Тёмный

My Investigation Analysis: గుడ్లవల్లేరు కాలేజ్ రహస్య కెమేరాల్లో వాస్తవం..? ఇదీ నా ఫైనల్ రిపోర్టు.. 

Srinivas LifeBook
Подписаться 37 тыс.
Просмотров 46 тыс.
50% 1

#gudalvalleruCollegeCameras #gudlavallerulive #gudalavallerucollege #journalistsrinivasmanem
My Investigation Analysis: గుడ్లవల్లేరు కాలేజ్ రహస్య కెమేరాల్లో వాస్తవం..? ఇదీ నా ఫైనల్ రిపోర్టు..
Telugu News
Journalist Srinivas
Telugu Movie News
Telugu Politics & Cinema News
Telugu Cinema News
Telugu Movie Reviews
Telugu Movie Review Channel
Movie Reviews by Journalist Srinivas
Telugu News Updates
Telugu Movie Updates
Telugu Movie Analysis
Telugu Movies News
Telugu Cinema news
Telugu Latest News

Опубликовано:

 

13 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 320   
@JD07MSD
@JD07MSD Месяц назад
ఇంత లోతుగా అన్వేషించి విశ్లేషణ చేయడం మీకు ఒక్కరికే సాధ్యం శ్రీను అన్న. మీకు నా సెల్యూట్ 🙏
@RajasekharVJA1
@RajasekharVJA1 Месяц назад
ఇక ఈ కేసు మూసేసి నట్లె, camera పెట్టిన అమ్మాయి చౌదరి, కేసు సెటిల్మెంట్ కి చినబాబు కి పెద్ద మొత్తం ముట్టిoది కాలేజీ నుండి
@67chandra
@67chandra Месяц назад
వాస్తవాలు ఏంటో ప్రజలుకి బాగా అర్దమయ్యేట్టు చెబుతున్న మీకు ధన్యవాదాలు... 👌👌
@mallikarjunaraonuvvula2360
@mallikarjunaraonuvvula2360 Месяц назад
Excellent Enquiry
@ananda6878
@ananda6878 Месяц назад
సమాజం మేలుకూరే జర్నలిస్టుగా ఏం చేయాలో అది మీరు చేశారు.వివరణ ఇచ్చారు.Thanks.
@Mallavenkatasuriapparao-m2v
@Mallavenkatasuriapparao-m2v Месяц назад
శీను గారు మన భారతదేశంలో దిక్కుమాలిన న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది దాంట్లో తప్పు చేసిన వారి కి వెంటనే బెయిలు ఇవ్వడం ఇప్పటికైనా చట్టాలు మార్చాలి వెంటనే శిక్షించాలి
@cherrytirumala5414
@cherrytirumala5414 Месяц назад
Nice explanation sir thank you
@koonaparajunageswararao9818
@koonaparajunageswararao9818 Месяц назад
చాలా తెలివిగా విశ్లేషణ tq
@kalyann9729
@kalyann9729 Месяц назад
Good analysis, put hand on your heart if this previous government do you say like this
@bhaskarrao2379
@bhaskarrao2379 Месяц назад
మీరు చెప్పేది కరెక్ట్ కానీ దీంట్లో గడ్డి తిన్నది స్టూడెంట్స్ ఐతే కాలేజీ యాజమాన్యం అయినా గవర్నమెంట్ ఐతే తప్పు చేసి నట్టు కాదు గా
@dnagoor9399
@dnagoor9399 Месяц назад
ఇదిఉన్నవిషియం.ఇంకతట్టాబుట్టా సర్దేయండ్రా.సొల్లుసోషల్‌మీడియాస్‌ ఉన్నది ఉన్నట్టు చెప్పేసారు.మాశ్రీనుగారు ధన్యవాదములుశ్రీనుగారు❤
@Ravibheemavarapu
@Ravibheemavarapu Месяц назад
చాలా బాగా కవర్ చేస్తున్నావు
@RSworld5585
@RSworld5585 Месяц назад
ఇలా చెయ్యాలి ఇన్వెస్టిగేషన్ అండ్ అనాలిస్ గుడ్ శ్రీను గారు 🎉
@ramakrishnaraomanchikalapu2550
@ramakrishnaraomanchikalapu2550 Месяц назад
Can an Engg student afford of installing 28 cameras It is a hype
@srinivaspalem1643
@srinivaspalem1643 Месяц назад
Super sir. Meeru cheppina vidanam chala bagundi
