Тёмный

Wild Mangoes 🥭 || Konda mamidi pallu || పిల్లలతో కలిసి కొండ మామిడి పండ్లు తీసుకున్నాం 🥭😋😍 

Araku Tribal Culture
Подписаться 535 тыс.
Просмотров 151 тыс.
50% 1

Wild Mangoes 🥭 || Konda mamidi pallu || పిల్లలతో కలిసి కొండ మామిడి పండ్లు తీసుకున్నాం 🥭😋😍
#mango #wildmango #summerfruits #arakutribalculture
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalcultureoffi...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 337   
@prabhakarreddy8576
@prabhakarreddy8576 3 месяца назад
బ్రతికితే మీల బ్రతకాలి బయ్యా..., సంతోషకరమైన జీవితం..
@SureshSurakasi
@SureshSurakasi 3 месяца назад
మీ వీడియోస్ నచ్చక పోవడం ఏంటి అండి మీ వీడియోస్ అన్ని సూపర్ మీరు చాలా అదృష్టవంతులు అలాంటి వాతావరణంలో ఉంటున్నందుకు😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
❤️❤️❤️
@somelinagendra116
@somelinagendra116 3 месяца назад
మన గిరిజన ప్రాంతం లో దొరికే అరుదైన తీయని పళ్ళు కొండ మామిడి పళ్ళు గురించి అలాగే ఇవి చాలా పులగా తీయగా ఉంటుంది సూపర్ రాము,రాజు,గణేష్ లక్ష్మణ్,చిన్న రావు , గారు చాల రిస్కు చేసి చెట్టు ఎక్కి మామిడి పళ్ళు సేకరించి మీ ఊరు పిల్లలతో సరదాగా తినడం సూపర్ మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుుకుంటున్నాను ❤❤❤❤❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ❤️
@motivationfacts-bl4mi
@motivationfacts-bl4mi 3 месяца назад
ఎవయినా నతురల్ గా తినాలి అంటే అదృష్టం ఉండాలి సూపర్ ఉన్నాయి కాయలు చూడటానికి చిన్నగా ముచ్చటగా భలే ఉన్నాయి ఏది ఏమైనా చెట్టు ఎక్కెటప్పుడు జాగ్రత్త రాజు గారు వీడియో సూపర్ పిల్లలు తో అడవి మామిడి కాయలు
@konnimahesh5231
@konnimahesh5231 3 месяца назад
ఉద్యోగరీత్యా ఎన్ని పనులు ఉన్నా, ఏదో ఒక టైంలో మీ వీడియో చూసి, ఒక లైక్ కొట్టకుండా ఉండలేం. మేము మీ అభిమానులం.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you soo much ❤️
@bujjipulleru6643
@bujjipulleru6643 3 месяца назад
చాలా బాగున్నాయి మామిడి పళ్ళు చూస్తుంటే నోరు ఊరుతుంది
@MyluRams
@MyluRams 3 месяца назад
Wow.. really great nature video. బలే సరదాగా ఉంది. ఈ పండ్లతో తాండ్ర చేస్తే ఎలా ఉంటుంది రామ్??
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Chala bhaguntundi Anna 🤩
@seshuseshu2457
@seshuseshu2457 3 месяца назад
చాలా బాగుంది మీరు అందరు ఇలా గుంపుగా కూర్చొని తింటుంటే
@RavitejaVooyaka
@RavitejaVooyaka 3 месяца назад
హాయ్ అన్నయ్య మాది శ్రీకాకుళం జిల్లా సీతంపేట మేము కూడా ఆదివాసీలను మా గ్రామములో కూడా కొండ మామిడి పళ్ళు ఉంటాయి కొండ మామిడి పళ్ళు తోటి తాండ్ర చేసుకుంటాము ఇంకా కొన్నిటిని వరుగు చేసుకుని ఎండ పెట్టుకుంటాము కొండమడుగు తెచ్చి ఒక ఒక చెట్టు కర్ర తో తయారు చేసిన ఒక ధోని అందులో రోకలితో ఆ పండ్లను దంచి పండ్ల రసాన్ని తో తాండ్ర తయారు చేయడం జరుగుతుంది వాటిని సుమారుగా నెల రోజులు ఎండబెట్టి ఆ తండ్రిని తీసి మనం బెల్లం తో పాకం అనేది పట్టుకునే అన్నంతో నంచుకుని తింటారు🥭🙏 జై ఆదివాసి
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
❤️❤️❤️
@yourskyt539
@yourskyt539 3 месяца назад
మీ కెమెరామెన్ కష్టాలు కూడా చూపించండి Bro 😊 Hidden Men Ganesh Bro Fans ❤️😍
@GeddamSrinivasReddy
@GeddamSrinivasReddy 3 месяца назад
ఏదేమైప్పటికీ అడవులలో తిరుగుతూ అలా పండ్లు తినడం అదృష్టం ఉండాలి... చాలా చాలా బాగుంది....❤❤❤ బ్రదర్స్.... సూపర్
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
