Тёмный

ఇది ఫుడ్ కమీషన్ వార్నింగ్ ఉండదు డైరెక్ట్ గా యాక్షన్ || Food Commission Chairman Inspection|| Kadapa 

AP State Food Commission Chairman
Подписаться 477 тыс.
Просмотров 1 млн
50% 1

#andhrapradesh #foodcommission #inspection #chairman #chithavijayprathapreddy #hostel #drbrambedkar #gurukulam #kadapa #school #apgovt
వైయస్సార్ కడప జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం బాలిక హాస్టల్లో ఫుడ్ బాలేదని ఓ తండ్రి కమీషన్ చైర్మన్ గారికి ఫిర్యాదు. వెంటనే తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు.

Опубликовано:

 

28 дек 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 874   
@rathurathu2628
@rathurathu2628 4 месяца назад
Mi లాంటి సార్... ప్రతి జిల్లాలో... ఉంటె.. ఎవరూ బాధపడే.. అవసరం.. ఉండదు... మి.. విడియో లు.. చూస్తుంటే... ఏడుపు కూడా... వస్తుంది... సార్....🙏🙏🙏🙏😭😭😭😭
@manishgoud6124
@manishgoud6124 Год назад
ఒక ex సర్వీసెమెన్ గా మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాను... మీ లాంటి వారు ప్రతీ డిపార్ట్మెంట్ లో కూడా ఉంటే మనము world లో No - 1 గా ఉంటాము Sir... Tq very much
@vemanasanthosreddy9183
@vemanasanthosreddy9183 Год назад
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం సార్ మీరు ఒకసారి మా ఊరి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
@nnnyoutubechannel2416
@nnnyoutubechannel2416 Год назад
సూపర్ sir మీలాంటి వారు ప్రతి డిపార్ట్మెంట్ లో ఉండాలి అప్పుడే ప్రభుత్వ పాఠశాలపై కొద్దిగైన నమ్మకం కలుగుతుంది
@rajkumari.5882
@rajkumari.5882 Год назад
Very good sir Sand me your number sir 🙏🙏🙏
@apstatefoodcommissionchairman
WhatsApp only 9490551117
@svrswamy6907
@svrswamy6907 Год назад
@@apstatefoodcommissionchairman sir ma telangana ki randi sir pls
@sainagaraju8656
@sainagaraju8656 Год назад
Sir only government school ha private school nenu 8th meru reply evvandi
@venkatasubbamma2055
@venkatasubbamma2055 Год назад
@@apstatefoodcommissionchairman Sir
@abhiramking4448
@abhiramking4448 Год назад
అబ్బో సూపర్ సార్ మీరు అడిగే విధానం చాలా బాగుంది టీచర్స్ క్లాసులు ఎలా చెప్తున్నారు దాన్ని కూడా విచారిస్తే బాగుంటుంది మీ సీనియర్ డ్యూటీ కి జై హింద్
@rajeshtoney9404
@rajeshtoney9404 Год назад
సార్ మీ లాంటి నిజాయతీగా నిక్కచ్చిగా,ఉద్యోగం చేస్ వారు, మా తెలంగాణ రాష్ట్రానికి, అత్యంత అవసరం సార్.
@pichukajagadish203
@pichukajagadish203 Год назад
Nijame bayyaa telanganaa lo prathi hostel lo food bagotam ledu complete ichhina kuda avaru pattichukovatam ledu
@sandhyavempati6440
@sandhyavempati6440 Год назад
yessir telanganalo kuda ilantivi unte baavundu ap lo food commission chirman sir and kethireddy sir works are too great no one we saw in telangana its required every where in all over country god ikanyna anni states lo ilanti persons ni isthe baavundu
@ratakondaramuratakondaramu5036
💯 valid words brother
@raghudasari1166
@raghudasari1166 Год назад
rajakiya nayakulu nijaythiga vuntay anni vyavasthalu kuda nijayethiga panichaysaynduku avakasam vuntundy ani na bhavana
@subbannabv8364
@subbannabv8364 Год назад
మీలాంటి అధికారులు అందరూ మీలాగే ఉంటే విద్యార్థులకు బాగుంటుంది.
