Тёмный

Trivikrama Murthiyaina - Annamayya Sankeerthana(త్రివిక్రమమూర్తియైన - అన్నమయ్య సంకీర్తన) with Lyrics 

Bijjam Brothers
Подписаться 12 тыс.
Просмотров 52 тыс.
50% 1

త్రివిక్రమమూర్తియైన - అన్నమయ్య సంకీర్తన (Trivikrama Murthiyaina - Annamayya Sankeerthana)
Singers - G Balakrishna Prasad garu & G V N Anila Kumar garu Composer: G Balakrishna Prasad garu
Lyrics -
త్రివిక్రమమూర్తియైన దేవునివలె నున్నాఁడు
భువి సేవించేవారిపాలి పుణ్యఫల మీతఁడు
అంచె నుదయాస్త గిరులందు నొక జంగ చాఁచి
వంచించక మిన్ను దాఁక వాలమెత్తి
ముంచి బ్రహ్మలోకము మోవఁగఁ బ్రతాపమున
పెంచినాఁడు తనమేను పెద్దహనుమంతుఁడు
తిరముగ హస్తములు దిక్కులు నిండఁ బరపి
వరుసఁ గర్ణము లిరువంకఁ జిక్కించి
దుర దుర మస్తకము ధ్రువమండలము సోఁక
పెరిగినాఁ డిదివో పెద్దహనుమంతుఁడు
అక్కజపు రోమము లన్నిలోకము లొరయ
మొక్కుచు శ్రీవేంకటేశుమోహపు బంటై
పక్కన నజాండ కప్పరము నిండాఁదాను
పిక్కిటిల్లినాఁ డిదివో పెద్దహనుమంతుఁడు

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
Далее
TRENDNI BOMBASI💣🔥 LADA
00:28
Просмотров 866 тыс.
Women’s Celebrations + Men’s 😮‍💨
00:20
okkade daivamu 0
8:31
Просмотров 87 тыс.
TRENDNI BOMBASI💣🔥 LADA
00:28
Просмотров 866 тыс.