Тёмный
No video :(

The Indian Railways: All we should know || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 495 тыс.
Просмотров 59 тыс.
50% 1

KuKuFM Download Link: kukufm.page.li...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-F...
======================================
ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ Subscribers గా చేరండి. మీ సపోర్ట్ క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చెయ్యడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది.
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
/ @thulasichandu
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
============================================
VIDEO DESCRIPTION:
ఇండియాలో రైళ్లు ఎలా మొదలయ్యాయ్? ఎంతో కష్టపడి వేసిన రైల్ ట్రాకుల్ని బ్రిటీష్ వాళ్లు ఎందుకు ధ్వంసం చేశారు? గాంధీ, నెహ్రూ దృష్టిలో రైలంటే ఏంటి? దేశంపై పట్టుసాధించేందుకు బ్రిటీష్ వాళ్లు మొదలు పట్టిన రైళ్లు.. దేశ ప్రజల్ని ఎలా ఏకం చేశాయ్?
మన రైల్వేల దినదినాభివృద్ధి ఎలా జరిగింది. మనుషులెక్కని రైలు నుంచి వందే భారత్ రైలు దాకా భారతీయ రైల్వేల స్టోరీని సమగ్రంగా తెలియజేసే వీడియో ఇది.
Sources of the video:
www.thebetteri...
www.jagranjosh...
www.jagranjosh...
24coaches.com/...
www.business-s...
en.wikipedia.o...
PI...
en.wikipedia.o...
www.hindustant...
en.wikipedia.o...
www.hindustant...
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 414   
@ThulasiChandu
@ThulasiChandu Год назад
ఇది చాలా పెద్ద వీడియో.. రైల్వేస్ పుట్టుక నుంచి ప్రైవేటైజ్ చేసేందుకు తీసుకున్న చర్యల దాకా ఈ ఒక్క వీడియోలోనే కవర్ చేశాను. జస్ట్ వ్యూస్ ని దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు.. కంప్లీట్ గా నాలెగ్జ్ షేరింగ్ ఇది. ఒడిశా బాలాసోర్ ప్రమాదం జరిగాక వెంటనే వీడియో చెయ్యాలి అనుకున్నా, రీసెర్చ్ మొదలు పెడితే రైల్వే వ్యవస్థ గురించి చాలా మందికి చాలా తక్కువే తెలుసు అనిపించింది. ఇది చాలా చాలా టైం తీసుకొని చేసిన వీడియో. ముఖ్యంగా కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్లకు ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది. అందుకే ఇది తప్పక ఫార్వార్డ్ చెయ్యండి. అలాగే.. KUKUFM లో రైల్వే హిస్టరీ ఆడియో బుక్ తో పాటు హిస్టరీకి సంబంధించిన మంచి ఆడియో బుక్స్ చాలా ఉన్నాయి. సాధారణంగా అయితే Rs. 99 మీరు THULASI50 కూపన్ కోడ్ వాడితే Rs. 49 రూపాయలకే KukuFM ఫస్ట్ నెల Subscription తీసుకోవచ్చు. కింది లింక్ క్లిక్ చేసి KukuFM డౌన్ లోడ్ చేసుకోగలరు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu ====================================== ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ Subscribers గా చేరండి. మీ సపోర్ట్ క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చెయ్యడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది. 📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪 I need your support, please join as a paid member : ru-vid.com/show-UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు. Google Pay/PhonePe : 9502087015
@satishdv8142
@satishdv8142 Год назад
దయచేసి మీ వీడియో లో దేశభక్తి ప్రేరేపించే విధంగా ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకంటే నేటి యువతలో దేశభక్తి కనుమరుగవుతుంది ఇది దేశానికి చాలా ప్రమాదం జై హింద్ అను నినాదంతో ముగించి యువతలో దేశభక్తిని పెంపొందించ గలరు
@sainathvandhanala6815
@sainathvandhanala6815 Год назад
Number Mera blue link pettindi touch number automatically phone pay and Google pay small confusion
@TarunKanthK
@TarunKanthK Год назад
​​@@satishdv8142 మాస్టారు అన్ని చెప్పారు మీ కామెంట్ చివరన 'జై హింద్' ఏది ??? మరి జై హింద్ ఒకటే సరిపోతుందా ? జై హింద్ జై ఆంధ్ర జై ఎన్టీఆర్ (జిల్లా పేరు) లేదా జై గుంటూరు జై మొఘల్ రాజ పురం ఇవి అవసరం లేదా ??? అలా ప్రతి వీడియో చివరన, ప్రతి మాట చివరన అందరి చేత డిక్టేషన్ చెప్పిస్తే వచ్చేది దేశ భక్తి కాదండీ. జాతీయవాదం. దేశభక్తి అంటే మన దేశం పట్ల ప్రేమ, జాతీయవాదం అంటే మేమే 'తోప్ తురం ఖాన్' లము, మాకు మించిన వారు లేరు అన్న గర్వం. ఆ గర్వం ఉన్న ఏ దేశం, ఏ మతం కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. అప్పట్లో జర్మనీ, జపాన్, ఇప్పుడు ఇరుగున ఉన్న పాకిస్తాన్. అదే గర్వం నెత్తికి ఎక్కి అలా ఐపోయాయి. అందుకని కాస్త ఆ గర్వం తగ్గించండి. ఉన్న 195 దేశాల్లో మనది కూడా ఒక దేశం. ఇక్కడ పుట్టాము కాబట్టి రుణపడి ఉంటాం, అలా అని ఇదే గొప్ప, ఇది మాత్రమే గొప్ప అనే కల్పనలో ఉండకండి. మనది కనీసం అభివృద్ధి చెందిన దేశం కూడా కాదు. కాబట్టి అంత అవసరం లేదు. Relax.