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 Месяц назад
చంద్రబాబు క్రైసిస్ అడ్మినిస్ట్రేషన్ సూపర్, పిల్లలు మాకు భయం వేస్తోంది వెళ్లిపోవద్దు మాతో కొంచం సేపు ఉండండి అంటే కలెక్టర్, మినిస్టర్ చికటిపడినా అక్కడేవున్నారు గ్రేట్
@Bhajarangdhal
@Bhajarangdhal Месяц назад
ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఆలోచన చేసే ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.... మిడియా హడావుడి చేస్తే అమ్మాయి లు ఆత్మహత్య ప్రయత్నాలు చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి...అందుకే బయటకు ప్రమాదం లేనట్లుగా చెప్పడం వారి ప్రాణాలు దృష్టిలో ఉంచుకుని చెప్పడం జరిగింది
@madankovi1874
@madankovi1874 Месяц назад
Good analysis sir
@BalajiKavuru-rs9gq
@BalajiKavuru-rs9gq Месяц назад
మీ విశ్లేషణ చాలా బాగుంది అన్న మీ వీడియోస్ ఒక్కటీ కూడా మిస్ కాకుండా చూస్తున్న 🙏
@ShivaKumar-ks9vb
@ShivaKumar-ks9vb Месяц назад
మెయిన్ మీడియా కూడా ఇంతగా అనాలసిస్ చేయలేరు శ్రీనివాస్ గారు మీకు మీరే సాటి సోదరా 😊😊
@KevinMatthew-hg2mc
@KevinMatthew-hg2mc Месяц назад
బాబు పోలీస్ లు అసలు నిజం ఎందుకు మాట్లాడలేదు అలాగే మెయిన్ మీడియా ఎందుకు కవర్ చెయ్యలేదు అనేది నువ్వు ఒక్క సారి ఆలోచించు ఇతని లా వాళ్ళు చెప్పేయవచ్చు వాళ్ళకి పోయేది ఏమి ఉండదు నెస్ట్ ఆ కాలేజీ లో చదివిన అమ్మాయిల లైఫ్ ఏంత దారుణం గా ఉంటుందో నీకు తెలుసా అలాగే ఆధి జరిగింది అని ఆ పిల్లల మానసిక పరిస్థితి ఏంత భయంకరం గా ఉంటుంది అని నీకు తెలుసా ఇతనేదో నేనే కనిపెట్టాను అని ప్రతీ అరగంటకో ఒక వీడియో చేస్తున్నాడు ఈ మాత్రం ఇన్వేష్టిగేషన్ మిగతా వాళ్ళు చెయ్యలేక కాదు చెప్పలేక కాదు అక్కడ ఆడపిల్లల భవిష్యత్ అలోచించి ఇతని లా ప్రతీ అరగంటకి గోకేసుకోవట్లేదు
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 Месяц назад
Excellent, ఈ ఇష్యూ లో వున్న అన్ని doubts తీరిపోయాయి, మీరు చెప్పింది 100% కరెక్టే, very sensitive issue. 🙏🏻
@balajisayana6572
@balajisayana6572 Месяц назад
Excellent 💯 srinivas garu chala depth ga video chesaru nijam ga meku hand off
@sanjeevrao7531
@sanjeevrao7531 Месяц назад
Very deep analysis with clarity
@KSatish-k9v
@KSatish-k9v Месяц назад
Supar ఎనాలిసిస్ శ్రీను జీ
@VenkatarajuChamarthi
@VenkatarajuChamarthi Месяц назад
Thanks srinivas garu
@phaniguntireddy3649
@phaniguntireddy3649 Месяц назад
Good well information
@Hari-ro7ql
@Hari-ro7ql Месяц назад
Good journalist 🎉🎉🎉
@rajakumarvenkatauppala75
@rajakumarvenkatauppala75 Месяц назад
హాస్టల్ లో ఒక అమ్మాయి చేశుండచ్చు. బాయ్ ఫ్రండ్ కి లీక్ చేసుండచ్చు. కానీ ఫలితం అమాయకులైన మన చెల్లెలది😢 కఠినంగా పనీష్ చెయ్యాలి
@venkatnagaraju4058
@venkatnagaraju4058 Месяц назад
Yes exactly
@sekharreddyraaginti2953
@sekharreddyraaginti2953 Месяц назад
Very well explained Srinivas
@ramkay3805
@ramkay3805 Месяц назад
Jarigindi government Bayataku cheppakapothe teravenuka raaji paddaaru ani anukune pramadam vundi.
