Тёмный

🔴15 legal Points Checklist in a Property ( Apartment , Land , Villa , Farm Land, CommercialSpace) 

Money Purse { మనీ పర్స్ }
Подписаться 1,8 млн
Просмотров 1,4 млн
50% 1

Опубликовано:

 

29 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@MoneyPurse
@MoneyPurse Год назад
TELEGRAM: telegram.openinapp.co/money-purse To Support our channel , use below links 👇 You can compare Term Insurance here bit.ly/46hsSJA You can compare Health Insurance here tinyurl.com/pgc9dcxc Get Best & Free Credit cards Apply Now IDFC free Credit Card (Free) - wee.bnking.in/ZTFkZTc1 AU Credit Card (Free) wee.bnking.in/NmZkNGQ4
@aditya6336
@aditya6336 Год назад
Sir flat koneytapudu GPA iytey enti situation
@shankarminnu7001
@shankarminnu7001 Год назад
Thank brother it's halp all kind of people
@keshavkumarg2424
@keshavkumarg2424 Год назад
Sir ,as I knows in agriculture land cases there will be no boundaries mentioned in Pass Books….because of that so many fraudsters cheat buyers with wrong survey numbers and create fabricated documents…pl correct me If I am wrong
@Rajeshkumar-kl5us
@Rajeshkumar-kl5us Год назад
Can you please provide detailed information on double registrations on open plot/ farm land/ constructed home & if any other available as majority of issues are on double registrations which are not able to find on EC / other forms . along with these can you please provide information on land/ home where court cases are ongoing but not represented in EC,
@niyanshraj321
@niyanshraj321 Год назад
Yes bro
@bigbullconstruction
@bigbullconstruction Год назад
ప్రతి మధ్య తరగతి కుటుంబం వారికి సొంత ఇల్లు అనేది ఒక dream 🏡🏡🏡
@pratap2530
@pratap2530 Год назад
Avuna
@syedpeershaik1983
@syedpeershaik1983 Год назад
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ప్రజల సేవకుడు సీఎం వైఎస్ జగన్ పాలనలో పేద కడు పేదలకు కూడా సొంత ఇంటి కల నెరవేరుతుంది అందరికి ఒకేసారి కాకున్నా ఒక సం. అటో ఇటో
@naren5439
@naren5439 Год назад
​@@syedpeershaik1983niku vachindha
@bhaskarprathap8521
@bhaskarprathap8521 Год назад
😊😊om9
@Harshavardhan15970
@Harshavardhan15970 Год назад
@@syedpeershaik1983 avi kulipothunai ga 😂 inkenduku vadu ivvadam
@movieentertainment7943
@movieentertainment7943 Год назад
చాలా రోజుల తర్వత ఈ షో ఫుల్ గా చూసాను.... కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది... మన తెలుగు వాళ్ళు ప్రదర్శన అదరగొడుతున్నారు.... నేను హైదరాబాద్లో ఉంటా కాని ఎవరు మంచిగా చేస్తే వాళ్లను ఇష్టపడతాను... యెందుకంటే మన తెలుగువాళ్లంతా ఒక్కటే❤🎉❤🎉❤
@gayathrilanka1982
@gayathrilanka1982 4 месяца назад
బాబు చాలా మంచి వీడియో పెట్టారు కొత్తగా కొనాలి అనుకున్న వాళ్లు ఫస్ట్ టైం కొనాలనుకున్న వాళ్ళకి ఎంతో ఉపయోగo.
@tyadagiri5820
@tyadagiri5820 11 месяцев назад
చాలా బాగా వివరించారు అపార్ట్మెంట్ లో పోర్షన్ తీసుకుంటే ఒక 50 ఇయర్స్ తరువాత కూలిపోతే మళ్ళీ మనకు ఏమి ఇస్తారు దీని గురించి వివరించ గలరు 🙏🙏🙏🙏
@AdharvaOfficial
@AdharvaOfficial 8 месяцев назад
Manaki 50 or 60 gajalu estaru bro, first Kone mundu matladukovali or Valle cheptaru
@siripropertysofficial1
@siripropertysofficial1 7 месяцев назад
hiii
@avinashmunna3757
@avinashmunna3757 6 месяцев назад
లాండ్ ని సమానం గా అందరికి ఇస్తరు.