@munikrishna3315
@munikrishna3315 Год назад
Madam Most of the kuku FM stuff is brahminical versions. There is no real content. Request u to go through the stuff before suggesting.
@maratiambresh6237
@maratiambresh6237 Год назад
Hyd metro gurinchi kuda chepandi
@ramarao3895
@ramarao3895 Год назад
నమస్తే తులసి గారు.. కరోనా దేవుడు గా పిలువబడిన సోనూసూద్ ఎక్కడండి..ఏ భాషా చిత్రం లోనూ కనిపించడంలేదు...రాజకీయమా... IT దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి.. జాతీయ అవార్డు ఇతనికి ఇవ్వాలి.. కానీ చిరంజీవి కి ఇచ్చారు..ఇదొక రాజకీయమను కుంటా... ఈ విషయం మీద ఒక వీడియో చెయ్యండి
@DBR4441
@DBR4441 Год назад
నిజంగా వీలైనంత త్వరగా ఈ విషయం మీద వీడియో చెయండి
@srinivasareddy9206
@srinivasareddy9206 Год назад
raaka povadamey manchidhi. lekuntey sonusood award kosam sahayam chesadani apavadhu moyyali. his intention was fulfilled by serving people, not rewards.
@ramesh-ms1jy
@ramesh-ms1jy Год назад
Meeku chiranjeevi gari meedha dwesham anukunta...soonu sood goppavaru kani idhariki polika pettadam sarikaadhu....okasari chirajeevi garu chesina panulu choodandi chesina kala nipunyam choodandi meeru okkare judge cheste saripodhu enno lakshala mandhi cheptharu enti ani ika sahayaniki vaste..blood bank asia lo 1 blood bank...okasari trust kadikelli enni register aouthunnayo daily enni istunnaro telustsyi meeku..athanemina ichada anochu...gandhi garu lenidhe indipendece ledhu alane idhi oka chinnadhi...swardham tho ledha edhina kopam tho matladochu kaani tharkabaddaminadhiga undali edhina...meru movie actress ni vidichupetti kka 50 members ni kalupukoni 100 of croes unna mla and mps unnaru poyi valla meedha edchi chavandi rajakiyamanna maarudhi kodho goppoo..eppudu martharra ayya
@Ramabcxn
@Ramabcxn Год назад
Corona time lo celebrate la ke vaccine lu chala unnai .. vala hoses lo ..free ga ivvaku mundhu ..mukyanga sonu .intlo call cheste ichevadu ...endhuku ...ante public ki andhakunda ..intlo pettukoni publicity kottesadu ...
@juttukanagavenkataramana7491
Only oka parth ney Target cheysavu antey, Nevu.populer avvadaniki. Antha kanna em leydu , 65 years gurunchi kuda cheyppu. Adukoni thjntunna deysalu gurunchi kuda cheyppu.