@trust7596
@trust7596 Год назад
4am అంటే మరీ దారుణం సార్, 5 am మంచిది లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి , టీచర్స్ అంటే హాలిడే పెట్టి అయిన నిద్ర పోతారు, పిల్లలు అలా కాదు కదా, కొంచం దాని మీద దృష్టి పెట్టాలి ,
@Vijayaambika.
@Vijayaambika. Год назад
Nadhi edhe school anna 4ki levakapothe thanulu thapavu😢 6years unna anna e hostel loo
@mallikarjunayadav669
@mallikarjunayadav669 Год назад
సూపర్ సార్ మీ లాంటి వారు ఫుడ్ డిపార్ట్ మెంటు లో ఉండటం చాలా అవసరం. అయితే నేను చదివింది కూడా ప్రభుత్వ హాస్టల్ లో, అప్పటికి, ఇప్పటికీ హాస్టల్స్ లో ఏమీ మారలేదు. హాస్టల్ వెలఫేర్ ఆఫీసర్ గా ఎక్స్ ఆర్మీ వాళ్ళని తీసుకుంటే కొంచెం అయినా మార్పు వచ్చే అవకాశం ఉంది.🙏🏻
@sadwika_dancer_yt
@sadwika_dancer_yt Год назад
సూపర్ సార్ అంటే తెలంగాణలో కూడా మీలాంటి అధికారులు ఉంటే చాలా బాగుంటుంది
@p.v.8775
@p.v.8775 Год назад
అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు
@svrajuchinna4053
@svrajuchinna4053 Год назад
ప్రతప్ రెడ్డి సార్ మీరు వచ్చిన తరువాత . పిల్లలకు పాఠశాలో. హాస్టల్ లో మంచి భోజనం అందించాలి అని మీరు పడుతున్న కష్టం కి పాదాభి ఒందనలు
@luckysowjanya1991
@luckysowjanya1991 Год назад
చాలా కూల్ గా ట్రీట్ చేస్తున్నారు 🙏నిజంగా సూపర్ మీరు 🙏నిండు నూరేళ్లు కుటుంబoతో హ్యాపీ గా 🙏ఉండాలి
@sophiatechagapeprayerhouse4696
మన సమాజం లో ప్రతి department లో మీ లాంటి సరైన వాళ్ళు ఉండాలి సర్. అలాగేL లంచాలు అరికట్టాలి sir అప్పుడే మన రాష్ట్రం మన దేశం develop అవుతుంది సర్
@user-dj6lu2ix7g
@user-dj6lu2ix7g Год назад
👐👐👐👐👐
@rameshvajinepalli3427
@rameshvajinepalli3427 Год назад
ఒక్క officer strict గా ఉంటేనే ఇంత correct చేస్తున్నారు, ఇక అందరు ఇలానే ఉంటే ప్రభుత్వ పధకాలు అందరికి చేరతాయి
@krishnasp7472
@krishnasp7472 Год назад
జగన్ గారి పాలన పై నమ్మకం ఏందో గానీ,..మీలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం,అధికారం కలిగిన వ్యక్తి ఈ సమాజానికి దొరకడం నిజంగా ప్రజల అదృష్టం రెడ్డి గారు... సెల్యూట్..sir...🎉🎉
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Год назад
ప్రతి ఒక్కరూ మీలాగా కృషి చేయాలి గుడ్ జాబ్ సార్ మీది పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు
@gmanjumanju653
@gmanjumanju653 Год назад
సార్ మీలాంటి ఆఫీసర్ ప్రతి డిపార్ట్మెంట్ లో ఉండాలి. మీలాంటి వాళ్ళని ఎంచుకుని ప్రతి డిపార్ట్మెంట్ పెట్టాలి. ముఖ్యంగా రైతుల విషయంలో డ్రిప్ పరికరాలు ఇవ్వటంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి సార్ . దీనికోసం మీలాంటి ఆఫీసర్ ని డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్గా నియమించాలని కోరుకుంటున్నాను sir
@burrigurunetrayadav9390
@burrigurunetrayadav9390 Год назад
Super sir నేను కూడా హాస్టల్ లో చదివాను సార్ మాకు ఇలాంటి ఆఫీసర్ అప్పుడు లేరు సార్ మీరు ఇలాగే ఉండి ప్రతి విద్యార్థి కళ్ళల్లో ఆనందాన్ని పంపండి సార్ థాంక్యూ సో మచ్ సార్
@user-wb7lf6oz8x
@user-wb7lf6oz8x Год назад
Sir food childrens ki very important.tq . really happy to your duty.