@srinivasv9664
@srinivasv9664 6 месяцев назад
UDS antaru
@RRRRRRRRRR1112
@RRRRRRRRRR1112 6 месяцев назад
kuli pothe niku em evvaru Malli a plat owner ke velthundi niku em radhu 👍
@gowthamm1642
@gowthamm1642 Год назад
ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా అర్ధమయ్యే విధంగా అంటే చాలామంది సమస్యలు మీరు సగానికి పైగా తీర్ చేసినట్టే ఇదేవిధంగా మరిన్ని వీడియోలు కోరుకుంటున్నాము. 🙏
@dabirkrishna
@dabirkrishna 14 дней назад
Government cheppaali .ఇవన్నీ.
@Prasad-q5x
@Prasad-q5x Год назад
ఈ రోజే మా ఫ్రెండ్ ల్యాండ్ చూసుకోవడానికి వేడుతున్నాడు. ఆయనకు ఈ వీడియో షేర్ చేసాను. అతను నాకు థాంక్స్ చెబుతూ, ఇన్ని వివరాలు నాకు ఇప్పటి వరకు తెలియదు అన్నాడు..... So thank you sir
@visweswarraokasturi6556
@visweswarraokasturi6556 Год назад
Excellent information. Very useful. There are a few other points 1) I purchased a resale flat in a community. The mutation was not done automatically. I had to get it done through ghmc 2) for agricultural land, there are many other things to be checked.. Like village map, pahani, prohibited land register 3) most importantly, we must check with neighbours for any water issues, upcoming corpus fund demands being discussed in management committee meetings etc. We will also come to know about any disputes etc 4) checking original sale deed is very important. Not enough to check photocopies 5) for agricultural lands, we must do survey before giving advance.. Not after. When we do survey, we must ensure the neighbouring land owners are also present 6) check if utility bills like electricity, water, phone bills have been paid up-to-date
@154198465
@154198465 Год назад
If only investing in a land or buying a house was easy, convenient and transparent many people will buy. But even after checking all of these, the transaction might go wrong and it's not a small amount involved and it's one lifetime savings and fearing all these people avoid buying itself
@sls4724
@sls4724 Год назад
yes.. tq bro
@chandrasekhar1253
@chandrasekhar1253 Месяц назад
చాలా చక్కగా, నవ్వుతూ క్లియర్ గా ఇన్ని విషయాలు చెప్పిన మీకు ధన్యవాదాలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@srinukatakam
@srinukatakam Год назад
చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఈ విషయాలు తెలియక మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, అందులో నేను ఒకడిని, అన్ని విషయాలు చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు, సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయవలసిన కంటెంట్ ఇది. థాంక్స్ టు మనీ పర్స్ టీం, ధన్యవాదాలు🙏🙏
@srivenkatalakshmiautoagenc8331
Sai గారు మంచి video ఇది మా freinds కి share చేశాను. ఇలాంటి మంచి important videos చాల పంపాలని నేను కోరుకుంటూన్నాను.
@revanth267
@revanth267 Год назад
First master plan చూడాలి..అందులో మనం కొనే ప్లాట్ industrial allocation లో ఉందా లేక commercial, semi commercial, government office, recreation zone,graveyard, park .... etc ఎందులో ఉందో check చేసుకోవాలి...
@srinivasulupabbisetty5551
@srinivasulupabbisetty5551 Год назад
చాలా నెమ్మదిగా వివరంగా చెప్తున్నారు... సూపర్బ్ ....
