Тёмный

Ongole Mutton Curry | Natu Kodi Kura | Goat Head Curry | Fish Fry | Non Veg Meals | Food Book 

Food Book
Подписаться 158 тыс.
Просмотров 142 тыс.
50% 1

రుచికరమైన శాఖాహార - మాంసాహార వంటకాలను తక్కువ ధరలో అందిస్తున్న ఒంగోలులోని స్పైసీ స్పేస్ ఆహార శాలను నేను ఈ వేళ మీకు పరిచయం చేయబోతున్నాను.
అలానే ఇక్కడ భుజించిన నేను ఆహార అనుభూతులను మీతో పంచుకోబోతున్నాను.
ఈ శాలలో పాలాకు కోడి కూర,గొంగుర తో పొటేలు కూర, మిరియాల రొయ్యల వేపుడు,పీతల వేపుడు, బొమ్మిడాయాల పులుసు ఇలా ప్రత్యేకమైన మాంసాహార వంటకాలు వారంలో 49,రోజు 7 రకాలు లభిస్తాయి.నిత్యం తొమ్మిది శాఖాహార కూరలు ఉంటాయి.
కోడి వేపుడు కొంచం కూర వలే చేశారు అన్నంలో కలవడానికి.
మసాలాతో ఏ మాత్రం మాడకుండా వేగిన ముక్క.తింటున్నప్పుడు పొరల,పొరలుగా మెత్తగా ఉండగా.భోజనంతో కోడి వేపుడు తృప్తికరంగా ఉంది.
రవ్వంత కారంగా ఉన్న వేట కూర గ్రామీణ రుచిని తలపిస్తుంది.
ఇక పీతల వేపుడు తో నూతన రుచి పరిచయం అవుతున్న ఎక్కడో రొయ్య తింటున్న భావన కలుగుతుంది.పీతల వేపుడులోని మసాలా నాకు బాగా నచ్చింది.
ఇంకా వివిధ రకాల వంటకాలను రుచి చూడటం జరిగింది కార్యక్రమ పరంపరలో వాటి గూర్చి వివరిస్తాను.
చిరునామా:- Msr స్పైసీ స్పేస్,కొత్తపట్నం బస్టాండ్, రంగుతోట,ఒంగోలు.
maps.app.goo.gl/ZQ9eMexcr1oet...

Опубликовано:

 

19 июл 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 130   
@vvventertainment1043
@vvventertainment1043 2 года назад
అన్న నువ్వు మాట్లాడేటువంటి తెలుగు భాష చాల సంతోషకరం అన్న .తెలుగు భాష ఇంత చక్కగా మాట్లాడు ఏంటి meeku ma padhabi vandhanam
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@sivaramakrishnab9046
@sivaramakrishnab9046 2 года назад
మీ మాట తీరు నేటి తరానికి ఆదర్శం... చాలా మంది టీవీ న్యూస్ రీడర్లు మీ వీడియో ద్వారా అయినా తెలుగు పలికే విధానం నేర్చుకోవాలి....
@shruti1620
@shruti1620 2 года назад
మీ వీడియోల్లో చూపించే వంటకాలు బాగుంటాయి కానీ అంతకు మించి మీ రు మాట్లాడే తెలుగు చాలా బాగుంటుంది వింటే నే మనసు నిండి పోయేలా.
@cinemediacom
@cinemediacom 2 года назад
A ruchikaramina items kanna mi ruchi karamina matalu vintunte chala happy ga vundi anna.
@suryateja2402
@suryateja2402 2 года назад
లోక్ నాధ్ అన్నయ్యా నీ వీడియోలు చాలా బాగుంటాయి
@tsr3655
@tsr3655 2 года назад
Good Lok
@tsrajpurohit4960
@tsrajpurohit4960 2 года назад
Nice sir
@raghuparvathala3037
@raghuparvathala3037 Год назад
Sir mee Voice Superrrrrrrr Sir
@lakshminarasimhatraders1446
@lakshminarasimhatraders1446 2 года назад
Nice quality food my brother
@DivakarBaggam-wf3mr
@DivakarBaggam-wf3mr 4 месяца назад
సహోధరా మీరు మంచి భోజన ప్రీయలు కథా 😮😮😮
@BhaskarBhaskar-xj4ju
@BhaskarBhaskar-xj4ju 2 года назад
S̊ůp̊e̊r̊ 👌👌👌
@naveenkumarmasaboina8202
@naveenkumarmasaboina8202 2 года назад
Loknadh garu meeru Mana Telugu Kalamathalli mudhu bidda.Mee Telugu vucharana chala adhbuthanga vundhi Loknadh Garu
@ravitejauppu3267
@ravitejauppu3267 2 года назад
Nuvu super yeha
@naveenreddy2587
@naveenreddy2587 Год назад
Super Anna
@yasanisandeep2542
@yasanisandeep2542 2 года назад
Anna meru vadey telugu bhasha lo ni ha padala kammadananni vandipetti vaddintchi thinipintchentha kammadanaga untundhii annna... Meru use chesey telugu langvage super bro
@aravindaravind8981
@aravindaravind8981 2 года назад
👌👌👌
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@mallemvijayaramamekala4404
@mallemvijayaramamekala4404 2 года назад
Super speach please donot use alluminium paathralu ani cheppandi sir
@maheshavusani6317
@maheshavusani6317 2 года назад
Anna meeri ..ee video lo ((liver)) ani English padham vadaru...annaa .....
