్రేట్ సార్ మీరు మాది తెలంగాణ
@sowjanyathommandru8207
@sowjanyathommandru8207 Год назад
సార్ మీలాంటి ఆఫీసర్ ఫుడ్ కమిషన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు మీకు చాలా కృతజ్ఞతలు వెళ్లిపోయే రాష్ట్రాలు ఎన్టీఆర్ జిల్లా మొత్తం తిరగండి సార్. మీరు వచ్చినప్పుడు జాగ్రత్త పడతారు తర్వాత మామూలుగా ఉంటారు తెలియకుండా రండి సార్ ప్లీజ్
@venkateshakula8478
@venkateshakula8478 Год назад
సార్ మిలంటి వళ్ళు వండాలి🙏🙏🙏
@nutakkisambasivaraoyoutube2882
రాష్ట్రానికి సమర్థుడైన నాయకుడు దొరికాడు అలాగే అన్ని విభాగాల్లో మీలాంటి సమర్థులైన అధికారులు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది
@kandukurigurumurthy4914
@kandukurigurumurthy4914 Год назад
E లాంటి అధికారి ఈ దేశానికి చాలా అవసరం.దేవుడు లాంటి ఆఫీసర్ సార్ కు వందనాలు.
@maharani9119
@maharani9119 Год назад
సార్ మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు సార్ మీలాంటోళ్లు ఉంటే సమస్యలే అనేది రావు సార్ ప్రభుత్వం బాగా పరిపాలిస్తున్నారు సార్ మీరు వెరీ వెరీ గుడ్ సార్ మాకు కూడా చదువుకోవాలి అనిపిస్తుంది సార్ మీ మాటలు వింటుంటే ❤️❤️❤️❤️
@medisumanm3961
@medisumanm3961 Год назад
Sir rise bagundadam ledu manchivi eche laga chudandi
@medisumanm3961
@medisumanm3961 Год назад
🙏🙏🙏🙏
@Ajayp19
@Ajayp19 Год назад
సర్ మీలాంటి ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మా అదృష్టం సర్
@SURISREYA
@SURISREYA Год назад
డ్యూటీ కి ఓవరాక్షన్ కి తేడా తెలుసుకొండి వ్యాఖ్యలు చెయ్యండి
@rafishake6621
@rafishake6621 Год назад
@@SURISREYA నీ పిల్లలు కాదు కదా అక్కడ ఉండేది.
@korekrishnapooja
@korekrishnapooja Год назад
తెలంగాణ లో లేకపోవటం దురదృష్టం
@kallurisaidineshreddy3626
@kallurisaidineshreddy3626 Год назад
He is not officer he is food commision chairman, he is a good politician & leader due to reservation he did not become mla
@vasathivaso5833
@vasathivaso5833 Год назад
Sir మీలాంటి ఆఫీసర్ మా Karnataka లో కూడా రావాలి అని కోరుకోటున్న 🙏🙏🙏🙏🙏🙏🙏 sir
@Societyawareness
@Societyawareness Год назад
Sir మీలాంటి officer దొరకడం ఆంధ్ర ప్రదేశ్ పిల్లలు చేసుకొన్న పుణ్యం.
@kondujyothi1722
@kondujyothi1722 Год назад
Sirమీలాంటి అధికారులు ఒక్కరు ఉంటే సమాజంలో పట్టిన చీడ మొత్తం పోతుంది మీలాంటి మంచి వ్యక్తి ఎప్పుడు మంచిగా కోరుకుంటున్నాము చిన్న పిల్లలు అన్నం కూడా దోచుకుని వార్డెన్ లకు వంట మనుషులకూ సరైన గుణపాఠం చెప్తున్నారు హాట్సాఫ్ సర్
@n.nagarajuningappa3025
@n.nagarajuningappa3025 11 месяцев назад
Good
@silosryanpemmadi4562
@silosryanpemmadi4562 Год назад
మీకు దేవుడిచ్చిన అలోచబట్టి థాంక్స్ లార్డ్
@vivekchaithanya9101
@vivekchaithanya9101 Год назад
ఆంధ్ర రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి నమస్కారం. మీరు చాలా చక్కగా ప్రభుత్వ హాస్టల్స్, రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మీరు ప్రభుత్వ విశ్వ విద్యాలయాల్లో హాస్టల్ భోజనాలను కూడా ఒకసారి తనిఖీ చెయ్యండి సార్..
