Тёмный

Gujarat: Bharuchలో నిరుద్యోగం తీవ్రతను చూసి ఆశ్చర్యపోయిన జనం. Viral Video అసలు కథ? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 56 тыс.
50% 1

గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో ఒక కంపెనీ ఇంటర్వ్యూ కోసం పోటెత్తిన నిరుద్యోగుల వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూపిస్తూ రాహుల్ గాంధీ గుజరాత్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే, ఆయన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది.
#Gujarat #Unemployment #Bharuch #Jobs #Employment #ViralVideo
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 172   
@RajputQueen99
@RajputQueen99 Месяц назад
గుజరాత్ లో జరిగేది తెల్సింది మీకు అండ్ రాహుల్ గారికి కానీ తెలంగాణ లో అంతగనం ధర్నా జరుగుతుంటే కనిపిస్తలేద మీకు
@Vishwambhara
@Vishwambhara Месяц назад
ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు, ప్రధానిగా 10 సంవత్సరాలు పైన అవతార పురుషుడు మోడీ పాలనలో ఉన్న రాష్ట్రమే ఇలా ఉందంటే, ఇక మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మోడీ గారి పాలనలో ఉద్యోగాలు తగ్గడమేగాని పెరగడమనేదే లేదు.
@Kumar_Gowda
@Kumar_Gowda Месяц назад
Nilaantodi brathukunatha uhinchukovadamey thappa burra petti alochana cheyaleru le
@vishnuchalla5559
@vishnuchalla5559 Месяц назад
70. సంవత్సరాలనుండి దారిద్ర్యం అనుభవించిన 80/ ప్రజలకి తెలుసు, బీజేపీ వచ్చిన10 ఏళ్లలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి ,,, బ్రిటిష్ వాళ్ళ పత్రికలు, దేశవ్యతిరేక మేతావులు చెప్పే వాటికి భానిసలం కాకూడదు జై హింద్
@krishnakanth4856
@krishnakanth4856 Месяц назад
​@@vishnuchalla5559 mari nirudyogam enduku perigindhi sodara cheppu
@kirankumar9472
@kirankumar9472 Месяц назад
​@@krishnakanth4856Babu okasari unemployment rate chusi cheppu .... Mi WhatsApp university lo kadu. Google lo chudu😂😂😂😂
@krishnakanth4856
@krishnakanth4856 Месяц назад
@@kirankumar9472 nuvue chusi cheppu
@viswanadhampl4224
@viswanadhampl4224 Месяц назад
భారతీయ జుమ్లా పార్టీ సూటిగా రెస్పాండ్ అవ్వదు సహజంగానే
@revolutionarywriter2527
@revolutionarywriter2527 Месяц назад
ఇది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో గానే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి పోలీస్ జీప్ లు ఎక్కిస్తారు.అవేమీ పట్టించుకోకుండా వల్ల మొగ్గ గుడుస్తారు.మళ్ళీ పక్క రాష్ట్రాల వారికి నీతులు చెప్తారు.అచ్చం నీలాగే 😂😂😂
@prasannaapeiro3808
@prasannaapeiro3808 Месяц назад
Adha telagana gurchi chapu
@Hramz
@Hramz Месяц назад
సరిగా చూడరా మైదానం, ఆ ప్రకటన లొనే ఉందిగా ఎక్స్పిరియన్స్ ఉన్న వాళ్లే కావాలి అని, అంటే వాళ్ళు అందరూ ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నారు అని అర్ధం, ఎవరు నిరుద్యోగులు కాదు
@KS-wt7rj
@KS-wt7rj Месяц назад
ఈ comment ఈ video కి సంబంధించినది కాదు కేవలం అవగాహన కల్పించడం కోసమే మీరు చాలా పేదవారైతే, ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా మీ పిల్లలని ఆ పేదరికంలోకి లాగవద్దు. పేదరికంలో ఉన్నప్పుడు ఈ పేదరికాన్ని మన పిల్లలకు పంచాలని అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన. దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య వ్యాప్తి చేయండి
@KS-wt7rj
@KS-wt7rj Месяц назад
Total agricultural land in india is 60.2% i.e 812325389 Acre/142 crores population. 0.56 acre per person. So we can't produce sufficient food, create awareness in people who are likely want to have more kids. we can print more money but we can't produce more food in limited land
@Sudhir_speaks
@Sudhir_speaks Месяц назад
ఉద్యోగం ఇచ్చే కంపెనీ పై కేసు 😂😂😂😂 ఇంతకన్నా రుజువు ఏమి కావాలి మనం ఎప్పుడో MGP😂😂😂
@BNRaju-dp3ee
@BNRaju-dp3ee Месяц назад
It's a very dangerous situation bro, no one understands the actual situation.
