Тёмный
No video :(

Exclusive Report on Osmania University || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 495 тыс.
Просмотров 181 тыс.
50% 1

KuKuFM Download Link: kukufm.page.li...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-F...
Video Description: ఉద్యమాల ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ప్రైవేటు విద్యాసంస్థలా మారిపోతోందో చెప్పే వీడియో ఇది. వందేళ్ల ఘన చరిత్రగల ఉస్మానియా ర్యాంకు దేశంలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలో కూడా దయనీయ స్థితికి పడిపోయింది. అందుకు కారణం ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసిన రాజకీయాలేంటి ఇవన్నీ చాలా డీటైల్డ్ గా వివరించే వీడియో ఇది. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర, వర్తమాన పరిస్థితుల్ని గొప్ప లెగసీని తెలుసుకోవాలి అంటే కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ వీడియో కాదు, ప్యూర్ జర్నలిస్టిక్ వ్యాల్యూస్ తో చేసిన వీడియో.. వీడియో పూర్తిగా చూస్తే మీకే ఈ విషయం అర్థమైపోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే పూర్తిగా చూశాక కామెంట్ చెయ్యండి. చూశాక తప్పకుండా మీరు మీ గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
=======================================
📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@ThulasiChandu
@ThulasiChandu Год назад
Video Description: ఉద్యమాల ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ప్రైవేటు విద్యాసంస్థలా మారిపోతోందో చెప్పే వీడియో ఇది. వందేళ్ల ఘన చరిత్రగల ఉస్మానియా ర్యాంకు దేశంలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలో కూడా దయనీయ స్థితికి పడిపోయింది. అందుకు కారణం ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసిన రాజకీయాలేంటి ఇవన్నీ చాలా డీటైల్డ్ గా వివరించే వీడియో ఇది. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర, వర్తమాన పరిస్థితుల్ని గొప్ప లెగసీని తెలుసుకోవాలి అంటే కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే పూర్తిగా చూశాక కామెంట్ చెయ్యండి. చూశాక తప్పకుండా మీరు మీ గ్రూపుల్లో షేర్ చెయ్యండి. మనకు ఈ వీడియో స్పాన్సర్ చేసిన kukuFM కి స్పెషల్ థ్యాంక్స్! కుకుఎఫ్ఎం డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే కింద లింక్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత THULASI50 కూపన్ కోడ్ అప్లై చేస్తే నెలకు Rs.99 ఉండే నెలవారీ కుకుఎఫ్ఎం ఫస్ట్ నెల 49 రూపాయలకే వస్తుంది. తర్వాత నెల నుంచి నెల నెలా రూ.99 నేరుగా ఛార్జ్ చేస్తారు, మీకు ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు నెట్టింగ్స్ లో మార్చుకోవచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu 📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇 ru-vid.com/show-UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin You can directly support through GPay or PhonePe : 9502087015
@naveenkotagiri3486
@naveenkotagiri3486 Год назад
PhD Fee 20000 one Year X 5 Years = 100000
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn Год назад
4.16 chaala important idi short ga upload cheyandi
@maheshnimmala7147
@maheshnimmala7147 Год назад
తెలంగాణా లో ప్రాథమిక విద్యా సంస్థలు గురించి ... oka video చెయ్యండి మేడం.....
@suryateja-sp2jg
@suryateja-sp2jg Год назад
thank you for your explanation about the nizam college and issue for highligting ,I have a question about phd fees about 20k is not a big deal. because they want to work atleast 2 months properly for short term then they will get it. and moreover they all are not at all a kids they are all educated , if you want to high light on this before that highlight on intermadiate fees mainly you have to talk about every thing please do proper fee structure to be required for all the govt and private institutions . more over madam you don't need to play with students by using political conspiracy if you need views please do other things, if you know the solution then you just address the solution otherwise please be silent, what my point is courts also there they will help them to protect their rights, please address like good ways but your words will impact students life in wrongway madam . I hope you will get my point. Last but not the least but your expelanation dare was good. keep grow with good deeds for the society.
@MrDev0456
@MrDev0456 Год назад
​@@suryateja-sp2jg evaru sir meru inta talented gaa vunaru, she is the only lady in our Telugu States who is questioning the leader's and supporting the bind over people and now you are questioning her integrity
@rameshpilli9408
@rameshpilli9408 Год назад
ఏ telugu న్యూస్ ఛానల్ లు,, ఈ సమాజాన్ని మార్చలేవు. .. కానీ మీరు,, ఇదే విదంగా నిలబడితే,,,,,, సమాజ స్పృహ,,,, జనాల్లో పెరుగుతుంది.....
@gurusreenumudiraj8636
@gurusreenumudiraj8636 Год назад
ప్రస్తుతం tv ఛానల్స్ చూడటం చాలా మంది మానేశారు... అందులో నేను ఒకడిని...
@heroravikumar6249
@heroravikumar6249 Год назад
అందుకే ఇలాంటి దారుణాలు మీకు కనపడటం లేదు.
@gurusreenumudiraj8636
@gurusreenumudiraj8636 Год назад
@@heroravikumar6249 tv లో న్యూస్ చూడటం లేదు, u tube న్యూస్ మాత్రం రోజులో 500MB న్యూస్ కె...