@vrattaluri9045
@vrattaluri9045 Год назад
అమ్మా .. మీ సమాజ సేవా స్పూర్తి అభినందనీయం 🙏👏
@klvgupta3131
@klvgupta3131 Год назад
చైనా పెంపుడు 🐕
@Greatwords192
@Greatwords192 Год назад
మీరు చాలా గ్రేట్ ఏ పార్టీకి సంబంధం లేకుండా రియల్ న్యూస్ చెప్తున్నారు... మీకు చాలా ధైర్యం ఉంది... ఒక విన్నపం మీరు నోటా అంటే ఏమిటి... ప్రజలకు అవగాహన కల్పించండి... చదువుకున్న వాళ్ళు నోటా కు మద్దతు తెలియజేసేలా చేయండి please.....
@yogakishoreguruji7843
@yogakishoreguruji7843 5 месяцев назад
మీరు దేవుడిని నమ్ముతారో లేదో నాకు తెలీదు కానీ... తులసి గారు మీలో దేవుడు ప్రవేశించాడు.....saint PATHANJALI bless you and your family 👪 always.... కిషోర్ గురూజీ
@vramana1471
@vramana1471 4 месяца назад
మన దేశాన్ని పక్క దేశాలు ఏమి చేయలేవు కానీ ఆ పని మనోళ్లే చేస్తారు
@chalamsujatha4098
@chalamsujatha4098 4 месяца назад
శుభోదయం మిత్రమా మీరు చెసే మీడియా లు చాలా బాగుంటారు, ప్రతి విషయాన్ని లోతు గా చర్చించి, వివరాలతో ఇస్తారు, ప్రతి వార్త చాలా దగ్గరగా ఉంటుంది, అందులో వాస్తవం, యదార్థం, నిజము ఉంటుంది, మీరు చేస్తున్న ఈ సాహస యాత్ర కు నా ధన్యవాదాలు మిత్రమా
@ravindranathgoud6786
@ravindranathgoud6786 Год назад
రైళ్లపై రాళ్ళు రువ్వే బ్యాచ్ గురించి ఒక వీడియో చేయండి మేడం. ఎందుకంటే ప్రపంచంలో ఈ విధంగా మన దేశంలో మాత్రమే జరుగుతుంది.
@youtubevideo6637
@youtubevideo6637 Год назад
They are arrested. Don't be panic. Your comment shows that u are least bothered about the train accident.
@siadhcsf9263
@siadhcsf9263 Год назад
అపురా బట్టయిగా! ట్రైన్స్ 150 yrs నుండి నడుస్తున్నాయి.
@shekargurijala4093
@shekargurijala4093 Год назад
Alanti videos cheyadhu medam? Valle
@astrologykalidasu1311
@astrologykalidasu1311 Год назад
ట్రైన్ లు అన్నింటి లోనూ కూడా..భోగిలు పెంచడo గానీ, సౌఖ్యం లు పెంచుకోవడానికి గానీ, seats పెంచుకోవడo గానీ- అన్నీ కూడా ధనికులను ,కోటిశ్వరు లను దృష్టి లో పెట్టుకోని మాత్రమే చేస్తారు...సామానున్య లను దృష్టిలో పెట్టుకోని చేయరు ..అందుకే........... ప్రతీ ట్రైన్ లోనూ రెండు లేదా మూడు General భోగిలు ఉంటాయి .20 కి పైగా Reservation , A C భోగి లు ఉంటాయి. కనీసం ఇంకొక 2 General భోగి లు పెంచి తె , సామానుయుడు adjust అయిపోతాడు , కానీ ఏ ప్రభుత్వం అలా చేయదు. ఏ social media గానీ చెప్పదు. చివరికి మీరు కూడా..🙏
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m Год назад
చాలా చక్కగా విశ్లేషించారు తులసి గారు 🎉
@jaswanthviswsnath2963
@jaswanthviswsnath2963 Год назад
S correct thulasi garibaldi ki bjp MODI gari medhane yenthasepu
@ysn780
@ysn780 Год назад
చాలా బాగా చెప్పారు నిజాలు చెపితే నచ్చదు అబద్ధం లో బ్రతికేవాళ్లకు
@darlingsfan9482
@darlingsfan9482 Год назад
Aayo edi love jihad cheyaleda aani kada
@ramesh-ms1jy
@ramesh-ms1jy Год назад
Antha bane undhi kaani....allah unnada leeda unte proof video pettu abadham lo brathakaku nijame brsthukuthunnav kadha...by birth he abadham tho brathakadam start chese meeru oka organization lo swargam ane brama lo brarhike meere cheppali ediots
@ashokb644
@ashokb644 Год назад
Congress em cheyakapotae 9000 trains and 13000 goods trains ela vachai
@infinitypandey2538
@infinitypandey2538 Год назад
Railways minister గా ఎవడు వచ్చిన కొత్త రైళ్లు వారి వారి రాష్ట్రాలకు వేసుకోవడం తప్ప వ్యవస్థల్ని బాగుచేసిందేమీ లేదు..కాలంతోపాటు advanced గా మార్చుకుంటూ రాలేదు
@himajabobba3023
@himajabobba3023 Год назад
68000 km railway lines kuda 54000 British valu vesina kuda remaining lines vesindhi congress ee
@bharathkumar19
@bharathkumar19 Год назад
@@himajabobba3023 British vallu vesindi narrow lane madam,,,
@infinitypandey2538
@infinitypandey2538 Год назад
@@himajabobba3023 75 ఏళ్ళ స్వతంత్ర భారతం లో 60 ఏళ్లకు పైగా కాంగ్రెస్ యే అధికారం లో ఉన్న విషయం మర్చిపోయినట్టున్నారు మీరు
@himajabobba3023
@himajabobba3023 Год назад
@@bharathkumar19 aythe enti.
