Тёмный

Spiritual Mysteries | 102 Years Sri Sundara Swami With Ravi Sastry | Sadhuguru Sparsa  

Niravi Tv
Подписаться 132 тыс.
Просмотров 206 тыс.
50% 1

Spiritual Mysteries | 102 Years Sri Sundara Swami With Ravi Sastry | Sadhuguru Sparsa ‪@niravitv‬
#SpiritualMysteries #SundaraSwami #SadhuguruSparsa #ravisastry #niravitv
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
niravitv,pmc,astrology,meditation,sadguru,ravi sastry,niravi tv,god,niravi,niravitv ​,spiritual mysteries | 102 years sri sundara swami with ravi sastry,102 years sri sundara swami,sadhuguru sparsa,sadhguru,102 years sri sundara swami with ravi sastry,sri sundara swami,spiritual mysteries,sree sannidhi tv,meditation music,marella ravi sastry,santh sadananda giri,Guru Sangathyam,chandrababu naidu

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 320   
@sireeshajasti5635
@sireeshajasti5635 5 месяцев назад
శ్రీ శ్రీ శ్రీ సుందర స్వామి పాహిమాం 🙏సుందర స్వామి రక్షమాం🙏🙏ప్రతిక్షణం నా జీవితం అద్భుతం అనుకోవడమే నాకిష్టం ..అటువంటి అద్భుతాల సృష్టికర్త నా గురువు అనుకోవటం , ఆ స్పృహలో ఎల్లప్పుడూ ఉండటం నాకు మరింత ఇష్టం .ఓ గురుదేవా ఓపిక నివ్వు , ఓరుపు నివ్వు ,ఓదార్పు నివ్వు . జై సుందర స్వామీజీ🙏జై జై సుందర స్వామీజీ🙏🙏
@ammaanasuya235
@ammaanasuya235 Год назад
స్వామి గారి అడ్రస్ కాని, ఫోన్ నెంబర్ ఇవ్వగలరు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి స్వామిగారి దగ్గరికి వెళతాము 🙏
@sireeshaanandpulapa255
@sireeshaanandpulapa255 Год назад
Rajamahendravaeam Madhurapudi Besides Airport
@TarunTarunnn-n4j
@TarunTarunnn-n4j 3 месяца назад
రవి శాస్త్రి గారికి ధన్యవాదాలు ఇటువంటి సద్గురువుల్ని మాకు పరిచయం చేసి మీరు కష్టపడి మాకు అందించిన జ్ఞానానికి చాలా సంతోషం ఈ గురువుగారు ఇంటర్వ్యూ మళ్లీ మళ్లీ చూడాలని ఇంకా అంతర్గత జ్ఞానాన్ని తెలుసుకోవాలని మా తపన గురువుగారికి ధన్యవాదాలు ఇంకా జ్ఞానాన్ని మాకు అందిస్తారని సదా ప్రార్థిస్తున్నాము
@subbareddy2699
@subbareddy2699 Год назад
జ్ఞాన ఋషులను ,మంచి యో గులను,ఎక్కడెక్కడో తిరిగి ప్రజల కోసం కృషి చేస్తున్న రవి గారికి నమస్కారములు అభినందనలు.శ్రీ సుందర స్వామి ఇంటర్ వ్యూ చాలా బాగా చేసారు.స్వామి గారు చెప్పటానికి ఇష్టం లేకపోయినా.మీ గురు భక్తి రసం తో ఆయనికి తప్పక చెప్పని పరిస్తితి.ఆ గురువు గారి తో పార్ట్2 చెయ్యండి మా కోసం ఇంకా కొన్ని విషయాలు మాకు తెలుస్తాయి. ఆయన దగ్గర విషయం వుంది.ఇంకా రా బట్టండి.ధన్య వాదాలు
@shobharaniukku3689
@shobharaniukku3689 Год назад
Guruji meku shatakoti vandanalu meevalla memu gnanamu telusukovali anni ento aashato vunnamu Ravisastri garu entomandhi Rushiswarulato paricheyamu chestunaru meeku mechanaluvallaku vandanalu merumaa janma tarinche vishayalu chakkaga telupuchunaru
@reddymahindra7095
@reddymahindra7095 Год назад
In😅😊 hv😂😂 10:56
@siriv2565
@siriv2565 Год назад
​@@shobharaniukku3689 lmkmkkkkkkkkkk kk ki Nikki mmj.nj.nj.kk kk kkkkkk kk kkkj.jj.j. Mm mkk kk mm mk.j.nj.nj,j. Mm k.jkj.. Mi kk ki mkkm ink mm mm mm j
@govindrao-q7i
@govindrao-q7i Год назад
Sir, గురువు గారి తో పార్ట్2 చెయ్యండి మా కోసం. next వీడియో కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాము మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి
@sricreations2734
@sricreations2734 Год назад
శ్రీ సుందర స్వామి గురుదేవుల పాదపద్మాలకు ప్రణామాలు 🙏🙏🙏
@durgasree6333
@durgasree6333 Год назад
Guruji ke na namaskarallu. Challa vishayallu telusukunam ee interview tho memu, nenu Swami gare dagera ke okka 15years nunchi vellthunna, I personally experienced so many good things with Swami.