@jyothiashok9943
@jyothiashok9943 Месяц назад
తెలంగాణ నిరుద్యోగులు మీకు కనిపిస్తలేరా మేడం 😭😭😭😭
@srilathayadav_sofficial
@srilathayadav_sofficial Месяц назад
Adi avi cover cheyadu enduknte aunty modi anty india bbc edi
@vikramkiran2659
@vikramkiran2659 Месяц назад
​@@srilathayadav_sofficialఅలా ఎం కాదు నేను మొదటి నుంచి ఫాలో అవుతున్న Telangana నిరుద్యోగుల ఇష్యూ ను కవర్ చేయక పోవడం దారుణం
@Jagangarutaluka
@Jagangarutaluka Месяц назад
తెలంగాణా లో నిరుద్యోగులు వున్నారా ఆంధ్ర లో జగన్ నాశనం చేశారు అంటున్నారు,ts lo Mari?
@CharlessPPP
@CharlessPPP Месяц назад
@@vikramkiran2659kadu asalu postpone enduku adguthunaru ani years nundi em chesaru chadvakunda…poni exam date echinapudu em chesaru…exam time vchinapudu drama start chesaru years years chaduthuna vala paristhithi enti asalu
@jyothiashok9943
@jyothiashok9943 Месяц назад
@@CharlessPPP okka ఎక్సమ్ కి ప్రిపేర్ అయితే.... టైం సరిపోయేది అండి.... అన్ని ఎగ్జామ్స్ కి ఎలిజిబుల్ ఉండటం వల్ల ప్రతి ఎక్సమ్ కి ప్రిపేర్ అవ్వడం వల్ల.... సమస్యలు వచ్చాయి.... రెవిజన్ కి టైం సరిపోవడం లేదు 😔😔😔 అందుకే టైం కావాలి అంటున్నాము.,.....
@ramesh_patnaik
@ramesh_patnaik Месяц назад
మన నాయకుడు చేప్పాడు కదా పకోడీ బండి పెట్టుకోండి, ఉద్యగం కోసం చూడొద్దని
@BasubabuBasubabu
@BasubabuBasubabu Месяц назад
😂😂😂😂😅😅😅😅
@simmavijay
@simmavijay Месяц назад
Yes bro, I saw that interview. "Pakodi lu pettadam kuda oka job" Ani mana PM garu chepparu. ilaanti PM's vuntey india Inka fast ga develop avuthadhi😂😅
@BasubabuBasubabu
@BasubabuBasubabu Месяц назад
@@simmavijay 🤣🤣🤣🤣
@MrAni2020
@MrAni2020 Месяц назад
మా తెలంగాణలో మా లఫూట్ సీఎం గాడు కూడా గుజరాత్ మోడల్ కావాలని నరేంద్ర మోడీని కోరిండు అంటే తెలంగాణలో కూడా గట్ల కొట్టుకొని సవాలనమాట😂😂😂😂
@SURESH-ni7wc
@SURESH-ni7wc Месяц назад
కేసీఆర్ బానే చేశాడు కదా మరి ఎందుకు ఇంత నిరుద్యోగం పెరిగింది
@cinefan3422
@cinefan3422 Месяц назад
Yeppudu 2014 to 2023 madhya unna aa la foot gaade na
@Krishna16720
@Krishna16720 Месяц назад
​@@cinefan3422 Kadhu 2024 lo unna lafut gadu.
