గ్రామీణ, గిరిజన సంతలు చూశారు కదా. ఇప్పుడు ఒక పట్టణ సంత తెలంగాణలో చూద్దాం రండి. తెలంగాణ ప్రజల తీరు తెన్నులు, అమ్మకాలు, కొనుగోళ్లు, బేరాలు, సరకులు అన్నీ ఈ పఠాన్ చెరు మార్కెట్ లో తెలుసుకుందాం.
నమస్కారం సార్ 🙏చాలా అద్భుతంగా, సరదాగా, అక్కడక్కడా వాళ్ళ మొహం లో,చిరునవ్వులు బాగున్నాయి --కాని ఈ దళారీ వ్యవస్థ అనే ఉచ్చు లో( రైతులు ) శ్రమ దోపిడీకి లోనవుతున్నారు దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలి అప్పుడే వాళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది 👍... జై జవాన్ -జై కిసాన్ 🇮🇳..❤
Video background music chala bagundhi.... Miru bahuvachanam....nuvvu eka vachanam ma Telangana lone e pilupu chala ekkuvaga vaaduka bhasha andi....HYD... side Hindhi and vurdhu chala vaaduka bhasha....ma side (Jagitial) Hindhi and vurdhu and marati mixed ga matladutamu...ma Telangana cultural kuda voka video cheyandi Suresh gaaru 👌👌👍👍🤝💐💐
Hi madam lakshmil4673 how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy..aunu ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me