@mveeraiah7908
@mveeraiah7908 Месяц назад
ప్రతి విషయం పై విశ్లేషణ బాగుంది అన్న రాష్ట్రంలో అన్ని విషయాలు బాగా వివరిస్తున్నారు
@sureshpropertysvlogs3612
@sureshpropertysvlogs3612 Месяц назад
ప్రపంచం లోనే ఎక్కడా జరగని "వింతలు విడ్డురాలు " జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు rగట్టి స్టెప్ తీసుకోండి రాష్టం లో ఎవరైనా తప్పు చేయాలి అనే ఆలోచన కూడా రాకూడదు అలాంటి SHOCKED TREATMENT ఇవ్వాలి
@Ravibheemavarapu
@Ravibheemavarapu Месяц назад
లైక్ మరో వనజాక్షి కేసు లాగా
@narendarvarma7817
@narendarvarma7817 Месяц назад
ఈ వీడియో ద్వారా అమ్మాయిలకి బరోసా ఇస్తున్నాము దైర్యంగా వుండడి ఏమికాదు ✊✊✊
@ratnacharyswarna2689
@ratnacharyswarna2689 Месяц назад
చాల మంది చూసీ ఉంటారు ఆ వీడియోస్
@annajipusarla2680
@annajipusarla2680 Месяц назад
శ్రీను bro జర్నలిస్ట్ అంటే మీకు లాగ బాధ్యత గా వ్యవహారిస్తే సమాజం ఎప్పుడు బాగుంటుంది 🙏
@Dreamachiever-c
@Dreamachiever-c Месяц назад
Ex-ordinary analysis ❤❤❤❤❤❤
@nareshg8544
@nareshg8544 Месяц назад
రెండు రోజులు ఆగితే వీడియోస్ లేవు.. ఎం లేవు.. అని కేసు క్లోజ్ చేస్తారు.
@RajasekharVJA1
@RajasekharVJA1 Месяц назад
ఇక ఈ కేసు మూసేసి నట్లె, camera పెట్టిన అమ్మాయి చౌదరి, కేసు సెటిల్మెంట్ కి చినబాబు కి పెద్ద మొత్తం ముట్టిoది కాలేజీ నుండి
@gaddipati00
@gaddipati00 Месяц назад
@@RajasekharVJA1 How much is your collection today from Jagan Cheddy batch 😂😂😂
@DileepKumar-v8j
@DileepKumar-v8j Месяц назад
సంఘటన బయట పడిన వారం రోజులకు కెమరాలు తనిఖీలు చేస్తే కెమెరాలు వుంటాయా 🤔🤔
@pavulurimurthy1026
@pavulurimurthy1026 Месяц назад
Excellent sir
@RAGHUNATH656
@RAGHUNATH656 Месяц назад
Mee team super andi
@srinivasrao8535
@srinivasrao8535 Месяц назад
Good analysis srinivas garu
@manikantaannamreddi1544
@manikantaannamreddi1544 Месяц назад
Anna maku shirdi sai electrical company smart metres gurnchi full details nijam amito cheppandi
@kunisettynarayanamurthy4673
@kunisettynarayanamurthy4673 Месяц назад
ఏక్కడో తేడాగా ఉంది శ్రీను గారు... మీరు కరెక్టగా చెప్పట్లేదు.
