Тёмный

Special Focus on India's New Criminal Laws | CRPC రూల్స్‌ ఇక మరింత కఠినం | 10TV 

10TV News Telugu
Подписаться 4,3 млн
Просмотров 226 тыс.
50% 1

Special Focus on India's New Criminal Laws | CRPC రూల్స్‌ ఇక మరింత కఠినం | 10TV
#newcriminallaws #crps #specialfocus #10tvnews ‪@10TVNewsTelugu‬
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: ru-vid.combyG7EGw9NPs
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV RU-vid Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Опубликовано:

 

26 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 405   
@rameshkota3390
@rameshkota3390 19 дней назад
ఎన్ని చట్టాలు వచ్చిన రాజకీయ జోక్యం ఉండకూడదు. కోర్టులు కూడా మారాలి. సత్వర న్యాయం జరగాలి.
@dhanrajkindidoddi400
@dhanrajkindidoddi400 18 дней назад
Yes correct
@hassenbabu2136
@hassenbabu2136 17 дней назад
Mundu rules janalu paatinchaali
@Ujffyied
@Ujffyied 15 дней назад
Yes
@AnilKumar-ug5dm
@AnilKumar-ug5dm 15 дней назад
Yes
@VenkateswarluYadati-ey8gg
@VenkateswarluYadati-ey8gg 15 дней назад
రాజకీయ నాయకులు ఆరోపణలపై రాజీనామా చెయ్యాలి
@SrinuKasapa
@SrinuKasapa 19 дней назад
మరి లంచాలు తీసుకున్న వారికి a సిక్స విధిస్తారు 🙏🙏లంచాలు తీసుకుంటావారికి సిక్స పడాలి
@mohankrishna2412
@mohankrishna2412 18 дней назад
100 % గవర్నమెంట్ జాబ్ అంటేనే , లంచాలు సెలవులు అందుకే ఆ జాబ్ లు ఎంచుకుంటున్నారు ... ఎప్పటికైనా వారికీ కూడా ఒక పద్ధతి ఉండేలా శిక్షలు అమలు చేసి , ప్రజలకు న్యాయం చేయాలనీ కోరుకుంటున్నాను..
@MutaMesthri
@MutaMesthri 17 дней назад
Adokkati dagaku.... corruption is legal here
@hassenbabu2136
@hassenbabu2136 17 дней назад
Politicians ki vese siksha ne govt employees ki veyali...
@mrb515
@mrb515 17 дней назад
రాజకీయ నాయకులు,అధికారులు అవినీతి చేస్తే కఠినమైన చట్టం తేవాలి😂
@Indian-kk8gg
@Indian-kk8gg 14 дней назад
Why only govt job holders why not politicians who makes bill for coomon man likes us and they r safe using loop holes by not passing bills against politicians
@msa8584
@msa8584 19 дней назад
లంచం తిసుకునె వాళ్ళకు కఠినమైన శిక్ష లు ఉండాలి
@rohithzandra4061
@rohithzandra4061 19 дней назад
Aa list lo first police lu untaaru
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 18 дней назад
Super comment friend thankyou
@aleemshareef18
@aleemshareef18 17 дней назад
Ante vallaki vallane siksha vesukomantava 😂😂😂😂
@hassenbabu2136
@hassenbabu2136 17 дней назад
Politicians ki vese siksha police la ku veyali
@Praveenkumar-is4ir
@Praveenkumar-is4ir 16 дней назад
mundhu iche vallaki vheyyali
@srinivasuluk-op6bz
@srinivasuluk-op6bz 19 дней назад
క్రిమినల్ తాట తీస్తారా లేక ప్రజల తాట తీస్తారా ముందు న్యాయశాఖ లొ ఉన్న లాయర్ల తాట తీయండి ❤
@rohithzandra4061
@rohithzandra4061 19 дней назад
Police lanu kuda
@krishnaveniyasam243
@krishnaveniyasam243 18 дней назад
బాగా చెప్పారు
@rohithzandra4061
@rohithzandra4061 18 дней назад
@@krishnaveniyasam243 thanks
@PrasadSwamid
@PrasadSwamid 17 дней назад
ముందు పోలీసులు + లాయర్లు 🙏
@seshasairangarao
@seshasairangarao 17 дней назад
అమాయకుల తాట తీస్తారు. కోడి కత్తి,సునీల్ కేసు ఉదాహరణలు
@krishnaveniyasam243
@krishnaveniyasam243 18 дней назад
ఎన్ని చట్టాలు వచ్చినా లంచగొండి పోలీసులు లాయర్లు ఉన్నంత వరకు ఈ చట్టాలు ఏమీ చేయలేవు
@Sw.Ananda
@Sw.Ananda 18 дней назад
పోలీసులు అమాయకులు, వారు డబ్బు దండుతారు,సమర్పిస్తారు, అంతే ! వారికి టార్గెట్ ప్రకారం డబ్బులు దండాలి.