@jagannaidu2474
@jagannaidu2474 Год назад
Thanks to entire MP team for your continuous efforts towards financial awareness...❤
@MoneyPurse
@MoneyPurse Год назад
Most welcome
@nagendrabalu123ijjapu3
@nagendrabalu123ijjapu3 Год назад
Anna maku sbi lo agriculture loan undhi chala years nundi, but maku same bank lo dokra undhi ma ammaki inthaka mundhu appudu agriculture loan clear cheste ne dokra loan istam ani condition pettale inthaaka mundhu , agriculture loan unna ippatiki two or three times dokra loan tecchukunnam dokra loan pay chesam but present dokra loan pay chesi ka loan ki velte , agriculture loan clear cheyyandi or loan amount dokra loan nundi detech chestam antunnaru solution cheppu anna please
@nagendrabalu123ijjapu3
@nagendrabalu123ijjapu3 Год назад
@@MoneyPurse Anna maku sbi lo agriculture loan undhi chala years nundi, but maku same bank lo dokra undhi ma ammaki inthaka mundhu appudu agriculture loan clear cheste ne dokra loan istam ani condition pettale inthaaka mundhu , agriculture loan unna ippatiki two or three times dokra loan tecchukunnam dokra loan pay chesam but present dokra loan pay chesi ka loan ki velte , agriculture loan clear cheyyandi or loan amount dokra loan nundi detech chestam antunnaru solution cheppu anna please
@kumarmogili6358
@kumarmogili6358 Год назад
nice anna
@forestlifer289
@forestlifer289 5 месяцев назад
Idly pindi
@kollojutvkolloju7036
@kollojutvkolloju7036 Месяц назад
క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా భూమి మీద కాకుండా చాలా బాగా చెప్పారండి థాంక్యూ వెరీ మచ్
@maddooribabu3203
@maddooribabu3203 Год назад
Really it's very nice Sai Anna and entire money purse team. Thanks alot ఇలాంటి సంఘటనలు చాలా వస్తున్నా ఎవరికి క్లియర్ గా తెలియదు But మీరు ఇంత క్లియర్ చెప్పారు మద్య తరగతి వారికే కాకుండా అందరికీ చాలా ఊసే అవుతుంది.. ❤❤❤
@maruthibongoni7480
@maruthibongoni7480 3 месяца назад
Best ఇన్ఫర్మేషన్ ఇచ్చారు thank you very much ఈ వీడియో కొన్ని వేల మందికి ఉపయోగ పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
@dqumb6373
@dqumb6373 Год назад
Hi Sai garu, చాలా మంచి విషయం తెలుసుకున్నాము. థాంక్యూ వెరీమచ్. వేలం ద్వారా కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి కూడా ప్రస్తావించండి.
@u.l.nmurthy2155
@u.l.nmurthy2155 3 месяца назад
మంచి విషయాలు వివరంగా చెప్పినారు ధన్యవాదాలు
@chinnaramaiahyerva8602
@chinnaramaiahyerva8602 10 месяцев назад
Property Legal Compliances గురించి చక్కగా వివారించారు.Thank u....
@PerejiSreedevi
@PerejiSreedevi Месяц назад
Namaste 🙏 good information sir evariki thiline vishayalu chiparu sir Thank you sir 🙏
@pavancredibility
@pavancredibility Год назад
Very Valuable information, one of the best MP video in my list,👍🏻
@kesavaeyyani7776
@kesavaeyyani7776 Год назад
హలో సాయి గారు నమస్కారమండి చాలా చక్కటి సమాచారం నీ అందించారు అందుకు మీకు ముందుగా అయితే మా ధన్యవాదాలు ఒక చిన్న విజ్ఞప్తి dtcp dtcp layout కానీ వుడా లేఅవుట్ గాని పంచాయతీ లేఅవుట్ లో ప్లాట్లు కొనేముందు ఆ యొక్క ప్లాటు లేఅవుట్ పరిధిలో ఉందా లేక నాన్ లేఅవుట్ పరిధిలో ఉందా అనే దాన్ని ఏ విధంగా చెక్ చేయాలి అనేదాని గురించి ఒక వీడియో
@pavantej9666
@pavantej9666 Год назад
This is one of the great videos which help most of them to avoid from real estate frauds. Great job MP Team ❤
@srikanthvarma4180
@srikanthvarma4180 Год назад
I buyed a home safely as I queried and gone through the details and precautions thoroughly with the help of document writers at Sub Regitrar office. You covered all important points that I've knew there. Super Sai garu. We wish many more informative videos from Moneypurse. All the very best Money Purse team.
