Тёмный

#సొరకాయ 

Palani Swamy
Подписаться 458 тыс.
Просмотров 263 тыс.
50% 1

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Опубликовано:

 

5 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 241   
@itsmeshafina
@itsmeshafina 2 года назад
ఈ రోజుల్లో కూడా కుంపటి మీద వండటం చెల గ్రేట్ మాకు చిన్ననాటి రోజులు గుర్తు వస్తునాయే
@srinivasd5838
@srinivasd5838 2 года назад
ఆయన ఇల్లు వంటల కర్మాగారం. ఎప్పుడు ఏ రకం వంటకం ఉత్పత్తి అవుతుందో మనకు తెలియదు.
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
😊😊😊😊🙏🙏🙏🙏
@padmakar0796
@padmakar0796 2 года назад
మీరు ఏం వండినా అద్భుతంగా వుంటుంది..యెందుకంటే చాలా ఏకాగ్రతతో చేస్తారు చక్కగా మంచి భాషతో వివరిస్తారు..ఇలాగే కొనసాగించండి స్వామీ..మీ ఛానెల్ ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబడుతుంది 👍👍శుభం 🙏
@nvsrmurthy1245
@nvsrmurthy1245 2 года назад
వంట చేయడం , వివరిస్తూ వంట చేయడము, శుద్ధ తెలుగు లో చెప్పేవారు ఒక్క మీరే స్వామి
@santhoshkumar-pr5hs
@santhoshkumar-pr5hs 2 года назад
స్వామీ మీ వంటలకి నేను ఫీద అయ్యాను...love from నిర్మల్ జిల్లా తెలంగాణ.... బాసర సరస్వతి....
@chaampeyachinmayi6157
@chaampeyachinmayi6157 2 года назад
మీరు చెప్పిన అరటి పువ్వు ఆవ పెట్టిన కూర బహు బ్రహ్మాండమైన రుచిగా వచ్చింది స్వామి నేను ఎప్పుడు అరటి పువ్వు బలవంతంగా తిన్న దానిని చాలా ఇష్టంతో స్వాహాస్థలతో చేసుకొని అశ్వదిస్తున్నాను మీ దయ వాళ్ళ మీరు ఇలానే మంచి మంచి వంటకాలు కబురులు చెప్తువుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@asifks8399
@asifks8399 2 года назад
మాషాల్లాహ్ సూపర్ స్వామి🙏
@surabhimantha627
@surabhimantha627 Год назад
Proud to be Telugu Brahmin 😊😊
@durgak9122
@durgak9122 Год назад
అవునండి మేము కూడా
@mokkapatirajeswari5868
@mokkapatirajeswari5868 4 месяца назад
నిజం గా మీరు చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరసాగాయి అండి చాలా బాగుంటుంది ఆనపకాయ పెసరపప్పు తో చేస్తాను మీరు చెప్పినట్టు చాలా bagutundin😋
@manastitching
@manastitching 2 года назад
నమస్తే బాబాయ్ గారు🙏🌷🙏 ఆనపకాయ పప్పు కూర బాగుంది👌👌😋😋👍
@coconutbala
@coconutbala 10 месяцев назад
అద్భుతంగా ఉంది రుచి చెప్పిన విధానం ❤
@bhimaraju433
@bhimaraju433 2 года назад
అద్భుతహా.. నాకు చాలా ఇష్టం ఆనపకాయ పెసర పప్పు కూర..మా ఇంట్లో తరచుగా చేస్తారు..ఐనా మీరు చెప్పే విధానం శ్లాఘనీయం..🙏🙏
@rams3226
@rams3226 2 года назад
మీ వంట లో ఉన్న కమ్మదనం మీ మాటల్లో కూడా ఉంది అండి....చివర్లో ఎలా తినాలో మీరు చెప్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అండి💐☺️
@srinivasd5838
@srinivasd5838 2 года назад
తినేటప్పుడు ఈ వీడియో వింటూ తినండి. ఇంకా రుచికరంగా ఉంటుంది.
@haripriyam9577
@haripriyam9577 2 года назад
@@srinivasd5838 avunu thinna kuda appa videos chusthe agn thinali anipisthondi namaskaram nanna garu.seeds thiyala vadda thisi gujju kuda thistharu bt appa not told
@nagamanigrandhi6329
@nagamanigrandhi6329 2 года назад
6
@divyathotapalli
@divyathotapalli 2 года назад
Nenu thiyyaledhu. It came out great.
@arunakorivi932
@arunakorivi932 2 года назад
@@srinivasd5838 7
@jindeparimala5105
@jindeparimala5105 2 года назад
సొరకాయ పప్పు కూర చాలా బాగుంది స్వామీ👌👌👌 చాలా సులభంగా తయారు చేసుకునే విధానం తెలియజేశారు... ధన్యవాదాలు
@pallavipalem8039
@pallavipalem8039 2 года назад
మట్టి పాత్ర లొ వేసి వండడం చాల బాగుంది గురువు గారు. మీ మాటలు కూడా చాలా నచ్చాయి గురువు.