❤️❤️❤️
@bulusulatha9257
@bulusulatha9257 3 месяца назад
bagundi vedio.. so natural.. pillalantha baga enjoy chestunnaru fruits 🍈
@UshaRamanavlogs
@UshaRamanavlogs 3 месяца назад
సూపర్ బ్రదర్ మామిడి పళ్ళు పిల్లలు బాగా ఇష్టంగా తింటున్నారు🥭🥭🥭👌👌
@bhavanipendurthi3609
@bhavanipendurthi3609 3 месяца назад
గణేష్ అన్న కనిపించడం లేదు ఏంటి అన్న
@gangababu6896
@gangababu6896 3 месяца назад
Camera man thany ga
@gangababu6896
@gangababu6896 3 месяца назад
Thany ga camera man
@shivask1751
@shivask1751 3 месяца назад
Camera man aina kuda Ganesh pakka kanipistadu.. kani ee madhya assalu kanpinchatle Ganesh bro
@MellowmomentsASMR
@MellowmomentsASMR 3 месяца назад
Job vachimdhi Dubai lo
@TirupathiChinthalapudi-uv5nj
@TirupathiChinthalapudi-uv5nj 3 месяца назад
Ganesh video Rajasthan ok
@srisri03411
@srisri03411 3 месяца назад
పండు తిన్న తర్వాత టెంకా పాతి పెట్టితే చెట్లు అయితయ్ కానీ పండ్లు కాయవు. పండ్లు కాయలి అంటే పండు తినకుండా రసం పీండి టెంకా ని ఎండలో ఎండబెట్టి నటలే. అప్పుడు చెట్లు కాయలు కాస్తాయి 👌🏻
@DurgaBhavani-uy5jy
@DurgaBhavani-uy5jy 3 месяца назад
మీ వీడియో చూస్తేనే చాలు ఎంత కష్టమైనా మనసు ఎంత బాధలో ఉన్న సంతోషం అయిపోతది థాంక్యూ మీ వీడియోస్ కి మీకు మీ ఊరికి మీ ఊరు పిల్లలకూ కర్రీ లక్ష్మి జాను కి నేను మీ వీడియోస్ అన్నింటికీ కామెంట్స్ పెట్టను కానీ అన్ని చూస్తా ఒక్కటి కూడా మిస్ కాకుండా😊
@venkatasubbaiah3974
@venkatasubbaiah3974 3 месяца назад
ఇలా వుండాలి అందరు కలిసి ఉంటే చూడ చక్కగా వుంది వీడియో
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@kathrothashokrathod35
@kathrothashokrathod35 3 месяца назад
24 hours camping chayadi❤❤❤❤❤ love from Hyderabad
@EswarSagipelli
@EswarSagipelli 3 месяца назад
Mi videos kosam roju chustunna Tue... Satuday kosam
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@MGMawa
@MGMawa 3 месяца назад
వీడియో ఫ్రేమ్స్ డ్రోన్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి
@Infinitygameing17
@Infinitygameing17 3 месяца назад
Jungle book movie lo climax la undhi ❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
🤩
@TeluguYoutuber12
@TeluguYoutuber12 3 месяца назад
చాలా చాలా బాగుంది ❤️ mango 🥭
@GaddeGangadhar-et4vo
@GaddeGangadhar-et4vo 3 месяца назад
హాయ్ తమ్ముడు రాజు రాము గణేష్ కనిపించట్లేదు తమ్ముళ్లు ఏ రాలేదు ఏమిటి అడవి మామిడి పండ్లు చాలా తమ్ముడు చాలా బాగుంటాయి👌👌👌👌👍👍👍👍🍀☘️🌿🌴🌿
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@vinayakumarichalla3072
@vinayakumarichalla3072 3 месяца назад
Nice video chala బాగా చూపిస్తున్నారు థ్యాంక్
@meenagandla7994
@meenagandla7994 3 месяца назад
Aha aha karchu ledu mamidi pandlaku muru lucky brother s😋😋😋😋👍👍👍
@pravallikabukke8617
@pravallikabukke8617 2 месяца назад
Santhoshamga..undandi
@diavanneti1756
@diavanneti1756 3 месяца назад
Ooru aa kondalu chala greenary gaaa unnayi Ram 💗 Chala andangaaa chupinchaaru pillalathoooo kondapaina kalisi thinadam soo cute 🥰 Take care maa 😘💕
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thanks ❤️‍🩹
@ramesh-vs5up
@ramesh-vs5up 3 месяца назад
అదృష్టవంతులు బ్రదర్స్ మీరు. ప్రకృతి ఒడిలో హాయిగా బ్రతుకుతున్నారు.