@Hramz
@Hramz Месяц назад
అరేయ్ బాబు అక్కడ వాళ్ళు ఎవరు నిరుద్యోగులు కాదు, ఎక్స్పిరియన్స్ ఉన్నవాళ్లకే ఉద్యోగాలు అని చాలా క్లియర్గా ప్రకటన వాళ్ళు అందరూ ఎక్సపిరియన్స్ ఉన్నవాళ్లే అంటే వాళ్ళు నిరుద్యోగులు కాదు
@Cent-130
@Cent-130 Месяц назад
​​@@cinefan3422కాదు పనికిరాని సీఎం రేవంత్
@shivakrishnakb2828
@shivakrishnakb2828 Месяц назад
Next తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి
@laxmangalipally4522
@laxmangalipally4522 Месяц назад
దేశ ప్రధాని మోడీ గారి... మోడల్ రాష్ట్రంలో నిరుద్యోగుల క్యూ line .. లక్షల కోట్ల రూపాయల పెట్టుబదులు ఎటు పొయాయో.. bjp డబ్బా నాయకులు చెప్పాలి.. సమాధానం 😂
@Brahmakrish
@Brahmakrish Месяц назад
అక్కినేని నాగార్జున ఇప్పుడు చెప్పు గుజరాత్ మొడల్ వైఫై అంతా ఉంది చూడు 😂😂😂
@rajesh3558
@rajesh3558 Месяц назад
All over India is in same situation😢😢
@user-kf2vc4io4k
@user-kf2vc4io4k Месяц назад
గుజరాత్ లో మీడియా అనేది లేనే లేదు... గుజరాత్ లో ఇక ఇంటర్నెట్ ban చేస్తారేమో గొడవలు అల్లర్లు చేసి ఉంటే
@gajjarampalde2903
@gajjarampalde2903 Месяц назад
కాట్రోల్ కాట్రోల్ జనాభా 😄😄😄😄😄😄😄😄😄😄😄
@rajeshkarampoori2392
@rajeshkarampoori2392 Месяц назад
తెలంగాణలోని నిరుద్యోగ సమస్య కనిపించడం లేదా..?
@simmavijay
@simmavijay Месяц назад
Gujarati model😜
@prasannaapeiro3808
@prasannaapeiro3808 Месяц назад
Telagana lo kuda adha vundhi ga
@BasubabuBasubabu
@BasubabuBasubabu Месяц назад
😂😂😂😅😅😅
@advocaterambabu
@advocaterambabu Месяц назад
What a development...modiji
@krupenderreddy345
@krupenderreddy345 Месяц назад
Unfortunately our Indian government not creating job opportunities for youth , All benifits giving to corporates only, We need to update the Indian constitution which will support educated people for tremendous changes otherwise there's no chance for change
@sivamohanvarma8737
@sivamohanvarma8737 Месяц назад
Desam kosam...dharmam kosam...
@sandeepgandhe3000
@sandeepgandhe3000 Месяц назад
I was in Gujarat for about 2 years around 12 years back.. That time, I didn't notice these type of thing.. Gujarat was far developed than AP that time..
@Mahesh-pn7kr
@Mahesh-pn7kr Месяц назад
ఎదో ఒక పని చేసుకుంటూ బతకండి రా..బాబు
@PK-up4pf
@PK-up4pf Месяц назад
ఈ గుజరాత్ మోడల్ నుంచి దక్షిణ భారత ప్రజలు పాఠాలు నేర్చుకోవాలి.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 Месяц назад
ఇది జనాన్ని తప్పుదోవపట్టించడం అంటారు.రాహుల్ &స్కాంగ్రేస్ సవాలపై పేలాలు ఏరుకునే బతుకు కదా ఇలాంటివే కనబడతాయి.
@ashokkumar-id5ct
@ashokkumar-id5ct Месяц назад
BJP model of governance
@MrVenkat-bv8es
@MrVenkat-bv8es Месяц назад
BBC ki Telangana lo jaruguthunna nirudyogula gosa vinipinchatledha???
@cinefan3422
@cinefan3422 Месяц назад
Arey 10 years ga yekkada unnav bai ippudu unemployment gurinchi tega mataladuthunnav Dora garu okka group notification ivvaka poyina appudu noru raalede papam ippudu bayalyderav
@MrVenkat-bv8es
@MrVenkat-bv8es Месяц назад
@@cinefan3422 arey,andhuke ga ra government ni change chesukunnm,kallu kanipistaledha,guddodiva??prathi okkadu Sangha samskartha laga matladevade
@Truthlover4ever
@Truthlover4ever Месяц назад
Quality less education, enthusiasm less students, plan less govts and people....... This is ought to happen.
@shailendratheboss
@shailendratheboss Месяц назад
UNEMPLOYEMENT at its peak level..!! Dangerous situation for economic growth in INDIA.
@PinkuMilky
@PinkuMilky Месяц назад
😂😂😂jai modi, jai sriram chaalu... Jobs yendukraaaa.. Youth😂😂😂
@whateva12345
@whateva12345 Месяц назад
make in india పాయె, swacha bharat పాయె, demonetization పాయె, bringing out corrupt money పాయె...గుళ్లు, పండుగలు వచ్చే....farmers ni తొక్కే, manipuris ni తొక్కే....
@reddyyodhin1238
@reddyyodhin1238 Месяц назад
Ore bbc iam from ap Nv ts lo kuda chupinchu Emi akkda Mee Eenadu boss vaddu annada
@venkateswarlub7262
@venkateswarlub7262 Месяц назад
BJP worst administration
@VijayGopalG-er6vm
@VijayGopalG-er6vm Месяц назад
Raga keepitup
@mechanicalvlogs
@mechanicalvlogs Месяц назад
నేను కూడా Ankleshwar లో 5yrs job చేసాను.. Gujarat is industrial అడ్డా
@PK-up4pf
@PK-up4pf Месяц назад
తెలంగాణాలో రావాల్సిన పెట్టుబడులు గత 10 ఏళ్లుగా గుజరాత్‌కి మళ్లించుకున్నారు
@PK-up4pf
@PK-up4pf Месяц назад
తెలంగాణాలో పరీక్షలు వాయిదా వేయాలని ధర్నా చేస్తున్నారు..ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కాదు..
@PK-up4pf
@PK-up4pf Месяц назад
పకోడీలు, పానీపూరీలు, చాట్‌లు, పండ్లు, జ్యూస్‌లు ఎందుకు అమ్మరు. ఓహ్ టీ కూడా.... మూర్ఖులు, బీజేపీకి ఓటు వేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు...
@chandrasekhar5406
@chandrasekhar5406 Месяц назад
effect of fee reimbursement :)
@rajproton
@rajproton Месяц назад
గుజరాత్ మోడల్ అంటే ఇదే కదా. అరవండి మోడీ మోడీ అని
@fun-oj8vw
@fun-oj8vw Месяц назад
dachadam meeda unna sradda sagamaina Employement create cheyadam meeda pettaru kaani inka ennallu mediani social media manage chestaru aaa stage datipoindi.
@BNRaju-dp3ee
@BNRaju-dp3ee Месяц назад
Yes
@prashanthreddy259
@prashanthreddy259 Месяц назад
What about unemployment in telangana
@civilashokkumar282
@civilashokkumar282 Месяц назад
Desam lo nirudyogam vipareetam gaa undhi. Aa state ee state ani kaadu anni states lo nu. Agriculture sector nu present generation choose chesukovadamledu. Karanam mana govt policies. Govts agriculture side youth vellelaga govt schemes undaali. Lekapothe next 20 yrs lo pedda samkshobam vastundhi
@sayyadbaji7
@sayyadbaji7 Месяц назад
Agriculture land centralized in some people 😢
@ramakrishna5814
@ramakrishna5814 Месяц назад
Every... District... Vacancies... Ade... District... Lo... Fill... Seyandi...