@rajukolloju.1002
@rajukolloju.1002 2 года назад
👌👌👌గురువు గారు ఓ మంచివంటకం సొరకాయ పప్పు కూర చూపించినందుకు ధన్యవాదాలు
@rangarao2833
@rangarao2833 2 года назад
ఆవకాయ, పసరపప్పు చాలాబాగుంది అసలు మీభాషతోనే సహం కడుపునిండిపోతుంది మా,అమ్మగారు ఆలాగే కుంప్షంట్లతోనే వంటలువంటలుచేసేవారు
@bharathigangavajula9951
@bharathigangavajula9951 Год назад
మీరు చూపించిన సొర కాయ పప్పు కూర మీరు పదే పదే కమ్మగా ఉంటుంది అంటుంటే మాకు నోరూరి పోతుంది అన్నయ్య గారూ. చాలా చక్కటి వంట చూపించినందుకు మీకు ధన్య వాదాలు
@suryakumarinareddi4803
@suryakumarinareddi4803 2 года назад
Asalu vandaakkrledu tenakkraledu meeru matlade paddate maku chalu full 💪💪👌👌👏👏👏👏😍🥰💐💐🙏🙏🙏 Babai garu 🙏🙏
@suryakumarinareddi4803
@suryakumarinareddi4803 2 года назад
🥰🥰😋😋😋😋🤗😂😀😂😀😋😋😋😍🥰
@divyathotapalli
@divyathotapalli 2 года назад
నేను ఈ అద్భుతమైన కూరను నిన్న వండుకున్నాను గురువుగారు. గురువుగారికి నా ధన్వాదములు.
@gummulurisubrahmanyam6259
@gummulurisubrahmanyam6259 5 месяцев назад
Good
@prasadvenu5635
@prasadvenu5635 2 года назад
చాలా బాగా చేశారు బాబాయ్ గారు 👌
@PoosalapatihimamhussainP-qo6cn
@PoosalapatihimamhussainP-qo6cn 5 месяцев назад
మీరు వివరించె విదానం వంట చెసెవిదానం చాల బాగుంది గురువుగారు
@padmakar0796
@padmakar0796 2 года назад
మీ ఇల్లు చాలా నిరాడంబరంగా ఉంది..curtains తో cover చెయ్యకండి..అలాగే వదిలెయ్యండి..సహజంగా చాలా బావుంది..నాకూ మీ వంటలతో పాటు మీ ఇల్లు కనపడుతుంది కదా చిన్న చిన్నగా చాలా ఇష్టం చూడటం..మీ వంటలకు మీరు చెప్పే విధానానికి మీ ఇల్లు కూడా బాగా నప్పింది స్వామీ👍👍🌺
@Varadati
@Varadati 2 года назад
బాబాయ్ గారు నమస్తే, నా ఇష్టమైన కూర మీరు చేసే విధానం అద్భుతః 🙏మీ చేత్తో ఏది చేసినా అమృతమే.
@cherukumudirasagna9118
@cherukumudirasagna9118 2 года назад
Mee recipe try chesam chala adhbhutanga vachindi Thank you
@varahichannel2097
@varahichannel2097 2 года назад
,ఇంత వంట బాగా నేర్పిన గురువు దగ్గర శిష్యరికం చేయడం మా జన్మ ధన్యం.
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
😊😊😊😊😊😊😊
@divyathotapalli
@divyathotapalli 2 года назад
Nijam palikaaru meeru.
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
@@divyathotapalli 😊😊😊🙏🙏🙏
@varahichannel2097
@varahichannel2097 2 года назад
ఆరోగ్యం జాగ్రత్త మీ బాబాయి గారు
@nanukaur2818
@nanukaur2818 2 года назад
Waheguru ji ka khalsa Waheguru ji ki Fateh. Swamiji namastey🙏. Very beautifully explained with details. Thanks ji. Liked it.
@varijatv
@varijatv 4 месяца назад
Superb panthulu garu
@Krishna_Kompalli
@Krishna_Kompalli 2 года назад
Swami... It's all in words🙏🥰 Subhambhuyat
@vatyamnarayana5187
@vatyamnarayana5187 2 года назад
అద్భుతః మీకు 🙏🙏🙏🙏
@LakshmiNarayana-rj1tz
@LakshmiNarayana-rj1tz 2 года назад
Swamy 🙏🙏🙏
@sugunakrishnan322
@sugunakrishnan322 2 года назад
Super guru garu. Mee matallo vantallo manchi kammadanam undi. Thank you so much
@padmajamanohar3823
@padmajamanohar3823 2 года назад
I made this curry today. It was very tasty and my family loved it. Thank you guruji 🙏
@sudharamesh2127
@sudharamesh2127 2 года назад
Sir very nice i will try sudha from Bangalore
@anjaniponnaluri5377
@anjaniponnaluri5377 2 года назад
Nice prepared bottlegourd curry with moongdal guruji,I like it very much,yes in rice we can take with this curry,no other dal curry,this curry is healthy to take.Subbramanyeswara swamy blesses you.
