ఇప్పుడు నేను కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేశాను ఇంతకుముందు మనం నాన్న వాళ్ళు ప్రకృతి వ్యవసాయం మధ్య చేసే వాళ్ళు తెలియజేసే మళ్లీ మొన్నటి వరకు అయితే ఏ పురుగు మందులు ఏమి వాడకుండా అన్ని నార్మల్గానే ఏదో వేస్తున్నారు ఫస్టు మధ్యలో ఎప్పుడు కూడా పురుగుల మందులు అన్ని ఎప్పుడు కొట్టారు బట్ ఇప్పుడు మీరన్నట్టు ఇది వాడా అని చెప్తున్నారు కదా ఎందుకంటే వీటిని వేసినప్పుడు మీరు అన్నట్టు కనీసం ఇప్పుడు కొంత మంది అంటారు చదువు పెడితే గనుక 10 నుంచి 15 లేదా 8 నుంచి 12 క్వింటాలు కందులు వస్తాయని చెప్పిన అలాంటప్పుడు ఇప్పుడు ఈ భూమికి నేను ఇంతకుముందే మరీ ఓవర్ ఏ కెమికల్స్ ఏం కొట్టలేదు నన్ను వాళ్ళు ఫస్ట్ టైం అనుకొని ఏం చేయడము లేకపోతే ఇప్పుడు మీరు వాటిని మీ ఇంటికి ఏమైనా ప్రాబ్లం రాదా