@AnushaVelagapudi
@AnushaVelagapudi Год назад
ఎంత దారుణం... అంతమంది పిల్లలకు లేని వారిని ప్రజెంట్ వేస్తున్నారు కదా ఆ డబ్బులన్నీ మిగులుతున్నాయి... ఇంకా చాలవు అంటున్నారు... సిగ్గు వుందా.... అసలు
@VijayVijay-hi4wb
@VijayVijay-hi4wb Год назад
Super Sir
@tadigirisambasivarao3556
@tadigirisambasivarao3556 Год назад
lucha lapangi masters mana ap lo unnaru and wardens unnaru luchalu adukove bevarsa warden
@swaraj525908522
@swaraj525908522 11 месяцев назад
Ade bro jamana kalam 100 yrs nunchi dobbese alavatu vunna vallu 2yrs lo ala pothundi time padutundi kani 2 yrs lo chala marupu vachindi ani cheppagalamu
@brotherandsister7430
@brotherandsister7430 Год назад
మనస్సాక్షి పని చేస్తే మన దేశం ఎప్పుడో బాగుపడేది సార్
@venkysallinone
@venkysallinone Год назад
దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు ఇప్పుడు కాకపోయినా time వచ్చినపుడు లెక్క చెప్పాల్సిందే.
@kandulakranthikumar4749
@kandulakranthikumar4749 Год назад
Super sir, మీరు చేసే మంచి పని పిల్లలికి ఎంతో help చేస్తుంది sir. 🙏
@complicatedman6176
@complicatedman6176 Год назад
Ento sir me pai respect ❤️ pergtune vundhi mee nijayathiki hats off sir
@sowjanyathommandru8207
@sowjanyathommandru8207 Год назад
Super
@dandapadma3934
@dandapadma3934 Год назад
@@sowjanyathommandru8207 0
@Bhavesh20241
@Bhavesh20241 10 месяцев назад
Super sir 👌👌👏👏 మీలాంటి వారు ప్రతి క్యాడర్ లో మీలాంటి నిజాయితో ఉంటే ప్రతి state బాగుంటుంది sir🙏🙏
@jaswithasherwin1023
@jaswithasherwin1023 Год назад
Sir exlent sir మీ లాంటి వారు ఈ భూమి పైన చాలా కాలం ఉండాలి సార్
@sikandarm1057
@sikandarm1057 Год назад
నమస్కారం సర్ మీలాంటి వారు మా తెలంగాణ లో కూడా ఉండాలి
@annaladasusubbarao1097
@annaladasusubbarao1097 Год назад
Super sir
@vrr8176
@vrr8176 Год назад
వాళ్లు మాటలతో వినరు సార్ ఇంటికి పంపించేయండి ఉద్యోగాల్లోంచి పీకేయండి ఒకరిద్దరిని పెరికితే అందరికీ భయం వస్తుంది
@rajaprasadvinukonda459
@rajaprasadvinukonda459 Год назад
Excellent Sir, "వీడు మగాడు రా బుజ్జీ అనే సినిమా డైలాగ్ గుర్తు వస్తుంది".