@shivakrishnakb2828
@shivakrishnakb2828 Месяц назад
Telangana lo congress government ఇలానే చేస్తుంది 😊
@simmavijay
@simmavijay Месяц назад
Gujarat lo bjp kuda ilaaney chesthundhi bro😊
@shivakrishnakb2828
@shivakrishnakb2828 Месяц назад
@@simmavijay కనబడుతుంది మాకు. తెలంగాణ లో కూడా చూడు . కాంగ్రెస్ పార్టీ కీ ఓటు వేసినందుకు మా చెప్పు తో మా కే కొట్టుకోవాలి
@simmavijay
@simmavijay Месяц назад
@@shivakrishnakb2828 meeru cheppindhi correct ye bro. Here bjp and congress both are culprits. Mee pain ardham avuthundhi
@abtherukh2092
@abtherukh2092 Месяц назад
Government jobs ni create cheyyavu, government pani manchi governance cheyyadame
@indian4134
@indian4134 Месяц назад
మనకు రామ మందిరం.... అలానే వేరే మతాలలపై ఏడవటం ఉంటే చాలు..... వీళ్ళ గొడవ మనకి ఎందుకు....
@ranigande6352
@ranigande6352 Месяц назад
Modi Government jobs ivvDu business la corporate vallaku support BSNL govindA jio jindabad
@prasannaapeiro3808
@prasannaapeiro3808 Месяц назад
Telagana CM kuda vali valana kalishudu
@user-yp4xh9hy7z
@user-yp4xh9hy7z Месяц назад
అబ్బా బిబిసి నువు ఖాన్ గ్రేస్ రిలేటివ్ కదా!
@pcharan3706
@pcharan3706 Месяц назад
Jai sreeram
@birollapranith7314
@birollapranith7314 Месяц назад
BBC channel ki naa request telangana lo jarige DSC group samdinchina videos pampadi congress government vunna telangana ide paristhisthi ani
@srinusrinivas8145
@srinusrinivas8145 Месяц назад
అదాని అంబాని ల ఆస్తులు లక్షల లక్షల కోట్లు పెరిగి పోతున్నాయి. బిజేపి అభిమానులు రోజు రోజుకీ క్రింది స్థాయికి వెళ్లి పోతున్నారు
@LakshmanKumar-ke1my
@LakshmanKumar-ke1my Месяц назад
People Need initiate their own Start Up rather than depending on others.
@gamingff4505
@gamingff4505 Месяц назад
Money?
@karvingreddy5268
@karvingreddy5268 Месяц назад
​@@gamingff4505 If you have good skills you can create demo business model and seek for angel investment
@srkvlogs789
@srkvlogs789 Месяц назад
U means to start panipuri business
@karvingreddy5268
@karvingreddy5268 Месяц назад
@@srkvlogs789 if you keep finding issues in all suggestions you will be there only Where there is will there is way.
@arvapallimanikanta336
@arvapallimanikanta336 Месяц назад
Panipurino bajjino modi laga tea stallo pettukovali inka
@narendrakatta77
@narendrakatta77 Месяц назад
5 jobs 1000 Mandi ikkada 5 jobs ki 100000 Mandi vastaru
@jppatel2812
@jppatel2812 Месяц назад
What about Telangana 😢😢😢😢
@ravindranathgoud6786
@ravindranathgoud6786 Месяц назад
బిబిసి ఇండియా వ్యతిరేఖ న్యూస్ ఛానల్
@drshaw157
@drshaw157 Месяц назад
Toddy shop ???
@rameez433
@rameez433 Месяц назад
ఒహో గుజరాత్ మోడల్ అంటే ఇదేనేమో 🤔
@ravikumar4699
@ravikumar4699 Месяц назад
Rahul you know everything about jobs students must know study only for knowledge
@simmavijay
@simmavijay Месяц назад
Andukey athanu eesari power loki vasthey students ki first job skills kosam apprenticeship istha, tharuvatha job istha Ani chepparu. Kani bad luck congress power loki raledhu.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 Месяц назад
మీ ఇంగ్లండ్ లో ఉద్యోగాలేమైనా ఉన్నాయా అక్కడా చేతులు ఎత్తేసారుకదా.