@sakethboggarapu8955
@sakethboggarapu8955 Год назад
One small suggestion if you can consider it, you can divide this into 4 parts like common checks like Rera etc, under construction checks, constructed apartment checks, land checks
@rxnikhiltimes79
@rxnikhiltimes79 Год назад
@rightmyproperty one stop solution For All Above Problems
@anilkota8932
@anilkota8932 10 месяцев назад
వీడియో ప్రారంభం లో చాలా చాలా బావుంది. Excellent video.
@baburao2471
@baburao2471 Год назад
Bro…You are doing an excellent job in creating an awareness among the people about the documents to be checked before buying some property in order to be on safe side..👌👌👍👍
@user-gd7vd4mh5x
@user-gd7vd4mh5x 6 месяцев назад
బాగుంది సార్. మీరు చాలా విలువైన సమాచారాన్ని అందించారు. ధన్యవాదాలు. నిజానికి వ్యాక్సిన్ వలన మరణాలు, రోగాలు సంభవించటం లేదు. కోవిడ్ వ్యాధి వచ్చినప్పుడు కొరోనా వైరస్ కణాలను చంపే నిమిత్తం ఎక్కువ రోజులు High Power tablets, Capsules, Stiroids వాడటం వలన కలిగిన అకాల మరణాలేకాని వ్యాక్సిన్ వలన కాదు. వాస్తవానికి వ్యాక్సిన్ Medicine కాదు. వైరస్ మృత కణాలను Body లోకి పంపిస్తారు. శరీరంలో ఉండే తెల్లరక్త కణాలు శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్ మృత కణాలను గుర్తించి వాటిమీద దాడిచేస్తాయి. తద్వారా నిజంగా బ్రతికి ఉన్న వైరస్ కణాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముందే శిక్షణ పొందిన తెల్లరక్త కణాలు కరోనా వైరస్ కణాలమీద దాడి చేసి చంపేస్తాయి, ఈ నేపధ్యంలో కొద్దిపాటి ఒళ్ళు నొప్పలు, స్వల్పంగా జ్వరం ఉంటాయి. వాక్సిన్ యొక్క అసలు ఉద్దేశ్యం ఇంతవరకే. పిల్లలకు చిన్నతనంలో టీకాలు వేశారంటే అది Medicine కాదని తెలుసుకోవాలి. మీరు చెప్పే అకాల మరణాలు High Power tablets, Capsules, Stiroids వాడటం వలన జరుగుతున్నాయని గ్రహించాలి. High Power tablets, Capsules, Stiroids వాడటం వలన శరీరంలో విటమిన్స్, ప్రొటీన్స్ టోటల్ గా మెటబాలిజంలోనే ఒక Disortder ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలం ఉండటం వలన శరీరంలో ఆయా వ్యక్తుల శారీరక Stamina ను బట్టి ఆయా అవయవాలు దెబ్పతింటాయి. పరిశోధన జరిగినదంతా విదేశాలలో. విదేశీ ప్రజల జీవన విధానం వేరు, భారతీయ ప్రజల జీవన విధానం వేరు. విదేశాలలో వాళ్ళు కనిపెట్టిన వ్యాక్సిన్ వలన వాళ్ళకు ఆ ఫలితాలు ఉండి ఆ విధంగా ఉండవచ్చు. భారత్ లో తయారైన కోవిడ్ - 19 వ్యాక్సిన్ ఎలా పనిచేస్తోంది అనేది ముఖ్యం. అన్ని వ్యాక్సిన్ లను ఒకే గాటకు కట్టి చెప్పటం అభ్యంతరకరం, అభిశంసనీయం.