@knowledgenest787
@knowledgenest787 Год назад
Mee too 😂
@sopumunnasopu3980
@sopumunnasopu3980 Год назад
Ninu kuda
@addalasimhadhri9314
@addalasimhadhri9314 Год назад
నేను కూడా
@pleaderdhruva891
@pleaderdhruva891 Год назад
నువ్ సూపర్ అక్క మీరు చేసిన అన్ని వీడియోలకన్న ఇది అతి ముఖ్యమైనది ఈ తెలంగాణలో ఈ యూనివర్సిటీ ని వాడుకుని అందళమెక్కిన వారికన్నా నువ్ ఓ చుక్కానివి భయానికి భయం పుట్టిస్తున్నావ్ మూసుకుని కుసున్న మగళ్లకన్న నువ్ పొలి కేకవు🎉
@rsentertainers9505
@rsentertainers9505 Год назад
దానికి కారణం ప్రజలే.... (SC,ST BC) లే..... 1. జండాలు మోయడం 2. కోలాటాలు వేయడం 3. డప్పులు కొట్టడం 4. పాలాభిషేకం చేయడం సిగ్గుండాలి కదా ప్రజలకు... 1. ప్రైవేట్ స్కూల్స్ , కాలేజీలు ఎవరివి...? మీరు జండాలు మోస్తున్న నాయకులవే కదా...? మరి మా నాయకుడు, మా పార్టీ అని మీ ఈగోతో మీ పిల్లల భవిష్యత్ ను మీరే నాశనం నాశనం చేసుకుంటున్నారు. మీరు జండాలు మోసే నాయకులు 1. ఎమ్మెల్యే లు, ఎంపీలుగా గెలిచి * సొంత కాలేజీలు కట్టుకుంటున్నారు * సొంత స్కూల్స్ కట్టుకుంటున్నారు * కంపెనీలు స్థాపించుకుంటున్నారు * Exporters గా ఉండి మీరు పండించే పంటలకు వారే ధర నిర్ణయిస్తున్నారు * చదువుకుంటే నాలెడ్జ్ వస్తుంది కాబట్టి రెండు కులాలు పేదవాడికి విద్యను దూరం చేస్తున్నారు.. మీరు మాత్రం 100 , 200 వందలు తీసుకొని పార్టీ మీటింగులకు పోయి , 500, 1000 తీసుకొని ఓటు వేసి వాళ్ళను గెలిపిస్తున్నారు.. ( మీరు ఆర్థికంగా వెనుకబడితెనే 100,200,500,1000 రూపాయలకు అషపాడుతారు కాబట్టి మిమ్మల్ని విద్యలు దూరం చేస్తున్నారు..) దయచేసి SC ST BC లారా... జండాలు మోయడం ఆపి మీరే నాయకులుగా మారండి మీకు మీరే న్యాయం చేసుకోండి....( ఎమ్మెల్యే , ఎంపీ అవ్వడానికి డబ్బులు అవసరం లేదు... మహా అయితే 3000 వేల కర్చు.. డబ్బులు తీసుకునేది మీరే మీరు డబ్బులు తీసుకొని ఓటువేయడం మానేస్తే చాలు ఒక పేదవాడు కూడా నాయకుడు కాగలదు)
@sameermohammed6272
@sameermohammed6272 Год назад
Anna ur correct
@madhurasrinuvas2461
@madhurasrinuvas2461 Год назад
Baga dengav bro..
@ravinderchawan3415
@ravinderchawan3415 Год назад
Absolutely correct sir ji 💯
@mallojusaivenkatesh3673
@mallojusaivenkatesh3673 Год назад
@jubershaik786
@jubershaik786 Год назад
Currect gaa cheppav bro
@kranthikumar8703
@kranthikumar8703 Год назад
ఇది బోరింగ్ ఇష్యూ కాదు మేడం, పేద కుటుంబం నుండి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎంతో ఆశతో బంగారు భవిషత్తు కోసం బాటలు వేసుకునే ఈ బిడ్డలను వారి ఆశను, వారి భవిషత్తు ను అగం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది.. మికు OU తరుపున వందనాలు.... 🙏🙏🙏
@zechariahswamy-vk1ik
@zechariahswamy-vk1ik Год назад
TQ చాలా బాధగా ఉన్నదీ దేశము ఏటూ పోతున్నది నాయ్ కులకు కళ్ళు లేవా ఓటు ఎలా అడుగుతారు మీకూ నమస్కారములు 🙏 ఆమ్మ
@ramonemeanarmykegrevaljang9307
మీలాంటి ధైర్యవంతురాలు బయటికి వచ్చి వీడియో చేసినందుకు ముందుగా మీకు జై భూములు సమాజం కోసం ఎంతో తాపత్రయ పడుతున్న మీకు మీ ఆలోచనలకి మేము ఉన్నామని తెలియజేస్తూ జై భీమ్ జై కాన్సిరాం జై భారత రాజ్యాంగం
@upendarjillapally7176
@upendarjillapally7176 Год назад
వార్డ్ మెంబెర్ కి కూడ పనికిరాని సబితా రెడ్డి మన విద్యాశాఖ మంత్రి
@paruchuri.saanvee2972
@paruchuri.saanvee2972 4 месяца назад
Eerojullo daily cooli kuda male 1000 and femake 700pay.cheszunnamu elanti time lo universities sustain avvali future generations kikuda upayogapadalante tappanisariga feeses penchali.
@enjamurikataiah678
@enjamurikataiah678 Год назад
ప్రభుత్వం విద్యనుండి దూరంగా జరుగుతుంది..... యూనివర్సిటీ లో సౌకర్యాలు మొత్తం కుదించారు....
@KCN_6.channel
@KCN_6.channel Год назад
మంచి కథనం అందించారు ఇంత జరుగుతున్నా ఈ విషయం ఉస్మానియా యూనివర్సిటీ గోడ దాటక పోవటం చాలా దారుణం తులసి చంద్ర గారికి అభినందనలు
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib Год назад
ఎవరు ఏమంటున్నారో పట్టించుకోకుండా మీరు ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ చేస్తూ ఉండండి సిస్టర్
@Pavangangulan8599
@Pavangangulan8599 Год назад
ఓయూ మీద ఇలాంటి డాక్యుమెంటరీ లు ఇంకా చాలా రావాలి .