@sumalathabadugu9428
@sumalathabadugu9428 3 месяца назад
Chala bhagundi video bhale njoy chestu tintunnaru ram garu merantha mangoes .... 😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@sumalathabadugu9428
@sumalathabadugu9428 3 месяца назад
😊
@karimullamohammad0521
@karimullamohammad0521 3 месяца назад
Raju and team excellent koryography was good and with small kids conveying how to look nature
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
🤩
@salendrasreeja9579
@salendrasreeja9579 3 месяца назад
Yellow t-shirt athanu chala mudduga unnadu. Ee video lo unna kids andaru baga chaduvukoni mee village ki manchi peru theeskuravalani korukuntunna!
@rajuneture9071
@rajuneture9071 3 месяца назад
Drone short ekkuva tiyyataniki try cheyyandi
@jhansirani7708
@jhansirani7708 3 месяца назад
E summer lo memu araku vachemu, chala bagundi.mangoes taste super ga undi.akkada unnapudu mera gurthocharu.unna oka roje enta happy ga anipichindo prakruti ki daggaraga prashantanga.
@MNDASARI10
@MNDASARI10 3 месяца назад
Collecting seed n selling them is big business dry them & sell them organic seeds has much more value 😊
@ashajyothipunem8586
@ashajyothipunem8586 3 месяца назад
ఈ మామిడి చెట్టు మా ఇంటి దగ్గర ఉంది....
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 3 месяца назад
Naaki hi cheppu raamu raaju naa bangaaru tammulu meeru devudu ichina tammullu meeru meeru life long vedios testu undaali meemu chustu undaali god bless you 🎉🎉🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you! Akka ❤️
@rajuvanthala3011
@rajuvanthala3011 3 месяца назад
అడవి మామిడి పండ్లతో మా నాయనమ్మ గారు తాండ్ర చేసి పెట్టె వారు. వీటిని మీరు చూపించగానే ఆ తీపి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మీ టీమ్ కు ధన్యవాదాలు 🙏❤.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
🙏🏻❤️
@Durga-ut9zl
@Durga-ut9zl 3 месяца назад
❤❤రామ రాజు చీన్నారి బావా గనేష్ పిల్లలు సూపర్ వీడియో మీరు అద్రుష్టంమతూలు ❤❤😋😋👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@bhanusrisri44
@bhanusrisri44 3 месяца назад
Nature ni baga enjoy chestunnaru 😊fresh fruits thintunnaru super andi location kuda super vundi cooking vlog kosam waiting andi 🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ❤️
@bujjammamekala2043
@bujjammamekala2043 3 месяца назад
హాయ్ తమ్ముళ్లు మీ వీడియోలు చాలా బాగుంటాయి.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@harshatheprinceno1
@harshatheprinceno1 3 месяца назад
Ramu, Raju, Ganesh....okati chebutha....ikkada nelaku 2 lakhs sampadinchina, meeru anubhavisthunna life yem chesina dorakadhu....lucky fellows...!!!!
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
❤️❤️🙏🏻
@adya3446
@adya3446 3 месяца назад
Video chala andangaaa undi Ram sir ❤ Aa climate super 👍🏻 I love ATC 🥰
@sapnabalivada3149
@sapnabalivada3149 3 месяца назад
Chinnappudu chala konda pallu thinevaallam. Chala tasty gaa undevi.