@rajyalakshmi1213
@rajyalakshmi1213 Месяц назад
Excellent analysis
@haribabubsnl5313
@haribabubsnl5313 Месяц назад
Visleshana baga chestunnaru thanq
@polakilokeswararao3317
@polakilokeswararao3317 Месяц назад
గ్రేట్ అనాలసిస్ బ్రదర్ 🙏
@aravindreddim
@aravindreddim Месяц назад
This should be enquired throughly and a stringent laws should be made for such activities.
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Месяц назад
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
@ganeshchathurthik8347
@ganeshchathurthik8347 Месяц назад
ఇప్పుడు కొంచెం స్థిమితంగా ఉంది మనసు.... మనమే ఇంత బయపడితే ఆ పిల్లల తల్లిదండ్రులు ఇంకెంత భయపడాలి....ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది..ఆ విషయంలో భయం లేదు. థాంక్యూ శ్రీనివాస్ గారు మీ updates కి 🙏🙏🙏
@anandaraopampana8164
@anandaraopampana8164 Месяц назад
Sensitive విషయం అని వదిలేయాల,దోశులను శిక్షించాలి,ఉదయం అంతా ఏమి జరగలేదని వీడియోలో సెలవిచ్చారు,నేను R TV,Adam TV,లో కరక్టగా చెప్పారు,అమ్మాయి నాన్న ప్రిన్స్ పల్ ని బేదిరించారని తెలిసింది, మెుత్తానికి ఏమి లేదని చాల చక్కగా చెప్పారు,బాత్ రు ము లు కామన్ గా ఉన్నాయి ఎందుకు పెట్ట లేరు?
@dummalamohanraja214
@dummalamohanraja214 Месяц назад
మంచి విశ్లేషణ
@peddintisrinivasarao7330
@peddintisrinivasarao7330 Месяц назад
hatsap sir meru chppevedanam chala super naku ammayi undi next year engg.ing chadivinchali udayam nuchi chala bhayam vesindi me video chusa ka koncham manasu kudurupadingi thank you sir
@venkatnagaraju4058
@venkatnagaraju4058 Месяц назад
Exlent sodhara ni analysis super andhuke ni content ki big fan.
@dejaview7095
@dejaview7095 Месяц назад
Mana duradrushtamentante… Inka AP lo ye issue ayina… Sakshi Ycp and kootami fight valla anni political rangu pooskuntaayi.
@annajipusarla2680
@annajipusarla2680 Месяц назад
చాలా మంది ఇంత ఆలోచన చెయ్యరు పోలీస్ లు గవర్నమెంట్ ఈ విషియం డైవర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు చెప్పిన తరువాత అందరికి నమ్మకం వచ్చింది 👍🙏
@fatafutreddy8004
@fatafutreddy8004 Месяц назад
Tq
@venkateshyadavg
@venkateshyadavg Месяц назад
I think ur one of the best reviewer.
@Save.hinduism
@Save.hinduism Месяц назад
After 10years ki kuda yevariki shiksha padadhu......10days lo media kuda vadhilesthundi..... India lo lawyers... Judges... Laws... Money unnodiki dhasoham.....