@stardust301
@stardust301 Год назад
మల్లి తులసి గారు సమాజానికి నిజాలు నిగ్గు తేల్చారు అప్పుడప్పుడు మిమ్మల్ని ఏకిభవించలేను కానీ ఇప్పుడు మాత్రమే మీరు సూపర్ గా జర్నలిజం అంటే ఏంటో నిరూపించారు 🎉🎉❤❤
@thirumalreddy7668
@thirumalreddy7668 Год назад
Ok నా ప్రశ్నలు 1.ఆమె చాలా వీడియోలు హిందూ వ్యతిరేకంగానే ఉన్నాయి. 2. మోడీ ప్రశ్నించే టప్పుడు పేరు చెప్పి బీజేపీ అని చెప్పారు కానీ ఇప్పుడు B R S KCR అని ఎందుకు చెప్పట్లేదు 3. Selective గా education % తీసుకున్నారు like kerala, tamilnadu,ts ఎందుకు గుజరాత్, up etc తీసుకోలేదు అక్కడ bjp ఉండి అనా? 4. Backward వాళ్ళు ఉన్నారు అన్నారు అదే న ప్రశ్న అందరూ చదవాలి ou లో oc లు కూడా వల్ల% కూడా చెప్పండి
@krishnakotte712
@krishnakotte712 Год назад
ఈ వీడియో చూస్తుంటే మీరు వాస్తవాలను ప్రజలకు తెలియజేయలనే మీ ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం గుర్తిస్తుంది అక్క కానీ తెలంగాణా ముఖ్యమంత్రి ఓయూ ను బాగు చేయాలి చేస్తుందిఅనే నమ్మకమే కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది అదేవిధంగా నా చిన్నప్పటి నక్క ద్రాక్ష పండ్ల కథ గుర్తువచ్చింది అక్క
@ismart380
@ismart380 Год назад
ఇదే మీ సత్త మీరు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇలాగే ప్రశ్నించండి ప్రజల తరుపున ప్రజలే మీకు తోడుగా నీడగా నిలుస్తారు ఇంకా విద్యార్థుల నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉంటుంది సిస్టర్ జై భీమ్ ✊✊✊💐💐💐
@appu8497
@appu8497 Год назад
ప్రస్తుత సమాజానికి మీలాంటి జర్నలిస్ట్ ల అవసరం చాలా ఉంది Madam 🙏,nice..
@rajesh.bussa.
@rajesh.bussa. Год назад
Impressed. Everyone should raise voice against school fee, paying more than university fee.
@Mvschakravarthy2050
@Mvschakravarthy2050 Год назад
మెయిన్ స్ట్రింగ్ మీడియా చూడటం ఎప్పుడో మానేసాము సామాన్యులం
@kirankumareagleeye
@kirankumareagleeye Год назад
అది స్టింగ్ ఒ, స్ట్రింగ్ ఒ, స్ట్రాంగ్ ఒ కాదండి, "స్ట్రీమ్"
@midhundone9126
@midhundone9126 Год назад
​@@kirankumareagleeye😂 తప్పు బాగా కనిపేటరు గ్రేట్
@hunterrr2465
@hunterrr2465 Год назад
​@@kirankumareagleeyeNew JPS notification and New Lashkar Toiba Notification release cheyandi,Fast fast Hurry Hurry
@biruduladevaraj4529
@biruduladevaraj4529 Год назад
మెయిన్ స్ట్రీమ్ న్యూస్ చానల్స్ అమ్ముడుపోయాయని ప్రజలకు అర్థం అయ్యింది...
@venuchilukuru7275
@venuchilukuru7275 Год назад
తెలంగాణ C.M కి దమ్ము వుంటే ఉస్మానియా లో అడుగు పెట్టమను.. నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కీలక పాత్ర పోషించారు విద్యార్ధులు... I am from AP..
@-HshivaKumar
@-HshivaKumar Год назад
Bochu kuda pikalev cm ni puka😅
@vinayvinny7758
@vinayvinny7758 Год назад
నికర్శైన జర్నలిస్ట్ అక్క మీరు నీ లాంటి జర్నలిస్ట్ ని ఎప్పుడు చూడలేదు అక్క గ్రేట్ జాబ్ అక్క🙏
@Jason-cq4gt
@Jason-cq4gt Год назад
Real lady god 🙌🙏
@rkreddy81212
@rkreddy81212 Год назад
బొచ్చు ఏమి కాదు 0:23
@doctorstrange1247
@doctorstrange1247 Год назад
​@@rkreddy81212జర నోరు కొంచెం అదుపులో పెట్టుకో, ఇంతకు ముందు ఆమె ఒక్కరే నేమో, ఇప్పుడిక Osmania యూనివర్సిటీ విద్యార్థులు ఆమె వెనుక ఉన్నారు. 🤫
@venkatramaiahi2186
@venkatramaiahi2186 Год назад
​@@doctorstrange1247super answer brother.
@parvathisaturi3437
@parvathisaturi3437 Год назад
​@@doctorstrange1247brother ni answer cheppu tho kottinattu undi super
@akhilbabuakhil
@akhilbabuakhil Год назад
Your explanation/journalism no.1 in india its fact. Jai bheem sister
@rajprasad2372
@rajprasad2372 Год назад
Where are the politicians?? Where is teenmar Mallanna...? Where is the media? Where are the telangana intellectuals. ?? Thank you Madam for showing this issue..
@molugunaresh751
@molugunaresh751 Год назад
తులసి మేడం గారు మీరు చెప్పే ప్రతి అంశం చాలా నిజాయతీగా రాజకీయాలకు అతీతంగా ప్రజలకు తెలియపరుస్తూన్నారు మీకు ధన్యవాదములు ఇప్పుడు ఉన్న మీడియాలు అంతా స్వార్ధంగా వ్యక్తిగత లాభాల కోసం రాజకీయ లాభాల కోసం పని చేస్తున్నారు ప్రజలు విద్యార్థులు యువత గమనిస్తున్నారు సమయం వచ్చినపుడు తగిన బుద్ది చెపుతారు
@rameshpilli9408
@rameshpilli9408 Год назад
వెనకబడిన వారు, చదువుకొని,,, సమాజాన్ని, తప్పకుండా మార్చాలని ఆలోచన తో వుంటారు... అదే జరిగితే,,, ఉన్నత వర్గాలకు,, రాజకీయం గా, చాలా ప్రమాదం...... తెలంగాణ లో సినిమా ఇండస్ట్రీ, IT ఇండస్ట్రీ,,, and, small &medium ఇండస్ట్రీ లు,, మరియు,,,, ఇంకొన్ని రకాలుగా, govt కి ఆదాయం,, వస్తుంది...... Kcr గవర్నమెంట్ కి ఆ నిధులు ఏమి పీకడానికి, విద్య, వైద్యం కి కాదా
@thetruth7961
@thetruth7961 Год назад
ఏది ఏమైనా privatization కాలం నడుస్తుంది... దలారులదే కాలం... అన్నీ లాభం కోసమే కాదు , కొన్ని సమాజం బాగు కోసం కూడా చేయాలి...
