Тёмный

Harish Rao Sensational Comments On Chandrababu | BRS | AP Politics | AP News | Wild Wolf Telugu 

Wild Wolf Telugu
Подписаться 1,6 млн
Просмотров 20 тыс.
50% 1

Harish Rao Sensational Comments On Chandrababu | BRS | AP Politics | AP News | Wild Wolf Telugu
#wildwolftelugu #harishrao #chandrababu #appolitics #apnews #srjournalistdurgakumar
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Опубликовано:

 

2 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@narasimhakari9166
@narasimhakari9166 6 дней назад
Once Revenue division BHADRACHALAM in EAST GODAVARI district,now it’s in TELLAGANA.
@parvathichittineni620
@parvathichittineni620 6 дней назад
మరియు పోలవరం అనేది కట్టిన తర్వాత పైసా ఖర్చు ఉండదు అనగా గ్రావిటేషన్ ద్వారా నీరు అందుతుంది. అలాంటి పోలవరాన్ని అంత ఎత్తు వద్దన్నానని జగన్ చెబితే ఆపాడు అన్న కేసీఆర్. నిర్వహణకు వచ్చి సంవత్సరానికి 10000 కోట్లు ఖర్చు ఉండే కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు పెట్టి కట్టిందే గాక ఇప్పుడు ఆ ప్రాజెక్టు మేడిగడ్డ సరస్వతి బ్యారేజీ దగ్గర ఉన్న నిర్వహణ లోపం వల్ల మరియు కట్టడం లోపం వలన ఆ ప్రాజెక్టుల పెట్టిన నిధులు ప్రశ్నార్థకమయ్యింది. అలాంటి కెసిఆర్ ఆంధ్ర నష్టం చేసిందా? లేదా విభజన చట్టం ప్రకారం ఇవ్వకుండా తెలంగాణ నష్టం చేసిన గాని. సహృదయంతో ఆంధ్రులు చంద్రబాబు గారు ఇంతవరకు పరిష్కారం కొరకు వ్యవస్థల పరంగా పోరాడుతున్నారని. ఎప్పుడూ కూడా తెలంగాణ సమాజాన్ని గాని కెసిఆర్ ని గాని ఒక మాట అనని విషయం గమనించాలి. అయినా మా అమరావతి పోలవరం స్టీల్ ప్లాంటు మన తెలుగు సమాజాన్ని కలిపింది. రాజకీయంగా విభజన జరిగినా కూడా. అందుకే ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా చట్టబద్ధంగా ఎవరికీ నష్టం రాకుండా చంద్రబాబు గారు ఇచ్చిన అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కూడా. చట్టప్రకారం ఆంధ్రాకి ఇవ్వాల్సిన వాటిలో ఏమాత్రం వెనకాడకుండా ఇస్తే. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పరంగా అభివృద్ధి చెందటానికి ఒక అవకాశం ఉంటుంది. మరియు కాంగ్రెస్తో పోటీ కూడా కేంద్ర పెద్దలు కూడా ఆంధ్రకు విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి ఇచ్చి మెరుగైన జీవితం ఆంధ్రులు పొందటానికి ఒక అవకాశం కల్పించినట్లు ఉంటుంది. అందుకే ఇక్కడ చట్టబద్ధంగా వ్యవహరిస్తారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే చంద్రబాబు గారికి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివి. అందుకే హైదరాబాదు ఆదాయాన్ని పోయినా గాని అక్కడ నా తెలుగు వాళ్ళు అనుభవిస్తున్నారు ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా తెలుగు వారికి ఒక ఆదాయం వనరు ఏర్పరుస్తాను అన్నారు. అదే కేసీఆర్ అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాదు నష్టపోతుందని ప్రచారం చేసి జగన్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చాడు. కానీ రేవంత్ రెడ్డి మనం కూడా ఒక మెడిసిటీ కట్టుకుందాం ఒక ఫార్మాసిటీ కట్టుకుందాము ఒక వైద్య మెడికల్ సిటీ అన్నట్లుగా అక్కడ వేరేగా అభివృద్ధి చేసుకుంటూ ఆంధ్ర అభివృద్ధితో పోటీ పడటానికి 18 గంటలు పని చేస్తానన్నారు. అంటే రెండు పాజిటివ్ నాయకులు మధ్య రాష్ట్రాల్లో ఉంటే ఎంత బాగుంటుంది? అనేది రే వంత్ రెడ్డి చంద్రబాబు గారికి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి తెలుగు సమాజం ఆనందంగా రోజులు గడుపుతుంది. పార్లమెంట్లో మనము 42 ఎంపీ సీట్లు. ఒక రాష్ట్రం కొరకు ఒక రాష్ట్ర హక్కుల కొరకు ఒకరు కి ఒకరు కలిసి పోరాటానికి. కానీ రాష్ట్రాలకు వచ్చేటప్పటికి తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అయినప్పటికీ ఒకరితో అభివృద్ధి చెందటానికి ఒకరు తో ఒకరు పోటీపడి ముందుకెళ్లటానికి పాజిటివ్గా మంచి వేదిక. వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సమాజానికి ఇస్తారని ఆశిద్దాం. ధర్మో రక్షతి రక్షిత
@pinkyponkyshots4567
@pinkyponkyshots4567 6 дней назад
Why they didn't ask for last 10yeats
@naidumalepati2926
@naidumalepati2926 5 дней назад
10 years ruling lo vunnaaru. Appudu gaddi peekuchnnaraa H.Rao garu.
@subbaiahbonthala7910
@subbaiahbonthala7910 6 дней назад
Harsh Rao అవకాశ వాది
@kvsraju4578
@kvsraju4578 4 дня назад
గడచిన పదేళ్లు పాలించిన పార్టీ నాయకులు కోమాలో ఉండి.పాలించారా? అప్పుడు నోరెత్తని నాటి పాలకులు నేడు పరాజయం తరువాత ఊసరవెల్లిలా మారిపోతారా? ప్రజలిచ్చిన ప్రతిపక్ష హోదాకూడా పోగొట్టుకోకుండా పాలకుల తప్పులను ప్రజలకు తెలియజేసి వాటిపై పోరాడి ప్రజలకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవలసి వస్తుంది.
@vidyasagarmyneedu2778
@vidyasagarmyneedu2778 5 дней назад
Mamaa allullu telanganaa drohulu
@lakshmis3950
@lakshmis3950 4 дня назад
CBN garu, Revanth, iddaru 2 telugu rashtralanu 2 kalluga chustharu. KCR, Jagan, chesinatlu ippudunna CM lu cheyyaru. CBN gariki 2 telugu rashtralu vokkate. Telanganaku anyayam cheyyaru, AP ki anyayam cheyyaru. Nyayamuga velatharu. Ilanti pichi vagudu vagithene mimmalani intiki pampincharu.
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 6 дней назад
అప్పుడు కూడా సీబీన్ తో బీజేపీ కలిసే వుంది.కాని ఎపికి ఒరిగింది ఏమిలేదు.బీజేపీ ఏదయినా మంచి చేసింది అంటే జగన్కి,తెలంగాణకు.గత 10 సంవత్సరాలుగా తెలంగాణ నుండి రావాల్సిన వాళ్ళు చెప్పిన విభజన హామీలు,పోలవరం ప్రత్యేక హోద లేదా స్పెషల్ స్టేటస్ .లోటు బడ్జెట్ ఏమైనా వచ్చాయా.ఇప్పటికి ఎపి అప్పుల మీదనే బ్రతుకు తొంది. అన్ని వడ్డించ విస్తరి ఇచ్చినకూడా సరిపోలేదు. దేవుడు వున్నాడు అన్ని పాపలకు సమాధానం చెబుతాడు.కనీసం ఇప్పటికైనా మనుషుల్లా ఆలోచిస్తే మంచిది.
@santhipriyate2724
@santhipriyate2724 5 дней назад
Hyd andhra ki iste 7 mandalalu istam. Ippatike CBN chesina development vachina adayam to kulukutunnaru, inka siggu lekunda 7 mandalalu gurchi maatlaadutunnaru.
@syams84
@syams84 4 дня назад
Vella bratukantaa sentiment ni vaadu kovatam...vellu 10yrs gaddi peekaara? Oh sorry aggi pette kosam vetukuntunnadu emo.
Далее