@jabinkarim9062
@jabinkarim9062 Год назад
Both rooms 3,4 ఉంటాయి. అందుకే 4 నుండి లేచి లైన్ కడతారు. నే చూసిన hostels లో దాదాపు ఇదే పరిస్తితి. కడపలోని ఓ girls హాస్టల్ లో అయితే 3 బాత్రూం లకు 30 మంది పిల్లలు ఉన్నారు.. ఇది common problem ప్రతీ చోట. ఇంకో common problem ఏంటంటే ఫిల్టర్ water .ఒకవేళ ఫిల్టర్ పెట్టిన అది కొన్ని రోజులకే తర్వాత దాని tubes మార్చాలి .ఇది costly.prati నెల మార్చాలి అంటే ఇబ్బందే కదా. దీనికి పరిష్కారం ఏంటంటే...నేచర్ water filter.. ఒక్కసారి 2లక్షలు ఖర్చు పెడితే దాదాపు 10 years ఇబ్బంది ఉండదు. Water filter kante శుబ్రమైనది. ఇచ్చే దాత ,పెట్టే ప్రభుత్వం ఉంటే సలహాలు ఇచ్చే మేధావులు ఎంతో మంది ఉన్నారు. ఏది ఏమైనా మీ నిజాయితీ, నిబద్ధత, క్షమా గుణం పెత్తనం balanced గా ఉన్నాయి sir. శత సంవత్సరాలు బాగుండాలి అని అల్లాహ్ తో మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@kumarkiran909
@kumarkiran909 Год назад
మీ మాట తీరు చూస్తుంటే చాలా బాగుంది, మీకు ధన్యవాదాలు, నేనూ మీ subscriber నీ. మీకు థాంక్స్. From గూడూరు, నెల్లూరు.
@chinnarappagaarinagalakshm7606
@chinnarappagaarinagalakshm7606 6 месяцев назад
Gati leka vaduluthunnarandi pillalni. Parents ni chaala chulakanagaa chustharu.pillalu chaala bhayapadu thuntaaru.your really great sir.🎉🎉, 💐
@VenkyTalks-qc6lv
@VenkyTalks-qc6lv Год назад
మీ లాంటిసిన్సియర్ కమిషనర్ ఉండటం super ❤️
@bhanugowri8960
@bhanugowri8960 Год назад
Excelent sir good job sir మా నెల్లూరు జిల్లా గూడూరు నియేజకవరగం చిల్లకూరు మండల పరిధి సార్ మా జిల్లా కి కూడా ఒక్క సారి వస్తారు అని కోరుకుంటున్నాము సార్
@janakiurjana5056
@janakiurjana5056 Год назад
మీరు స్కూల్ పిల్లల పట్ల దేవుడు సార్
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 Год назад
Super sir మిమ్మల్ని చాలాసార్లు ఇలా స్కూల్స్లో చూశాను సార్ మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఎంక్వయిరీస్ చేయాల్సిన అప్పుడే చిన్నపిల్లలకి కడుపునిండా మంచి భోజనం దొరుకుతుంది
@johnchenky
@johnchenky Год назад
It is very important to take personal interest in children’s diet. Their growth depends on it. Good to see the officer taking care of the children.