@psrpsr9011
@psrpsr9011 9 месяцев назад
Bro face chusi chebuthara
@guruprasad1189
@guruprasad1189 Год назад
అద్భుతమైన పరిచయం.... రవిగారికి ధన్యవాదములు..... గురువుగారికి నమస్సులు
@KarrePadmaksn
@KarrePadmaksn Год назад
గురువు గారు చాలా బాగా చెప్పారు మనం సుషుప్తిలో ఉన్నప్పుడు పంచ భూతములు మనలోకి అలార్ట్ గా ఉంటాయి. మనం మనతో ఉంటే పంచభూతాలు మనకు దూరం గా ఉంటాయి అని చెప్పారు. అది బాగా బుర్రలో కూర్చుంది. రావిశాస్త్రి గారికి విన్నపము 🙏 మరలా ఈ స్వామితో ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను 🙏 ధన్యవాదాలు 🙏
@paparaoa3260
@paparaoa3260 Год назад
వీరు చాల శక్తి వంతమైన స్వామి. కానీ వీరి అనుగ్రహం పొందడం చాలా కష్టం. వైద్యం , సాధన, జ్యోతిషం ల్లో అపారమైన అనుభవం కలిగిన వారు.
@kumarboya7896
@kumarboya7896 Год назад
Swamiji అడ్రెస్ cheppata please
@NK-th8mi
@NK-th8mi Год назад
​@@kumarboya7896 ayana perutho youtube channels unnayi. Akada andullo phone no and address unntayi.
@kapil06264
@kapil06264 Год назад
గురు దేవుల పాదాలకు నమస్కారములు🙌 ఆయన ఒక జ్ఞాన నిథి. విలువైన ఆణిముత్యాలు అందించినందుకు కృతజ్ఞతలు 🙏
@ramuduchinna8360
@ramuduchinna8360 Год назад
ఇద్దరికీ హృదయ పూర్వక నమస్కారములు స్వామీ.
@iKriyaYogi
@iKriyaYogi Год назад
శ్రీ గురుభ్యోనమః ❤ దయచేసి గురువు గారితో ఇంకో వీడియో చేయగలరని ప్రార్థన. గురువు గారి పాద పద్మములకు నమస్సుమాంజలి. రవి శాస్త్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@kjrkjl5163
@kjrkjl5163 Год назад
స్వామి నమస్కారం సాష్టాంగ నమస్కారం ఎన్నో సంవత్సరాలు నిష్టాగరిష్టలై సంపాదించుకున్న మీ విద్యను ఒక్కసారిగా చెప్పడం కష్టమే కానీ దయచేసి పరిపూర్ణంగా మాకు అర్థమయ్యేటట్టు చెప్తారని సాష్టాంగ నమస్కారం చేస్తూ అడుగుతున్నాం. కరుణించి రహస్యాన్ని విప్పి చెప్పండి, త్వరలో మరొకసారి రవి గారితో ఇంటర్వ్యూ కి సన్నద్ధమై మాకు అందరికీ అర్థమయ్యే రీతిలో మీ యోగ రహస్యాన్ని అందిస్తారని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం వేడుకుంటున్నాం గురూజీ నమస్తే
@sricreations2734
@sricreations2734 Год назад
రవి గారికి నమస్కారాలు🙏🙏 సుందర స్వామి గురుదేవుల ఇంటర్వూ పార్ట్ - 2 చేయండి .