@endranag3733
@endranag3733 Год назад
మనిషి జీవితం లో చావక తప్పదు కొంచం అయినా సేవ చేయండ్రా politicians. లేదా.మి ఇంట్లో వాళ్ళే పట్టుచుకొరు ముసలి వాళ్ళు అయినా తర్వాత.. చచ్చిన తర్వాత అయినా ఒక మనిషి కూడా గుర్తు చేసుకోడు మిమాల్ని...
@chantibehara528
@chantibehara528 Год назад
Kani vallani manam gurtu chesukuntam ga, vigrahalu petti
@gsacharyulu4592
@gsacharyulu4592 Год назад
చక్కటి వీడియో.. చాలా చాలా బాగుంది
@kvsubbu2208
@kvsubbu2208 Год назад
తులసి గారు మీరూ select చేసు కునే విదానం subject ,content research తో కుడినా anyalasis విదానం present switchvation కు తగట్టు గా చాల బాగుంటాయ్ .
@ThulasiChandu
@ThulasiChandu Год назад
Thank you brother 😊
@srinivasae8714
@srinivasae8714 10 месяцев назад
Soros tool kit gallu velandharu😂
@NeelamSundar86962
@NeelamSundar86962 Год назад
Commissioner for Railway Safety అనే ఆయన ఇంతవరకు రైల్వే ఆక్సిడెంట్స్ ఎంక్వైరీ చేసేవారు. కానీ ఇప్పుడు క్రొత్తగా CBI enquiry ఎందుకు వేశారు అనేది PM మోడీకి రైల్వే మినిస్టర్ కే తెలియాలి.
@TarunKanthK
@TarunKanthK Год назад
Cbi enquiry వలన నష్టమా ? లాభమా ? ఎందుకు నష్టం/లాభం ?
@NeelamSundar86962
@NeelamSundar86962 Год назад
@@TarunKanthK CBI కి ఏమాత్రం సంబందం లేని విషయం రైల్వే వర్కింగ్. CRS కి ఉన్న అనుభవం CBI కి ఏమాత్రం లేదు. CBI enquiry వలన అసలు విషయానికి మసి పూసి మారేడు కాయ చేయడం తప్ప ఇంకేం ఉపయోగం లేదు. దేశంలో ఇప్పుడు CBI ఏం చేస్తుంది, మోడీకి కొమ్ము కాస్తుంది.
@sppremsarimella4915
@sppremsarimella4915 Год назад
To divert people.
@GMNGPR
@GMNGPR Год назад
మొదటి Train ని తయారుచేసిన వాడికి కూడా మన మొడితాత అంత పేరు రాలేదు అనుకుంటా......
@Jandagallyporaganluu
@Jandagallyporaganluu Год назад
రెస్లర్ టాపిక్ గురుంచి చెప్పు అక్క లేటెస్ట్ అప్డేట్, కామునికృష్టు అక్క
@hariadla1018
@hariadla1018 Год назад
అక్క కమ్యూనిస్టు కాదు స్కాంగ్రెస్
@firezone6267
@firezone6267 Год назад
@@hariadla1018 nv bokujp haa
@snehacreations
@snehacreations Год назад
10 yrs back Nellore lo Tamilnadu Express Fire accident ayindhi Tulasi garu... Nearly 40+ decreased...