@akhilbabuakhil
@akhilbabuakhil Год назад
మనము ఖండించాలి బ్రదర్
@AnandKumar-oo3nx
@AnandKumar-oo3nx Год назад
​@@akhilbabuakhil yes i support you
@venkatreddy472
@venkatreddy472 Год назад
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం, కానీ దానిని పూర్తిగా పట్టించు కోవడం లేదు, చాలా unfortunate
@ssrihari6344
@ssrihari6344 Год назад
Ou osmania gurinchi kcr ki baga telusu, osmania university ni develop cheste ayana adikaraniki nastam kalugutundi anduke osmania ni nashanam chestunnadu
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib Год назад
వాళ్ళు కాక kcr, ktr మొహాలు చూసి రాష్ట్రం ఇస్తారా???
@kiran_localpk4147
@kiran_localpk4147 Год назад
​@@KiranKumar-sy9ibమోడీ ని చూసి కూడా ఇవ్వరు 🤣🤣🤣
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib Год назад
@@kiran_localpk4147 అవును విద్యార్థుల త్యాగాల వల్ల వచ్చింది
@hunterrr2465
@hunterrr2465 Год назад
​@@ssrihari6344New JPS notification and New Lashkar Toiba Notification release cheyandi,Fast fast Hurry Hurry
@nagoorbasha1764
@nagoorbasha1764 Год назад
విద్య,వైద్యం ఇవి రెండు ఎప్పుడు ప్రజలకి అందుబాటులొ వుండాలి అప్పుడే state ఐనా country ఐనా అభివృధి చెందుతాయి
@jsalla
@jsalla Год назад
Very sad to hear that.... Privatisation is possible in BRS and BJP ruling...
@rathodraju1234
@rathodraju1234 Год назад
Yes correct, it is very harmful to poor student
@sopumunnasopu3980
@sopumunnasopu3980 Год назад
​@@rathodraju1234 note that they are poor BUT NOT POOR STUDENTS... THEY ARE INTELIGENTS OF NEXT GENERATION ALTHOUGH FROM THEM THEY MAY BE UPCOMING CM,PM..... OR A SCIENTIST..
@hunterrr2465
@hunterrr2465 Год назад
New JPS notification and New Lashkar Toiba Notification release cheyandi,Fast fast Hurry Hurry
@KonchemISHTAM
@KonchemISHTAM Год назад
Government never run business in democracies Example: France, USA, UK. Economies are different. Running things in loss only for the sake of peoples intrest is extra burden to any organization. I can assure you sir that, OSMANIA cannot be privatized. It really needs policy change and I dont see anything from central government announcement. Curse politicians but understand reality and real news than fake propaganda and narration.
@sachinchintu8118
@sachinchintu8118 Год назад
Osmania University student like here
@bhukyaramu5423
@bhukyaramu5423 Год назад
ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే రేపటి రోజున పేదవాడికి విద్య అందకపోవచ్చు...
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Год назад
డబ్బులకోసం కళ్ళు మూసుకుని ఓటు వేస్తున్నారు. అలా జరిగినంత కాలం ఇలాగే ఉంటుంది.
@bramakrishna7635
@bramakrishna7635 Год назад
తులసి చందు గారికి ముందుగా ధన్యవాదాలు మీరు యూనివర్సిటీ త్యాగం గురించి యూనివర్సిటీలో చదివిన గొప్ప వాళ్ళ గురించి, ఉద్యమాల గురించి ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ప్రొఫెసర్లు లేక హాస్టల్ లో ఉండే స్టూడెంట్స్ కి వసతులు లేక ఎంత దీన స్థితిలో ఉందో యూనివర్సిటీ చక్కగా వివరించారు బాగుంది. ఇదొక్కటే కాదు మేడం రాష్ట్రంలో ప్రైమరీ విద్యా వ్యవస్థ నుంచి ప్రతి యూనివర్సిటీ పరిస్థితి ఇలాగే ఉంది అధ్వానంగా. ఎక్కడ టీచర్స్ గాని ప్రొఫెసర్ గాని ఫ్యాకల్టీ కాని లేరు మీరు అని చెప్పుకుంటున్నాం కానీ ఇవ్వని లేక పోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు ప్రజలు. ప్రజలు ఎన్నుకుంటే పాలక వ్యవస్థ ఏర్పడింది ఈ ప్రజల పిల్లలే కదా ఈ స్కూల్లో యూనివర్సిటీలో చదివేది ప్రజలు మారనంత వరకు పాలకులు మారరు అందుకే విద్యార్థులు అందరూ ఈ ప్రభుత్వ విద్యాలయాల్లో యూనివర్సిటీలో చదివే తల్లిదండ్రులు అందరూ ఆలోచించాలి ఏది ఏమైనా మరొక్కసారి ధన్యవాదాలు అక్క
@cnu2117
@cnu2117 Год назад
తీన్మార్ మల్లన్న గారిని ఇంటర్వ్యూ చేస్తా అన్నారు కదా మేడం. చేయండి
@Srpallavlogs
@Srpallavlogs Год назад
Raajakeeya vyabichari vadu..1st vaadi nija swarupam janalaki theliyali
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz Год назад
ఇది చాలా బాధాకరం నేను కూడా ఒక్క BRS కార్యకర్తనే.. అప్పటి ఉద్యమంలో పోరాడిన ఉద్యమ బిడ్డని ఇది ఏకంగా ktr గారికి ఫార్వార్డ్ చేస్తాను 👍
@kiranmedishettitalks594
@kiranmedishettitalks594 Год назад
@rajasekharjangam4999
@rajasekharjangam4999 Год назад
❤❤
@GVRinstitite
@GVRinstitite Год назад
Good
@Educateagitate
@Educateagitate Год назад
గుడ్ డెసిషన్ బ్రొ..... అలాగైనా వాళ్ళు ఊహల్లోంచి బైటకొస్తారు... తెలంగాణ అంట్టే ఒక్క హైద్రాబాద్ aa కాదు కదా....