@k.ramojik.ramoji2725
@k.ramojik.ramoji2725 Год назад
రవి శ్యాస్త్రీగారు ఈ గురువుగారి దగ్గర ఇంటర్వీలు ఇంకా ఇంకా చేయండి అద్భుతం
@gadirajumuralikrishnamraju3017
నారాయణ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమాం అస్మత్ సుందరాచార్య పర్యంతం వందే గురు పరంపర🙏🙏🙏
@narasimhaswamykanaparthi2065
🙏 జై గురు దేవ్ గురు దేవులు కు శత కొటి అబివoదానాలు
@subhadrab577
@subhadrab577 Год назад
🙏స్వామీజీ. రవి గారు, మీరు excellent అండీ. ఎన్ని విధాలుగా మీరు ప్రయత్నిస్తున్నారు స్వామీజీ నుండి విశయాన్ని రాబట్టటానికి really great sir.
@padmajaravipudi3396
@padmajaravipudi3396 Год назад
🙏స్వామి మీకు శత కోటీ పాదాభివందనములు🙏చాలా అద్భుతంగా చెప్పారు స్వామి. మాకు దారి చూపే మార్గం చూపే 2 వ భాగం కోసం ఎదురు చేస్తున్నాను స్వామి 🙏
@RanguThirupati
@RanguThirupati 7 месяцев назад
గురువుగారికి పాదాభివందనం
@Yoga-edits1152
@Yoga-edits1152 Год назад
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః🙏🙏🙏
@subhadrab577
@subhadrab577 Год назад
మీ ఓపికకు , మీ talent ki test లా ఉన్నారు కదండి స్వామీజీ . Wait చేద్దాం కలిగారు.
@ramakrishnakukunuri7901
@ramakrishnakukunuri7901 Год назад
Gurugi వారికి, ravisastry గారికి Namaste
@rekhaharinath2725
@rekhaharinath2725 Год назад
శ్రీ గురుభ్యోన్నమః.చాలా మంచి విలువైన interview .Sri Sri శ్రీ సిద్ధ యోగి గారికి నమస్కారములు.రవి గారికి అనంత నమస్కారములు..
@BOSS-hr8rx
@BOSS-hr8rx Год назад
More apisode s Ravi Shastri gariki guruji ki aathama namaskaram
@vijayalakshmirayudu4200
@vijayalakshmirayudu4200 Год назад
chalachalaKruthgyathluSwamij8
@KrishnaNayak-mc3kf
@KrishnaNayak-mc3kf Год назад
""SHRI RAVI SHASTHRY GAARU ONE OF THE GREATEST EXPLORER""
@saisuryatejnalla6329
@saisuryatejnalla6329 Год назад
This is the best interview I have ever seen but many have some problem to understand bec of their expirenced words ( many enlighted people doesn't come to openly and speak about this subject but we all are very blessed to have this video ) Keep going yours works are very important to this society and this world to make as heaven
@satyanarayanareddychinta5169
ఓం సద్గురు శ్రీ సుందర స్వామియై నమః
@psraju348
@psraju348 Год назад
🙏🙏🙏🙏
@katyayanikachu2552
@katyayanikachu2552 Год назад
Ravi garu chala dhanyavadamulu MEERU CHESE KRUSHI AMULYAM ASADYAM A. GURUV DAGHARA MARE MARE MERU VELLY VAREDAGHARA NEGUSHAMAINA RAHASYALU MEEDWARA BAYATAKU RANIVWALI ANI MEMUKORUKUNTUNNAMU ENDUKUANTE VAARU OKARU CHALU MANAJANMALU DHANYAMAVATANIKE👏👏🙏🙏🙏🍀🌺☘️
@venkataramaprasadkolluru9916
Adbhutamga undi. Mee prayatnam adbhutam. Swamivaru prasadistunna jnyanam adbhutam. Atanu mata ichharu.yevaraina spandiste sanukulamga marala marala atanu jnyana bodha chestamannaru. Dhanyosmi. Swamivarini memu pratyakshamga palumarulu darsanam chesukune bhagyam kaligindi.
@ch.abhimanyuch.abhimanyu2736
ఓమ్ గురుభ్యోనమః
@anna6purna
@anna6purna Год назад
Chala విలువైన విషయాలు తెల్సుకున్నాము సెకండ్ video eppudu sir?