@sandhyarani284
@sandhyarani284 3 месяца назад
Full enjoy chesthunaruga.ela chusthunte maku ravali anipisthundi😊
@sandhyarani284
@sandhyarani284 3 месяца назад
Nenu adagali anukuna karrilakshmi raledha ani mere cheparu
@meenapramood
@meenapramood 3 месяца назад
I love all your videos and the nature which is u people show that is awesome, no words to explain the beauty of nature you people really very lucky brothers❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@lalithanandoli5337
@lalithanandoli5337 3 месяца назад
Wow.mangoes super .... Naku inkka dorakaledu kondamamidi pandlu..🤤🤤🤤
@EswarSagipelli
@EswarSagipelli 3 месяца назад
Pillalu matram Baga tinnaru mangos good ❤
@Villagesistars
@Villagesistars 3 месяца назад
Raaju anaa తారలు తారలుకు ఉపయోగం vuntundani alochisthunnadu grate anna
@jammulaleela5497
@jammulaleela5497 3 месяца назад
Tammudu meray tentay yela super ga undi
@jammulaleela5497
@jammulaleela5497 3 месяца назад
Me curry Lakshmi . Jani meku thoduga untam chala bagundi
@Manogna1353
@Manogna1353 3 месяца назад
Vallaki natural ga pedatham
@kamalakarpittala79
@kamalakarpittala79 3 месяца назад
Elaichi, cardamoms, plants show ,
@MRGANG007
@MRGANG007 3 месяца назад
Akuva mangoes kosi mango juice chesi me Village mothaniki evandi try next video bro ❤❤❤❤
@shanthismart1783
@shanthismart1783 3 месяца назад
Raju baley easy ga akktunaru chytlu take care...nice vlog saradaga undi
@rajuvaragala5852
@rajuvaragala5852 3 месяца назад
Good🥭🥭🥭🥭👌👌👌👌
@SEKHAR189
@SEKHAR189 3 месяца назад
Naa Chinnathanamlo Chinthapalli loo tinevadine bro super taste i miss a lot
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS 3 месяца назад
Wow konda maamidi pandlu😋😋pillalatho kalasi saradhaga enjoy chestu thinnaaru nice video.❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@SKfacts018
@SKfacts018 3 месяца назад
Hi bro s me vanthuga ha madi pikkalu (tenkalu) pakkaku unna guttalaki akada akada veyandi manchiga chetlu vasthay baguntadhi kothulaki janthulaki 😊 tq
@Arjun-eh1wk
@Arjun-eh1wk 3 месяца назад
Enjoy ATC Brothers... Nature is for you people You guys born to be in Nature... Please be careful...Safety is First. Mouth watering 😋 These days no Ganesh in Vedios...🤔
@IqbAns
@IqbAns 3 месяца назад
Excellent photography
@VenkataLakshmi-r1k
@VenkataLakshmi-r1k 3 месяца назад
మీరు తింటుంటే నాకు నోరు ఊరుతుంది
@manibattala7577
@manibattala7577 3 месяца назад
Ramu bro miru chala chakka ga matladuthunaru bro I'm big fan of you brother heart of love ur brother ❤😊
@gjhansimarkapurrural4801
@gjhansimarkapurrural4801 Месяц назад
God bless you all 👑👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️
@LakshyaCharms
@LakshyaCharms 3 месяца назад
Nen tinna Last week Araku lo. Bagunnai..
@prempandu5831
@prempandu5831 3 месяца назад
Anna araku railway station chupenthu & new fly over place kuda video chupenthu anna please
@Suryaaa_tezzzzz
@Suryaaa_tezzzzz 3 месяца назад
Chinnari garini chustuntey RRR lo komaram bheemla anpistunadu chala calm
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
🤩🙏🏻
@ravikumar1550
@ravikumar1550 3 месяца назад
Wow... Amazing.. beautiful.. Video.. background Greenery.. next level @ATC Team.... Pillalatho alaga saradaga picnic ante malmulga undadu Mari. Chinna naati sweet memories gurthu chestunnaru.. Ram... Wow really proud of you @ATC Team. Hatesoff.. miku 🙏🙏🙏💓💓💓💓😘♥️♥️♥️. No more words.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ! Ravi Broo ❤️
@sujanamanukonda
@sujanamanukonda 3 месяца назад
Me team ku all the best. Meeru pandinche pantalu to oka shop pettandi.varadhi organic farming vallani contact Avandi.mee gramastulaki Manchi rate vastundi.mee vari ki okay roju bhojanam pettadam kante appuduu bhojanam pettinatlu avutundi.dalarula cheti lo mosapokunda vuntaru.alochinchandi.