@delumalai1269
@delumalai1269 Год назад
I love you sir
@delumalai1269
@delumalai1269 Год назад
Super sir
@rojagabriel4336
@rojagabriel4336 Год назад
సార్ మీ పదాల కు నా నమస్కారం మిమ్ములను మీ కుటుంబ ను దేవుడు ఆశీర్వదించు గాక
@sunithanalini1431
@sunithanalini1431 Год назад
👌👌 సార్ మీరు ఇలా ఉండాలి ఫుడ్ కమిషనర్ ఒక రేంజ్ లో ఉంటారు సార్ మీరు చాలా బాగా మాట్లాడుతారు🙏🙏ప్రపంచం మొత్తం ఇలాగే ఉండాలి
@BNRdora
@BNRdora Год назад
మా తెలంగాణా ఫుడ్ కమిషన్ కి ఇంకా బుద్ది రాలేదు
@ChithaVijayPrathapReddy
@ChithaVijayPrathapReddy Год назад
Jai Chitha Vijay Prathap Reddy Anna 🤩
@yellakrishna7180
@yellakrishna7180 Год назад
KURNOOL DD Nandyal DD లు కుడా నెగ్లెట్ గా ఉన్నారు సార్ nadyal జిల్లా బనగానపల్లె ASWO గా పిల్లలు సమస్యలు చేపినా పట్టించుకోరు DD గారు కుడా రెస్పాండ్ అవ్వడం లేదు దీనిపైన చర్యలు తీసుకుంటారని కోరుచున్నాము సార్ నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఒక కమిషన్ బేసిక్ మాదిరి జరుగుతూ ఉన్నాయి HWO లు ఎవరుకూడా హెడ్ కోటర్ల నందు ఉండడం లేదు సార్
@rambaburambabu858
@rambaburambabu858 Год назад
Anna sir what's up number ki pettu anna
@mandapakanagalakshmi3788
@mandapakanagalakshmi3788 Год назад
congratulations సర్.చక్కగా, కూల్ గా మాట్లాడుతూనే,కచ్చితంగా చెప్తున్నారు.మీలాంటి ఆఫీసర్స్ చాలా అవసరం.నేను ఆఫీసర్ ని అని విర్రవీగిపోయే వాళ్ళు మిమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి.
@JNAARSSAR
@JNAARSSAR Год назад
🙏👌👌సార్ ప్రతి డిపార్ట్మెంట్ లో మీలాంటి ఆఫీసర్ ఉండాలని ఆ భగవంతున్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ 🙏ధన్యవాదములు గుడ్ జాబ్ sir🙏
@nani7654321
@nani7654321 Год назад
Ilanti officer Lani choosinappudu government vaalameedha koncham gouravam peruguthundhi hatsoff to you sir... meelanti vaalu undali pedhala kashtalu theeradaniki
@shivashivaji3681
@shivashivaji3681 Год назад
సూపర్ సార్ మీరు అధికారులు అందరూ మీలాగే పనిచేస్తే మన రాష్ట్రం అభివృద్ది లోకి వస్తుంది సార్.....
@maharani9119
@maharani9119 Год назад
సార్ మీరు చాలా మంచివారు సార్ మీలాంటోళ్లు ఇంకా మంచిగా ఉండాలి సార్ 2015బ్యాచ్ లో అసలు ఏమి ఫుడ్ సరిగుండేది కాదు సార్ అసలు మీరు వచ్చాక అన్ని బాగున్నాయి సార్ ఇంత బెనిఫిట్స్ కూడా ఉండేవి కాదు సార్ అందుకే మేము చదువుకోలేకపోయాము ఇప్పుడు అన్ని ఫెసిలిటీ ఉన్నాయి కానీ మా ఏజ్ పెద్దయి సార్ చదువుకోలేకపోయాము కానీ ఇప్పుడు చదువుకోవాలి అనిపిస్తుంది సార్అనచదువుకోవాలి అనిపిస్తుంది
@sureshgoudyelguri5366
@sureshgoudyelguri5366 Год назад
You are a Great Officer Sir, Your Efforts are Priceless sir🙏
@rushikeshhrushikesh9478
@rushikeshhrushikesh9478 Год назад
SIR మీరూ అక్కడే వుండి మార్నింగ్ స్నానం చేసేవారికి హాట్ వాటర్ arrange చేయండి.