@chamukoppisetti6079
@chamukoppisetti6079 Год назад
చాలా క్లియర్ గా చెప్పారు ధన్యవాదాలు గురువుగారు
@SuryanarayanaMeduri-k2w
@SuryanarayanaMeduri-k2w Год назад
గురువుగారికి ఆత్మ నమస్కారం.మీ ఆశీర్వాదం మాకు అవసరం.మీదయ.సర్వదా నాపై వుండాలి .
@prasadaraogummadi8530
@prasadaraogummadi8530 Год назад
దివ్య ఆత్మ సుందర స్వామి పాద పద్మములకు నమస్కారంములు
@MGRSspiritualsongsbyramadevi
శ్రీ సుందర స్వామి గురుధేవుల దివ్య పాదపద్మాలకు. సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏
@myadamvijayakumar7101
@myadamvijayakumar7101 Год назад
AA Oh To Im
@myadamvijayakumar7101
@myadamvijayakumar7101 Год назад
AA AA
@myadamvijayakumar7101
@myadamvijayakumar7101 Год назад
AA AA
@myadamvijayakumar7101
@myadamvijayakumar7101 Год назад
AA
@myadamvijayakumar7101
@myadamvijayakumar7101 Год назад
AA
@SandhyaM-rk6nn
@SandhyaM-rk6nn Год назад
Mi nundi mimu chala nerchukunnam Danyavadamulu Gurujii Gariki Na Padabi Vandanamulu 🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🙏
@kalyanparimi663
@kalyanparimi663 Год назад
🙏🙏🙏🙏🙏SRI SRI SRI SUNDHARA SWAMY GURUJI PAADAALAKU NAMASSULU
@saigopitellakula8136
@saigopitellakula8136 Год назад
ఆ ఒక్క మాట ,గురువు సిషుడ్ని వదిలేస్తాడు దారితప్పితే ఆ దేశం వదిలి వెళ్ళిపోతాడు, కోతీ తన పిల్ల ని వదిలివెల్లినట్టు అది పట్టు విడిస్తే.......చాలా భయం వేసింది ఆ మాట విన్నాక.😢
@vasthavamchannel1108
@vasthavamchannel1108 Год назад
ఆయనకు 74 ఏళ్లు అని సన్నిహితులు, స్నేహితులు తెలిపారు
@Sira1726
@Sira1726 Год назад
​@@vasthavamchannel1108Nope
@arrowsystem
@arrowsystem Год назад
This man is 74-76 age only my uncle's class mate......... Till 10class😊
@పూర్ణయోగ
@పూర్ణయోగ Год назад
జై గురుదేవా నమస్కారం గురువు గారు నా పేరు రామచంద్రరావు కంటికి వైద్యం చేశారు అట్భుతం గురువుగారు నాకు దేవుడు మీరు
@raghup8493
@raghup8493 Год назад
దయచేసి స్వామి గారి అడ్రస్ చెప్పగలరా? 🙏🙏
@sripadaravikumar9563
@sripadaravikumar9563 Год назад
Please address cheppagalru 🙏🙏
@satyanaratanareddy8579
@satyanaratanareddy8579 Год назад
జై గురు దేవా
@SivayaGuraveNamaha
@SivayaGuraveNamaha Год назад
దయచేసి గురువు గారితో ఇంకో వీడియో చేయగలరని ప్రార్థన.
@sripadaravikumar9563
@sripadaravikumar9563 Год назад
Camera men didn't cover his legs position when gurujii told a technique. Ravi garu please do one more interview🙏🙏
@gayatridevikalluri8818
@gayatridevikalluri8818 Год назад
Ravi gaaru meeku guruvugari ki namassulu
@dhananjayarajukoneti405
@dhananjayarajukoneti405 Год назад
Guruvugari golden Suchanalu Chala bagunnie swmy
@vijayalakshmibattula4527
@vijayalakshmibattula4527 Год назад
THANKQ GURUJI THANKQ BRO
@bhavaniprasadnemalikanti3067
Ravi sarma garu meku chala chala thanks inka ilanti swami ji latho interviw cheyalani ma lanti variki teliyani vishayalu telise la cheyalani koruchunnanu
@venkateswararaopyboyina2671
@venkateswararaopyboyina2671 8 месяцев назад
Very great living these many years in India. God is next, he maintains health well. Wealth doesn't bring more years to live.