@TEMPERL-id2kq
@TEMPERL-id2kq 2 года назад
Swatcha maina telugu chudandi brother..telugu lo ekkado vachhe oka thappu kadu.
@upendermahankali3641
@upendermahankali3641 2 года назад
Aa word use cheyadam thapu em kadu bro
@maheshavusani6317
@maheshavusani6317 2 года назад
@@TEMPERL-id2kq bro ..nenem thappu analedhu gaa .. just Inka baga mana Telugu ni. Oka etthuki thisukelthadu ani comment chesina
@maheshavusani6317
@maheshavusani6317 2 года назад
@@upendermahankali3641 bro comment chesina kani thappu analedhu gaa...
@venkateswararaobolem3290
@venkateswararaobolem3290 Год назад
👌👌👌Ok
@pratap203206
@pratap203206 2 года назад
Your quality and video making was soooo good and improved, continue same anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@raghureddy118
@raghureddy118 2 года назад
Super
@starsisters9945
@starsisters9945 Год назад
Excellent anchoring bro
@wonder6nature642
@wonder6nature642 2 года назад
Ni telugu ki oka Dannam ra Babu but as at working at Goldman Sachs since 16 years at usa i felt good at watching your videos
@fastmaker980
@fastmaker980 2 года назад
బిల్లు చూస్తే మూర్ఛ వస్తాది
@ssairam1743
@ssairam1743 2 года назад
Anna Big fan you explain
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@raghureddy118
@raghureddy118 2 года назад
Super Ongole mutton curry video loknath anna. From Tumkur Karnataka
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@puttapakavinod2613
@puttapakavinod2613 2 года назад
శుభ సాయంత్రం అన్న
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
శుభ సాయంత్రం 😍
@venkateswarlubaddula2067
@venkateswarlubaddula2067 2 года назад
It's yummy 😋 food reasonbull cost I love this resturant I prefer this restaurant for best food
@msrrestaurant4813
@msrrestaurant4813 2 года назад
Thank you brother
@avinashreddykatakam4758
@avinashreddykatakam4758 2 года назад
Good evening bro
@JagadishKumar-ro8qj
@JagadishKumar-ro8qj 2 года назад
Anna ni telugu super and nv Mike use cheyadam nachadam ledu
@sgt3787
@sgt3787 Год назад
Namaste Anna
@dasrred
@dasrred Год назад
Markapur area videos cheyyandi......cumbum Giddalur Yerragondapalem area
@shivakumar9834
@shivakumar9834 2 года назад
Nice Anna 👌🏻
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు తమ్ముడు
@kotlapalli1
@kotlapalli1 2 года назад
🙏 Loknath garu
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు👍
@NiteshKumar-iu6du
@NiteshKumar-iu6du Год назад
Anna please ah background music sound thagginchi pettandi
@ashokreddygade4008
@ashokreddygade4008 2 года назад
Anna mana ongole super 👌👌👌
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
అవును తమ్ముడు
@saijagadeesh1708
@saijagadeesh1708 2 года назад
Channel Peru telugu lo pettandi anna.