@yashok3036
@yashok3036 Год назад
Sir, iam from Telangana, This type of food inspection , i have never seen , salute to you sir, it comes from honesty You are inspiration for every Employee working in govt sector in every wing of department , if this type of honesty implemented in India , then this country will be ahead than other countries
@vsrmohan8906
@vsrmohan8906 Год назад
సర్ మీ పని చాలా బాగుంది.. మీలానే ఆ వార్డెన్ కి, వంటమనిషికి చెప్పండి.. మీరు వంటచేసేప్పుడు ఏపని చేసిన డేట్ తో సహ వీడియో తీసి మాకు ఏ రోజుకు ఆ రోజు చూపించమని చెప్పండి. కొంచెం మార్పు వస్తుందెమో చూద్దాం
@mudirajmanik9297
@mudirajmanik9297 Год назад
మీలాంటి కమిషనర్ ఆఫ్ మా తెలంగాణలో ఉంటే అమ్మాయిల హాస్టల్ కానీ అబ్బాయిలు హాస్టల్ కానీ ఇలా చెక్ చేస్తూ నాణ్యతమైన భోజనం నాణ్యత మైన విద్య గురించి తెలుసుకునే విధానం శతకోటి వందనాలు సార్ 🙏🏻🙏🏻🙏🏻 ప్రతి ఒక్కరికి నన్నితమైన విద్య భోజనం కొరకు మీరు చేసే ప్రతి ఒక్క నిరుపేదలకు ఎంతో మీరు చేసిన వారు అవుతారు
@gangadharyekkelly6123
@gangadharyekkelly6123 Год назад
సార్ మీరు ఆంధ్రప్రదేశ్ కు గాడ్ గిఫ్ట్ 🙏🏻
@srinivasaraosatyavada3120
@srinivasaraosatyavada3120 Год назад
సార్...మీరు పిల్లల దృష్టిలో హీరో......ఒక మంచి సీఎం కి ఒక నిబద్దత కలిగిన ఆఫీసర్ దొరికితే......ఇలాగే ఉంటుంది. మీరు చాలా బాగా చేస్తున్నారు.కనీసం మీలాంటి వారైనా కొంతమంది ఉంటే ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశ్యంతో విద్యారంగానికి చేస్తున్న ఈ కార్యక్రమానికి .....పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాల లో చదువుకోవాలి, వారికి తిండికి, బట్టకు లోటు లేకుండా ఉండాలి అని మంచి ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి మీ సహకారం మరువలేనిది. నా భార్య అంగన్వాడీ టీచర్......తప్పు చేసిన వారిపై చర్య తీసుకోండి. పిల్లల కడుపు కొట్టి వాళ్ళ కడుపు నింపుకునే వారిపట్ల మీరు కఠిన చర్యలు తీసుకోవాలని....... 🙏🙏🙏🙏🙏
@Karthikeya_Raju
@Karthikeya_Raju Год назад
Inthaku mundu unna officer evaru sir meelanti office food commission okati undani evariki theliyadu... మీరు గ్రేట్ 🙏🙏🙏
@asharamnayak151
@asharamnayak151 Год назад
దయచేసి నా మాట వినండి. మీలాంటి అధికారులు మా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ దయచేసి మీరు తెలంగాణకు కూడా రావాలి సార్ గారు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లోని అన్ని పాఠశాలలో మరియు స్కూల్స్లో మరియు కాలేజీలో మరియు హాస్టల్స్లో తిరగండి.
@mohammadnayeem1513
@mohammadnayeem1513 Год назад
సుపర్ సార్ మంచిది మిరు చేసిన పని సుపర్ దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్ వందనలు అయ్య దేవుడు ఇంకా మంచి పనులు చేయాలని కోరుకోంటున్నను దేవునకి ప్రార్థన చేస్తాను మిమ్ములను దేవుడు దివించును గాక ఆమేన్ 👌👌👏👏🙏🙏🙏🙌🙌🙌
@krackkarthik9155
@krackkarthik9155 Год назад
Muslim or Christian
@swasacharitabletrust2005
@swasacharitabletrust2005 Год назад
ధన్యవాదాలు సార్ 🙏🇮🇳
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Год назад
మీరు పుడ్ కమిషర్ అయినందుకు చాలా సంతోషం గా వున్నది సార్
@saigayatri1632
@saigayatri1632 Год назад
Sir మీ ప్రతీ వీడియో నేను చూస్తాను sir మీ లాంటి వ్యక్తి సినిమా లోనే చూస్తాము అనుకున్నాను కానీ మిమ్మల్ని చూసాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు సూపర్ sir నిజంగా మనసాక్షితో చేస్తున్నారు వర్క్.🙏🙏🙏🙏
@krishnamoorthykrishnamoort662
నమస్తే, Food Commisioner గారు మీరు ఇన్స్పెక్షన్ చేస్తున్న ప్రతీ వీడియోను ఈ ట్యూబ్ ద్వారా చూస్తుంటాను, ఈ మధ్య చాలా వీడియోలు పెట్టారు చాలా మంచిది. మీరు ఒక్కరే నిజాయితీగా ఉంటారని చూచే వారి భావం, కానీ మీతో ఉన్న సిబ్బంది కూడా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నం చేస్తువుండండి, ఇది ఒక ప్రయత్నం మాత్రమే. అంటే ఈ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న అన్ని రంగాలలో ఇలాంటి అవినీతి, స్వార్ధంతో చిరు ఉద్యోగి నుండి వున్నత అధికారులు వరకు ఇది ఒక చర్మవ్యాధి, అంటువ్యాధి లాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా విస్తరించి అడుగంటి పోయింది, మీలాంటి వారు తనకు తాను తన చుట్టూ ఉన్న స్వార్ధం అనే వలయాన్ని చేదించుకొని రావాలనే ఒక చిరు ఆశ ప్రయత్నం మాత్రమే ఇది,నా లాంటి స్వార్ధపరులు కోరికగా మిగిలిపోకూడదు. మీలాంటి వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు నిరంతరం అనుగ్రహించాలి. ధన్యవాదములు, కృతజ్ఞతలు.