@n.narendrababu8626
@n.narendrababu8626 Год назад
Sir wonderful wonderful program Iam very very happy thank 🙏 you so much swami ji 🙏🙏🙏🙏🙏 jay Sri Rama 🙏🙏🙏🙏🙏
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః
@subhadrab577
@subhadrab577 Год назад
Excellent Ravi Gaaru, స్వామీజీ నుండి ప్రాణాయామ విషయాలను రాబట్టటానికి ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తున్నారు?
@pallechandrashekar8908
@pallechandrashekar8908 Год назад
Na guruve andha niddi unnadu alanti gureuvey e guru swarupam ai unnadu aguruswarupam sakshath paramathma ai unndu aguvuki koti namaskaramulu 🙏🙏🙏
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 Год назад
Gurvu garu narmagarbamga teliye chesaaru. Kotha ardamaindi. ❤❤ Namaskaramulu.
@narakatlaashokkumar404
@narakatlaashokkumar404 8 месяцев назад
Siddulaku namaskaram
@gajjalasrinivas8487
@gajjalasrinivas8487 Год назад
గురువుగారికి పాదాభివందనాలు మీకు తెలిసిన అని చెప్పి మానవ జన్మని సన్మార్గంలో నడిపించే విధంగా మీకు ఉన్న జ్ఞానముతో మమ్ములను కూడా జ్ఞానవంతులు చేయండి మీ😢 పాదాలకు శతకోటి వందనాలు
@MGRSspiritualsongsbyramadevi
అనుభవాల పరంపరలో. మీబడిలో చేరిపోఈ. వారసులుగా. మిగిలిపోఇ తరించెదము. సాఈ దేవ 🙏🙏🙏
@shivakumar448
@shivakumar448 Год назад
Great knowledge it would be blessing if this satsang continues
@vijayag9120
@vijayag9120 Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Gurudeva namo namaha Mee padapadmamulaku ananthakoti pranamamulu jai gurudeva🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lvgupta3827
@lvgupta3827 Год назад
Super sir pls continue interview
@rameshh774
@rameshh774 Год назад
Ravishaatri gaaru namskarm e videos chala baagundi malli2 Leda 3 videos cheyyandi aa episodes Kosar wait chestamu
@satyavathirachamalla4151
@satyavathirachamalla4151 Год назад
Excellent program Thanks to you and Guruji We expect the program again with Guruji for exllentand and core Spiritual Knowledge.
@BOSS-hr8rx
@BOSS-hr8rx Год назад
Sri Gurubyo namaha
@jagadeshkamala7758
@jagadeshkamala7758 Год назад
ఓమ్ శ్రీ సుందర స్వామియే నమః
@sadguruanugraham
@sadguruanugraham Год назад
Sachidanand yogiji, rakhadi baba, యోగినం padaye నమః, యోగం ఉండాలి, మర్కట కిషోర్ న్యాయం, జడల స్వామీ, అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి, గ్రహా స్థితి,గురు శిక్షణ ఉండాలి, సదానంద గిరి,
@ksraju6
@ksraju6 Год назад
Excellent interview. Ravi Garu..your probing was good
@Viswa30
@Viswa30 Год назад
రవి గారు..బ్రహ్మవిద్య అంటే ఒక గంట ఇంటర్వూ లో మీకు నేర్పేది కాదు.మహాత్ములను ఇంటర్వూ చేసే టప్పుడు జీరో మైండ్ తో ఉండి,వారి సందేశాన్ని వీక్షకులకు అందించాలి.. ఏది ఏమైనా వారిని మీరు దర్శించి నందుకు మీకు శుభాకాంక్షలు,🎉😊 59:10 59:10 మాకు వారి దర్శనం కలిగించినందుకు కృతజ్ఞతలు...
@Naimisharanyam901
@Naimisharanyam901 Год назад
I really enjoyed the video. It was going more interesting, please do more videos with him.
@ngradhakrishna
@ngradhakrishna Год назад
Very nice interview sir and need more interviews from swamiji...