@kumara348
@kumara348 Год назад
SUPER SAI ANNA AND TEAM CHALA CHALA SAMAJANIKI UPAYOGAPADE VISHAYALU THELIYAJESTHUNNARU 🙏🙏🙏🙏🙏
@abdulazeem9703
@abdulazeem9703 Год назад
Yes
@vnagabhushanam
@vnagabhushanam 9 месяцев назад
Excellent coverage as all aspects.. Two more 1, FTL in hyd 2.Pvt Legal cases on land or falt /house (legal openion) 3. Plot layouts- Mandatory issues in plots dev ex road width vs real width
@pavannuli6242
@pavannuli6242 Год назад
Very nice video sir, i would like to share my personal experience about the last Point you said sir, My father Purchased a vacant land in 2005 with correct boundary stones sir but our beside land owner he has changed the survey stone into our land and occupied our land to some extent, then I realised it is also important to check with the neighbour land owners and their attitude also
@sekharkorada3386
@sekharkorada3386 Год назад
చాలా మంచి ఉపయోగకరమైన సమాచారాన్ని అందజేశారు థాంక్యూ సో మచ్ సార్
@krishnar.k9683
@krishnar.k9683 Год назад
2nd like Annaya Meeru subscribers gurinchi chala Think chesthunnaru Annaya Take care ❤❤❤
@sriramcharanteja1265
@sriramcharanteja1265 10 месяцев назад
చాల బాగా చెప్పారు... నేను మీ రెగ్యులర్ వీడియొ లు ఎం మిస్ అవ్వను న ఫ్రెండ్స్ & ఫామిలీ కి ఫార్వర్డ్ చేస్తాను . ఇల్లు ఎలా కొనాలి అడ్వాన్స్ ఇవ్వడం లోన్ కి వెళ్లడం రిజిస్టర్డ్ చేసుకోడం స్టెప్ & స్టెప్ వీడియొ చేసి పెట్టండి సర్
@balaharanathchebrolu3515
@balaharanathchebrolu3515 Год назад
Thank you so much Sai Garu and entire MP team for your continuous efforts towards financial awareness...❤ detailed video for property buyers.
@ytramarao
@ytramarao Год назад
చాలా వివరంగా చెప్పారు sir. Excellent 👍
@kovvalitrinathswamy3562
@kovvalitrinathswamy3562 Год назад
You have forgotten many vital points. 1.Checking of boundaries as per saledeed 2.Verification of approved layout for open plots 3. In case of Apartments any specific clause by builder regarding rights over terrace of Apartment. Whether visitors parking area has been handed over to the society or the builder has sold to third party.4. Sanctioned master plan of the Apartment and subsequent amendments to the structure to be verified. There are other many vital things have to be checked For this a professional valuator and lawyer specially hired by Banks for housing loans should be consulted and request to verify the property and necessary fees has to be paid. Also ask lawyer to get EC for last 30 years to ascertain how many times property transferred and any lien or mortgage over the property.
@ratna9283
@ratna9283 5 месяцев назад
Non layout ante enti andi . Alantivi konochha
@satyanarayanam5139
@satyanarayanam5139 Год назад
చాలా క్లియర్ గా చెప్పారు.. చాలా కొత్త విషయాలు తెలిసాయి..థాంక్యూ..
@mahendranath7712
@mahendranath7712 Год назад
Anna future & Options series start cheyandi Anna please anna
@iqcompanyservices
@iqcompanyservices Год назад
Thank you for your informative video. 1st time mee video chudatam Naaku video nachimdi clear gaa soodi lekunda disturbances lekunda straight to the point chepperu... Like and Share chesaanu kudaa...
@sujithreddypatlolla2107
@sujithreddypatlolla2107 Год назад
Kudos to the MP, thanks a lot. Great work❤❤❤
@MoneyPurse
@MoneyPurse Год назад
Most welcome
@lakshmisuneetha4928
@lakshmisuneetha4928 Год назад
Sir, Useful information and many people are not having proper knowledge about these points. Thank you very much Sir
@rammohang9338
@rammohang9338 Год назад
చాలా విలువైన సమాచారమిచ్చారు.కృతజ్ఞతలు
@bandlasrinivasareddy1004
@bandlasrinivasareddy1004 9 месяцев назад
Excellent 👍 brother ఈ వీడియో 100మంది ఏజెంట్స్ మిత్రులకు share చేశాను. చేసి సంతోషంగా ఉన్నా...