@syamalammab4699
@syamalammab4699 17 дней назад
Correct ga chepparu
@shaikkaleemuddin4914
@shaikkaleemuddin4914 15 дней назад
Yes you are abousltly right
@Ujffyied
@Ujffyied 15 дней назад
Correct ga chepparu 🙏
@emmanuelraju6454
@emmanuelraju6454 19 дней назад
ఎన్ని చట్టాలు తేస్తే ఏంలాభం... పోలిటికల్ క్రిమినల్స్ ను కంట్రోల్ చేసే చట్టాలు కావాలి. ఈ ఒక్కటి సెట్టు అయితే అంతా సెట్టు అవుతుంది.
@harindarrao4467
@harindarrao4467 19 дней назад
👌👌
@moguluripremkumar4031
@moguluripremkumar4031 19 дней назад
పార్లమెంటు లో క్రిమినల్స్ mp గా ఎలా వచ్చారు?. మొన్న గెలిచిన క్రిమినల్స్ జైల్ లో ఉన్న వారు ఎలా గెలిచారు?. మళ్ళ వారిని జైల్ కు పంపించండి
@narasimharaokoppuravuri5671
@narasimharaokoppuravuri5671 19 дней назад
నాయకులు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది👌👌👌
@subbaraomandavilli1230
@subbaraomandavilli1230 19 дней назад
ఈ చట్టాల ప్రజలు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు
@dharmaraopiriya9617
@dharmaraopiriya9617 19 дней назад
ఈ చట్టాలను ఒక Subject గా 5th class నుండి Text books లో ఉండాలి.... అప్పుడే అందరికి చిన్నప్పుడు నుండే ఒక భయం ఉంటుంది.... సమాజం పైన
@harindarrao4467
@harindarrao4467 19 дней назад
👌👌👌
@narasimharaokoppuravuri5671
@narasimharaokoppuravuri5671 19 дней назад
తురకలకి బాగా తోక కట్ చేశారు,,ఇంక రెచ్చిపోండి
@jaavedshaik4340
@jaavedshaik4340 19 дней назад
MA TURAKA CHATTA FLOWS AYETE INDIA PEASE GAA UNTADI
@manjulabharathmanjulaman-sj1bo
@manjulabharathmanjulaman-sj1bo 17 дней назад
Meru Hindu amillane Pelli chysukone mosam chysthe amkaduu Hindu boy muslim girl nee pelli chysukunte challa badha pedatharuu andukuu😅​@@jaavedshaik4340
@ganeshcharan7606
@ganeshcharan7606 19 дней назад
శిక్షలు కఠినం గా ఉండాలి 4వారలు సమయం ఏ కేసు అయినా శిక్ష పడుతుంది అన్న భయం వస్తుంది ధర్మం 4పాదాలు మీద నిలుస్తుంది నాయకులు కూడా భయపడుతారు తప్ప చేయాలి అంటే 👍
@usefulvideostelugu5504
@usefulvideostelugu5504 19 дней назад
ఏం చట్టాలో ఏంటో... అధికారంలో ఉన్న ప్రభుత్వాని రాజకీయ నేరస్తులు జత కడితే ఏ చట్టాలు ఉండవు.....