@ramakrishna3521
@ramakrishna3521 Год назад
సార్ మీలాంటి అధికారులు ఉండాలి సార్.. గ్రేట్ 👍🙏🙏
@ilaiahmulkalapelly2044
@ilaiahmulkalapelly2044 Год назад
అంగన్ వాడీలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్. మధ్యాహ్న భోజన పధకాలు, అన్నీ దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే. పేదవాళ్లకోసం ఇవన్నీ ఆపేసి వేరే మార్గాలు ఆలోచించండి. ఈ టీచర్లే అన్నీ దోచుకుంటారు. ఎన్ని ఆకస్మిక దాడులు చేసినా దున్నపోతమీద వర్షం కురిసినట్టే. విద్యార్ధులకు చేరనివ్వరు.
@malakondiach7458
@malakondiach7458 Год назад
Yes bro
@satyakumari3375
@satyakumari3375 Год назад
సూపర్ sir మీరు నిజంగా దేవుడు చూస్తున్నాడు god bless you sir
@ashagudur2562
@ashagudur2562 Год назад
Beautiful Interrogation sir! Inspired by the way you are tackling the Issues!
@nraja3380
@nraja3380 Год назад
Excellent sir...Mee lanti officers chala chala avasaram sir..we salute sir👍👍👍
@trimurthuludonepalli5413
@trimurthuludonepalli5413 Год назад
Wonderful dedicated officer one of the officer in ap 🙏🙏🙏
@satyasaiakash3836
@satyasaiakash3836 Год назад
Sar bojanampettadaniki chetakanivallaku 2chance no sar vej pettandi sar
@Chaitanya-99916
@Chaitanya-99916 Год назад
Andhra Pradesh government hostel students are very lucky sir for having you.
@ashokchebrolu6732
@ashokchebrolu6732 Год назад
గుడ్ జాబ్ సార్. మీరు చాలా సిన్సియర్ సార్. మీరు మీ ప్రభుత్వం అన్నిచోట్లా ఇలాగే పేదలకు ఉపయోగపడాలని మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. జై జగన్
@m.vanitha5516
@m.vanitha5516 Год назад
పిల్లల కడుపు చంపి వాళ్ల కడుపు నింపుకుంటున్నారు సార్🙏🙏🙏🙏 సార్ ప్లీజ్
@beauladyanora8934
@beauladyanora8934 Год назад
I only saw such duty oriented officers in films first time seeing in live sir....hats off to you sir....
@Jaishreeram-268
@Jaishreeram-268 Год назад
Sir మనస్సాక్షి అనే పదానికి అర్థం తెలిస్తే దేశం ఎప్పుడో బాగుపడిందేది
@nirmalak5389
@nirmalak5389 Год назад
Namaste Sir...Always take care of hostel children...we r very proud of you having in AP. THANKYOU SIR...
@djsunnygame1789
@djsunnygame1789 Год назад
సార్ మీలాంటి ఆఫీసర్ తెలంగాణలో ఉండాలి ఇక్కడ కూడా హాస్టల్లో మంచిగా పెట్టడం లేదు ఫుడ్ ఇక్కడ కూడా మీలాంటి ఆఫీసర్ ఉంటే చాలా బాగుంటుంది🙏
@dirsipomraju6426
@dirsipomraju6426 Год назад
Sir, you are one of the genuine officer in this state...Really hats off sir
@neelubeesetti7550
@neelubeesetti7550 Год назад
First time food commission ఇంత బాగా పని చెయ్యొచ్చు అని మీ వల్లే తెలిసింది sir..... Superrrrrrrrrr.
@vramalingeswararao
@vramalingeswararao Год назад
AP state food commission Sir & team is doing a very good job, I never see before. I hope the same will continue other AP Govt sectors and results can expect AP state will be develop very fastley compare to other states.