@reddyprasad2797
@reddyprasad2797 Год назад
మీరు నిజమైన హీరో 🙏🙏🙏
@user-fs8dc6qt6p
@user-fs8dc6qt6p 4 месяца назад
Sir. Meru. Ani veshayalu theylusukovataniki. Meru anthagano. Kashtapadi untaru. Meku. Chala. Opika. Adey opikatho. Andaritho chala chakaga matladutharu valaki ardham aiatuga chabutharu. Melanti. Manchi. manishi gurinchi andariki theyleyatam. Chalamanchiga undi. Sir okasari metho kalisi matladali meku swayamga kruthagnathalu chapali. Meru super sir ani. Methone chapali. Tqu anikuda chapali❤
@sirirocks523
@sirirocks523 Год назад
Melanti vallu indhulo kadhu sir politics lo vunte mana dhesham bagupaduthundhi sir. Hat's off to you sir. Jai Hind 🫡
@mohdyousufmdyousuf7872
@mohdyousufmdyousuf7872 Год назад
చాలా బాగా మాట్లాడారు thank you
@rajrajesh5368
@rajrajesh5368 Год назад
You are doing a good job, sir. You are an inspirational person for all government employees.
@vempallinarayanaraju9428
@vempallinarayanaraju9428 Год назад
🙏 ప్రతీ ఉద్యోగి మీలాగే ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Год назад
Teachers lakshallo jeethaalu theesukuntu adi chaalaka pacipillala nollu koduthunnaru
@luckyfishingvlogs
@luckyfishingvlogs Год назад
Excellent sir u r doing a good job keep going sir
@kamalakarraju1992
@kamalakarraju1992 Год назад
All officers should be like you sir, then only respect every body on system.and all departments should follow like this not only state total nation also start development.
@raviarika4201
@raviarika4201 Год назад
మీ లాంటి వారు చల్లగా వుండాలి sir
@yenadisubhadra7555
@yenadisubhadra7555 Год назад
👌 👍 😍
@chandhueswar1446
@chandhueswar1446 Год назад
Super sar
@sujathav9955
@sujathav9955 Год назад
సార్ మీ శ్రమ వృధాగా పోదు అన్నపూర్ణ దేవి మిమ్మల్ని నిండు నూరేళ్లు చల్లగా చూస్తుంది
@chandamlakshminarayana6229
@chandamlakshminarayana6229 Год назад
Sir Madi.kakinadaDt.gokavaram.mdl Gummalladoddivilege Anganwadi.school.ni.verifyicheyalani.koruchonnanu
@suripogulamallesh7277
@suripogulamallesh7277 Год назад
హ్యాపీ న్యూ ఇయర్ సర్ మీలాంటి వారు ఉండాలి సర్
@muralikuncham6436
@muralikuncham6436 Год назад
Super sir..murali sa
@koteshsathuri9873
@koteshsathuri9873 3 месяца назад
గన్నవరం వీరప్పనేని గూడెం అంబేద్కర్ గురుకులం బాలికల హాస్టల్ ఒకసారి చెక్ చేయండి సార్ ప్లీజ్ అక్కడ ఏమీ బాగాలేదు
@suhasinibankapalli1971
@suhasinibankapalli1971 Год назад
Super sir milanti varu vunty food cometion dipartment kadu ye dipartment lo vunna calpritis ni pikiparaivachu sir hats of sir 👍🙏🙏🙏
@Bendapudi.kashyap
@Bendapudi.kashyap Год назад
Slips idea is simply fantastic 👏👏👏
@maheshk3436
@maheshk3436 Год назад
సూపర్ సార్ మీలాంటివారు తెలంగాణ కు ఉంటే బాగుండు సార్
@kitturoyal4329
@kitturoyal4329 Год назад
whatsapp message chusi velladam anedi really good sir...