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 19 дней назад
Very nice decision, Hats off to Centre. Should think about some Juddges of all Courts regarding judgements delay nd issue of bail system also.👌👍🤗✌️💪🎉
@natureserenityyhwh5495
@natureserenityyhwh5495 19 дней назад
రాజకీయ నాయకులకు, అక్రమ అధికారులందరి పై ముందు అమలుపరచండి.
@narasimharaokoppuravuri5671
@narasimharaokoppuravuri5671 19 дней назад
చాలా బావుంది,,👌👌👌 జై మోడీ జీ,,జై భారత్
@kondalreddy7399
@kondalreddy7399 15 дней назад
ఈ చట్టాలు సామాన్య ప్రజలకు మాత్రమే ' రాజకియ నాయకులకు చెల్లవు
@user-rg8rw2yo7q
@user-rg8rw2yo7q 18 дней назад
రాజకీయ నాయకులకు ఒక చట్టం పేద ప్రజలకు ఒక చట్టం రాజకీయ నాయకులు క్రిమినల్ పనులు చేస్తే వాళ్లకు పూల దండలు వేస్తారా
@zeeyesor9445
@zeeyesor9445 19 дней назад
భూ కబ్జా ల నేరాల కు ఒక్క శిక్ష లేదా
@ravig8789
@ravig8789 19 дней назад
ఎన్ని చట్టాలు తీసుకోని వచ్చిన, ఉన్మాదులకు కట్టినంగా శిక్ష వెయ్యకపోతే, సామాన్య ప్రజలకు న్యాయం చేయకపోతే చట్టాలన్నీ బుట్ట దాకలే. అమాయకులకు న్యాయం చేయడం లేదు. తప్పు చేసే ఉన్మాదులకు న్యాయం చేస్తున్నారు.
@krishnaveniyasam243
@krishnaveniyasam243 18 дней назад
అవును
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 18 дней назад
Excellent comment friend thankyou
@NageswaraoRam
@NageswaraoRam 17 дней назад
Very correct
@siripuramramachandram1253
@siripuramramachandram1253 17 дней назад
ఈ చట్టాలు గ్రంధాలయాలు ఆఫీసులు విద్యాసంస్థల ద్వారా అందరికీ అందుబాటులో తీసుక వస్తే చాలా బాగుంటుంది ఎన్ని చట్టాలు ఉన్నా ధర్మం మానవత్వం ముఖ్యము థాంక్యూ ఫర్ ఛానల్
@Pakodi620
@Pakodi620 17 дней назад
ఎన్ని చట్టాలు తెస్తే ఏం లాభం, కోర్టులకు స్వేచ్ఛ ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్న జడ్జీలు, ఇదే మన దేశం.
@navanasisatish9775
@navanasisatish9775 19 дней назад
ఈరోజుల్లో న్యాయాన్ని మనీతో కొలిస్తే ప్రతి వంద రూపాయలు న్యాయానికి,,,, వెయ్యి రూపాయలు,, ఖర్చు అవుతుంది, విద్య,, వైద్యం,, న్యాయం, ఈ మూడు ఉచితంగా వచ్చేలా ప్రభుత్వ పథకాలు చేయాలి, లేదంటే ప్రభుత్వం వీటిపై చొరవ తీసుకుని వస్తువుల మాదిరిగానే MRP ని నిర్ణయించాలి.
@nidadhavolu9000
@nidadhavolu9000 18 дней назад
12 సంవత్సరాల 13 సంవత్సరాలు బెయిల్ మీద ఉండే తిరుగుతున్న వారి గురించి ఏమన్నా చట్టంలో ఉందా బెయిల్ ఎన్ని సంవత్సరాలు వరకు పెంచవచ్చు అందులోనూ మార్పు ఉందా కోర్టులో కేసు ఉన్నప్పుడు ఆ కేసు ఎన్ని సంవత్సరాలకు పూర్తవ్వాలి
@KVS488
@KVS488 16 дней назад
20 years stays lo unna kojja naakoduku lu kuda unnaru... asalu stay lu 20 years enduku deeni gurinchi kuda chattam lo pettali....