@ahmedshaik2876
@ahmedshaik2876 Год назад
Exactly. Near Tada railway station
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 Год назад
Deceased bro Deceased kaadu
@penchalyadav8248
@penchalyadav8248 4 месяца назад
😅​@@davidalexsebastiank6250
@krishna1510
@krishna1510 5 месяцев назад
As a signal staff in indian railways ,im feeling you did great job by doing this video. Whatever you explained in this video thats 100 % true.
@babuvenk3194
@babuvenk3194 Год назад
నిజమేనమ్మా! వందేభారత్ వగలు చూపెట్టి ordinary, స్లీపర్ క్లాస్ లను జైళ్లు కన్నా అధ్వానం చేస్తున్నారు. ఇప్పుడు చెన్నై దగ్గర ఇంజిన్ లొంచి మంటలు ధ్వనులు చెలరేగడం, మైంటెనెన్సు ఎంత దారుణంగా ఉందో, కామన్ మాన్ కొత్త ట్రైన్స్ తీసుకురావకపోవడం చూస్తే మోడీ కిరాతక ఆలోచన లేమిటో ఊహించలేకపోతున్నాం
@prasunambageddam7226
@prasunambageddam7226 2 месяца назад
Amma! Tulasi garu nenu Mee vedios చాలవరకు ఫాలో అవుతున్నాను చాలా ధైర్యంగా మీ రూ మీ పని చేసుకుంటూ పోతున్నారు ,చాలా అభినందనీయము,నేను సైతం మీ సేవలో పాలుపంచుకోవాలని ఆశపడుతున్నాను గూగుల్ పే ద్వారా మీరు ఏర్పాటు చేసిన అమౌంట్ పంపుతాను..... ప్రసూన
@maheshyadav654
@maheshyadav654 Год назад
మీ విశ్లేషణ చాలా బాగుంది మన రైల్వే ప్రపంచంలోనే సేఫ్టీ రైల్వేస్ లో ఒకటి,ఎంత గొప్ప సాంకేతికత ఉన్నప్పటికీ వెస్ట్రన్ దేశాల్లో మన కన్నా కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి..మనం ఇంకా సాంకేతికతను పెంపొందించుకునే అవసరం ఉంది..🙏
@Mangala6025
@Mangala6025 Год назад
Excellent video madam💯👏👏👏 Elanti news channel present country ki chala avasaram❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sankarallu248
@sankarallu248 Год назад
This incident dedicated to Modiji performance towards Railway. There is no enough staff for any department in Railway. No track has fitness from last 10 years.
@ralirahul
@ralirahul Год назад
Thanks!
@ThulasiChandu
@ThulasiChandu Год назад
థ్యాంక్యూ రాహుల్
@LalLoyalnature
@LalLoyalnature Год назад
మంచి ఇన్ఫర్మేరివేవ్ వీడియో చేశారు , రియల్లి అప్రిష్యేట్ యూ అక్క ❤
@akmnbv
@akmnbv Год назад
BJP modi desaniki patina chida concer eppudu mukthi avvali save india ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud Год назад
2014...ముందు......మనదేశంలో....అభివృద్ధి.....శూన్యం....అని....BJP government అంటుంది...
@arshad_850
@arshad_850 Год назад
అందుకే కర్నాటకలో 40% కమిషన్ తొ గవర్నమెంట్ నడిపారు వేరే బీజేపీ పాలించే రాష్ట్రాలలో బయట పడలేదు, కర్నాటక సౌత్ ఇండియా కాబట్టి ఇక్కడ బయట పదింది నార్త్ లో మొత్తం బానిస జనలు గవర్నమెంట్ నీ ప్రస్నిచరు అడగరు మోడీ వాళ్ళకు దేవుడు WhatsApp university నుండి నేర్చుకుంటున్నరు నార్త్ ఇండియా వాళ్లు.
@Kkch10
@Kkch10 Год назад
​@@arshad_850 tammudu karnataka la a government 2 times rule cheyalay adi telsuko
@lakshmiadusumilli8096
@lakshmiadusumilli8096 Год назад
Nijamegaa
@kvasanthi8512
@kvasanthi8512 Год назад
Bjp cheppe prathidhi pachhi apaddalu
@lakshmiadusumilli8096
@lakshmiadusumilli8096 Год назад
@@kvasanthi8512 hahaha nijam achha
@Raghavsthoughts
@Raghavsthoughts Год назад
Meru cheppe content batti thelusthundhi madam meru research chestharu ani Thank you mam🙏🙏🙏🙏
@seshukumarbgc6784
@seshukumarbgc6784 Год назад
తులసి అక్క , మన Indian Railways gurinchi chala baaga explain chesavu akka
@sreegvsmedicals6514
@sreegvsmedicals6514 Год назад
Amma nuvu cheppive abaddalu thalli .nuvu ikkade puttava leka english vallaki puttava madam .sarigga thelusukoni matladali.nuvu fake news chepthavu. Gootled dana.jai sriram.jai hindhusthan
@mohammadkw3777
@mohammadkw3777 Год назад
Very nice,బాగా వివరించారు,మంచి నాలెడ్జ్ keep it up.