@leyapendemleyapendem273
@leyapendemleyapendem273 Год назад
Maaa Telangana lo yeppudu change osthundo........ap students are very lucky they have such a very kinded hearted leaders present government hands up sir......God seeing everything
@sesibabugantyada4479
@sesibabugantyada4479 Год назад
Sir you are great sir🙏🙏🙏 Please try to arrange this type of visiting for teachers also. Most of teachers doing side business like real estate, finance business. They are getting more salary than required. So they are investment in real estate business ( not all teachers ) please create group also. Public will complaint in that group🙏🙏 please
@ramakrishna3521
@ramakrishna3521 Год назад
సార్. మీరు విద్యార్థుల పాలిట దేవుడు సార్ 🙏🙏
@user-hr3xp4ex7w
@user-hr3xp4ex7w Год назад
నమస్తే సార్ సూపర్ సార్ మీరు మీలాంటి ఆఫీసర్ ప్రతి డిపార్ట్మెంట్లో అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది
@sandhyavempati6440
@sandhyavempati6440 Год назад
miru great sir nenu ap kaadhu but ilantivi chusthunte ilanti persons anni deportments lo mothham country lo undaali anpisthundhi god blessings eppudu milantivallaki undali sir mana pillala lo aanimuthyaalu mana country development ki entho avasaram milanti persons unte adhi easy ga saadhyamavthundhi iane food tho paatu manchi motivate chesthu manchi education ni ichhe teachers ni kuda undela chusthe mana states lo antha superb ga untadhi sir
@saiprasad2852
@saiprasad2852 Год назад
సర్ మాది శ్రీకాకుళం జిల్లా n నేను చదువుకొనే సమయం లో ఇలాంటి social media emi levu sir ప్రస్తుతం కూడ మా గ్రామం చదివే పిల్లలు భోజనము కి చాలా ఇబ్బంది పడుతున్నరు సార్ సాంబార్ అస్సలు నీరు లానే ఉంటది సార్ పిల్లలకి పెట్టవలసిన అన్నం కూడా అంత బాగుండదు సార్ కనీసం తల్లిదండ్రులతో చెప్పుదామ అని అంటే వాళ్లు స్కూల్ కి వచ్చి అడిగితే ఉపాధ్యాయులు ఎక్కడ కొడతారా అని భయం సార్ ఇలాంటివి మేము కూడ చాలా ఫేస్ చేశాం సార్ నాది ఒక చిన్న విన్నపం నేను ప్రస్తుతం నా పాటశాలలో చధవకపోయిన మా గ్రామం లో ఉండే పిల్లలు చధువులు మరియు ఆరోగ్యం బాగుండాలి అని నా ధ్యేయం సార్
@chiruvlogs3985
@chiruvlogs3985 Год назад
Super sir miru dipart mentlo vundali school konni ina bagupadathaie iam Chiru mancherial dist sir salute sir
@santhoshm6300
@santhoshm6300 Год назад
నమస్కారం సార్! మీలాంటి వారు మా తెలంగాణా లో ఉంటే చాలా బాగుండేది. నాదొక చిన్న అభిప్రాయం.పిల్లలు వారి తల్లి తండ్రుల ఫొటోస్ కనబడకుండా వీడియోస్ పెడితే బాగుంటుంది.ఈ వీడియో చూసిన తరవాత ఆ టీచర్లు , ప్రిన్సిపాల్, వార్డెన్లు వారిని వేదించే ఆస్కారం వుంటుంది.
@mandapakanagalakshmi3788
@mandapakanagalakshmi3788 Год назад
true
@Prajasev1
@Prajasev1 Год назад
Jai..vijay prathap reddy sir garu..ur great job...jai hind.🙏
@rambabuthandu3700
@rambabuthandu3700 Год назад
Your a good officer . May be with in 6 months all schools and hostels are properly following your right direction sir. It's very helpful for all students. Your a great person sir.
@bujjibujji622
@bujjibujji622 Год назад
సార్ చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు సార్ ఇలానే హాస్పటల్లో కూడా ఇలాగే ఇంత క్లియర్గా చూసుకోవాలని
@apstatefoodcommissionchairman
Only four line departments.. 1. సివిల్ సప్లై (రేషన్ బియ్యం) 2. ICDS (అంగన్వాడీ) 3. స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం మరియు వెల్ఫేర్ హాస్టల్స్ 4. PM మాతృ వందన యోజన (మొదటి డెలివరీ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5000/- పధకం)
@markmark-xc2fp
@markmark-xc2fp Год назад
Sir 🙏🙏 vandhanalu prabhuvu challaga chostadu meeru chese panulu devuniki mahima karanga chestunnaru meeku ma yekka vandhanalu sir
@kishorprem1494
@kishorprem1494 Год назад
Hai sir kishor from Tamil Nadu Sir miru chese elanti manchi Panula valla nijayithi enka brathike undhi anipistha undhi Chala manchidhi sir Andharu govt employees elage unte bagundu sir...