@sudarshanamaluri4430
@sudarshanamaluri4430 Год назад
మీలాంటి దైర్యం ఉన్న కార్యకర్తలు ముందుకు రావాలి అప్పుడే రాష్ట్ర ప్రజల అజ్ఞానం పోతుంది. జై భారత్, జై తెలంగాణా.
@AshokKumar-jd9wf
@AshokKumar-jd9wf Год назад
ఆద్య కళ విషయంలో మీ వీడియోకు వచ్చిన స్పందనే దీనికి కూడా వస్తుందని ఆశిస్తున్నాను.... You are women with Golden heart..God bless you madam.
@bixapathikarrollaou8079
@bixapathikarrollaou8079 Год назад
ఉస్మానియా లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితిని చాలా చక్కగా వివరించారు మేడం..రోజు రోజుకి ఉస్మానియా కళ తప్పుతుంది అన్నది నిజం, ప్రస్తుత పాలకులు అలాగే ప్రతిపక్ష నాయకులకు ముఖ్యంగా తెలుగు మీడియా ఛానెల్స్ కి యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలు కనిపించకపోవడం కొసమెరుపు!! నిజాన్ని నిర్భయంగా మీరైనా దైర్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు ఉస్మానియా విద్యార్థులుగా మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@sudhakarsongala9390
@sudhakarsongala9390 Год назад
Good job నిజం మాట్లాడేది నిజం చూపేది నిజం రాసేది నిజమైన జర్నలిజం
@sudarshanamaluri4430
@sudarshanamaluri4430 Год назад
విద్యార్తుల పోరాటానికి మేధావుల, ప్రజల, మాజీ ఉద్యోగుల మద్దతు చాల అవసరం . తులసి చందు గారికి అభినందనలు.
@ramareddyganta395
@ramareddyganta395 Год назад
ఈ వీడియోని ప్రతి విద్యార్థి పేరెంట్ చూడాలి. స్పందించాలి. యూనివర్సిటికి పూర్వఉన్నత స్థితిని ప్రభుత్వం కల్పించేవరకు పోరాటాన్ని కొనసాగించాలి. ఎంతో కృషిచేసి ఈ వీడియోని చేసిన తులసి చందు గారికి ధన్యవాదాలు. అరవై ఏండ్ల కింద ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన విద్యార్థిగా ప్రస్తుత దుస్థితిని చూసి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.
@rameshpilli9408
@rameshpilli9408 Год назад
Kcr కి తెలంగాణ కన్న,,, అయన అధికారదాహం తోనే,, తెలంగాణ కోసం,,,, ఉద్యమం చేశారు,,,,, నిజమైన నాయకుడు,, అధికారం, హోదా, కోరుకోడు, ex.... పొట్టి శ్రీరాములు,,,,,,, kcr family అధికారం కాబట్టి,, వాళ్ళకి నచినట్టే చేస్తారు,,,,, ఈ స్టూడెంట్స్ భాదలు ఆయనకు ఎందుకు....... విద్య, వైద్య,,,,, ఇక పేదోడికి,, కష్టమే
@RajuGogul
@RajuGogul Год назад
Nijam andi. But let us hope that the data covered here will bring right awareness if not to KCR at least to KTR.
@revanthkumar8593
@revanthkumar8593 Год назад
@@RajuGogul ante ippativaraku ou problems telida
@rameshpilli9408
@rameshpilli9408 Год назад
@@RajuGogul lets wait and c.....
@sanjureddyr5703
@sanjureddyr5703 Год назад
Arey ni gudha ki sigundhara Telangana vachindhi KCR vala development chudura lucha
@user-ty5sr3wc3
@user-ty5sr3wc3 Год назад
దయచేసి ఉస్మానియా యూనివర్సిటీ మిత్రులకు నా విన్నపం... అందులో ఇలాంటి చర్యలకు పాలుపడే వాళ్ళను పెట్రోల్ పోసి తాగాలబెట్టండి... శ్రీకాంత చారీ గారి ప్రాణం కంటే ఎక్కువ నా వాళ్ళ ప్రాణాలు తాగాలబెట్టండి మీ కంటే తోపు తెలంగాణ లో ఎవరు లేరు ఎలాంటి ఉద్యమం అయినా మీ నుంచే మొదలు అవుతుంది.. మొదలు పెట్టండి
@rajsekeryamala2595
@rajsekeryamala2595 Год назад
Don’t do like that.
@damstudio1422
@damstudio1422 Год назад
Evaru anna nuv
@subhashcbp
@subhashcbp Год назад
college roju velli paatalu sariga vinte ilaa matladavu.. samasyanu shaanthiyuthanga poraadaali.. thagalabetta daalu vaddhu
@Islavath483
@Islavath483 Год назад
ఆరోజు ఓయూ లేకపోతే తెలంగాణ అంత సింపుల్ గ వచ్చేది కాదు బహుశా రాకపోయేది నేను ou old స్టూడెంట్ ఇంజనీరింగ్. విద్యార్థులుగా ఎంతగానో పోరాటం చేసాము. కానీ ఓయూ లో అసలు fee లేకుండా చేయాలి ఎలాగూ పోటీ పరీక్షా పెట్టి తీసుకుంటున్నారు ....కావున నిర్వహణ కోసం కొచెం fee పెట్టొచ్చు , డబ్బులు ఎక్కువ ఉన్నోళ్లకు పేదోళ్ల బాధలు తెలియదు , పాపం చాల మంది చాల విధాలుగా బాధపడుతున్నారు. ....govt ఆదుకోవాలి ఏ పార్టీ ఐనా ఉండొచ్చు. చదువు ను free చేయాలి .