@aravindrama4122
@aravindrama4122 19 дней назад
What about corrupted politicians...??
@krishnaveniyasam243
@krishnaveniyasam243 18 дней назад
ఏమి చేయలేరు
@subramanyamgopiswamy6097
@subramanyamgopiswamy6097 19 дней назад
విషయం సుక్రమంగా చెప్పండి మధ్యలో మ్యూజిక్ ఎందుకు? విషయం చెప్పేవారికి టెన్షన్ఎందుకు? నిధానంగా నిర్భయంగా చెప్పు ప్రయత్నం చేయండి. 🙏
@vishnuMohan-qk4fg
@vishnuMohan-qk4fg 17 дней назад
చాలా మంచి నిర్ణయం తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్.🙏🙏
@Uday-xf3uw
@Uday-xf3uw 17 дней назад
జై మోదీ జి, జై బీజేపీ, భూమి అంతరించేవరకు మోదీ గారు, బీజేపీ పరిపాలించాలని ఆ శివునికి కోరుకుంటున్నాను, హర హర మహాదేవ్
@user-tw6mg4rn3h
@user-tw6mg4rn3h 18 дней назад
Plzz change the education policy in india
@SriNivas-vc6og
@SriNivas-vc6og 17 дней назад
ఇది కదా పరిపాలన అంటే... లోకేష్ గారి పోలిష్డ్ ఫైన్ ప్రింట్ ఆయన మంచి పరిపాలనలో ప్రతిబింబిస్తుంది.
@bhargavasharma2683
@bhargavasharma2683 15 дней назад
Very good 👍Rules and📚 Revised 🙏Amendments details Reforms Indian🇮🇳 Constitutional Reforms🎉🎉🎉
@VanakalaramaraoVanakalaramarao
@VanakalaramaraoVanakalaramarao 13 дней назад
సరే బలే జోక్ ఏన్ని చట్టాలు అమలు చేస్తున్న ఆది పేదవారికే దనవంతులకు మాత్రం ఆవి చుట్టాలు
@mightyattitude6660
@mightyattitude6660 16 дней назад
స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా శిక్ష వేసే అవకాశం ఉండాలి
@durgamvisalakshi5753
@durgamvisalakshi5753 3 дня назад
లంచాలు రాజకీయనాయకులు సహాయం దేనికి సహాయం చేయాలి దేనికి చేయకూడదు అని ఆలోచించి చేయాలి sir తిరుగుబోతు వాళ్ళకి తాగుబోతు వాళ్ళ కి , పోలిస్ వాళ్ళ కి కాదు సహాయం చేయవలసినది నిజమైన ఆడవాళ్ళు మంచి వాళ్ళు అవునా కాదా! మంచి సాంప్రదాయాలు కలిగిన వారా అని తెలుసుకోవాలి sir ధన్యవాదాలు
@naveen_9-8--_
@naveen_9-8--_ 16 дней назад
భూముల విషయంలో కూడా కొత్త చట్టం తెస్తే బాగుండు
@ganeshpk1944
@ganeshpk1944 18 дней назад
Super super modiji pm sir 🌍🚩💯🇮🇳✌️👌👍🙏💪🥊🥊🥊🥊🥊🥋🥋🥋🥋🥋🥋🥋
@eswarsravanthi7213
@eswarsravanthi7213 18 дней назад
మరి కొత్త చట్టాన్ని రాజకీయ నాయకుల పై కూడా వినియోగించే అవకాశం ఉందా లేదా అన్నది తెలియాలి కదా
@rajashekharamdonthula6578
@rajashekharamdonthula6578 13 дней назад
ప్రజలందరూ ఒక్కటి కావాలి అంతా తిరగబడాలి అప్పుడు ప్రభుత్వాలు దిగి వస్తాయి లేకపోతే ప్రభుత్వాన్ని పడగొట్టాలి అవినీతికి ఎవరు సపోర్ట్ చేసిన వాడి తాట తీయాలి
@smarttechie1421
@smarttechie1421 17 дней назад
Jai PM Modi - This is Expecting ... !!