@ravitejaraviteja3317
@ravitejaraviteja3317 Год назад
Super sir all the best sir Full support chesthunduku thanks 👍 sir
@mamthaks8421
@mamthaks8421 Год назад
Sir hats off to u.u r simply great.we need more and more like u.
@mraju9147
@mraju9147 Год назад
Nuvvante oka dharyam estunnav sir pillalaki TQ sir
@sudhansingsudhansing9392
@sudhansingsudhansing9392 Год назад
గుడ్ గుడ్ చాలా మంచి గా చూస్తున్నారు మీరు 🙏🙏🙏🙏
@meenuchannel9940
@meenuchannel9940 Год назад
ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడ మీలాగా చెక్ చెస్తె బాగుంటుంది , అది CM గారికి ప్రజల వినథిగా చెపంది,
@shaikashuashu6622
@shaikashuashu6622 Год назад
Comment cheyakunda undaleka poya... Salute to u sir meru elage work cheyali
@malleshmallesh3491
@malleshmallesh3491 Год назад
you are really good job sir thank you so much every Anganwadi andration shops food commission visiting Jay Hind Jay Bharat🇮🇳👍🙏
@sarambee7957
@sarambee7957 Год назад
Sir u should implement in Telangana sir great job sir u r so dynamic.
@raghuramsangwar4630
@raghuramsangwar4630 11 месяцев назад
Super sir, instant action. God bless u, ur family n ur team. All d best.
@aithalsujatha
@aithalsujatha Год назад
Great Sir! You are making all these corrupt school big staff ku UCHALU poyisthunnaru🤣😜💥💫🙏👍🙏
@npadmachennaisushanth4831
@npadmachennaisushanth4831 Год назад
Hats off sir..mi lanti officer Chennai lo unte ma pillalu kuda baguntaru😔
@swasacharitabletrust2005
@swasacharitabletrust2005 Год назад
ధన్యవాదాలు సార్ 🙏🇮🇳
@stavarjothikajothikastavar3038
Sir namaste meeru Mee udyoganiki thahina nyayam chestunnaru. Maadhi Telangana state sir. Intha varaku okka school ni kuda food inspector inspection cheyaledhu. Assalu unnaro lero kuda maaku theliyadhu maa kharma sir government ala undhi ma dhaggara. Mee lanti adhikaari prathichota undali sir
@kanna1592
@kanna1592 Год назад
Hello sir miru chala Baga aduguthunnaru kaani e video malli valla warden chusthe pillalaku problem kadha please vallani koncham chusukondi sir 🙏
@noorbashaparveena4941
@noorbashaparveena4941 Год назад
Miruu super sir maa sukanya madam chaala manchi vaaru sir nenu gurukula singarayakonda old student ni sir pillalu cheppanivi problems chaalaane vuntaae sir mii laanti vallu vunnapudu anthaa bagaane vuntundhi ani happy ga feel avuthunnamu sir
@siddavatamanand9559
@siddavatamanand9559 Год назад
Meru chala baga chystunnaru sir melanti vallu undhali aappude vallu hostel lo jagarthaga unttaru
@vilsonchannel
@vilsonchannel Год назад
Super Sir god bless you 🙏🏿🙏🏿
@sandhyavempati6440
@sandhyavempati6440 Год назад
miru great sir milanti manchi persons anni departments lo unte corona laanti biowars kuda mana life loki raakunda god bless chesthadu endhukante nijayithiki minchina sampadha aanandham e lokamlone undadhu eppdyna life end iyyedhe but brathikinantha kaalam only money kosame kaakunda manushula kosam manavathvam kosam brathikithe adhichhe happyness infinite hope god blessings always with u
@rohitjami4425
@rohitjami4425 Год назад
God bless you sir.india need this type of officers in all departments kindly cent provided tq
@sonaraj6717
@sonaraj6717 Год назад
Super sir me lante valu e samajaneje chala avasaram iam proud of you sir
@roxcreations8521
@roxcreations8521 Год назад
సర్ apr స్కూల్ ముక్కవారి పల్లి..లో నేను చదివేప్పుడు ఘోరం సర్..వారానికి ఒక సారి గుడ్డు..చికెన్ మొఖం చూడలేదు.. ఫుడ్ ఘోరం పురుగులు..ఫుడ్ టీచర్లకు తీసిన తర్వాత నీళ్లు పోసి నీళ్ల నీళ్ల పప్పు..రసం..అబ్బా వద్దు సర్..గుర్తుచేసుకుంటేనే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి..