@pmurali847
@pmurali847 Месяц назад
Super analisis
@vijayakumarreddy8828
@vijayakumarreddy8828 Месяц назад
పాపం పోలీస్ లు ఏమి చేస్తారు సార్ మినిస్టర్ గారి భార్య గారి బర్త్డే సెలెబ్రేషన్స్ లో బిజీ గా ఉన్నారు
@Trending_ka_Adda
@Trending_ka_Adda Месяц назад
Anto anna meru evening emo coin ki atu vipu etu vipu antaru,now emo final anataru ,repu malli e matter medha video chestharu meru pakkaga 😊
@Karthik_Sai28
@Karthik_Sai28 Месяц назад
Good Analysis
@ramue2885
@ramue2885 Месяц назад
Anna u r outstanding journalist
@bgowri5981
@bgowri5981 Месяц назад
చాలా బాగా చెప్పారు. ఇదే కరెక్ట్.
@paradesivangara1211
@paradesivangara1211 Месяц назад
Manchi salaha icharu Sreenu garu
@venkat7667
@venkat7667 Месяц назад
Real journalist
@umanaiduvarri7905
@umanaiduvarri7905 Месяц назад
Your conclusion is awesome
@satyanaraya7202
@satyanaraya7202 Месяц назад
Super Srinu garu
@srinivaspaturi813
@srinivaspaturi813 Месяц назад
Good analysis and good explanation..Great ! Keep it up. ! !
@samudralasudhakar766
@samudralasudhakar766 Месяц назад
మీరు పోర్తిగా చెప్పేసిన తరువాత ఇంకా ఏమి ఉంది, మీరు కెమెరా ఉంది అని చెప్పినాక ఇంకేమి
@chintaramadevi847
@chintaramadevi847 Месяц назад
😮Good analyses
@ssnmurthyachanta8357
@ssnmurthyachanta8357 Месяц назад
As a subscriber to your chammel i feel happy for you a responsible jurmalist in this video
@satishkanuru514
@satishkanuru514 Месяц назад
Good
@GovardhanAmburu
@GovardhanAmburu Месяц назад
ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారు అని తల్లిదండ్రులకు కూడా తెలియని రోజులు ఇవి. ఇంకా అంత పెద్ద కాలేజీలో ఇవన్నీ సీక్రెట్ గా జరుగుతున్నాయి అంటే చదువుకున్న పిల్లలవి తప్పు అవుతుంది కాలేజీ యాజమాన్యం కి ఎలా తప్పు అవుతుంది
@prakashkurakula4420
@prakashkurakula4420 Месяц назад
ధన్యవాదములు శ్రీను 👍🏼
@srinivaspathivada4639
@srinivaspathivada4639 Месяц назад
Very well done sir
@vijayakumarreddy8828
@vijayakumarreddy8828 Месяц назад
ఇదే జగన్ గవర్నమెంట్ లో జరిగి ఉంటే ఇంత సాఫ్ట్ గా చెప్పేవర మీరు
@Infinitelynobody
@Infinitelynobody Месяц назад
మీరు మారరు రా🤦🤦🤦
@satishbodepudi1715
@satishbodepudi1715 Месяц назад
Good brother
@amarnath-cm4dw
@amarnath-cm4dw Месяц назад
Good Analysis ❤
@srinivasvajjala3273
@srinivasvajjala3273 Месяц назад
Good analysis good investigation
@SagiliHrudayaraju
@SagiliHrudayaraju Месяц назад
థ్యాంక్యూ బ్రో..