@umplover2683
@umplover2683 Год назад
1st view from kadapa
@mvenkatadurga2965
@mvenkatadurga2965 Год назад
You're great sir 🙏🙏🙏
@rajunani8222
@rajunani8222 Год назад
నేటి బాలలే నేటి పౌరులు... అన్న మాటలు నిలబెడుతున్నారు సార్... మీలాంటి ఆఫీసర్ ఉంటే పౌరసరఫరాలు మాట ఏమో గాని విద్యా వ్యవస్థలో ఆశించిన వృద్ధి సాధిస్తాము...🌷🇮🇳❤️
@nagaraja7515
@nagaraja7515 Год назад
మీ లాంటి గొప్ప అధికారులను పిల్లల తల్లిదండ్రులు కలవాలి సార్ మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించాలి 🙏
@EEPSOMASEKHAR
@EEPSOMASEKHAR Год назад
Super sir We are proud of your honesty Sir . India need like your honesty officers
@maryprasanna9192
@maryprasanna9192 Год назад
Great sir.....
@karthikcandy7805
@karthikcandy7805 Год назад
సర్ మీలాంటి వాళ్ళు ఉంటే ప్రతి ఆశలు ప్రతి స్కూలు ప్రతి అంగన్వాడి పిల్లలకి మంచి ఫుడ్ పెడుతుంది సర్ దయచేసి మీలాంటి ఆఫీసర్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉండాలను కోరుకుంటున్నా సార్ చాలామంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు
@jivamaniblog
@jivamaniblog Год назад
మార్కాపురం కూడా రావాలా sir.. letrins problums ...😔 మీరూ వచ్చారని బాగా చేస్తారు...
@uvenkateshuvenkatesh4081
@uvenkateshuvenkatesh4081 Год назад
నమస్తే సార్, సత్యసాయి జిల్లా,చిలమత్తూరు మండలంలో, టేకులోడు ఎంజేపీ బాలికల హాస్టల్ విజిట్ చేయండి సార్
@krushnayadav1141
@krushnayadav1141 Год назад
🙏 సర్ ఇలాంటి ప్రశ్న అడిగినందుకు నాన్ను మన్నించగలరు గతంలో 5రూపయలకి భోజనం ఉండేదీ ఇపుడు అలాంటిది ఏమిఅయినా చేయ్యండి సర్ 🙏 చాలమంది ఆకలితో జివిస్తునారు సర్ మీ సీన్సియర్ డీవ్టీ కీ కృతజ్ఞతలు సర్
@kavalikasnehanath2236
@kavalikasnehanath2236 Год назад
Praise the Lord God bless you brother🙏🙏🙏🙏
@sravanroyal1713
@sravanroyal1713 Год назад
Maa Telangana lo Kuda elanti officer unte bagundu 😒😒😒😒 ..... Ur really good humanbing sir
@vanjariramakrishna7796
@vanjariramakrishna7796 Год назад
S
@Sangameshwar79
@Sangameshwar79 Год назад
🙏రియాల్ హిరో❤️
@gampapadma7227
@gampapadma7227 Год назад
కృతజ్ఞతలు సార్. మీ వీడియో లు, లో, మీడ్యూటీ ,చూస్తుంటే, అందరికి ధైర్యం ఎక్కువ అవుతుంది. మీరు ఎప్పటికి ఆంధ్రప్రదేశ్ లో నే ఉండాలని దేవుడు కి వేడుకుంటున్నాను. రెవిన్యూ డిపార్ట్మెంట్ లో, మీ లాంటి సార్ లు ఉండాలి. 🙏🙏🙏🙏
@parrotking123
@parrotking123 Год назад
The honest person your the perfect in your service.. after longtime i am seeing a truthful person...god bless you sir...🙏🙏
@niruvenusvlogs
@niruvenusvlogs Год назад
We want these type of people for society...sir....salute to the food commissioner sir.
