గురువుగారు మీరు చెప్పిన ధన్వంతరీ శ్లోకాన్ని నేను గత కొద్దీ రోజులుగా రోజుకి 5 సార్లు చదువుతున్న ఇప్పుడు నా ఆరోగ్యం చాల బాగుపడింది చాల చాల ధన్యవాదములు మీరు ఇప్పుడు చెప్పిన శివకృత విష్ణు స్తుతి ఇప్పుడే చదువుకున్న రోజు ఈ స్తోత్రం కూడా చదువుకుంటాను 🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ సాక్షాత్ ఆ గోవిందుడు మిమ్మల్ని మా జీవితాలు ఉద్ధరించటానికి పంపినాడు అండి పూర్వజన్మ సుకృతం వల్ల నాకు మీ వీడియోస్ చూడటం అవుతున్నది ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మి🙏🙏🙏
Swamiji meeru anni videos lo manchi good information estunnaru mi videos chustunte naaku ithe very happy ga untundhi.. Nenu life long happy ga undalante naaku job raavali swamij please reply evvandi.. Me videos andhariki chala helpful avutundhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి ఉద్యోగం కోసం శ్రీరామ పట్టాభిషేక సర్గ 11 రోజులు, రోజుకి ఒక్కసారి చదవమన్నారు కదా. ఆ 11 రోజుల ఆహార నియమాలు ఏమైనా పాటించాలా? దయచేసి చెప్పండి స్వామి నాకు ఉద్యోగం రావాలని ఆశీర్వదించండి జై శ్రీ మన్నారాయణ
Guruvu garu nenu e madhya ok pontulugaru ki naa parestheti chappe vastu dosham unnadhi chala samasyallo unnanu anti naku ee stuthi phone lo pattaru guruji nenu ala chadavali enukuntunnanu meru e vedio chasaru danyavadhalu guruji
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏 ఎంతో మంది ప్రజలకి ఎన్నో మంచి ఉపయోగ పడే విషయాలు చెప్తున్నందుకు మీకు కృతజ్ఞతలు ఏమి ఇచ్చిన మీ ఋణం తీర్చుకోలేము అండి ధన్యవాదములు 🙏🙏🙏