@kiranadvocate4311
@kiranadvocate4311 Год назад
ఇదంతా వీసీ రవీందర్ మరియు కేసీఆర్ కుట్ర కచ్చితంగా దీనిని మీము కండిస్తునం అవసరమైతే మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాజీ ఓయూ విద్యార్థి
@k4r7h1k.
@k4r7h1k. Год назад
Up coming days tv channels ni chudatam prajalu pakkaga manesthaaru
@syedjani1460
@syedjani1460 Год назад
Already manesaa sir
@k4r7h1k.
@k4r7h1k. Год назад
@@syedjani1460 good decision
@akhilbanothu261
@akhilbanothu261 Год назад
గొప్ప ప్రయత్నం చేశారు అక్క.... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినా ఉద్యమంలో ఉస్మానియా యూనివర్శిటీ పాత్ర అమోఘం.... అటువంటి విశ్వవిద్యాలయం పై నేడు ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తుంది.... ఉస్మానియా యూనివర్సిటీ యొక్క దౌర్భాగ్య స్థితి, సమస్యలను కండ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసినా ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందు గారు.... అందరూ ఒక్కసారి ఈ వీడియో ను వీక్షించగలరు.....
@prakashagencies9541
@prakashagencies9541 Год назад
ఉస్మానియా లో జ్యోతిష్యం వాస్తు హస్తసముద్రికం, చేతబడులు, పురాణాలూ, భగవత్గీత రామనయం, భాగవతం మహాభారతం వంటి సబ్జక్ట్స్ ప్రధానంగా పెట్టాలి
@rajapratapkumar4479
@rajapratapkumar4479 Год назад
పూర్వ విద్యార్థులు అయ్యి ఉండి గొప్ప స్థాయిలో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. స్వచ్చందంగా అందరు సహాయం చేస్తే చాలా గొప్ప యూనివర్సిటీ నీ నిలబెట్టుకోవచ్చు. ప్రయత్నం చేద్దాం.
@durvaomesh7289
@durvaomesh7289 Год назад
Good thinking
@sudarshanamaluri4430
@sudarshanamaluri4430 Год назад
మంచి సూచన గొప్ప సూచన అందరూ పూర్వ విద్యార్ధులు అర్ధం చేసుకుని ఓయు ని కాపాడండి. ఇదీ ఒక సామాజిక మరియు పౌరుల బాధ్యత. దయచేసి యూనివర్సిటీని కాపాడండి.
@ramakrishnasanjeevi4087
@ramakrishnasanjeevi4087 Год назад
UGC funding, RUSA funding కోసం కూడా మాట్లాడి ఉంటే బాగుండేది. మా AU సమస్యల మీద కూడా ఒక వీడియో చెయ్యండి మేడం.
@sreekanth__konkarla
@sreekanth__konkarla Год назад
Ur the true inspiration for present generation madam...
@jacobkatta
@jacobkatta Год назад
Thanks! Keep going! I am unemployed but still want to donate for your work ! Keep going!
@abdullahsaleems2142
@abdullahsaleems2142 Год назад
చాలా బాగా చెప్పారు, తెలంగాణ సమాజానికి మీలాంటి జర్నలిస్టు లు చాలా అవసరం .
@mallikarjunasciencetechnol9506
Without OU There is no Telangana State But Now in Telangana State there is No OU Very Sad Situation Mam I Support OU i am From A.P
@sampathreddy1632
@sampathreddy1632 Год назад
ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసుకుని ఎంతో మంది ని మేధావులగా, నాయకులు గా తీర్చి దిద్దిన ఉస్మానియా యూనివర్సిటీ లో ఇలాంటి పరిస్థితులు నెల్కొన్నడం సిగ్గూ చేటు .. సంపత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ (political science)
@jaisrinivas4378
@jaisrinivas4378 Год назад
👌👌🙏🙏 ఇలాంటి న్యూస్ ఇంకా చేయండి ఒదిన...! OU సమస్యలు చాలా ఉన్నాయి. ప్రొఫెసర్ ఖాసీం సార్ పేద విద్యార్థుల పక్షపాతి...సార్ నుంచి ఎన్నో విషయాలు తెలుస్తాయి...! అవి మీరు తెల్సుకొని మరెన్నో విషయాలు ప్రపంచానికి తెలియ చేయొచ్చు. విద్యార్థుల సమస్యలపట్ల పోరాటాలు ఎన్నో చేయొచ్చు...! Thanks మీకు మా OU విద్యార్థుల తరుపున 🙏
@tradehacker192
@tradehacker192 Год назад
Woww madam.. what a coverage in this generation 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 for your dedication
@prasanthkarlapudi9273
@prasanthkarlapudi9273 Год назад
And also tag to Mr.Prashant Bhushan, mr. Kapil sibal for seeking help to plead before Court through PIL and also tag to Mr.Ravish Kumar , to Newslaundry to explore the issue...
@contentideasH.F.A_
@contentideasH.F.A_ Год назад
Etu velutundi akka ou unvirsty ela unna university ela apointundi akka marali akka martundi ee video viral aye prabutham dustiki velladaniki mana vantuga oka like kotandi full video alla cheste viral avthadi
@mushtaquepsychologist4932
@mushtaquepsychologist4932 Год назад
God Bless You.
@Educateagitate
@Educateagitate Год назад
విద్య గురించి తెలిసిన నాయకుల్ని ఎన్నుకుంటే విద్యాదుర్లకి కష్టాలు ఉండవ్.... ఈ సారి ఒక IPS aina rs ప్రవీణ్ కుమార్ సార్ కి అందరు ఓట్లు వెయ్యండి.... తెలంగాణ లొ విద్య రంగం ఒక గొప్ప స్థానం లొ ఉంటుంది... గురుకులాలని ఎలా develop చేసాడో చూసాం... అంతా వోటింగ్ లొ ఉంది... అమ్ముడుపోకుండా సరిగ్గా ఉపయోగించుకోండి.