@pinkypatti1465
@pinkypatti1465 2 года назад
ఆహార పుస్తకం
@pratap203206
@pratap203206 2 года назад
Yes
@um242
@um242 2 года назад
Good suggestion
@rahamansk9121
@rahamansk9121 Год назад
Very high rates today 25/06/2023 small quantity average quality
@venkatv5182
@venkatv5182 Год назад
Ekkada salt leni curries vuntai bro, i got parcels 3 times. But every time salt less food , masala is too high
@anilk3103
@anilk3103 2 года назад
Baaga tinu
@govardhanreddy4357
@govardhanreddy4357 2 года назад
Super loknadh అతి తక్కువ ధరలో రుచికరమైన ఆహారశాలని పరిచయం చేసావు
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
అన్న.. ధన్యవాదాలు
@kathineniprabhakarreddy7542
Memu Ongole Varimi MERU Anni Rakakala Food present chastatu
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 года назад
Nice recipe's 👨‍🍳👍👌💐
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు వెంకట్ గారు
@Onstrangertides406
@Onstrangertides406 2 года назад
First comment
@Nareshreddyyarramreddy
@Nareshreddyyarramreddy 2 года назад
Yes
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు
@kommusri101
@kommusri101 2 года назад
Anna Maadhi pallamalli repu vasthamu maaku manchiga vaddinchandi plz..... 😃😃😃
@bharatheethamukala6076
@bharatheethamukala6076 2 года назад
Iam from ongole
@Pcupdates1
@Pcupdates1 2 года назад
Video తీసేశారు ఎంటి....alif kachi dum biryani..video
@pawankalyans7010
@pawankalyans7010 2 года назад
Bro Food book ante book lo unde telugu mataladala ??
@rameshvinjam1813
@rameshvinjam1813 Год назад
Rates vivaralu kuda video lo choopinchandi clear ga
@kummarimurali6684
@kummarimurali6684 2 года назад
శుభసాయంత్రం అన్నగారు
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
శుభ సాయంత్రం
@chandrasekharreddy3164
@chandrasekharreddy3164 2 года назад
Got head curry missing in video pls add it bro
@sivashankar4077
@sivashankar4077 2 года назад
Please visit Rajahmundry soon
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
వస్తాను
@user-ih7vj3hp9e
@user-ih7vj3hp9e 2 года назад
Nice anna ☺️
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు తమ్ముడు
@nagarajachari6161
@nagarajachari6161 Год назад
అన్న ఒక విషయం అన్ని భారతీయతకు ఒక విషయం చెప్పాలి మీరు బాస్మతి అంటే భస్మము బియ్యం అంటే మీకు అర్థము అవ్వినంది అంకంటా. ఈ బియ్యము ఎలా ఎలా ఉంది అని కనుగొన్న వారు మన గోదావరి పరివారకులు మగ మరియు ఆడ జన్యు కలయిక సోనా మసురి బియ్యం తాలూకా అని కనుగొని బియ్యం పండిస్తున్నారు వారి వివరాలు మీ భాషలో వినాలి అని ఉంది
@nanidaniel6559
@nanidaniel6559 2 года назад
Try boti curry
@sunil6731
@sunil6731 Год назад
Me daggra two months Telugu study classes kavali
@JagadishKumar-ro8qj
@JagadishKumar-ro8qj 2 года назад
Nellore food ekada dorakadu Anna
@aishwaryajunnu3796
@aishwaryajunnu3796 2 года назад
Thanks for the video, but i am vegetarian ha haa
@msrrestaurant4813
@msrrestaurant4813 2 года назад
Veg also available brother
@mahendrareddynaguru7024
@mahendrareddynaguru7024 2 года назад
Komoadesi goddumamsam kaadu kada low price antunte
@JagadishKumar-ro8qj
@JagadishKumar-ro8qj 2 года назад
Anna nvu Nellore lo vellu ekada food ayina Nellore taruvathe
@munimunendra1006
@munimunendra1006 2 года назад
Pakkaki poi adukoma
@sumanchunduri75
@sumanchunduri75 2 года назад
He he he
@hussainbasha8855
@hussainbasha8855 Год назад
Anna kocham location kuda Chpu anna ekkada ani
@Viswanath5555
@Viswanath5555 2 года назад
Hai sir
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
విశ్వనాధ నాయుడు గారు👍
@MrPALAPOLU
@MrPALAPOLU 2 года назад
Hi lok Hi shyam babu
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
శ్రీకాంత్👍
@nunnasantosh5292
@nunnasantosh5292 2 года назад
He is my brother suppot him
@devasahayam5831
@devasahayam5831 Год назад
యీ ఆహారశాల ఎక్కడండి
@sandireddykoteswararao815
@sandireddykoteswararao815 2 года назад
Vedios late avutunnayi
@supreethch8097
@supreethch8097 2 года назад
అంతా తెలుగు మయం అంటారు,ఛానల్ పేరు మాత్రం ఆంగ్లం లో పెట్టారు ... ఏంటో ఈ లోకం(నాధం)😂
@pradeepkurapati6838
@pradeepkurapati6838 2 года назад
అన్న ఒక్కసారి మార్కాపురం రా అన్న పూర్ణయ్య మసాలా ఒక సారి రుచి చూడు అన్న ప్లీజ్ 🙏🙏🙏
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
గతంలో వారి కోసం వద్దాం అనుకున్నా బండి పెట్టడం లేదు అన్నారు
@pradeepkurapati6838
@pradeepkurapati6838 2 года назад
@@LOKFOODBOOK అన్న ఇప్పుడు పెడుతున్నారు మొన్న నేను తిని వచ్చా
@Rajasekhar11
@Rajasekhar11 2 года назад
ఎక్కడ అడ్రస్ చెప్పండి.