@jaganmohanijju4894
@jaganmohanijju4894 Год назад
Very good presentation...tulasi garu...
@ManojKumar-ef6mu
@ManojKumar-ef6mu Год назад
Proud to be a railway servant 😎
@suribabu-lp2mw
@suribabu-lp2mw Год назад
Hi madam thanks for sharing complete information on railways and we requesting the government please stop these type of incident in India and please update new technology in railways. Jai Bheem , Jai Bharath
@jaistakumarveerabathini3152
Chala kasta padi vishayalu sekarinchi,edit chesi maaku andinchi nanduku meeku Abhinandanalu mma!!.
@webmasterjd
@webmasterjd Год назад
The only PM showing this much intrest in INDIAN RAILWAYS. But in the headlines itself you are showing accident and Modi side by side😮. But the info about INDIAN RAILWAYS is very good.❤
@sasikumarkandula7411
@sasikumarkandula7411 Год назад
తులసి చందు గారు, మీ వీడియో కంటెంట్ చాలా వివరణాత్మకంగా సమగ్రంగా, ఆలోచింపచేసే విధంగా ఉంది. అభినందనలు,💐💐💐💐💐☀️
@krishna.s9099
@krishna.s9099 Год назад
మీరు చెప్పిన news లో ఇదే నిజమైనది
@UdaykiranKamtam-ob2ht
@UdaykiranKamtam-ob2ht Год назад
JAI BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@mohdsadiqali2737
@mohdsadiqali2737 Год назад
Thanks
@GantalkarEshwar-ml2sk
@GantalkarEshwar-ml2sk Год назад
Madam nenu mi diehard fan... nijanni nirbhayanga cheppadam chala dhairyam kavali really its great job
@yuvatha14
@yuvatha14 Год назад
తులసీ పేరు పెట్టుకున్న గంజాయి చందు ఒరిస్సా రైలు ప్రమాదానికి గురించి వీడియో చేశావు కదా ఈప్పుడు నువ్వు ఇంకో వీడియో చేయాలి రైల్వే జూనియర్ ఇంజనీర్ అమీర్ పరార్ ఐ దాని గురించి వీడియో చేయలేదు అంటే నువ్వు తులసి పేరు పెట్టుకున్న అమ్ముడు పోయిన గంజాయి అని అర్థం
@SreevatsavaP
@SreevatsavaP Месяц назад
తులసి గారు ఇన్ని ప్రమాదాలు చెప్పిన మీరు మనకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన డెల్టా పాసెంజర్ గురించి తెలియక పోవడం ఆశ్చర్యం. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి లెక్క గాని, వాళ్ళ కి ఇచ్చిన మొత్తం గాని ఏ మాత్రం అతీ గతి లేదు. కారణం అందులో మొత్తం కుటుంబాలే గల్లంతు అయినాయి. క్లెయిమ్ చేసేవాళ్ళు కూడా లేరు. శవాలు బురద కింద కూరుకుపోయినాయి .
@user-sp8wz9zr4d
@user-sp8wz9zr4d 5 месяцев назад
... British Government done good things for INDIA..
@AnjiANJI-mf5xc
@AnjiANJI-mf5xc Год назад
చాలా బాగా స్పష్టంగా చెప్పారు అక్క
@jsalla
@jsalla Год назад
Looks like , Railway budget has been diverted to VandeBharat trains making. In these days, Governments are spending lot of money for publicity rather than safety.
@swathanthrakalaambati1066
@swathanthrakalaambati1066 Год назад
Dear I love Indian railways since my childhood. Because of its goal to serve poor and middle class people. But since covid the BJP GOVT started to reduce many passenger trains and increased ticket prise.where common people are traveling like animals in sleeper class
@snehacreations
@snehacreations Год назад
Very Good Info Video... baaga chesaru Tulasi Chandu...