@shaikrafiq7295
@shaikrafiq7295 13 дней назад
ఎంత పోటుగాడి చట్టం వచ్చిన అది సామాన్యులకు తప్ప రాజకీయా నాయకులకు పని చేయ్యదు ఇది మాత్రం నీజం
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 15 дней назад
జయహో భారత్ భారత్ మాతా కీ జై 🎉🎉🎉
@bixapathibolisetti5324
@bixapathibolisetti5324 19 дней назад
న్యాయ వ్యవస్థలో కూడా మార్పు రావాలి
@Hyderabadmem
@Hyderabadmem 19 дней назад
Laws only common people ki matrame. Dabbu unte easy ga escape avtharu
@patlollakrishnareddy3353
@patlollakrishnareddy3353 16 дней назад
భారత చట్టాలు చాలా బాగా ఉన్నాయి💯👌👌
@VasuluckysumablabtechnicianNZB
@VasuluckysumablabtechnicianNZB 19 дней назад
E జెరేషన్ lo చీట్ చేయడం ఎక్కువైంది అందులో భాగంగా love అమ్మాయిలు ఎక్కువ కానీ ఎవరు అయినా సమానం చట్టం రావాలి ప్రేమ పేరు తో డబ్బు అబదలు ఒకరిని కాదని ఇంకొకరిని కానీ సెక్సువల్ గా సున్నితంగా మాట్లాడే అమ్మాయిలు సొసైటీ వేరే గా చూస్తూ వల్ల మాటలు సెక్సువల్ గా వాళ్ళు మోసం బయటపడదు వాళ్ళు నడుస్తుంది ఇలా మోసం చేసే love అండ్ మ్యారేజ్ రిలేషన్ లో జరిగే మోసలకు అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా విచారణ తో చట్టం చేయాలనీ e జనరేషన్ లో అందరు తెలివి ఉషారే కాబట్టే plzzzz
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 18 дней назад
పాఠం చాలా చక్కగా చెప్పావ్ తీసుకెళ్ళి LKG లో పడేయ్యండి
@shaikmoulali5577
@shaikmoulali5577 15 дней назад
సూపర్ కేంద్ర మోడీ
@swarnagowri6047
@swarnagowri6047 16 дней назад
ఓమ్ శ్రీ రామ చంద్ర దేవాయ ఓమ్ నమశ్శివాయ. 🕉️
@nagendrababu6439
@nagendrababu6439 14 дней назад
తప్పు చేసినోడిని ప్రతి ఒక్కరిని శిక్షించాలంటే మార్పు ఎవరిలో రావాలి అంటే రాజకీయ నాయకులకి పోలీసులకి మార్పు రావాలి లంచాలు తీసుకునేటోళ్లను కూడా కఠినంగా శిక్షించాలి మన కుటుంబానికి తండ్రి కరెక్టుగా ఉంటే మన కుటుంబం చాలా అందంగా ఉంటుంది అలాగే పోలీస్ వ్యవస్థ కూడా కరెక్ట్ ఉంటే ప్రజలు కూడా తప్పు చేయాలంటే భయపడతారు ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా
@venkatlakshman457
@venkatlakshman457 18 дней назад
అన్నీ కొత్త చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
@NageswaraoRam
@NageswaraoRam 17 дней назад
Correct
@KSR582
@KSR582 17 дней назад
గుడ్ బీజేపీ మోడీ గవర్నమెంట్ ఉంటే దేశం నెంబర్ వన్ గా ఉంటుంది. 👌👌👌👌👍👍👍👍
@ganeshpk1944
@ganeshpk1944 18 дней назад
Super Jai modiji pm sir 🌍🚩💯✌️🇮🇳🪖🙏👌👌👌👌👍🙏🙏🙏
@AvusulaSrinivas-rz5wq
@AvusulaSrinivas-rz5wq 19 дней назад
Jaibjpjaisriramsupersir
@kattar1729
@kattar1729 19 дней назад
Ae Mera Nayaa Bharat....we proud to be a Indian
@sivap2102
@sivap2102 19 дней назад
జై బీజేపీ జైజై బీజేపీ జై మోది షా జైజై మోది షా
@GaneshKumar-qh2ze
@GaneshKumar-qh2ze 16 дней назад
పోలీసు వారి పైన ప్రత్యేక దృష్టి పెట్టండి
@saisairam7263
@saisairam7263 15 дней назад
JAI MODI SIR SUPER DECISION SIR 👏👏👏👏👏👏👏🇮🇳 👌👌👌👌👌👮‍♂️
@sriramsriram8933
@sriramsriram8933 17 дней назад
సూపర్ 🙏🙏
@user-mt9ec2rj8u
@user-mt9ec2rj8u 15 дней назад
JAYAHOMODI NAMO NAMO NAMO MODI JAISRIRAM JAIMODI JAI BHARAT JAI SRIRAM
@ANILKUMAR94949
@ANILKUMAR94949 14 дней назад
సామాన్యుల మీద ప్రయోగించడానికి చట్టాలు
@rajuyadaw319
@rajuyadaw319 18 дней назад
జై మోడీ
@vijayns69
@vijayns69 19 дней назад
Paisal vunnolaki ..assal chattale vundavuuu.