@pradeepkurapati6838
@pradeepkurapati6838 2 года назад
మున్సిపాలిటీ ఎదురు సందులో అన్న
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
@@pradeepkurapati6838 వస్తాను. వీలైతే మార్కాపురం లో మరికొన్ని ప్రసిద్ధి చెందిన వంటకాల వివరాలు తెలపగలరు.
@ravindrababu9157
@ravindrababu9157 2 года назад
Alif hotel video endhuku ravadam ledhu
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
మీరు రూపాయి కీ ఇవ్వలేదు అన్నారు. వారు ఇస్తున్నామన్నారు. మరియు ఆహారం బాలేదు అన్నారు.కారణంగా తీసివేశాను రవీంద్ర బాబు గారు
@ravindrababu9157
@ravindrababu9157 2 года назад
@@LOKFOODBOOKgreat job bro Sorry to misunderstand you
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
పర్వాలేదు రవీంద్ర బాబు గారు.మీరు తెలపండం మంచి పరిమాణం.నన్ను నమ్మి వెళ్లారు మీరు. చిత్రీకరణ సమయంలో నాకు వడ్డించిన అన్ని బావున్నాయు.ఆ రీత్య కార్యక్రమం ప్రసారం చేశాను. మీకు ధన్యవాదాలు. బాధ్యత ను మరింత పెంచారు.
@jithendrasainath294
@jithendrasainath294 2 года назад
Brother chepthunaa ani thappuga anukokandi, please take care of your health, me first video ki ipati video ki antha difference undhi chala weight perigi poyaru..... Take care of your health and upload more videos ❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ధన్యవాదాలు సాయి నాధ్ గారు.ఆహారం చాలా మితంగా తింటాను.కేవలం రుచి మాత్రం చూస్తాను
@satishKumar-xd1ex
@satishKumar-xd1ex 2 года назад
Ongole lo yekkada anna,address cheppandi
@msrrestaurant4813
@msrrestaurant4813 2 года назад
Kothapatanam bus stand loo
@msrrestaurant4813
@msrrestaurant4813 2 года назад
Opp police petrol pump
@vemanarasimha9211
@vemanarasimha9211 2 года назад
Ongole lo address akkada hotel
@msrrestaurant4813
@msrrestaurant4813 2 года назад
Kothapatanam bus stand loo
@msrrestaurant4813
@msrrestaurant4813 2 года назад
Opp police petrol pump
@sunilreddy77
@sunilreddy77 2 года назад
This is a paid promotion don't visit this restaurant and food quality isn't expected and the serves even more worst what we placed order what what they are brings for us is no relation only I have trust on loknath bro but i lost now after visited this place
@pmlysk-le2tb
@pmlysk-le2tb 2 года назад
అన్నగారు నాదొక విన్నపం వారి ఆహారశాలలను మీరు ప్రచారం చేస్తున్నారు కదా మీరు చేసి‌న భోజనానికి వారు డబ్బులు తీసుకుంటార
@shafisyed3038
@shafisyed3038 2 года назад
No
@riyazriyaz9194
@riyazriyaz9194 2 года назад
@@shafisyed3038 🤣🤣🤣
@simhaswarna2319
@simhaswarna2319 2 года назад
Location share చేస్తే బెటర్
@naresha9592
@naresha9592 2 года назад
Ongole 💜💜💜
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
ఇచ్చాను సింహా గారు
@Rajeev1986
@Rajeev1986 Год назад
Anna me contact number kavali..
@sarathchandravarma120
@sarathchandravarma120 2 года назад
Super anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK 2 года назад
తమ్ముడు ధన్యవాదాలు
Далее