@dvvprk
@dvvprk Год назад
Superb bro .... Very useful to all and presentation peeks ❤
@srinivaspiratla2272
@srinivaspiratla2272 Год назад
మీరు చెప్పిన ప్రతీ పాయింట్ 100% కరెక్ట్. వాటితో పాటు, ఇల్లు, ఫ్లాట్ తీసుకొనే టప్పుడు, ఆ ఏరియా కి దగ్గర్లో ఏదయినా డంప్ యార్డ్ లాంటివి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందొ చూసుకొని వాసనలు లాంటివి చెక్ చేసుకోండి..
@ch.venugopal9601
@ch.venugopal9601 Год назад
Nice info anna👍👍. Protective tenants land. Assigned lands. Shikam lands. Nd govt lands are the other lands or prohibited for purchase. Nd pls do a detailed video How the cheaters will encash the lacunas in property relates issues.....
@srigullapati
@srigullapati Год назад
Chala mandi doubts okka video lo clear chesesaru. Super sir ❤
@sharathbabuchandanala449
@sharathbabuchandanala449 Год назад
Thanks MP team! Very useful information. It is certainly beneficial for prospective buyers. But the moot point is how many could scrupulously follow. Thanks again!
@V3VVV
@V3VVV Год назад
Excellent sai garu...village panchayat under apartment regulations oka point add chesyandi in nxt video lo
@akulanithin6025
@akulanithin6025 Год назад
Hello MoneyPurse, can you add a point regarding the Residential zones to this list ? I think it is also important for the buyer to know the residential zone of the land. I thank you for making such informational videos.
@nagalakshmigooty4935
@nagalakshmigooty4935 Месяц назад
Sir mee video's dwara prajalaki chala manchi awareness kalpistunnaru .thank you sir
@rpm7293
@rpm7293 Год назад
Sai garu your video is full informatic and useful. Thanks for your efforts 👌 🙏
@MoneyPurse
@MoneyPurse Год назад
Most welcome
@psnaidu1
@psnaidu1 4 дня назад
బాగా వివరణాత్మకముగా చెప్పారు.
@rajeswararaothota5658
@rajeswararaothota5658 Год назад
🌹చక్కటి సమాచారం
@arikillamallesh2901
@arikillamallesh2901 7 месяцев назад
Thank you Sir ఈ వీడియోలోని విషయాలు చాల ఉపయోగకరంగా ఉంది
@parthujazz5393
@parthujazz5393 Год назад
Thanks A lot Sai Sir and Thank you MP team.
@MoneyPurse
@MoneyPurse Год назад
Most welcome
@sameenapasha7080
@sameenapasha7080 3 месяца назад
మంచి ఇన్ఫర్మేషన్ ధన్యవాదములు
@Coolstudio7
@Coolstudio7 Год назад
Thanks MP team for sharing things to takecare. Can you please also cover about SC/ST lands which are assigned by govt.
@ankamsrikanth5717
@ankamsrikanth5717 6 месяцев назад
Metaverse gurinchi meeru cheppadam , surprising gaa undi . I know about it. But many people don't know about it.
@gopalnarayan1543
@gopalnarayan1543 Год назад
Thank you very much Sai gaaru for your valuable information.
@MoneyPurse
@MoneyPurse Год назад
Most welcome
@Mazalife.
@Mazalife. Год назад
Example super icharu bhayya House anedi dream..dhani cash cheskunevallu konevallaki double e unnaru basu..6 months chusa..money purse information ki hatsoff.
@vschaitanyarao
@vschaitanyarao Год назад
Sir, very nice detailed content which will be useful to all. Can you please do the same for JV ( Joint Venture) explanation as well.
@scientiathescience6061
@scientiathescience6061 5 месяцев назад
Hi there, i am newbie. I am a girl who has ZERO knowledge in real estate... and wanted to buy land for self. And there are no well wishers to tell me all this. But after watching your video.... i got full info about what to do and how to do and what to expect ? This is genuine reply bro. Thank you so, so , sooooooooo much.