@apstatefoodcommissionchairman
So sad😭
@aswini8840
@aswini8840 Год назад
Sir u r very honest.society needs You.
@pavannanip7743
@pavannanip7743 5 месяцев назад
Sir life loo okasari ayanaa mee lagaa duty cheyali sir 🔥🔥🔥
@TabassumUnissa-mr8jz
@TabassumUnissa-mr8jz 5 месяцев назад
Super sir👏👏👏👏👏,milanti manshini Allah manchiga pettali
@guruvepallinagaraju5004
@guruvepallinagaraju5004 Год назад
Super sir.greetjob.nilantiadikari.chala.ap ki.avasaramsir
@nagaraja7515
@nagaraja7515 Год назад
మీ లాంటి పెద్ద వారు చొరవ తీసుకోవడం వల్ల ఆడపిల్లలు నిర్భయంగా వుంటారు 👏
@AbdulAziz-iq6er
@AbdulAziz-iq6er Год назад
Super sir you have a good officer
@ravitejaraviteja3317
@ravitejaraviteja3317 Год назад
Super sir students tho problam rapisthunduku good idea 🙏🙏🙏🙏🙏🙏
@dikshithtati9671
@dikshithtati9671 Год назад
One of the finest and sincere Officer . Hatsoff to you sir. 👏🏻🙌🏻 Meelanti officer maa Telangana lo Leru ae ani chintistunam. Mee duty migita officers ni inspire cheyalani, officers ne kadu politicians ni kuda inspire cheyalani korkuntuu… sadaaa mee abhimani… !!!! 🙌🏻🙏🏻✊🏻
@rameshsamba1687
@rameshsamba1687 Год назад
Excellent Sir good Job 👍 your honest person thanks Sir
@Brahmareddy10
@Brahmareddy10 Год назад
Sir నా పేరు బ్రహ్మ రెడ్డి నేను ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం లో SGT teacher గా పనిచేస్తున్నాను.మా స్కూల్ లో కొంత మంది పిల్లలను గురుకుల పాఠశాలలకు పంపించాలని ఉదేశ్యం తో గురుకుల syllabus చెప్పడం స్టార్ట్ చేశాను.కానీ కొన్ని రోజుల తర్వాత నాకు డౌట్ వచ్చింది.అసలు ఈ పిల్లల తల్లిదండ్రులు సీట్ వస్తె పంపుతారా లేదా అని డౌట్ వచ్చింది..పిల్లలందరినీ వాళ్ల ఇంటి దగ్గర పెద్ద వాళ్ళని అడగమని చెప్పాను ఈ విషయం గురించి.వాళ్ళు అందరూ వాళ్ల పేదవాళ్లకు ఈ విషయం చెప్పారు...కానీ అందరి నుండి వచ్చిన సమాధానం ఒక్కటే...అక్కడ పిల్లలకు స్టోర్ రైస్ పెడతారు..భోజన సదుపాయాలు బాగుండవు...మా పిల్లలకు 3 పూట్ల స్టోర్ అన్నం తింటే కడుపులో నొప్పి వస్తాది...అని మూకుమ్మడి సమాధానాలు వచ్చాయి...దీని మీద ఆలోచించండి sir...కొంచెం ఖరీదయిన సరే గురుకులాలకు సన్న బియ్యం పంపిణీ దిశగా ఆలోచన చేయాలి అని నా మనవి...ఎందుకంటే sir వాళ్ళు రేపటి మనదేశ భవితకు దిక్చూచిలు..మనం చేసే ప్రతి మంచి ప్రయత్నానికి ఆ పిల్లలే ఫలితాలు...దయచేసి ఆ సన్న బియ్యం వైపు ప్రభుత్వం నీ ఒప్పించండి... అలా చేస్తే గురుకులాల మనుగడ ఉన్నన్ని రోజులు మీరు పిల్లల మదిలో చిరస్థాయిగా ఉంటారు...
Далее