@VeluriLakshmi-oi1jb
@VeluriLakshmi-oi1jb Год назад
Jai gurudava
@n.narendrababu8626
@n.narendrababu8626 Год назад
Sir take one more interview please swami ji 🙏 jay Sri Rama 🙏🙏🙏🙏🙏
@venkatasesharathnamlella1816
, Ravi Sasthri gariki krutagnatalu
@t.thirumalaiah6930
@t.thirumalaiah6930 Год назад
Thank you Swamy
@parvathiy3089
@parvathiy3089 Год назад
,, thankyou Ravi sastri garu 2nd Part Kuda teyande 🙏
@nareshgangam4214
@nareshgangam4214 Год назад
Ammo guruvu garu chala secrets cheppatle🙏
@harinigajula1119
@harinigajula1119 Год назад
Guruvu gari pada padmamulaku padabhi vandanam
@పూర్ణయోగ
@పూర్ణయోగ Год назад
జై గురు దేవ గురూజీ
@gollorigowwind2686
@gollorigowwind2686 Год назад
Thank you gurujee ilove susumna
@nirmalababy3885
@nirmalababy3885 Год назад
Gurudevula padapadmalaku namaskaram chestunnamu ravi shastri gari ki namaskaram chestunnamu meru manchi yogulu rushula dwara manchi gnana marganni janalaku andistunnaru meku dhanyavadamulu shastri garu
@maddiletireddy3892
@maddiletireddy3892 Год назад
ఓంశ్రీగురుభ్యోన్నమ:🌹🌹🔔🔔🙏🙏🙏
@srinivasbuddha6313
@srinivasbuddha6313 Год назад
Thank you guru ji
@padmanabharao5533
@padmanabharao5533 9 месяцев назад
శ్రీ గురుభ్యోన్నమః అద్భుత మయిన రహస్యాలు స్వామివారు మీకు సెలవు చేసినవి కొన్ని ఎడిటింగ్ లో గుప్తంగా ఉంచారు శర్మ గారూ కాలం అనుకూలించినపుడు (స్వామి వారి వచనంలో యోగం) అవి మాకు బోధ పడుతాయని భావిస్తున్నా సర్వం శ్రీ గురుచరణార్పణమస్తు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shantammakumbar8763
@shantammakumbar8763 Год назад
Sastang namaskaramu gurugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SaradaPvl-py4wu
@SaradaPvl-py4wu Год назад
ధన్యోస్మి గురూ గారూ
@ramadevimanikonda41
@ramadevimanikonda41 Год назад
Jai gurudev datha 🎉🎉🎉🎉
@karalaxmi7096
@karalaxmi7096 Год назад
Very good interview
@gutlapallibhuvaneswari8527
@gutlapallibhuvaneswari8527 Год назад
Gurugaru chala goppavaru Sammy garine vadalakande 🙏 namaste 🙏
@moulaliravichandrapuppala352
Interview chala bagundi yogabyasam Ela cheyyalo nerpinchamanandi
@mrnobody9762
@mrnobody9762 10 месяцев назад
వైద్యం కోసం కూడా కొన్ని వీడియోలు చెయ్యండి. ఆయన knowledge తరతరాలకు అందాలి.
@vasudev9974
@vasudev9974 Год назад
Superb. తేడానాథ్ హనుమాన్ గారి ఘట్టం edit చేసారు. దయచేసి ఆ విషయం కూడా re-upload చేయండి.
@jhansimannava4844
@jhansimannava4844 Год назад
Ma guruvu garikipadabivandanalu
@sairam-mz6sairam
@sairam-mz6sairam 3 месяца назад
🌹🌹🌹🌹🌹🍎🍎🍎🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏❤❤❤❤guruvulaku pranamaalu
@ramaprakhya1745
@ramaprakhya1745 Год назад
Thank you for the interview. I am curious
@veeravenkatraojavvadula8276
@veeravenkatraojavvadula8276 2 месяца назад
❤❤❤❤❤❤
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 Год назад
Great principled man
@Shreem7
@Shreem7 Год назад
Maroka episode athithondharlo cheyandhi Ravi Shastri garu🙏 Sri gurbyonnamaha 🙏
@m.santhoshm.santhosh8130
@m.santhoshm.santhosh8130 Год назад
Guruji koti koti pranam 👏💐💐 mandothi rajchamu. Chappal ne korukunna
@veeranjaneyulujakki7267
@veeranjaneyulujakki7267 Год назад
guru gaaru tho marala interview ceyandi sir ..3..scerats raabatandi andariki use avutundi sir swamey garu daggara simpul remidees unnai sir thanku sir
@rameshnaidumajji9711
@rameshnaidumajji9711 Год назад
Guru ji We r interested to see next episode to learn
Далее
НЕ БУДИТЕ КОТЯТ#cat
00:21
Просмотров 944 тыс.
НЕ БУДИТЕ КОТЯТ#cat
00:21
Просмотров 944 тыс.