@Prashanti347
@Prashanti347 Месяц назад
Compare the logic between 2 points- Point1- party which wins at national level is always depends on only few hindi speaking north Indian states whick have maximum lok sabha seats.maximum budget goes to this states. Point2- 5 south states have less loksabha seats, they get less budget from centere but inturn pay more tax, Karnataka, Hyderabad tech companies r occupied with most of the north immigrants coming here for jobs.
@ramayyasvp9817
@ramayyasvp9817 Месяц назад
Government will not give jobs, local companies are try to take them as per their requirements. In your conclusion taking action on these companies??
@prasadraomuppana1616
@prasadraomuppana1616 Месяц назад
Gujarat lonee kadhu Desam antha alane Undhe prabhutvalu parishkaram cheyyalekapovuchunnai
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Месяц назад
అందుకే CBN తో ఫ్రెండ్షిప్. ఎట్లా క్రియేట్ చేస్తాడు అని. MA ఎకనామిక్స్ ఇక్కడ.
@whateva12345
@whateva12345 Месяц назад
నేను గొప్ప administrator ని, 40 yrs experience అని చెప్పి బతికేస్తున్నాడు
@udaybhaskarraokandiyana8507
@udaybhaskarraokandiyana8507 Месяц назад
🤣🤣🤣🤣🤣
@karthikreddy6258
@karthikreddy6258 Месяц назад
తెలంగాణ లో కుడా అంతే డీఎస్సీ మరియు గ్రూప్ 2 అభ్యర్థుల పరిస్థితి😢🤦‍♂️
@Skvnn680
@Skvnn680 Месяц назад
Last year end lo jntuh lo kuda same position... Job mela petaru... Appudu 10k+ daka voochi vuntaru...
@venkatg3315
@venkatg3315 Месяц назад
150 crores population..... and also evry half-knowledge fellow want AC room jobs. Only privatization will be give jobs.
@RR-nl7px
@RR-nl7px Месяц назад
Employment news paper given vacancy are mostly deputation and young. BJP is against government employment. But in India both government and private has to provide employment to youth because youth population is very high in india. But is thinking employment is not a government duty. That ways unemployment is increasing in india last ten years.
@birollapranith7314
@birollapranith7314 Месяц назад
Telangana lo ide paristhithi Rahul gandhi chusthunnava leda
@VISHVANI9
@VISHVANI9 Месяц назад
If possible educate unemployees, if rahul government also comes he can't help...
@PRAVEEN-KUMAR_M-298
@PRAVEEN-KUMAR_M-298 Месяц назад
Gujarat Model + Modi Guarantee = This situation 😂😂😂😂😂😂
@chilldarlings4755
@chilldarlings4755 Месяц назад
Ee dheshanni eea dhesham vaarey paalisthuntey inthati nirudhyoganni eavaru penchi poshisthunnaru...ee dhesham barathiyuladhena eantha dheenanga vundhi udhyogala kosam bicchametthukuney paristhithi..devolopent pranam leyni vaati paina kaadhu ..pranam vunna manushula paina kuda chupandi..its very sheme to our rulers..
@navalanavi
@navalanavi Месяц назад
Telangana lo congress vundhi mari nirudygam ledha 😂BBC paduganu...okka news correct ga vundadhu
@ashokkumar-id5ct
@ashokkumar-id5ct Месяц назад
Telangana lo students jobs istaam ante vaddu tarwatha ivvandi antunnaru ... ashoknagar, dilsukhnagar lo untu enjoy chestunnaru emo baaga ...bayataki ravali anukovatleda babulu ?
@pandu2129
@pandu2129 Месяц назад
Overpopulation😂
@CharlessPPP
@CharlessPPP Месяц назад
Ma dgara mathram exams postpone cheyu mani lolli… 3 times exams postpone ayna malli adguthunaru years years job resgination echi chaduthna valu em cheyali ……
@yeshwanthreddymamilla2628
@yeshwanthreddymamilla2628 Месяц назад
Telangana lo patttinchukoraa bbc 😢
@gamingff4505
@gamingff4505 Месяц назад
Gujrati model?