@sivatadde
@sivatadde Год назад
Thank you MP team ❤
@MoneyPurse
@MoneyPurse Год назад
Most welcome
@madanmohan5910
@madanmohan5910 4 месяца назад
Double registration ఎలా జరుగుతుంది. అలాగే హడా లేఔట్, రిరా రిజిస్ట్రేషన్ గురించి ఒక వీడియో చేయండి. థాంక్స్ u
@Sandeesh_Srikantam
@Sandeesh_Srikantam Год назад
Sir, bank auction lo buy chese property ki inka additional checks yemaina untaya ?
@gudurulalitha5436
@gudurulalitha5436 Месяц назад
చాలా భాగా చెప్పారు మాకు కొన్ని తెలియనివి చెప్పారు 🎉🎉
@anjaneyulur3364
@anjaneyulur3364 Год назад
నచ్చింది❤
@bandichittibabu1979
@bandichittibabu1979 Год назад
🙏సార్ మంచి వీడియో సార్ చిన్న విన్నపం నేను ఒక ఇల్లు కొనాలి అనుకుంటున్నాను అది gp లో ఉందా లేదు ఎలా తెలుసుకోవాలి దయచేసి తెలియ జేయండి 🙏
@rameshnaidu7213
@rameshnaidu7213 Год назад
మరి రిజిస్ట్రేషన్ office valu ఎం చేష్టారు రిజిస్ట్రేషన్ ఫీజు తెస్కోని
@bheemaharshavardhan3300
@bheemaharshavardhan3300 Год назад
Meeru chepina Pani cheyadini vallaki time ledu (lancham tesukovadanike time ledka ibbandi papam...) inka ivvani epudu chestaru
@bungasanthi3204
@bungasanthi3204 10 месяцев назад
Good information tq
@venkateshVenkatesh-id4yp
@venkateshVenkatesh-id4yp 4 месяца назад
Em cheyaru okey land ni enta mandikaina registration chestaru
@mourya1102
@mourya1102 Год назад
Feeling proud that such informative videos are available in telugu
@suryaprasad9744
@suryaprasad9744 16 дней назад
ప్రాపర్టీస్ కొనుక్కునే వారికి మంచి సందేశం.
@netintisrinivasarao2717
@netintisrinivasarao2717 12 дней назад
Thank your good advice. Some of the points I dont know before, now I well understand
@bhuvanahoney9273
@bhuvanahoney9273 9 месяцев назад
Very useful vedios.. chala mandhi vari personal vedios chesthuntaru.. emi konnaru emi thinnaru ani .... But meru people ki use ayye vedios chesthuntaru.. thankyou..
@digitalmarketingwebexperts
@digitalmarketingwebexperts Месяц назад
It's great to have such detailed guidance to ensure a safe and informed investment. Thanks for sharing this valuable information
@SivakumarPathapati
@SivakumarPathapati 3 месяца назад
సాయి గారు ప్రాపర్టీస్ కొనేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియపరిచారు సార్ మీకు ధన్యవాదాలు నేను జనరల్ పవర్ లో ఉన్న గ్రూప్ హౌస్ లో ఒక ప్లాట్ కొనుగోలు చేశాను సార్ దానికి నేను ఎటువంటి డాక్యుమెంట్లు పరిశీలించుకుని తీసుకోవాలి తెలియపరచండి సార్
@chandrasekharasastry722
@chandrasekharasastry722 3 месяца назад
Rera ante
@vamsivandavasi
@vamsivandavasi Год назад
సాయి గారు చాలా వరకు ఉన్న doubts క్లియర్ ఐయ్యాయి tq so much
@user-mg8lj5kt6i
@user-mg8lj5kt6i 22 дня назад
Tq. You have given an excellent & important information given. Keep it up.
@harieedigapalli7251
@harieedigapalli7251 Год назад
Thank you Sai Garu and MP Team for your valuable information... As a legal advisor and Advocate.. you have explained detailed...
@bhanuprasad4606
@bhanuprasad4606 3 месяца назад
Dear sir-- Your video has been immensely useful to me as ia m trying to buy property in Guntur,. I have noted all the points . Thank you
@praveenkumarnarsingoju9893
@praveenkumarnarsingoju9893 11 дней назад
Manchi vishayalu chepparu.