@viky651
@viky651 19 дней назад
Emi cheyru only normal peoples ki matramey
@vigneshrealestatesnandyal5776
@vigneshrealestatesnandyal5776 16 дней назад
Good 🎉jai bharath
@Bhavyasree2023
@Bhavyasree2023 17 дней назад
మార్పూలు VIP, business ,MLA mp కోసమే కదా చత చట్టాల వల్ల ఎవరికీ లాభం
@user-rg8rw2yo7q
@user-rg8rw2yo7q 18 дней назад
కేంద్రమే పూలదండ లేస్తుంది కదా గుజరాత్ లో ఎవరు కేసీర్ సార్ అది మీరు సమర్థిస్తారా
@akulajayalaxmi-oq9nr
@akulajayalaxmi-oq9nr 17 дней назад
Excellent Change Thanks a lot PM Modiji
@renukapillamari1041
@renukapillamari1041 15 дней назад
Very good sir
@krishnaveniyasam243
@krishnaveniyasam243 18 дней назад
Superb
@gsuresh8818
@gsuresh8818 16 дней назад
Good
@rajanisriramoju6841
@rajanisriramoju6841 13 дней назад
గృహ హింస చట్టం లో కోర్టు ల చుట్టూ సంవత్సరాలు తిరుగుతున్నారు మహిళలు
@RaviKumarThumma-zz1ph
@RaviKumarThumma-zz1ph 7 дней назад
Bharat matha ki Jai,
@bhavanikakinada9641
@bhavanikakinada9641 16 дней назад
Supar sir. Good work.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 18 дней назад
చట్టాలు కఠినం చెసె చట్టాలు రావాలి
@thupakulanarasimharao5303
@thupakulanarasimharao5303 18 дней назад
మేము నమ్మం దొర అవి అన్నీ వున్నా వారికి చుట్టలే
@dineshreddy7293
@dineshreddy7293 19 дней назад
Good👍
@Haridas-ly8ls
@Haridas-ly8ls 16 дней назад
Chala manchi pani Jai Sri ram Jai hind Jai modiji
@stalinjesus2675
@stalinjesus2675 18 дней назад
చట్టాలు అమలుపరచాల్సిన వాళ్ళే నేరగాళ్ళవుతున్నారు.
@user-ll1wi6ti7e
@user-ll1wi6ti7e 13 дней назад
Super
@baleraogopalakrishna8979
@baleraogopalakrishna8979 19 дней назад
Good job
@Stockhunt985
@Stockhunt985 17 дней назад
Update avuthunnaru Good andhariki ....