@venkatasaivs4898
@venkatasaivs4898 5 месяцев назад
Both maintenance and introducing new trains should go together. Concern about rail safety of tulasi is very valid and to be pursued🎉
@anirudh745
@anirudh745 Год назад
@Tulsi chandu Toolkit Unveiled
@mjreddy1543
@mjreddy1543 Год назад
Very nice explanation and appreciate your efforts to gather information about this 👏🏻👏🏻👏🏻 don’t be scared of any negative comments, we are always here to support you 👍
@viswanadhams1160
@viswanadhams1160 Год назад
fantastic effort for awakening common public. All the best for future works.
@shannushannu6735
@shannushannu6735 Год назад
medam mana India's ki Mee videos నీ అర్థం చేసుకోరు, ఎందుకంటె ఈ BJP మాత్రమే గెలవాలి ఎలక్షన్ లో, అందుకే ఏమైన చేస్తుంది. , BJP మాత్రమే టార్గెట్ హిందూ ముస్లింల గొడవ, మరియు ప్రభుత్వ రంగం నీ అదానీ , ఆదాని చేతుల్లో పెట్టడం,. 🙏🤔😮‍💨
@Tangog635
@Tangog635 Год назад
Rey puka hindu muslim godavalu congress time loo ney ekkuva jarigayi.😂facts thoo ra. Bjp supports hindus it doesnt mean that they are against muslims.
@firezone6267
@firezone6267 Год назад
@@Tangog635 okasari valla speechulu vinuraaa
@ragaranjitha6088
@ragaranjitha6088 Год назад
Chala chala baga chepparu madam meeru cheppinatlu ippudu vande bharat pedda ghananga pettatam kante accident jaragakundaa technology thesthse bagundedi ,prajala pranalatho chelagatum aduthunnaru .
@kavalimahesh9188
@kavalimahesh9188 Год назад
రైల్వే సంస్థను ప్రైవేటికరణ చేయడమే ఈ ప్రమాదం జరిగింది మేడమ్. రైల్వే సంస్థ గురించి Depth గా వివరించినందుకు ధన్యవాదాలు మేడం... ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడమ్. Hats off Ma'am..
@klvgupta3131
@klvgupta3131 Год назад
రైల్వే లో రిజర్వేషన్లు తీసెయ్యాలి
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 Год назад
Who told you that Railways got Privatized
@SK-ro3ip
@SK-ro3ip Год назад
Great analysis. Superb video.... Thank you for good information...
@neel14045
@neel14045 Год назад
Madam, railway budget was used for misusing for political gains . Govt has taken good decision to discontinue budget.
@praveenkumar-zg9mz
@praveenkumar-zg9mz Год назад
Sonusud meedha video cheyandie
@RameshRamesh-pp4fg
@RameshRamesh-pp4fg Год назад
ఇది కదా జర్నలిజం అంటే Good analysis, and good information Our gournament
@nirmalajyothi8610
@nirmalajyothi8610 5 месяцев назад
Thank you for sharing the valuable information ma.God bless your efforts.
@chiranjeevipuli1814
@chiranjeevipuli1814 Год назад
Very good journalism Tulasi garu Excellent words and voice and information and emotion delivery of speech also I am sharing to every one of my 9K+contacts by keeping this video as watsup status my status
@ThulasiChandu
@ThulasiChandu Год назад
థ్యాంక్యూ..!
@user-jq5mz4dw8e
@user-jq5mz4dw8e 3 месяца назад
Very good information Chandu garu
@joycemeyer9
@joycemeyer9 Год назад
Good content 👌👌ilanti aneka vishayalaku maku avagahana kalpinchandi..
@GoliBhoomalingam-iq7bc
@GoliBhoomalingam-iq7bc Год назад
Great reporting medom....
@aniljyoth1746
@aniljyoth1746 2 месяца назад
wow excellent madam amazing video all the best thank you🥰
@narayanreddykandula9744
@narayanreddykandula9744 4 месяца назад
అక్క BBC range లో vundi presentation matram,, nice achoring and chaneel 💐💐
@klvgupta3131
@klvgupta3131 Год назад
చైనా పెట్టుబడి తులసి
@amadanu22
@amadanu22 Год назад
Madam, plz stand for elections either as an MLA or MP. You will win. You can serve better.
@sanjeevakaki8716
@sanjeevakaki8716 Год назад
Madam, work on the content.. Vande Bharat average speed may 83kmph but not it's Max speed.. Get your facts checked
@karasihanumantharao9449
@karasihanumantharao9449 Год назад
ప్రైవేట్ రంగానికి develop చేయవద్దని మీ ఆలోచనా
@kameswararaodv6011
@kameswararaodv6011 Год назад
Good Analysis... Your Research and content preparation is excellent... I hope government will look in to these safety parameters... Jaihind 🙏🏻
@ragaranjitha6088
@ragaranjitha6088 Год назад
Meeru cheppinavanni correct madam.