@venkatramana1034
@venkatramana1034 2 года назад
Chalabagaundi.swamy
@venkataratnam2485
@venkataratnam2485 2 года назад
Very nice 👌 babai garu
@faithfood5042
@faithfood5042 2 года назад
In my childhood my mother Cook this sorakaya pappu quite often, that to home grown sorakaya, IT is all time favourite 🙏
@parimalah9236
@parimalah9236 2 года назад
Chala chala bagundi babayya garu
@poojitha7930
@poojitha7930 2 года назад
Nenu try chesanu same miru chepinatu.. chala baga vachindi and taste chala bagundi
@user-hm7ow8xw5x
@user-hm7ow8xw5x 4 месяца назад
ఆనపకాయ పప్పుకురా with మాగాయి పచ్చడి కాంబినేషన్ అదిరిపోతుంది తెల్ల మిరపకాయలు vuntey బాగుంటుంది...
@jagadeeswari2406
@jagadeeswari2406 2 года назад
Guruvugaru super ga cooking chestunnaru, miru cooking cheste maku tineyalanipistundhi. Meru chesina vantalu
@nuttie421
@nuttie421 Год назад
Love your explanation!!!
@ramanireddy9862
@ramanireddy9862 2 года назад
Swami garu namasthi meeru chela super ga chesaru dannya vadalu good
@surya2211
@surya2211 2 года назад
Chala baagundi 🙏
@meenuseepana6829
@meenuseepana6829 2 года назад
Super guruvu garu receipe
@Nayana_3786
@Nayana_3786 2 года назад
First time mi video just chusa 😊 చూడగానే like chesa, video totally chudakamundey, అంత బాగా మాట్లాడుతున్నారు ఇంకా మీ వంట సూపర్ 😊😋
@divyathotapalli
@divyathotapalli 2 года назад
Nenu kooda anthe :) first time choosi appude vandaanu.
@sasilalasa4106
@sasilalasa4106 2 года назад
Your feelings and explanation super
@kanakadurga1785
@kanakadurga1785 2 года назад
Thank you so much guruvu garu super recipe
@indushekhar5813
@indushekhar5813 2 года назад
మీ పాక శాస్త్ర ప్రావీణ్యం తో పాటు మీ వాక్చాతుర్యం అమోఘం. చాలా సహజంగా , హాయిగా ఉంటాయి. మీ మాటలు. వంటలు
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
😊😊😊😊🙏🙏🙏🙏
@anitanaidu420
@anitanaidu420 2 года назад
mee maatalu vinadaniki mee videos chusthanu nana gaaru....
@chandrakala1414
@chandrakala1414 10 месяцев назад
Sir chala bavuntundhi me matalu vantalu thankyou Sir
@pavankothalanka6075
@pavankothalanka6075 2 года назад
Chaalaa baagaa chesarandi padanana garu
@yogeswariannikapati3289
@yogeswariannikapati3289 2 года назад
Namaste swami Memu try chesanu chala baga kudirindi
@suryakamala7336
@suryakamala7336 2 года назад
చాలా బాగా వుంది బాబాయ్ గారు
@varalaxmiteegela401
@varalaxmiteegela401 2 года назад
Super guruvugaru
@sandeeptholuchuri3858
@sandeeptholuchuri3858 2 года назад
చాలా బాగా చెప్పారండి స్వామి గారు
@dlpvardhani6664
@dlpvardhani6664 2 года назад
Babaiah garu super 👌😍aandi
@venkatakrishnaprasad9117
@venkatakrishnaprasad9117 Год назад
great swamiji.....great explanation and good curry shown. pranaamams ...🙏🙏🙏
@annapurnam7177
@annapurnam7177 2 года назад
Very nice guruvugaaru
@kanakadurgak1983
@kanakadurgak1983 Год назад
Guruvugaru. Mee. Videos. Chusina. Satisfaction. Mare ithara videos. Chusina. Ravatamledamdi. Mee videos. Chustumtey. Vantaltho. Patu. Suchi subhrata. Good habits. And. Respect all elders inkaa. Chaalaa. Nerchukoni.patistunnamandi
@bharathimadugula1029
@bharathimadugula1029 2 года назад
Swamygaru mee matalu ADBUTHAHAA..👍👍
@kammaniruchulu890
@kammaniruchulu890 2 года назад
Guruji na namaskar mu chala bhaga chaestunaru good God bless you sir 🙏🙏🙏🙏
@krishna45378
@krishna45378 2 года назад
Meru chesa Anapakaya pappu kura kuda mee matalu laga kamma ga vunnadhi andi 😊👍
@San-vl4do
@San-vl4do 2 года назад
Your explanation is too good
@padmamaramganti835
@padmamaramganti835 2 года назад
super గురువుగారు 🙏
@eswararaosingampalli4984
@eswararaosingampalli4984 7 месяцев назад
Guruvugaru mi videos next generation malantivallaku baga upayoga padatayi
@nalinirao6728
@nalinirao6728 2 года назад
Chala bagundhi andi
@sudhareddy9176
@sudhareddy9176 2 года назад
Superb baley cheppaaru.