@vijayadurga4101
@vijayadurga4101 Год назад
పిల్లల కోసం ఆ దేవుడు పంపించిన గొప్ప వ్యక్తి సార్ మీరు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్న హాస్టల్లో ఉంటున్న పిల్లలు కోసం అలాంటి ఫుడ్డు పెట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వస్తున్నాయి తప్పు చేస్తున్నా ఎవరిని వదలొద్దు సార్
@puttipraveen3494
@puttipraveen3494 Год назад
Super sir🙏
@proprogramming7203
@proprogramming7203 Год назад
Good 👍 job officer.keep it up. మిమ్ములను మిగిలిన ఆఫీసర్స్ ఆదర్శంగా తీసుకోవాలి
@Luckygoud6100
@Luckygoud6100 Год назад
Super sir🙏🙏🙏 elage anny states lo officers chesthe baguntadhi ani ànukuntuna 👌👌👌🙏🙏🙏👏👏
@reddyannapureddy2513
@reddyannapureddy2513 Год назад
Your the real legend... Anna🦁....🙏
@p.chaithanyakumar2926
@p.chaithanyakumar2926 Год назад
Meeru super sir 🙏🏻
@padmapriya141
@padmapriya141 Год назад
Sir namaste,mi duty chala correct ga chesthunnaru , andaru milaga unte India bagupaduthundi .sir ee punyam sir miku mi family ki God blessings untundi
@bharathm3121
@bharathm3121 Год назад
Number one real hero is u sir 🙏 🙌 👏 👍 👌 😎 🙏 🙌 👏
@yedidipremalatha1660
@yedidipremalatha1660 Год назад
I appreciate your sincere work sir. Keep it up sir.
@devanaidu9406
@devanaidu9406 Год назад
Hello sir, You are doing great job. may God gives you good health and more strength to enhance your job much efficient than now 💥. Take care of you too.
@jairams1365
@jairams1365 Год назад
మీకు పెట్టిన మెస్సేజ్ వాళ్ళందరూ నిజాయితీతో మీ మంచి కోరుతున్నారు అంటే వీళ్ళందరూ నిజాయితీ పరులు ఇలాంటివాళ్లకు మంచిపనులు అప్పగిస్తే 👍🙏మీకందరికి.... సార్ ఎల్లపుడు బాగుండాలి.
@sathyapollaprashanth1371
@sathyapollaprashanth1371 Год назад
మా తెలంగాణలో కూడా మీ లాంటి సర్ గారు ఉంటే మా తెలంగాణలో ఉన్న విద్యార్థులు కడుపు నిండా తిండి తింటారు 🙏🙏
@Arjun0815
@Arjun0815 Год назад
Super sir మీరు, ఇలాగే work చేయండి
@gamingwilthbablu1652
@gamingwilthbablu1652 Год назад
Namasthe sir.Meeru jnv school chittoor ki vellagalaraa sir.we r so proud of you sir
@raju7085
@raju7085 Год назад
Ala kadu brother whatsapp number ki msg cheyandi including problems chepandi clear
@ammuangel983
@ammuangel983 Год назад
మీలాంటి ఆఫీసర్ మా తెలంగాణ లో లేకపోవడం మా దురదృష్టం.
@tadigirisambasivarao3556
@tadigirisambasivarao3556 Год назад
warden lucha mundani cheater dani pakaku pampi adagamdi sir
@ravadapolayya59
@ravadapolayya59 8 месяцев назад
Sir, This kind of erassment happening everywhere wherever people who are asking genuine reason. We are ever grateful to you
@beauladyanora8934
@beauladyanora8934 Год назад
I pray that your team should also support u with the same dedication like you...and they should not bring bad name to you
@kumarrajakotakonda1351
@kumarrajakotakonda1351 Год назад
He is well settled person and matured person so he can get what he wants
@beauladyanora8934
@beauladyanora8934 Год назад
@@kumarrajakotakonda1351 then no problem he can do his duties and can do good to the society
@malathidevraj2543
@malathidevraj2543 Год назад
Very gud job sir..hattsoff👌🙏♥️
@vramana4503
@vramana4503 Год назад
సార్ మీరు చాలా బాగా చెస్తున్నారు మీకు కృతజ్ఞతలు దేవుడు మీమ్లనుచల్ల గా చూడాలి
@SureshBabu-ou6gl
@SureshBabu-ou6gl Год назад
సూపర్ సార్ మీ పని తీరు నాకు చాలా, నచ్చింది, అన్ని ఆఫీసుల్లో మీలాంటి వాళ్ళు ఉండాలి, సార్ ,👍👌👌💯💯🙏🙏💚💚
@georgepidugu333
@georgepidugu333 Год назад
Hats off SIR 🙏👑👑
@devaramesh2359
@devaramesh2359 Год назад
Very very good work Sir 🤝
Далее
ПАПА ГАМБУРГЕР
00:13
Просмотров 120 тыс.