@deeneshvillan
@deeneshvillan 17 дней назад
JAI HIND
@Ujffyied
@Ujffyied 15 дней назад
అవునండి లంచాలు తీసుకునే వారిని శాశ్వతంగా వాళ్ళు చేసే జాబు నుండి తీసేయాలి అలాంటి చట్టం తీసుకురావాలి అలా చేస్తేనే లంచాలు మొత్తం బంద్ అవుతాయి
@sivajyothi6997
@sivajyothi6997 17 дней назад
That is Mr Modi
@sreenivasaraokapuganti2851
@sreenivasaraokapuganti2851 16 дней назад
Politicians and beaurocarts also should be treated as government employees
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 18 дней назад
అందరికీ ఒకే చట్టము వుండాలి, వున్న వారికి ఒక రకము అంటే డబ్బు పలుకుబడి అధికారము వున్నవారికి ఒకరకమైన న్యాయము వుండ కూడదు ... ముఖ్యంగా లంచాలు తీసుకొనే వారిపై ప్రత్యేక నిఘా అఫీసర్లను పెట్టాలి, ... లేకపోతే నిరుపేద, మధ్యతరగతి, ఎలాంటి పలుకుబడి లేని మొదలగువారు తీవ్రంగా నష్టపోతారు ...
@srisri7958
@srisri7958 15 дней назад
ఈ లంచం అనేది కాన్సెప్ట్ అధికారం లో ఉండే ఆ పెద్ద మనుషులకి ప్రాణవాయువు లాగా ఐపోయింది మరి ,అది మారితే గాని ఎన్నో జీవితాలు బాగుపడవు, వాళ్ళకి ఇచ్చే కష్టఫలం అంట్టే జీతాలతో నో ,తాము చేసే వృత్తిలో న్యాయం చేయాలి అనే లక్ష్యం తోనో ఇక్కడ పని చెయ్యడం లేదు కేవలం ప్రజల రక్తాన్ని త్రాగి కొందరు కేవలం కొందరు అధికారులు బ్రతికేస్తున్నారు. అందులో కూడా క్యాస్టుల వేరే మళ్ళీ , ఏంటో యీ లోకం విలువలు మరిచి డబ్బు వెనక పరిగెడుతుంది.
@krishnag4185
@krishnag4185 18 дней назад
Good Job by NDA Govt...
@MURALIKRISHNA-su3rc
@MURALIKRISHNA-su3rc 15 дней назад
NO 1. NAREANDRA MODI. I FULL SUPORT B.J.P. JAYI SREERAMA.
@RevanthKumar-u5q
@RevanthKumar-u5q 19 дней назад
🎉
@galaxyenterprises1131
@galaxyenterprises1131 19 дней назад
Bank thieves no chattallu, vijaya malya. Neerad modi, adani ambani, no criminals
@lakkimsettysrija6528
@lakkimsettysrija6528 14 дней назад
మరి నేరాలు చేసేది చిన్న పిల్లలు, మైనారిటీలు అయితే వాళ్ళకి కఠిన శిక్ష ఉండాలి ,మరి వల్లెగా.రేపటి భారత.దేశ భవిష్యత్తు.
@ashokreddy8753
@ashokreddy8753 19 дней назад
Good decision and there should be a separate law for lawyers and judges as well for more transparency
@shivashankar9668
@shivashankar9668 17 дней назад
💯💯time constrained judgement
@moguluripremkumar4031
@moguluripremkumar4031 19 дней назад
Good decision.
@kotharamesh810
@kotharamesh810 17 дней назад
Bribe rates is increased due to new law. Old criminals are lucky fellows. New criminals are searching New systems to escape from punishments. Vision 2024. .. God is great.
@nidadhavolu9000
@nidadhavolu9000 18 дней назад
నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల గురించి ఏమన్నా చట్టంలో ఉందా
@viswanadhasarma883
@viswanadhasarma883 18 дней назад
Superb punishment system
@sudhakargudelli1412
@sudhakargudelli1412 13 дней назад
ఈ చట్ట లతో పాటు అవినీతి కి పలు పడే వారిని ఊరి తీసే చట్టాలు కూడా తీసుక రండి........అపుడే పేద రికం నిర్మూలించే బడుతుంది......పేదరిక తో కూడా నేరాలు చేసే అవకాశం ఉంటది.
@rsa6855
@rsa6855 18 дней назад
🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻
Далее
Этот Пёс Кое-Что Наделал 😳
00:31
Вопрос Ребром: Сергей Бурунов 2
1:03:47