నమస్కారం. ఇది అన్నమాచార్య కీర్తన కాదు. ఒక లలితగీతం. రచన సాలూరి రాజేశ్వరరావ్గారి తణ్డ్రిగారు సాలూరి సన్యాసిరాజుగారూ. సంగీతం, గానం సాలూరి రాజేశ్వరరావ్గారు. ఈ పాట నాకెన్తో గుర్తింపు తెచ్చిపెట్టింది. మా పాడుతాతీయగా సిరీస్ చూసినవారన్దరికీ ఈ విషయం తెలిసినదే.
• Journey of Paramesh E...
8 янв 2023