@chinthapallysravankaumar3349
Correct bro
@contentideasH.F.A_
@contentideasH.F.A_ Год назад
Jai bsp sir kuda ee hamsam paina mataladthe baguntadi mana rajam ravali
@nani5440
@nani5440 Год назад
Janaki otu ki note e kavallanna development anduku chustaru...
@Educateagitate
@Educateagitate Год назад
@@nani5440 we should mobilize people... offcourse it's big task... Praveen Kumar sir okkade kadu...konni kotla mandi..let's hope for the best
@sivaprakashvarma2683
@sivaprakashvarma2683 Год назад
First like first comment on my sister's hard work. God bless you sister with good health and wealth and happiness.
@dsureshyadav339
@dsureshyadav339 Год назад
Salute amma ede asalu aeena news life lo first time ede tru journalist really great amma keep it up amma
@devidashasade8526
@devidashasade8526 Год назад
We have to support to whoever giving education to us,, మనకు ఎవరైతే ఛదువు ఇస్తారో వారికి మాత్రమే సహాయము cheyali,, We are bahujans
@srinivassistla5806
@srinivassistla5806 Год назад
Really an eye opener if the so called politicians have any sense of responsibility --Shame on Telangana as well as Central Government
@enjamurikataiah678
@enjamurikataiah678 Год назад
రాజకీయ విషయాలకంటే ఇలాంటి విషయాలపై వీడియోలు చేయండి
@helinajanmala7836
@helinajanmala7836 Год назад
It's very rare to see such a courageous journalist bringing an informative content ...all the best to you tulasi chandu mam👍
@Sudheera1999
@Sudheera1999 Год назад
Share this video to whole Telangana state
@aparnaram111
@aparnaram111 Год назад
Osmania university is an emotion. I had tears in my eyes when you are saying about Nizam and VC.Every line in this video is goosebumps moment. I really appreciate your research, analysis and dedication TC. Great work. All the best for your future endeavours.
@Dreamcatcher-az
@Dreamcatcher-az Год назад
ప్రజలకి విద్య ని దూరం చెస్తే.. అధికారంలో ఉన్న వాళ్ళని question ⁉️ చేసే వాళ్లు ఉండరు.... ఎలాగైనా ఈ బీజేపీ BRS government లకి... బుద్ది రావాలి....
@sanjureddyr5703
@sanjureddyr5703 Год назад
Endhuku congress mudi nakadanika
@Dreamcatcher-az
@Dreamcatcher-az Год назад
@@sanjureddyr5703 nuvvu covid lo pass ayyav kada
@sumalatharuth4467
@sumalatharuth4467 Год назад
Wish all ex Osmania students come forward to fight for this.....if it happens then nothing can stop us ....
@Pavan_Vijaya
@Pavan_Vijaya Год назад
Hello అక్క... కొన్ని కొన్ని విషయాల్లో మీతో ఏకీభవించలేను కానీ మీరు ఇలా ఉన్నత విద్య ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉందో వీడియో చేయడం చాలా గొప్ప విషయం🙏🙏
@TelanganaTS
@TelanganaTS Год назад
చదువులు మరియు వైద్యం గురించి ఇంకా ఇలాంటి వీడియోలు చేయండి.grate Madam 🎉🎉🎉🎉
@jaganmohanijju4894
@jaganmohanijju4894 Год назад
Very detailed analysis on a needy issue....Good post...tulasi garu
@ThulasiChandu
@ThulasiChandu Год назад
Thank you so much, please share it 🙂
@swechhakomanpally
@swechhakomanpally Год назад
Thanks! Sad to see that it’s not being discussed in mainstream. Hope this issue reaches to more people and forces government to act.
@karimnagarnsrider8297
@karimnagarnsrider8297 Год назад
You could have directly donated to her because most of the super chats money will go to youtube
@ClashwithKiran
@ClashwithKiran Год назад
@@karimnagarnsrider8297 30%
@saivideos549
@saivideos549 Год назад
విద్యా వైద్యం ప్రభుత్వం ఫ్రీగా అందించాలి అప్పుడే దేశం బావపడుతోంది
@bksiddartha4697
@bksiddartha4697 Год назад
తులసీ గారు చక్కగా వివరించింది కు ధన్యవాదములు
@Rock-artist79
@Rock-artist79 Год назад
తులిసి గారు చాలా చక్కగా వివరించ్చారు 👏👏👏ou సమస్స్య లు 👏👏
@ameeroddin
@ameeroddin Год назад
సుమారు తొంభై శాతం ఆవిష్కరణలు విశ్వవిద్యాలయాల్లోనే జరుగుతాయి అనేది అక్షర సత్యం. రసాయన శాస్త్రం తీసేయడం అనేది గత కొంతకాలంగా తెలంగాణలోని చాలా విశ్వవిద్యాలయాల్లో చూస్తూ వస్తున్నాను. నోబెల్ పురస్కారాలు ఇచ్చే ప్రతి విభాగం విద్యాలయాల్లో ఉచితంగా బోధించాలి మరియు ఆయా విభాగాల్లో పరిశోధనలు నిరంతరం జరగాలి. మరి ఇలాంటి నిర్లక్ష్యపు ధోరణి ఆ సత్యాన్ని ఒక అందని ద్రాక్షగానే మార్చేస్తుంది. క్షుప్తావస్థ సమస్యలను పరిష్కరించదు.