@satishjonnada4919
@satishjonnada4919 3 месяца назад
Super bro...jagratta tress ekketappudu...video chala baagundhi...ramu anna....❤❤
@MNDASARI10
@MNDASARI10 3 месяца назад
I think this are original mangoes 🥭
@anushalingala30
@anushalingala30 3 месяца назад
Beautiful Delicious mangoes Ram garu..... Nice video Ram garu
@SantoshDasariSantosh
@SantoshDasariSantosh 3 месяца назад
Naku ayete chala baaga anipinchindi ram nice nice
@pallavipallavi6736
@pallavipallavi6736 3 месяца назад
Kura chesukondi brother chala baaguntadi
@BaluBharat-yq2nc
@BaluBharat-yq2nc 3 месяца назад
As usual ga Video చాలా బాగుంది ATC Team..... మీరు ఒకటి గమనించలేరు బ్రో... కర్రి లక్ష్మి పిలిస్తే చూడలేదు బట్ జానీ మాత్రం పిలిస్తే చూసాడు... ఒకసారి చూడండి బ్రో.... 11:05
@v.v.praveen9064
@v.v.praveen9064 3 месяца назад
Nice.
@omiramesh1371
@omiramesh1371 3 месяца назад
Hi Bros...yela unnaruuu?🤔 Video chaala bagundi...naa childhood days gurthuku vachhayi❤️ Ee madhya videos lo ganesh missing? Yem jarigindo??😧 Inka adavilo vinthalu, Vishesalu gurinchi marinni videos cheyyali, miru kuda jagratthaga untuuu...may God bless u all💐👏👏❤️❤️
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@saikrishnabadini5649
@saikrishnabadini5649 3 месяца назад
@araku Brother's oka Sari Plan Cheyandi Memu Kalusthamu Vachi
@saichaitanya2614
@saichaitanya2614 3 месяца назад
Safety belt వాడండి.
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 3 месяца назад
Tq so much tammulu meeru me vedios super super super 🙏🙏🙏🎉🎉🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@sumaravela8728
@sumaravela8728 3 месяца назад
Hii ramu bro n Raju bro.. mangoes baagunnai.. 😋😋😋
@tunnufashionvlogs
@tunnufashionvlogs 3 месяца назад
Brother Me videos matalu chala bagundi
@RaghuuRR
@RaghuuRR 3 месяца назад
3:53 eh ra mek dorakaleda😅😂😂
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
🤭🤩
@SasiKumar-pl6yx
@SasiKumar-pl6yx 3 месяца назад
I like your life style
@NatureLoverVamsi
@NatureLoverVamsi 3 месяца назад
Nyc Raju Bro Chala Risk Cheshaav❤
@venkateshmacha9350
@venkateshmacha9350 3 месяца назад
Meru chala adhristavanthulu
@bashameesala8677
@bashameesala8677 3 месяца назад
Ala adavali tiragali ani undi bro eppudu oka roju vastanu araku
@Pug_head
@Pug_head 3 месяца назад
మంచి విడియోస్ చెస్తున్నారు జాగ్రత్త రాజుగారు👍👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@CrazyHello-gy7ct
@CrazyHello-gy7ct 3 месяца назад
Bro u r all videos super excellent super ❤❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@jathasreed4817
@jathasreed4817 3 месяца назад
U people can start a trible tour package
@anjliramesh3531
@anjliramesh3531 3 месяца назад
Super video brother's
@laxman-dw1mq
@laxman-dw1mq 3 месяца назад
fantastic
@venkateshlawrence
@venkateshlawrence 3 месяца назад
Good video brother location awsome
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thanks 👍
@schscreations
@schscreations 3 месяца назад
Bhai adivi mamidi palulu chala baga vataya Ani venanu
@chandupavi0223
@chandupavi0223 3 месяца назад
Love from parvathi puram manyam ❤
@Dion-e2m
@Dion-e2m 3 месяца назад
Video bagundhi brothers jagratha ramugaru ganesh kanipinchatledhu
@ThirupathiKavali2003v
@ThirupathiKavali2003v 3 месяца назад
Superb brooo
@Kudaammu-w5d
@Kudaammu-w5d 3 месяца назад
Hi ramu garu konda mamidi pallu video chala bagundi ramu garu❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
@sangeethathalla8289
@sangeethathalla8289 3 месяца назад
మీ చుట్టూ ఉన్న ప్రదేశం బాగుంది నాన్న.
@jokey_666_ff
@jokey_666_ff 3 месяца назад
ఏం location raaa babu ❤❤❤❤
@cmunendracmunendra699
@cmunendracmunendra699 3 месяца назад
Spects vesukoni unna anna laga maa pakkana oorlo oka anna unnadu same
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 3 месяца назад
Raamu raaju chalaa baaga ekkutaadu maanu all the best bros 🌺🌹🌺🍊🍋🍑♥️♥️♥️
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you 🙏🏻
Далее
ЛЮБИТЕ ШКОЛУ?😁​⁠​⁠@osssadchiy
00:20