@geethajagruthi3588
@geethajagruthi3588 2 года назад
Nice babayi garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhaskarsknowledgebank8805
@bhaskarsknowledgebank8805 4 месяца назад
Excellent dish
@kumarankamalashekaran9731
@kumarankamalashekaran9731 2 года назад
Namaskatam gurugaru 🙏 Meru bale ruchi garu me venta super ru
@user-yf9tx4xc8s
@user-yf9tx4xc8s Месяц назад
🙏👌
@arunaupadrasta8138
@arunaupadrasta8138 2 года назад
చాల బాగా చెప్పారు బావ గారు .
@laxmibhavani6195
@laxmibhavani6195 4 месяца назад
Bagundi anna
@bennycharles3214
@bennycharles3214 2 года назад
Very good Presentation Sir
@aditviswanath7044
@aditviswanath7044 2 года назад
Bhramandam babaigaru 😊👍👌
@titusraju4646
@titusraju4646 6 месяцев назад
Babai edi maatram chala anyauyam meru baga cheastharu maku roruthundhi entike matram pelavaru nena vasthunna babai❤
@ramakrishna5814
@ramakrishna5814 7 месяцев назад
Shree gurubhyo Namo Namaha... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mangitulasi2330
@mangitulasi2330 2 года назад
ధన్యవాదాలు
@user-dv2jg5sn6p
@user-dv2jg5sn6p Год назад
Mouth watering description
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 года назад
ఆనపకాయ పప్పు కూర 👨‍🍳👍👌
@rameshbabuheritage
@rameshbabuheritage 4 месяца назад
Super
@challapallisatyanarayanamu4226
goppaga undi sir , i am following and enjoying your ides
@sailajakunduri7626
@sailajakunduri7626 5 месяцев назад
ధన్యవాదములు గురువు గారు
@Don-us8hf
@Don-us8hf Год назад
I like the way of cooking I will try👍✌️✌️ and swamy explanation awesome
@subhashinicetty4859
@subhashinicetty4859 2 года назад
గురువుగారు బలే చేసారు పప్పు ఆనపకాయ కూర చేసాను బాలిబావుందిసార్
@krajani7480
@krajani7480 Год назад
Super,,ayya,,,,
@mycrafts8139
@mycrafts8139 Месяц назад
👌
@lotus4276
@lotus4276 2 года назад
Yummy swamy garu
@kameswarivadapalli4042
@kameswarivadapalli4042 2 года назад
Super ga undi andi memu kuda ilage chestamu
@srikrishnajayachandra8507
@srikrishnajayachandra8507 2 года назад
🙏🙏🙏
@siddheswarichitturu9496
@siddheswarichitturu9496 2 года назад
సూపర్.
@vyomakesisri5712
@vyomakesisri5712 Год назад
Mee aaharyam vande aaharam rendu chaala pavithramga untadi... Bahusa anduke aa ruchi emo meeru edi chesina 😊
@radhikabhandharu2455
@radhikabhandharu2455 2 года назад
Super Andi
@abbulukoti5746
@abbulukoti5746 2 года назад
Super 👌
@chalapathiboggarapu7090
@chalapathiboggarapu7090 Год назад
😊mi vanta adbutham mi థయారీ విధానం mahaadbutham Mi vanta ruchi Adyadbutham
@Ramkatta
@Ramkatta Год назад
Riyally dirrent styl in coocking and also ur way of talking, explanation is riyally amazing sir🙇‍♀️ Ur riyally fit for RU-vid channel maintained Asalu ela vachu miku inni vantalu Purathana vantakalaku adhunikata jodinchi swachamina telugu bhasha ni matlDutunna miku i riyally hatsup to you sir🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@SucharithaKarumudi
@SucharithaKarumudi 26 дней назад
❤❤❤❤❤
@venkatanarasimharaopolukon2966
@venkatanarasimharaopolukon2966 7 месяцев назад
సూపర్ గురువు గారు
@kondaanjaneyulu2825
@kondaanjaneyulu2825 2 года назад
సూపర్
Далее