@rajapratapkumar4479
@rajapratapkumar4479 Год назад
గొప్ప యూనివర్సిటీ కి ఈ దుస్థితి తీసుకు రావడం చాలా దురదృష్టం. కెసిఆర్ ఉద్యమం క్లోజ్ చేస్తున్న సమయం లో ఉద్యమము ను ముందుకు తీసుకొని వెళ్ళింది. దయచేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్య ను దూరం చేయవద్దు మంచి నాయకులు తయారు కావడానికి అడ్డుపడొద్దు. పాలకులరా దుష్ట పాలన వద్దు. I సపోర్ట్ ఉస్మానియా విద్యార్థులు.
@kavallasuresh9478
@kavallasuresh9478 Год назад
ఎన్నో యూట్యూబ్ చానెల్స్ చాలామటుకి తమ కంటెంట్ ఏది ఉంటే ఎక్కువమంది సబ్స్క్రయిబ్ చేస్తారు అని చూసుకుని ఛానెల్ ని నడిపే వాళ్ళమధ్య నిఖచ్చి జర్నలిజం ను మీ దగ్గరే చూస్తున్నాను అక్క.. ఎందుకంటే సమాజం పట్ల మీ మీద ప్రేమ రేపటి తరానికి ఏం కావాలో చూపే మీ నిబద్దత నన్ను ఎప్పటికప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది... అందుకే మీ వెంట మాలాంటి వాళ్ళముంటామని ఉండాలని అనుకుంటున్నాము.. Keep going అక్క.. ✊️✊️
@chimmitimahalakshminaidu2611
మీరు బాగా చెప్పారు అలాంటి యూనివర్సిటీ మనకు భువిసేత్ తరాలకు చేలా అవసరం
@niranjangadda9964
@niranjangadda9964 Год назад
మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻
@samba369
@samba369 Год назад
అక్క మీలాంటి వారు ఈ సమాజానీ కీ ప్రస్తుతం అవసరం ❤...నేను శ్రీశైలం వెళ్లి నీకోసం కొబ్బరి కాయ కొట్టి..మల్లికార్జున స్వామికీ పూజ చేస్తా. ఓం నమశ్శివాయ 🙏
@madhujeripothula7035
@madhujeripothula7035 Год назад
Great work madum 🙏 good explanation we support you
@jayalakshmichowdhary
@jayalakshmichowdhary Год назад
❤❤❤❤ lucky to have you in our Telugu launguage
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 5 месяцев назад
ఇంతా అన్యాయం చేశారు నాయకులు విద్యార్ధులు అందరూ పోరాటం చేయాలి మేడమ్ 🎉🎉
@trulychinna
@trulychinna Год назад
Govt immediately should allocate funds to Osmania University.
@uthurupraveen1815
@uthurupraveen1815 Год назад
సెల్యూట్ తల్లి మీరు great
@sachinchintu8118
@sachinchintu8118 Год назад
Justice for OU students
@lingampallysrikanthreddy9674
Justice adhi Kuda liberalism - democracy system lo 😂😂😂
@saleemsheik7179
@saleemsheik7179 Год назад
నమస్కారం మేడం... ఇది ఇప్పుడు ఎంతో అవసరమైన వీడియో దీని ప్రభావం ఎంతో ఉంటుంది సమాజంలో మరియు క్యాంపస్ లో... అలాగే మీరు దయచేసి అంబేద్కర్ మెయిన్ లైబ్రరీ లోని సమస్యలు, సదుపాయాల గురించి,హాస్టళ్లలో పెట్టే తిండి, వాటిపై వేసే బిల్లుల మోత గురించి మీరు ప్రత్యేక వీడియో చేస్తే మాలాంటి విద్యార్థులకు ఎంతో సహాయపడుతుంది.. మీ గ్రౌండ్ వర్క్ వల్ల అంశాన్ని చక్కగా వివరిస్తున్నారు... థాంక్యూ సో మచ్ మేడం...🙏🙏🙏🙏
@ajaynagarade
@ajaynagarade Год назад
మీడియా చూయించని విషయాన్ని చుయించడమే నిజమైన జర్నలిజం. జై భీం.
@BalaKrishnan-ul6lv
@BalaKrishnan-ul6lv Год назад
Very elaborated information covered by you. Promises by CM like "KG to PG" free education in Telangana if TRS comes to power was his slogan during agitation for seperate statehood. For development of society education is primary. Unfortunately, both state and union govt give least priority.
@dupatisudhakar7717
@dupatisudhakar7717 Год назад
నిజాన్ని నిర్భయంగా చెప్పారు
@Naveen.Aswapuram
@Naveen.Aswapuram Год назад
మీలాంటి Great Reporters ఉండాల్సింది RU-vid లో కాదు. National & International News Channels లో
@RajuGogul
@RajuGogul Год назад
Excellent Coverage Amma Tulasi. Looks like it will gather the momentum soon, in favour of students.
@rameshpilli9408
@rameshpilli9408 Год назад
అంబానీ, adhani, లాంటి బడా బాబుకి,, kcr ఉస్మానియా,, రాబోయే రోజుల్లో,, గిఫ్ట్ గా ఇచ్చే ప్రయత్నం లో ఉన్నట్టు అనిపిస్తుంది
@rajashekharjillela495
@rajashekharjillela495 Год назад
One of realistic news coverage and educating all of us 👏👏👏
@neelampooja9070
@neelampooja9070 Год назад
This society needs journalists like you ....
@competitiveskills4582
@competitiveskills4582 Год назад
నిజాయితీ గా విశ్లేషణ ఉన్నట్లుంది brs ని కాని kcr ని vimarsinchaledu ,అదే మోడీ అయితే ఎన్నో సార్లు మోడీ.. మోడీ అని చెప్పి ఉండే వారు, nispaksha patanga ఉండాలి అప్పుడే real journalist అని నా అభిప్రాయం. మీరు చాలా kashtapadutunnaru ధన్యవాదములు
@bobbillapatirammohanrao9326
Madam super content. Telangana vallaku ఇకనైనా బుద్ది వస్తుందా..? సోయి లోకి రావాలి
Далее
НЕ ИГРАЙ В ЭТУ ИГРУ! 😂 #Shorts
00:28
Cute kitty gadgets 💛
00:24
Просмотров 15 млн