@vikramkiran2659
@vikramkiran2659 Месяц назад
Bbc cheif editer Mr ram mohan What is this you are not covering student protest at ou which is going on geniun issue. Police brutally attack on media friends even you not respond on this issue through your channer Shame on bbc
@NaveenKumar-u3w
@NaveenKumar-u3w Месяц назад
Telangana lo students andholanalu meeku kanipistaleda.
@kakamksrishna4557
@kakamksrishna4557 Месяц назад
Sodhi bjp
@minnalllahussian3815
@minnalllahussian3815 Месяц назад
Bhavishyat inka alaguntado
@satyagun1
@satyagun1 Месяц назад
RG does not react when terrorists kill our jawans but has time to react to such events. I suspect there is a conspiracy behind this incident.
@simmavijay
@simmavijay Месяц назад
Ledhu bro smrithi, a soldier wife ni meet ayyadu Rahul.
@chamakuramohanreddy2758
@chamakuramohanreddy2758 Месяц назад
B b c kangras sport....100...
@reeeeel2858
@reeeeel2858 Месяц назад
You can see the discipline of these people ,do you think that they are eligible for jobs?? If you interview them , atleast 80% people would be without skills and even basic communication skills. There should be something called punctuality for people who are attending interviews. These people would have found better jobs online if they had some better skills
@dsrk8707
@dsrk8707 Месяц назад
CONTROL POPULATION
@prajvalmoka
@prajvalmoka Месяц назад
Jai modi thatha
@SanthoshSanthosh-ei4th
@SanthoshSanthosh-ei4th Месяц назад
Ekkada ledu cheapu govt jobs ante comman 45 years kuda exams prepare aitharu kada
@arvapallimanikanta336
@arvapallimanikanta336 Месяц назад
Avi private jobs raa puka
@animalzone107
@animalzone107 Месяц назад
modis Gujarat model antarra babu
@tbalakrishnatbalakrishna3942
@tbalakrishnatbalakrishna3942 Месяц назад
Jai shree ram Anandi jobs vastayi
@chaithanyachaithanya714
@chaithanyachaithanya714 Месяц назад
A party unna population ekkuva perige koddi ivvanni tappav...
@IKFWrishab
@IKFWrishab Месяц назад
ayyo, this is the response from the govt. thu
@sivamaddigapu
@sivamaddigapu Месяц назад
Jai modi
@kittu9760
@kittu9760 Месяц назад
Bjp E job problem ni sallow chesukunte evaru velu etti chuparu countars kanna tappu sari cheyatam mukyam
@raajajagan
@raajajagan Месяц назад
Gujarat model Modi
@janijani2597
@janijani2597 Месяц назад
Bjp party palistunna rastrallo unna nirudyogulu south rastrallo panulaku vastunnaru adhi south rastrallo unna cm government laa tadaka
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Месяц назад
😂😂 స్వార్థపరులు 70 సంవత్సరాలగా పరిపాలించిన వారి ప్లాట్ఫారం లేదు
@rayaanfahad
@rayaanfahad Месяц назад
Gujaraat modal😂😂😂😂😂
@RameshVarma-xn1uk
@RameshVarma-xn1uk Месяц назад
Modi state 😂
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn Месяц назад
BBC News telugu🎉good news Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲RU-vid channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@durgak3945
@durgak3945 Месяц назад
Worst news Jai rahu kethi
@vvs7111
@vvs7111 Месяц назад
Gujarat elections kosam khangress drama
@srkvlogs789
@srkvlogs789 Месяц назад
Ho avna nijama .. andha bakht
@janijani2597
@janijani2597 Месяц назад
Bjp party atavo yoth jobs bachavo
@VarunKumar-xt4jq
@VarunKumar-xt4jq Месяц назад
Walk in pedithey ekkadaika ilane vuntai.....
Далее