@sarathguntupalli1024
@sarathguntupalli1024 Месяц назад
Bro technical ga oka point gurthupettukondi, aa cameras ki power supply kavali 8hrs ki minchi entha manchi camera Aina backup raadu taruvatha malli charge chesi data transfer chesukovali. Technical ga choostey secret camera tatangam latest ga start ayyi vundochu, that too daily cameras bayataku teesi data transfer chesukuni empty cheyyali
@kuchipudiprasadu5811
@kuchipudiprasadu5811 Месяц назад
Two years nundi chesthunaru..... students chepthunaruga two years ani....for example ne version tesukuntey 8 hour's lo 300 videos ala testharu?😂😂😂😂 Chepu bhaya edhi two years nundi avuthundhi
@NadupuruLokesh
@NadupuruLokesh Месяц назад
​@@kuchipudiprasadu5811thats impossible
@suryanarayana1965
@suryanarayana1965 Месяц назад
Prathi college lonu police picketing pettali. Daaniki charges yajamanyam bharinchela yerpatu cheyyali
@umanaiduvarri7905
@umanaiduvarri7905 Месяц назад
Definitely this video is sent to those who are facing a problem
@sureshreddykadenti9108
@sureshreddykadenti9108 Месяц назад
Nice cover drives for TDP CHI NI
@techinfocareerguidance
@techinfocareerguidance Месяц назад
Yenti bro 2 years ga vundi ante mare me prabuthav yem chesendi bro, mothaneke me govt ke telese escape plan chesara yenti
@madhavarao6641
@madhavarao6641 Месяц назад
👍
@sunilsai5915
@sunilsai5915 Месяц назад
Super bro intha clear ga avaru chepaa leru
@18.JanaSenaniPSPK
@18.JanaSenaniPSPK Месяц назад
AP etu pothundi Annaw
@Mafiaexposer
@Mafiaexposer Месяц назад
Vaadi bank statements chusi vaadiki money evaru send chesthunnaru anedhi trace chesthe clue emaina dorike chance undhi bro
@venkatarao3516
@venkatarao3516 Месяц назад
Very nice brother 👍 god bless you brother
@jnmrao621
@jnmrao621 Месяц назад
Sri you are really great
@gopalakrishnab3666
@gopalakrishnab3666 Месяц назад
Both telugu states lo vuna ani collagues and schools lo security chala tight cheyali, every month auditing cheyalu tecahers should focus on students behaviour especially in collagues and who ever doing such kind of misbehaving vala meda strict actions vundali.
@umasaichitturi6244
@umasaichitturi6244 Месяц назад
Anna miru annadi kuda chala correct anna aa clg lo rules kuda chala strict ga untay
@Nanichowdaryofficial
@Nanichowdaryofficial Месяц назад
Video late ayina chala baga cheppav anna thq for valuable information 😊
@ramaraon.v4662
@ramaraon.v4662 Месяц назад
డైవర్షన్ పాలిటిక్స్.... ఆంధ్రా ప్రజలారా ఆలోచించండి....😢
@kishorenadella1028
@kishorenadella1028 Месяц назад
Ntg diversion here andulo diversion em undhi oka incident jargindi clg lo thappudu nakoduku oka donga munda vala anthe Dani investigate chesthunaru present that's it here no any diversion politics led.
@jayanthilaljain8837
@jayanthilaljain8837 Месяц назад
Baga chepparu ida sangati
@gowtham2949
@gowtham2949 Месяц назад
Miru complete analysis chesaru deep ga thankful to that. But CM cbn garu okkati kuda dorkaledu ani cheppi miru cheppina matter kuda adem ledu fake ani annaru.alantivi nammakandi ani antunnaru.
@shaikimran5838
@shaikimran5838 Месяц назад
Bro u have to be neutral…because truth has to be known for all people …yellow media …blu media …antu ….media divide aypoindi …
@lankepraveenkumar
@lankepraveenkumar Месяц назад
Camera vunte dhani chupinchamanandiiii...endhuku chupinchadamledhu
@VaheedaSk-q3l
@VaheedaSk-q3l Месяц назад
E issue ni strict ga action teeskokunte next time inka mis use chestaru.
@ravikumarvarada3995
@ravikumarvarada3995 Месяц назад
Good analysis bro....
@bommanalakshmi6568
@bommanalakshmi6568 Месяц назад
చాలావివరంగచెపరుఅఅందరికితెలుసుంది
Далее
Grand Final | IEM RIO 2024 | BO5 | КРNВОЙ ЭФИР
6:35:24