రాము రాజు ఆ పళ్ళు బాగుంటాయి ఈ పళ్ళు బాగుంటాయి అని అవి తింటూ మాకు చూపిస్తారు అవి చూస్తుంటే మాకు తినాలనిపిస్తుంది కానీ ఆ వెరైటీస్ మొత్తం మాకు దొరకవు కానీ మీరు తింటుంటే మేము తిన్నట్టు హ్యాపీ ఫీల్ అవుతాం థాంక్యూ వీడియో చాలా బాగుంది మరి ఎన్ని కొత్త వీడియోస్ చేయాలి
నల్ల జీడి పప్పు గురించి వినడమే కానీ మొదటి సారిగా మి వీడియో ద్వారా చూస్తున్నాను రాము ,రాజు,గణేష్ గారు చాలా మంచి వీడియో చేశారు ఇంకా మంచి వీడియోస్ తో ముందుకు రావాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤❤❤❤❤❤❤
మేము తిన్నాం జీడిపండ్లు అంటం కాళ్ళ పగుళ్ళకు సూపర్ మెడిసిన్ దగ్గు కు దమ్ముకు kuda medicine laga panichestundhi. మీరు మంచి మంచి వీడియోస్ మాకు అందిస్తారు all the best tammullu
Hi ramu garu epathi varaku naki nalla jeedi pappu undhi ani theladhu kani very great b meru but nenu apudu tinnanu Kani dani pappu tinaledhu but fist time chustunanu video lo ❤❤ very nice video ramu
మీరు నిజంగా చాలా అదృష్టవంతులు ఇలాంటి వీడియోలు అన్ని చూపించి ఎందుకు సామీ మమ్మల్ని ఇలా చంపుతున్నారు మాకు ఇక్కడ దొరకని దొరికిన కొనుక్కోలేని అంత కాస్ట్ లో ఉన్నవి మీరు ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ మమ్మల్ని మమ్మల్ని ఊరిస్తున్నారు అన్న మీరు హాయ్ రాజు గారు ఇన్ని వీడియోస్ కి రిప్లై ఇస్తాను నా వీడియో కి ఒక్కసారి కూడా మీరు రెస్పాండ్ ఎవరు ఎందుకు అన్నయ్య
Okka video kuda miss avvakunda chustha mi videoS Addiction aipoindi naku Baga ni videos very nice... Very interesting and entertaining good keep it up frds😊😊😊😊
This nuts are more in Srikakulam when we were there I ate many even raw cashews we had but we must be careful while removing the cashews it is dangerous for skin so brothers because of you I had nice memory thank you brothers some times you reply I feel so happy I feel like my own people gave a reply soooooo happy brothers 🎉🎉🎉🎉🎉
ఈ జీడిగింజలకు రసం లాంటిది వస్తుంది.అది వంటిమీద పడితే పుళ్లు పడతాయి.ఆ గింజలు కాల్చెటపుడు వచ్చేపొగ మొఖానికి తగిలితే మొఖం వాచిపోతుంది.వాటి గురించి నాకు తెలుసు.
Videos lo meeru appudanna chusi unte thini unte comment pettandi antav gaa bro naa e life lo okka fruit anna nenu chusanu or thinnanu ani cheptano ledo anipistadhi mee chusi mee adrustaniki full ga kullu kuntunnanu