@bhatjaganmohansing7266
@bhatjaganmohansing7266 10 месяцев назад
మంచి information ఇచ్చిన మీకు ధన్యవాదములు
@SanjayKrishna-z9j
@SanjayKrishna-z9j Месяц назад
Well presented. Great Job. Your passion for expressing the right information will provide clarity on many things. Earlier I interacted with many professionals who did not clearly disclose many things. I appreciated your video.
@reddykadiri5285
@reddykadiri5285 Год назад
And manam house buy chesetapudu cash pay chesi risk tesukodam kante through bank loan velthe better. Everything enquired by bank itself that to govt banks. So banks Anni verify chese loan provide chestadi. Edaina issues unte reject avtadi. So idi best option... Tarvata oka 2yeras aagi mottham loan clear cheyachu if we have sufficient money .
@venkatpraveenkumar1873
@venkatpraveenkumar1873 Месяц назад
Very useful info at the same time if you could also add the information like wherever these points are applicable. For example: Vacant land tax : The vacant lands within the limits of the ULB (Urban Local Bodies) are also taxed based on certain criteria. RERA: All the new projects with a site area of over 500 sq metres. All buildings with more than 8 plots/units/apartments (encompassing all phases).
@bobbygaraga3520
@bobbygaraga3520 Год назад
Chala thanks Sai garu chala manchhi knowledge chepparu nenu eppati varuku eppudu financial matters chudaledu eka nuchhi Anne follow avatha thanks for ur team i am always follows your mp shorts channel 🙏🙏🙏🙏👌👌👌🤝🤝🤝🤝
@rrtallam
@rrtallam 3 месяца назад
Excellent గా explain చేసారు. Thank you sir
@ashamuppaneni3880
@ashamuppaneni3880 Год назад
అపార్ట్మెంట్ కొనుక్కునప్పుడు బిల్డర్స్ చేస్తున్న మోసాలు కూడా అంటే కామెన్ ఏమినిటీస్ లో చాలా వున్నాయి అండి
@satyaseerpi
@satyaseerpi Год назад
Thanks Anna. mee videos regular ga follow avthanu. chala information istunnaru thank you so much
@madanmohan4294
@madanmohan4294 Год назад
Not all GPA cases will have problem. Buyers can look at Registered GPA with sub registrar which is as good as direct owner sale.
@modukish5606
@modukish5606 Год назад
Super brother meru yalanti extra money ghani yadhi ashincha kundha engha help full info andhariki share chetshunaaru so great very helt
@grandhalayamitra
@grandhalayamitra Год назад
B ఫోరమ్ ఇల్లు గురించి కూడా ఒక వీడియో చేయండి.
@Indian-op3qx
@Indian-op3qx 10 часов назад
SBI నుంచి loan తీసుకుంటే వాళ్లే మొత్తం చూసుకుంటారు.....
@DAMODARGURRAM
@DAMODARGURRAM 9 месяцев назад
అన్నా ఇన్నాళ్లు ఇలాంటి వీడియో మీరు పెట్టడం, లేదా నా లాంటి వారు చూడడం ఆలస్యం అయింది....
@neeladrigaurang6750
@neeladrigaurang6750 Год назад
Chala sweet ga chala accurate ga point చెప్పారు
@bhavanisaraswathi8930
@bhavanisaraswathi8930 18 дней назад
Chala Baga cheputunnaru andi, 🙏
@venkateshgunuputi5375
@venkateshgunuputi5375 Год назад
Sir meeru nijanga devudandi inta chakkaga vivarincharu sir🙏🙏🙏🙏
@blankaccount168
@blankaccount168 Год назад
First ma mummy daddy ki share chesa... Thank you so much for the video..... Mavallu oka land ki 3 lakhs advance ichi mosapoyaru😢.....😢... Nenu Anna jagarata untanu😢
Далее
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
Просмотров 6 млн
The Fan’s Fang Skin🔥 | Brawl Stars Sneak Peek
00:16
Real Estate Master Class | 2024 property buying Guide
20:19