@vardamvenkatesh1635
@vardamvenkatesh1635 Год назад
Super explanation sister 👌👌👌
@JONNAKUTY
@JONNAKUTY Год назад
26:46 good comment 27:44 safety should be the first priority
@kqubprasad
@kqubprasad Год назад
You have missed huge cost of building 3.5 billion economy. 100 trillion cost is more than the 2 billion growth. It is simple maths. Out of 100 trillion only 20 trillion is capital expenditure
@rahulgoutham7102
@rahulgoutham7102 Год назад
Very Very Very useful information.
@raja7712
@raja7712 Год назад
Nice explanation sis
@easwerprakhyath1878
@easwerprakhyath1878 Год назад
Mee video motham vinna. U have taken great effort to communicate. But, okkati enti ante Indian Railways also introduced LHB couches for safety purpose only. Video kosam antha study chesina meeru ee LHB couches point ndhuku miss chesaro telidhu. Safety is the priority kani upgradation and competing with developed counties is also important. Try to be more neutral.
@youtubevideo6637
@youtubevideo6637 Год назад
LHB coaches is better. More than track maintenance is important. LHB is useful after accident. Track maintenance is the prevention. Prevention is better than cure.
@praveenkumar-zg9mz
@praveenkumar-zg9mz Год назад
Excellent speech.keep it up
@sreenivasulureddy0461
@sreenivasulureddy0461 Год назад
Well analysis
@mahalakshminaiduboddeda1033
Wonderful explanation madam
@jayalakshmi62
@jayalakshmi62 Год назад
Excellent analysis.and very good knowledgeble video.
@user-jq5mz4dw8e
@user-jq5mz4dw8e 3 месяца назад
Does not require.any expenditure
@GangadharaRao-qx3gk
@GangadharaRao-qx3gk Год назад
Phonepe ద్వారా సబ్స్క్రిప్షన్ పంపడం కుదరడంలేదమ్మా.
@saikrishna7364
@saikrishna7364 Год назад
EVARU ADIGAARU VANDEBHARATH VUNNA TRAIN LU SARIGAAA NADAPANDI RESERVATION PROBLEM SOLVE CHEYYANDI
@RaviKumar-zw4lh
@RaviKumar-zw4lh 5 месяцев назад
You are doing excellent job sister....keep it up 🎉
@swathanthrakalaambati1066
@swathanthrakalaambati1066 Год назад
Vande Bharat trains are only serving rich ,there is no scope for common to. Travel in them and are made to wait until these rice peoples train leaves. Is it not an insult to Indian. If Gandhi faced humility in Africa it was treated as an insult to all indians by politicians. But what about humiliation faced by common man in India by its govt now. No one one there to address this
@sammaiahchityala3689
@sammaiahchityala3689 5 месяцев назад
Super explained akka
@varas999
@varas999 Год назад
Good analysis mam..
@swathanthrakalaambati1066
@swathanthrakalaambati1066 Год назад
Special budget is a must. Every annual budget for railways was awaited by common
@vasukis4483
@vasukis4483 5 месяцев назад
Cleanliness of toilets is ignored.
@brajavamshidasu1145
@brajavamshidasu1145 Год назад
Try to do in your own style don't copy dhruv rathee style 😊
@_radhe..
@_radhe.. 3 месяца назад
Nice information
@SrinivasGoud-ei4zp
@SrinivasGoud-ei4zp 9 месяцев назад
Good...🎉 knowledgeable video
@veerapopsongchannel4520
@veerapopsongchannel4520 10 дней назад
Government asthulanu private cheyadam prjalaku estam ledhu, private cheyadaniki palpadina varini bahiskarinchali
@tejareddy1267
@tejareddy1267 Год назад
Do a video on cag, what it is, what if does?
@khasim6593
@khasim6593 5 месяцев назад
Actually train quality not proper upper body low quality,old trains good standerd quality
@gnagarajan7547
@gnagarajan7547 5 месяцев назад
Super sister great job.. 🙏🙏🙏
Далее
Explained: Wrestlers Protest || Thulasi Chandu
20:56
Просмотров 109 тыс.
Explained: Manipur Issue || Thulasi Chandu
21:59
Просмотров 398 тыс.